Brahmapuranamu    Chapters   

స ప్త త్రి ం శో 7 ధ్యా యః

ఉమామహేశ్వర కల్యాణ బ్రహ్మాదికృత శివస్తుతిః

బ్రహ్యోవాచ

అథవృత్తే వివాహే తు భవ స్వామితతేజసః | ప్రహర్ష మతులం గత్వా దేవాః శక్రపురోగమాః || తుష్టువు ర్వాగ్భి రాద్యాభిః ప్రణము స్తే మహేశ్వరమ్‌ || 1

ఉమా మహేశుల వివాహమిట్లు జరుగగా నింద్రాదులగు నమరు లెల్లరు నమందానందభరితులయి మహేశ్వరునికింబ్రణమిల్లి తొలిపలుకుల నిట్లు వినుతింప దొడగిరి.

నమః పర్వతలింగాయ పర్వతేశాయతే నమః | నమః పవనవేగాయ విరూపా యాజితాయచ || 2

నమః క్లేశవినాశాయ దాత్రే చ శుభసంపదామ్‌ | నమో నీల శిఖండాయ అంబికాపతయే నమః || 3

నమో ఖైరవ రూపాయ విరూప నయనాయచ | నమః సహస్రనేత్రాయ సహస్ర చరణాయ చ || 4

నమో దేవ వయస్యాయ వేదాంగాయ నమో నమః|విష్ణంభనాయ శక్రస్య బాహ్వో ర్వేదాంకురాయచ || 5

చరాచరాధిపతయే శమనాయ నమో నమః | నమః కపాలమాలాయ కపాలసూత్రధారిణ || 6

నమః కపాలహస్తాయ దండినే గదినే నమః|నమ సై#్త్రలోక్య నాధాయ పశులోకరతాయచ || 7

నమః ఖట్వాంగహస్తాయ ప్రమథార్తి హరాయచ | నమో యజ్ఞ శిరో హస్త్రే కృష్ణకేశాపహారిణ || 8

భగనేత్రనిపాతాయ పూష్ణో ర్థంత హరాయచ | నమః పినాకశూలాసిఖడ్గ ముద్గనధారిణ || 9

నమో7స్తు కాల కాలాయ తృతీయనయనాయ చ|అంతకాంతకృతే చైవ నమః పర్వతవాసినే || 10

సువర్ణ రేతసే చైవ నమః కుండలధారిణ|దైత్యానాం యోగనాసాయ యోగినాం గురవే నమః || 11

శశాంకాదిత్యనేత్రాయ లలాటనయనాయచ | నమః శ్మశానరతయే శ్మశానవరదాయచ || 12

నమో దైవతనాథాయ త్ర్యంబకాయ నమో నమః|గృహస్థసాధవే నిత్యం జటినే బ్రహ్మచారిణ || 13

నమో ముండార్థముండాయ పశూనాం పతయే నమః|సలిలే తప్యమానాయ యోగైశ్వర్య ప్రదాయచ || 14

నమ శ్శాన్తాయ దాంతాయ ప్రళయోత్పత్తి కారిణ|నమో7 నుగ్రహ కర్త్రే చ స్థితిక ర్త్రే నమోనమః || 15

నమో రుద్రాయ వసవ ఆదిత్యాయా శ్వినే నమః|నమః పిత్రే 7థ సాంఖ్యాయ విశ్వేదేవాయ వై నమః || 16

నమః శర్వాయ ఉగ్రాయ శివాయ వరదాయ చ|నమో భీమాయ సేనాస్య పశూనాం పతయే నమః || 17

శుచయే వైరిహానాయ సద్యోజాతాయ వై నమః | మహాదేవాయ చిత్రాయ విచిత్రాయ చ వై నమః || 18

ప్రధానాయా 7ప్రమేయాయ కార్యాయ కారణాయ చ|పురుషాయ నమ స్తే 7 స్తు పురుషోచ్ఛాకరాయచ || 19

నమః పురుషసంయోగ ప్రధాన గుణ కారిణ|ప్రవర్తకాయ ప్రకృతేః పురుషస్య చ సర్వశః || 20

కృతా కృతస్య సత్కర్త్రే ఫల సంయోగదాయ చ|కాలజ్ఞాయ చ సర్వేషాం నమో నియమకారిణ || 21

నమో వైషమ్యకర్త్రే చ గుణానాం వృత్తిదాయచ|నమ స్తే దేవదేవేశ! నమ స్తే భూతభావన! శివ సౌమ్యముఖో ద్రష్టుం భవ సౌమ్యో హి నః ప్రభో || 22

బ్రహ్మోవాచ

ఏవం స భగవా న్దేవో జగత్పతి రుమాపతిః | స్తూయమానః సురై స్సర్వై రమరా నిద మబ్రవీత్‌ || 23

శ్రీశంకర ఉవాచ

ద్రష్టుం సుఖ శ్చ సౌమ్య శ్చ దేవానా మస్మి భో స్సురాః|వరం వరయత క్షిప్రం దాతా 7స్మిత మసంశయమ్‌ ||

బ్రహ్మోవాచ

తత స్తే ప్రణతా స్సర్వే సురా ఊచు స్త్రిలోచనమ్‌ || 25

దేవాఊచుః

తవైవ భగవ న్హస్తే వర ఏషో 7వతిష్ఠతామ్‌|యదా కార్యం తదా న స్త్వం దాస్యసే వర మీప్పితమ్‌ || 26

బ్రహ్మోవాచ

ఏవ మస్త్వితి తా నుక్త్వా విసృజ్య చ సురా న్హరః|లోకం శ్చ ప్రమథై స్స్రార్థం వివేశ భవనం స్వకమ్‌ || 27

య స్తు హరోత్సవ మద్భుత మేనం గాయతి దై వత విప్రసమక్షత్‌ | సో 7ప్రతి రూప గణశ సమానో|దేహ విపర్యయ మేత్య సుఖీ7స్యాత్‌ || 28

ఇట్లు జగత్పతి. భగవంతుడు నయిన యుమాపతి యెల్లసురులచే వినుతుడై ఓనిర్జరులారా! మీకు నేను జూడ సౌమ్యుడనైతిని. వేగము వరము కోరుడు బసంగెద. సందియము లేదనగా ''ఆవరము నీ చేతనే యుండుగాక! కార్మావసరమందు దానినిత్తువు గాక ! అని దేవతలనగా నాయనయు వల్లెయని ప్రమథగణములతో స్వభవనమునకేగెను. అద్భుతమైన యీ శివకల్యాణమహోత్సవము దేవ భూదేవులసమక్షమున గానము చేయునతడు గణశ భావమునంది సుఖించును.

బ్రహ్మోవాచ

విప్రవర్యా స్తవం హీ మం పఠే ద్వా శృణుయా దపి|స సర్వలోకగో దేవై ః పూజ్యతే 7 మరలా డివ || 29

ఇతి శ్రీబ్రహ్మపురాణ ఉమామహేశ్వర కల్యాణ బ్రహ్మాదికృత శివస్తుతిర్నామ సప్తత్రింశో7ధ్యాయః

ఈ శి స్తుతిని చదివిన విన్నయాతడు సర్వపుణ్యలోతముల వసించి దేవేంద్రుడట్లు దేవతలచే బూజింప బడును.

ఇది బ్రహ్మమహాపురాణమున ఉమా మహేశ్వర కల్యాణమున బ్రహ్మదిఋత శివస్తుతియను ముప్పదియేడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters