Sri Jayendravani    Chapters    Last Page

21. సుబ్రహ్మణ్యశ్వరుని ఆరాధన

Õ³Áƒ«sõÕ³Áƒ«sõ ª«sWƒ«szqsNRP úxmsª«sX»R½VòÌÁV gRiÌÁ ˳ÏÁNRPVòÌÁƒ«sV ANRPL<jiLi¿RÁVÈÁNRPV, ªyLji ª«sVƒ¯[LRiµyÖÁõ C®²…[LRièÉجsNTP xmsLRiª«sW»R½Vø²R…V @®ƒs[NRP LRiWFyÖÁõ µ³R…LjixqsVòƒ«sõÈýÁV ª«sVƒ«s ª«sV»R½Li ¿ÁxmsoòLiµj…. A LRiVFyÍýÜ[ INRP LRiWxms®ªs[V xqsVú‡Áx¤¦¦¦øâßá[ùaRP*LRiV²R…V.

సుబ్రహ్మణ్య శబ్దానికి అర్థం పరమాత్మ అని మాత్రమే. పరబ్రహ్మ మనగా అంతిమ వాస్తవికతత్వం. సుబ్రహ్మణ్యతత్వం కూడ పరబ్రహ్మ తత్వానికి చెందినదే. కనుక సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మ యొక్క రూపం మాత్రమే.

ఉత్తరస్వామిమలై ఆలయంలో సుబ్రహ్మణ్యశ్వరుని ప్రతిష్ఠించటం, కుంభాభిషేకం చేయటం జరిగింది. భారతదేశంలోని ప్రతి ప్రాంతంవారు ఈ ఆలయాన్ని దర్శించి సుబ్రహ్మణ్యశ్వరుని ఆరాధించి ఆయన ఆశీస్సులను పొందవలెను.

Sri Jayendravani    Chapters    Last Page