Brahmapuranamu    Chapters   

అథఏకోనవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

శ్రాద్ధవిధివర్ణనమ్‌

మనయ ఊచుః

పరలోకగతానాం తు స్వకర్మస్థానవాపినామ్‌ | తేషాం శ్రాద్ధం జ్ఞే(దే)యం పుత్త్రెశ్చాన్యైశ్చజంధుభిః || 1

వ్యాస ఉవాచ

నమస్క్యత్య జగన్నాథం వారోహంలోకభావమ్‌ | శృణుధ్వం సంప్రవక్ష్యామి శ్రాద్ధకల్పంయథోధితమ్‌ || 2

పురా కోకాజలేమగ్నా న్పితౄనుద్ద్రతవాన్నిభుః | శ్రాద్ధం కృత్యా తదాదేవో యథా తత్ర ద్విజోత్తమాః || 3

కి మర్ధం తేతు కోకాయాం నిమగ్నాః పితంరోభసి | కథం తేనోద్ధృతా స్తేవై వారాహైణ ద్విజోత్తమ || 4

తస్మినో7కాముఖే తీర్థే భుక్తిముక్తి ఫలప్రదే | శ్రోతుమిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హినః | | 5

త్రేతాద్వాపరయోః సంధౌ పితరో దివ్యమానుషాః | పురాయేరుగిరేః పృష్టే విశ్వైర్దేవై సహస్థితాః || 6

తేషాం సముపవిష్టానాం పితౄణాం సోమసంభవా| కన్యా కాంతిమతీదివ్యా పురతః పాంజలి ః స్థితాః || 7

పితర ఊచుః

కా7సి భ##ద్రే ప్రభుః కోవా భవత్యా వ్యక్తుమర్హసి || 8

వ్యాస ఉవాచ

సా ప్రోవాచ పతౄన్దేవా న్కళా చాంద్రమసీతి హ | ప్రభుత్వే భవతామేవ వరయామి యధీచ్ఛథ || 9

ఊర్జా నామా స్తిప్రథమం స్వధా చ తదనంతరమ్‌ | భవద్భిశ్చాద్వైవకృతం నామ కోకేతి భావితమ్‌ || 10

తేహి తస్యావచః శ్రత్వా పితరో దివ్యమానుషాః | తస్యాముఖం నిరీక్షంతో న తృప్తి మధిజగ్మిరే || 11

విశ్వేదేవాశ్చ తాంజ్ఞాత్వా కన్యాముఖనిరీక్షకాన్‌ | యోగచ్యుత్యాన్నిరీక్ష్యైవ విహాత్రిదివం గతాః || 12

మునులిట్లనిరి. పరలోకమునకేగి తమ కర్మానుగుణమయిన స్థానమందున్న వారికి కొడుకులు మఱియుంగల బంధువులు శ్రాద్ధ మెట్లుపెట్టవలయునన వ్యాసభగవాను డిట్లనియె. జగన్నాథునికి వరాహమూర్తికి నమస్కరించి తెలుపుచున్నాను. కల్పమును వినుండు. మున్ను కోకాజలడందు మునిగిపోయిన పితరులను వరాహమూర్తియైన ప్రభువు శ్రాద్ధముంగావించి యుద్దరించెనన మునులచెట్ల జరిగెనో యానతిమ్మన వ్యాసుండిట్లనియె.

త్రేతాద్వాపరయుగ సంధిలో మున్నుమెరుగిరిమీద దివ్యులు మానుషులునైన పితరులు విశ్వేదేవులతో వసించిరి. (పితరులకు దేవత్వము మనుష్యత్వము నను రెండు ధర్మములు గలవజ శస్త్రములు తెలుపుచున్నవి. కావున పితృవతియైన యమునికి నరకచతుర్ధశినాడు. చేయవలసిన తర్పణము దేవతగాభావించి నవ్యముగానూ మనుషత్వమును భావించి ప్రాచీనారీతగిగానూ చెయవచ్చునని ధర్మశాస్త్రములు తెలుపుచున్నవి) అచటవారు కూరుచున్నతఱి సోముని కూతురు కాంతిమతియను దేవకన్య ప్రాంజలియై వారియెదుట నిలిచెను. వారు కళ్యాణి! నీవెవ్వతెవు. నీకు ప్రభువెవ్వడు? తెలుపుమనిరి. చంద్రకళను మీకిష్టమగునేని మిమ్ము నా ప్రభువులుగా వరించుచున్నాను. నా మొదటిపేరు ఊర్జ ఆపైన స్వధయను పేరంబిలువబడుచున్నాను. ఇప్పుడే మీరు 'కోక' అనుపేర బిల్చినారు. పితరులామె పలుకులువిని యామె మొము వంక జూచి తృప్తిసెందరైరి. (మోహపడిరన్నమాట) అ కన్యసూరకచూచుతు తనివి సెందక యోగ భ్రష్టులైనవారని యోఱింగి విశ్వేదేవులా పితరులను వారిని వదలిపెట్టి త్రిదివంబున కరిగిరి.

భగవానపి శీతాంశు రూర్జాం నాపశ్యదాత్మజామ్‌ | సమాకులామనాదధ్యౌ క్వ గతేతి మహాయశాః || 13

స వివేద తదాసోమః ప్రాప్తాం పితౄంశ్చకామతః | తై శ్చావలోకితాం హార్దా త్స్వీకృతాం తపోబలాత్‌|| 14

తతః క్రోధపరీతత్మ పితౄంశశధరో ద్విజాః | శశాపనితిష్యధ్వం యోగభ్రష్టానిచేతనః || 15

యస్మాదదత్తాం మత్కన్యాం కామయధ్వం సుభావిశాః | యస్మాద్ధృతవతీ చేయం పతీన్పతృమతీసతీ || 16

స్వతంత్రా ధర్మముత్సృజ్య తస్మాద్భవతు నిమ్నగా | కోకేతి ప్రథితాలోకే శిశిరాద్రిసమాశ్రితా || 17

ఇత్థం శప్తాశ్చంద్రమసా పితరో దివ్యమానుషాః | యోగ భ్రష్టా నిపతితా హిమవత్పాదభూతతే || 18

ఊర్జా తత్రైవపతితా గిరిరాజస్య విస్త్రతే | ప్రస్థేతీర్థం సమాసాద్య సప్తసాముద్ర ముత్తమమ్‌ || 19

శోకా నామతతో వేగాన్నదీ తీర్థశతాకులా | ప్లావయంతీ గిరేః శృంగం సర్పణాత్తు సరిత్య్మ్సతః || 20

చంద్రభగవానుడు తనకూతురు నూర్జనింటగానక మనసు కలతపడిన మనస్సుతో నెటుపోయినదనియాలోచించెను. అసమాధిలో నతడామె కామముతో బితరులకడ కేగెనని వారిచే హృదయపూర్వకముగా నామె స్వీకరింపబడినదనియుం దపోబలమున నేణింగెను. అంత గినుకగొని శశాంకుడు యోగభ్రష్టులై మనస్సు స్థాయిచెడి తండ్రి హద్దులోనున్న సాధ్వినీ! చీనీయకుండ నాకన్యను హరించితిరి గావున మీరు క్రింద బడుదురుగాక యన శపించెను. ఈ నాకూతురును స్వతంత్రురాలై ధర్మమువిడిచి భరించినందున కోకయను పేర హిమాద్రిపైన యుగుగాక యనియె. ఇట్లుశప్తులైన పితృదేవతలు యోగ భ్రష్టులై హిమగిరి మొదటబడిరి. ఊర్జయు నక్కడనే హిమగిరి ప్రస్థమందుపడి సప్తసాముద్రమము తీర్థముంజేరి కోకయను పేర నూరుతీర్థములతో హిమగిరి శిఖరమును దడుపుచు నర్పణము సేయుటవలన (ప్రవహించుట వలన) సరిత్తు(నది) అను పేరందెను.

అథ తే పితరోవిప్రా యోగహీనా మహానదీమ్‌ | దదృశుః శీతసపలీలాం న విదుప్తాం సులోచనామ్‌|| 21

తతస్తు గిరిరాడ్దృష్ట్యా పితౄంస్తాంస్తు క్షుధార్ధితాన్‌ | బదిరీమాదిదేశాథ ధేనుం చై కాం మధుస్రనామ్‌|| 22

క్షీరం మధు చ తద్దివ్యం కోకాంభో బదరీఫలమ్‌ | ఇదం గిరివరణౖషాం పోషణా యనిరూపితమ్‌|| 23

తయా వృత్త్యా తు వసతాం పితౄణాం మునిసత్తమాః | దసవర్ష సహస్రాణి యయురేక మహోక్షయథా|| 24

ఏవంలోకే విపితరి తథైవ విగతస్వధే | దై త్యా బభూవుర్భలివో యాతుధానాశ్చ రాక్షసాః|| 25

తే తాన్రిత్పగణాన్దైత్యా యాతుధానాశ్చ వేగీతాః | విశ్వైర్దేవై ర్విరహితాన్సర్వతః సముపాద్రవన్‌|| 26

దై తేయాన్యాతుదానాంశ్చ దృష్ట్వై వా7పతతో ద్విజాః | కోకాతటస్థాముత్తుంగాం శిలాం తే జగృహూరుషా|| 27

గృహీతాయాం శిలాయాంతు కోకావేగవతి పితౄన్‌ | ఛాదయామాస తోయేన ప్లావయంతీ హిమాచలమ్‌|| 28

పిత్రూనంతర్హి తన్దృష్ట్వా దై తేయా రాక్షసాస్తథా | విభీతకం సమారుహ్య నిరాహారా స్తిరోహితాః|| 29

సలిలేన విషీదంతః పితరంః క్షుద్ర్భమాతురాః | విషీదమానమాత్మానం సమీక్ష్య సలీలా శయాః ||

జగ్ముర్జనార్దనం దేవం పితరం ః శరణం హరిమ్‌ || 30

మునయ ఊచుః

జయస్వ గోవిందజగన్నివాస జయో7స్తునః కేశవ తే ప్రసాదాత్‌ |

జనార్ద నాస్మా న్సలిలలాంతరస్థా నుద్దర్తుమర్హ స్యనఘ ప్రతాప || 31

నిశాచ రైర్దారుణ దర్శనై ః ప్రభోవరేణ్య వై కుంఠవరాహవిష్టో |

నారాయణాశేషమహేశ్వరేశ ప్రయాహి భీతాంజయ పద్మనాభ || 32

ఉపేంద్ర యోగిన్మధుకై టభఘ్న విస్ణో అనంతాచ్యుత వాసుదేవ|

శ్రీశార్జచక్రాంబుజ శంఖపాణ రక్షస్వ దేవేశ్వర రాక్ష సేభ్యః || 33

త్వం పితా జగతః శంభోనాన్యః శక్తః ప్రబాధితుమ్‌ | నిశాచరగణం భీమ మతస్త్వాం శరణంగతాః || 34

త్యన్నామపంకీర్తనతో విశాచరా ద్రవంతి భూత్యాన్యపయాంతి చారయః |

నాశం తథా సంప్రతి యాంతి విష్ణో ధర్మాధి సత్యం భవతీహి ముఖ్యమ్‌ || 35

వ్యాస ఉవాచ

ఇత్థం స్తుతః స పితృభిర్ధరణీధరస్తు తుష్టస్తదా7విష్కృత దివ్యమూర్తిః |

కోకాముఖే పితృగణం ఫలిలే నిమగ్నం దేవో దదర్శ శిరసా7థ శిలాం వహంతమ్‌ || 36

తం దృష్ట్వాసలిలే మగ్నం క్రోడరూపీ జనార్దనః | భీతం పితృగణం విష్ణు రుద్ధర్తం మతిరాదధే || 37

దంష్ట్రాగ్రేణ సమాహత్య శిలాం చిక్షేప శూకరః| పితౄనాదాయ చ విభూ రుజ్జహార శిలాతలాత్‌ || 38

వరాహదంష్ట్రా సంలగ్నాః పితరః కనకోజ్జ్వలాః | కోకాముఖే గతభయాః కృతా దేవేన విష్ణునా || 39

ఉద్ధృత్య చ పితౄ న్దేవో పిష్ణుతీర్దేతు శూకరః | దదౌ సమాహిత స్తభ్యో విష్ణు ర్లోహర్గళే జలమ్‌ || 40

తతః స్వరోమసంభాతా స్కుశానాదాయ కేశవః | స్వేదోద్భవాం స్తిలాంశ్చైవ చక్రే చోల్ముకముత్తమమ్‌ || 41

జ్యోతిః సూర్యప్రభం కృత్యా పాత్రం తీర్థం చ కామికమ్‌| స్థితం ః కోటివటస్యాధో వారిగంగాధరంశుచి || 42

తుంగకూటాత్పమాదాయ యజ్ఞీయానోషధీరసాన్‌ | మధుక్షీరరసాన్గంధా న్పుష్పధూపానులేపనాత్‌ || 43

ఆదాయ దేనుం పరసో రత్నాన్యాదాయ చార్ణవాత్‌ | దంష్ట్య్రోల్లిఖ్య ధరణి మభుక్ష్య సలిలేన చ || 44

ఘర్మోద్భవేనోపలిప్య కుశైరుల్లిఖ్య తాం పునః | పరిణీయోల్ముకేనైనా మభ్యుక్ష్య చ పునః పునః || 45

కుశానాదాయ ప్రాగగ్రాం ల్లోమాకూపాంతర స్థితాన్‌ | ఋషీనాహూయ పప్రచ్ఛ కరిష్యే పితృతర్పణమ్‌ || 46

తైరప్యుక్తే కురుప్వేతి విశ్వాందేవాంస్తత్‌ విభుః | ఆహూయ మంత్రతస్తేషాం విష్టరాణి దదౌ ప్రభుః || 47

అహూయమంత్రతస్తేషాం వేదోక్తవిధినా హరిః | అక్షతర్దైవతారక్షాం చక్రే చక్రగదాధరః || 48

అక్షతాస్తు యవై పథ్యం సర్వ దేవాంశసంభవాః | రక్షంతి సర్వత్రదిశో రక్షార్థం నిర్మితాహితే || 49

దేవదానదై త్యేషు యక్షరక్షస్సు చై పహి | నహి కశ్చిత్జయం తేషాం కర్తుం శక్తాశ్చరాచరే || 50

న కేనచి త్జతా యస్మాత్తస్మాత్తే హ్యక్షతాః కృతాః | దేవానాం తేహి రక్షార్థం నియుక్తా విష్ణునా పురా || 51

తుంళగందయవైః పుషై#్పరర్ఘ్యం కృత్యాచ శూకరః | విశ్వేభ్య దేవేభ్య ఇతి తతస్తాన్సర్యపృచ్ఛత|| 52

యోగమందినపితరుల చల్లనినీటితోనున్న మహానదిం జూచిరి. కానియది చంద్రుని కూతురగు ఊర్జయేయని యెఱుంగరైరి. అంతట పితరుల నాకలిచే గుములుచున్నట్లు ఒక రేగువృక్షమును మధుక్షీరమునోసంగు నొక ఆవును నొసంగెను. దివ్యమైన క్షీరము కోకానదిజలము రేగుపండు నను నీ యాహారము పితృదేవతల పోషణమునను నిరూపించబడినది. ఆ విధమైన వృత్తితో (ఆహారాదుల సేవనముతో) ఈవించుచున్న పితరుల కదివేలేండ్లొక్క దినమట్లు గడచెను.

ఈ విధముగా లోకమెల్ల పితృశూన్య స్వధాకారము వినిపింప నంతట దైత్యులు రాక్షసులు యాతుధానులు బలవంతులైరి. వారు విజృంభించి విశ్వదేవతలతో విడివడిన పితృగణములపై నలువైపుల నుండి వచ్చిపడిరి. అదిచూచి పితరులు రోషముగొని యొడ్డునున్న యొక ఠాతినెత్తి పట్టుకొనిరి. ఆరాయి తొలగగానే నది వేగమెక్కువై నీటిచే పితరులను హిమాలయమును గూడ మంచెత్తెను. పితరులంతా ర్హితులైనంత రాక్షసులు తాండ్ర చెట్టునెక్కి నిరాహారులై దాగికొనిరి. పితృదేవతలు నీటివెల్లువకు వంత చెంది యాకట నకనకంబడి యానీటనే యుండి విష్ణుని శరణోందిరి.

గోవింద! నీవు జయింపుము. జగన్నివాస! ఓ కేశవ నీదయచే మాకును జయమగుగాక ! ఆప్రతిమతప్రతావుడవు మమ్మీనీట మునిగిన వారినుద్దరింపుము. దారుణాకారులైన యారాక్షసులకు జడిసిపోవుచున్న మమ్ము ఓవరాహమూర్తీ! రక్షింపుము. నీ పుణ్యనామములు సంకీర్తనము నేసినంత రాక్షసులు భూతప్రేత పిశాచాదులు నశితురు. ధర్మాధి పురుషార్థములు సిద్ధించును. అని యిట్లు స్తుతింప విని తన దివ్యమూర్తిని జూపి కోకానది ముఖమందు నీటమునిగి తలపై రాతిం ధరించి యున్న పితృగణముం జూచెను. అంతట వరాహమూర్తియే హరి పితృగణము నుద్దరింప సంకల్పించెను. తనకోఱచేగొట్టియేత్తియారాతిని విసరివైచెను. పితరులనీటినుండియెత్తిమీదికాకర్షించెను. ఆదివ్యవరాహము కోరయందున్న పితరులు బంగారమట్లు మెఱయుచు విష్టునిచే భయముక్తులైరి. అట్లువారినెత్తి విష్టుతీర్థమను పేరందినయాతావున హరి వారిన లోహార్గములనందలి జలమును ద్రావనిచ్చెను. అవ్వల తన రోమముల నుండి పుట్టిన దర్భలను చెమటనుండి పుట్టిన నువ్వులను జేకొని కొఱకం చొకదానిని సూర్యసమాన ప్రభనుగ గల్పించి ఒక పాత్రను తీర్థముగా రూపొందించి కోటివటము క్రింద నిలువబడి గంగాధరమను తీర్థమందలిఉదకమును తుంగకూటమునుండి గైకొని యజ్ఞయములైన ఓషధులను మధుక్షీరరసములను గంధములను పువ్వులను గంధదూపదీపాదులను జేకొని సరస్సు నుండి ధేనువును సముద్రమునుండి రత్నములను గైకొని భూమిని కోరచే గీసి నీటం దడిపి భూమిని కుశలచే గీసి కొఱవినిదానిచుట్టుం ద్రిప్పిమఱలమఱల నీరు ప్రోక్షించి రోమకూపములందుండి ప్రాగగ్రములైన (తూర్పువైపుకొసలుగా నున్న) కుశలను గ్రహించి ఋషుల నాహ్వానించి పితృతర్పణము చేయుదుననిమె. వారును జేయమను ప్రభువు విశ్వేధవులను బిల్చి సమంత్రకముగ వారికి విష్టరముల (అసనములను) నొసంగి యక్షతలచే దేవతారక్ష సేసెను. సర్వదేవతల యంశలతో బుట్టిని అక్షతలు ఓషదులు సన్నిదిశల నంతట రక్షణ యిచ్చుటకు గల్పింపబడినవి.దేవదానవ దైత్య యక్షరక్షస్సులం జరాచరమందెక్కడును వానికి క్షయము నెవ్వరు గల్పింపజాలరు. గావున వానికి అక్షతములు అనుపేరేర్పడినది. మున్ను విష్ణువు దేవతారక్షరణకొరకే యక్షతల నేర్పరచెను. కుశలు గంధము యువలు పువ్వులచే అర్ఘ్యమొనంగి వరాహమూర్తి విశ్వేదేవుల నిట్లడిగెను.

సితౄనావాహయిష్యామి యే దివ్యా యేచ మానుషాః | అవాహయస్వేతి చ తై రు క్తస్త్వావాహ (య) చ్చుచిః ||

శ్లిష్టమూలాగ్రదర్భాంస్తు సలిలాన్వేద వేదవిత్‌ | జానావారోప్య హస్తంతు దదౌ సవ్వేన చా సనమ్‌ || 54

తథైవ జానుసంస్థేన కరేణౖకేవల తా న్పితౄన్‌ | వారాహః పితృవిప్రాణా మాయాంతు న ఇతీరయన్‌ || 55

అవహతేత్యువాచై ప రక్షణం చాపస్యవతః | కృత్వా చావాహనం చక్రే పితౄణాం నామగోత్రతంః || 56

త్పితరో (పితరో7త్ర) మనోజరానా వా ఆ గచ్ఛత ఇతీరయన్‌ సంవత్సరైరిత్యుదీర్య తతో7ర్ఘ్యం తేషు విన్యసేత్‌ ||

యా స్తిష్ట్యంత్యమృతావాచో యన్మేతి చ పితుః పితుః | యన్మే పితామహేత్యేవం దదావర్ఘ్యం పితామహే || 58

యన్మే ప్రపితామహేతి దదౌచ వ్రపితామహే || కుశ గంధతిలోన్మిశ్రం సుపుష్ప మనస్వ్యతః || 59

తద్వన్మాతమహేభ్యస్తు విధిం చక్రేజనార్దనః | తానర్చ్య భూయో గందాద్వైర్దూపం దత్త్వాతుభక్తితః || 60

ఆదిత్యా వసవో రుద్రా ఇత్యుచ్చార్య జగత్ర్పభుః | తతశ్చాన్నం సమాదాయ సర్పిస్తిలకుశాకులమ్‌ || 61

విధాయ పాత్రే తచ్చైవ పర్యపృచ్ఛత్తతో మునీన్‌ అగ్నౌ కరిష్య ఇ తితై ః కురుష్వేతి చ చోదితః || 62

అహుతి త్రితయం దత్వా సోమాగ్నీభ్యాంయమాయచ | యేమాయ కేతి చ జపే ద్యజుః సప్తకమచ్యుతమ్‌ || 63

హుతావశిష్టం చ దదౌ నామగోత్రసమన్వితమ్‌ | త్రిరాహుతిక మైకైకం పితరం ప్రతి తద్విజాః || 64

అతో7వశిష్టమన్నద్యం పిండ పాత్రే సమాక్షివత్‌ |

దివ్యులు మనుషులును గూడ నైన పితరులను ఆహ్వానించుచున్నాననియో. వారు పిలువుమని వారిని శుచియై పిలిచెను. నువ్వులతో మొదళ్ళు చివరలు కూర్చిన దర్భలను మోకాలిపై హస్తమానించి సవ్యముగ అననమోసంగెను. అదే విధముగ పితరులను పితృస్థానమందున్న విప్రులకు ''ఆయాంతు'' అను మంత్రము సెప్పుచునాహ్వనించెను. ''అపహత'' అను మంత్రముచే నపస్యవముగా అసురాదులనవలసరక్షణనిచ్చి పితరుల నామగోత్రములతో ''తత్పతరోమనోజరానావా ఆగచ్ఛత'' అనుమంత్రముకూడా జెప్పుచు నావాహనము సేసెను. ''సంవత్సరైః'' అను మంత్రముచే నర్ఘ్యమిచ్చెను. యాస్తిష్టంత్యమృతావాచోయన్మ అనియన్మేపితామహ అనితండ్రికిపితామహునికి 'యన్మే ప్రపితామహ' అని ప్రపితామహునికి కుశ గంధపుష్పతిలమిశ్రమైన యర్ఘ్యమును అపస్యముగ నిచ్చెను. అట్లేమాతామహులకును విష్ణువు పొనరించెను. ఇట్లు గంధాదులచే నర్చించి ధూవదీపము లొసంగి ''అదిత్యా వనసవోరుద్రా'' అను మంత్రముతో నెయ్యి నువ్వులు దర్భలతో నన్నమును పాత్రయందుంచి యవ్వల మునులజూచి ''అగ్నౌకరిష్యే'' అని పిలికి వారు కురుష్య (చేయుము) అని ప్రేరణ యీయి సోమునికి అగ్నికిని యమునికిని మూడాహుతులిచ్చెను. ''యోమామకేతి'' అను యజుర్మంత్ర సప్తకము జపించి హోమశిష్టమును నామగోత్రములతో నొక్కొక్కసారి మూడేసి యాహుతులుగా పితృస్థానమం దొసంగెను. ఇందు మిగిలిన యన్నమును పిండపాత్ర యందుంచెను.

తతో7న్నం సరసం స్వాదు దదౌ పాయస పూర్వకమ్‌ || 65

ప్రత్యగ్రమేకదా స్విన్న మపర్యుషితముత్తముమ్‌ | అల్పశాకం బహుఫలం షడ్రపం చామృతోపమమ్‌ || 66

యద్ర్భాహ్మణషు ప్రదాదౌ పిండాపాత్రే పితౄం స్థథా | దేవపూర్వం పితృష్వన్న మాజ్యప్లుతం మధుక్షితమ్‌ || 67

మంత్రితం పృధివీత్యేవం మధువాతాతృచం జగౌ| భుంజానేషు తు విప్రేషు జపన్వై మంత్రపంచకమ్‌ || 68

య త్తే ప్రకారమారభ్య నాధికం తే తతో జగౌ| త్రిమధు త్రిసువర్ణం చ బృహదారణ్యకం తథా || 69

జజాప వైషాం జాప్యం తు సు క్తం సౌరం సపౌరుషమ్‌|భుక్తవత్సు చ విప్రేషు పృష్ట్యా తృప్తాఃస్థ ఇత్యుతః || 70

తృపాః స్మేతి సకృత్తోయం దదౌ మౌనవియోమనమ్‌ |

ఆ మీదట పరిశుద్దము (ప్రత్యగ్రము) ఒకేసారి యుడికినది నిలువయుండనిది కూరలు తక్కువ పండ్లెక్కువ యునై యాఱురసములు గల్గి యమృతోపమానమయిన యన్నమును బ్రాహ్మణుల కారగిం పిడి పిండపాత్రయందు గూడ వడ్డించి మంత్రముతో నేయి తేనెయుంగూర్చి పృథివి అనియు మధువాతా అను ఋగ్వేదమంత్రమును బఠించెను. బ్రాహ్మణులు భోజనము సేసినతర్వాత నై దుమంత్రములు య త్తే యను ఋక్కుతో నారంభించి నాధికం అను సమాప్తిమంత్రమువరకు జపించెను. త్రిమధు త్రిసువర్ణ మంత్రములను బృహదారణ్యకమును మఱియు జపింప వలసిన సౌకరసూక్త పురుషపూక్తములనుగూడ జపించెను. విప్రులు భోజనము సేసిన తర్వాత తృప్తాస్థ మీరు తృపులైనారా? అని అడిగి వారు తృప్తాస్మ తృప్తులైనాము అని అన్న తర్వాత అంతవరకు మౌనముతో భోజనము సేసిన బ్రాహ్మణులు మౌనవిమోచనము నేయుటను సూచించును త్తరపోశన మొసంగెను.

పిండ పాత్రం సమాదాయ చ్ఛాయాయై ప్రదదై తతః || 71

సా తదన్నం ద్విధా కృత్వా త్రిధైకై మథాకరోత్సవారాహో భూమథోల్లిఖ్య సమాచ్ఛాధ్య కుశైరపి || 72

దక్షిణాగ్రాస్కుశాస్కృత్వా తేషా ముపరి చాసనమ్‌ | పలిలేషు సమూలేషు కుశేష్వవతు సంశ్రయః || 73

గంధపుష్పాధికం కృత్యా తతః పిండం తు భక్తితః | పృథివీదధీరిత్యు క్త్వా తతః పిండం ప్రదత్తవాన్‌ || 74

పితామహాః ప్రపితాదామహా స్తథేతి చాంతరిక్షతః | మాతామహానామప్యేవం దదౌ పిండాన్స శూకరః || 75

పిండనిర్వాపణోచ్ఛిష్ట మన్నం లేపభుజేష్య దాతి | ఏతద్వం పితరిత్యు క్త్వా దదౌ వాసాంసి భక్తితః || 76

ద్వ్యంగులజాని శుక్లాని ధౌత్యాన్యభినవాచ| గంధపుష్పాదికం దత్వా కృత్త్వా చైషాం ప్రదక్షిణామ్‌ || 77

ఆచమ్మా77చమయే ద్విప్రాన్పైత్రానాదౌ తతః సురాన్‌ |

తత స్త్వభ్యుక్ష్య తాం భూమిం దత్త్వా7పః సుమనోక్షతాన్‌ || 78

సతిలాంబు పితృష్వాదౌ దత్వా దేవేషు సాక్షతమ్‌ | అక్షయ్యం సస్త్వితి పితౄ న్ర్పీయతామి దేవతాః || 79

ప్రీణయిత్వా పరావృత్య త్రిర్జపేచ్చాఘమర్షణమ్‌ | తతో నివృత్య తు పే ద్యన్మే నామ ఇతీరయన్‌ || 80

గృహాన్నః పితరో దత్త ధనధాన్య ప్రపూరితాన్‌ | అర్ఘ్యపాత్రాణి పిండానా మంతరే ప విత్రాకాన్‌ || 81

నిక్షిప్యోర్జం వహంతీతి కోకాతోయ మథో7జపత్‌ | హిమక్షీరం మధుతిలా న్పతౄణాం తర్పణం దదౌ || 82

స్వస్థీత్యు కై పై తృకైస్తు సోరాహ్నే ప్రావతర్పయన్‌ | రజతం దక్షిణాం దత్త్వా నిప్రాన్దేవో గదాధరః || 83

సంవిభాగం మనుష్యేభ్యో దదౌ స్వదితి చాబ్రువన్‌ |

కశ్చి(చ్చి) త్సంపన్న మిత(త్యు) క్త్యా ప్రత్యుక్తసై#్తద్వ్విజోత్తమాః || 84

అభిరమ్యతామిత్యువాచ ప్రోచుస్తే7భిరతాః స్మ వై | శిష్టమన్నంచ పప్రచ్ఛ తై రిష్టైః సహ చోదితః || 85

పాణావాదా యతాన్వి ప్రాన్కుర్యాదనుగత (స్తతం) తదా | వాజే వాజే ఇతి పఠం స్భహిర్వేది వినిర్గతః || 86

కోటితీర్థజలేనాసా వపస్యవం సముత్జిపన్‌ | అలగ్నాన్విపులాన్వాలా న్ర్పార్థయామాస చాశిషమ్‌ || 87

దాతారో నో7భివర్ధంతా తై స్తథేతి సమీరితః | ప్రదక్షిణ ముపావృత్య కృత్యా పాదాభివాదనమ్‌ || 88

అసనాని దదౌ చై షాం చాదయామాస శూకరః| విశామ్యతాం ప్రవిశ్యాథ పిండం జగ్రాహ మధ్యమమ్‌ || 89

చాయామయీ మహీ పత్నీ తసై#్య పిండ మదా త్ర్పభుః | ఆధత్త పితరోగర్కభ మత్యుక్త్వా సా7పిరూపిణీ || 90

పిండం గృహీత్వా విప్రాణాం చక్రే పాదాభివందనమ్‌ | విసర్జనం పితౄణాం సకర్తుకామశ్చ శూకరః || 91

కోకా చ పితరశ్చైవ ప్రోచుః స్వార్థకరం వచః | శప్తాశ్చ భగవన్పూర్వం దివస్థా హిమభానునా || 92

యోగాభ్రష్టా భవిష్యధ్వం సర్వ ఏవ దిపశ్చ్యుతాః | త దేవ భవతా త్రాతః ప్రవిశంతో రసాతలమ్‌ || 93

యోగభ్రష్టాంశ్చ విశ్వేశా స్తత్యజుర్యోగ రక్షిణ ః | తత్తే భూయో7భిరక్షింతు విశ్వే దేవా హినంః సదా || 94

స్వర్గం యాస్యామశ్చవిభో ప్రసాదా త్తవ శూకర | సో(య)మో7ధి దేవో7స్మాకం చ భవత్యచ్యుత యోగధృక్‌ ||

యోగాధార స్తథా సోమ స్త్రోయతే న కదాచన | దివి భూమౌ సదా వాసో భవత్యవస్మాసు యోగతః || 96

అంతరిక్షే చ కేషాంచి న్మాసం పుష్టి స్థథా7స్తునః | ఊర్జా చేయం హినః పత్నీ స్వధానామ్నాతు విశ్రుతా || 97

భవత్వేషైవ యోగాఢ్యా యోగమాతా చ ఖేచరీ | ఇత్యేవముక్తః పితృభి ర్వారోహో భూతభావనః || 98

ప్రోవాచాథ పితౄన్విష్ణు స్తాం చ శోకాం మహానదీమ్‌ | యదుక్తంతు భవద్వీర్మే సర్వ మేత ద్భవిష్యతి || 99

యమో7ధిధేవో భవతాం సోమః స్వాధ్యాయ ఈరితః ' అధియజ్ఞ స్థథై వాగ్ని ర్భవతాం కల్పనా త్వియమ్‌ || 100

అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చస్థానం హి భవతామి | బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ భవతా మధి పూరుషాః || 101

ఆదిత్యా వసనో రుద్రా భవతాం మూర్తయి స్త్విమాః | యోగినో యోగదేహాశ్చ యోగధాశ్చ యోగధారాశ్చ సువ్రతాః || 102

కామతో విచరిష్యధ్వం ఫలదాః సర్వజంతుషు | స్వర్ఘస్థాన్న రక్తస్థాంశ్చ భూమిస్థాంశ్చ చరాచరాన్‌ || 103

నిజయోగబలేవై వా77ప్యాయ యిష్యధ్వము త్తమాః | ఇయమూర్జశశిసుతా కీలాలమధువిగ్రహా || 104

భవిష్యతి మహాభాగ దక్షస్య దుహితా స్వధా | తత్రేయం భవతాం పత్నీ భవిష్యతి వరాననా || 105

కోకానదీతి విఖ్యాతి గిరిరాజ సమాశ్రితా | తీర్థకోటి మహాపుణ్యా మద్రూప పరిపాలితా || 106

అస్యామద్య ప్రభృతి వై విపత్య్సఘనాశకృత్‌ | వరాహరదర్శణం పుణ్యం పూజనం భుక్తి ముక్తిదమ్‌ || 107

కోకాసలిలపానం చ మహాపాతక నాశనమ్‌ | తీర్థష్వాప్లవనం పుణ్య ముపవాసశ్చ స్వర్గదః || 108

దానమక్షయ్య ముదితం జన్మమృత్యుజరాపహమ్‌ | మాఘే మా స్వసితే పక్షే భవర్భిరుడుపక్షయే || 109

కోకాముఖ ముపాగమ్య స్థాతవ్యం దినపంచకమ్‌ | తస్మిన్కాలే తు యః శ్రాద్ధం పితౄణాం నిర్వపిష్యతి || 110

ప్రాగుక్త ఫలభాగీ చ భవిష్యతి న సంశయః | ఏకాదశీ ద్వాదశీంచ చ స్థేయమత్ర మయా సదా || 111

యస్త్రతోపవసేద్దీమా న్స ప్రాగుక్త ఫలం లఖేత్‌ | తద్ర్వజధ్వం మహాభాగాః స్థానమిష్టం యథేష్టతః || 112

అహమప్యత్ర వత్స్యామీ త్యుక్త్వా సో7ంతరధీయత | గతే వరాహే పితరః కోకా మామంత్ర్య తే యయుః || 113

కోకా7పి తీర్థసహితా సంస్థితా గిరిరాజని | ఛాయా మహిమమయా క్రోఢీ పిండ ప్రాశన బృంహితా || 114

గర్భమాదాయ సశ్రద్దా వారాహసై#్యవ సుందరీ | తతో7స్యాః ప్రాభవత్పత్రో భౌ మస్తు నరకాసురః ||

గోజ్యతిషంచ నగర మస్యద త్తంచ విష్ణునా || 115

ఏవం మయోక్తం వరదవ్య విష్ణో కోకా ముఖే దివ్య వరాహరూపమ్‌ |

శ్రుత్వా నరప్త్యక్తమలో విపాప్మా దశాశ్వమేధేష్టి ఫలం లభేత|| 116

ఇతి శ్రీమహాపురాణ అదిబ్రహ్మే వ్యాపఋషి సంవాదే శ్రాద్ధ విధినిరూపణంనామ

ఏకోన వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

Brahmapuranamu    Chapters