Sri Jayendravani    Chapters    Last Page

23. శ్రీ కృష్ణుని ఆరాధన

శ్లో|| ''వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

NRPXxtñsQ˳ÏÁgRiªyƒ«sV²R…V ÇÁgRiµæR…VLRiVª«sogS xmsLjigRißÓáLixms‡Á²R…»y²R…V. A¸R…Vƒ«s „saS*¬sNRPLi»R½NRPV @µ³yùxmsNRPV²R…V. NRPLixqs xqsLi¥¦¦¦LRiLi N]LRiNRPV, „saRP*ª«sWƒ«sª«s úZaP[¸R…VxqsV= N]LRiNRPV ª«sxqsV®µ…[ª«sƒ«sLiµR…ƒ«sV²R…VgS @ª«s»R½LjiLi¿y²R…V.

ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి కాలకృత్యాలు నిర్వర్తించి కృష్ణ భగవానుని ప్రార్థించాలి. కృష్ణుడు మనకు సద్భుద్ధిని అనుగ్రహిస్తాడు. కృష్ణభగవానునికి నిత్యం ప్రార్థనలు సమర్పిస్తే వారి యందు ఆయనపై శ్రద్ధాశక్తులు వర్థిల్లుతాయి, సన్మార్గంలో పయనించగల్గుతారు.

కృష్ణభక్తి మనలను సత్కార్యాలవైపు, సన్మార్గదిశలో మరలించే బుద్ధిని ప్రసాదించుటయేగాక, వ్యావహారిక కార్యాల్లో, ప్రయత్నాల్లో మనకు జయాన్ని సమకూరుస్తుంది.

కృష్ణభగవానుని సమక్షంలో ప్రార్థనలు చేద్దాం. వాటివల్ల సమకూరే సత్ఫలితాలకు పాత్రులమౌదాం.

కృష్ణపరమాత్ముని కటాక్షవీక్షణాలు మనందరిపై ప్రసరించి మనల్ని సన్మార్గంలో పయనింపచేసి మనకు ఉన్నతమైన జీవితాన్ని, అభ్యుదయాన్ని ప్రసాదించుగాక !

Sri Jayendravani    Chapters    Last Page