| మండలి మాట | నమామి కాంచీపుర కామకోటి పీఠాధిపాన్ మత్కుల దేశి కేన్ద్రాన్, .... |
| గణపతిస్తుతి | గణపతిని గజపతిని కవిపతిని కులపతిని రక్తితో భక్తితో ముదముతో నుతియింతు.... |
| గురుస్తుతి | చిరునగవు మొగమున చిందులాడే స్వామి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి.... |
| గణశ పంచరత్నమ్ | శ్లో||ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం |..... |
| శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్తవః | శ్లో||సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా | ..... |
| శ్రీ శివ పంచాక్షర స్తోత్రమ్ | శ్లో||నాగేంద్రహారాయ వి(త్రి)లోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ |..... |
| శ్రీ లలితా పంచకమ్ | శ్లో||ప్రాతః న్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక సోభినాసం |... |
| షట్పదీ స్తోత్రమ్ | శ్లో||అవినయ మపనయ విష్ణో దమయ మన శ్శమయ విషయమృగతృష్ణాం |... |
| గురవేకుసుమాంజలి | కరుణాశక్తి కల్లోల కరుణాకలితాత్మనే | పరానుగ్రహరూపాయ గురవే కుసుమాంజలిః || .... |
| సాంబమూర్తి | సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా ... |
| నాకేల కనకాభిషేకము? | ప్రతిదినము భక్తులు నాకు పూలమాలలు, బిల్వరామములు, తులసీమాలలు తెచ్చి ... |
| ఒకఅవ్వ - ఒకబిడ్డ | ఒక అవ్వ ఉన్నది. ఆమె ఒకచోట కాళ్లు జాచుకొని కదలక మెదలక ఉండే మనిషి .... |
| కర్మ మార్గము | ఎన్నో విధములైన కర్మానుష్ఠానములను గూర్చి అప్పుడప్పుడు నేను ... |
| దశోపనిషత్తులు | ఓంపూర్ణమదఃపూర్ణమిదంపూర్ణాత్పూర్ణ ముదచ్యతే ! పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే ||.... |
| ఒకరాజు - ఒకరాణి కథ | ఒక దేశంలో ఒక రాజు. రాజు అనగానే అతని కొక శత్రువు. ఆ శత్రువుతో యుద్ధం- .... |
| సదాశ్రయం | ఆదిశంకరులు అద్వైత స్థాపనాచార్యులు. వారు జగద్గురువు లైనందున వారి .. |
| శిరోవేదనకు చికిత్స శిరశ్ఛేదమా ? | ఈ కాలంలో అందఱు జాతివిషయంగా తీవ్రచర్చ చేస్తున్నపుడు, ఈ విషయంగా నేనూ .... |
| నేను అనగా ఏమి? | ఈ విశాలమైన ప్రపంచంలో కోట్లకొలది ప్రాణులున్నవి. ప్రతిప్రాణి హృదయంలోనూ ... |
| మహామోహేనిలీయామహే | ఒకనికి వివాహ వయస్కయైన కన్య వున్నది. కొమార్తెపై అతనికి చాలా ప్రేమ.... |
| నువ్వులూ నీళ్ళూ ఎక్కడకు వెళ్ళుతాయి? | మనిషికి మూడువిధాలైన ఋణము లున్నవి. మొదట దేవఋణం. రెండవది ఋషి .. |
| కనకాభిషేకము | కాంచీపురము ఒక మహాక్షేత్రము. పరమేశ్వరుడు ఆమ్రతరు మూలములో ... |
| గీతాసందేశం | ధర్మరాజు పాండవులలో అగ్రజుడు, ధర్మపుత్రుడు, యుధిష్ఠిరుడు అని ఆయనకు... |
| శ్రీ స్వామివారు - హాటకేశ్వరం | శ్రీ కాంచీయతులు, జగద్గురువులు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు .... |
| శ్రీకాంచీయతి | విశ్వంపశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః... |
| ఉపాస్తి | స్వసై#్మ నమః పథ మహం కరవాణి వాణి మత్తో నహీతర దనేక మథైకకంవా,.... |
| అర్థములు | .... |
| అకారాదిక్రమము | .... |