Sri Jayendravani    Chapters    Last Page

29. రామాయణం - నిత్యజీవితానికి ఒక మార్గదర్శి

ప్రపంచంలో కొన్ని విషయాలలో మానవుడు ఎన్నడూ సంతుష్టిని పొందడు. ఉదాహరణకు సముద్రతీరంలో కూర్చొని అలల కదలికను పరీక్షిస్తున్న వ్యక్తి, ఏనుగును దాని తొండం యొక్క విన్యాసాలని చూస్తున్న వ్యక్తి, చంద్రబింబాన్ని చూస్తున్న వ్యక్తి ఎన్ని గంటలైనా అక్కడే గడపాలని కోరుకుంటాడు. బింబం యొక్క కాంతి అతిశయించిన కొద్దీ, చూడాలనే ఉత్సుకత కూడ పెరుగుతుంది.

రామాయణాన్ని గురించిన మానవుని అనుభూతి కూడ ఇదే విధంగా వుంటుంది. రామాయణ ప్రవచనాలు మనం ఎన్నోమార్లు విన్నా, అలాగే రామాలయాలకు వెళ్లి రామచంద్రమూర్తిని పలుమార్లు సందర్శించినా మనం సంతుష్టి చెందము. మనం ఇతర కథలేవైనా విన్నప్పుడు విసుగు కలిగినట్లు రామాయణ గాథను ఎన్నిసార్లు విన్నా విసుగుపుట్టదు. నిజంగా రామాయణమనే మహాసముద్రంలో మునిగి దేవులాడాలి గాని అమూల్యమైన రత్నాలు, ముత్యాలు అసంఖ్యాకాలుగా కనుగొనవచ్చు, ఎనలేని ఆనందాన్ని పొందవచ్చు.

శ్రీకృష్ణుని గాఢమైన అనుబంధం కారణంగా బృందావనం, మధుర పట్టణాల్లో భాగవతానికి అమిత ప్రాముఖ్యమున్నది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోను గర్వించదగ్గ స్థానం రామాయణానికి వుంది.

కొన్ని కార్యాలను నిర్వర్తించుటకు, తాను భక్తులకు ప్రసాదించిన వరాలను పరిపూర్తిచేయటకు, భగవానుడు ఈ ప్రపంచంలో అవతరిస్తాడు. వైకుంఠ వాసియైన పరమాత్ముడు ఈ భూమిపై జన్మించి సామాన్య మానవుని వలె మన మధ్య జీవిస్తాడు. రామావతారం అలాంటి అవతారాల్లో ఒకటి. విష్ణువు యొక్క అంశ##మే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాల్గు రూపాలుగా విభాగింపబడింది.

విష్ణువు రావణ సంహారంకొరకే రాముడుగా అవతరించాడు. రావణుడు భగవానుని ఒక ప్రత్యేకమైన వరాన్ని కోరాడు. ''ఏ దేవత గాని, ఇంద్రుడు గాని, ఈశ్వరుడు గాని, పరమాత్ముడే గాని నన్ను చంపకూడదు''అని. మృత్యువు నెవ్వడూ నివారింప లేడు. ఏదో సమయంలో అదివచ్చి తీరుతుంది. రావణుడు అమిత పరాక్రమవంతుడు గనుక మానవుని గురించి అతడు భయపడలేదు. కనుకనే మానవుడు తప్ప ఇంకెవ్వరూ తనను సంహరించకుండా వరాన్ని పొందాడు.

ఇంద్రాది దేవతలకు రావణుడంటే సింహస్వప్నం. పంచభూతాలు కూడ రావణుని ఆజ్ఞమేరకు వర్తించాయి. ఋషులు, సన్యాసులు అతడంటే భీతావహులైనారు. రావణుడు మర్త్యుని చేతిలో మాత్రమే చంపబడాలి గనుక పరమాత్మ మానవుడుగా అవతరించాడు.

కనుక రామాయణంలో రాముడు ఆదినుండి తుద వరకు మానవ ప్రకృతినే అనుసరించాడు. అతడు అడవికి వెళ్లి మహర్షులను దర్శించినప్పుడు వారందరూ ఆయన్ని భగవానునిగా భావించి, కీర్తించి మ్రొక్కుతుంటే రాముడు వారిని వారించి ''నేను మర్త్యుణ్ణి, సామాన్య మానవుణ్ణి, దశరధుని యొక్క పుత్రుణ్ణి'' అని చెప్పుకునేవాడు.

''ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం.''

నేను భగవంతుణ్ణి కాదు, సాధారణ మానవుణ్ణి అని రామాయణంలో రాముడు అనేక సందర్భాల్లో చెప్తాడు. రావణ వధానంతరం దేవతలందరూ ఆనందభరితులై రాముణ్ణి కీర్తించినప్పుడు కూడ రాముడు తానొక సాధారణ మర్త్యుడననే పదేపదే చెప్తాడు

కాని శ్రీకృష్ణుడలా కాదు. బాల్యంలో ఆయన జరిపిన లీలలే ఆయన మానవ మాత్రుడుకాదని, భగవత్స్వరూపుడేయని నిర్ధారించటానికి సరిపోతాయి. చాలా సందర్భాల్లో ఆయనంతటాయనే తాను భగవానుని అవతారమని ప్రకటించుకున్నాడు. ఉదాహరణకు గీతలో ఆయన చెప్పింది చూడండి.

శ్లో|| అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం |

పరం భావం అజానంతః మమ భూతమహేశ్వరం ||

$NRPXxtñsv¬s ¹¸…VVNRPä ¿RÁLRiùÌÁV NRPW²R… A¸R…Vƒ«s xmsLRiª«sW»R½Vø®²…[ƒ«s¬s ‡ÁVVÇÁÙª«so ¿Á[ryòLiVV. LSª«sVV¬s ¿RÁLRiùÌÁV FsNRPV䪫s ª«sWƒ«sª«s NRPX»yùÌÁVgS®ƒs[ xmsLjigRißÓáLixms‡Á²R…»yLiVV. @LiµR…Vª«sÌýÁ®ƒs[, "LSª«sVV¬sª«sÛÍÁ ÒÁ„sLi¿RÁV, NRPXxtñsv¬s Dxms®µ…[aSÌÁV @ƒ«sVxqsLjiLi¿RÁV' @¬s |msµôR…ÌÁ ªyNRPùLi. ª«sVƒ«sLi NRPXxtñsv¬sª«sÛÍÁ ÒÁ„sLi¿RÁÛÍÁ[Li. »R½ƒ«sƒ«sV xqsLix¤¦¦¦LjiLi¿RÁÉجsNTP ª«sÀÁ胫s xmsp»R½ƒ«s @®ƒs[ LSORPQzqs¬s ¿RÁLixmsÈÁLi NRPXxtñsv²R…V »R½ƒ«s ËØÌÁùLiÍÜ[ ¿Á[zqsƒ«s ®ªsVVµR…ÉÓÁ @µR…V÷é»R½Li. ª«sVLRiVòQùQ\®²…ƒ«s G zmsÌýÁªy²R…V µk…¬s¬s ryµ³j…Li¿RÁgRiÌÁ²R…V? @Li¾»½[gSµR…V, ¸R…Va][µR… ª«sVVLiµR…V »R½ƒ«sƒ¯[ÉÓÁ¬s ¾»½LRiÀÁ „saRP*LRiWxms xqsLiµR…LS+¬sõ LiVVryò²R…V. Bª«s¬dsõ ª«sWƒ«sªy¼d½»R½ ¿RÁLRiùÛÍÁ[. NRPXxtñsv²R…V ª«sWú»R½®ªs[V ªyÉÓÁ¬s úxmsµR…Lji+Li¿Á[ ª«sVz¤¦¦¦ª«sV gRiÌÁªy²R…V.

మరి రాముడు కష్టకాలంలో సాధారణ మానవునివలె బాధల్ని అనుభవించాడు. పితృసేవలను, మాతృసేవలను, మానవ సేవలను నిర్వర్తిస్తూ మామూలు మనిషి వలె జీవించి మాతృభక్తిని, పితృభక్తిని అత్యున్నతస్థాయిలో ప్రదర్శించాడు.

రామాయణంలో ఇలా చెప్పబడింది :

శ్లో|| ''రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా |

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||''

LSª«sVV²R…V xqs*µ³R…LSø¬sõ @ª«sÌÁLiÕÁxqsWò »R½ƒ«s NRPVÈÁVLiËجsõ NRPW²R… xqsLiLRiOTPQLi¿RÁVNRPVƒyõ²R…V. N]Li»R½ª«sVLiµj… xqs*µ³R…LRiøxmsLjiFyÌÁƒ«s N]LRiNRPV NRPVÈÁVLi‡Á LRiORPQßá Ëص³R…ù»R½ƒ«sV „s²R…ƒy²R…V»yLRiV. úxmsxmsLi¿RÁLiÍÜ[¬s xqsLRi*úFyßáVÌÁƒ«sV „s¿RÁORPQßØ LRiz¤¦¦¦»R½LigS NSFy²y²R…V. ÇÁÉظR…VVª«so @®ƒs[xmsOTPQ¬s xqsz¤¦¦¦»R½Li NSFy²T… µy¬sNTP ®ªsWOSQ¬sõ úxmsryµj…Li¿y²R…V. ¸R…Wª«s»R½=LixmnsVLixmsÈýÁ »R½ƒ«sNRPVƒ«sõ @¼d½»R½µ³R…LSø¬sõ NRPW²R… xqsLiLRiOTPQLi¿RÁVNRPVƒyõ²R…V.

రామరాజ్యం ఎలా వుండేదో రామాయణం లోని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది.

శ్లో|| ''రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్‌ కథాః |

రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి ||''

LSª«sVV²R…V LSÇÁù®ªs[VÌÁV »R½Vƒ«sõxmsöV²R…V úxmsÇÁÌÁLiµR…LRiV A¸R…Vƒ«s xmsLjiFyÌÁƒ«sƒ«sV ®ªsV¿RÁVèN]¬s NUPLjiòLi¿RÁV¿RÁV FsÌýÁ®ªs[ÎÏÁÌÁ LSª«sVV®ƒs[ xqsøLRißáÛÇÁ[}qsªyLRiV. úxmsÇÁÌÁLiµR…LRiW A¸R…Vƒ«s µ³R…LRiøxmsLjiFyÌÁƒ«sÍÜ[ xqsVÅÁaSLi»R½VÌÁ»][ ª«sLójiQÍýØLRiV. @xqsLi»R½Xzmsò ¿ÁLiµj…ƒ«s ª«sVƒ«sVÇÁÙ®²…[ ÛÍÁ[²R…V. G ƒ¯[ÈÁ„sƒyõ LSª«sVƒyª«sV ÇÁxms®ªs[V. A¸R…Vƒ«s ÆØù¼½¬s, xmsLjiFyÌÁƒ«sÍÜ[ A¸R…Vƒ«s ryµ³j…LiÀÁƒ«s úxmsÇÜ[xms¹¸…WgRi\®ªsVƒ«s xqs»R½öéÖÁ»yÖÁõ ®ªsV¿RÁVèN]¬s ªyLRiV ÛÍÁ[LRiV. "LRiª«sV¸R…V¼d½¼½ LSª«sVM' LRi„sVLixms¿Á[}qsªy®²…[ LSª«sVV²R…V. LSª«sVV²R…V xqsLRi*ÇÁƒ«sVÌÁNRPV »R½ƒ«s xmsLjiFyÌÁƒ«s µy*LS xqsVÆ؃¯õxqsgji »R½¬s¸R…VÛÇÁ[}qsªy²R…V. úxmsÇÁÌÁV LSª«sVxqs*LRiWxms ˳ت«sƒ«sÍÜ[ »R½ƒ«sø¸R…VV\ÛÍÁ xqsLRi*NSÌÁ xqsLS*ª«sxqósÌÁ¸R…VLiµR…V LSª«sVƒyª«sW®ƒs[õ ÇÁzmsLi¿Á[ªyLRiV.

''న ప్రదోషే హరింపశ్యేత్‌ నృసింహంరాఘవంవినా ||''

పై వచనాన్ని బట్టి ప్రదోషకాలంలో రుద్రుని లేక పరమేశ్వరుని మాత్రమే దర్శించాలి. హరిని మాత్రంకాదు. కాని నృసింహుడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపునకు ఇచ్చిన వరం ప్రకారం ఆ ఆకృతిలో ప్రదోషకాలంలో అవతరించాడు గనుక ప్రజలు ఆయనను కూడ ఆ కాలంలో స్మరించవచ్చు. రామనామం సుఖానికి సంకేతం గనుక ఆయన్ని కూడ ప్రదోషకాలంతో సహా అన్నివేళల స్మరించవచ్చు. రామస్వరూప చింతనకు వేళలను గురించిన అభ్యంతరాలు ఏమీ వుండవు గనుక రాముని అన్నివేళల స్మరించవచ్చు.

కాశీక్షేత్రంలో భగవాన్‌ విశ్వనాథుడు తనభక్తులకు తారకమంత్ర ఉపదేశాన్ని ఎల్లవేళల వారి కుడిచెవిలో యిస్తారు. ఆ కారణంచేత కాశీ ముక్తికి కేంద్రస్థలిగా ప్రసిద్ధికెక్కింది. రాముడు సుఖాల్ని సర్వులకు ప్రాప్తింపచేస్తాడు గనుక కాశీలో ఈశ్వరుడు సహితము రామనామ జపం చేస్తాడు. రామనామ ఉపదేశాన్ని ఒక పర్యాయం శ్రవణంచేస్తే చాలు మన బాధలన్నీ అంతరిస్తాయి. కాశీలో మరణించిన వారికి మోక్షప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. గంగాస్నానం పవిత్రమైంది కనుక మన పాపాలన్నీ ప్రక్షాళింపబడతాయి. అంతేకాదు భగవాన్‌ విశ్వనాథుడు రామనామ ఉపదేశాన్ని ఎల్లవేళల మన కుడిచెవిలో చేస్తారు. దానివలన మనబాధలన్నీ అంతరించి సుఖప్రాప్తి కల్గుటయేగాక, క్రమముక్తి ద్వారా వైకుంఠం చేరటానికి మార్గం సుగమమౌతుంది.

రామాయణంలో చాలధర్మాలు విశదీకరింప బడ్డాయి. సీతాదేవి అనుసరించిన స్త్రీధర్మాన్ని గురించి ఇలా చెప్పబడింది.

''ఛాయేవానుగతా సతీ''

స్త్రీధర్మంలోని చాల అంశాలు రామాయణంలో, ముఖ్యంగా సీతాదేవి జీవితం ద్వారా నిరూపింపబడి పరిష్కరించబడ్డాయి. రామునితో బాటు సీతకూడ అడవికి వెళ్ళింది. ఆమెను అడవికి పొమ్మని ఎవ్వరూ ఆజ్ఞాపించలేదు. రాముడే ఆమెను వలదని వారించాడు. రాజభవనంలోనే వుండి తన తల్లిదండ్రులసేవ చేయమన్నాడు. ఐనా సీత రాముననుసరించి అడవికి వెళ్లుటకే నిశ్చయించింది. ఈ విషయం మనకు స్త్రీధర్మాన్ని అతిరమణీయంగా చిత్రీకరిస్తుంది.

మనిషి, మనిషి యొక్క ఛాయ భిన్నములైనా అవి విడదీయరానివి. అదేవిధంగా రాముడు అడవికి వెళ్లగా సీత ఆయన నీడగా ఆయనను అనుసరించింది. ఆమె నెవరూ వెళ్లమని బలవంతపెట్టలేదు. నిజానికి ఎక్కువమంది ఆమె ప్రయాణాన్ని నిరోధించటానికి ప్రయత్నించారు. ప్రస్తుతం సంఘంలో దానికి విపర్యంగా విషయాలు జరుగుతున్నాయి. మగనికి ఉద్యోగంలో మరొక వూరు బదిలీయైతే భార్య భర్తననుసరించక, భర్తను మాత్రమే పంపి తానచ్చటనే వుండుటకు నిశ్చయిస్తుంది.

అనసూయ యొక్క ఆశ్రమంలో అనసూయ సీతను తన వివాహవేడుకలను గురించి వివరించమని అడిగినప్పుడు సీతవాటిని విశదీకరిస్తుంది. ఆ సందర్భంలో అనసూయ సీతకు భర్త కష్టసమయంలో వున్నపుడు భార్య భర్తతో ఎలానడచుకోవాలో బోధిస్తుంది. పరిస్థితులు బాగున్నపుడు భార్య, భర్తతో ఉల్లాసంగా మెలగవచ్చు. కాని అతనికి దుర్దశ ప్రాప్తించినప్పుడే సమస్య ఎదురౌతుంది. కష్టసమయంలో వున్న తనభర్తతో అడవిలో తాను సహచరించుటకు ఆవశ్యకమైన విశేష ధర్మాల్ని గురించి అనసూయ వివరించింది.

శ్లో|| సాంత్వయన్తీ అబ్రవీత్‌ హృష్టా దష్ట్యా ధర్మమవేక్షసే |

త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మనమృద్ధిం చ భామిని ||

అవరుద్ధం తనే రామం దిష్ట్యా త్వమను గచ్ఛసి |

నగరస్థో వనస్థో వా శుభో వా యది వాశుభః ||

యసాం స్త్రీణాం ప్రియోః భర్తాం తాసాం లోకా మహోదయా |

దుఃశీలః కామవత్తే వా ధర్మోవా పరిర్వాజతః

స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః ||

LSª«sW¸R…VßáLiÍÜ[ }qsõx¤¦¦¦µ³R…LSøÖÁõ gRiVLjiLiÀÁ NRPW²y @Õ³Áª«sùQQNUPòNRPLjiLixms‡Á²T…Liµj…. r¢¥¦¦¦LôRiQû»R½NRPV ª«sVLiÀÁ Dµyx¤¦¦¦LRißágS OUPQLS¬sNTP, ¬dsÉÓÁNTP ª«sVµ³R…ùª«soƒ«sõ }qsõx¤¦¦¦bdPÌÁ»R½ƒ«sV ¿ÁFyòLRiV. FyÌÁV, ¬dsLRiV NRPÖÁzqs¸R…VVƒ«sõ Fyú»R½ƒ«sV F~LiVVùQ\|ms ƒ«sVLiÀÁ ®ªs[²T…¿Á[zqsƒ«sxmsöV²R…V N]Li»R½xqsª«sV¸R…W¬sNTP ®ªs[²T…ª«sÌýÁ FyÌÁVF~Ligji @gjiõÍÜ[ xms²R…»yLiVV. F~LigRiV»R½Vƒ«sõ FyÌÁ\|ms ¬dsÉÓÁ¬s ÇÁÖýÁƒ«sLi»R½®ƒs[ F~LigRiV Agji FyÌÁV @gjiõÍÜ[ xms²R…NRPVLi²R…gS AgRiV»yLiVV. @ÍØ FyÌÁV @gjiõÍÜ[‡Á²T… µR…z¤¦¦¦Lixms‡Á²R…NRPVLi²y ¬dsLRiV xqs¥¦¦¦¸R…Vxms²R…V»R½VLiµj…. C úxmsúNTP¸R…VÍÜ[ OUPQLRi ¬dsLRiV »R½ª«sVª«sVµ³R…ù ª«soƒ«sõ }qsõx¤¦¦¦bdPÌÁ»R½ƒ«sV úxmsµR…Lji+ryòLiVV. µk…¬s®ƒs[ ˳ÏÁLRiòQXx¤¦¦¦Lji úNTPLiµj… aý][NRPLiÍÜ[ ¿ÁFyö²R…V.

శ్లో|| క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తాః పుణ త్యేఖిలాః

క్షీరే తాపమవేక్ష్య తేన పయసా హ్యాత్మాకృశానౌ హూతః |

మతుం పావక మున్మవదభవత్‌ దృష్టా ళు మిత్రవిపత్తి యుక్తః |

తేన జలేన శామ్యతి సతా మైత్రీ పునస్త్వీదృశీ ||

AµR…LRi+ª«sLi»R½\®ªsVƒ«s }qsõx¤¦¦¦Li FsÍت«soLi²yÍÜ[ C\|ms Dµyx¤¦¦¦LRißá ª«sVƒ«sNRPV xqsVöéLjiLixmsÛÇÁ[xqsVòLiµj…. ª«sWª«sVWÌÁV ÒÁ„s»R½LiÍÜ[ NRPW²R… ª«sVƒ«sLi xqsLixmsµR…ÌÁ»][ »R½VÌÁ»R½WgRiV»R½Vƒ«sõxmsöV²R…V }qsõz¤¦¦¦»R½VÌÁV ª«sVƒ«s¿RÁVÈíÁW ª«sVWgRiV»yLRiV. NS¬s ª«sVƒ«sNRPV µR…VLôRiaRP G\®µ…ƒy xqsLi˳ÏÁ„sLiÀÁLiµR…¬s ¾»½ÖÁ¸R…VgS®ƒs[ ªyLRiLiµR…LRiW ª«sVƒ«sÖÁõ ª«sµj…ÖÁ µR…WLRiª«s°»yLRiV. Bµj… ¬sÇÁ\®ªsVƒ«s }qsõx¤¦¦¦ÌÁORPQßáLi NSµR…V. ª«sVƒ«s @ª«sxqsLS¬sNTP @NRPäLRiNRPV ª«s¿Á[è }qsõz¤¦¦¦»R½V®²…[ ¬sÇÁ\®ªsVƒ«s }qsõz¤¦¦¦»R½V²R…V. AxmsµR… xqsª«sV¸R…V®ªs[V ¬sÇÁ\®ªsVƒ«s }qsõ¥¦¦¦¬sõ ‡ÁVVÇÁÙª«so xmsLRiVxqsVòLiµj…. ¬sÇÁ\®ªsVƒ«s }qsõx¤¦¦¦Li ¬dsLRiV, FyÌÁ ª«sVµ³R…ùª«soƒ«sõ }qsõx¤¦¦¦Liª«sÛÍÁ ª«soLi²yÖÁ.

పూర్వకాలంలో క్షత్రియుల్లో భర్త మరణించినప్పుడు భార్య భర్తచితిపైపడి భర్తతో సహగమనం చేసే ఆచారముండేది. స్త్రీ తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవడం మనదేశంలో మాత్రమే కన్పిస్తుంది. రామాయణంలో స్త్రీధర్మం, స్నేహధర్మం కూడ విపులంగా ప్రదర్శింపబడ్డాయి.

భరత లక్ష్మణులలో రామునిపై ఎవరికెక్కువ ప్రీతి ? లక్ష్మణుడు ఎల్లపుడు రామునితోనే వుండేవాడు. కాని భరతుడెప్పుడూ రామునకు దూరంగా వుండి ఆయన నియమించిన కార్యాలను నిర్వర్తిస్తూ వుండేవాడు. రాముడు అడవికెళ్లగా భరతుడు ఆయన తరపున ఆయన పాదుకల్ని సింహాసనంపై ప్రతిష్ఠించి నందిగ్రామంలో వుండి రాజ్యపరిపాలన నిర్వహించాడు. రాముడు అడవుల్లో అష్టకష్టాలకు గురి¸°తున్నాడు గనుక తానుకూడ సర్వసౌఖ్యాల్ని త్యాగం చేయటానికి నిర్ణయించుకున్నాడు. అది ఆయనలో వున్న విశేషలక్షణం. అది లక్ష్మణునిలో కన్పించదు. కాని లక్ష్మణుడు తనజీవితమంతా రాముని సహచర్యంలోనే గడిపి ఆయనకు నమ్మినబంటుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా ఆ అన్నదమ్ముల సౌభ్రాతృత్వం రామాయణంలో ప్రకటింపబడింది.

ఇంకా రామాయణంలో సేవాధర్మం అతిమనోహరంగా విశదీకరింపబడింది. అనన్యాదృశ్యమైన ఆంజనేయుని సేవానిరతి రామాయణ గాథలో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆంజనేయుడు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలనందించటం గమనిస్తాం. లక్ష్మణుడు కూడ అరణ్యవాసంలోనూ, రావణునితో జరిపిన యుద్ధకాలంలోనూ రామునకు సేవలు అందిస్తూనే వున్నాడు. రాముడు లక్ష్మణుని అగ్రజుడు. కనుక ఆయనకు సేవచేయుట లక్ష్మణుని ధర్మం అని అనవచ్చు. కాని ఆంజనేయుని విషయంలో అలాంటి బాంధవ్యం ఏమీలేదు. స్వార్థత్యాగంతో, ఫలాపేక్ష రహితంగా చేసిన సేవలు అత్యుత్తమ స్థాయికి చెందినవి.

లక్ష్మణుడు, హనుమంతుడు-ఇరువురు స్వార్థరహితమైన సేవలు చేయుటచే వారికి అత్యున్నత స్థానం లభించింది. వారు కోరియున్నచో వారికేదైనా లభించేది. కాని వారు ప్రయోజనాన్ని ఆశించకుండా శ్రద్ధతో రాముని సేవించారు గనుకనే వారి సేవలకు ఉత్కృష్ట ఫలితాలు ప్రాప్తించాయి. అలాగే మనం కూడా ఫలాపేక్ష లేకుండ నిస్వార్థసేవ కాని, ఒక కార్యంగాని చేస్తే దానివల్ల లభించే ఫలితాలు అధికమైనవిగా వుంటాయి.

మామూలుగ మన చేతలు, సేవలు వేరొక విధంగా వుంటాయి. ఉదాహరణకు మనమొక ఆఫీసులో పనిజేసి నెలాఖరురోజున జీతం కొరకు, ఇతర ప్రతిఫలాల కొరకు ఆశిస్తాం. కాని ఆంజనేయుడు ఫలాపేక్ష లేక భగవానుని అనుగ్రహం కొరకే ఆయనకు సేవలందించాడు.

భర్తృహరి తన నీతి శతకంలో ఇలా చెప్పాడు :

శ్లో|| ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థ పరిత్యజ్యం యే

సామాన్యాస్తు పరార్థముద్యమభూతః స్వార్థావిరోధేన యే

త్యేపి మానుషరాక్షసాః పరిహితం స్వార్థాయ నిఘ్నంతియే

యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం స్వార్థాయ తే కే న జానీమహే ||

NRP„s ª«sWƒ«sª«soÖÁõ ƒyÌæÁV ª«sLæSÌÁ úNTPLiµR… „s˳ÏÁÑÁLi¿y²R…V. »R½ª«sV xqs*úxms¹¸…WÇÁƒyÌÁƒ«sV NRPW²y ª«sµR…VÌÁVN]¬s ˳ÏÁgRiª«sLi»R½V¬sNTP, ryª«sWƒ«sù úxmsÇجdsNS¬sNTP ¬sry=Q*LóRi}qsª«s ¿Á[¸R…VÉجsNTP AxqsNTPò ¿RÁW}msªyLRiV úxms´R…ª«sV ª«sLæki¸R…VVÌÁV ªyLji¬s ª«sWƒ«sª«soÍýÜ[ D»R½òª«sVúZaP[ßÓáNTP ¿ÁLiµj…ƒ«sªyLji¬sgS xmsLjigRißÓáryòLi.

స్వప్రయోజనాలు సాధించుకుంటూ ఇతరుల కార్యాలను కూడ నిర్వహించేవారు ద్వితీయ వర్గీయులు. దీనికొక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తాను. ఒక వైద్యుడు తాను సొంతంగా డబ్బు తీసికొని వైద్యం చేస్తున్నా అందులో ఒక గంటకాలం రోగులకు ఉచిత వైద్యసహాయం చేస్తే ఆ వైద్యుడు మనం పైన చెప్పిన ద్వితీయ వర్గంలోకి వస్తాడు. ధనం తీసికొని వైద్యం చేస్తాడు. గనుక తన స్వప్రయోజనాన్ని సిద్ధించుకుంటున్న వాడౌతాడు. కొంతసమయం ఉచిత వైద్యానికి వినియోగించి ప్రజలకు సేవచేసినవాడు కూడ ఔతున్నాడు. ఆ మేరకు అతడు సత్పురుషుడుగా పరిగణింప బడతాడు.

ఇక మూడవ వర్గానికి చెందిన మనుష్యులు కేవలం స్వప్రయోజ నాభిలాషులై ఇతరులను, ఇతరుల సేవలను తమ స్వార్థప్రయోజనాలకి వినియోగించుకుంటారు. పై ఉదాహరణలో సూచించిన వైద్యుడే ఉచిత వైద్యానికి కేటాయింపబడిన కాలంలో కూడ అధిక ఆదాయం లభించాలనే దృష్టితో ఉచిత వైద్యం స్థానంలో డబ్బుతీసికొని వైద్యం చేస్తే అప్పుడావైద్యుడు తృతీయవర్గంలో చేరుతాడు. వీరినే భర్తృహరి దైత్యులంటాడు.

ఇప్పుడు చతుర్థవర్గానికి చెందిన మనుష్యుల సంగతి విచారిద్దాం. కొందరు తమకు ప్రయోజనం సిద్ధించేది కాని, ఇతరులకు ఉపకరించేదిగాని ఏ పనీ చేయరు. వారు వారికే గాక ఇతరులకు కూడ ఉపద్రవాలు కల్పిస్తారు. ప్రతివిషయంలోను వారిజోక్యం వుంటుంది. కాని వారు దేనిలోనూ లాభంపొందరు. ఇతరులను పొందనీయరు. ఇలాంటివారిని వర్ణించటానికి భాషలో పదం దొరకదంటాడు భర్తృహరి.

ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేసేవ అత్యుత్తమ మైనదనేది ప్రధానాంశం. భగవానునికి ఆంజనేయునిసేవ ఈ కోవకు చెందినదే. అతడు భగవానుని అనుగ్రహం తప్ప మరే ఫలాన్ని ఆశించలేదు.

ఆ విధంగా రామాయణంలో నిర్దేశింపబడని ధర్మం ఏదీలేదు.

మరొక విషయమేమిటంటే రాము డే సందర్భంలోను ఆగ్రహాన్ని ప్రదర్శించడు. రాముడు ఆగ్రహాన్ని చూపించిన సన్నివేశాలు చాల అరుదుగ కన్పించవచ్చు కాని మొత్తం కథలో ఆయన ప్రశాంతతను, అవ్యాకులతను అధికంగా చూస్తాం. రాముడు సముద్రం దాటవలసి వచ్చినపుడు ఆనకట్టను కట్టే ఏర్పాట్లు చేసే సందర్భంలో సముద్రదేవతను ప్రార్థిస్తాడు. కాని సముద్రుడు దర్శనమీయడు. ఆ సమయంలో రాముడు ఆగ్రహావేశుడౌతాడు. ఇచ్చట రామాయణ వాక్యాలిలా వున్నాయి.

శ్లో|| అద్యాక్షోభ్యమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం

ఏముక్త్వా ధనుష్పాణిః క్రోధవిస్ఫాటితేక్షణః

బభూవ రామో దుర్థర్షో యుగాంతారినరివ జ్వలన్‌ ||

LSª«sVV²R…V ryµ³yLRißáLigS AúgRi¥¦¦¦¬sNTP ª«saRPV²R…¹¸…[Vùªy²R…V NSµR…¬s µk…¬s¸R…VLóRiLi. N]¬sõNSLSùÖÁõ ryµ³j…Li¿RÁÉجsNTP @ª«sxqsLRi\®ªsVƒ«s xqsLiµR…LS÷éÍýÜ[ ª«sWú»R½®ªs[V A¸R…Vƒ«s N][Fy¬sõ úxmsµR…Lji+Li¿y²R…V. „sVgRi»y xqsª«sV¸R…WÍýÜ[ A¸R…Vƒ«s ª«sVƒ«sxqsV= aSLi¼½»][ ª«soLi®²…[µj…. NRPƒ«sVNRP ª«sùQQNTPò G\®µ…ƒ«s xqsª«sV¸R…VLiÍÜ[ AúgRi¥¦¦¦¬sNTP gRiVLji\¹¸…V¾»½[ LSª«sVƒyª«sW¬sõ ÇÁzms}qsò @»R½¬s N][xmsLi ®ªsLiÈÁ®ƒs[ »R½gæRiV»R½VLiµj…. LSª«sVV²R…V úxmsaSLi»R½ ÀÁ»R½Vò²R…V gRiƒ«sVNRP A¸R…V¬sõ »R½ÌÁ¿RÁVN][gS®ƒs[ A úxmsaSLi»R½»R½ ª«sVƒ«sNRPV ÌÁÕ³ÁLiÀÁ ª«sVƒ«s AúgRi¥¦¦¦¬sõ OUPQßÓáLixms ÛÇÁ[xqsVòLiµj…. @ÍØ LSª«sVƒyª«sVxqsøLRißáLi ª«sVƒ«sNRPVƒ«sõ @®ƒs[NRP xqsª«sVxqsùÌÁNRPV xmsLjiuyäLRiLigS xms¬s¿Á[zqs ª«sVƒ«sNRPV ª«sVƒ«saS+Li¼½¬s, ¬sLRiøÌÁ»y*¬sõ ÌÁÕ³ÁLixms¿Á[¸R…VgRiÌÁµR…V.

రామాయణంలో రాముడు పరశురామునితో పోరాడినట్లు చూస్తాం. వారిరువురు విష్ణువు అవతారాలే; నిజానికి వారిరువురి మధ్య ఎలాంటి కలహం లేదు. అదే విధంగా రామునకు, ఈశ్వరునకు ఏ వ్యత్యాసం లేదు. వారందరూ పరమాత్మ యొక్క వేరువేరు రూపాలే.

రామచంద్రమూర్తి మనకు దైవం. ఆయన సర్వజీవులకు పరమాత్మయైన సర్వేశ్వరుడు. మనం రామధ్యానంలో వున్నంతవరకు మనకు ఆపదలుగాని కష్టాలుగాని వుండవు. చాలమంది ప్రజలకు వారి దుఃఖసాగరాన్ని దాటడానికి రామనామజపం దోహద మిచ్చింది. ఈ విషయాన్ని ఋజువు చేసే సన్నివేశాలు రామాయణంలో కోకొల్లలు.

ఉదాహరణకు రాముడు జన్మించగానే దశరథుని దుఃఖాలన్నీ పటాపంచలైనాయి.

అరణ్యంలో విశ్వామిత్రుడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నపుడు తాటకి, మారీచసుబాహువులు మొదలగు రక్కసులు వచ్చి యజ్ఞానికి భంగం కలిగించారు. అప్పుడాయన దశరథుని యొద్దకువెళ్లి యజ్ఞరక్షణకై రామలక్ష్మణులను తనతో పంపమని అర్థించాడు. తండ్రి యాజ్ఞానుసారం రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అరణ్యానికివెళ్లి తాటకితో సహా రాక్షసులందర్ని కడతేర్చి ఆయన యాగాన్ని కొనసాగునట్లు చేశారు. ఆ విధంగా రాముని సాయంతో విశ్వామిత్రుడు తన అవరోధాల్ని అధిగమించాడు.

తర్వాత జనకమహారాజు తనకుమార్తె సీతకు సరియగు వరునికొరకై అన్వేషించుచుండగా రాముడచ్చటకుపోయి శివధనస్సును విరచి సీతను పెండ్లిచేసికొన్నాడు. ఆ విధంగా రాముడు జనకుని వ్యాకులతను, వేదనను తొలగించాడు.

అరణ్యంలో ఋషులు రాక్షసుల కారణంగా తమయజ్ఞాల్ని నిర్వహించలేక దైన్యానికి గురియైనారు. రాముడు తన అరణ్యవాసంలో రాక్షస సంహారమొనరించి ఋషుల బాధల్ని నివృత్తి చేశాడు. రామసాహాయంతో ప్రతివాడు తనబాధల్ని కష్టాల్ని నివృత్తి చేసికొని సుఖాన్ని పొందాడు.

రాముడొనర్చిన రావణ సంహారంతో అతనిచే పీడితులైన ప్రపంచ ప్రజలందరు ఆ బాధల నుండి విముక్తి పొందారు. దేవతలతో సహా ప్రజలందరు రావణుని క్రౌర్యానికిగురియై ఇక్కట్లు అనుభవించారు. ఆయన రామునిచే సంహరింపబడగానే వారందరూ నిట్టూర్పునువదలి సుఖశాంతులతో వర్థిల్లారు. రావణుని మరణంతో ధర్మం తిరిగి ఉద్ధరింపబడినది.

రాముడు వాలిసుగ్రీవులకు కూడ సుఖప్రాప్తిని కలుగచేశాడు. వారిరువురి మధ్య చెలరేగిన వివాదం శాశ్వతంగా పరిష్కరింపబడింది. వాలి నిజానికి ధర్మచరితుడే. మీదుమిక్కిలి రాముని యొక్క నిజభక్తుడు. అతడు మరణించేముందు రామునితో ఈ విధంగా అన్నాడు. ''నాకు నిజంగా నీతో వివాదంలేదు. ఆంతరంగికంగా నాకాఉద్దేశ్యమే లేదు. కాని నేను నీకు లొంగిపోయినచో నీ ప్రేమను చవిచూచే వాడనుకాను. నీ దర్శనాన్ని వాంఛించి నీ బలాన్ని తెలిసికోవాలనే నీతో వైరానికి దిగాను.'' రాముని నిజమైన భక్తుడు కానిచో వాలి ఈవిధమైన భావాల్ని ప్రకాశింపచేయడు. వాలియొక్క సంభాషణ ఈ క్రింది విధంగా రామాయణంలో వుంది.

శ్లో|| త్వత్తోహం వధమాకాంక్షన్‌ వార్యమాణోపి తారయా |

సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వముపాగతః ||

A „sµ³R…LigS LSª«sVV²R…V LSª«sW¸R…VßáLiÍÜ[®ƒs[ @®ƒs[NRP ª«sVLiµj… úxmsÇÁÌÁNRPV xqsVÅÁúFyzmsò¬s B¿RÁVèÈÁNRPV NSLRiNRPV\®²…ƒy²R…V.

వేదప్రవక్తమైన సత్యాన్నే రామాయణం కూడ ప్రబోధిస్తుంది.

శ్లో|| వేదవేద్యే పఠే పుంసి జాతే దశరథాత్మజే |

వేదః ప్రచేతసా దాసీత్‌ సాక్షాత్‌ రామయణాత్మనా ||

®ªs[µyÌÁµy*LS ª«sWú»R½®ªs[V ¾»½ÖÁ¸R…V‡Á²R…V xqsL][*ƒ«sõ»R½V\®²…ƒ«s ƒyLS¸R…VßáV®²…[ LSª«sVV²R…VgS ƒ«sª«s»R½LjiLi¿y²R…V. A¸R…Vƒ«s ª«sVz¤¦¦¦ª«sVÖÁõ xqsVò¼½Li¿Á[ ®ªs[µyÛÍÁ[ úxms¿Á[»R½xqsV¬s NRPVª«sWLRiV\®²…ƒ«s ªyÖdÁøNTPµy*LS LSª«sW¸R…Vßá ª«sV¥¦¦¦NSª«sùLigS DµR…÷é„sLi¿yLiVV.

రామాయణంలోని ప్రవచనాలన్నీ మనం అనుసరించాల్సిన ధర్మప్రబోధాలే. అసలు ధర్మాలన్నీ వేదప్రోక్తాలే.

''వేదో ఖిలో ధర్మమూలం.''

వేదాల్లో ఉద్ఘాటింపబడిన ధర్మాల సారమంతా రామాయణంలో మనకు గోచరిస్తుంది. వేదబోధనలు జ్ఞానమార్గానికి సంబంధించినవి కాగా, రామాయణంలో నిర్వచింపబడిన వేదప్రబోధాలు ధర్మమార్గానికి సంబంధించినవి. రామనామ స్మరణను, రామజపాన్ని చేసేవారు కామమోహాలకు దూరులైయుండి ధర్మమార్గాన్ని విడనాడరు.

ధర్మం యొక్క నిర్వచనమేమిటి ?

''ధారయతీతి ధర్మః''

ఆపదలందు కూడ విడవకుండా నియమ నిష్ఠలతో సన్మార్గాన్ని అనుసరించగల స్తోమతను ధర్మమంటాం. ధర్మస్వరూపమే రాముడు.

''రామో విగ్రహవాన్‌ ధర్మః''

వాల్మీకి రామావతారంలో ఒక ధర్మమూర్తిని వీక్షిస్తాడు. రాముడనుసరించిన ధర్మాల్ని మనంకూడ పాటించి రామ ప్రార్థనలో మన జీవితాల్ని గడిపితే మనబాధలన్నీ నిర్మూలింపబడతాయి.

తనబిడ్డ ఏదైన దూరదేశం వెళుతుంటే తల్లి చాలినన్ని తినుబండారాలు మూటగట్టి యిస్తుంది. కాని కౌసల్య రామునకు తనశుభాకాంక్షలను మాత్రమే ఇస్తుంది.

శ్లో|| యం పాలయసి ధర్మత్వం ధృత్యా చ నియమేన చ |

స వై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు ||

""¬dsª«so @LRißáùªyry¬sNTP ®ªsÎÏÁ§»R½Vƒyõª«so. @NRPä²R… ¬dsª«so @®ƒs[NRP @ª«sL][µ³yÖÁõ, @Fy¸R…WÖÁõ FsµR…VLRiVäLiÉت«so. ¬dsª«so G µ³R…LSø¬sõ FyÖÁLi¿RÁÉجsNTP @LRißØù¬sNTP ®ªsÎÏÁ§òƒyõª¯[ Aµ³R…LRiø®ªs[V ¬sƒ«sVõ @LRißáùLiÍÜ[NRPW²R… LRiOTPQLi¿RÁVgSNRP.'' C A¥¦¦¦LRi xqsª«sVV¿RÁè¸R…W¬sõ N_xqsÌÁù LSª«sVVƒ«sNRPV úxmsryµj…LiÀÁLiµj…. @»R½¬s @LRißáùªyry¬sNTP xmspLjiògS ¿yÖÁƒ«sLi»R½ A¥¦¦¦LS¬sõ A®ªsV LSª«sVVƒ«sNRPV BÀÁèLiµj…. A®ªsV A„sµ³R…LigS BÀÁ胫s AbdPxqsV= ¹¸…VVNRPä úxms˳ت«sLi LSª«sVV®²…µR…VL]䃫sËÜ[ª«so @Fy¸R…WÌÁ ƒ«s¬sõLiÉÓÁ¬s µR…WLRiLi¿Á[¸R…VgRiÌÁµR…V.

రాముడు ధృతినియమాలతో ధర్మాన్ని పాలించటం మనం గమనించవలసిన మరొక ప్రధానాంశం. ఇతరులు పరిహసించారని తొట్రుపాటు పడకుండా, మరికొందరు నిరుత్సాహ పరచినందువల్ల వైకల్యానికి గురికాకుండా అతడు ధర్మాన్ని పాటించాడు. ధర్మమార్గాన్ని అనుసరించే సందర్భంలో రాముడు పట్టువీడని మనస్థైర్యాన్ని ప్రదర్శించాడు. ధర్మాన్ని తాను పట్టుదలతో రక్షించాడుగనుక ధర్మం అతన్ని రక్షించినది. కొంతమంది తమరక్షణకొరకు కుక్కను పెంచుతారు. దాని సంరక్షణ పోషణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే కుక్కవారిని దొంగలనుండి కాపాడుతుంది. అలాగే ధర్మంకూడ.

''ధర్మో రక్షతి రక్షితః''

లక్ష్మణుడు ఆరంభంలో రాముని వనవాస ప్రయాణాన్నుంచి విముఖుణ్ణి చేయాలని ప్రయత్నిస్తాడు. ఆసందర్భంలో ఆయన ఇలా అంటాడు.

''స హి ధర్మో మమ ద్వేష్యః ప్రసంగాద్యస్య ముహ్యసి''

''నీవు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు అన్నీ నీవనుసరిస్తున్న ధర్మంవల్ల సంభవించినవే. కనుక ఆ ధర్మాన్ని త్యజించు.'' కాని రాముడు దాన్ని విడనాడటానికి సంసిద్ధత చూపలేదు. అందుకు మారుగా, మరింత దృఢనిశ్చయంతో, నియమనిష్ఠలతో పరులమాటలకు చెవియొగ్గక ధర్మాన్ని అనుసరించాడు. అరణ్యవాసంలో ఆ ధర్మమే అతనికి రక్షగా వుండి అనేక ఆపదలనుండి కాపాడింది. అదే అధర్మానువర్తియైన రావణునికి యుద్ధంలో తెగిపడుతున్న శిరస్సుల్లో ఒక్కదాన్నికూడ ఏశక్తీ రక్షించలేక పోయింది. చివరకు అతని సైన్యం కూడ అతని రక్షణకువచ్చి అతన్ని దక్కించు కోలేకపోయింది.

మనలో ప్రతివాడు రామస్వరూప ధ్యానాన్ని, రామనామ జపాన్ని, రామనామాన్ని వ్రాయటం చేయాలి. రామాయణాన్ని ఒకకథగా చదివితే ప్రయోజనం లేదు. దానికి బదులు రాముడు తన జీవితంలో అభ్యసించిన ధర్మాల్ని అనుకరించి అమలుచేయటానికి ప్రయత్నించాలి.

ధర్మాన్ని వ్యక్తి అనుసరిస్తే ధర్మం తనకైతాను ఆవ్యక్తిని రక్షించటమేగాక యావత్ప్రపంచ ప్రజలు అతన్ని రక్షించేటట్లు చేస్తుంది. అనర్ఘరాఘవనాటకంలో ఇలాచెప్పబడింది.

శ్లో|| యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యఞ్చ్‌ పి సహాయతామ్‌ |

అపన్థానం తు గచ్ఛంతం సోదరో పి విముంచతి ||

ª«sWƒ«sª«so²R…V»R½xmsö „sVgRi»y ÒÁª«sLSbP ˳ÏÁW„sV\|ms @²ïR…LigS|msLjilgi[ xqs*˳ت«sLi NRPÌÁµj…. ª«sWƒ«sª«so²R…V ª«sWú»R½®ªs[V ˳ÏÁW„sV\|ms ¬sÌÁVª«sogS |msLRiVgRiV \®ƒsÇÁLi NRPÌÁªy²R…V. @LiµR…V¿Á[ ÇÁLi»R½Vª«soÌÁƒ«sV ¼½LRiùgSûQößáVÌÁLiÉØLi. ª«sWƒ«sª«so¬s ¹¸…VVNRPä ¬sÌÁVª«sogS |msLRiVgRiVgRiÌÁ úxmsNRPX¼½µ³R…LRiøLi @»R½²R…V Dƒ«sõ»R½ ANRPX¼½¬s ryµ³j…Li¿RÁgRiÌÁ²R…¬s xqsWÀÁxqsVòLiµj…. µ³R…LSøƒ«sõƒ«sVxqsLjiLi¿Á[ ª«sWƒ«sª«soƒ«sNRPV ¼½LRiùgSûQößáVÌÁV NRPW²R… xqs¥¦¦¦¸R…W¬sõ @Liµj…ryòLiVV. @µ³R…LRiøª«sLRiòƒ«sV\®²…¾»½[ »R½ƒ«s xqsx¤¦¦¦ÇÁƒ«sVøÌÁVNRPW²R… »R½ƒ«sNRPV »][²R…VLSLRiV. LSª«sVV²R…V µ³R…LSø¬sõ @ƒ«sVxqsLjiLi¿RÁVÈÁ ¿Á[»R½®ƒs[ A¸R…Vƒ«sNRPV N][»R½VÌÁÍØLiÉÓÁ ÇÁLi»R½Vª«soÌÁV NRPW²R… xqs¥¦¦¦¸R…Vxms²ïyLiVV. @µ³R…LRiøª«sLRiòƒ«sV\®²…ƒ«s LSª«sßáV¬s »R½ƒ«s xqsx¤¦Ü[µR…LRiV\®²…ƒ«s „sÕ³dÁxtsQßáV²R…V \|qs»R½Li ¬sLRizqsLiÀÁ ÌÁLiNRPƒ«sV ª«sµR…ÖÁ ®ªs×ýÁF¡¸R…W²R…V. µ³R…LRiøxqs*LRiWxmso\®²…ƒ«s LSª«sVV¬s»][ ÇÁLjigjiƒ«s LRißáLiÍÜ[ »R½ƒ«sr~Li»R½\|qsƒ«sùLiNRPW²R… LSª«sßáV¬s LRiOTPQLi¿RÁVN][ÛÍÁ[NRP F¡LiVVLiµj…. µ³R…LSø¬sõ @ƒ«sVxqsLjiLiÀÁƒ«sªyßñÓá AxmsµR…ÌÁV xqsöQXbPLi¿RÁª«so. ®ªsVV»R½òLi úxmsxmsLi¿RÁª«sVLi»y @»R½¬s xmsORPQ®ªs[V ª«sz¤¦¦¦LiÀÁ µ][x¤¦¦¦µR…Li ¿Á[xqsVòLiµR…®ƒs[ „sxtsQ¸R…VLi BNRPä²R… úxmsNRPÉÓÁ»R½\®ªsVLiµj…. NRPƒ«sVNRP µ³R…LSø¬sõ úNRPª«sV\®ªsVƒ«s Lki¼½ÍÜ[ @ƒ«sVxqsLji}qsò »R½NRPV䪫sróyLiVV ÒÁª«so\ÛÍÁƒ«s ÇÁLi»R½Vª«soÌÁVNRPW²R… ª«sVƒ«sNRPV xqsx¤¦¦¦NRPLjiryòLiVV. ÇÁÉظR…VVª«so {qs»R½NRPV xqs¥¦¦¦¸R…Vxms²R…VÈÁ, ªyƒ«sLRiVÌÁV LSª«sVVƒ«sNRPV @Li²R…gS ¬sÌÁ‡Á²R…VÈÁ ª«sVƒ«sLi LSª«sW¸R…VßáLiÍÜ[ ¿RÁWryòLi.

ధర్మపథంలో నడిచేటప్పుడు ఆదిలో మనకు అంతరాయాలు ఘటిస్తాయి. కాని ధర్మాన్ని విడవకుండా పట్టుదలతో నడుచుకుంటే అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. కాని ధర్మచ్యుతులైనవారు ఎదుర్కొనే కష్టాలతో పోలిస్తే ధర్మావలంబకులకు తటస్థించే బాధలు చాలతక్కువ పరిమాణంలో వుంటాయి. ధర్మాన్ని అనుసరిస్తే భగవానుడు మనల్ని విడనాడడనే దృఢవిశ్వాసం మనకుండాలి.

శ్రీకృష్ణు డంతటివాడు బాల్యంనుండి అనేక ఇబ్బందుల్ని అనుభవించాడు. ఇక ధర్మపుత్రుని ఇక్కట్లకు అవధుల్లేవు. కాని చివరకు రాజ్యాధిపత్యాన్ని పొందాడు. రాముడుకూడ అరణ్యవాసంలో రక్కసులు సృష్టించిన అనేక బాధలకు గురైనాడు. కాని అంతిమంగా రావణుని సంహరించి విజయం సాధించి అయోధ్యకు రాజైనాడు. ధర్మంలో పరిపూర్ణ విశ్వాసముంచి నడచుకుంటే విషం కూడ తుదకు అమృతంగా పరిణమిస్తుంది. సుఖప్రాప్తి కల్గుతుంది.

సన్మార్గవర్తనులు ఆదిలో కష్టాలకు గురైనా చివరకు సర్వసౌఖ్యాలు వారికే లభిస్తాయన్న ప్రధాన సందేశాన్ని మనకు రామాయణ, భాగవత, మహాభారత కావ్యాలు ఉద్ఘాటిస్తాయి. అధర్మం ఎప్పుడూ నశిస్తుంది. చివరకు ధర్మమేనిలచి ప్రజలను రక్షిస్తుంది.

కనుక రామాయణంలో నిర్దేశింపబడ్డ ధర్మాల్ని సమగ్రంగా అవగాహనచేసికొని అవలంబించాలి. రాముడు మనకు మార్గదర్శకుడు. ఆయన చూపిన బాటలో పయనిస్తే సర్వశ్రేయస్సులను మనం కైవసం చేసుకోవచ్చు.

మనిషి పతనానికి కోరికలే కారణం. కాని రాముని జీవితాన్ని పరిశీలించి నీతిని గ్రహిస్తే మనకోరికలు మటుమాయమౌతాయి. సన్మార్గోన్ముఖులమౌతాము. ఈవిషయాన్నే తులసీదాసు తన ''రామచరితమానస''లో ఇలా గానం చేస్తాడు.

శ్లో|| జహాc రామ్‌ తహాc రామ్‌ నహి |

జహాc కామ్‌ తహాc నహి రామ్‌ ||

LSª«sVV¬s xqsª«sVORPQLiÍÜ[ N][LjiNRPÌÁNRPV »yª«soÛÍÁ[µR…V. @LiÛÉÁ[ ª«sVƒ«sª«sVƒ«sxqsV=ÍýÜ[ LSª«sVVƒ«sNRPV xqsLixmspLñRiQróyƒ«s„sV}qsò, N][LjiNRPÌÁNRPV róyƒ«sª«sVVLi²R…µR…V. LSª«sVV¬s xqsLixmspLñRi @ƒ«sVúgRix¤¦¦¦Li ª«sVƒ«s\|ms úxmsxqsLji}qsò ª«sVƒ«sÒÁ„s»R½Li xqsª«sV\®ªsVƒ«s róyLiVVÍÜ[ ƒ«s²R…VxqsVòLiµj…. NRPƒ«sVNRP ª«sVƒ«sª«sVLiµR…LRiLi LSª«sVƒyª«sVxqsøLRißá»][, LSª«sVƒyª«sV ÇÁxmsLi»][, LSª«sWƒyª«sW¬sõ ÖÁÐÁLi¿RÁVÈÁ»][ A¸R…Vƒ«s @ƒ«sVúgRi¥¦¦¦¬sNTP Fyú»R½VÌÁª«s°µyLi.

ధర్మార్థకామములను దృష్టిలోవుంచుకొని రాముని జీవితం మనముందుంచ బడింది రాముని ఆదర్శవంతమైన జీవితాన్ని మనం స్ఫురణకు తెచ్చుకుంటే, మనకష్టాల నుండి విముక్తిని సాధిస్తాం. దురాలోచనల నుండి రక్షింపబడతాం. మనం కష్టాలవలయంలో పరిభ్రమిస్తున్నప్పుడు, రామనామ జపంవల్ల దానినుండి బయటపడతాం.

హనుమంతుడు సముద్రాన్ని లంఘించ వలసివచ్చినపుడు అతనికి ఎదురైన అనేక కష్టాల్ని రామనామస్మరణతో అధిగమించి కార్యాన్ని సాధించాడు. అలాగే అతడు లంకలో ప్రవేశించి సీత కొరకై వెదకి ఆమెను కనుగొనలేక నిస్పృహచెందిన స్థితిలో మరల రామనామ స్మరణచేసి అశోకవనంలో సీతను చూడగల్గాడు.

మన జీవితాల బాధ్యతను శరణాగత పద్ధతిలో రామునకు, హనుమంతునకు అప్పగించితే, మనం కామక్రోధాల్ని జయించగల్గుతాం. మనమనస్సులు నిశ్చలస్థితిని పొందుతాయి. రామనామ జపం రోజులో వెయ్యిసార్లు చేస్తే మనకు సత్ఫలితాలు సమృద్ధిగా లభిస్తాయి.

రామచంద్రమూర్తి అనుగ్రహం ప్రజలందరిపైనా ప్రసరించుగాక! మరియు సకలశుభాలు శ్రేయస్సులు సమస్త ప్రజానీకానికి అమరుగాక !

Sri Jayendravani    Chapters    Last Page