Varahamahapuranam-1    Chapters   

షష్ఠోధ్యాయః - ఆరవ అధ్యాయము

ధరణ్యు వాచ - ధరణి యిట్లు పలికెను.

స వసుః సంశయచ్ఛేదం ప్రాప్య రైభ్యశ్చ సత్తమః,

ఉభౌ కిం చక్రతు ర్దేవ శ్రుత్వా చాజ్గిరసం వచః. 1

®µ…[ªy! A ª«sxqsVª«soƒ«sV, D»R½òª«sVV²R…gRiV \lLi˳ÏÁVù²R…Vƒ«sV ‡ÁXx¤¦¦¦xqsö¼½ Dxms®µ…[aRPª«sVVƒ«sV „s¬s xqsLiaRP¸R…Vª«sVV ¼d½LRiVèN]¬s @ÈÁV\|ms G„sV gS„sLiÀÁLji?

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

స వసుః సర్వధర్మజ్ఞః స్వరాజ్యం ప్రతిపాలయన్‌,

అయజద్‌ బహుభి ర్యజ్ఞై ర్మహద్భి ర్భూరిదక్షిణౖః. 2

µ³R…LRiøª«sVVÌÁ¬sõLiÉÓÁ »R½»R½òQ*®ªsVLjigjiƒ«s A ª«sxqsVª«sV¥¦¦¦LSÇÁÙ »R½ƒ«sLSÇÁùª«sVVƒ«sV ¿RÁNRPägS xmsLjiFyÖÁLi¿RÁV¿RÁV, g]xmsö µR…OTPQßáÌÁV gRiÌÁ µ]²ïR…¸R…VÇìÁª«sVVÌÁV |msNTPäLiÉÓÁ¬s ¿Á[|qsƒ«sV.

కర్మకాణ్డన దేవేశం హరిం నారాయణం ప్రభుమ్‌,

తోషయామాస రాజేన్ద్ర స్త మభేదేన చిన్తయన్‌. 3

ALSÛÇÁ[LiúµR…V²R…V ®µ…[ª«s®µ…[ª«so²R…gRiV $ª«sVƒyõLS¸R…VßáV¬s Û˳Á[µR…ª«sVVÛÍÁ[¬s ‡ÁVµôðj…»][ ˳؄sLi¿RÁV¿RÁV NRPLRiøª«sWLæRiª«sVVƒ«s xqsLi»][xtsQ|msÛÉíÁƒ«sV.

తతః కాలేన మహతా తస్య రాజ్ఞో మతిః కిల,

నివృత్తరాజ్య భోగస్య ద్వన్ద్వ స్యాన్త ముపేయుషీ. 4

¿yÌÁNSÌÁª«sVV gRi²R…ÀÁƒ«s zmsª«sVøÈÁ LSÇÁù˳Ü[gRiª«sVVÌÁ\|ms ª«sVƒ«sxqsV|msÈíÁ¬s A LSÇÁÙƒ«sNRPV µR…*LiµR…*ª«sVVÌÁ ƒ«sVLi²T… ª«sVLRiÖÁƒ«s ‡ÁVµôðj… ®ƒsÌÁN]®ƒsƒ«sV. (µR…*LiµR…*ª«sVVÌÁV c xqsVÅÁµR…VMÅÁª«sVVÌÁV, ÍØ˳ÏÁƒ«sxtísQª«sVVÌÁV ®ªsVVee„s. xqsLigRiª«sVVÛÍÁ[¬s zqós¼½ ¹¸…[VLRiö®²…ƒ«s¬s ˳ت«sª«sVV)

తతః పుత్రం వివిస్వన్తం శ్రేష్ఠం భ్రాతృశతస్య హ,

అభిషిచ్య స్వకే రాజ్యే తపోవన ముపాగమత్‌. 5

ƒ«sWLRiVgRiVLRiV @ƒ«sõµR…ª«sVVøÌÁÍÜ[ „sVƒ«sõ¸R…VgRiV „sª«sxqs*Li»R½V²R…ƒ«sV NRPVª«sWLRiV¬s »R½ƒ«s LSÇÁùª«sVVƒ«s @Õ³Á}tsQNTPLiÀÁ @»R½²R…V »R½F¡ª«sƒ«sª«sVV ¿Á[LRiVN]®ƒsƒ«sV.

పుష్కరం నామ తీర్థానాం ప్రవరం యత్ర కేశవః,

పుణ్డరీకాక్షనామా తు పూజ్యతే తత్పరాయణౖః. 6

తత్ర గత్వా స రాజర్షిః కాశ్మీరాధిపతి ర్వసుః,

అతితీవ్రేణ తపసా స్వశరీర మశోషయత్‌. 7

¼d½LóRiª«sVVÌÁÍÜ[ ªyzqsZNPNTP䃫sµj…¸R…VV, úaRPµôðyxqsNRPVòÌÁV gRiÌÁªyLji xmspÇÁÌÁLiµR…VN]ƒ«sV¿RÁV ƒyLS¸R…VßáV²R…V xmsoLi²R…LkiNSORPV ²R…ƒ«sV}msLRiVƒ«s ®ƒsÌÁN]ƒ«sõµj…¸R…VV @gRiV xmsoxtsQäLRiª«sVƒ«sV ¼d½LóRiª«sVVƒ«s NRPLjigji NSbdPøLRiLSÇÁgRiV A ª«sxqsVª«so „sVNTPäÖÁ ¼d½úª«sª«sVgRiV »R½xmsxqsV=»][ »R½ƒ«s aRPLkiLRiª«sVVƒ«sV FsLi²R…gRiÛÉíÁƒ«sV.

పుణ్డరీకాక్షపారం తు స్తవం భక్త్యా జపన్‌ బుధః,

ఆరిరాధయిషు ర్దేవం నారాయణ మకల్మషమ్‌,

స్తోత్రాన్తే తల్లయం ప్రాప్తః స రాజా రాజసత్తమః. 8

xmsoLi²R…LkiNSORPV®²…[ xmsLRi\®µ…ª«sª«sV¬s úxms¼½Fyµj…Li¿RÁV r¡òú»R½ª«sVVƒ«sV ˳ÏÁNTPò»][ ÇÁzmsLi¿RÁV¿RÁV FsLiµR…Vƒ«sV ª«sV¿RÁèÛÍÁ[¬s $ª«sVƒyõLS¸R…Vß᮵…[ª«so¬s ¬sLRiLi»R½LRiª«sVV N]ÌÁV¿RÁV¿RÁV r¡òú»R½ª«sVV ª«sVVgjizqsƒ«s ®ªsƒ«sVNRP LSÇÁª«slLi[ßáVù²R…gRiV A ª«sxqsVª«so A ®µ…[ª«so¬s»][ NRPÌÁzqsF¡¹¸…Vƒ«sV.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

పుండరీకాక్షపారం తు స్తోత్రం దేవ కథం స్మృతమ్‌,

కీదృశం తన్మమాచక్ష్వ పరమేశ్వర తత్త్వతః. 9

xmsLRi®ªs[VaRP*LS! xmsoLi²R…LkiNSORPQFyLRiª«sVƒ«sV A r¡òú»R½ ®ªsVÉíÓÁµj…? µy¬s¬s ÇÁzmsLi¿RÁVÈÁ ¹¸…VÈýÁV? Dƒ«sõµR…Vƒ«sõÈýÁV ƒyNRPV FsLjigjiLixmsoª«sVV.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

నమస్తే పుణ్డరీకాక్ష నమస్తే మధుసూదన,

నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణ. 10

xmsµR…øª«sVVÌÁª«sLiÉÓÁ NRPƒ«sVõÌÁV gRiÌÁ J ®µ…[ªy! ª«sVµ³R…VxqsWµR…ƒy! xqsLRi*ÍÜ[NRPª«sVVÌÁ úxms˳ÏÁW! ªy²T…¸R…VgRiV ¿RÁúNRPª«sVVgRiÌÁªy²y! ¬dsNRPV ƒ«sª«sVxqsV=ÌÁV.

విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసమ్‌,

నమామి పుణ్డరీకాక్షం విద్యావిద్యాత్మకం ప్రభుమ్‌. 11

xqsLRi*ª«sVV »y®ƒs[ @LiVVƒ«sªy²R…V, g]xmsö ˳ÏÁVÇÁª«sVVÌÁV NRPÌÁªy²R…V, ª«sLRiª«sVVÌÁ ƒ¯xqsgRiVªy²R…V, ®ªsÌÁVgRiVÌÁ¬sõ¸R…VV »y®ƒs[ @LiVVƒ«sªy²R…V, »yª«sVLRiNRPƒ«sVõÌÁªy²R…V, Çì؃«sª«sVV, @Çì؃«sª«sVV »y®ƒs[ @LiVVƒ«s úxms˳ÏÁVª«so c @ÉíÓÁªy¬sNTP ƒ«sª«sVryäLRiª«sVV (AÇì؃«sª«sVV »y®ƒs[ @gRiVÈÁ ¸R…Vƒ«sgS Çì؃«sª«sVVNRPLiÛÉÁ Õ³Áƒ«sõª«sVVgS »][¿RÁV xqsLiryLRiª«sVV NRPW²R… »y®ƒs[ ¸R…V¬s ˳ت«sª«sVV).

ఆదిదేవం మహాదేవం వేదవేదాజ్గ పారగమ్‌,

గమ్భీరం సర్వదేవానాం నమామి మధుసూదనమ్‌. 12

»]ÈíÁ »]ÖÁ\®µ…ª«sª«sVV, g]xmsö \®µ…ª«sª«sVV, ®ªs[µR…ª«sVVÌÁ¸R…VV ®ªs[µyLigRiª«sVVÌÁ¸R…VV »R½Vµj…¬s g][¿RÁLjiLi¿RÁV \®µ…ª«sª«sV, ®µ…[ª«s»R½ÌÁLiµR…LjiÍÜ[ @Li»R½VxmsÈíÁ¬s \®µ…ª«sª«sVV @gRiV ª«sVµ³R…VxqsWµR…ƒ«sV¬sNTP ú®ªsVVNRPVä ÖÁ²R…VµR…Vƒ«sV. (ª«sVµ³R…VxqsWµR…ƒ«sV²R…ƒ«sgS ª«sVµ³R…Vª«sƒ«sV LSORPQxqsV¬s LRiWxmsoª«sWzmsƒ«sªy²R…V).

విశ్వమూర్తిం మహామూర్తిం విద్యామూర్తిం త్రిమూర్తికమ్‌,

కవచం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణమ్‌. 13

„saRP*ª«sVLi»R½¸R…VV »R½ƒ«sLRiWxms®ªs[V @LiVVƒ«sªy²R…V, µy¬s¬s„sVLiÀÁƒ«s |msƒ«sVLRiWxmsª«sVV NRPÌÁªy²R…V, „sµR…ù¸R…VLi»R½¸R…VV »R½ƒ«s LRiWxms®ªs[V @LiVVƒ«sªy²R…V, ú‡Áx¤¦¦¦ø„sxtñsv ª«sV}¤¦¦¦aRP*LRi ƒyª«sVª«sVVÌÁ»][ ª«sVW²R…V LRiWxmsª«sVVÌÁV NRPÌÁªy²R…V, ®µ…[ª«s»R½ÌÁLiµR…LRiNRPV NRPª«s¿RÁ\®ªsVƒ«s ªy²R…V, xmsµR…øª«sVVÌÁ ª«sLiÉÓÁ NRPƒ«sVÌÁV gRiÌÁªy²R…V @gRiV \®µ…ª«sª«sVVƒ«sNRPV ú®ªsVVNRPVäµR…Vƒ«sV. (NRPª«s¿RÁª«sVV c ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sNRPV A¸R…VVµ³yµR…VÌÁ Ëص³R… NRPÌÁVgRiNRPVLi²R… NSFy²R…V »]²R…VgRiV.)

సహస్రశీర్షిణం దేవం సహస్రాక్షం మహాభుజమ్‌,

జగత్‌ సంవ్యాప్య తిష్ఠన్తం నమస్యే పరమేశ్వరమ్‌. 14

®ªs[ÌÁ»R½ÌÁÌÁV, ®ªs[ÌÁNRPƒ«sVõÌÁV, µ]²ïR… ˳ÏÁVÇÁª«sVVÌÁV gRiÖÁgji ÍÜ[NRPª«sVVÌÁ ƒ«s¬sõLiÉÓÁ¬s ¿RÁNRPägS ªyùzmsLiÀÁ ¸R…VVƒ«sõ xmsLRi®ªs[VaRP*LRiVƒ«sNRPV ƒ«sª«sVxqsV=.

శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనమ్‌,

నీలమేఘ ప్రతీకాశం నమస్యే చక్రపాణినమ్‌. 15

ÍÜ[NRPª«sVVÌÁ¬sõLiÉÓÁNTP µj…NRPVä @LiVVƒ«sªy²R…V, LRiORPQNRPV²R…V, @Li»R½ÈÁ ¬sLi²T…ƒ«sªy²R…V, @¬sõLiÉÓÁ¬s @LiµR…LRiƒ«sV lgiÌÁVª«sgRiÌÁªy²R…V, xqsƒy»R½ƒ«sV²R…V, ƒ«sÌýÁ¬s ª«sV‡ÁV÷ª«sLiÉÓÁ ª«s®ƒsõ NRPÌÁªy²R…V, ¿RÁúNRPª«sVV¿Á[»R½ µyÖÁ胫sªy²R…V @gRiV ®µ…[ª«soƒ«sNRPV úxmsßت«sVª«sVVÌÁV. (xqsƒy»R½ƒ«sV²R…V c xqsXztísQNTP ª«sVVLiµR…Vƒ«sVLi²T…¸R…VV Dƒ«sõªy²R…V).

శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనమ్‌,

భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిమ్‌. 16

aRPVµôðR…V²R…V, @Li»R½ÈÁ ¬sLi²T…ƒ«sªy²R…V, ƒyaRPª«sVVÛÍÁ[¬sªy²R…V, ANSaRPª«sVV ª«sLiÉÓÁ LRiWxmsª«sVV NRPÌÁªy²R…V, xqsƒy»R½ƒ«sV²R…V, ˳ت«sª«sVVÌÁƒ«sV, @˳ت«sª«sVVÌÁƒ«sV E²T…èQ\®ªsÀÁƒ«sªy²R…V, FsÌýÁ¹¸…V²R…ÌÁ ƒ«sVLi²R…Vªy²R…V @gRiV x¤¦¦¦Lji¬s ƒ«sª«sVxqsäLjiLi»R½Vƒ«sV. (˳تy˳ت«s „s¬sLRiVøQQNRPòª±sV c ÍÜ[NRPª«sVVƒ«s »R½NTP䃫s xmsµyLóRiª«sVVÌÁNRPV ª«sÛÍÁ DLi²R…VÈÁ, ÛÍÁ[NRPVLi²R…VÈÁ @ƒ«sV µ³R…LRiøª«sVVÌÁV ÛÍÁ[¬sªy²R…¬s ˳ت«sª«sVV).

నాన్యత్‌ కిఞ్చిత్‌ ప్రపశ్యామి వ్యతిరక్తం త్వయాచ్యుత,

త్వన్మయం చ ప్రపశ్యామి సర్వ మేత చ్చరాచరమ్‌. 17

@¿RÁVù»y! ¬dsNRPLiÛÉÁ ®ªs[LRiLiVVƒ«s ®µ…[„sV¸R…VV BxqsVª«sVLi»R½¸R…VV ƒyNRPV NSƒ«sLSNRPVƒ«sõµj…. C ¿RÁLS¿RÁLRi úxmsxmsLi¿RÁ ª«sVLi»R½¸R…VV ¬ds»][ ¬sLi²T… ƒ«sµj…gRi®ƒs[ ƒyNRPV NRPƒ«söÈíÁV¿RÁVƒ«sõµj….

ఏవం తు వదత స్తసప్య మూర్తిమాన్‌ పురుషః కిల,

నిర్గత్య దేహా న్నీలాభో ఘనచణ్డో భయంకరః.

రక్తాక్షో హ్రస్వకాయ స్తు దగ్ధ స్థూణా సమప్రభః,

ఉవాచ ప్రాఞ్జలి ర్భూత్వా కింకరోమి నరాధిప. 19

BÉýØ LSÇÁÙ xqsVò¼½ ¿Á[¸R…VV¿RÁVLi²R…gS A»R½¬s ª«sVVLiµ]NRPLRiWxmsª«sVV g]ƒ«sõ xmsoLRiVxqsV²R…V »R½ƒ«s ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sVLi²T… ®ªsÌÁVª«s²T… ¬sÖÁ¿Áƒ«sV. NSLRiV ®ªs[VxmnsVª«sVV ª«sÛÍÁ ¼d½úª«so\®²… ¸R…VVLi®²…ƒ«sV. ˳ÏÁ¸R…Vª«sVV g]ÌÁVxmso¿RÁVLi®²…ƒ«sV. NRPƒ«sVõÌÁV FsàüágS ƒ«sVLi®²…ƒ«sV. ®µ…[x¤¦¦¦ª«sVV F~ÉíÓÁgS ƒ«sVLi®²…ƒ«sV. NSÖÁƒ«s Bƒ«sVxms xqsòLi˳ÏÁª«sVV ª«sÛÍÁ ƒ«sVLi®²…ƒ«sV. A»R½²R…V ¿Á[»R½VÌÁV ÇÜ[²T…LiÀÁ LSÇØ! G„sV ¸R…WÇìÁ? @¬s xmsÖÁZNPƒ«sV.

రాజోవాచ - రాజిట్లనెను.

కోసి కిం కార్య మిహ తే కస్మాదాగతవా నసి,

ఏతన్మే కథయ వ్యాధ ఏత దిచ్ఛామి వేదితుమ్‌. 20

JLiVW! NTPLS»y ! ¬ds ®ªsª«s²R…ª«so? ¬ds NTPÈÁ xms¬s¹¸…[V„sV? FsLiµR…VLi²T… ª«sÀÁè¼½„s? Bµj… ¾»½ÖÁ¸R…Vg][LRiVµR…Vƒ«sV. ƒyNRPV ¾»½ÌÁVxmsoª«sVV.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లు పలికెను.

పూర్వం కలియుగే రాజన్‌ రాజా త్వం దక్షినాపథే,

పూర్ణ ధర్మోద్భవః శ్రీమా ఞ్జనస్థానే విచక్షణః. 21

LSÇØ! ª«sVVƒ«sVxmsÉÓÁ NRPÖÁ¸R…VVgRiª«sVVƒ«s ¬dsª«so µR…OTPQßØ xms´R…ª«sVVƒ«s ÇÁƒ«sróyƒ«sª«sVVƒ«s ¬sLi²R…V µ³R…LRiøª«sVVÌÁ»][ xmsoÉíÓÁƒ«s, zqsLRiVÌÁNRPV ®ƒsÌÁª«sgRiV ‡ÁVµôðj…gRiÌÁ LSÇÁª«so. (µR…OTPQßØxms´R…¸R…V c „sLiµ³R…ùNRPV µR…OTPQß᪫sVVƒ«s ƒ«sVƒ«sõ®µ…[aRPª«sVV)

స కదాచిద్‌ భవాన్‌ వీర తురగైః పరివారితః,

అరణ్య మాగతో హన్తుం శ్వాపదాని విశేషతః. 22

@ÉíÓÁ ¬dsª«so INRPƒy²R…V gRiVàü᪫sVVÌÁV ¿RÁVÉíÓÁLSgS úNRPWLRi ª«sVXgRiª«sVVÌÁƒ«sV ¿RÁLixmsoÈÁNRPV @²R…„s ZNP[¾»½LiÀÁ¼½„s.

తత్ర త్వయాన్యకామేన మృగవేషధరో మునిః,

దణ్దయుగ్మేన దూరే తు పాతితో ధరణీతలే. 23

@¿RÁÈÁ ¬dsª«so ª«sVXgRi®ªs[xtsQª«sVVƒ«s ƒ«sVƒ«sõ INRP ª«sVV¬s¬s µR…WLRiª«sVVƒ«sVLi²T… lLiLi²R…V ËØß᪫sVVÌÁ»][ ¾»½ÖÁ¸R…VNRP ®ƒs[ÌÁ gRiWÖÁè¼½„s.

సద్యో మృతశ్చ విప్రేన్ద్ర స్త్వం చ రాజన్‌ ముదాయుతః.

హరిణోయం హత ఇతి యావత్‌ పశ్యసి పార్థివ,

తావ న్మృగవపు ర్విప్రో మృతః ప్రస్రవణ గిరౌ. 24.

A „súxmsª«sLRiV²R…V ®ªsƒ«sV®ªsLiÈÁ®ƒs[ ¿RÁ¿Á胫sV. ¬dsª«so ÛÍÁ[²T…¬s NRPWÖÁè¼½ƒ«s¬s xqsLi»][xtsQª«sVV»][ ¿RÁW¿RÁVƒ«sLi»R½ÍÜ[ úxmsúxqsª«sß᪫sVƒ«sV N]Li²R…\|ms ª«sVXgRi®µ…[x¤¦¦¦ª«sVV gRiÌÁ „súxmso²R…V ¿RÁÀÁèxms²T… ¸R…VVLi®²…ƒ«sV.

తం దృష్ట్వా త్వం మహారాజ క్షుభితేన్ద్రియమానసః,

గృహం గత స్తతోన్యస్య కస్యచిత్‌ కథితం త్వయా. 25

ª«sV¥¦¦¦LSÇØ! @»R½¬s¬s ¿RÁWÀÁƒ«s ¬dsNRPV BLiúµj…¸R…Vª«sVVÌÁV. ª«sVƒ«sxqsV=ƒ«sV NRPV„sVÖÁF¡¹¸…Vƒ«sV. BLiÉÓÁNTP F¡LiVVƒ«s ¬ds „ds ª«sX»yòLi»R½ª«sVVƒ«sV ª«sVLji¹¸…VVNRP¬sNTP ¿Ázmsö¼½„s.

తతః కతిపయాహస్య త్వయా రాత్రౌ నరేశ్వర,

బ్రహ్మహత్యాభయా ద్భీతచిత్తే నైతద్‌ విచిన్తితమ్‌,

కృత్యం కరోమి శాన్త్యర్థం ముచ్యతే యేన పాతకాత్‌. 26

@Li»R½ N]¬sõL][ÇÁÙÌÁNRPV ¬ds ª¯NRPLSú¼½ ú‡Áx¤¦¦¦øx¤¦¦¦»R½ùª«sÌÁƒ«s ˳ÏÁ¸R…Vxms²T…ƒ«s ÀÁ»R½òª«sVV»][ C Fy»R½NRPª«sVV ƒ«sVLi²T… ª«sVVNTPòƒ¯LiµR…V aSLi¼½NSLRiùª«sVV ƒy¿RÁLjiLi»R½Vƒ«s¬s »R½ÌÁF¡zqs¼½„s.

తత స్త్వయా మహారాజ సకృన్నారాయణం ప్రభుమ్‌.

సంచిన్త్య ద్వాదశీ శుద్ధా త్వయా రాజ న్నుషోషితా. 27

అపుడు నీవు శ్రీమన్నారాయణు నొక్క మారు మనసున ధ్యానించి శుద్ధ ద్వాదశినాడు ఉపవాస ముంటివి.

నారాయణో మే సుప్రీత ఇతి ప్రోక్త్వా శుభేహని.

గౌ ర్దత్తా విధినా సద్యో మృతోస్యుదరశూలతః 28

ఆ పుణ్యదినమున 'నారాయణుడు నాయెడల సుప్రీతుడగు గాక!' అని పలికి శాస్త్రము ననుసరించి గోవును దానమిచ్చితివి. వెంనువెంటనే కడుపునొప్పితో మరణించితివి.

అభుక్తో ద్వాదశీధర్మే యత్‌ తత్రాపిచ కారణమ్‌,

కథయామి భవత్పత్నీ నామ్నా నారాయణీ శుభా. 29

సా కణ్ఠగేన ప్రాణన వ్యాహృతా తేన తే గతిః

కల్పమేకం మహారాజ జాతా విష్ణుపురే తవ. 30

ద్వాదశి విధియందు నీవు ఉపవాసముండుటకు కూడా ఒక కారణము కలదు. అది చెప్పెదను. నీ ధర్మపత్నిపేరు పవిత్రమైన నారాయణి. నీవు ప్రాణములు కంఠముదాక వచ్చి పోవునపుడు ఆమెపేరు ఉచ్చరించితివి. ఆ కారణమున, మహారాజా! నీకొక కల్పకాలము విష్ణుపురమున నివాసము లభించినది.

అహం చ తవ దేహస్థః సర్వం జానామి చాక్షయమ్‌,

బ్రహ్మగ్రహో మహాఘోరః పీడయామీతి మే మతిః 31

®ƒs[ ƒ¯NRP ú‡Áx¤¦¦¦øLSORPQxqsV²R…ƒ«sV. ª«sV¥¦¦¦|mnsWLRiV²R…ƒ«sV. ¬ds ®µ…[x¤¦¦¦ª«sVVƒ«s ƒ«sVLi²T… @Li»R½¸R…VV ¾»½ÖÁzqs¼½¬s. ¬sƒ«sVõ {ms²T…Lixmsª«sÌÁ¸R…VVƒ«s¬s ƒy ˳ت«sƒ«s.

తావద్‌ విష్ణోస్తు పురుషైః కింకరై రసలై రహమ్‌,

ప్రహతః సంక్షయం యాత స్తత స్తే రోమకూపతః

BLi»R½ÍÜ[ ƒ«sƒ«sVõ „sxtñsQ˳ÏÁÈÁVÌÁV L][NRPÎýÏÁ»][ ¿yª«sg]ÉíÓÁLji. @Li»R½ ®ƒs[ƒ«sV ¬ds L][ª«sVNRPWxmsª«sVVÌÁ ƒ«sVLi²T… ®ªsÌÁVª«s²T…¼½¬s.

స్వర్గస్థస్యాపి రాజేన్ద్ర స్థితో హం స్వేన తేజసా. 32

నీవు స్వర్గమునందున్నపుడును నా తేజము వలన నీయందే యుంటిని.

తతోహఃకల్పే నిర్వృత్తే రాత్రికల్పే చ సత్తమ,

ఇదానీ మాది సృష్టౌ తు కృతే నృపతి సత్తమ. 33

సంభూత స్త్వం మహారాజ రాజ్ఞః సుమనసో గృహే,

కాశ్మీరదేశాధిపతే రహం చాఙ్గరుహై స్తవ. 34

అంత పగటికల్పము గడచిన వెనుక రాత్రి కల్పమున ఇప్పుడు సృష్టియందు కృతయుగమున నీవు కాశ్మీర రాజగు సుమనో మహారాజుగృహమున పట్టితివి. నేనును నీ రోమకూపములతో నీలోనే యుంటిని. (కల్పమనగా బ్రహ్మ దేవునికి ఒక పగలు, ఒక రాత్రి. అహః కల్పమనగా బ్రహ్మకు ఒక దినమునందలి పగలు - రాత్రికల్పమనగా రాత్రి).

యజ్ఞై రిష్టం త్వయానేకై ర్బహుభి శ్చాప్తదక్షిణౖః,

న చాహం తై రపహతో విష్ణుస్మరణ వర్జితైః 35

¬dsª«so g]xmsöµR…OTPQßáÌÁ»][ |msNRPVä ÇÁƒ«sõª«sVVÌÁV ¿Á[zqs¼½„s. NS¬s ¸R…V„s „sxtñsv xqsøLRißáÛÍÁ[¬s NSLRiß᪫sVVƒ«s ƒ«sƒ«sVõ LRiWxmsoª«sWxmsÛÍÁ[NRPF¡LiVVƒ«s„s.

ఇదానీం యత్‌ త్వయా స్తోత్రం పుణ్డరీకాక్ష పారకమ్‌,

పఠితం తత్ప్రభావేన విహాయాఙ్గరుహా ణ్యహమ్‌,

ఏకీభూతః పున ర్జాతో వ్యాధరూపో నృపోత్తమ. 36

రాజవరేణ్యా! ఇప్పుడు నీవు పుండరీకాక్షుడే పరదైవ మని ప్రతిపాదించుస్తోత్రము చదువగా నీ రోమములను వదలి ఏకరూపము తాల్చి బోయవాడనై పుట్టితిని.

అహం భగవతః స్తోత్రం శ్రుత్వా ప్రాక్‌ పాపమూర్తినా,

ముక్తోస్మి ధర్మబుద్ధి ర్మే వర్తతే సాంప్రతం విభో. 37

®ƒs[ƒ«sVƒ«sV ˳ÏÁgRiª«sLi»R½V¬s r¡òú»R½ª«sVV „s¬s ª«sVVƒ«sxmsÉÓÁ FyxmsLRiWxmsª«sVV ƒ«sVLi²T… „s²R…VµR…ÌÁ F~Liµj…¼½¬s. úxms˳ÏÁW! ƒyNRPV Bxmso²R…V µ³R…LRiøª«sVVƒ«sLiµR…V ‡ÁVµôðj… ¹¸…[VLRiö²T…ƒ«sµj….

ఏతచ్ఛ్రుత్వా వచో రాజా పరం విస్మయ మాగతః,

వరేణ ఛన్దయామాస తం వ్యాధం రాజసత్తమః 38

LSÇÁúZaP[xtîsv²R…V Bµj… „s¬s xmsLRiª«sWaRPèLRiùª«sVV F~Li®µ…ƒ«sV. A ªyùµ³R…V¬s ª«sLRiª«sVV N][LRiVN]ª«sVø®ƒsƒ«sV.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

స్మారితోస్మి యథా వ్యాధ త్వయాజన్మాన్తరం గతమ్‌,

తథా త్వం మత్ప్రసాదేన ధర్మవ్యాధో భవిష్యసి. 39

J ªyùµ³R…V²y! ¬dsª«sÌÁƒ«s ƒyª«sVLji¹¸…VVNRPÇÁƒ«søª«sVV ª«sX»yòLi»R½ª«sVV gRiVLRiVòƒ«sNRPV ¾»½¿RÁVèN]LiÉÓÁ¬s. NSª«soƒ«s ƒy @ƒ«sVúgRix¤¦¦¦ª«sVVª«sÌÁƒ«s ¬dsª«so µ³R…LRiøªyùµ³R…V²R… ª«sgRiVµR…Vª«so.

య శ్చైతత్‌ పుణ్డరీకాక్షపారగం శృణుయాత్‌ పరమ్‌,

తస్య పుష్కరయాత్రాయాం విధిస్నానఫలం భ##వేత్‌. 40

xmsoLi²R…LkiNSORPV®²…[ („sxtñsv®ªs[) xmsLRi\®µ…ª«s ª«sV¬s úxms¼½Fyµj…Li¿RÁV C r¡òú»R½ª«sVVƒ«sV „sƒ«sVªy¬sNTP xmsoxtsQäLRi¼d½LóRiª«sVƒ«s xms„sú»R½ryõƒ«s ª«sW¿RÁLjiLi¿RÁV xmnsÌÁª«sVV NRPÌÁVgRiVƒ«sV.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు చెప్పెను.

ఏవ ముక్త్వా తతో రాజా విమానవర మాస్థితః,

పరేణ తేజసా యోగ మవాపాశేషధారిణి. 41

J ˳ÏÁW»R½µ³yú¼d½! BÈýÁV xmsÖÁNTP ALSÇÁÙ úZaP[xtîsQª«sVgRiV „sª«sWƒ«sª«sVV ®ƒsNTPä g]xmsö ¾»½[ÇÁxqsV=ÍÜ[ ÖdÁƒ«sª«sW¹¸…Vƒ«sV.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే షష్ఠోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఆరవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters