Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

విషయానుక్రమణిక

స్వప్నతత్త్వవివేకము

స్వప్న ప్రయోజనము -కల- దాని ప్రభావము స్వప్నయాధార్థ్య స్థితి=అనగా కలయొక్కనైజ భావము ఇది. ఈశ్వర స్థాపిత సర్వశాస్త్ర కళాశాలవిద్యా ప్రణాళిక, స్వప్న విచారణ - సంధ్యోపాసనము - సమానములు.

కులమత తత్త్వ వివేకము

కులములు-జాతులు- వర్ణములు- మతములు. అవి లేవని కొందరందురు. గీతాశాస్త్రము, స్మృతులును అవి కలవనుచుండును. కులమనగా గుంపు సమూహము వర్గము సముదాయము సంఘము అని అర్థము గదా!

దైవతత్త్వ వివేకము

దేవుడు, ఆస్తి=కలదు అని భావించు నాతడు ఆస్తికుడు. వాని భావమే ఆస్తిక్యమనబరగు. సందేహుడు, దేవుడు కలడా?లేడా? అని సంశయించునాతడు సందేహుడని చెల్లును. దేవుడు లేడని పలుకువాడు నాస్తికుడు.

జన్మతత్త్వ వివేకము

1 పృధినీ 2 ఆపః 3 తేజః 4 వాయుః 5 ఆకాశములచే నిర్మింపబడినదీ దేహము. శరీరమున కఠిన భాగము భూతత్వము ద్రవ భాగము జలతత్వము రూపభాగము అగ్ని తత్వము వాయుభాగము చలనతత్వము,

మృత్యుతత్త్వ వివేకము

మృత్యువు అనునది శరీరమునకా? లేక జీవునకా? మృత్యువు అనునది కలదా? లేదా? మృత్యువు కాదు అది శరీరము యొక్క మార్పు మాత్రమే అని గ్రహింప తగియున్నది.
చందాదారులు, వారికి నా కృతజ్ఞతా వందనములు పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ మునిసిపల్‌

హైస్కూలు. కృష్ణలంక, విజయవాడ 10 ది 4-9-79

వివేక పంచకము

పుట పంక్తి తప్పు ఓప్పు

81 11-12 జన్మించి లభ జన్మించి- లభ్య

సంధ్యా[విప్ర] ప్రబోధము

1సూర్యుడు, 2చంద్రుడు, 3కుజుడు 4బుథుడు 5గురుడు 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు అనువారు నవగ్రహములుగా పూర్వులచే పేర్కొనబడెను.

సంధ్యా ప్రబోధము 17.

 

పంచాయతనో పాసనమని మనముచేయు నారాధనము నందు వివిధనామములతో నొప్పు శివవిష్ణ్వాదుల పూజయు, వివిధ దేవతోపాసనముగాక యేకేశ్వరోపాసనమే. ఆ యీశ్వరునే 'ఇస్లాం' మతస్థులు 'అల్లాహ్‌' అనియు,

చందాదారులకు నా ధన్యవాదములు

 

శ్రీ నలజాల వీరరాఘవయ్యగారు వెలవడము 10-00

శ్రీ కాటంనేని రామచంద్రరావుగారు వెలవడము 10-00

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters