Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

విషయానుక్రమణిక

విన్నపము రామాయణము మహాకావ్యము; భారతము మహేతిహాసము; భాగవతము మహా పురాణము. కావ్యేతిహాసము లైన రామాయణ భాగవతములు మానవునకు బాధ్యతాయుతమైన ప్రవృత్తి ధర్మము నెక్కువగా బోధించు చున్నవి.

9-Chapter

''భగవంత మధికృత్య కృతం పురాణం భాగవతం'' భాగవతము భగవత్తత్త్వార్థ ప్రతిపాదకము. భాగవతమున భగవత్‌ సంబంధము లైన భక్తి వేదాంత విచారములేకాక, భాగవతుల కథలు, ఆ భాగవతులు పాటించు పథము వివరింపబడినవి. భగవంతుని చరితము భాగవతుల కథలతో ముడిపడియుండుట సహజమే కదా!

10-Chapter

అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు దశమాస వయస్కుడై తల్లి గర్భమున నున్నప్పుడు అశ్వత్థామ ''అపాండవ మగుగాక'' అని బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. ఆ బాణానలము గర్భస్థ శిశువగు పరీక్షిత్తుని దహింప మొదలిడెను. అంత శిశు విట్లు దిగులు చెందెను.

11-Chapter కలికాలమున మానవులు మందప్రజ్ఞులని భావించి వ్యాసుడు ఒకటిగానున్న వేదమును ఋగ్యజుస్సామాధర్వణములను నాలుగు వేదములుగా విభజించెను. స్త్రీ శూద్రుల నిమిత్తము భారతమును రచించి వేదార్థములను దెలిపి స్త్రీ శూద్ర
12-Chapter

శ్రీ మహాభాగవతములో అజామీళో పాఖ్యానము భగవన్నామ సంకీర్తన యొక్క ప్రాశస్త్యమును చాటుచున్నది. నామ జపము నిరంతరమగు భగవత్‌ స్మృతికి సాధనము. నామానుసంధానము వలన మనోలయము సిద్ధించును.

13-Chapter

భాగవతమున దక్షయజ్ఞ కథలో అభేదభక్తి చక్కగా నిరూపించబడినది. సర్వదేవతలు భగవన్మాయా విభూతులేనని భావించి అభేదభక్తిని పాటించవలయును. (శివకేశవ భేదము పాటించిన దక్షుడెట్లు శిక్షింపబడెనో చూడుడు)

14-Chapter ఈ కథవలన విష్ణు సాక్షాత్కారము కేవల ఆత్మానాత్మ విచారము చేతనే అనగా జ్ఞానమార్గము చేతనే సాధ్యమగునను అపోహను తొలగించుచున్నది. బాలకుడైన ద్రువునకు శాస్త్రపరిజ్ఞానము లేదు. పంచవయస్కుడగు బాలుడగుటచే వైదిక
15-Chapter భరతుడను మహారాజు పంచజని యను కన్యను పెండ్లియాడి, అహంకారమునకు పంచ తన్మాత్రలు పుట్టిన రీతిని, ఏవురు పుత్రులను కనెను. అతడు ధర్మంబున రాజ్యము చేయుచుండి భగవదారాధనల యందు కాలము గడపి ఏబది
16-Chapter భీముని గదా ఘాతములచేత దుర్యోధనుడు తొడవిరిగి కూలగా దుర్యోధనునకు ప్రియము సేయనెంచి అశ్వత్థామ నిదురించు ద్రౌపది పుత్రుల (ఉపపాండవుల) శిరములు ఖండించెను. ఆ వార్తవిని ద్రౌపది నేలబడి ఏడ్చెను.
17-Chapter గజేంద్రమోక్షము జీవుడు ముక్తినిజెందు కథ. ''గజరాజ మోక్షణ కథను వినువారికి మోక్ష మరచేతిదై యుండు'' (8-135) నని ఫలశ్రుతి యందు చెప్పబడినది.
18-Chapter శ్రీహరిచేత తన తమ్ముడగు హిరణ్యాక్షుడు నిహతుడు కాగా హరిని నిర్జించుటకై హిరణ్యకశిపుడు బ్రహ్మనుగూర్చి తప మొనరించెను.
19-Chapter భగవత నవమ స్కంధమున అంబరీషోపాఖ్యానము కలదు. మహాభక్తుడైన అంబరీషునియెడ ''జగదప్రతిహతంబైన బ్రాహ్మణ శాపము'' నిరర్థక మయ్యెను, అట్లే బ్రాహ్మణుడైన అశ్వత్థామచే ప్రయోగింపబడిన ''ప్రతిక్రియా
20-Chapter బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని విచిత్రమైన లీలలు విని, అతనిని పరీక్షింపదలచెను. గోవులను, గోపకులను మాయచేసి ఒక గుహలో దాచియుంచెను. శ్రీకృష్ణుడిది బ్రహ్మచేసిన పనిగా గ్రహించి గోవుల గోపకుల రూపములను తానే పొంది ఒక
21-Chapter శ్రీకృష్ణుని సేవించుటకై దేవతలు ఋషులు గోవులు గోపికలై పుట్టిరి. ఒకప్పుడు కా త్యా య నీ వ్రతనిష్ఠలై గోపికలు వివస్త్రలై స్నానము చేయుచుండిరి. ఇది వ్రతభంగ కారణ మగుటచేత కృష్ణుడు వారిని మందలింపదలచి
22-Chapter భగవద్భక్తురాలికిని పతివ్రతకును చక్కని సామ్య మున్నది. గోపికలు కామోత్కంఠత, ఉద్ధామ ధ్యాన గరిష్ఠులై శ్రీహరిని పొంద గలిగినట్లే, పతినే ప్రత్యక్షదైవముగా భావించి పతివ్రత త త్సేవా నిమగ్నురాలై తరింపవచ్చునని రుక్మిణీ కల్యాణ కథ సూచించుచున్నది.
23-Chapter వృత్రాసురవధ కథ ఋగ్వేదము, యజుర్వేదము, భారతము, భాగవతము, దేవీ భాగవతము, పరాశర సంహిత-వీనియందు కలదు. రామాయణముకూడ వృత్రాసురవధ నాధారముగ జేసికొని వ్రాసినదే నని పెద్దల అభిప్రాయము. ఇన్నిటియందు ఈ కథ అగుపించుటచేత దీని ప్రాశస్త్యమును గూర్చి తెలుపనవసరములేదు.
24-Chapter ''అనౌచిత్య దృతేనాన్య ద్రస భంగస్య కారణమ్‌'' ఔచిత్యము లోపించిన రసభంగ మగును. రసపోషణ చేయునప్పుడు ఔచిత్యమును తప్పక పాటించవలయును. ఔచిత్యములేని విషయమును ఎంతటి రస పోషణతో వివరించినను రసభంగమే యగును.
25-Chapter పోతన జీవితమే ఒక భాగవతము. అతడు ప్రహ్లాద కుచేలాది భాగవత భక్తులతో తాదాత్మ్యము బొందియుండెడి భాగవత నైష్ఠికుడు. షష్ఠస్కంధమున సింగన సుక వినుతి యొనర్చుచు పోతనగూర్చి ఇట్లు వ్రాసెను.
26-Chapter మార్కండేయోపాఖ్యానము ద్వాదశ స్కంధాంతమందు కలదు. భాగవతారంభమున పోతన తాను మహేశ్వర ధ్యానము సేయగా శ్రీరాము డగుపించి, శ్రీకృష్ణ చరితమైన భాగవతమును వ్రాయుమని కోరెను. ఇట్లు హరిహరులకు అభేదమని సూచించెను. మార్కండేయోపాఖ్యానమున ఈ అభేదభక్తియే గానవచ్చుచున్నది.
27-Chapter

మార్కండేయోపాఖ్యానము ద్వాదశ స్కంధాంతమందు కలదు. భాగవతారంభమున పోతన తాను మహేశ్వర ధ్యానము సేయగా శ్రీరాము డగుపించి, శ్రీకృష్ణ చరితమైన భాగవతమును వ్రాయుమని కోరెను. ఇట్లు హరిహరులకు అభేదమని సూచించెను. మార్కండేయోపాఖ్యానమున ఈ అభేదభక్తియే గానవచ్చుచున్నది.

28-Chapter భక్తి రసమా? భాగవతము భక్తి ప్రధానమైన గ్రంథము. నవ రసములనేగాక భక్తినికూడ రసముగా పరిగణింపవచ్చునా? ప్రాచీనాలంకారికులగు విశ్వనాథ కవిరాజు, మమ్మటుడు, జగన్నాథ పండితుడు, హేమచంద్రుడు మొదలగువారు భక్తిని ఒక భావముగా పరిగణించిరి.

29-Chapter

భాగవత పురాణమున తొలుతనే భాగవత సందేశము, దృక్పథము, సారము వివరింపబడినవి. పోతర 5 పద్యములలో ఈ సారమును వివరించి పాఠకులను ఈ పద్యముల భావము గ్రహించికాని భాగవతమును పఠించుట వ్యర్థమని హెచ్చరించెను.

30-Chapter

''భాగవతో వాజ్మయావతారః'' భాగవత పురాణమే వాజ్మయ రూపమైన భగవదవతారమని పెద్దలు అన్నారు. ఈ పురాణములో భగవంతుని దశావతారములేగాక కపిలాది ఇతరఅవతారములు కూడ చేర్చబడినవి.
31-Chapter మానవుడు దుఃఖ నివృత్తికి, సుఖప్రాప్తికి నిరంతర కృషి సల్పుచున్నాడు. అన్ని మతములు దుఃఖ నివృత్తికి సుఖప్రాప్తికి మార్గములు సూచించుచున్నవి. షడ్దర్శనములు పురాణములు ఇట్టి ఉద్దేశ్యముతోనే వ్రాయబడినవి.

32-Chapter

మతప్రసక్తి నేటికాలమున వివాదగ్రస్తమైనది. కాని భాగవతము నిరూపించిన మతము సర్వ సమ్మతమైన మతమని విశ్వశ్రేయోదాయకమని విశదపరచుటకు ప్రయత్నింతును. భారతము, అందలి భగవద్గీత ''కులధర్మ గౌరవమునకు
33-Chapter చేతిలో ఒక పాదమును పట్టుకొని ఆ పాదముయొక్క బొటన వ్రేలిని నోటిలో నుంచుకొని అశ్వత్థపత్రముపై శయనించి యున్న బాలకృష్ణుని స్మరించుచున్నాను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters