Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

1. Parichayam

బ్రహ్మశ్రీ కులుమణి నారాయణశాస్త్రిగారు తమిళ భాషలో వ్రాసిన శ్రీ శేషాద్రిస్వామివారి జీవిత చరిత్రకు ఇది భావానువాదం. కొన్ని చోట్ల విషయం విక్షిప్తంకాక సంక్షిప్తం చేయబడింది.

2. Sumanjali

''శ్రీ శేషాద్రిస్వామి'' - ఇది ఒక గ్రంథము. తమిళ దేశములోపుట్టి తమిళ దేశములోనే సిద్ధిపొందిన ''శ్రీ శేషాద్రి స్వామి'' అనే ఒక సన్యాసి జీవితం ఇందులో ఉంది. ఎందుకీ జీవిత చరిత్ర మనకు?

3. Sri Seshadri

This golden saying is true for all times and climes in the world. India is the Holy Land of Vedas and Saints. our Scriptures say that the individual soul in the man is the same as the Supreme Soul itself (sublime) and that the purpose in life is to realise

 

4. Telugu

 

xThe Spirit - Medium కి తెలుగు అనువాదము అని, ఉపనిషత్తు జీవాత్మను గుఱించి తెలియజేయు చున్నది. ఈ జ్ఞానమే ఆత్మ సాక్షాత్కారము. దీనిని పొందుటకు, కర్మ, భక్తి, జ్ఞానము అని మూడుమార్గములు కలవు.

 

5. Saraswathi

అమల కమలాధివాసిన మనసో వైమల్యదాయిని మనోజ్ఞే,

సుందరగాత్రీ సుశీలే తన చరణాంభోరుహం నమామి సదా.

 

6. Sthuthi

గురువరుని సేవించిన వారికి

దొరకని ఫలముకలదా - శేషాద్రిసత్‌. (గురువరుని)

 

7. Kaladanandaya sthuthi

ఆనందస్వామిని వేడరే

శ్రీరాజపూజిత కొళందై. (యానందస్వామిని)

8. Mandali mata

జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మలజ్ఞాన చక్షుషే,

నమః శివాయ శాంతాయ బ్రహ్మణ లింగమూర్తయే||

9. jeevitamu

మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యః క్షణం భవతీం |

ఏకోభవతి సజంతు ర్లోకోత్తర కీర్తి రేవ కామాక్షి ||

10. Vaidya Mahimalu

స్వామి ఈ విధముగా తన మహిమలను చూపి, ప్రజలకు దైవమునందు నమ్మకము పుట్టించి వారి బాధలను తొలగించేవారు. వైద్యులు చేయివదలు కొన్న రోగములన్నీ స్వామి చేతిలో చిటుకలో నివారణ అయ్యేవి.

11. Jnana Drushti

జ్ఞానదృష్టి అనగా తనసూక్ష్మబుద్ధితో త్రికాలవిషయములను తెలుసుకోగలిగిన ప్రతిభ, దూరదృష్టి, దూరశ్రవణము ఈ జాతికి చేరినవే. దివ్యమూలికలు, మంత్రసాధన, యోగాభ్యాసము వలన ఈ శక్తి

12. Ateendriya Shakti

స్వామివారికి అతీంద్రియశక్తులుండుట అందరికీ తెలిసిన విషయమే. ఈ లోకమందు జరిగేవేకాక పరలోకమందు జరిగేవిషయాలను, స్వాప్నిక విషయాలను ఆయన గ్రహించే వారని కొన్ని దృష్టాంతాలు ఈ క్రింద ఇవ్వబడును.

13. Ateendriya Shakti 2

చిన్న గురుకులు తల్లి కడువృద్ధ. అతని అత్తగారూ వృద్ధురాలే. పైగా ఆవిడకు కనులు తెలియవు. తల్లి రుజాపీడితయై నేడో రేపో కనులుమూసే స్థితిలో ఉన్నది. తల్లి పేరు మీనమ్మ.

14. Upadeshamulu

ఇంతవఱకు భక్తబృందముల అనుభవములను చూచితిమి. ఇకమీదట స్వామి అప్పుడపుడు వారికిచ్చిన ఉపదేశములను అనుశీలనము చేయుదము.

15. Maha samadi

స్వామి నలువది సంవత్సరముల కాలము ఈ విధముగా శ్రితజనరక్షాధురీణులై తిరువణ్ణామలెలో జీవితం గడిపినారు. ఇట్లుండగా ఆయనకు విదేహకైవల్యంపై మనసు పోయింది.

16. Janma Kundali

కలియుగాది 4970 - శుక్ల సంవత్సరం, మకరమాసము శనివారము పంచమి 14-23 హస్తా నక్షత్రము సూర్యోదయాది 561/8 ఘడియలు - ధనుర్లగ్నం తులానవాంశ.

17. Samskrutha

అతడు హృదయమునందలి అజ్ఞానమును పోగొట్టును. (పోగొట్టినాడు) తనపవిత్రమైన నటనచే, (నాట్యము నందు) దుర్గను జయించినాడు. ప్రపంచమును పాలించును. అట్టి శివునిసేవింపుము.

18. Kulandayananda swami

ద్రావిడ భాషలో 'కుళందై' అనగా శిశువు. కుళందై ఆనందస్వామి అన్న పేరుతో వారు ఎప్పుడూ శిశువువలె ఆనందస్థితిలో వుండేవారన్న భావ మున్నది. మహాత్ములు,

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page