Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అధ షట్ఛత్వారింశదధికశతతమో7ధ్యాయః

అథ అష్టాష్టకదేవ్యః

ఈశ్వర ఉవాచ:

త్రిఖణ్డీం సంప్రవక్షామి బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్‌ |

ఓం నమో భగవతే రుద్రాయ నమః నమశ్చాముణ్డ నమశ్చాకాశమాతౄణాం సర్వకామర్థ సాధనీనామజరామరీణాం సర్వత్రాప్రతిహత గతీనాం, స్వరూప రూపపరవర్తినీనాం సర్వసత్త్వవశీకరణోత్సా దనోన్మూలన సమస్తకర్మ ప్రవృత్తానాం సర్వమాతౄర్గహ్యం హృదయం పరమసిద్దం పరకర్మచ్ఛేదనం పరమసిద్దికం మాతౄణాం వచనం శుభమ్‌.

బ్రహ్మఖణ్డపదే రుద్రైరేకవింశాధికం శతమ్‌.

తద్యాథా : ఓం నమశ్ఛాముణ్డ బ్రహ్మాణి ఆఘోరే వరదే విచ్చే స్వాహా.

ఓం నమశ్చాముణ్డ మహేశ్వరి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ కౌమారి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ వైష్ణవి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ వారాహి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ ఇన్ద్రాణి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ చణ్డి అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డ ఈశాని అఘోరే అమోఘే వరదే విచ్చేస్వాహా.

యధాక్షర పదానాం హి విష్ణుఖణ్డద్వితీయకమ్‌.|

ఓం నమశ్చాముణ్డ ఊర్ధ్వకేశి జ్వలితశిఖరే, విద్యుజ్జిహ్వే తారకాక్షి, పిజ్గలభ్రువే, వికృతదంష్ట్రే క్రుద్దే ఓం

మాంసశోణితసురాసవప్రియే హస హస ఓం నృత్య నృత్య ఓం విజృమ్భయ విజృమ్భయ ఓం మాయా

త్రైలోక్యరూపసహస్రపరివర్తినీనాం ఓం బన్ద బన్ద ఓం కుట్ట కుట్ట చిరి చిరి హిరి హిరి భిరి భిరి త్రాసని

త్రాసని, భ్రామణి భ్రామణి ఓం ద్రావణి ద్రావణి క్షోభణి మారణి మారణి సంజీవని సంజీవని హౌరి

హౌరి గౌరి గౌరి ఫ°రి ఫ°రి ఓం మురి మురి ఓం నమో మాతృగణాయ నమో నమో విచ్చే.

ఏతత్త్రింశత్పదం శమ్భోః శతమన్త్రైక సప్తతిః. 2

హే ఫ°ం పఞ్చప్రణవాద్యన్తాం త్రిఖణ్డ చ జపేద్యజేత్‌ |

హేఫ°ం శ్రీకుబ్జికాహృదయం పదసన్దౌ తు యోజయేత్‌. 3

అకులాదిత్రిమధ్యస్థం కులాదేశ్చ త్రిమధ్యగమ్‌ | మధ్యమాదిత్రిమధ్యస్థం పిణ్డం పాదే త్రిమధ్యగమ్‌. 4

త్రయార్దమాత్రాసంయుక్త ప్రణవాద్యం శిఖా శివామ్‌.

ఓం క్షౌం శిఖా భైరవాయ నమః స్ఖీం స్ఖీం స్ఖేం సబీజత్త్ర్యక్షరః

హ్రాం హ్రీం హ్రైం నిర్బీజం త్ర్యర్ణం ద్వాత్రింశద్వర్ణకం పరమ్‌. 5

క్షాదయశ్ఛ కకారాన్తా ఆకులా చ కులక్రమాత్‌.

పరమేశ్వరుడు పలికెను-ఇపుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు సంబంధించిన త్రిఖండిని గూర్చి చెప్పెదను. 'ఓం' ''ఓం నమో భగవతే రుద్రాయ నమః.....వచనం శుభమ్‌' అను (మూలోక్త మగు) బ్రహ్మఖండపదమునందు రుద్ర మంత్రమునకు సంబంధించిన నూటఇరువది అక్షరములున్నవి. ''ఓం సముశ్చాముణ్డ.........విచ్చే స్వాహా'' అను (మూలోక్తమగు) యథోచితాక్షరములు గల రెండవ మంత్రఖండము విష్ణఖండపదము' ఓం వముశ్చాముణ్డ నమో విచ్చే అను (ములోక్త) మంత్రము మహేశ్వర ఖండము. ముప్పదియొక్క పదములు గలది. దీనిలో నూట డెబ్బదియొక్క అక్షరములున్నవి. ఈ మూడు ఖండములకు 'త్రిఖండి' అని పేరు. ఈ త్రిఖండీ మంత్రమునకు ఆద్యంతములందు హేం ఘోం లను పంచప్రణవములను చేర్చి జప పూజాదులు చేయవలెను. హేం ఘోం శ్రీ కుబ్జికాయైనమః అను మంత్రమును త్రిఖండీ పదములసంధులయందు చేర్చవలెను. అకులాదిత్రిమధ్యగ, కులాదిత్రిమధ్యగ, మధ్యమాదిత్రిమధ్యగ, పాదత్రిమధ్యగలు నాలుగు విధము లగు మంత్ర పిండములు. మూడున్నర మాత్రలుగల ప్రణవమును మొదట చేర్చి వీటి జపమును, పూజను, చేయవలెను. పిదప ఓం క్షౌం శిఖాభైరవాయు నమః' అను భైరవశిఖామంత్ర జపము, పూజ చేయవలెను. స్ఖాం స్ఖీం స్ఖేం ఇవి మూడు సబీజత్ర్యక్షరములు; హ్రాం హ్రీం-హ్రేం ఇవి నిర్బీజత్ర్యక్షరములు. విలోమక్రమమున క్ష మొదలు క వరకు నున్న ముప్పదిరెండు అక్షరముల వర్ణమాలకు అకులా అని పేరు. దీనికే అనులోమక్రమమన సకులా అని పేరు.

శశినీ భావనీ చైవ పావనీ శివ ఇత్యతః

గాన్దారీణశ్చ పిణ్డాక్షీ చపలా గజజిహ్వికా | మ మృషా భయసారా స్యాన్మధ్యమా ఫో7జరాయ చ. 7

కుమారీ కాలరాత్రీ న సఙ్కాటా ద ధ కౌలికా | ఫ శివా భవ ఘోరాచ ఠ బీభత్సా త విద్యుతా . 8

ఠ విశ్వంభరా శంసిన్యా డ జ్వాలామాలయా తథా | కరాలీ దుర్జయా రఙ్గీ వామా జ్యేష్ఠా చ రౌద్ర్యపి. 9

ఖం కాలికా కులాలమ్బీ హ్యనులోమా వద పిణ్డినీ | ఆ వేదినీ ఇ రూపీ వై శాన్తిర్మూర్తిః కలాకులా. 10

ఋ ఖడ్గినీ ఉ బలితా లు కులా లూ తథా యది | సుభగా వేదనాదిన్యా కరాలీ అం చ మధ్యమా. 11

అః అపేతరయా పీఠే పూజ్యాశ్చ శక్తయః క్రమాత్‌|

స్ఖాస్ఖౌం స్ఖీం మహాభైరవాయ నమః | అక్షోద్యాహ్యృక్షకర్ణీ చ రాక్షసీ క్షపణక్షయా. 12

పిఙ్గాక్షీ చాక్షయా క్షేమా బ్రహ్మణ్యష్టక సంస్థితాః | ఇలా లీలావతీ నీలా లఙ్కా లఙ్కేశ్వరీ తథా. 13

లాలసా విమలా మాలా మహేశ్వర్యష్టకే స్థితాః | హుతాశనా విశాలాక్షీ హుఙ్కారీ వడవాముఖీ.. 14

హాహారవా తథా క్రూరా క్రోధా బాలా ఖరాననా | కౌమార్యో దేహసంభూతాః పూజితాః నర్వసిద్ధిధాః. 15

సర్వజ్ఞా తరలా తారా ఋగ్వేదా చ హయాననా | సారా సారస్వయంగ్రాహా శాశ్వతీ వైష్ణవీ కులే. 16

తాలుజిహ్వా చ రక్తాక్షీ విద్యుజ్జిహ్వా కరఙ్కినీ | మేఘనాదా ప్రచణ్డోగ్రా కాలకర్ణీ కలిప్రియా. 17

వారాహీ కులసంభూతాః పూజనీయా జయర్థినా | చమ్పా చమ్పావతీ చైవ ప్రచమ్పా జ్వలితాననా. 18

పిశాచీ పిచువక్త్రా చ లోలుపా ఐన్ద్రీ స సంభవాః | పావనీ యాచనీ చైవ వామనీ దమనీ తథా. 19

బిన్దువేలా బృహత్కుక్షీ విద్యుతా విశ్వరూపిణీ | చాముణ్డా కులసంభూతా మణ్డలే పూజితాజయే. 20

యమజిహ్వా జయన్తీ చ దుర్జయా చ యమాన్తికా | బిడాలీ రేవతీ చైవ జయా చ విజయా తథా. 21

మహాలక్ష్మీకులే జాతా అష్టాష్టకముదాహృతమ్‌. |

ఇత్యాది మహాపురాణ అగ్నేయే అష్టాష్టకాదికం నామ షట్చత్వారింశ దధిక శతతమో7ధ్యాయః.

శశినీ-భావనీ-పావనీ-శివ-గాంధారీ- 'ణ' పిణ్డాక్షీ - 'వ' అజరా- 'య' కుమారీ - 'వ' కాలరాత్రీ - 'ద' సంకటా-'ధ' కాలికా- 'ఫ' శివా-'ణ' భవఘోరా - 'ట' భీభత్సా - 'త' విద్యుతా-'ఠ' విశ్వంభరా-శంసినీ- 'ఉ' విశ్వంభరా - 'ఆ'శంసినీ - 'ద' జ్వాలామావినీ - కరాలీ - దుర్జయా - రఙ్గీ - వామా - జ్యేష్ఠా - రౌద్రీ - 'ఖ' కాలీ'క' కులాలమ్బీ అనులోమా - 'ర' పిణ్డినీ- 'ఆ'వేదినీ - 'ఐ'రూపీ - 'వై'శాంతిమూర్తి - కలాకులా - 'ఋ' ఖడ్గినీ - 'ఉ' వనితా -''కులా - ''సుభగా - వేదనాదినీ - కరాళీ - 'అం' మధ్యమా - 'అః'అపేతరయా అను శక్తులను యోగపీఠముపై క్రమముగా పూజించవలెను. ''స్ఖా స్ఖీం స్ఖౌం మహాభైరవాయ నమః'' అనునది మహాభైరవపూజామంత్రము. బ్రహ్మాణి అష్టకదలమున - అక్షోద్యా - ఋక్షకర్ణీ - రాక్షసీ - క్షపణా - క్షయా - పింగాక్షీ - అక్షయా - క్షేమా అను శక్తులుండును. ఇలా - లీలావతీ - నీలా - లంకా - లంకేశ్వరీ - లాలసా - వినులా - మాలలు మాహేశ్వరీ అష్టకమున నుందురు. హుతాశనా - విశారాక్షీ - హ్రూంకారి - బడవాముఖీ - మహారవీ - క్రూరా - క్రోధా - ఖరా ననా అనువారు కౌమారీశరీరమునుండి ప్రకట మైనవారు. వీరు పూజితలై సకలసిద్ధులను ఇచ్చెదరు. సర్వజ్ఞా-తరలా - తారా-ఋగ్వేదా - హయాననా - సారాహరా - స్వయంగ్రాహా - శాశ్వతీ అను ఎనమండుగురు శక్తులు వైష్ణవీకులమున ప్రకట మైనవారు. తాలుజిహ్వ - రక్తాక్షీ - విద్యుజ్జిహ్వ - కరంకిణీ - మేఘనాదా - ప్రచండోగ్రా - కాలకర్ణీ - కవి ప్రియులు వారాహీకులమునం దుత్పన్న మైనవారు. విజయము కోరువాడు ఈ శక్తులను పూజించవలెను. చంపా - చంపా వతీ - ప్రచంపా - జ్వలితాననా - పిశాచీ - పిచువక్త్రా - లోలుపా అనువారు ఇంద్రాణీ శ క్తికులమునం దుత్పన్నమైనవారు. పావనీ - యాచనీ - వామనీ - దమనీ - బిన్దువేలా - బృహత్కుక్షీ - విద్యుతా - విశ్వరూపిణులు చాముండాకులోత్పన్నలు. వీరిని మండలమునందు పూజించినచో విజయము నిత్తురు. యమజిహ్వా - జయన్తీ -దుర్జయా - యమాంతికా - బిడాలీ - రేవతీ - జయా - విజయలు మహాలక్ష్మీకులమున ందుత్పన్న మైనవారు. ఈ విధముగ ఎనిమిది అష్టకములు వర్ణింపబడినవి.

అగ్ని మహాపురాణమునందు అష్టాష్టకాదిక మను నూటనలుబదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters