Maa Swami    Chapters   

విషయానుక్రమణిక

 

1-Chapter

నమః శంకరాచార్యతుభ్యంపురస్తా  

న్నమః పృష్టతః పార్శ్యతశ్చాథ ఊర్ధ్వం

2-Chapter

మోక్షదాయకములైన క్షేత్రములు ఏడు-                       

యోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా    

3-Chapter

స్వాములవారు ఎప్పుడు ఎట్లు సన్యాసం తీసుకొన్నారు?

'యదహరేవ విరజేత్‌ తదహరేవ ప్రవ్రజేత్‌'    

4-Chapter

జీవితం అవిరామంగా క్రొత్త క్రొత్త పాఠాలను నేర్పడానికి యత్నిస్తూనే వున్నది. కాని తీరా చూస్తే నేను నేర్చుకొన్న దేమీ కన్పించదు.

5-Chapter

స్వాములవారి పూర్వాశ్రమ నామధేయము స్వామినాధన్‌. తండ్రిపేరు సుబ్రహ్మణ్మశాస్త్రి. హోయసలకర్ణాటక స్మార్త బ్రాహ్మణులు.

6-Chapter

1906లో 66వ పీఠాధిపులు శ్రీ చంద్రశాఖరేంద్రసరస్వతి శ్రీచరణులు దిండివనానికి సమిపమున ఉన్న పెరుముక్కార్‌ అనే గ్రామానికి విజయంచేశారు.

7-Chapter

పీఠం అలంకరించగానే శ్రీచరణులు క్షేత్రాటన చేయాలని సంకల్పించారు. యాత్రారూపంగా శిష్యకోటికి దర్శనావకాశం కలిగించవచ్చును.

8-Chapter

శ్రీవారి భారతయాత్ర 1919 మార్చిలో ప్రారంభ##మైనది. ఆ యాత్రలో భారతదేశంలోని వివిధ రాష్ట్రములలోవున్న ఆస్తికులకు స్వాములవారి దర్శనాభాగ్యం లభించినది.

9-Chapter

శ్రీవారి విజయయాత్ర సనాతన ధర్మప్రచారమునకు ఎంతో దోహదకారి ఐంది. ఈకాలంలో వేదాధ్యనం, ధర్మనుష్ఠానం, అనాధరక్షక ఇత్యాది విశ్వశ్శ్రేయస కార్యక్రమాలను శ్రీవారు ఎంతో ప్రోత్సహించారు.

10-Chapter

శ్రీచరణులు దక్షిణదేశ పర్యటనచేసి 22 జూన్‌ 1953లో కంచి వచ్చి చేరారు. పీఠానికి తమ్ము అనుగమించేందుకొక శిష్యుణ్ణి స్వీకరింపదలచారు.

11-Chapter

(దుర్ముఖవత్సర ఫాల్గుణ కృష్ణపక్ష ప్రధమా)  

ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా

12-Chapter

స్వాములవారి ఉపన్యాసములు ఆంగ్టములో- Call of Jagadguru, Acharya's Call అని ప్రకటింపబడింది.

13-Chapter

స్వాములవారి జీవితంలో ప్రతిక్షణమూ భగవత్పాదుల కైంకర్యంలోనే వినియోగమౌతున్నది. సమగ్రమూ ఆత్మోద్ధారకమూ అగు వారి ప్రబోధవ్యాప్తిలోనే ఆయన జీవితం గడపుతున్నారు.

14-Chapter

స్వాములవారు కాళహస్తిలో ఉన్నపుడు- డిసెంబరు 1966 స్పెయిన్‌దేశపు రాజమాత వ్రెడరికా, రాచకుమార్తె ఐరీడ్‌ స్వాములవారిని దర్శించారు.

15-Chapter

పఠారోహణ వజ్రోత్సవ సందర్భంలో పాల్‌బ్రంటన్‌ తమసందేశాన్ని ఇలా పంపారు; ''దాదాపు నలభైఏళ్ళ క్రితం స్వాములను నేను దర్శించాను.

16-Chapter

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః                       

కామకోటి గరుః సాక్షాత్‌ బ్రహ్మతేన పునీహినః|| 1

17-Chapter

కామకోటిపీఠ ప్రతిష్ఠాపనం నుంచీ నేటివరకూ వచ్చిన ఆచార్యపాదులను గూర్చి తెలుసుకొందాము.

18-Chapter

శ్రీమద్‌ భారత కాంచీ

దామాయిత కాంచినగరధామునకు నవి

19-Chapter

కామకోటి మహాపీఠ కామాక్షీ పూతమూర్తయే                          

చంద్రశేఖర రూపాయ భక్త తీర్ధాయతేనమః

20-Chapter

చంద్రశేఖరమిందుమంజుల సుస్మితోల్లసదాననమ్‌                       

కామకోటి సుపీఠమండన మాశ్రితామరభూరుహమ్‌

అనుబంధము

21-Chapter

స్వస్తిశ్రీ మదఖిల భూమండలాలంకార త్రయ 

స్త్రింశత్కోటి దేవతాసేవిత శ్రీ కామాక్షీ దేవీ సనాధ

22-Chapter

జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కులసంపదాం                          

పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రికా.

23-Chapter

పరంపర పేరు పీఠములో ఉన్న వర్షము మాసము తిథి ఆంగ్లమానము            సంఖ్య సంవత్సరములు

24-Chapter

1. ప్లవంగ 1907 కుంభకోణము

2. కీలక 1908 తిరువానైక్కావల్‌

అనుగ్రహభాషణలు

25-Chapter

'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా- వేదో ఖిలో ధర్మమూలమ్‌'.

26-Chapter

నేడు విదేశాలలో సయితం అనేకులు ఆత్మవిద్మపట్ల ఆసక్తి చూపుతూ, ఆత్మశోధన కావిస్తున్నారని, అట్టి వారందరికి

27-Chapter

శ్రీ స్వాములవారు వేదమాతృస్తవమును విని యందలి యంశముల భక్తజనుల కందర కనగా హనమగురీతిని వివరించి చెప్పుచు వేదసభను ప్రారంభించిరి.

28-Chapter

''ఈశ్వరుడు వేదస్వరూపుడు. యజ్ఞం త్రివేదీరూపం త్రివేదీరూపమైన యజ్ఞానికి ఈశ్వరుడు నేత్రంవంటివాడు

29-Chapter

అద్వైత సిద్ధాంతమును బోధించే గ్రంథములలో ముఖ్యమైనది. 'ప్రస్థానత్రయం'- అనగా గీతా భాష్యం,

30-Chapter

దాక్షిణాత్య నలందా తక్షశిలలు

దక్షణదేశములో అధర్వణవేదము సంపూర్ణముగా విస్మృతమై పోయినదని

31-Chapter

శంకరభగవత్పాదుల జగద్గురుత్వము

తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం,

32-Chapter

పెద్ద పెద్ద కవులు తమ రచనలను నవరసభరితంగా వ్రాస్తారు. శృంగార, హాస్య, కరుణ, వీర, అద్భుత, భయానక,

33-Chapter

మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'హిందూకో హిందూ బన్‌నా

34-Chapter

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యయుత్సవః

మామకాః పాండవశ్చైవ కి మకుర్వత సంజయః''

35-Chapter

కాంచీపురము ఒక పుణ్యక్షేత్రము. పరమేశ్వరుడు ఆమ్రతరు మూలములో ఏకామ్రనాథుడన్న పేరిట కూర్చుని

36-Chapter

ప్రతిదినము భక్తులు నాకు పూలమాలలు, బిల్వరామములు, తులసీమాలలు తెచ్చి సమర్పిస్తూ వుంటారు. ఇవి కాక

37-Chapter

ఎన్నో విధములైన కర్మానుష్ఠానములను గూర్చి అప్పుడప్పుడు నేను చెప్పుతుంటాను. ఇవన్నీ మనం ఇతరులకోసం.

38-Chapter

ఓంపూర్ణ మదః పూర్ణమిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే

39-Chapter

'గాయంతం త్రాయతే యస్మాద్గాయత్రీ త్యఖిధీయతే'

తన్ను ఎవరైతే గానం చేస్తున్నారో వారిని గాయత్రి రక్షిస్తుందట. గానం చేయడమంటే ప్రీతితో

40-Chapter

ప్రేమ చాల దొడ్డది. అదే లేకపోతే మనబ్రతుకు వృధా. ఆకాశము, భూమి, నక్ష్రతాలు, పశువులు, పక్షులు,

xపరదేవతా స్వరూపులు

41-Chapter

శ్రీమాత పరదేవత, శ్రీమాత నద్వైతభావనతో భావించు సుకృతులు, పరదేవతా స్వరూపులు. అట్టివారు సకలదేవతా

42-Chapter

త్రయీ తనువని సూర్యునికి పేరున్నది. అత్యున్నత తారాపథంలో కోటానికోట్ల మైళ్ళదూరంలో ప్రకాశిస్తున్నా తన

43-Chapter

ప్రపంచములోని సర్వధర్మములకు మూలం వేదం. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల హిందువులు, వారి ఆహార,

44-Chapter 9;

ఒక్కమారు కామకోటిస్వాములవారిని చూచినవారికి ఈశ్వరాస్తిత్వంలో ఏమాత్రం సందేహమూ ఉండదు.

45-Chapter

శాస్త్రములు దేవుడిని ప్రేమస్వరూపి అని పేర్కొంటున్నవి. అటువంటి ప్రేమస్వరూపమే శివ స్వరూపమని

46-Chapter

ఉన్నట్టుండి ఊళ్ళో అలజడి బయలుదేరింది. స్వాములవారు వస్తున్నారని వారిరాకతో ఈపల్లె కూడ పావన మౌతుందనీ,

47-Chapter

ఒక్కొక్కపుడు హృదయం ఆనందంతో ఉరకలు వేస్తుంది. 'ఆనందా ద్వేవ ఖల్విమాని భూతాని జాయంతే' అంటూ

48-Chapter

స్వాములవారు కడపలో ఉన్నపుడు, చాలకాలంనుండి శ్రీవారిని దర్శించవలెనని కుతూహలంతో ఉన్న వారణాసి

49-Chapter

ఇదేమిటో లోకానికి అందించాలని ఇది వ్రాస్తున్నాను. శ్రీకామకోటి వైభవాన్ని నేను వర్ణించగలనా? నేను ప్రస్తుతం

50-Chapter

శ్రీ కాంచీయతులు, జగద్గురువులు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు స్ఫూర్తికి వచ్చినపుడు బహుముఖములుగ కాంతిపుంజం

51-Chapter

స్వసై#్మ నమః పథ మహం కరవాణి వాణి

మత్తో నహీతర దనేకమథైకకంవా,

52-Chapter

కొన్ని ఏళ్ళక్రితం నేను నా స్నేహితుణ్ణి చూడటానికి ఢిల్లీ వెళ్ళాను. అతడు పెద్ద ఉద్యోగి. మాటవరసలో అతనిభార్యను గూర్చి నేనడిగాను.

జనవాణి ­దేశీయులు

53-Chapter

జె.డబ్యూ. ఎల్డర్‌ - అమెరికా దేశస్థుడు. 'మాసిడన్‌' నగరానికి చెందిన 'విస్కాన్సిన్‌' విశ్వవిద్యాలయములో సాంఘిక

54-Chapter

క్రీ.శ. 1963 ఆగస్టు నెలలో మధురలో కుంభాభిషేకము జరిగినది. ఈ ఉత్సవమునకు ఆహ్వానింపబడి 'అమెరికన్‌ కాన్సల్‌

55-Chapter

'హాజీమే నాకమూర' టోకియో విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసరు. 'మియామొటే' అదే విశ్వవిద్యాలయములో ఫ్రెంచిభాషను నేర్పే ప్రోఫెసరు.

56-Chapter

శ్రీ కామకోటి పీఠాధిపతులు క్రీ.శ. 1958 లో మద్రాసు-త్యాగరాయనగరులో విజయంచేసి ఉన్నప్పుడు 'బ్రిటను'కు

57-Chapter

కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మద్రాసు సమీపం నుంబల్‌ గ్రామంలో ఉన్నపుడు

58-Chapter

సద్గురూ!

మీతో గడిపిన ముపై#్పనిమిషాలు మనస్సులో మెదలుతూనేవుంది. భారతదేశానికి మూడుసార్లు వచ్చాను. దేశమంతా

59-Chapter

ఆచార్యా!

మీరు ఎ. రామస్వామి మూలంగా పంపిన ప్రసాదం అందినది. ఎంతో కృతజ్ఞుడిని.

60-Chapter

ఇలయాత్తంగుడిలో 1962 సంవత్సరంలో జరిగిన విద్వత్సభ సందర్భంలో కామకోటి

స్వాముల వారిని నేను దర్శించడం జరిగింది. శ్రీవారు సభలో నన్నుకూడ పాల్గొనమన్నారు.

61-Chapter

ఆర్ధర్‌ కోయిస్లర్‌ ప్రఖ్యాత రచయిత. మాజీ కమ్యూనిష్టు. దీర్ఘకాలం రాజకీయాలలో చిక్కుకొన్న ఇతనికి ఎందుచేతనో,

62-Chapter

పాల్‌ బ్రంటన్‌ క్రీ.శ. 1898 లో లండనులో జన్మించారు. విద్యాభ్యాసం ఇంగ్లాండులోను, అమెరికాలోనూ జరిగింది.

Maa Swami    Chapters