Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్త చత్వారింశదధిక శతతమో7ధ్యాయః.

అథ త్వరితాపూజాదిః.

ఈశ్వర ఉవాచ :

ఓం గుహ్యకుబ్జికే ఫట్‌ హుం మమ సర్వోపద్రవాన్‌ యన్త్రమన్త్రతన్త్ర చూర్ణ ప్రయోగాదికం యేన కృతం

కారితం కురుతే కరిష్యతి కారయిష్యతి తాన్సర్వాన్‌ హన హన దంష్ట్రా కరాలిని హ్రీం హ్రీం హుం గుహ్వ

కుబ్జికాయై స్వాహా హ్రూం ఓం ఖేం వోం గుహ్యకుబ్జికాయై నమః హ్రీం సర్వజనక్షోభణీ జనానుకర్షిణీ

తతః ఓం ఖేం ఖ్యాం సర్వజనవశఙ్కరీ తథా స్వాజ్జనమోహినీ.

ఓం ఖ్యౌం సర్వజనస్తమమ్భనీ ఐం ఖం ఖ్రాం క్షోభణీ తథా| 2

ఐం త్రితత్త్వం బీజం శ్రేష్ఠజ్కలు పఞ్చాక్షరీ తథా.

ఫం శ్రీం క్షీం శ్రీం హ్రీం క్షేం వచ్ఛే క్షే క్షే హ్రూం ఫట్‌ హ్రీం నమః

ఓం హ్రాం క్షేం వచ్ఛే క్షేం క్షోం హ్రీం ఫట్‌ నవేయం త్వరితా పునర్జేయార్చితా జయే.

హ్రౌం సింహాయేత్యాసనం స్యాత్‌ హ్రీం క్షేం హృదయ మీరితమ్‌ |

వచ్ఛే7థ శిరసే స్వాహా త్వరితాయాః శివే స్మృతః. 2

క్షేం హ్రీం శిఖాయై వౌషట్‌ స్యాద్భవేత్‌ క్షేం కవచాయ హుమ్‌.

క్రుం నేత్రత్రయాయ వౌషట్‌ హ్రీమన్తఞ్చ ఫడన్తకమ్‌. 4

హ్రీంకారీఖేచరీ చణ్డా ఖేదనీ క్షోభణీ క్రియా | క్షేమకారీ చ హ్రీంకారీ ఫట్‌కారీ నవ శక్తయః. 5

అథ దూతీః ప్రపక్ష్యామి పూజ్యా ఇన్ద్రాదిగాశ్చతాః |

హ్రీంనవే బహుతుణ్డ చ ఖగే హ్రీం ఖేచర జ్వాలిని జ్వాల ఖ ఖే ఛ ఛే శవ విభీషణ

చ ఛ చణ్డ ఛేదని కరాలి ఖ ఖే ఛే ఖే ఖరహఙ్గి హ్రీం క్షే వక్షే కపిలే హ క్షే హ్రూం కున్తో

జోవతి రౌద్రి మాతః హ్రీం ఫే వే ఫే ఫే వక్రే బరీ ఫే పుటి పుటి ఘోరే హ్రూం ఫట్‌ బ్రహ్మ

వేతాలిమధ్యే. 6

గుహ్యాఙ్గాని చ త్త్వాని త్వరితాయాః పునర్వదే.

హ్రౌం హ్రూం హః హృదయే ప్రోక్తం హోం హశ్చ శిరః స్మృతమ్‌ | 7

ఫాం జ్వల జ్వలేతి చ శిఖా వర్మ ఇలే హ్రం హుమ్‌.

క్రోం క్షూం శ్రీం నేత్రమిత్యుక్తం క్షౌం అస్తం వై తతశ్చ ఫట్‌.

హుం ఖే వచ్ఛే క్షేః హ్రీం క్షేం హుంఫట్‌ వా.

హుం శిరశ్చైవ మధ్యే స్యాత్పూర్వాదౌ ఖే సదాశివే.

వ ఈ శః ఛే మనోన్మనీ మక్షేతా క్షోం హ్రౌం చ మాధవః 8

క్షేం బ్రహ్మా హుం తథాదిత్యౌ దారుణం ఫట్‌ స్మృతాః సదా

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే త్వరితాపూజాదికం నామ సప్తచత్వారింశదధిక శతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను- ఓం గుహ్యకుబ్జికే........నమః అను మూలోక్త మంత్రముచే గుహ్యకుబ్జికా జప పూజలు చేయవలెను. హ్రీం సర్వజనక్షోభణి.....ఫట్‌ ఇది (మూలోక్తము) ''నవాత్వరితా'' మంత్రము దానిని మాటి మాటికి జపించినచో విజయము నిచ్చును. హ్రౌం సింహాయ నమః అను మంత్రముచే ఆసనపూజచేసి దేవికి సింహాసనము సమర్పించవలెను. హ్రీం క్షే హృదయాయ నమః అని హృదయమును, వచ్ఛే శిరసే స్వాహా అని శిరస్సును స్పృశించవలెను. త్వరితామంత్ర శిరోన్యాసము పైవిధముగా చెప్పబడినది. క్షోం హ్రీం శిఖాయై వషట్‌' అని శిఖను క్షేం కవచాయ హుం' అని భుజమును హ్రూం నేత్రతయాయవౌషట్‌ అని నేత్రద్వయమును, లలాటమధ్యభాగమును స్పృశించి హ్రీం ఆస్త్రాయఫట్‌ అని చప్పట్లు కొట్టవలెను. హ్రీంకారి, ఖేచరి, చండ, ఛేదని, క్షోభణి, క్రియ, క్షేమకారి, హూంకారి, వట్‌కారి-మీరు నవశక్తులు. ఇపుడు దూతికలనుగూర్చి చెప్పెదను వీరందరిని పూర్వాది దిశలందు పూజించవలెను. హ్రీం నవే బ్రహ్మవేతాలి మధ్యే (అని మూలోక్తము దూతీమంత్రము). మరలత్వరిత గుహ్యాంగములను తత్త్వములను గూర్చి చెప్పెదను. హ్రౌం హ్రూః హః హృదయాయనమః అని హృదయమునందు, హ్రీం హాం శిరసే స్వాహా' అని శిరస్సనుందును ఫాం జ్వల జ్వల శిఖాయై పషట్‌ అని శిఖయందును, ఇలే హ్రం హం కవచాయ హుం అని రెండు భుజములందును క్రోం క్షూం శ్రీం నేత్రత్రయాయ వౌషట్‌ అని నేత్ర లలాటమధ్యములందును న్యాసము చేసి, క్షౌం అస్త్రాయ ఫట్‌ అని చప్పట్లు కొట్టవలెను. మధ్యభాగమున హ్రుం స్వాహా అని వ్రాసి, పూర్వాదిదిక్కులందు ఖే సదాశివే వ ఈశః ఛే మనోన్మనీ, మ క్షే తార్యః హ్రీం మాధవః క్షౌం బ్రహ్మా హం ఆదిత్యః దారుణం ఫట్‌ అని వ్రాసి పూజ చేయవలెను. ఈ విధముగ ఎనిమిది దిక్కులందు పూజింపదగిన దేవతలను గూర్చి చెప్పబడినది.

అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమును త్వరితా పూజాదికమను నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters