Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Jagadguru divyacharithra   Chapters   Last Page

1. కాంచీక్షేత్రం అస్తువ శ్ర్శేయసే నిత్యం వస్తువామాంగ సుందరం |
2. కామకోటి సర్వజ్ఞపీఠం ఐశ్వర్యమిందుమౌలే రైకాత్మ్యా ప్రకృతి కాంచిమధ్యగతం |
3. ఆదిశంకరుల అవతరణం
సంప్రదాయ చరిత్ర
ఆదిశంకరులు కేరళ ప్రాంతంలో అవతరించారు. అచటి ఆచారాన్ని అనుసరించి వీరి పవిత్రనామమైన 'శంకర' అనే పదంలోనే వీరి జన్మతిథి సూచన ఉన్నది...
4. భ్రాంతికి కారణం కొందరు పాశ్చత్య చరిత్రకారులు వారి ననుసరించిన తదితరులు శ్రీ ఆదిశంకరుల జననం తిథిని నిర్దేశించటంలో అనేక భిన్నమతాలను...
5. జగద్గురువులు,

విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ యజ్ఞచక్షుషే |
శ్రేయఃప్రాప్తి నిమిత్తాయ నమ స్సోమార్థ ధారిణ ||

6. ఆదిశంకరులు,
అద్వైతదర్శనం
సదాశివ నారాయణ సమారంభ##మైన ఈ అద్వైత సిద్ధాంతాన్ని వేదవేదాంగలతోను సర్వశాస్త్రాలతోను సమన్వయించి శ్రీ ...
7. అఖిలాండేశ్వరి తాటంక ప్రతిష్ఠ శ్రీ ఆదిశంకరులు తమ విజయయాత్రలో తిరిచినాపల్లికి ఉత్తరాన కొలదిమైళ్ళ దూరంలో ఉన్న జంబుకేశ్వరానికి విచ్చేశారు. అచటి అఖిలాండేశ్వరీదేవి మహోగ్రకళలతో ఉండటాన్ని దర్శించారు. వెంటనే ఆ జగజ్జనని దృష్టికెదురుగా ప్రసన్న గణపతిని ప్రతిష్ఠించారు
8. శ్రీసురేశ్వరులు,
సరస్వతీసంప్రదాయం
వీరి పూర్వాశ్రమనామం మండన మిశ్రులు. వీరు పూర్వమీమాంసామార్గంలో మంచి నిష్ణాతులు. మొదట కేవల కర్మవాదులు.
9. ఇంద్రసరస్వతి సన్న్యాస నామములు పది ఉన్నవిత. సామాన్యంగా సన్న్యాసాశ్రమం తీసికొనేవారు వారి గురుసంప్రదాయాన్ని అనుసరించి సరస్వతీ, భారతీ
10. కామకోటిపీఠం
జగద్గురు పరంపర

(నాటినుండి నేటివరకు)
అద్వైతబ్రహ్మవిద్యకు అనాది సిద్ధమైన గురుపరంపర ఉన్నది. ఈ సంప్రదాయంలోనే అవిచ్ఛిన్నంగా ఈపరంపర ఇప్పటికి ప్రవర్తిల్లుతోంది
11. శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధిపతులు

శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచర్య
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులు

12. శ్రీచరణములు స్వస్తి శ్రీ మదఖిల భూమండలాలంకార త్రయస్త్రీంశత్కోటి
13. శ్రీ చరణానుగ్రహం

శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః |
ఆచార్య శ్శంకరాచార్యః సంతుమే జన్మ జన్మని ||

14. శ్రీచరణుల
చాతుర్మాస్యములు
ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశివరకు గల నాలుగు మాసాలకు 'చాతుర్మాస్యం' అని పేరు.
15. శ్రీవారు

అంబా సాంబాయితం తేజః వాణీ వీణాయితాంగిరం |
పద్మా పద్మాయితం పాదం శ్రీగురో శ్శరణం భ##జే ||

16. కామకోటి పీఠం
కొన్ని ధర్మ పరిపాలనాంశాలు
శ్రీకంచికామకోటిపీఠ యాజమాన్యాన శ్రీవారు అనేక ధర్మ కార్యాలకు సంబంధించిన ప్రణాళికల నేర్పరచి వేదవేదాంగాలను, వేదభాష్యాలను, ప్రయోగ, ధర్మశాస్త్రాలను సంరక్షించుతున్నారు. ఆయా విశేషములు క్లుప్తంగా ఇచట సూచింపబడుతున్నవి.
17. కామకోటిపీఠం
కొన్ని చరిత్రాంశాలు :
శ్రీ యన్‌. వెంకట్రామన్‌గారు అనేక శాసనాలను పరిశీలించి అందలి ఐతిహాసి కాంశాలను 'శంకర అండ్‌ హిజ్‌సక్సెసర్స్‌ ఇన్‌ కంచి' అనే గ్రంథంలో సహేతుకంగా వివరించారు.
18. పూర్ణ - విజయ - యాత్ర కామకోటి పీఠాధిపతులు విజయయాత్రలు తఱచుచేస్తూ ఉండటం చరిత్రలో ప్రసిద్ధమైన విషయమే. ఇచట 'విజయ యాత్ర' అనే పదానికి
19. విజయ స్తుతీ

నమశ్శివాభ్యాం నమ¸°వనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్థరాభ్యాం|

20. తెలిసికోదగిన అంశాలు బి. సి. 5వ శతాబ్దినుండి నేటివరకుగల పూరీ పీఠగురుపరంపర 'ఆదిశంకరుల మఠ సంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలో 175వ పుటలో పేర్కొనబడి ఉన్నది. ఈ పరంపరనుగూర్చి గ్రంథకర్తలు ఆ గ్రంథారంభంలోనే 'Preface' లో ఇలా పేర్కొన్నారు....

Jagadguru divyacharithra   Chapters   Last Page