Maa Swami    Chapters   

16. శ్రీ జగద్గురు వేదపాదస్తవం

(శ్రీ మల్లాది దక్షిణామూర్తి విరచితమ్‌)

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః

కామకోటి గరుః సాక్షాత్‌ బ్రహ్మతేన పునీహినః|| 1

వైదుష్యమేరుశిఖరే జ్వలన్‌ జ్ఞాన గభిస్తిభిః

అద్వైత తత్త్వమార్తాండో ధియోయోనః ప్రచోదయాత్‌|| 2

పుణ్యశ్లోకః పుణ్యకీర్తిః పుణ్యమూర్తిర్యతీశ్వరః

దిష్ట్యెవాద్య మయాదృష్టః ఏష విపై#్ర రభిష్టుతః|| 3

నమోస్తుగురవే తసై#్మ సర్వభ్రమవినాశినే

సంవిద్రూపాం పరాం యోనోదాతా సనఃపితా|| 4

ఆచార్యోసౌ స్వయంపూతః త్యాగాత్పూత తరస్తతః

తపసావై పూతతయో యః పోతా స పునాతునః|| 5

మానవం వపురాస్థాయ శ్రీ విద్యారాజపీఠగమ్‌

దేశికేంద్రం ప్రపన్నోస్మి వ్యక్తావ్యక్త పరంశివమ్‌|| 6

దయాశీల తపోనిష్టా జ్ఞానయోగాదిభిర్గురుః

భూతలే నిస్తులో భాతి మృజ్యమానో మనీషిభిః|| 7

వైష్ణవాః శాంభవాః శాక్తాః అస్మాకం గురురిత్యముమ్‌

ప్రణిపత్యాం జలికరాః సంజానానా ఉపాసతే|| 8

చిత్తపాకానుసారేణ భక్తిజ్ఞానోపదేశ##కైః

ఆశ్రితాననుగృహ్ణాతి ధ్రువం దేవో బృహస్పతిః|| 9

కామకోటిమహాపీఠే లసతోహ్యస్య సాంప్రతమ్‌

రక్షత్యాచార్యవర్యస్య బ్రహ్మేదం భారతం జనమ్‌|| 10

జితేంద్రియం మహాభాగం జితసర్గం దయానిధిమ్‌

శ్రీ చంద్రశేఖరగురుం సిషాసంతో వనామహే|| 11

కటాక్షైః కరుణాపూర్ణైః జ్ఞానతో z జ్ఞానతఃకృతమ్‌

ఆచార్యోహరతుక్షిప్రం యత్కించ దురితంమయి|| 12

ఆచార్యపుణ్యచరితం జగన్మంగళకారకమ్‌

భాషితుంసుతరామధ్య గిరో వర్ధన్తుయామమ|| 13

జయాయవేదశాస్త్రాణాం సాధూనాయ భయాయచ

జయవర్షోద్భవబ్రహ్మన్‌ బ్రహ్మయజ్ఞంచ వర్ధయ|| 14

అశేషకల్యాణ గుణౖర్గరిష్టః యోయేన దృశ్యం నిఖిలంవిసృష్టమ్‌

అద్వైత తత్త్వానుభవప్రతిష్ఠాం వితన్వతే ప్రతిభద్రాయభద్రమ్‌|| 15

నమోస్తుహం సోత్తమ మాన్యతుభ్యం నమోస్తుభవ్యాయ శుభేక్షణాయ

నమోస్తు సర్వజ్ఞ సుపీఠగాయ పశ్చాత్‌పురస్తాదధరాదుదుక్తాత్‌|| 16

నోమేవిద్యావైభవం తేప్రవక్తుం నోమేవిత్తం పాదపద్మార్చనాయ

కింవాకుర్వే పుణ్యదం కార్యమన్యత్‌ భూయిష్టాంతే నముఉక్తింవిధేయ|| 17

Maa Swami    Chapters