Brahmapuranamu    Chapters   

అథపంచషష్ఠితమోధ్యాయః

కృష్ణస్నానమాహాత్మ్యవర్ణనమ్‌

మునయ ఊచుః

కస్మిన్కాలే భ##వేత్స్నానం కృష్ణస్య కమలోద్భవ | విధినా కేన తద్బ్రూహి తతో విధివిదాం వర || 1

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునయః స్నానం కృష్ణస్య వదతో మమ | రామస్య చ సుభద్రాయాః పుణ్యం సర్వాఘనాశనమ్‌ || 2

మాసి జ్యేష్ఠే చ సంప్రాప్తే నక్షత్రే చంద్రదైవతే | పౌర్ణమాస్యాం తదా స్నానం సర్వకాలం చరేద్ద్విజాః || 3

సర్వతీర్థమయః కూప స్తత్రా7స్తే నిర్మలః శుచిః | తదా భోగవతీ తత్ర ప్రత్యక్షా భవతి ద్విజాః || 4

తస్మా జ్జ్యైష్ఠ్యాం సముద్ధృత్య హేమాఢ్యైః కలశైర్జలమ్‌ | కృష్ణరామాభిషేకార్థం సుభద్రాయాశ్చ భో ద్విజాః || 5

కృత్వా సుశోభనం మంచం పతాకాభిరలంకృతమ్‌ | సుదృఢం సుఖసంచారం వసై#్త్రః పుషై#్పరలంకృతమ్‌ || 6

విస్తీర్ణం ధూపితం ధూపైః స్నానార్థం రామకృష్ణయోః | సితవక్త్ర పరిచ్ఛన్నం ముక్తాహారావలంబితమ్‌ || 7

తత్ర నానావిధైర్వాద్యైః కృష్ణం నీలాంబరం ద్విజాః | మధ్యే సుభద్రాం చా77స్థాప్య జయమంగళనిస్వనైః || 8

బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యైః శూద్రైశ్చాన్యైశ్చ జాతిభిః | అనేక శతసాహసై#్రర్వ్రతం స్త్రీపురుషై ర్ద్విజాః || 9

గృహస్థాః స్నాతకాశ్చైవ యతయో బ్రహ్మచారిణః | స్నాపయంతి తదాకృష్ణం మంచస్థం సహలాయుధమ్‌|| 10

తథా సమస్త తీర్థాని పూర్వోక్తాని ద్విజోత్తమాః | స్వోదకైః పుష్పమిశ్రైశ్చ స్నాపయంతి పృథక్పృథక్‌|| 11

పశ్చాత్పటహ శంఖాద్యైర్భేరీమురజ నిస్వనైః | కాహలై స్థాలశ##భ్దైశ్చ మృదంగై ర్ఘర్ఘరైస్తథా || 12

ఆన్యైశ్చ వివిధైర్వాద్యైర్ఘంటా స్వనవిభూషితైః | స్త్రీణాం మంగళశ##బ్దైశ్చ స్తుతిశ##బ్దైర్మనోహరైః || 13

జయశ##బ్దైస్తథా స్తోత్రై ర్వీణావేణునినాదితైః | శ్రూయతే సుమహాన్శబ్దః సాగరస్యేవ గర్జతః || 14

మునీనాం వేదశ##బ్దేన మంత్రశ##భ్దైస్తథా7వరైః న్రానాస్తోత్రరవైః పుణ్యౖః సామశబ్దోపబృంహితైః || 15

యతిభిః స్నాతకైశ్చైవ గృహస్థైర్భ్రహ్మచారిభిః | స్నానకాలే సురశ్రేష్ఠ స్తువంతి పరయా ముదా || 16

శ్యామైర్వేశ్యాజనైశ్చైవ కుచభారావనామిభిః | పీతరక్తాంబరాభిశ్చ మాల్యదామావనామిభిః || 17

సరత్నకుండలైర్దివ్యైః సువర్ణస్తబకాన్వితైః | చామరై రత్నదండైశ్చ వీజ్యేతే రామకేశవౌ || 18

యక్ష విద్యాధరైః సిద్ధైః కింనరైశ్చాప్సరోగణౖః | పరివార్యాంబరగతై ర్దేవగంధర్వచారణౖః || 19

ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే మరుద్గణాః | లోకపాలాస్తథా చాన్యే స్తువంతి పురుషోత్తమమ్‌ || 20

నమస్తే దేవదేవేశ పురాణపురుషోత్తమ | సర్గస్థిత్యంత కృద్దేవ లోకనాథ జగత్పతే || 21

త్రైలోక్యధారిణం దేవం బ్రహ్మణ్యం మోక్షకారిణమ్‌ | తం నమస్యామహేభక్త్యా సర్వకామఫలప్రదమ్‌ || 22

స్తుత్వైవం విబుధాః కృష్ణం రామం చైవ మహాబలమ్‌ | సుభద్రాంచ మునిశ్రేష్ఠా స్తదా77కాశే వ్యవస్ధితాః || 23

గాయంతి దేవగంధర్వా నృత్యంత్యప్సరసస్తథా | దేవతూర్యాణ్యవాద్యంత వాతా వాంతి సుశీతలాః || 24

పుష్పమిశ్రం తదా మేఘా వర్షంత్యాకాశగోచరాః | జయశబ్దం చ కుర్వంతి మునయః సిద్ధచారణాః || 25

శక్రాద్యా విబుధాః సర్వఋషయః సితరస్తథా | ప్రజానాంపతయో నాగా యే చాన్యే స్వర్గవాసినః || 26

తతో మంగళ సంభారై ర్విధిమంత్ర పురస్కృతమ్‌ | ఆభిషేచనకం ద్రవ్యం గృహీత్వా దేవతాగణాః || 27

ఇంద్రో విష్ణుర్మహావీర్యః సూర్యాచంద్రమసౌ తథా| ధాతా చైవ విధాతా చ తథా చైవానిలానలౌ || 28

పూషా భర్గో7ర్యమా త్వష్టా అంశునైవ వివస్వతా | పత్నీభ్యాం సహితో ధీమా న్మిత్రేణ వరుణన చ || 29

రుద్రైర్వసుభిరాదిత్యై రశ్విభ్యాం చ వృతః ప్రభుః | విశ్వైర్దేవైర్మరుద్భిశ్చ సాధ్యైశ్చ పితృభిః సహ || 30

గంధర్వై రప్సరోభిశ్చ యక్షరాక్షసపన్నగైః | దేవర్షిభిరసంఖ్యేయై స్తథా బ్రహ్మర్షిభి ర్వరైః || 31

వైఖానసైర్వాలఖిల్యై ర్వాయ్వాహారైర్మరీచిపైః | భృగుభిశ్చాంగిరోభిశ్చ సర్వవిద్యాసు నిష్ఠితైః || 32

సర్వవిద్యాధరైః పుణ్యౖ ర్యోగసిద్ధిభిరావృతః | పితామహః పులస్త్యశ్చ పులహశ్చ మహాతపాః || 33

అంగిరాః కశ్యపో7త్రిశ్చ మరీచిర్భృగు రేవ చ | క్రతుర్హరః ప్రచేతాశ్చ మను ర్దక్షస్తథైవ చ || 34

ఋతవశ్చ గ్రహాశ్చైవ జ్యోతీంషి చ ద్విజోత్తమాః | మూర్తిమత్యశ్చ సరితో దేవాశ్చైవ సనాతనాః|| 35

సముద్రాశ్చ హ్రదాశ్చైవ తీర్థాని వివిధాని చ | పృథివీ ద్యౌర్దిశ##శ్చైవ పాదపాశ్చ ద్విజోత్తమాః || 36

అదితిర్దేవమాతా చ హ్రీః శ్రీః స్వాహా సరస్వతీ | ఉమా శచీ సినీవాలీ తథా చానుమతిః కుహూః || 37

రాకా చ ధిషణా చైవ పత్న్యశ్చాన్యా దివౌకసామ్‌ | హిమవాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చానేక శృంగవాన్‌|| 38

ఐరావతః సానుచరః కళాకాష్ఠాస్తథైవ చ | మాసార్ధం మాసఋతవస్తథా రాత్య్రహనీ సమా ః || 39

ఉచ్చైః శ్రవా హయశ్రేష్టో నాగరాజశ్చ వామనః | అరుణో గరుడశ్చైవ వృక్షాశ్చౌ షధిభి ః సహ || 40

ధర్మశ్చ భగవాన్దేవ ః సమాజగ్ముర్హి నంగతాః | కాలో యమశ్చ మృత్యుశ్చ యమస్యానుచరాశ్చ యే || 41

బహుళత్వాచ్చ నోక్తా యే వివిధా దేవతాగణాః | తే దేవస్యాభిషేకార్థం సమాయాంతి తతస్తతః || 42

గృహీత్వా తే తదా విప్రాః సర్వే దేవా దివౌకసః | అభిషేచనికం ద్రవ్యం మంగళాని చ సర్వశః || 43

దివ్వసంభార సంయుక్తైః కాంచనైర్ద్విజాః | సారస్వతీభః పుణ్యాభి ర్దివ్యతోయాభిరేవచ || 44

తోయేనా77కాశ గంగాయాః కృష్ణం రామేణ సంగతమ్‌ | సపుషై#్పః కాంచనైః కుంభైః స్నాపయంత్యవనిస్థఙతాః || 45

సంచరంతి విమానాని దేవానామంబరే తథా | ఉచ్చావచాని దివ్యాని కామగాని స్థిరాణి చ || 46

దివ్యరత్నవిచిత్రాణి సేవితాన్యప్సరోగణౖః | గీతైర్వాద్యైః పతాకాభిః శోభితాని సమంతతః || 47

ఏవం తదా మునిశ్రేష్ఠాః కృష్ణం రామేణ సంగతమ్‌| స్నాపయిత్వా సుభద్రాంచ సంస్తువంతి ముదా7న్వితాః || 48

జయజయలోకపాల భక్తరక్షక జయజయ ప్రణతవత్సల జయజయ భూతచరణ జయజయ

అదిదేవ బహుకారణ జయజయ వాసుదేవ జయ జయాసురసంహరణ జయజయ దివ్యమీన జయ

జయ త్రిదశవర జయజయ జలధిశయన జయజయ యోగివర జయజయ సూర్యనేత్ర జయజయ దేవరాజ

జయజయ కైటభారే జయజయ వేదవర | జయజయ కూర్మరూప జయజయ యజ్ఞవర ||

జయజయ కమలనాభ జయజయ శైలచర | జయజయ యోగశాయిన్‌ జయజయవేగధర ||

జయజయ విశ్వమూర్తే జయజయ చక్రధర | జయజయ భూతనాథ జయజయ ధరణీధర||

జయజయ శేషశాయిన్‌ జయజయ పీతవాసో | జయజయ సోమకాంత జయజయ యోగివాస ||

జయజయ దహనవక్త్ర జయజయ ధర్మవాస | జయజయ గుణనిధాన జయజయ శ్రీనివాస ||

జయజయ గరుడగమన జయజయ సుఖనివాస | జయజయ ధర్మకేతో జయజయ మహీనివాస ||

జయజయ గహనచరిత్ర జయజయయోగిగమ్య | జయజయ మఖనివాస జయజయ వేదవేద్య ||

జయజయ శాంతికర జయజయ యోగిచింత్య | జయజయ పుష్టికర జయజయ జ్ఞానమూర్తే ||

జయజయ కమలాకర జయజయ భావవేద్య | జయజయ ముక్తికర జయజయ విమలదేహ ||

జయజయ సత్త్వనిలయ జయజయ గుణసమృద్ధ | జయజయ యజ్ఞకర జయజయ గుణవిహీన||

జయజయ మోక్షకర జయజయభూశరణ్య | జయజయ కాంతియుత జయజయ లోకశరణ ||

జయజయ లక్ష్మీయుత జయజయ పంకజాక్ష | జయజయ సృష్టికర జయజయ యోగయుత ||

జయజయాతసీకుసుమ జయజయ సముద్ర శ్యామదేహ జయజయ విష్టదేహ|

జయజయ లక్ష్మిపంకజషట్చరణ జయజయ భక్తవశ ||

జయజయ లోకకాంత జయజయ పరమశాంత జయజయ పరమసార జయజయ చక్రధర ||

జయజయ భోగియుత జయజయ నీలాంబర | జయజయ శాంతికర జయజయ మోక్షకర ||

జయజయ కలుషహర || 49

జయ కృష్ణజగన్నాథ జయ సంకర్షణానుజ | జయ పద్మవలాశాక్ష జయవాంఛా ఫలప్రద || 50

జయ మాలావృతోరస్క జయ చక్రగదాధర | జయ పద్మాలయాకాంత జయ విష్ణొ నమో7స్తుతే|| 51

బ్రహ్మోవాచ

ఏవం స్తుత్వా తదాదేవాః శక్రాద్యా హృష్టమానసాః | సిద్ధచారణ సంఘాశ్చ యే చాన్యే స్వర్గవాసినః || 52

మునయో వాలఖిల్యాశ్చ కృష్ణం రామేణ సంగతమ్‌ | నుభద్రాంచ మునిశ్రేష్ఠా ప్రణిపత్యాంబరే స్ధితాః || 53

దృష్ట్వా స్తుత్వా నమస్కృత్వా తదా తే త్రిదివౌకసః | కృష్ణం రామం సుభద్రాంచ యాంతి స్వం స్వం నివేశనమ్‌ || 54

సంచరంతి విమానాని దేవానామంబరే తదా| ఉచ్చావచాని దివ్యాని కామగాని స్థిరాణి చ|| 55

దివ్యరత్న విచిత్రాణి సేవితాన్యప్సరోగణౖః | గీతై ర్వాద్యైః పతాకాభిః శోభితాని సమంతతః|| 56

తస్మిన్కాలే తు యే మర్త్యాః పశ్యంతి పురుషోత్తమమ్‌| బలభద్రం సుభద్రాం చ తే యాంతి పద మవ్యయమ్‌|| 57

సుభద్రారామ సహితం మంచస్థం పురుషోత్తమమ్‌| దృష్ట్వా నిరామయం స్ధానం యాంతి నా స్త్యత్ర సంశయః|| 58

కపిలాశతదానేన యత్ఫలం పుష్కరే స్మృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం సహలాయుధమ్‌|| 59

సుభద్రాం చ మునిశ్రేష్ఠాః ప్రాప్నోతి శుభకృన్నరః||

కన్యాశతప్రదానేన యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః || 60

సువర్ణశతనిష్కాణాం దానేన యత్ఫలం స్మృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 61

గోసహస్ర ప్రదానేన యత్ఫలం పరికీర్తితమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 62

భూమిదానేన విధివద్యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరఃః 63

యత్ఫలం చాన్నదానేన అర్ఘాతిథ్యేన కీర్తితమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 64

వృషోత్సర్గేణ విధివ ద్యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 65

యత్ఫలం తోయదానేన గ్రీష్మే వా7న్యత్ర కీర్తితమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 66

తిలధేను ప్రదానేన యత్ఫలం పరికీర్తితమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 67

గజాశ్వరథదానేన యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 68

సువర్ణశృంగీ దానేన యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 69

జలధేను ప్రదానేన యత్ఫలం సముదాహృతం| తత్ఫలం 70

దానేన ఘృతధేన్వాశ్చ ఫలం యత్సముబాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 71

చాంద్రాయణన చీర్ణేన యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తే నరః|| 72

మాసోపవాసై ర్విధివ ద్యత్ఫలం సముదాహృతమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం లభ##తేనరః|| 73

అథ కిం బహునోక్తేన భాషితేన పునః పునః| తస్యదేవస్య మాహాత్మ్యం మంచస్థస్య ద్విజోత్తమాః|| 74

యత్ఫలం సర్వతీర్ధేఘ వ్రతైర్దానైశ్చ కీర్తితమ్‌| తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం సహలాయుధం 75

సుంభద్రాం చ మునిశ్రేష్ఠాః ప్రాప్నోతి శుభకృన్నరః| తస్మాన్నరో7థవా నారీ పశ్యేత్తం పురుషోత్తమమ్‌|| 76

తతః సమస్త తీర్థనాం లభేత్స్నానాదికం ఫలమ్‌| స్నానశేషేణ కృష్ణస్య తోయేనా77త్మా7భిషిచ్యతే|| 77

వంధ్యా మృత ప్రజా యా తు దుర్భగా గ్రహపీడితా| రాక్షసాద్యైర్గృహీతా వా తథా రోగైశ్చ సంహతాః|| 78

సద్య స్తాః స్నానశేషేణ ఉదకేనా భిషేచితాః| ప్రాప్నువంతీప్సితాన్‌ కామా న్యాన్వాంఛంతి తధేప్సితాన్‌|| 79

పుత్రార్థినీ లభేత్పుత్రా న్సౌభాగ్యం చ సుఖార్థినీ| రోగార్తా ముచ్యతే రోగా ద్ధనం చ ధనాకాంక్షిణీ|| 80

పుణ్యాని యాని తోయాని తిష్ఠంతి ధరణీతలే| తానిస్నానా వశేషస్య కళాం న్హారంతి షోడశీమ్‌|| 81

తస్మాత్స్నానావశేషం యత్కృష్ణస్య సలిలం ద్విజాః| తేనాభిషించేద్గాత్రాణి సర్వకామప్రదం హి తత్‌|| 82

స్నాతం పశ్యంతి యే కృష్ణం వ్రజంతం దక్షిణాముఖమ్‌| బ్రహ్మహత్యాదిభిః పాపై ర్ముచ్యంతే తే న సంశయః|| 83

శాస్త్రేషు యత్ఫలం ప్రోక్తం పృథివ్యాస్త్రిప్రదక్షిణౖః| దృష్ట్వా నరో లభేత్కృష్ణం వ్రజంతం దక్షిణాముఖమ్‌|| 84

తీర్థయాత్రాఫలం యత్తు పృథివ్యాం సముదాహృతమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 85

బదర్యాం యత్ఫలం ప్రోక్తం దృష్ట్వా నారాయణం నరమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలందక్షిణాముఖమ్‌|| 86

గంగాద్వారే కురుక్షేత్రే స్నానదానేన యత్ఫలమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 87

ప్రయాగే చ మహామాఘ్యాం యత్ఫలం సముదాహృతమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 88

శాలగ్రామే మహాచై త్ర్యాం స్నానదానేన యత్ఫలమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 89

మహాభిదాన కార్తిక్యాం పుష్కరే యత్ఫలం స్మృతమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 90

యత్ఫలం స్నానదానేన గంగాసాగర సంగమే| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 91

గ్రస్తే సూర్యే కురుక్షేత్రే స్నానదానేన యత్ఫలమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 92

గంగాయాం సర్వతీర్ధేషు యమునేషుచ భో ద్విజాః| సారస్వతేషు తీర్ధేషు తథా7న్యేషు సరఃసు చ|| 93

యత్ఫలం స్నానదానేన విధివత్సముదాహృతమ్‌| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 94

పుష్కరే చోథ తీర్థేషు గయే చామర కంటకే| నైమిశాదిషు తీర్థేషు క్షేత్రే ష్వాయతనేషు చ|| 95

యత్ఫలం స్నానదానేన రాహుగ్రస్తే దివాకరే| దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌|| 96

అథ కిం పునరుక్తేన భాషితేన పునః పునః| యత్కించిత్కధితంచా త్ర ఫలం పుణ్యస్య కర్మణః|| 97

వేదేదశా స్త్రేపురాణ చ భారతే చ ద్విజోత్తమాః| ధర్మశాస్త్రేషు సర్వేషు తథ7న్యత్ర మనీషిభిః|| 98

దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం సహలాయుధమ్‌| సకలం భద్రయా సార్ధం వ్రజంతం దక్షిణాముఖమ్‌|| 99

ఇతి శ్రీమహాపురాణ అది బ్రాహ్మే స్వయం భ్వృషి సంవాదే కృష్ణస్నాన మహాత్మ్య వర్ణనం నామ పంచ షష్టితమో7ధ్యాయః

మునులడుగగ బ్రహ్మ బలరామ కృష్ణ సుభద్రా ప్రీతిగ చేసిన స్నానఫలమును గూర్చి ఇట్లు చెప్పెను. జ్యేష్ఠమాసమందు చంద్రదేవతాక మగు నక్షత్రమందు పూర్ణిమనాడు సర్వతీర్థములు పురుషోత్తమ క్షేత్రమునందున్న నూతి యందుండును. భోగవతియను పుణ్యతీర్థము అచ్చట ప్రత్యక్ష మగును. ఆనాడు బంగారు కలశములచే నాకూప జలమును దోడి యా ముగ్గురి దేవతలకు నభిషేకము చేయవలెను. ఒక మంచము వస్త్ర పుష్పాదులచే నలంకరించి పతాకములెత్తి తెల్లని వస్త్రము పఱచి ధూప దీపాదు లలంకరించి వివిధ మంగళ వాద్యములు మ్రోయ బలరామ కృష్ణులను సుభద్రను పూజింపవలెను. సుభద్రను వారిద్దరికి నడుమ నిలుపవలెను. ఆ విధముగ యధావిధి పూజజేసి మంగళ వాద్యములను మ్రోయించి వేద పారాయణముకూడ చేయించవలెను. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కూడ నీ పూజచేయవచ్చును. అపైన స్తుతి చేయవలెను. అస్తుతి''నమస్తే దేవదేవేశ'' అని ఆరంభించి(21-22) ''నమస్యామహే భక్త్యా సర్వకామ ఫలప్రదమ్‌'' ఆను వరకును పఠింప వలెను. ఈ పూజకు ఇంద్రాది దేవతలు కూడ వత్తురు. ఆ వచ్చెడి దేవతల పేర్లు ''శక్రాద్యాః'' అను 26వ శ్లోకంనుండి 42వ శ్లోకం వరకు మూలమునంచు సులభముగా పేర్కొనబడినది.

శ్లో 43 నుండి 48వరకు అభిషేక సామాగ్రి వర్ణింప బడినది.

49నుంచి 51వరకు అనగా జయజయలోకపాల అని ప్రారంభించి జయవిష్ణో నమోస్తుతే వఱకు కృష్ణస్తవము.

ఈ విధముగ దేవతలు మొదలగు వారు బలరామ సుభద్రా కృష్ణులను అర్చింతురు. ఈ అర్చనవలన సర్వాభీష్టములు సిద్ధించును. సర్వదాన ఫలము కల్గును. గ్రహబాధలు తొలుగును. సంతాన సిద్ధి కలుగును. ఆయా ఫల సిద్ధులను మూలమునుండి సులభముగ ఆర్ధము చేసుకొనవచ్చును.

Brahmapuranamu    Chapters