Maa Swami    Chapters   

3. కామకోటిపీఠ ఆచార్య పరంపర

పరంపర పేరు పీఠములో ఉన్న వర్షము మాసము తిథి ఆంగ్లమానము

సంఖ్య సంవత్సరములు

1. శ్రీశంకరభగవత్‌పాదులు రక్తాక్షి వైశాఖము శు.ప 11 క్రీ.పూ 476

2. సురేశ్వరులు 70 భవ జ్యేష్ఠము శు.ప 12 క్రీ.పూ 406

3. సర్వజ్ఞాత్మ 112 నల వైశాఖము కృ.ప 14 క్రీ.పూ 394

4. సత్యబోధ 96 నందన మార్గశీర్షము కృ.ప 8 క్రీ.పూ 298

5. జ్ఞానానంద 62 మన్మథ మార్గశీర్షము శు.ప 7 క్రీ.పూ 235

6. శుద్ధానంద 81 నల జ్యేష్ఠము శు.ప 6 క్రీ.పూ 154

7. అనంతానంద 69 క్రోధన వైశాఖము కృ.ప 9 క్రీ.పూ 85

8. కైవల్యానంద 113 సర్వధారి పుష్య పూర్ణిమ క్రీ.వె. 28

9. కృపాశంకర 41 విభవ కార్తీకము శు.ప 3 క్రీ.వె. 69

10. సురేశ్వర 58 అక్షయ ఆషాఢము పూర్ణిమ క్రీ.వె. 127

11. శివానందచిద్ఘన 45 విరోధికృత్‌ జ్యేష్ఠము కృ.ప 10 క్రీ.వె. 172

12. చంద్రశేఖర I 63 ఆనంద ఆషాఢము శు.ప 9 క్రీ.సె. 235

13. సచ్చిద్ఘన 37 ఖర మార్గశీర్షము శు.ప 1 క్రీ.వె. 272

14. విద్యాఘన I 45 ధాత మార్గశీర్షము అమావాస్య క్రీ.వె. 317

15. గీష్పతిగంగాధర 12 సర్వధారీ చైత్రము శు.ప 1 క్రీ.పూ. 329

16. ఉజ్వలశంకర 38 అక్షయ వైశాఖము శు.ప 8 క్రీ.వె. 367

17. బాలగురు సదాశివ 8 భావ జ్యేష్ఠము శు.ప 10 క్రీ.వె. 375

18. యోగితిలకసుర 10 తారణ మార్గశిరము శు.ప 1 క్రీ.వె. 385

19. మార్తాండవిద్యాఘనII 13 హేవలంబి భాద్రపద కృ.ప 9 క్రీ.వె. 398

20. శ్రీ మూకశంకర 39 ధాత శ్రావణము పూర్ణిమ క్రీ.వె. 437

21. సార్వభౌమచంద్రశేఖర 10 వ్యయ శ్రావణము కృ.ప 8 క్రీ.వె. 447

22. పరిపూర్ణబోధ 34 రౌద్రి కార్తీకము శు.ప 9 క్రీ.వె. 481

23. సచ్చిత్సుఖ 31 ఖర వైశాఖము శు.ప 7 క్రీ.వె. 512

24. చిత్సుఖ I 15 పరాభవ శ్రావణము కృ.ప 9 క్రీ.వె. 527

25. సచ్చిదానందఘన 21 ప్రభవ ఆషాఢము కృ.ప 1 క్రీ.వె. 548

26. ప్రజ్ఞాఘన 16 స్వభాను వైశాఖము శు.ప 8 క్రీ.వె. 564

27. చిద్విలాస 13 దుర్ముఖి చైత్రము శు.ప 1 క్రీ.వె. 577

28. మహాదేవ I 24 రౌద్రి కార్తీకము కృ.ప 10 క్రీ.వె. 601

29. పూర్ణబోధ I 17 ఈశ్వర శ్రావణ శు.ప 10 క్రీ.వె. 618

30. బోధ 37 ఆనంద వైశాఖము కృ.ప 4 క్రీ.వె. 655

31. బ్రహ్మానందఘన 13 ప్రభవ జ్యేష్ఠము శు.ప 12 క్రీ.వె. 668

32. చిదానందఘన 4 ప్రజోత్పత్తి మార్గశీర్షము శు.ప 6 క్రీ.వె 672

33. సచ్చిదానంద II 20 ఖర భాద్రపదము కృ.ప 6 క్రీ.వె 692

34. చంద్రశేఖర II 18 సౌమ్య మార్గశీర్షము అమావాస్య క్రీ.వె 710

35. చిత్సుఖ II 27 ధాత ఆషాఢము శు.ప 6 క్రీ.వె 737

36. చిత్సుఖానంద 21 హేవిలంబి ఆశ్వయుజ పూర్ణిమ క్రీ.వె 758

37. విద్యాఘన II 30 ప్రభవ పుష్యమాసము శు.ప 2 క్రీ.వె 788

38. అభినవశంకర 52 సిద్ధార్థి ఆషాఢము అమావాస్య క్రీ.వె 840

39. సచ్చిద్విలాస 33 నందన వైశాఖము పూర్ణిమ క్రీ.వె 873

40. మహాదేవ III 42 భావ వైశాఖము శు.ప 6 క్రీ.వె 915

41. గంగాధర II 35 సౌమ్య శ్రావణము శు.ప 8 క్రీ.వె 950

42. బ్రహ్మాండఘన 28 ఈశ్వర కార్తీకము శు.ప 8 క్రీ.వె 978

43. ఆనందఘన 36 ప్రమోదీచ చైత్రము శు.ప 9 క్రీ.వె 1014

44. పూర్ణబోధ #9; II 26 ప్రమాదీ భాద్రపదము కృ.ప 13 క్రీ.వె 1040

45. పరమశివ I #9; 21 శార్వరి ఆశ్వయుజము శు.ప 7 క్రీ.వె 1061

46. సాంద్రానందబోధ 37 ఈశ్వరి ఆషాఢము అమావాస్య క్రీ.వె 1098

47. చంద్రశేఖర III 68 పార్థివ చైత్రము అమావాస్య క్రీ.వె 1166

48. అద్వైతానందబోధ 34 సిద్ధార్ధి జ్యేష్ఠము శు.ప 10 క్రీ.వె 1200

49. మహాదేవ II 47 పరాభవ కార్తీకము కృ.ప 8 క్రీ.వె 1247

50. చంద్రచూడ I 50 దుర్ముఖి జ్యేష్ఠము శు.ప 6 క్రీ.వె 1297

51. విద్యాతీర్ధ 88 రక్తాక్షి మాఘము కృ.ప1 క్రీ.వె 1385

52. శంకరానంద 32 దుర్ముఖి వైశాఖము శు.ప 1 క్రీ.వె 1417

53. పూర్ణానందసదాశివ 81 పింగళ జ్యేష్ఠము శు.ప 10 క్రీ.వె 1498

54. వ్యాసాచల మహాదేవ 9 అక్షయ ఆషాఢము కృ.ప 1 క్రీ.వె 1507

55. చంద్రచూడ II 17 స్వభాను ఫాల్గుణము శు.ప 11 క్రీ.వె 1524

56. సర్వజ్ఞసదాశివబోధ 15 విలంబి చైత్రము శు.ప 8 క్రీ.వె 1539

57. పరమశివ II 47 పార్ధివ శ్రావణము శు.ప 10 క్రీ.వె 1586

58. ఆత్మబోధ 52 ఈశ్వర ఆశ్వయుజము కృ.ప 8 క్రీ.వె 1638

59. భగవన్నామబోధేంద్ర 54 ప్రజోత్పత్తి భాద్రపదము #9; పూర్ణిమ క్రీ.వె 1692

60. అధ్యాత్మప్రకాశ 12 స్వభాను చైత్రము #9; #9; శు.ప 2 క్రీ.వె 1704

61. మహాదేవ II 42 క్రోధన జ్యేష్ఠము #9; #9; శు.ప 9 క్రీ.వె 1746

62. చంద్రశేఖర IV 37 శుభకృత్‌ పుష్యము #9; #9; కృ.ప 2 క్రీ.వె 1783

63. #9; మహాదేవ IV 31 శ్రీముఖ ఆషాఢము #9; శు.ప 12 క్రీ.వె 1814

64. చంద్రశేఖర V 37 సాధారణ కార్తీకము #9; #9; శు.ప 2 క్రీ.వె 1851

65. మహాదేవ V 39 విరోధి ఫాల్గుణము #9; కృ.ప 8 క్రీ.వె 1890

66. చంద్రశేఖర VI 7 పరాభవ మాఘ #9; #9; కృ.ప 8 క్రీ.వె 1907

67. మహాదేవ VI 8 పరాభవ ఫాల్గుణము #9; శు.ప 1 క్రీ.వె 1907

68. శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యవర్య శ్రీమత్‌ చంద్రశేఖరసరస్వతీ శ్రీ శంకరాచార్యస్వాములు ఈయన తరువాత శ్రీమత్‌ జయేద్రసరస్వతిస్వాములు ఇప్పుడు పీఠమును అలంకరించియున్నారు.

Maa Swami    Chapters