Sri Seshadri swamy jevitam
Chapters
Last Page 17. శ్రీ శేషాద్రి స్వామివారి జన్మకుండలి ఇంగ్లీషుతేది 22-1-1870 కలియుగాది 4970 - శుక్ల సంవత్సరం, మకరమాసము శనివారము పంచమి 14-23 హస్తా నక్షత్రము సూర్యోదయాది 561/8 ఘడియలు - ధనుర్లగ్నం తులానవాంశ. చంద్రదశలో బాకి -- 2 సం. 3 నె. 0 దినములు గ్రహస్థితి రవి 1 శ్రవణ
బుధ 2 శ్రవణ శని 4 జ్యేష్ట చంద్ర 4 హస్త
గురు 3 భరణి రాహు 1 పుష్య కుజ 4 శ్రవణ
శుక్ర 3 పూర్వాభాద్ర కేతు 3 ఉత్తర శ్రీ స్వాములవారిసిద్ధి - విభవనామ సంవత్సరం ధనుర్మాసం, 21-(4-1-1929) స్వామి నక్షత్రం - అభిజిత్ ముహూర్తం.