Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అశీత్యధిక శతతమోధ్యాయః.

అథ పఞ్చమీవ్రతాని.

అగ్ని రువాచ :-

పఞ్చమీవ్రతకం వక్ష్యే ఆరోగ్యస్వర్గమోక్షదమ్‌ | నభోనభోస్యాశ్వినే చ కార్తి కే శుక్లపక్షకే. 1

వాసుకి స్తక్షకః పూజ్యః కాలీయో మణిభద్రకః |

ఖరావతో ధృతరాష్ట్రః కర్కోటకధనఞ్జ¸°. 2

వీత్వే ప్రయచ్ఛన్త్య భయమాయుర్విద్యాం యశః శ్రియమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పఞ్చమీవ్రతాని నామాశీత్యధికశతతమోధ్యాయః.

అగ్ని పలికెను : ఆరోగ్య - స్వర్గ - మోక్షప్రద మగు పంచమీవ్రతమును చెప్పెదను. శ్రావణ - భాద్రపద ఆశ్వయుజ - కార్తికశుక్లపక్ష పంచమీతిథులందు వాసుకి - తక్షక - కాలియ - మణిభద్ర - ఐరావత - ధృతరాష్ట్ర - కర్కోటక - ధనంజయు లను నాగులను పూజించవలెను. ఈ నాగము లన్నియు అభయ - ఆయుర్విద్యా - యశో - లక్ష్ములను ఇచ్చెదరు.

అగ్ని మహాపురాణమునందు పంచమీవ్రత వర్ణన మను నూటఏనుబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters