Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటపండ్రెడవ అధ్యాయము - అంగిరోవంశాను కీర్తనము

మార్కండేయః : 

మరీచితనయా రాజన్‌ : సురూపానామ విశ్రుతా! ఖార్యాహ్యంగిరసో దివ్యా యస్యాః పుత్రా దశస్మృతా

ఆత్మా హ్యాయు ర్మును ర్దక్షో మదః ప్రాణ స్తధైవచ | హవిష్మాం శ్చాగ విష్ఠశ్చ ఋతఃసత్యశ్చ తే దశ || 2

ఇత్యేతేంగిరసో నామ దేవాః వైసోమపీథినః | సురూపా జనయామాస ఋషిన్‌ సర్వేశ్వరా నిమాన్‌ || 3

బృహాస్పతిం గౌతమంచ సంవర్తంచ మహాఋషిం | ఆయస్యం వామదేవంచ ఉతధ్య ముశిజం తధా || 4

ఇత్యేతే ఋషయ స్సర్వే గోత్రకారాః ప్రకీర్తితాః | తేషాం గోత్ర సముత్పన్నాన్‌ గోత్రకారా న్నిబోధః మే || 5

ఉతధ్యో గౌతమశ్చైవ తైలజోభిజితి స్తధా | బౌద్ధి నైషిః సతౌగాక్షిః క్షీరోజో టాంకి లేవచ || 6

రాహోహకిః సౌపురిశ్చ కైరతిః శారి తామకిః | పౌణ్యజీ ర్భౌను భావ శ్చ ఋషిశ్చైవ బడౌబడః || 7

కరాటకశ్చ మాచీయః ఉపబిందు రథైషిణిః | రౌహిణ్యాయని జార్గాలిః క్రోష్టా చైవారుణాయనిః || 8

సోమో డాయని కేశేకః కౌటిల్యః పార్థివ స్తధా | రౌహిణ్యాయని రౌవాయ ర్మూలయోవాంశురేవచ || 9

తధాచ గుల్మయో వాంశు స్తంబయోషాంశు రేవచ | కావాక్షిః పుష్పధ శ్చైవ క్షీర కారండి రేవచ || 10

క్షపాది శ్చ కరేరిశ్చ పారికారీరి రేవచ | ఇత్యార్షేయాస్తు సర్వేషాం ప్రావరాః పరికీర్తితాః || 11

మార్కండేయుడనియె :- మరీచి కూతురు సురూప యంగిరుసుని భార్య. ఆమె కుమారులు పది మంది. ఆత్మ, ఆయువు, మనువు, దక్షుడు, మదుడు, ప్రాణుడు, హవిష్మంతుడు, చాగవిష్ఠుడు, ఋతుడు, సత్యుడుననువారు. సోమపీధులుసురూప మఱియు నీ క్రింద సుదాహరింప బడిన ఋషులను సర్వేశ్వరులనుం గనియె. (ఇక్కడ సర్వేశ్వరులనగా అణిమాది యోగ విభూతులు. గలవారని చెప్పనగును.) వారు బృహస్పతి గౌతముడు సంవర్తుడు అయస్యుడు వామదేవుడు ఉతథ్యుడు ఉశిజుడు ననువారు. వీరందరు గోత్రకర్తలుగా పేర్కొనబడిన వారు. వారి గోత్రములం దుదృవించిన గోత్రకర్గలనిదె తెలియుము. ఉతథ్యుడు గౌతముడు తైలజుడు అభిజతి బౌద్ధినైషి లౌగాక్షి క్షీరోజుడు టాంకి రాహో హరి సౌపురి కైరతి శారిలౌమకి పౌణ్యజి భాను బాపుడు బడోబడుడు కరాటకుడు మచీయుడు ఉపబిందువు ఏషిణి రౌహిణ్యాయని జార్గవి క్రోష్ట అరుణాయని సోముడు డాయనిదేకుడు కౌటిల్యుడు పార్థిపుడు రౌహిణ్యాయని ఔవాయువు మూలయోవాంశువు గుల్మయోనాంశపు, స్తంబయోషాంశువు కావాక్షి పుష్పథుడు క్షీరకారండి క్షపాది కలేకి పారికారీరియునని యీ అర్సేయప్రవరులు పేర్కొనబడిరి.

అంగిరాశ్చ తధోతధ్యో మునిర్దీర్ఘ తపా స్తధా | పరస్చర మవై వాహ్యా ఇత్యేతే పరికీర్తితాః || 12

ఉష్టాజిష్ట అయస్యశ్చ కక్షీవాన్‌ గౌతమ స్తధా | ఇర్షేయాః ప్రవరా శ్చైవ తేషాంచ ప్రవరాన్‌ శృణుః || 13

అంగిరశ్చ తతోతశ్చ ఉపాజిశ్చ మహాన్‌ ఋషిః | సౌమస్తంభి ర్వితంభిశ్చ సాలుభి ర్వాలుభి స్తధా || 14

భారద్వాజిః సౌబుద్ధిశ్చ మేఘి దేవమతీ స్తధా | అద్ర్యయాయణ సౌవిష్ట్యౌ హ్యగ్నివేశః శలాధలిః || 15

వాలిశేయని శ్శేకేయి వారాహి ర్వాకలి స్తధా | శాటిశ్చ ఋషివర్ణశ్చ ప్రావాహి శ్చాశ్వలాయనిం |

పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః | 16

కావాకిశ్చ సభాకాయి స్తధా చాంశుమతిః ప్రభుః || భావీ కై యూరి నైభుల్విః పుష్పాన్వేషీ తధైవచ || 17

బాధ్యో విచ్ఛింది శాటీకిః ఖారగ్రీవి సధైవచ | దేవద్యారి ర్దేవస్థాని ర్హరికర్ణిః సంభ్రాగికః || 18

అంగిరుడు ఉతథ్యుడు దీర్ఘపుడునను ఋషుల గోత్రములు పరస్పరము వివాహము చేసికొనరాదు. ఉష్టాజిష్టుడు అయస్యుడు కక్షీవంతుడు గౌతముడు ననువారు ఆర్షేయ ప్రవరులు, వారి ప్రవరులను వినుము అంగిరుడు ఉపాజుడు సౌముడు తంభివితంభి సాలుభి వాలుబి ఛారద్వాజి సౌబుద్ధి మేఘి దేవమతి ఆద్ర్యయాయణుడు సౌవిష్ణుడు అగ్ని వేశుడు శలాథవి వారి శేయని శేకేయి వారాకా వాకలి శాటి ఋషివర్ణుడు ప్రావాహి అశ్వలాయని యను ఋషులు పరస్పర వివాహములు సేసికొనరాదు. కావాకి సభాకాయి అంశుమతి ప్రభువు భావి కైయీరి నైభువి పుష్పాన్వేషి బాధ్యుడు విచ్చింది శాటూకిభారగ్రీవి దేవాద్యారి దేవస్థాని హరికర్ణి సభాంగికుడు.

ధౌవాయిః సాభిముగ్రిశ్చ తధా గోమద గంధికః | మాత్స్య క్వాథః సాలహరో హ్యలో హార స్తథైవచ || 19

గాగౌదయిః కౌతపతిః కారుక్షేత్రి సధైవచ | తాటాకి ర్జైన్యద్రోణిశ్చ జైబాలాయని రేవచ || 20

అపస్తధర్మోహృష్టిః కార్ష పింగలి రేవచ | పౌలశ్చైవంగిమహాతేజాః శంకలాయని రేవచ || 21

ఆర్షేమో నామతశ్చైష్టాం సర్వేషాం ప్రవరో నృప: | అరాః ప్రవరస్తేషాం ద్వితీయశ్చ బృహస్పతిః || 22

తృతీయశ్చ భరద్యాజః ప్రవరాః పరికీరితాః | పరస్పర మవై వాహ్యా ఇత్యేతే పరికీర్తితాః || 23

ధౌవాయి సాభిముగ్రి గోమదగంధికుడు మాత్స్య క్వాథుడు సాలహరుడు అలోహారుడు గాగౌదయ యితపతి కౌరుక్షేత్రి తాటాకి జైన్యద్రోణి జైబాలాయని ఆపస్తధర్ముడు జృహష్టి కార్షపింగలి పౌలుడు శంకలాయసి అనువీరందరి పేర ఋషి ప్రవరలు ప్రసిద్ధములు. అందు అంగిస్సు బృహస్పతి భరద్వాజుడు ననువారివి మూడు ప్రవరుంవారు పరస్పరము వివాహము సేసి కొనరాదు.

కాణాయనాః కౌషయవా స్తధా వాత్స్య పరాయణాః | భ్రాష్ట్ర కృద్‌ భ్రష్ట్రవిందీచ నేంద్రా లి స్సయకాయనః || 24

క్రౌడిః శాక్రీ చ కార్షీచ తాలకృ వ్మాధురా వతాః | లుప కృ ద్భాల విప్రేషో మర్కటః పైలుకాయనః || 25

మృత్సం శశ్చ తధా చాక్రీ గర్గః శ్యామాయని స్తఛా | వాలలిః సాహరిశ్చైవ పంచార్షేయాః ప్రకీర్తితాః || 26

అంగిరాసు మహాతేజాః దేవాచార్యో బృహస్పతిః | భరద్వాజ స్తధా గర్గ శ్చైత్యశ్చ భగవానృషిః || 27

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | కపీతరః స్వస్తితరో దర్భః శ కిః పతంజలిః || 28

భూయసీ జల సంధిశ్చ బిందు దండిః కుశీతకిః | భృగుసు రాజకేశీచ శౌంబాటిః శాంశిబి సధా || 29

శాలిశ్చ శకలః కాణ్వో మునిః కేరీరయి స్తధా | కాద్యో వాధ్యాయని శ్చైవ సావస్యాయని రేవచ || 30

త్ర్యర్షేయో నామతస్తేషాం ప్రవరో భూమిపోత్తమ | అంగిరా దమ వాహ్యశ్చ తధా చైవా ప్యతతక్షయః || 31

పరస్పర మవైవాహ్యాః సర్వ ఏవ ప్రకీర్తితాః | సకృతిశ్చత్రి మార్షిశ్చ శేధూః శైషవిరేవచ || 32

తండిశ్చ జానకి శైవ తైలకాద్రవ్య ఏవచ | నారాయణి శ్చార్షభి శ్చ లౌక్షిర్గార్గి ర్హల స్తధా || 33

గాలవి శ్చాపి త్ర్యార్షేయః సర్వేషాం ప్రవరామతాః | అంగిరా సకృతి శ్చైవ గారివీతి స్తధైవచ || 34

పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః | కాణ్యాయనో హరితకః కౌత్స్య పౌగ్య స్తధైవచ || 35

హస్తిదమో నాత్స్యమాలి ర్మాంద్రి ర్గాలి ర్గవేరణః | భీమవేశ శ్శాంఖ్య దర్భి స్సర్వే త్రిప్రవరా మతాః || 36

కాణాయనులు కౌషయవులు వాత్స్య పరాయణులు భ్రాష్ట్ర క్పత్తు భ్రాష్ట్రవింది నేంత్రాలి సయకాయణుడు క్రౌడి శాక్రి కార్షి తాలకృత్తు మాధురావతులు లాపకృత్తు బాలవిప్రేషుడు మర్కటుడు పైలు కాయణుడు మృత్సంశుడు చాక్రి గర్గుడు శ్యామాయని వాలవి సాహరి యనువారు పంచార్షేయులన బడుదురు. మహాతేజవ్వి అంతిరస్సు దేవగురువు బృహస్పతి భరద్వాజుడు గర్గుడు చైత్యుడు నను ఋషి గ్రోత్రముల వారు పరస్పరము పెండ్లి చేసుకొనరాదు. కపీతరుడు స్వస్తితరుడు దర్భుడు శక్తి పతంజలి భూయసి జలసంధి బిందుదండి కుశీతకి భృగువు రాజకేశి శౌంబాటి శాంశిబి శాలి శకలుడు కాణ్వుడు కేరీరయి కౌద్యుడు వాధ్యాయని సావస్యాయని అను వారు త్ర్యార్షేయ ప్రవరలవారు. అంగిరుడు దమవాహ్యుడు అతత్‌క్షయుడునను ఋషి గోత్రముల వారు పరస్పరము వివాహమాడకూడదు.

సకృతి త్రిమార్షి శేధువు శైపవి తండి జానకి తైలకుడు ద్రవ్యుడు నారాయణి అర్షభి లౌక్షి గార్గి హలుడు గాలవియు నను నందరి ప్రపద త్ర్యార్షేయము. అంగిరస్సు సంకృతి గౌరవియను ఋషులవారు పరస్పరము వివాహమాడరాదు. కౌణ్వాయ నుడు హరితకుడు కౌత్స్యుడు పౌగ్యుడు హస్తి దముడు వాత్స్యమాలి మాంద్రి గాలి గరేరణుడు భీమవేశుడు శాంఖ్యదర్భి యనువారు ప్రవరులు. ముగ్గురు ఋషుల వారన్నమాట.

అంగిరాస్తు తమస్యశ్చ పురుకుత్స స్తధైవచ | కుత్సాః కుత్సై రవైవాహ్యాః ఏవమాహుః పురాతనాః || 37

రధీతరణాం ప్రవరాః త్ర్యార్షేయాః పరికీర్తితాః | అంగిరాశ్చ నృరూపాశ్చ తధైవచ రధేతరః || 38

రధేతరా అవైవాహ్యా నితరాశ్చ రధేతరైః | విష్ణు వృద్ధిః శ##గేమద్రి ర్జత్రిణః కర్త్రిణస్తధా || 39

ప్రడివశ్చ మహాతేజా స్తధా చైవ పరాయణః | త్ర్యార్షేయశ్చ మతస్తేషాం సర్వేషాం ప్రవరశ్శుభః || 40

అంగిరాశ్చ విరూపాశ్చ పృషదశ్వ స్తధైవచ | పరస్పర మవైవాహ్యాః ఇత్యేతే పరికీర్తితాః || 41

సాంత్య నుగ్ధి ర్మహ్వా తేజాః హిరణ్యస్తంబి ముద్గలౌ | త్ర్యార్షేయోపి మతశ్చైవం సర్వేషాం ప్రవరో నృప || 42

అంగిరా గృత్సదశ్యశ్చ ముద్ధలశ్చ మహా తపాః | పరస్పర మవైవాహ్యాః ఇత్యేతే పరికీర్తితాః || 43

మోహజిహ్వో దేవజిహ్వో అగ్నిజిహ్వ విరాడయః | అపానేయస్త్ర్యగ్నయశ్చ వైరిణ్యాస్తావిమౌద్గలాః || 44

త్ర్యార్షేయోపి మతశ్చైషాం సర్వే షాం ప్రవరశ్శుభః | అంగిరాశ్చైవ తావిశ్ప మౌద్గల్యశ్చ సుహాతపాం || 45

పరస్పర మవై వాహ్యాః ఋషయః పరికీర్తితాః | ఉరుండశ్చ భరుండశ్చ తృతీయః శాకటాయనః || 46

తతః ప్రా గధమోనారీ నుర్కటో రమణః శణః | కాణ్వ మార్కటయశ్చైవ తధా రామవణో ముచిః || 47

శ్యామాయన స్తధైతే షాంత్ర్యార్షేయః ప్రవరోమతః | అంగిరాశ్చాజ మీఢశ్చ కాణ్వశ్చైవ మహాతపాః || 48

పరస్పర మౌవై వాహ్యాః ఋషయః పరికీర్తితాః | ఆర్షేయో నామత శైషాం సర్వేషాం ప్రవరశ్శుభః || 50

అంగిరా స్తిత్తిరి శ్చైవ కపిభూశ్చ మహాన్‌ ఋషిః | పరస్పర నువైవాహ్యాః ఋషయః పరికీర్తితాః || 51

అంగిరాః స భరద్వాజో ఋషి ర్వాందనవ స్తధా | 52

బృహస్పతి ర్మైత్రవచాః పంచార్షేయాః ప్రకీర్తితాః | అంగిరా స్సభరద్వాస్తధా చైవ బృహస్పతిః || 53

ఋషిర్మిత్రవచశ్చైవ ఋషిర్వాందనవస్తధా | పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః || 54

భారద్వాజః కటాశౌంగః శైశిరేయ స్తధైవచ | ఇత్యేతే కధితా స్సర్వే ద్వ్యాముష్యాయణ గోత్రజాః 55

పంచాగ్నేయాః తధాప్యేషాం ప్రవరాః పరికీర్తితాః | అంగిరా స్సభర ద్వాజ స్తధైవచ బృహస్పతిః || 56

సౌంగశ్చ శైశవిశ్చైవ ప్రవరాః పరికీర్తితాః | పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః || 57

ఏతే తవోక్తాంగిరసస్తువంశే సుహానుభావా నృప! గోత్రకారాః | యేషాంచ నామ్నాం పరికీర్తనేన

పాపం సమగ్రం పురుషోజహాతి || 58

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే అంగిరసో వంశానుకీర్త వర్ణనం నామ ద్యాదశాధిక శతతయోధ్యాయః

అంగిరసుడు తమస్యుడు పురుకుత్సుడు ననువారుకుత్యులు. వీరు కుత్సస గోత్రులతో వివాహము సేసి కొనరాదు. రధీతరుల ప్రవరులు త్ర్యార్షేయులు. అంగిరస్సు నృరూపులు రథేతరుడు.

విష్ణువృద్ధి శ##గేమద్రి జత్రిణుడు కర్త్రిణుడు ప్రడిపుడు పరాయణుడు నను వారిది త్రార్షేయప్రవర. అంగిరస్సు విరూపుడు పృషదశ్వుడు నను వారు పరస్పరము పెండ్లి చేసికొనరాదు. సాంత్యసుగ్ధి హిరణ్యస్తంబి ముద్గలుడునను వారు త్ర్యార్షేయులు. అంగిరస్సు గృత్సదశ్వుడు ముద్గలుడు ననువారును పరస్పరమునవివాహానర్హులు మోహజిహ్వాడు దేవజిహ్వుడు అగ్నిజిహ్మిడు విరాడి అపానేయులై త్ర్యగ్నలు కైరిణ్యులు తావి మేద్గలులు నను వారి ప్రవర త్ర్యార్షేయము. అంగిరస్సు తావి మేద్గల్యుడు నును ఋషులు వివాహములనం గలియరాదు. రుండద భరుండుడు శాకటాయనుడు ప్రాగధముడు నారి మర్కటుడు రమణుడు శణుడు కాణ్పలు మాస్కటులు రామణుడు శ్యామాయనుడు నను వారి ప్రవర త్ర్యర్షేయము. అంగిరస్సు అజమీధుడు కాణ్వుడు ననువారు పరస్పరము పెండ్లి సేసి కొనరాదు. తిత్తిరి కపిభువు గార్గ్యుడు నను ఋషుటు పరస్పర వివాహముచితము గాదు. వీరి పేరిట ఆర్షేయ ప్రవర శుభద్రము. అంగిరస్సు తిత్తిరి కపిభువు నను వారు పరస్పర వివాహ మాడరాదు. అంగిరస్సు చరద్రాజుడు వాందనపుడు బృహస్పతి మైత్రవచుడు నను వారి పంచార్షేయలు. అంగిరస్సు భరధ్యాజుడు. బృహస్పతి మిత్రవచుడు వాందనపుడు నను వారు పరస్పర పువాహా నర్యులు. భారద్వాజుడు కలాశౌంగుడు శైశిరేయుడు నను వీరు ద్వాముష్యాయణ గోత్రులు. అనగా ఇద్దరు ఋషుల వారన్న మాట. పంచాగ్నేయుల ప్రవరలు నట్లే యిద్దరి ఋసుయి గలవని చెప్పబడినవి. అంరస్సు ణరద్వాజుడు బృహస్పతి సౌంగుడు శైశవియను ప్రవరల వారు పరస్పరము వివాహ మాడరాదు. అంగిరస వంశ మందలి గోత్రకర్తల యొక్క ప్రవలిని నీకేఱింగిచితినో రాజా! వారి నామ సంకీర్తనముచే మానవు డెల్ల పాపముం బాయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమఖండమున అంగిరోవంశాను కీర్తనము నూటపండ్రెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters