Brahmapuranamu    Chapters   

అథ ఏకషష్ఠితమో ధ్యాయః

పూజావిధికథనమ్‌

బ్రహ్మోవాచ -

దేవా న్పితౄం స్తథాచాన్యా న్సంతర్ప్యా 77చమ్య వాగ్యతః| హస్తమాత్రం చతుష్కోణం చతుర్ద్వారం సుశోభనమ్‌|| 1

పురంవిలిఖ్య భోవిప్రా స్తీరే తస్య మహోదధేః| మధ్యే తత్ర లిఖేత్పద్మ మష్టపత్రం సకర్ణికమ్‌|| 2

ఏవంమండల మాలిఖ్య పూజయే త్తత్ర భోద్విజాః| అష్టాక్షరవిధానేన నారాయణ మజం విభుమ్‌|| 3

బ్రహ్మ యిట్లనియె.

అచషునము కావించి మౌనము బట్టి జీవర్షి పితృతర్పణములను గావిం శ్రీమన్నారాయణ పూజ యిట్లు చేయవలెను. మూరెడు చతురము గల మండలము లిఖింపవలెను. అందు నాలుగు కోణములు నాలుగు ద్వారములు గుర్తింపవలెను. సముద్ర తీరమున నష్టదళ పద్మాకారమున లిఖించిన యా మండలమందు నడుమ తామర పూవు దుద్దు గుర్తుగా. పసుపు కుంకుమలతో చిత్రింపవలెను. నారాయగాష్టాక్షరీ మంత్ర పూర్వకముగ నిందు నారాయణుని బూజింపవలెను.

అతః పరం ప్రవక్ష్యామి కాయశోధన ముత్తమమ్‌| ఆకారం హృదయే ధ్యాత్వా చక్రరేఖా సమన్వితమ్‌|| 4

జ్వలంతంత్రిశిఖంచైవ దహంతం పాపనాశనమ్‌| చంద్రమండలమధ్యస్ధం రాకారంమూర్ధ్నిచింతయేత్‌|| 5

శుక్లవర్ణం ప్రవర్షంత మమృతం ప్లావయ న్మహీమ్‌| ఏవం నిర్ధూతపాపస్తు దివ్యదేహ స్తతోభ##వేత్‌|| 6

అష్టాక్షరం తతో మంత్రం న్యసేదేవా77త్మనో బుధః| వామపాదం సమారభ్య క్రమశ##శ్చైవ విన్యసేత్‌|| 7

పంచాంగం వైష్ణవంచైవ చతుర్వ్యూహం తథకైవ చ| కరశుద్ధిం ప్రకుర్వీత మూలమంత్రేణ సాధకః|| 8

ఏకైకం చైవ వర్ణంతు అంగుళీషు పృథక్పృథక్‌| ఓంకారం వృథివీం శుక్లాం వామపాదే తు విన్యసేత్‌|| 9

నకారః శాంభవఃశ్యామో దక్షిణ తు వ్యవస్థితః | మోకారం కాలమేవా77హు ర్వామకట్యాం నిధాపయేత్‌ || 10

నకారః సర్వబీజం తు దక్షిణస్యాం వ్యవస్థితః| రాకారస్తేజ ఇత్యాహు ర్నాభిదేశే వ్యవస్థితః|| 11

వాయవ్యో7యం యకారస్తు వామస్కంధే సమాశ్రితః| ణాకారః సర్వగో జ్ఞేయో దక్షిణాంసే వ్యవస్థితః||

యకారో7యం శిరస్థశ్చ యత్ర లోకాః ప్రతిష్ఠితాః|| 12

ఓమ్‌విష్ణవే నమః శిరః| ఓమ్‌జ్వలనాయ నమః శిఖా|

ఓమ్‌విష్ణవే నమః కవచమ్‌| ఓమ్‌ విష్ణవే నమఃస్ఫురణం దిశోబంధాయ|

ఓమ్‌ హుం ఫడస్త్రమ్‌| ఓం శిరసి శుక్లో వాసుదేవ ఇతి|

ఓం ఆం లలాటే రక్తః సంకర్షణో గరుత్మాన్వహ్నిస్తే జ ఆదిత్య ఇతి|

ఓం ఆం గ్రీవాయాంపీతః ప్రద్యుమ్నో వాయుమేఘ ఇతి|

ఓం ఆం హృదయే. కృష్ణో7నిరుద్ధః సర్వశక్తిసమన్విత ఇతి|

ఏవం చతుర్వ్యూహమాత్మానం కృత్వా తతః కర్మ సమాచరేత్‌|| 13

మమాగ్రే7వస్థితో విష్ణుః పృష్ఠతశ్చాపి కేశవః| గోవిందో దక్షిణ పార్శ్వే వామే తు మధుసూదనః|| 14

ఉపరిష్టాత్తు వైకుంఠో వారాహః పృథివీతలే| అవాంతరదిశో యాస్తు తాసు సర్వాసు మాధవః|| 15

గచ్ఛతస్తిష్ఠతో వా7పి జాగ్రతః స్వపతో7పివా| నరసింహకృతా గుప్తి ర్వాసుదేవమయో హ్యహమ్‌|| 16

ఏవం విష్ణుమయో భూత్వా తతః కర్మ సమారభేత్‌| యథా దేహే తథా దేవే సర్వ తత్త్వాని యోజయేత్‌|| 17

తతశ్చైవ ప్రకుర్వీత ప్రోక్షణం ప్రణతేన తు| ఫట్కారాంతం సముద్దిష్టం సర్వవిష్నుహరం శుభమ్‌|| 18

తత్రార్కచంద్రవహ్నీనాం మండలాని విచింతయేత్‌| పద్మమధ్యే న్యసే ద్విష్ణుం పవనస్యాంబరస్య చ|| 19

తతో విచింత్య హృదయ ఓంకారం జ్యోతీరూపిణమ్‌| కర్ణికాయాం సమాసీనం జ్యోతీరూపం సనాతనమ్‌|| 20

ఆష్టాక్షరం తతోమంత్రం విన్యసేచ్చ యథాక్రమమ్‌| తేన వ్యస్తసమస్తేన పూజనం పరమం స్మృతమ్‌|| 21

ద్వాదశాక్షర మంత్రేణ యజేద్దేవం సనాతనమ్‌| తతో7వధార్య హృదయే కర్ణికాయాం బహిర్న్యసేత్‌|| 22

చతుర్భుజం మహాసత్త్వం సూర్యకోటి సమప్రభమ్‌| చింతయిత్వా మహాయోగం జ్యోతీరూపం సనాతనమ్‌||

తతశ్చా77వాహయేన్మంత్రం క్రమేణా77చింత్య మానసే|| 23

అవాహనమంత్రః ఓమ్‌ నమో నారాణాయ నమః||

మీనరూపో వరాహశ్చ నరసింహో7థ వామనః|

ఆయాతు దేవో వరదో మమ నారాయణో 7 గ్రతః| 24

స్థాతన మంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః||

కర్ణికాయాం సుపీఠే 7 త్ర పద్మకల్పితమాససమ్‌|

సర్వసత్త్వహితార్థాయ తిష్ఠ త్వం మధుసూదన| 25

అర్ఘ్యమంత్రః

ఓమ్‌ త్రైలోక్యపతీనాం పతయే దేవదేవాయ హృషీకేశాయ విష్ణవే నమః ఓమ్‌ నమో నారాయణాయ నమః 26

పాద్యమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

ఓమ్‌ పాద్యం పాదయోర్దేవ పద్మనాభ సనాతన |

విష్టో కమలపత్రాక్ష గృహాణ మధుసూదన 27

మధుపర్క మంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

మధుపర్కం మహాదేవ బ్రహ్మాద్యైః కల్పితం తవ |

మయా నివేదితం భక్త్యా గృహాణ పురుషోత్తమ | 28

ఆచమనీయ మంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

మందాకిన్యాః సితం వారి సర్వపాపహరం శివమ్‌ |

గృహాణా77చ మనీయం త్వం మయా భక్త్యా నివేదితమ్‌ | 29

స్నానమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

త్వమాపః పృథివీ చైవ జ్యోతిస్త్వం వాయురేవ చ |

లోకేశ వృత్తిమాత్రేణ వారిణా స్నాపయామ్యహమ్‌ | 30

వస్త్రమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ వమః ||

దేవతత్త్వ సమాయుక్త యజ్ఞవర్ణ సమన్విత |

స్వర్ణవర్ణప్రభో! దేవ! వాససీ తవ కేశవ | 31

విలేపన మంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

శరీరం లే న జానామి చేష్టాం చైవ చ కేశవ |

మయా నివేదితో గంధః ప్రతిగృహ్య విలిప్యతామ్‌ | 32

ఉపవీతమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

ఋగ్యజుఃసామమంత్రేణ త్రివృతం పద్మ యోనినా |

సావిత్రీగ్రంథి సంయుక్త ముపవీతం తవార్పయే | 33

అలంకారమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

దివ్య రత్న సమాయుక్త వహ్నిభాను సమప్రభ |

గాత్రాణిత్వవ శోభంతు సాలంకారాణి మాధవ | 34

ఓమ్‌ నమ ఇతి ప్రత్యక్షరం సమస్తేన మూలమంత్రేణవా పూజయేత్‌ || 35

ధూపమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

వనస్పతిరసో దివ్యో గంధాఢ్యః సురభిశ్చ తే |

మయా నివేదితో భక్త్యా ధూపో7యం ప్రతిగృహ్యతామ్‌ | 36

దీపమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

సూర్యచంద్రసమో జ్యోతి ర్విద్యుదగ్న్యోస్తథైవ చ |

త్వమేవ జ్యోతిషాం దేవ దీపో7యం ప్రతిగృహ్యతామ్‌ | 37

నైవేద్యమంత్రః ఓమ్‌ నమో నారాయణాయ నమః ||

అన్నం చతుర్విధం చైవ రసైః షడ్భిః సమన్వితమ్‌ |

మయా నివేదితం భక్త్యా నైవేద్యం తవ కేశవ | 38

పూర్వే దళే వాసుదేవం యామ్యే సంకర్షణం న్యసేత్‌ | ప్రద్యుమ్నం పశ్చిమే కుర్యా దనిరుద్ధం తథోత్తరే|| 39

వారాహంచ తథా77గ్నేయే నరసింహం చ నైరృతే | వాయవ్యే మాధవం చైవ తథైశానే త్రివిక్రమమ్‌|| 40

తథా7ష్టాక్షరదేవస్య గరుడం పురతో న్యసేత్‌ | వామపార్మ్వే తథా చక్రం శంఖం దక్షిణతో న్యసేత్‌ || 41

తథా మహాగదాం చైవ న్యసే ద్దేవస్య దక్షిణ| తతః శారఙ్గం ధనుః విద్వా న్న్యసేద్దేవస్య వామతః|| 42

దక్షిణ నేషుధీ దివ్యే ఖడ్గం వామే చ విన్యసేత్‌ | శ్రియం దక్షిణతః స్ధాప్య పుష్టిముత్తరతో న్యసేత్‌ || 43

వనమాలాం చ పురత స్తతః శ్రీవత్సకౌస్తుభౌ | విన్యసేద్ధృదయాదీని పూర్వాదిషు చతుర్దిశమ్‌ || 44

తతో7స్త్రం దేవదేవస్య కోణ చైవ తు విన్యసేత్‌ | ఇంద్రమగ్నిం యమంచైవ నైరృతం వరుణం తథా || 45

వాయుం ధనదమీశాన మనంతం బ్రహ్మణా సహ | పూజయేత్తాంత్రికైర్మంత్రై రథశ్చోర్థ్వం తథైవ చ|| 46

ఏవం సంపూజ్య దేవేశం మండలస్థం జనార్దనమ్‌ | లభేదభిమతాన్కామా న్నరో నాస్త్యత్ర సంశయః || 47

అనేనైవ విధానేన మండలస్థం జనార్దనమ్‌ | పూజితం యో7వలోకేత స విశే ద్విష్ణుమవ్యయమ్‌ || 48

సకృదప్యర్చితో యేన విధినానేన కేశవః | జన్మమృత్యుజరాం స్తీర్త్వా స విష్ణోః పద మాప్నుయాత్‌ || 49

యః స్మరే త్సతతం భక్త్యా నారాయణమతంద్రితః | అన్వహం తస్య వాసాయ శ్వేతద్వీపః ప్రకల్పితః || 50

ఓంకారాదిసమాయుక్తం నమఃకారాంత దీపితమ్‌ | తన్నామ సర్వతత్త్వానాం మంత్ర ఇత్యభిధీయతే || 51

అనేనైవ విధానేన గంధంపుష్పం నివేదయేత్‌ | ఏకైకస్య వ్రకుర్వీత యథోద్దిష్టం క్రమేణ తు || 52

ముద్రాస్తతో నిబధ్నీయా ద్యథోక్తక్రమచోదితాః | జపం చైవ ప్రకుర్వీత మూలమంత్రేణ మంత్రవిత్‌ || 53

అష్టావింశతి మష్టౌవా శతమష్టోత్తరం తథా | కామేషు చ యథాప్రోక్తం యథాశక్తి సమాహితః || 54

పద్మం శంఖశ్చ శ్రీవత్సో గదా గరుడ ఏవ చ|చక్రం ఖడ్గశ్చ శార్గజ చ అష్టౌ ముద్రాః ప్రకీర్తితాః || 55

విసర్జన మంత్రః

గచ్ఛ గచ్ఛ పరంకస్థానం పురాణపురుషోత్తమ | యత్ర బ్రహ్మాదయో దేవా విందంతి పరమం పదమ్‌ || 56

అర్చనం యే న జానంతి హరేర్మంత్రైర్యథోదితమ్‌ | తే తత్ర మూలమంత్రేణ పూజయంత్వచ్యుతం సదా || 57

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే పూజావిధికథసంనామ ఏకషష్టితమో7ధ్యాయః

అష్టాక్షరీమంత్రసంపుటితో నంగన్యాస కరన్యాసాదులు ధ్యానావహనాదిషోడశోపచారాదిపూజలు కల్పము ననుసరించి యాచరింపవలెను. కావున దానికి వివరణము వ్రాయబడలేదు.

ఇది బ్రహ్మపురాణమున పూజాది కథనమను నఱువది యొకటవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters