Sri Jayendravani    Chapters    Last Page

ఆరవ భాగము

34. మహాభారతం

ª«sV¥¦¦¦Ë³ØLRi»R½Li ®ªs[µyÌÁ»][ ryª«sVùLiNRPÌÁµR…¬s „sÇìÁÙÌÁ »R½ÌÁLixmso. @LiµR…VZNP[ xmsLi¿RÁª«sV ®ªs[µR…LigS úxmszqsµôðj…ZNPNTPäLiµj…. ®ªs[µR…ªyùxqsV²R…V ¿Áxmso»R½VLi²R…gS gRiâßá[aRPV²R…V »R½ƒ«s µR…Li»yÍýÜ[ INRP µy¬s¬s „sLRiVgRig]ÉíÓÁ µy¬s»][ ˳ØLRi»y¬sõ ÖÁÐÁLi¿y²R…V. ª«sV¥¦¦¦Ë³ØLRi»R½LiÍÜ[¬s „sÇìØƒy¬sõ úxmsÇÁÌÁNRPV @LiµR…ÛÇÁ[¸R…VVÈÁ\ZNP »R½ƒ«s ª«sVVÆØ¬sNTP r¢LiµR…LSù¬sõ¿Á[è µR…Li»y¬sõ »yùgRiLi ¿Á[zqsƒ«s\®ªsƒy¬sõ ª«sVƒ«sLi úgRiz¤¦¦¦Li¿yÖÁ. „sÇìØƒ«sLi N]LRiNRPV ª«sùQQNTPò »R½ƒ«sr¢LiµR…LRiùLi»][ xqs¥¦¦¦ @¬sõÉÓÁ¬s »yùgRiLi ¿Á[¸R…VÉØ¬sNTP zqsµôðR…LigS ª«soLi²yÌÁ®ƒs[µj… BLiµR…VÍÜ[¬s xqs»R½ùLi.

మహాభారతం విజ్ఞానఖని. దీనిలో లేని విషయ మంటూ వుండదు. వేదాంత సిద్ధాంత సర్వస్వమైన భగవద్గీత మహాభారతంలోని భాగమే. ఈ బోధనల ద్వారా కృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో అర్జునునకు కల్గిన విషాదాన్ని, నిస్పృహను తొలగించుటకు తగిన సాధనాల్ని నిర్దేశించాడు.

మహాభారత కథలోని ధర్మాల్ని మననంచేసికొని వాటిని మననిత్యజీవితంలో అమలు చేసికోవాలి. ముఖ్యంగా భారతంలోని శాంతిపర్వంలో అనేక ధర్మసూక్ష్మాలు ప్రకటింపబడ్డాయి. వాటిని చదివి అర్థంచేసికొని వ్యక్తి తన నిజజీవితంలో అమలు చేసికోవాలి. ఇది సమాజానికి కూడా శ్రేయస్సు కలిగిస్తుంది.

Sri Jayendravani    Chapters    Last Page