Varahamahapuranam-1    Chapters   

ద్వావింశోధ్యాయః- ఇరువది రెండవ అధ్యాయము

మహాతపా ఉవాచ -మహాతపు డిట్లు చెప్పెను.

తస్మిన్‌ నివసత స్తస్య రుద్రస్య పరమేష్ఠినః,

చుకోప గౌరీ దేవస్య పితు ర్వైర మనుస్మరన్‌. 1

@ÈýÁV xmsLRi®ªs[VaRP*LRiV²R…gRiV LRiVúµR…V²y\ZNPÍØxqsgjiLji ¸R…VLiµR…V ¬sª«szqsLi¿RÁV ¿RÁVLi²R…gS INRPxmsöV²R…V g_Lki®µ…[„s »R½Liú²T…xmsgRi ª«sVµj…ÍÜ[ ®ªsVVµR…ÌÁgS LRiVúµR…V¬s\|ms N][zmsLi¿Áƒ«sV.

చిన్తయామాస దక్షస్య అనేనాపకృతం పురా,

యజ్ఞో విధ్వంసితో యస్మాత్‌ తస్మాచ్ఛాన్యాం తనూ మహమ్‌. 2

C»R½²R…V ª«sVVƒ«sVxmso µR…ORPVƒ«s NRPxmsNSLRi ®ªsVVƒ«slLi胫sV. A»R½¬s ¸R…VÇìÁª«sVVƒ«sV Fy²R…V ¿Á[|qsƒ«sV. NSª«soƒ«s ®ƒs[ƒ«sV ª«sVLji¹¸…VVNRP ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sV »yÌÁVòƒ«sV.

ఆరాధ్య తపసా తస్య గృహే భూత్వా వ్రజామ్యహమ్‌,

కథం గచ్ఛామి పితరం దక్షం క్షపిత బాన్ధవమ్‌. 3

»R½xmsxqsV=»][ A»R½¬s ƒyLSµ³j…LiÀÁ ª«sVLRiÌÁ @»R½¬s gRiXx¤¦¦¦ª«sVVƒ«sV ÛÇÁ[LRiVN]LiµR…Vƒ«sV. @ÈýÁVgSNRP ‡ÁLiµ³R…Vª«so ÌÁLiµR…LRiV ƒ«sbPLiÀÁƒ«s ƒy»R½Liú²T… µR…ORPV¬s NRP²R… ZNPÈíÁLRiVgRiVµR…Vƒ«sV?

భవపత్నీ చ దుహితా ఏవం సంచిన్త్య సుందరీ,

జగామ తపసే శైలం హిమవన్తం మహాగిరిమ్‌. 4

˳ÏÁª«so¬s LiVVÍýØÌÁV, µR…ORPV¬s NRPW»R½VLRiV @gRiV A xqsVLiµR…Lji LiVVÈýÁV »R½ÌÁF¡zqs »R½xmsxqsV=ƒ«s\ZNP z¤¦¦¦ª«sVª«sLi»R½ª«sVƒ«sV ª«sV¥¦¦¦xmsLRi*»R½ª«sVVƒ«s NRPLjilgiƒ«sV.

తత్ర కాలేన మహతా క్షపయన్తీ కలేవరమ్‌,

స్వశరీరాగ్నినా దగ్ధ్వా తతః శైలసుతా7 భవత్‌. 5

@Li»R½ |msµôR…NSÌÁª«sVVƒ«sNRPV ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sV NRPXbPLixmsÛÇÁ[zqs »R½ƒ«s aRPLkiLSgjiõ»][ µy¬s¬s NSÖÁèQ\®ªsÀÁ ¸R…W¸R…Vª«sV N]Li²R…NRPW»R½V LS¹¸…Vƒ«sV.

ఉమానామేతి మహతీ కృష్ణా చేత్యభిధానతః,

అబ్ధ్వాతు శోభనాం మూర్తిం హిమవన్తగృహే శుభా. 6

ఆ దొడ్డ వనిత ఉమయను పేరు తాల్చి, 'కృష్ణ' యనియు వ్యవహారము గలిగి మిక్కిలి చక్కనైన రూపము తాల్చి హిమవంతుని గృహమున ఉదయించెను.

పున స్తపశ్చకారోగ్రం స్మృత్వా త్రిలోచనమ్‌,

అసా వేవ పతి ర్మహ్య మిత్యుక్త్వా తపసి స్థితా. 7

A ú¼½ÍÜ[¿RÁƒ«sV®²…[ ƒyNRPV ˳ÏÁLRiò NSª«sÌÁ¸R…VVƒ«s¬s xmsLRi®ªs[VaRP*LRiV®ƒs[ »R½ÌÁ¿RÁV¿RÁV g]xmsö»R½xmsª«sVVƒ«s ¬sÖÁÀÁ ¸R…W¸R…Vª«sV »R½xmsª«sVV ¿Á[|qsƒ«sV.

కుర్వన్తా తత్‌ తప శ్చోగ్రం హిమవన్తే మహాగిరౌ,

కాలేన మహతా దేవ స్తపసారాధిత స్తయా. 8

ఆజగా మాశ్రమం తస్యా విప్రో భూత్వా మహేశ్వరః,

వృద్ధః శిధిలసర్వాఙ్గః స్ఖలంశ్చైవ పదే పదే. 9

z¤¦¦¦ª«sVª«s»R½öLRi*»R½ª«sVVƒ«s @ÈýÁV »R½ƒ«sVõ gRiWLjiè |mnsWLRi»R½xmsª«sVV ¿Á[¸R…VV¿RÁVƒ«sõ A®ªsV AúaRPª«sVª«sVVƒ«sNRPV ª«sV}¤¦¦¦aRP*LRiV²R…V ª«sVVµR…VxqsÖÁ. @ª«s¸R…Vª«sª«sVVÌÁ xmsÈíÁV xqs²R…ÖÁƒ«s ªy²R…V, @²R…VgRi²R…VgRiVƒ«s NRPV »]úÈÁVxms²R…V¿RÁVƒ«sõ ªy²R…VgRiƒ«sV úËØx¤¦¦¦øßáV¬s LRiWxmsª«sVV »yÖÁè ª«s¿Á胫sV.

కృచ్ఛ్రాత్‌ తస్యాః సమీపం తు ఆగత్య ద్విజ సత్తమః,

బుభుక్షితో7 స్మి మే దేహి భ##ద్రే భోజ్యం ద్విజస్యతు. 10

A „súxmsª«sLRiV²R…V @¼½NRPxtísQª«sVVƒ«s A®ªsVµR…LjiNTP ª«sÀÁè ª«sVLiÀÁµyƒy! ËØxms²R…ƒ«sV, ANRPÖÁ®ªs[¸R…VV¿RÁVƒ«sõµj…. ƒyNRPV ¼½ƒ«sVÈÁZNP[\®µ…ƒ«s |msÈíÁVª«sVVc @¬s @²T…lgiƒ«sV.

ఏవ ముక్తా తదా కన్యా ఉమా శైలసుతా శుభా,

ఉవాచ బ్రాహ్మణం భోజ్యం దద్మి విప్ర ఫలాదికమ్‌,

కురుస్నానం ద్రుతం విప్ర భుఞ్జస్వాన్నం యదృచ్ఛయా. 11

@»R½²T…ÈýÁV xmsÌÁVNRPgS \ZaPÌÁNRPƒ«sù Dª«sV A úËØx¤¦¦¦øßáV¬s»][ "JLiVW „súxms! ¬dsNRPV ¼½ƒ«sVÈÁNRPV xmsLi²ýR…V ®ªsVVµR…ÌÁgRiVƒ«s„s LiVV»R½Vòƒ«sV. ®ªs[gRiª«sVV ryõƒ«sª«sVV ¿Á[¸R…VVª«sVV. ¬ds LiVV¿RÁè ª«sÀÁ胫sÈýÁV @ƒ«sõª«sVV ¼½ƒ«sVª«sVV' @¬s xmsÖÁZNPƒ«sV.

ఏవ ముక్త స్తదా విప్ర స్తస్య పార్శ్వే మహానదీమ్‌,

గఙ్గాం జగామ స్నానార్థీ స్నానం కర్తు మవాతరత్‌. 12

@ÈýÁV A®ªsV xmsÌÁVNRPgS A „súxmso²R…V A AúaRPª«sVª«sVVƒ«sNRPV úxmsNRP䃫sVƒ«sõ ª«sV¥¦¦¦ƒ«sµj…¸R…VgRiV gRiLigRiNRPV ryõƒ«sª«sVV ¿Á[¸R…Vg][Lji¸R…VLjilgiƒ«sV. ryõƒ«sª«sVV ¿Á[¸R…VVÈÁ\ZNP µj…lgiƒ«sV.

స్నానం తు కుర్వతా తేన రుద్రేణ ద్విజరూపిణా,

భూత్వామాయామయం భీయం మకరం భయదర్శనమ్‌,

గ్రాహితస్తు తదా విప్ర స్తేన దుష్టేన మద్గునా. 13

úËØx¤¦¦¦øßá ®ªs[xtsQª«sVV »yÖÁ胫s LRiVúµR…V²R…V ryõƒ«sª«sVV ¿Á[¸R…VV¿RÁVLi²R…gS ƒ¯NRP ˳ÏÁ¸R…VLiNRPLRiª«sVgRiV ®ªsVVxqsÖÁ ª«sW¸R…Vª«sÌÁƒ«s ®ƒs[LRiö®²…ƒ«sV. @xmsöV²y „súxmso¬s A ¿Á²ïR… ®ªsVVxqsÖÁ ª«sW¸R…Vª«sÌÁƒ«s ®ƒs[LRiö®²…ƒ«sV. @xmsöV²y „súxmso¬s A ¿Á²ïR… ®ªsVVxqsÖÁ xmsÈíÁVN]®ƒsƒ«sV.

దృష్ట్వా ధృత మథాత్మానం మకరేణ బలీయసా,

వృద్ధ మాత్మాన మన్యం తాం దర్శయన్‌ వాక్యమబ్రవీత్‌. 14

„sVNTPäÖÁ ‡ÁÌÁª«sVVgRiÌÁ A ®ªsVVxqsÖÁNTP xmsÈíÁVxms²T…ƒ«s A ª«sVVµR…VxqsÖÁ »R½ƒ«sVõ »yƒ«sV ª«sVLji¹¸…VVNRP „sµ³R…ª«sVVgS A®ªsVNRPV NRPƒ«söÈíÁÛÇÁ[¸R…VV¿RÁV ¬sÈýÁV xmsÖÁZNPƒ«sV.

అబ్రమ్మణ్యం గతం కన్యే ధావస్వానయ మాంరుషః,

యావన్నాయాతి వికృతిం తావన్మాం త్రాతు మర్హసి. 15

"ËØÍØ! ¿RÁÀÁè¼½¬s. xmsLRiVgRiVƒ«s ª«sÀÁè ƒ«sƒ«sVõ C úNRPWLRiª«sVXgRiª«sVV ËØLjiƒ«sVLi²T… ÍØgjiN]¬s F~ª«sVVø. Gµ][ NUP²R…V ª«sVW²R…NRP ª«sVVLi®µ…[ ƒ«sƒ«sVõ LRiOTPQLixms ª«sÌÁ¸R…VVƒ«sV.

ఏవ ముక్తా తదా కన్యా చిన్తయామాస పార్వతీ,

పితృభావేన శైలేన్ధ్రం భర్తృభావేన శంకరమ్‌,

స్పృశామి తపసా పూతా కథం విప్రం స్పృశామ్యహమ్‌. 16

@»R½²R…ÈýÁV xmsÌÁVNRPgS FyLRi*¼½ LiVVÈýÁV »R½ÌÁF¡|qsƒ«sV. »R½Liú²T…¸R…V¬s z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s ª«sVgRi²R…¬s aRPLiNRPLRiV¬s »yNRPÇØÌÁVµR…Vƒ«sV. »R½xmsxqsV= ¿Á[»R½ xms„sú»R½»R½ ƒ¯Liµj…ƒ«s ®ƒs[ƒ«sV BxmsöV²U… úËØx¤¦¦¦øßáV¬s FsÈýÁV »yNRPÇØÌÁVµR…Vƒ«sV?

యద్యేనం నాపకర్షామి మకరేణ జలే ధృతమ్‌,

తదానీం బ్రహ్మవధ్యా మే భవతీతి న సంశయః, 17

BxmsöV²R…V ¬dsÉÓÁÍÜ[ ®ªsVVxqsÖÁNTP ÀÁNTP䃫s LiVW»R½¬s¬s Cª«sÌÁNRPV ÍØgRiNRPVLiµR…V®ƒs[¬s ƒyNRPV ú‡Áx¤¦¦¦øx¤¦¦¦»R½ù ¿RÁVÈíÁVN]ƒ«sV ƒ«sƒ«sVÈÁÍÜ[ xqsLiµj…¸R…Vª«sVV ÛÍÁ[µR…V.

అన్యవ్యతిక్రమే ధర్మ మపనేతుం చ శక్యతే,

బ్రహ్మవధ్యా పునర్నైవ మేవముక్త్వా గతా త్వరమ్‌. 18

B»R½LRi\®ªsVƒ«s »R½zmsöµR…ª«sVVƒ«sV @µ³R…LRiøª«sVVƒ«sV F¡g]ÈíÁVN]ƒ«sª«s¿RÁV胫sV. ú‡Áx¤¦¦¦øx¤¦¦¦»yù µ][xtsQª«sVV ª«sWú»R½ª«sVV @ÈýÁV F¡g]ÈíÁVN]ƒ«sLS¬sµj… c @ƒ«s »R½ÌÁÀÁ A®ªsV ª«s²T…gS ƒ«sLjilgiƒ«sV.

సా గత్వా త్వరితం భీరు ర్గృహీత్వా పాణినా ద్విజమ్‌,

చకర్షా న్త ర్జలాత్‌ తావత్‌ స్వయం భూతపతి ర్హరః. 19

యమారాధ్య తపశ్చర్తు మారబ్ధం శైలపుత్రయా,

స ఏవ భగవాన్‌ రుద్ర స్తస్యాః పాణౌ విలమ్బత. 20

@ÉýØ®ªsV ª«s²T…ª«s²T…gS ƒ«sLjigji A FyàáV¬s ¿Á[¼½»][ xmsÈíÁVN]¬s ¬dsÉÓÁ ƒ«sVLi²T… ÍØlgiƒ«sV. BLi»R½ÍÜ[ »R½ƒ«s »R½xmsxqsV=ƒ«sNRPV ÌÁORPQQùQQ\®ªsVƒ«s ALRiVúµR…V®²…[ A®ªsV ¿Á[¼½NTP ÀÁZNP䃫sV.

తం దృష్ట్యా లజ్జితా దేవీ పూర్వత్యాగ మనుస్మరన్‌,

న కించి దుత్తరం సుభ్రూ ర్వదతి స్మ సులజ్జితా. 21

A»R½¬s¬s ¿RÁWÀÁƒ«sLi»R½ A ®µ…[„s „sVNTPäÖÁ zqsgæRiV xms®²…ƒ«sV. xmspLRi*ª«sVV »R½ƒ«sVõ ª«sµR…ÖÁƒ«s „sxtsQ¸R…Vª«sVVƒ«sV »R½ÌÁF¡¸R…VV¿RÁV A xqsVLiµR…Lji zqsgæRiV»][ INRPä xmsÌÁVZNP[¬s xmsÌÁVNRPNRPVLi®²…ƒ«sV.

తూష్ణీం భూతాం తు తాందృష్ట్వా గౌరీం రుద్రోహసన్నివ,

పాణౌ గృహీత్వా మాం భ##ద్రే కథం త్యక్తు మిహార్హసి. 22

@ÈýÁV xmsÌÁVNRPNRPVƒ«sõ A g_Lji¬s gSLiÀÁ LRiVúµR…V²R…V ®ªsVÌýÁgS ƒ«sª«so*¿RÁV BÈýÁV xmsÖÁZNPƒ«sV: J NSLi»y! ƒ«sƒ«sVõ ¿Á[xmsÉíÓÁ¼½„s. BxmsöV²R…V FsÈýÁV ª«sµR…ÌÁgRiÌÁª«so?

మత్పాణిగ్రహణం భద్రో వృథా యది కరిష్యసి,

తదానీం బ్రహ్మణః పుత్ర్యామాహారార్థం బ్రవీమ్యహమ్‌. 23

ƒy FyßÓáúgRix¤¦¦¦ß᪫sVVƒ«sV ¬dsª«so ª«sùLóRiª«sVV ¿Á[zqsƒ«s¿][ ®ƒs[ƒ«sV ú‡Áx¤¦¦¦øxmsoú¼½NRPƒ«sV A¥¦¦¦LRiª«sVV N]LRiNRPV ®ªs[²R…VN]LiµR…Vƒ«sV.

న భ##వేత్‌ పరిహాసో7య ముక్తా దేవీ పరాపరా,

లజ్జమానా తదా వాక్యం వదతి స్మిత పూర్వకమ్‌. 24

"Bµj… xmsLji¥¦¦¦xqsª«sVV NSµR…V' @¬s xmsÌÁVNRPgS A»R½¬s¸R…VLiµR…V @ƒ«sƒ«sù ˳ت«sª«sVVgRiÌÁ A ®µ…[„s zqsgæRiVxms²R…V¿RÁV ÀÁàáVƒ«sgRiª«so»][ BÈýÁV xmsÖÁZNPƒ«sV :

దేవ దేవ త్రిలోకేశ త్వదర్థోయం సముద్యమః,

ప్రాగ్జన్మారాధితో భర్తా భవాన్‌ దేవో మహేశ్వరః. 25

®µ…[ª«s®µ…[ªy! ú¼½ÍÜ[ZNP[aS! C úxms¸R…V»R½õª«sVLi»R½¸R…VV ¬sƒ«sVõ F~LiµR…VÈÁZNP[. xmspLRi* ÇÁƒ«søª«sVVÌÁÍÜ[ ®ƒs[ƒyLSµ³j…LiÀÁƒ«s ®µ…[ª«so²R…ª«so, ª«sV}¤¦¦¦aRP*LRiV²R…ª«so, ˳ÏÁLRiòª«so ¬ds®ªs[.

ఇదానీం మే భవాన్‌ దేవః పతి ర్నాన్యో భవిష్యతి,

కింతు స్వామి పితా మహ్యం శైలేన్ధ్రోమే వ్రజామి తమ్‌,

అనుజ్ఞాప్య విధానేన తతః పాణిం గ్రహీష్యసి. 26

BxmsöV²R…Vƒ«sV A ª«sV}¤¦¦¦aRP*LRi®µ…[ª«so²R…ª«sgRiV ¬dsª«so ƒyNRPV xms¼½„s. ª«sVLji¹¸…VVNRP²R…V NSÇØÌÁ²R…V. NS¬ds ƒ«s¬sõ¿RÁVèÈÁNRPV úxms˳ÏÁVª«so ª«sW ƒy¸R…Vƒ«s NRPÌÁ²R…V. ®ƒs[ƒy»R½¬s NRP²R… NRPLRiVgRiVµR…Vƒ«sV. A»R½¬s ¸R…Vƒ«sVª«sV¼½g]¬s ƒ«sƒ«sVõ ¬dsª«so FyßÓáúgRix¤¦¦¦ß᪫sVV ¿Á[¸R…Vƒ«sgRiVƒ«sV.

ఏవ ముక్త్వా తదా దేవీ పితరం ప్రతిభమినీ,

కృతాఞ్జలిపుటా భూత్వా హిమవన్త మువాచహ. 27

BÈýÁV xmsÖÁNTP A ®µ…[„s »R½Liú²T…NRP²R… NRPLjigji ¿Á[»R½VÌÁV µ][LiVVÖÁLiÀÁ z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s»][ ¬sÈýÁV xmsÖÁZNPƒ«sV :

అతో7న్య జన్మభర్తా మే రుద్రో దక్షమఖాన్తకః,

ఇదానీం తపసా సైవ ధ్యాతో7భూద్‌ గతిభావనః. 28

BxmsöÉÓÁNTP ®ªsƒ«sVNRPÉÓÁ ƒy xmsoÈíÁVª«soƒ«s µR…ORPV¬s ¸R…VÇìÁª«sVVƒ«sV ƒyaRPƒ«s ®ªsVVƒ«sLji胫s aRPLiNRPLRiV²R…V ƒy ˳ÏÁLRiò. ®ƒs[ƒ«s»R½¬s®ƒs[ xqsLRi*gRi»R½VÌÁÍÜ[ ˳ت«sƒ«s ¿Á[¸R…VV¿RÁV »R½xmsxqsV=»][ ª«sVƒ«sxqsVƒ«s µ³yù¬sLi¿RÁV ¿RÁVƒ«sõµyƒ«sƒ«sV.

సచ విశ్వపతి ర్భూత్వా బ్రాహ్మణో మే తపోవనమ్‌,

ఆగత్య భోజనార్థాయ యాచయామాస శంకరః,

మయా స్నాతుం వ్రజస్వేతి చోదితో జాహ్నవీం గతః. 29

„saRP*xms¼½ ¸R…VgRiV A aRPLiNRPLRiV²R…V úËØx¤¦¦¦øßáV\®²… ËÜ[ÇÁƒ«sª«sVV N]LRiNRPV ƒy »R½F¡ª«sƒ«sª«sVVƒ«s NRPLRiV®µ…LiÀÁ @ƒ«sõª«sV²T…lgiƒ«sV. ®ƒs[ƒ«sV ryõƒ«sª«sVV ¿Á[zqs LRiª«sVøƒ«sgS gRiLigRi NRPLjilgiƒ«sV.

తత్రాసౌ వృద్ధకాయేన ద్విజరూపేణ శంకరః,

మకరేణ ధృతస్తూర్ణ మబ్రహ్మణ్య మువాచ హ. 30

@Liµk… aRPLiNRPLRiV²R…V |msµôR…®µ…[x¤¦¦¦ª«sVV, ËØxms¬s ANSLRiª«sVV gRiÌÁªy\®²… ®ªsVVxqsÖÁNTP ÀÁNTPä @¹¸…Wù! NSFy²R…V! @¬s @LRi¿Áƒ«sV.

బ్రహ్మహత్యాభయాత్‌ తాత మయా పాణౌ ధృతస్తతః,

ధృతమాత్రః స్వకం దేహం దర్శయామాస శంకరః. 31

ƒy¸R…Vƒy! ú‡Áx¤¦¦¦øx¤¦¦¦»R½ùNRPV ˳ÏÁ¸R…Vxms²T… ®ƒs[ƒy»R½ƒ«s¬s ¿Á[¼½»][ xmsÈíÁVN]LiÉÓÁ¬s. xmsÈíÁVN]¬sƒ«sLi»R½ ª«sWú»R½ª«sVVƒ«s A aRPLiNRPLRiV²R…V »R½ƒ«s ¬sÇÁ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sV ¿RÁW|msƒ«sV.

తతో మామబ్రవీద్‌ దేవః పాణిగ్రహణ మాగతామ్‌,

భవతీ దేవి మాం కిఞ్చిద్‌ విచారయ తపోధనే. 32

@Li»R½ƒy ®µ…[ª«so²R…V @ÈýÁV ¿Á[LiVV xmsÉíÓÁƒ«s ƒ«sƒ«sVõ ®µ…[„ds! »R½F¡µ³R…ƒy! ¬ds®ªs[„sV¸R…VV „s¿yLjiLixmsNRPVª«sVV! @¬s xmsÖÁZNPƒ«sV.

ఏవ ముక్తా త్వహం తేన శంకరేణ మహాత్మనా,

తదనుజ్ఞాప్య దేవేశం భవన్తం ప్రష్టు మాగతా,

ఇదానీం యత్‌ క్షమం కార్యం తచ్ఛీఘ్రం సంవిధీయతామ్‌. 33

ª«sV¥¦¦¦»R½Vø²R…gRiV A aRPLiNRPLRiV²R…ÈýÁV xmsÌÁVNRPgS ®ƒs[ƒ«sV A»R½¬s @ƒ«sVª«sV¼½g]¬s ¬sƒ«sõ²R…VgRi ª«sÀÁè¼½¬s. BxmsöV²R…V »R½gjiƒ«s NSLRiùª«sVVƒ«sV ¬dsª«so ®ªs[gRiª«sVV ¿Á[¸R…VµR…gRiVƒ«sV.

ఏవం శ్రుత్వా తదా వాక్యం శైలరాజో ముదాయుతః,

ఊచే దుహితరం ధన్యాం తస్మిన్‌ కాలే వరాననామ్‌. 34

@Li»R½ xmsLRi*»R½LSÇÁÙ A ª«sWÈÁ „s¬s xmsLRiª«sWƒ«sLiµR…ª«sVV»][ A xqsª«sV¸R…Vª«sVVƒ«s „sFyöLjiƒ«s ®ªsWª«sVV gRiÌÁ µ³R…ƒ«sù¸R…VgRiV »R½ƒ«s ÕÁ²ïR…»][ BÈýÁV xmsÖÁZNPƒ«sV.

పుత్రి ధన్యో7స్మ్యహం లోకే యస్య రుద్రః స్వయం హరః,

జామాతా భవితా దేవి త్వయా7పత్యవతామహమ్‌,

స్థాపితో మూర్థ్ని దేవానామపి పుత్రి త్వయా హ్యహమ్‌. 35

ÕÁ²ïy! ÍÜ[NRPª«sVVƒ«s ®ƒs[ƒ«sV µ³R…ƒ«sVù²R…ƒ«sV. GÌÁ¸R…Vƒ«s LRiVúµR…V²R…V »y\®ƒs ƒyNRPÌýÁV²R…V NSƒ«sVƒyõ²R…V. xqsLi»yƒ«sª«sVV gRiÌÁ ®µ…[ª«soÌÁLiµR…LjiÍÜ[ ®ƒs[ƒ«sV, ¬ds ª«sÌÁƒ«s xqsLRi*úZaP[xtîsv²R… ƒ«sLiVV¼½¬s.

స్థీయతాం క్షణమేకం తు యాపదాగమనం మమ,

ఏవముక్త్వా గతో రాజా శైలానాం బ్రహ్మణో7న్తికమ్‌. 36

"®ƒs[ƒ«sV ª«s¿RÁV胫sLi»R½ª«sLRiNRPV INRPä ORPQß᪫sVV ¬sÌÁVª«soª«sVV' @¬s xmsÖÁNTP N]Li²R…ÌÁâàá[²R…gRiV z¤¦¦¦ª«sVª«sLi»R½V²R…V ú‡Áx¤¦¦¦ø®µ…[ª«so¬s NRP²R…NRPLjilgiƒ«sV.

తత్ర దృష్ట్వా మహాత్మానం సర్వదేవ పితామహమ్‌,

ఉవాచ ప్రణతో భూత్వా బ్రహ్మాణం శైలరాట్‌ తతః 37

@¿RÁÈÁ xqsLRi*®µ…[ª«s»R½ÌÁNRPV zms»yª«sVx¤¦¦¦§²R…V, ª«sV¥¦¦¦»R½Vø²R…V ƒ«sgRiV ú‡Áx¤¦¦¦ø®µ…[ª«so¬s gSLiÀÁ xmsLRi*»R½LSÇÁÙ úxmsßá„sVÖýÁ LiVVÈýÁV xmsÖÁZNPƒ«sV iM

దేవోమా దుహితా మహ్యం తాం రుద్రాయ దదా మ్యహమ్‌,

త్వయా దేవ అనుజ్ఞాత స్తత్కరోమి ప్రశాధి మామ్‌. 38

®µ…[ªy! ƒy ÕÁ²ïR… Dª«sVƒ«sV LRiVúµR…Vƒ«s N]xqslgiµR…ƒ«sV. ¬dsª«sƒ«sVª«sV¼½LiÀÁƒ«s¿][ A xms¬s¿Á[¸R…VVµR…Vƒ«sV. ƒyNSƒ«s¼½ª«sVVø.

తతో బ్రహ్మా ప్రీతమనా యాహి రుద్రాయ తాం శుభామ్‌,

ప్రయచ్ఛోవాచ దేవానాం తదా లోకపితామహః. 39

@Li»R½®µ…[ª«s»R½ÌÁNRPV, ÍÜ[NRPª«sVVÌÁNRPV zms»yª«sVx¤¦¦¦§²R…gRiV A ú‡Áx¤¦¦¦ø Aƒ«sLiµR…ª«sVLiµj… "®ªsÎýÏÁ§, LRiVúµR…Vƒ«sNRPV ¬ds NRPƒ«sù¬sª«sVVø' @¬s xmsÖÁZNPƒ«sV.

ఏవ ముక్తః శైలరాజః స్వవేశ్మాగమ్య సత్వరమ్‌,

దేవా నృషీన్‌ సిద్ధసంఘాన్‌ చామన్త్రయత సత్వరమ్‌. 40

@Li»R½ z¤¦¦¦ª«sVª«sLi»R½V²R…V ª«s²T…ª«s²T…gS »R½ƒ«s LiVVLiÉÓÁ NRPLRiV®µ…LiÀÁ ®ªs[gRi®ªs[V ®µ…[ª«s»R½ÌÁƒ«sV, ‡ÁVVxtsvÌÁƒ«sV, zqsµôðR… xqsLixmnsVª«sVVÌÁƒ«sV A¥¦¦¦*¬sLi¿Áƒ«sV.

తుంబురుం నారదం చైవ హాహాహూహూం తథైవచ,

స గత్వా కిన్నరాంశ్చైవ అసురాన్‌ రాక్షసానపి. 41

»R½VLi‡ÁVLRiV¬s, ƒyLRiµR…V¬s, ¥¦¦¦¥¦¦¦x¤¦¦¦¨x¤¦¦¦¨ª«soƒ«sV, NTPƒ«sõLRiVÌÁƒ«sV, @xqsVLRiVÌÁƒ«sV, LRiNRPäxqsVÌÁƒ«sV zmsÖÁzmsLi¿Áƒ«sV.

పర్వతాః సరితః శైలా వృక్షా ఓషధయ స్తథా,

ఆగతా మూర్తిమన్తో వై పర్వతాః సఙ్గమోపలాః,

హిమవద్దుహితు ర్ద్రష్టుం వివాహం శంకరేణ హ. 42

xmsLRi*»R½ª«sVVÌÁV,ƒ«sµR…VÌÁV, ÀÁàáVN]Li²R…ÌÁV, JxtsQµ³R…VÌÁV, àØÌÁNRPVxmsöÌÁV, c C @¬sõ¸R…VV úFyßØÌÁV ANSLRiª«sVVÌÁV µ³R…LjiLiÀÁ z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s ÕÁ²ïR…NRPV aRPLiNRPLRiV¬s»][ ÇÁLRiVgRiV „sªyx¤¦¦¦ª«sVVƒ«sV ÇÁÚ²R… ª«s¿Á胫sV.

తత్ర వేదిః క్షితి శ్చాసీత్‌ కలశాః సప్తసాగరాః,

సూర్యోదీప స్తథా సోమః సరితో వవహు ర్జలమ్‌. 43

@LiµR…V ˳ÏÁW„sV¹¸…[V |msLi²ýT… @LRiVgRiV, G²R…V xqsª«sVVúµR…ª«sVVÛÍÁ[ NRPÌÁaRPª«sVVÌÁV, xqsWLRiù¿RÁLiúµR…VÛÍÁ[ µk…xmsª«sVVÌÁV, ƒ«sµR…VÛÍÁ[ ÇÁÌÁª«sVVÍع¸…Vƒ«sV.

ఏవం వివాహ సామగ్రీం కృత్వా శైలవరాధిపః,

ప్రేషయామాస రుద్రాయ సమీపం మన్దరం గిరిమ్‌. 44

BÈýÁV |msLi²ýT… ª«sxqsVòª«soÌÁƒ«s¬sõLiÉÓÁ¬s xqsª«sVNRPWLRiVèN]¬s xmsLRi*»R½LSÇÁÙ ª«sVLiµR…LRi xmsLRi*»R½ª«sVVƒ«sV LRiVúµR…V¬s NRP²R… NRPLi|msƒ«sV.

స తదా మన్దరోక్తస్తు శంకరోద్రుత మాయ¸°,

విధినా సోమయా పాణిం జగ్రాహ పరమేశ్వరః. 45

ª«sVLiµR…LRiV²R…V ª«sÀÁè ¿ÁxmsögS aRPLiNRPLRiV²R…V bdPúxmnsVª«sVVgS z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s NRP²R…NRPV ª«s¿Á胫sV. ¸R…V´y„sµ³j…gRixmsLRi®ªs[VaRP*LRiV²R…V Dª«sW®µ…[„s¬s FyßÓáúgRix¤¦¦¦ß᪫sVV gS„sLi¿Áƒ«sV.

తత్రోత్సవే పర్వతనారదౌ ద్యౌ

జగుశ్చసిద్ధా ననృతు ర్వనప్పతీః,

పుష్పాణ్యనేకానీ విచిక్షిపుః శుభాః

ననర్తు రుచ్ఛైః సురయోషితో భృశమ్‌. 46

A ®ªs[²R…VNRP¸R…VLiµR…V xmsLRi*»R½ ƒyLRiµR…V ÖÁµôR…àáV FyÈÁÌÁV Fy²T…Lji. zqsµôðR…VÌÁV ƒyÈÁùª«sW²T…Lji. ª«sVLiÀÁ ª«sXORPQª«sVVÌÁV |msNRPVä xmspª«soÌÁƒ«sV ¿RÁÛÍýÁƒ«sV. ®µ…[ª«sNSLi»R½ÌÁV |msµôR…gS ƒ«sX»R½ùª«sVVÌÁV ¿Á[zqsLji.

తస్మిన్‌ వివాహే సలిల ప్రవాహే

చతుర్ముఖో లోకపరః స్వసంస్థః

ఉవాచ కన్యాం భవపుత్రి లోకే

నారీ ప్రభర్తా తవ చాన్య పుంసామ్‌,

ఇత్యేవ ముక్త్వా సఉమాం సరుద్రాం

పితామహః స్వం పుర మాజగామ. 47

మంగళజలములు ప్రవహించిన ఆ పెండ్లియందు, లోకేశుడగు బ్రహ్మచక్కని స్థితి కలవాడై 'బిడ్డా! లోకమున నీమగడు తక్కిన పురుషులందరిలో గొప్పవాడు. నీవు స్త్రీలందరికంటె మిన్నయైన దానవు' అని రుద్రునితో కూడిన ఉమాదేవిని ప్రశంసించి తనపురమున కరిగెను.

జామాతరం పర్వతరాట్‌ సుపూజ్య

విసర్జయామాస విభుం స సోమమ్‌

దేవాంశ్చ దైత్యాన్‌ వివిధా నృషీంశ్చ,

సంపూజ్య సర్వాన్‌ వివిధైస్తు వస్తుభిః

విభూషణౖ ర్వస్త్రవరాన్నదానై

ర్విసర్జయామస తదాద్రిముఖ్యాన్‌. 48

xmsLRi*»R½LSÇÁÙ z¤¦¦¦ª«sVª«sLi»R½V²R…V @ÌýÁV¬s g]xmsögS ª«sV¬sõLiÀÁ rygRiƒ«sLi|msƒ«sV. @ÛÉýÁ[ ®µ…[ª«s»R½ÌÁƒ«sV, \®µ…»R½VùÌÁƒ«sV, ®ªs[LRiV ®ªs[LRiV ‡ÁVVxtsvÌÁƒ«sV A¸R…W xmsLRi*»R½ª«sVVÌÁƒ«sV „s„sµ³R…ª«sVVÌÁgRiV ª«sxqsVòª«soÌÁ»][, A˳ÏÁLRiß᪫sVVÌÁ»][, ª«sxqsòQûª«sVVÌÁ»][, ®ªs[VÌÁVLRiNRPxmso ˳Ü[ÇÁƒ«sª«sVVÌÁ»][ xqs»R½äLjiLiÀÁ xmsLi|msƒ«sV.

స వీతశోకో విరజో విశుద్ధః

శుభాననాం దేవవరాయ దత్త్వా,

ఉమాం మహాత్మా హిమవా నద్రిరాజః

పైతామహే లోక ఇవాధ్వరే భాత్‌. 49

BÈýÁV ¿RÁNRPä¬s ®ªsWª«sVV gRiÌÁ »R½ƒ«s ÕÁ²ïR…ƒ«sV ®µ…[ª«s úZaP[xtîsv²R…gRiV bPª«soƒ«s NRPLjiöLiÀÁ ª«sV¥¦¦¦»R½Vø²R…V, xmsLRi*»R½ LSÇÁÙ @gRiV z¤¦¦¦ª«sVª«sLi»R½V²R…V a][NRPª«sVV, Fyxmsª«sVV ÛÍÁ[¬sªy\®²… xmsLjiaRPVµôðR…V\®²… ú‡Áx¤¦¦¦øÍÜ[NRPª«sVVƒ«s ÇÁLjigjiƒ«s ¸R…VÇìÁª«sVVƒ«sLiµR…V ª«sÛÍÁ úxmsNSbPLi¿Áƒ«sV.

ఇతీరితేయం తవ రాజసత్తమ

ప్రసూతి రేషా న విదు ర్యాం సురాసురాః,

స్వయంభు దక్షాద్రిరాజః త్రిజన్మభి -

ర్గౌరీ వివాహో7పి మయా సుకీర్తితః 50

LSÇÁZaP[ÅÁLS! ®µ…[ª«sµyƒ«sª«soÌÁV NRPW²R… FsàáVgRi¬s g_Lji xmsoÈíÁVNRPƒ«sV gRiWLjiè ¬dsNRPV ¿Ázmsö¼½¬s. @ÛÉýÁ[ ª«sVW²R…V ÇÁƒ«søª«sVVÌÁÍÜ[ xqs*¸R…VLi˳ÏÁVª«so. µR…ORPV²R…V, xmsLRi*»R½LSÇÁÙ @ƒ«sVªyLjiNTP A®ªsV xmsoÉíÓÁƒ«s xqsLigRi¼½¸R…VV, „sªyx¤¦¦¦ª«sVVƒ«sV ¬dsNRPV ª«sLñjiLiÀÁ¼½¬s.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

ఏవం సా గౌరినామ్నాతు కారణా న్మూర్తి మాగతా,

సంబభూవ యథాప్రోక్తం ప్రజాపాలాయ పృచ్ఛతే,

ఋషిణా మహతా పూర్వం తపసా భావితాత్మనా. 51

BÉýØ®ªsV g_Lji¸R…Vƒ«sV }msLRiVƒ«s NSLRißá ÇÁƒ«søª«sVVgS ANSLRiª«sVV µR…LjiLiÀÁ xmsoÉíÓÁƒ«s „sxtsQ¸R…V ª«sVLi»R½¸R…VV »R½xmsxqsV=»][ xmsLi²T…ƒ«s ‡ÁVµôðj… „sZaP[xtsQª«sVVgRiÌÁ ª«sVx¤¦¦¦L<ji »R½ƒ«sõ²T…gjiƒ«s úxmsÇØFyÌÁVƒ«sNRPV ¿Á|msöƒ«sV.

గౌర్యా ఉత్పత్తి రేషా వై కథితా పరమర్షిణా,

వివాహశ్చ యథా వృత్త స్తత్సర్వం కథితం తప. 52

A ª«sVx¤¦¦¦L<ji ¿Ázmsöƒ«s g_Lji xmsoÈíÁVNRP, „sªyx¤¦¦¦ª«sVVÌÁ NRP´R… ¬dsNRPV Dƒ«sõµR…Vƒ«sõÈýÁV ¿Ázmsö¼½¬s.

ఏతత్సర్వం తు గౌర్యా తై సంపన్నంతు తృతీయయా,

తస్యాం తిథౌ తృతీయాయాం లవణం వర్జయేన్నరః,

యశ్చోపోష్యతి నారీ వా సా సౌభాగ్యం తు విన్దతి. 53

FyLRi*¼d½®µ…[„sNTP xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«s LiVW ª«sX»yòLi»R½ª«sVLi»R½¸R…VV »R½µj…¸R…Vƒy²R…V ÇÁLjigjiƒ«sµj…. NSª«soƒ«s A »R½µj…¸R…Vƒy²R…V {qsòQû xmsoLRiVxtsvÌÁV DxmsöV¼½ƒ«sVÈÁ ª«sWƒ«sª«sÌÁ¸R…VVƒ«sV. {qsòQû A¼½´j… ƒy²R…V Dxmsªyxqsª«sVVƒ«sõ¿][ r¢Ë³ØgRiùª«sVV F~LiµR…Vƒ«sV.

దుర్భగా యా తు నారీ స్యాత్‌ పురుష శ్చాతిదుర్భగః,

ఏతచ్ఛ్రుత్వా తృతీయాయాం లవణం తు వివర్జయేత్‌. 54

సర్వకామా నవాప్నోతి సౌభాగ్యం ద్రవ్య సంపదమ్‌,

ఆరోగ్యం చ సదా లోకే కాన్తిం పుష్టిం చ విన్దతి. 55

µR…LjiúµR…VLSÌÁgRiV {qsòQûgS¬s, µR…LjiúµR…V²R…gRiV xmsoLRiVxtsv²R…V gS¬s C NRP´R… „s¬s »R½µj…¸R…Vƒy²R…V DxmsöV¼½ƒ«sVÈÁ ª«sW¬sƒ«s¿][ ªyLji @¬sõ N][LjiNRPÌÁV ¼d½LRiVƒ«sV. r¢Ë³ØgRiùª«sVVƒ«sV NRPÌÁVgRiVLRiV. úµR…ª«sù xqsLixmsµR…ÌÁV, AL][gRiùª«sVV, NSLi¼½, xmsoztísQ FsÌýÁ®ªs[ÎÏÁÌÁ F~LiµR…VµR…VLRiV.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ధ్యావింశో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమును భగవచ్ఛాస్త్రమున ఇరువది రెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters