Varahamahapuranam-1    Chapters   

ధ్వాత్రింశో7ధ్యాయః - ఇరువది మూడవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలుడిట్లు పలికెను.

కథం గణపతే ర్జన్మ మూర్తిమన్తం చ సత్తమ,

ఏతన్మే సంశయం ఛిన్ది ధృతికష్టం వ్యవస్థితమ్‌. 1

ª«sVx¤¦¦¦L<ki! gRißáxms¼½ xmsoÈíÁVNRP NRP´R… ¹¸…[V„sV? @»R½¬sNTP A ANSLRi®ªsVÈýÁV ª«s¿Á胫sV. ƒy ª«sVƒ«sxqsV=ƒ«sNRPV ‡ÁLRiVª«sogS ƒ«sVƒ«sõ LiVW xqsLiaRP¸R…Vª«sVVƒ«sV µk…LRiVöª«sVV.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

పూర్వం దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః,

కార్యారమ్భం తథా చక్రుః సిధ్యన్తే చ న సంశయః. 2

ª«sVVƒ«sVxmso ®µ…[ª«s»R½ÌÁV, »R½F¡µ³R…ƒ«sVÌÁgRiV ‡ÁVVxtsvÌÁV A¸R…Wxmsƒ«sVÌÁV ¿RÁNRPägS zqsµôðj… F~LiµR…Vƒ«sÈýÁV NSLRiùª«sVVÌÁƒ«sV úFyLRiLiÕ³ÁLi¿Á²T…ªyLRiV.

సన్మార్గవర్తిషు యథా సిధ్యన్తే విఘ్నతః క్రియాః,

అసత్కారిషు సర్వేషు తద్వదేవ మవిఘ్నతః 3

ª«sVLiÀÁ¿RÁƒ«s²R…ª«s²T… NRPÌÁªyLji¸R…VLiµR…V xmsƒ«sVÌÁV AÈÁLiNRPª«sVVÌÁ »][²R…ƒ«sV, ¿Á²R…Vƒ«s²R…ª«s²T… NRPÌÁªyLji¸R…VLiµR…V G „sxmnsVõª«sVVÌÁV ÛÍÁ[NRPVLi²y xmnsÖÁLi¿RÁVÈÁ¸R…VV xqsLi˳ÏÁ„sLi¿Áƒ«sV.

తతో దేవాః సపితర శ్చిన్తయామాసు రోజసా,

అసత్కర్యేషు విఘ్నర్థం సర్వఏవాభ్యమన్త్రయన్‌. 4

@µj…¿RÁWÀÁ ®µ…[ª«s»R½ÌÁV, zms»R½LRiVÌÁV aRPNTPòN]ÌÁµj… „s¿yLjiLiÀÁLji. ¿Á²R…Vxmsƒ«sVÌÁ¸R…VLiµR…V „sxmnsVõª«sVVNRPÌÁVgRiVÈÁ\ZNP @LiµR…LRiV AÍÜ[ÀÁLiÀÁLji.

తతస్తేషాం తదా మన్త్రం కుర్వతాం స్త్రిదివౌకసామ్‌,

బభూవ బుర్ధిర్గమనే రుద్రం ప్రతి మహామతిమ్‌. 5

@ÈýÁV AÍÜ[¿RÁƒ«s ¿Á[¸R…VV¿RÁVƒ«sõ ®µ…[ª«s»R½ÌÁ ‡ÁVµôðj…NTP µ]²ïR…‡ÁVµôðj…gRiÌÁ LRiVúµR…V¬s NRP²R…NRPLRiVgRi ª«sÌÁ¸R…VVƒ«sƒ«sV˳ت«sƒ«s NRPÖÁlgiƒ«sV.

తే తత్ర రుద్ర మాగమ్య కైలాసనిలయం గురుమ్‌,

ఊచుః సవినయం సర్వే ప్రణిపాతపురః సరమ్‌. 6

@Li»R½ªyLRiLiµR…LRiV \ZNPÍØxqsªyzqs¸R…VgRiV gRiVLRiVª«so LRiVúµR…V¬s NRP²R… NRPLjigji µR…Li²R…úxmsßت«sVª«sVVÌÁV gS„sLiÀÁ „sƒ«s¸R…Vª«sVV»][ ¬sÈýÁV xmsÖÁNTPLji.

దేవా ఊచుః - దేవతలిట్లు పలికిరి.

దేవదేవ మహాదేవ శూలపాణ త్రిలోచన,

విఘ్నార్థ మవిశిష్టానా ముత్పాదయితు మర్హసి. 7

®µ…[ª«s®µ…[ªy! ª«sV¥¦¦¦®µ…[ªy! aRPWÌÁFyßÔá! ú¼½ÍÜ[¿RÁƒy! µR…VxtísvÌÁ NSLRiùª«sVVÌÁNRPV „sxmnsVõª«sVVÌÁV NRPÖÁgjiLi¿RÁVÈÁ\ZNP ¹¸…VVNRP¬s¬s ¬dsª«so xmsoÉíÓÁLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

ఏవ ముక్తస్తదా దేవై ర్భవః పరమయా ముదా,

ఉమాం నిరీక్షయామాస చక్షుషా7నిమిషేణ హ. 8

®µ…[ª«s»R½ ÖÁÈýÁV xmsÌÁVNRPgS xmsLRi®ªs[VaRP*LRiV²R…V xmsLRiª«sWƒ«sLiµR…ª«sVVƒ¯Liµj… âàáxmsöFyÈÁVÛÍÁ[¬s NRPLiÉÓÁ»][ FyLRi*¼½¬s ¿RÁW¿Áƒ«sV.

దేవానాం సన్నిధౌ తస్య పశ్యతోమాం మహాత్మనః,

చిన్తా7భూద్‌ వ్యోమ్ని మూర్తి ర్నో దృశ్యతే కేన హేతునా. 9

BÈýÁV ®µ…[ª«s»R½ÌÁ ¹¸…VµR…VÈÁ Dª«sVƒ«sV ¿RÁW¿RÁV¿RÁVƒ«sõ A ª«sV¥¦¦¦»R½Vø¬s ª«sVµj…ÍÜ[ ANSaRPª«sVVƒ«sNRPV LRiWxmsª«sVVÛÍÁ[¬s NSLRiß᮪s[V®ªsW? @¬s AÍÜ[¿RÁƒ«s ‡Á¸R…VÌÁV®µ…[lLiƒ«sV.

పృథివ్యా విద్యతే మూర్తి రపాం మూర్తి స్త థైవ చ,

తేజసః శ్వసన స్యాపి మూర్తి రేషాతు దృశ్యతే,

ఆకాశంచ కథంనేతి మత్వా దేవో జహాస చ. 10

భూమికి ఆకృతికలదు. నీటికి నట్లే కలదు. అగ్నికి, వాయువునకు ఆకృతికలదు, ఈ ఆకాశమున కేల లేదు? అని భావించుచు దేవుడు నవ్వెను.

జ్ఞానశక్తి ముమాం దృష్ట్వా యద్‌దృష్టం వ్యోమ్నిశంభునా,

యచ్చోక్తం బ్రహ్మణాపూర్వం శరీరంతు శరీరిణామ్‌. 11

యచ్చాపి హసితం తేన దేవేన పరమేష్ఠినా,

ఏతత్కార్య చతుష్కేణ పృధివ్యాంచ చతుర్ష్వపి. 12

మూర్తిమా నతితేజస్వీ హసతః పరమేష్ఠినః,

ప్రదీప్తాస్యో మహాదీప్తః కుమారో భాసయన్‌ దిశః,

పరమేష్ఠి గుణౖ ర్యుక్తః సాక్షాద్‌ రుద్ర ఇవాపరః, 13

Çì؃«saRPNTPò¸R…VgRiV Dª«sVƒ«sV ¿RÁWÀÁ, LRiVúµR…V²R…V ANSaRPª«sVVƒ«sV ¿RÁW¿Áƒ«sV. ª«sVàÓá¸R…VV ª«sVVLi®µ…[ ú‡Áx¤¦¦¦ø aRPLkiLRiVÌÁ aRPLkiLRiª«sVVƒ«sV gRiWLjiè xmsÖÁNTP¸R…VVLi®²…ƒ«sV. xmsLRi®ªs[VaRP*LRiV²R…V ƒ«s®ªs*ƒ«sV. C ƒyÌÁVgRiV NSLRiùª«sVVÌÁ»][²R…ƒ«sV, ˳ÏÁW„sV ®ªsVVµR…ÌÁgRiV ƒyÌÁVgRiV ˳ÏÁW»R½ª«sVVÌÁLiµR…Vƒ«sV gRiVß᪫sVVÌÁ»][²R…ƒ«sV NRPW²T… ƒ«sª«so*¿RÁVƒ«sõ xmsLRi®ªs[VaRP*LRiV¬sƒ«sVLi²T… g]xmsö ANSLRiª«sVV, µ]²ïR…µj…¸R…VgRiV ¾»½[ÇÁxqsV=, ®ªsÖÁgjiF¡ª«so¿RÁVƒ«sõ ª«sVVÅÁª«sVV, g]xmsö ®ªsÌÁVgRiVgRiÌÁ NRPVª«sWLRiV²R…V µj…NRPVäÌÁƒ«sV úxmsNSbPLixmsÛÇÁ[¸R…VV¿RÁV xmsLRi®ªs[VztîsQgRiVß᪫sVÌÁV»][ NRPW²T…ƒ«sªy\®²… @xmsLRiLRiVúµR…V²y ¸R…Vƒ«sõÈýÁV GLRiö®²…ƒ«sV.

ఉత్పన్నమాత్రో దేవానాం యోషితః సప్రయోహయన్‌;

కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా రూపేణ చ మహాత్మవాన్‌ 14

NSLi¼½, ¾»½[ÇÁxqsV=, ANSLRiª«sVV, LRiWxmsª«sVV @ƒ«sV ªy¬s»][ A ª«sV¥¦¦¦»R½Vø²R…V xmsoÈíÁV¿RÁV®ƒs[ ®µ…[ª«sNSLi»R½ÌÁƒ«sV ª«sVVLjizmsLi¿Áƒ«sV.

తద్‌దృష్ట్వా పరమం రూపం కుమారస్య మహాత్మనః,

ఉమా7నిమేష నేత్రాభ్యాం త మపశ్యత భామినీ. 15

ª«sV¥¦¦¦»R½Vø²R…gRiV A NRPVª«sWLRiV¬s ¿RÁNRPä¬s LRiWxmsª«sVVƒ«sV gSLiÀÁ Dª«sV âàáxmsöÍØLRiöNRP ªy¬s¬s ¿RÁW¿RÁV¿RÁVLi®²…ƒ«sV.

తం దృష్ట్వా కుపితో దేవః స్త్రీభావం చఞ్చలంతథా,

మత్వా కుమారరూపం తు శోభనం మోహనం దృశామ్‌,

తతః శశాప తం దేవః స్త్రీ శఙ్కాం పరమేశ్వరః 16

A NRPVª«sWLRiV¬s LRiWxmsª«sVV @LiµR…ª«sVVgS NRPƒ«sVõÌÁNRPV \ZNPxmso NRPÖÁgjiLi¿RÁVƒ«sµj…gS DLi²R…VÈÁƒ«sV, {qsòQûÌÁ˳ت«sª«sVV ¿RÁLi¿RÁÌÁ\®ªsVƒ«s µR…gRiVÈÁƒ«sV xmsLjiNTPLiÀÁƒ«s xmsLRi®ªs[VaRP*LRiV²R…V {qsòQûÌÁ„sxtsQ¸R…Vª«sVVƒ«s aRPLiNRPƒ¯Liµj… A»R½¬s¬s BÈýÁV aRPzmsLi¿Áƒ«sV.

కుమార గజవక్త్ర స్త్వం ప్రలమ్బజఠరస్తథా,

భవిష్యసి తధా సర్చై రుపవీత గతి ర్ధ్రునమ్‌,

ఏవం శశాప తం దేవ స్త్రీవ్ర కోపసమన్వితః 17

NRPVª«sWLRi! Gƒ«sVgRiV®ªsWª«sVV. ÇØLjiƒ«s F~ÈíÁ¸R…VV, FyÌÁª«sVV ÇÁLi®µ…ª«sVV gRiÌÁªy²R…ª«sgRiVµR…Vª«soc@¬s LiVVÈýÁV xmsÈíÁLS¬s N][xmsª«sVV»][ xmsLRi®ªs[VaRP*LRiV²R…V aRPzmsLi¿Áƒ«sV.

అర్థకోట్యా చ రోమాణా మాత్మనో7ఙ్గే త్రిలోచనః,

కూపకాస్వేదసలిల పూర్ణ శూలధర స్తథా,

దున్వన్‌ శరీర ముత్థాయ తతో దేవో రుషాన్వితః 18

ª«sVVNRPäLiÉÓÁ®µ…[ª«sLRi ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sLiµR…ÖÁ ¹¸…[V‡Áµj… ÌÁORPQÌÁ L][ª«sVNRPWxmsª«sVVÌÁ»][ ¿Áª«sVÈÁ ¬sLi²T… F¡¹¸…Vƒ«sV. @ÉíÓÁ ú¼½aRPWÌÁµ³yLji ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sV „sµR…ÖÁLi¿RÁV¿RÁV |msƒ«sVN][xmsª«sVV»][ ÛÍÁ[¿Áƒ«sV.

యథా యథా7సౌ స శరీర మాద్యం

ధునోతి దేవ స్త్రి శిఖాస్త్రపాణిః,

తథా తథా చాఙ్గరుహా శ్చకాసు

ర్జలం క్షితౌ సంన్యపతం స్తథాన్యాః 19

త్రిశూలము చేత బట్టిన ఆ దేవుడు ఎట్లెట్లు తన మొదటిదగు దేహమును విదలించుచుండెనో అట్లట్లు ఆతని కేశములు విరాజిల్లుచుండెను. చెమట నీరు నేలపై కాలువలుకట్టెను.

వినాయకా నేకవిధా గజాస్యా

స్తమాల నీలాంజన సంనికాశాః,

ఉత్తస్థు రుచ్చెః ర్వివిధాస్త్రహస్తా

స్తతస్సు దేవా మనసా కులేన. 20

కిమేత దిత్యద్భుత కర్మకారీ

హ్యేకః కరోత్యప్రతిమం మహచ్చ,

కార్యం సురాణాం కృత మేత దిష్టం

భ##వే దథైతం పరితం కుత స్తత్‌. 21

ఏనుగుమోము గలవారు చీకటిచెట్లవలె, కాటుకవలె, నల్లని దేహములుగలవారు, పెక్కు ఆయుధములు దాల్చినవారు నగు వినాయకులు పెక్కుతీరులవారు లేచివచ్చిరి. అంత దేవతలందరు మనసులలో కలతపడి ఇదియేమి? అద్భుతకర్మ మాచరించుచు ఈ శివుడు ఇంత దొడ్డపని చేయుచున్నాడు? దేవతల కార్యమితడొక్కదే చేయగలవాడు. మఱి యీ పెక్కుస్వరూపములతో పనియేమి?

దివౌకసాం చిన్తయతాం తథా తు

వినాయకైః క్ష్మా క్షుభితా బభూవ,

చతుర్ముఖ శ్చాప్రతియో విమాన

మారుహ్య ఖే వాక్య మిదం జగాద. 22

®µ…[ª«s»R½ÖÁÈýÁV ÀÁLi¼½Li¿RÁV¿RÁVLi²R…gS „sƒy¸R…VNRPVÌÁ»][ ˳ÏÁW„sV ¸R…VLi»R½¸R…VV gRigæ][ÌÁV xms²T…F¡¹¸…Vƒ«sV. @Li»R½ ryÉÓÁÛÍÁ[¬s ú‡Áx¤¦¦¦ø „sª«sWƒ«s®ªsVNTPä ANRPxqsª«sVVƒ«s ¬sÖÁÀÁ LiVVÈýÁV xmsÖÁZNPƒ«sV.

ధన్యాః స్థ దేవాః సురనాయకేన

త్రిలోచనే నాద్భుతరూపిణా చ,

అనుగృహీతాః పరమేశ్వరేణ

సురద్విషాం విఘ్నకృతాం నతౌ చ. 23

®µ…[ª«s»R½ÍØLS! „dsVLRiV µ³R…ƒ«sVùÌÁLiVV¼½Lji. @µR…V÷é»R½ ª«sVgRiV LRiWxmsª«sVVgRiÌÁ ª«sVVNRPäLiÉÓÁ ®µ…[ª«sLRi xmsLRi®ªs[VaRP*LRiV²R…V „sVª«sVVøÌÁ ƒ«sƒ«sVúgRiz¤¦¦¦Li¿Áƒ«sV. C LRiWxmsª«sVVÌÁ¬sõ¸R…VV ®µ…[ª«s»R½ÌÁ aRPú»R½Vª«soÌÁNRPV „sxmnsVõª«sVVÌÁV NRPÖÁgjiLi¿RÁVƒ«s„s.

ఇత్యేవముక్త్వా ప్రపితామహ స్తా

నువాచ దేవస్త్రిశిఖాస్త్ర పాణిమ్‌,

యస్తే విభో వక్త్రసముద్భవః ప్రభు-

ర్వినాయకానాం భవతు త్విమేనుగాః. 24

»y»R½ ®µ…[ª«s»R½ÌÁ»][ BÈýÁV xmsÖÁNTP zmsµR…xms xmsLRi®ªs[VaRP*LRiV¬s»][ BÈýÁ®ƒsƒ«sV. úxms˳ÏÁW! ¬ds®ªsWª«sVVƒ«sVLi²T… xmsoÉíÓÁƒ«s LiVW ry*„sV „sƒy¸R…VNRPVÌÁNRPV úxms˳ÏÁVª«sgRiVgSNRP! „dsLRiLiµR…LRiV A»R½¬s ‡ÁLiÈÁVÌÁgRiVµR…VLRiVgSNRP!

భవాంస్తథా7 స్యాత్మవరేణ చామ్బరే

త్వయా చతుర్వన్తు శరీరచారీ,

ఆకాశ మేతద్‌ బహుధా వ్యవస్థితం

త్వయా వరేణ్యః కృత ఏవ నాన్యః 25

¬dsª«so @LiµR…LjiNRPLiÛÉÁ „sVƒ«sõgS ¬sLjiøLiÀÁƒ«s INRPä²R…V aRPLkiLRiª«sVV»][ ¼½LRiVgRiVªy\®²… ANSaRPª«sVVƒ«s ¬sÌÁV¿RÁVgSNRP! A»R½²R…V ®ªsVVµR…ÈÁ ƒyÌÁVgRiV ÌÁORPQß᪫sVVÌÁ»][ GLRiö²T…ƒ«s ªy®²…[¸R…VgRiVgSNRP! C ANSaRPª«sVV ¿yÌÁ |msµôR…µj…gRiµy! ¬dsª«so úZaP[xtîsv®ƒs[ ¿Á[zqs¼½„s. B»R½LRiV¬s NSµR…V.

ప్రభు ర్భవ త్వం ప్రతిమాస్త్ర పాణినా

ఇమాని చాస్త్రాణి వరాంశ్చ దేహి,

ఇత్యేవ ముక్త్వా 7ధిగతే పితామహే

త్రిలోచన శ్చాత్మభవం జగాద. 26

A „sƒy¸R…VNRPVƒ«sNRPV ¬dsª«so úxms˳ÏÁVª«sª«sgRiVª«sVV. úxms¼½ª«sVÌÁ ª«sLiÉÓÁ @xqsòQûª«sVVÌÁƒ«sV ¿Á[»R½ µyÖÁè LiVWËØÌÁVƒ«sNRPV @xqsòQûª«sVVÌÁƒ«sV, ª«sLRiª«sVVÌÁƒ«sV Bª«sVVøc @¬s xmsÖÁNTP ú‡Áx¤¦¦¦ø®µ…[ª«so²R…V ®ªs²R…ÖÁF¡gS ª«sVVNRPäLiÉÓÁ »R½ƒ«sN]²R…VNRPV»][ ¬sÈýÁV xmsÖÁZNPƒ«sV.

వినాయకో విఘ్నకరో గజాస్యో

గణశనామా చ భవస్యపుత్రః,

ఏతే చ సర్వే తవ యాన్తు భృత్యా

వినాయకాః క్రూరదృశః ప్రచణ్డాః

ఉచ్ఛుష్మ దానాది వివృద్ధ దేహః,

కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః 27

¬dsª«so „sƒy¸R…VNRPV²R…V, „sxmnsVõNRPLRiV²R…V, gRiÇÁª«sVVÅÁV²R…V, bPª«sxmsoú»R½V²R…V, gRiâßá[aRPV²R…V @ƒ«sV }msLýRi»][ úxmszqsµôðj… F~LiµR…Vª«sVV. C úNRPWLRiª«sVgRiV¿RÁWxmsoÌÁV ˳ÏÁ¸R…Vª«sVVg]ÌÁVö ¿Á[xtísQÌÁVgRiÌÁ C „sƒy¸R…VNRPVÌÁLiµR…LRiV ¬dsNRPV ‡ÁLiÈÁVÌÁgRiVµR…VLRiV. »yxmsª«sVVÌÁV ÛÍÁ[¬s ªyL]xqsgRiV xmsµyLóRiª«sVVÌÁ»][ |msLiF~Liµj…ƒ«s ®µ…[x¤¦¦¦ª«sVVgRiÌÁ „dsLRiV A¸R…W ÇÁƒ«sVÌÁNSLRiùª«sVVÌÁƒ«sV xqsxmnsÌÁª«sVV ¿Á[¸R…VV¿RÁVLiµR…VLRiV.

భవాంశ్చ దేవేషు తథా మఖేషు

కార్యేషు చాన్యేషు మహానుభావాత్‌,

అగ్రేషు పూజాం లభ##తే7 న్యథా చ

వినాశయిష్య స్యథ కార్యసిద్ధిమ్‌. 28

¬dsª«soƒ«sV ¬ds ª«sV¥¦¦¦ƒ«sV˳ت«sª«sVV ª«sÌÁƒ«s ®µ…[ª«s»R½ÌÁÍÜ[ ¸R…VÇìÁª«sVVÌÁÍÜ[, A¸R…WaRPV˳ÏÁNSLRiùª«sVVÌÁÍÜ[ ®ªsVVÈíÁ®ªsVVµR…ÈÁ xmspÇÁƒ«sLiµR…VN]®ƒsµR…ª«so. @ÈýÁV NS¬s¿][ A¸R…WNSLRiùª«sVVÌÁzqsµôðj…¬s ƒyaRP®ªsVVLiµj…Li»R½Vª«so.

ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ

సురైః సమం కాంచనకుంభ సంస్థైః

జలై స్తథా సా వభిషిక్తగాత్రో

రరాజ రాజేన్ద్ర వినాయకానామ్‌. 29

xmsLRi®ªs[VaRP*LRiV²T…ÈýÁVxmsÖÁNTP ®µ…[ª«s»R½ÌÁ»][FyÈÁV ‡ÁLigSLRiVNRPVLi²R…ÌÁ»][ƒ«sVƒ«sõ ÇÁÌÁª«sVVÌÁ»][ A»R½¬s ƒ«sÕ³Á}tsQNTPLi¿Áƒ«sV. @ÈýÁV „sƒy¸R…VNRPVÌÁ»][ A»R½²R…V „sLSÇÁÛÍýÁƒ«sV.

దృష్ట్వా7 భిషిచ్యమానం తు దేవాస్తం గణనాయకమ్‌,

తుష్టువుః ప్రయతాః సర్వే త్రిశూలాస్త్రస్య సంనిధౌ. 30

@ÈýÁV @Õ³Á}tsQNRPª«sVV F~LiµR…V¿RÁVƒ«sõ A gRißáƒy¸R…VNRPV¬s gSLiÀÁ ®µ…[ª«s»R½ÌÁLiµR…àáV ú¼½aRPWÌÁFyßÓá xqs¬sõµ³R…ª«sVVƒ«s úaRPµôðyxqsNRPVòÌÁ»][ xqsVò¼½LiÀÁLji.

దేవా ఊచుః - దేవతలిట్లుపలికిరి.

నమస్తే గజవక్త్రాయ నమస్తే గణనాయక,

వినాయక నమస్తే7స్తు నమస్తే చణ్డవిక్రమ. 31

Gƒ«sVgRiV ®ªsWª«sVV ®µ…[ª«sLRi¸R…VgRiV ¬dsNRPV ƒ«sª«sVxqsäLSª«sVV. gRißáƒy¸R…VNRP! „sƒy¸R…VNRP! ˳ÏÁ¸R…Vª«sVVg]ÌÁVö xmsLSúNRPª«sVª«sVVgRiÌÁ ¬dsNRPV ú®ªsVVNRPVäÌÁV.

నమో7స్తు తే విఘ్నకర్త్రే నమస్తే సర్పమేఖల,

నమస్తే రుద్రవక్త్రోత్థ ప్రలమ్బజఠరాశ్రిత. 32

„sxmnsVõNRPLSò! ¬dsNRPV ƒ«sª«sVryäLRiª«sVV. xqsLRiöª«sVVÌÁV ®ªsVVÌÁƒ«sWÌÁVgS gRiÌÁ ry*„dsV! ¬dsNRPV ª«sLiµR…ƒ«sª«sVV. LRiVúµR…V¬sª«sVVÅÁª«sVVƒ«sVLiÀÁ xmsoÉíÓÁƒ«s®µ…[ªy! ¬dsNRPV ƒ«s»R½VÌÁV. ÇØLRiVËÜÇêÁgRiÌÁ ®µ…[ª«sLS! ¬dsNRPV \ZNP®ªsW²R…Vö.

సర్వదేవ నమస్కారా దవిఘ్నం కురు సర్వదా.

సర్వదేవతలు నీకు మ్రొక్కుచున్నారు. అందువలన వారికి ఎల్లవేళల విఘ్నములు లేకుండా జేయుము.

ఏవంస్తుత స్తదా దేవై ర్మహాత్మా గణనాయకః,

అభిషిక్తస్య రుద్రస్య సోమ స్యాపత్యతాం గతః 33

BÈýÁV ®µ…[ª«s»R½ÌÁ xqsVò»R½VÌÁ ƒ«sLiµR…VN]¬sƒ«s gRißáƒy¸R…VNRPV²R…V @Õ³ÁztsQNRPVò²y¹¸…Vƒ«sV. Dª«sWxqsz¤¦¦¦»R½V²R…gRiVLRiVúµR…V¬sNTP NRPVª«sWLRiV²y¹¸…Vƒ«sV.

ఏతచ్చతుర్థ్యాం సంపన్నం గణాధ్యక్షస్య పార్థివ,

యత స్తతో7యం మహతీ తిథీనాం పరమాతిథిః. 34

BÈýÁV „sƒy¸R…VNRPV²R…V gRißáƒy´R…V²R…gRiVÈÁ ¿RÁ„s¼½ ƒy²R…V ÇÁLjigjiƒ«sµj…. @LiµR…Vª«sÌÁƒ«s ¿RÁ»R½VLóki¼½µ³j… ¼½´R…VÌÁÍÜ[ úZaP[xtîsQ\®ªsV ¸R…VÌÁLSLjiƒ«sµj….

ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా భక్త్యా గణపతిం నృప,

ఆరాధయతి తస్యాశు తుష్యతే నాస్తి సంశయః. 35

C ¼½´j…¸R…VLiµR…V ƒ«sVª«so*ÌÁƒ«sV ˳ÏÁVÇÁLiÀÁ gRißáxms¼½¬s ˳ÏÁNTPò»][ xmspÑÁLiÀÁƒ«s ªy¬s¹¸…V²R… gRißáxms¼½ úxmsxqsƒ«sVõ²R…gRiVƒ«sV. BLiµR…VxqsLiµj…¸R…Vª«sVV ÛÍÁ[µR…V.

యశ్చైతత్‌ పఠతే స్తోత్రం యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా,

న తస్య విఘ్న జాయన్తే న పాపం సర్వథా నృప. 36

C r¡òú»R½ª«sVV ¿RÁµj…„sƒ«sªy¬sNTP, „sƒ«sõªy¬sNTP „sxmnsVõª«sVVÌÁV NRPÌÁVgRiª«so, Fyxms ®ªs[V„sµ³R…ª«sVVƒ«sV @LiÈÁµR…V.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రయోవింశో7ధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువదిమూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters