Brahmapuranamu    Chapters   

అథఊనసప్తతితమోధ్యాయః

పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యమ్‌

మునయ ఊచుః

బహ్వాశ్చర్య స్త్వయా ప్రోక్తో విష్ణులోకో జగత్పతే | నిత్యానందకరః శ్రీమా న్భుక్తి ముక్తి ఫలప్రదః || 1

క్షేత్రం చ దుర్లభం లోకే కీర్తితం పురుషోత్తమమ్‌ | త్యక్త్వా యత్ర నరో దేహం యాతి సాలోక్యతాం హరేః|| 2

సమ్యక్‌క్షేత్రస్యమాహాత్మ్యం త్వయా సమ్యక్ప్రకీర్తితమ్‌ | యత్ర స్వదేహసంత్యాగా ద్విష్ణులోకం వ్రజేన్నరః || 3

అహో మోక్షస్య మార్గో7యం దేవాత్యాగస్త్వయోదితః | నరాణాముపకారాయ పురుషాఖ్యే న సంశయః || 4

అనాయాసేన దేవేశ దేహం త్యక్త్వా నరోత్తమాః | తస్మిన్షేత్రే పరం విష్ణోః పదం యాంతి నిరామయమ్‌|| 5

శ్రుత్వా క్షేత్రస్య మాహాత్మ్యం విస్మయో నో మహానభూత్‌ | ప్రయాగ పుష్కరాదీని క్షేత్రాణ్యాయతనాని చ || 6

పృథివ్యాం సర్వతీర్థాని సరితశ్చ సరాంసి చ | న తథా తాని సర్వాణి ప్రశంససి సురోత్తమ || 7

యథా ప్రశంసపి క్షేత్రం పురుషాఖ్యం పునః పునః | జ్ఞాతో7స్మాభి రభిప్రాయ స్తవే దానీం పితామహ || 8

యేన ప్రశంససి క్షేత్రం ముక్తిదం పురుషోత్తమమ్‌ | వురుషాఖ్యసమం నూనం క్షేత్రం నాస్తి మహీతలే ||

తేన త్వం విబుధశ్రేష్ఠ ప్రశంససి పునః పునః || 9

సత్యం సత్యం మునిశ్రేష్ఠా భవద్భిః సముదాహృతమ్‌ | పురుషాఖ్యసమం క్షేత్రం నాస్త్యత్ర పృథివీతలే || 10

సంతి యాని తు తీర్ధాని పుణ్యా న్యాయతనాని చ | తాని శ్రీపురుషాఖ్యస్య కళాం నార్హంతి షోడశీమ్‌ || 11

యథా సర్వేశ్వలో విష్ణుః సర్వదేవూత్తమోత్తమః | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 12

ఆదిత్యానాం యథా విష్ణుః శ్రేష్ఠత్వే సముదాహ్రుతః | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 13

నక్షత్రాణాం యధా సోమః సరసాం సాగరో యథా | తథా సమస్థ తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 14

వసూనాం పావకో యద్వ ద్రుద్రాణాం శంకరో యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 15

వర్ణానాం బ్రాహ్మణో యద్వ ద్వైనతేయశ్చ పక్షిణామ్‌ | తథా సమస్త తిర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 16

శిఖరిణాం యథా మేరుః పర్వతానాం హిమాలయః | తథా సమస్త తీర్థానం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 17

ప్రమదానాం యథా లక్ష్మీః సరితాం జాహ్నవీ యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషొత్తమమ్‌ || 18

ఐరావతో గజేంద్రాణాం మహర్షీణాం భృగుర్యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 19

సేనానీనాం యథా స్కందః సిద్ధానాం కపిలో యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 20

ఉచైః శ్రవా యథా7శ్వానాం కవీనాముశనా కవిః | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషొత్తమమ్‌ || 21

మునీనాం చ యథా వ్యాసః కుబేరో యక్షరక్షసామ్‌ | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 22

ఇంద్రియాణాం మనో యద్వ ద్భూతానా మవనీ యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 23

ఆశ్వత్థః సర్వవృక్షాణాం పవనః ప్లవతాం యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 24

భూషణానాం తు సర్వేషాం యథా చూడామణి ర్ద్విజాః | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 25

గంధర్వాణాం చిత్రరథః శస్త్రాణాం కులిశో యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 26

అకారః సర్వవర్ణానాం గాయత్రీ ఛందసాం యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 27

సర్వాంగేభ్యో యథా శ్రేష్ఠ ముత్తమాంగం ద్విజోత్తమాః | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 28

అరుంధతీ యథా స్త్రీణాం సతీనాం శ్రేష్ఠతాం గతా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 29

యథా సమస్త విద్యానాం మోక్షవిద్యా పరా స్మృతా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 30

మనుష్యాణాం యథా రాజా ధేనూనా మపి కామధుక్‌ | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 31

సువర్ణం సర్వరత్నానాం సర్పాణాం వాసుకిర్యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 32

ప్రహ్లాదః సర్వదైత్యానాం రామః శస్త్రభృతాం యథా | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 33

ఝషాణాం మకరో యద్వ న్మృగాణాం మృగరాడ్యథా | తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 34

సముద్రాణాం యథాశ్రేష్ఠః క్షీరోదః సరితాం పతిః | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 35

వరుణో యాదసాం యద్వ ద్యమః సంయమినాం యథా | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 36

దేవర్షీణాం యథాశ్రేష్ఠో నారదో మునిసత్తమాః | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 37

ధాతూనాం కాంచనం యద్వ త్ప్రవిత్రాణాం చ దక్షిణా | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 38

ప్రజాపతిర్యథా దక్ష ఋషీణాం కశ్యపో యథా | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 39

గ్రహాణాం భాస్కరో యద్వ న్మంత్రాణాం ప్రణవోయథా | తథా సమస్తతీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ || 40

అశ్వమేధస్తు యజ్ఞానాం యథా శ్రేష్ఠః ప్రకీర్తితః | తథా సమస్తతీర్థానాం క్షేత్రం చై తద్ద్విజోత్తమాః || 41

ఓషధీనాం యథా ధాన్యం తృణషు తృణరాడ్యథా | తథా సమస్తతీర్ధానా ముత్తమం పురుషోత్తమమ్‌ః || 42

యథా సమస్తతీర్థానాం ధర్మః సంసారతారకః | తథా సమస్తతీర్థానాం శ్రేష్ఠం తత్పురుషోత్తమమ్‌ || 43

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే పురుషోత్తమ క్షేత్రమాహాత్మ్య నిరూపణం నామ ఏకోనసప్తతితమో7ధ్యాయః

మునులిట్లనిరి

స్వామి! అద్భుతమయిన క్షేత్ర ప్రశంస తమ వలన వింటిమి. చాలా ఆశ్చర్యమైనది. తాము చెప్పినది ముమ్మాటికిని సత్యము. సర్వేశ్వరుడయిన విష్ణువు సర్వదేవోత్తము డైనట్లే పురుషోత్తమ దేవుని పుణ్యతీర్థము సర్వతీర్థ రాజము. వసువులలో నగ్ని మొదలుకొని సిద్ధులలో కపిలునివరకు మూలమున చెప్పబడిన ఆయా పుణ్య పదార్థము లందు పరమోత్తమమైన పదార్థము సంసార తారకమైన ధర్మముదాక నీ యధ్యాయ మందు తెలుప బడిన విశేషము లెల్ల పారాయణార్హములు సుబోధకములు కావున మూల ము చూడవలెను.

ఇది బ్రహ్మపురాణమునందు పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యమను నఱవది తొమ్మిదవ అధ్యాయము.

______________________________________________

గమనిక

శ్రీ బ్రహ్మపురాణమందు నఱువదితొమ్మిది అధ్యాయములు ముగించెను.

70 అధ్యాయము నుండి 175 అధ్యాయమువఱకు 106 అధ్యాయములు.

శ్రీ గౌతమీ మాహాత్మ్యము

ఇది ప్రత్యేక సంపుటముగ ముద్రింపబడును.

______________________________________________

Brahmapuranamu    Chapters