Sri Jayendravani    Chapters    Last Page

4. సృష్టిక్రమంలోని కొన్ని మూలసిద్ధాంతాలు

1 నిమేషం = ఒక మాత్రవున్న ఒక అక్షరాన్ని ఉచ్చరించే కాలం.

15 నిమేషాలు = 1 కాష్ఠా

30 కాష్ఠాలు = 1 కలా; 15 కలలు = 1 నాడిక

30 కలలు = 1 ముహూర్తం = 2 నాడికలు

30 ముహూర్తాలు = 1 మానవ దినం (పగలు, రాత్రి)

15 దినాలు = 1 పక్షం

30 దినాలు = 2 పక్షాలు = ఒక మాసం

6 మాసాలు = 1 అయనం

2 అయనాలు = 12 మాసాలు = 1 సంవత్సరం (మానవ)

(1 నాడికా = 24 నిమిషములు)

ఉత్తరాయనం = 6 మాసాలు = 1 దేవ దినం

దక్షిణాయనం = 6 మాసాలు = 1 దేవరాత్రి

360 మానవ సంవత్సరాలు = 1 దేవ సంవత్సరం

12,000 దేవ సంవత్సరాలు = 12000 x 360 మానవ సంవత్సరాలు

= 43,20,000 = 1 చతుర్యుగం

కలియుగం = 4,32,000 మానవ వత్సరాలు

ద్వాపరయుగం = 8,64,000 మానవ వత్సరాలు

త్రేతాయుగం = 12,96,000 మానవ వత్సరాలు

కృతయుగం = 17,28,000 మానవ వత్సరాలు

1 చతుర్యుగం = 43,20,000 మానవ వత్సరాలు

1000 చతుర్యుగాలు = 4,32,00,00,000 మానవ వత్సరాలు (బ్రహ్మపగలు)

1000 చతుర్యుగాలు = 4,32,00,000,000 మానవ వత్సరాలు (బ్రహ్మ రాత్రికాలం)

బ్రహ్మదినము 8,64,00,00,000 మానవ సంవత్సరాలు

బ్రహ్మ వయస్సు = 100 బ్రహ్మ సంవత్సరాలు 100 x 365 x

8,64,00,00,000 మానవ సంవత్సరాలు

= 3,15,36,000 కోట్ల మానవ సంవత్సరాలు

1 బ్రహ్మ పగటికాలం = 14 మన్వంతరాలు = 1/2

(8,64,00,000) మానవ వత్సరాలు

1000 చతుర్యుగాలు = 4,32,00,00,000 మానవ వత్సరాలు

1 మన్వంతరం = 71 3/7 చతుర్యుగాలు = 30,67,20,000 మానవ సంవత్సరాలు (విష్ణు పురాణం ఆధారంగా)

= (71 చతుర్యుగాలు + 5103 దేవ సంవత్సరాలు)

బ్రహ్మ వయస్సు = 7 కల్పాలు = 1 పరార్నం = 2 పరార్ధాలు

1 పరార్ధం = 1/2 పరం = 50 x 365 x

8,64,00,00,000 మానవ సంవత్సరాలు

1 యామం = 3 గంటలు = 7 1/2 నాడికలు (ఘడియలు)

5 నాడికలు = 1 ఉషస్సు

2 1/2 = ప్రదోషం

పగలు = 30 నాడికలు

మిగిలినది = 3 యామాలు (రాత్రి)

ప్రతివాడు సూర్యాస్తమయం నుండి 25 నాడికల కాలంలో ఉదయం పూట మేల్కొనాలి (అనగా తెల్లవారు ఝామున 4 గంటలకు).

Sri Jayendravani    Chapters    Last Page