Varahamahapuranam-1    Chapters   

చతుర్దశోధ్యాయః - పదునాలుగవ అధ్యాయము

మార్కణ్డయ ఉవాచ - మార్కండేయు డిట్లు పలికెను.

ఏతన్మే కథితం పూర్వం బ్రహ్మపుత్రేణ ధీమతా,

సనకానుజేన విప్రర్షే బ్రాహ్మణాన్‌ శ్రుణు సాంప్రతమ్‌. 1

JLiVV ú‡Áx¤¦¦¦øL<ki!®ªs[Vµ³y„s, ú‡Áx¤¦¦¦øN]²R…VNRPV, xqsƒ«sNRPV¬s »R½ª«sVVø²R…V @gRiV xqsƒ«sLiµR…ƒ«sV²R…V úaSµôðR…ª«sVVƒ«sNRPV ¹¸…WgRiVùÌÁgRiV úËØx¤¦¦¦øßáVÌÁƒ«sV gRiWLjiè LiVVÈýÁV ¿Á|msöƒ«sV. µy¬s¬s ¬dsNRPV BxmsöV²R…V ¿Á|msöµR…ƒ«sV. „sƒ«sVª«sVV.

త్రిణాచికేత స్త్రిమధు స్త్రిసుపర్ణః షడఙ్గవిత్‌,

ఋత్విజం భాగినేయం చ దౌహిత్రం శ్వశురం తథా. 2

జామాతరం మాతులంచ తపోనిష్ఠంచ బ్రాహ్మణమ్‌,

పఞ్చాగ్న్యభిరతఞ్చైవ శిష్యం సంబంధినం తథా,

మాతృపితృరతం చైవ ఏతాన్‌ శ్రాద్ధే నియోజయేత్‌. 3

ú¼½ßØÀÁZNP[»R½V²R…V, ú¼½ª«sVµ³R…Vª«so, ú¼½xqsVxmsLñRiV²R…V, ALRiV®ªs[µyLigRiª«sVVÌÁV FsLjigjiƒ«sªy²R…V, ‡ÁVV¼½*ÇÁÙ²R…V, ®ªs[Vƒ«sÌýÁV²R…V, NRPW»R½VLRiVN]²R…VNRPV, ª«sWª«sV, @ÌýÁV²R…V, ®ªs[Vƒ«sª«sWª«sV, »R½F¡¬sxtîsQgRiÌÁúËØx¤¦¦¦øßáV²R…V, xmsLi¿ygRiVõÌÁ ¸R…VLiµR…V ú{ms¼½gRiÌÁªy²R…V, bPxtsvù²R…V,¿RÁVÈíÁª«sVV, »R½ÖýÁµR…Liú²R…VÌÁ ¸R…VLiµR…V ˳ÏÁNTPò ú}msª«sVÌÁV NRPÌÁªy²R…V, c @ƒ«sV¬sÉíÓÁªyLji¬s úaSµôðR…ª«sVVƒ«s ¬s¹¸…WgjiLixms ª«sÌÁ¸R…VVƒ«sV.

(త్రిణాచికేతుడు - నాచికేతమంత్రములను అధ్యయనము చేయువాడు - అధ్వర్యు యజ్ఞముచేసిన వాడనియు నందురు. త్రిమధుః - '' మధువాతా ఋతాయతే '' ఇత్యాది మంత్రములు మూడింటియందు అధికారము కలవాడు. త్రిసుపర్ణః - త్రిసుపర్ణములను ఋక్కుమంత్రములను అధ్యయనము చేసినవాడు).

మిత్రధ్రు క్కునఖీ చైవ శ్యావదన్త స్తథా ద్విజః,

కన్యాదూషయితా చైవ వహ్నిదః సోమవిక్రయీ. 4

అభిశప్త స్తథా స్తేనః పిశునో గ్రామయాజకః,

భృతకాధ్యాపక శ్చైవ సూతకాధ్యాపక శ్చయః 5

పరపూర్వాపతిశ్చైవ మాత్రాపిత్రో స్తథోజకః

వృషలీసూతి పోష్యశ్చ వృషలీపతి రేవచ,

తథా దేవల కశ్చైవ శ్రాద్ధే నార్హన్తి కేతనమ్‌. 6

„sVú»R½VÌÁNRPV úµ][x¤¦¦¦ª«sVV ¿Á[¸R…VVªy²R…V, g][ÎÏÁ§þ NRPV×ýÁƒ«sªy²R…V, gSLRixmsÎÏÁþªy²R…V, NRP®ƒsõÌÁƒ«sV ¿ÁLRi¿RÁVªy²R…V, BÎÏÁþNRPV ¬sxmsöV|msÈíÁVªy²R…V, r¡ª«sVLRixqsª«sVVƒ«sV @ª«sVVøN]ƒ«sVªy²R…V, aSxmsª«sVV F~Liµj…ƒ«sªy²R…V, µ]LigRi, ÍÜ[Õ³Á, úgSª«sV xmsoL][z¤¦¦¦»R½V²R…V, ®ªs[»R½ƒ«sª«sVV úgRiz¤¦¦¦LiÀÁ ®ªs[µR…FyhRiª«sVV ¿ÁxmsöVªy²R…V, \®ªsVÌÁxms²T…ƒ«sªyLjiNTP FyhRiª«sVV ¿ÁxmsöVªy²R…V. B»R½LRiV¬s ˳ØLRiùNRPV ª«sVgRi\®²…ƒ«sªy²R…V, »R½ÖýÁµR…Liú²R…VÌÁƒ«sV »R½Lji„sV\®ªsÀÁƒ«sªy²R…V, aRPWúµR…VÌÁ ƒyúaRPLiVVLiÀÁú‡ÁµR…VNRPVªy²R…V, aRPWúµR…{qsòQûNTP ˳ÏÁLRiòQ\¹¸…Vƒ«sªy²R…V, ORPVQúµR…®µ…[ª«s»R½ƒ«sV N]ÌÁV¿RÁVªy²R…V, c BÉíÓÁ úËØx¤¦¦¦øßáVÌÁV úaSµôðR…ª«sVVƒ«s ¬s¹¸…WgjiLi¿RÁVÈÁNRPV xms¬sNTPLSLRiV.

ప్రథమే హి బుధః కుర్యాద్‌ విప్రాగ్ర్యాణాం నిమన్త్రణమ్‌,

ఆ నిమన్త్య్ర ద్విజాన్‌ పశ్చా దాగతాన్‌ భోజయే ద్యతీన్‌. 7

¾»½ÖÁ„sgRiÌÁ gRiXx¤¦¦¦xqósV „sµR…ùÌÁÍÜ[ ALji¾»½[Ljiƒ«s ªyLji¬s ®ªsVVµR…ÈÁ ¬sª«sVLiú»R½ßá ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. zmsµR…xms BLiÉÓÁNTP ª«sÀÁ胫s úËØx¤¦¦¦øßáVÌÁNRPV, ¸R…V»R½VÌÁNRPV ˳Ü[ÇÁƒ«sª«sVV |msÈíÁª«sÌÁ¸R…VVƒ«sV.

పాదశౌచాదినా గేహ మాగతాన్‌ భోజయేద్‌ ద్విజాన్‌,

పవిత్ర పాణి రాచాన్తా నాసనేషూపవేశ##యేత్‌. 8

BLiÉÓÁ NRPLRiV®µ…LiÀÁƒ«s „súxmsoÌÁƒ«sV FyµR…ª«sVVÌÁV NRP²T…gji, xms„sú»R½ª«sVV ¿Á[»R½µ³R…LjiLiÀÁ, ª«sVLiÀÁ Axqsƒ«sª«sVVÌÁ\|ms NRPWLRiVèLi²R…ÛËÁÉíÓÁªyLRiV A¿RÁª«sVƒ«sª«sVV ¿Á[zqsƒ«s zmsµR…xms ˳Ü[ÇÁƒ«sª«sVV |msÈíÁª«sÌÁ¸R…VVƒ«sV ( A¿RÁª«sVƒ«sª«sVV c ª«sVLiú»R½xmspLRi*NRPª«sVVgS ª«sVVÅÁaRPVµôðj… ¿Á[zqsN]ƒ«sVÈÁ).

పితౄణా మయుజో యుగ్యాన్‌ దేవానామపి యోజయేత్‌,

దేవానా మేకమపి వా పితౄణాం చ నివేదయేత్‌. 9

zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV ÛËÁ[zqsxqsLiÅÁùÍÜ[, ®µ…[ª«s»R½ÌÁNRPV xqsLjixqsLiÅÁùÍÜ[ úËØx¤¦¦¦øßáVÌÁƒ«sV ¬s¹¸…WgjiLixmsª«sÌÁ¸R…VVƒ«sV. NRP¬dsxqsª«sVV ®µ…[ª«s»R½ÌÁ N]NRP¬s¬s, zms»R½X®µ…[ª«s»R½ÌÁ N]NRP¬s\®ƒsƒ«sƒ«sV ¬s¸R…V„sVLixms ª«sÌÁ¸R…VVƒ«sV.

తథా మతామహశ్రద్దం వైశ్యదేవ సమన్వితమ్‌,

కుర్వీత భక్తి సంపన్న స్తన్త్రం వా వైశ్వదేవికమ్‌. 10

@ÛÉýÁ[ \®ªsaRP*®µ…[ª«sª«sVV»][ FyÈÁV ª«sW»yª«sVx¤¦¦¦úaSµôðR…ª«sVV ˳ÏÁNTPò ¬sLi²T…ƒ«s ª«sVƒ«sxqsV=»][ ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. »R½Liú»R½ª«sVV \®ªsaRP*®µ…[ª«sª«sVVƒ«sNRPV xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«s®µ…[.

ప్రాఙ్మఖం భోజయే ద్విప్రం దేవానా ముభయాత్మకమ్‌,

పితృపైతా మహానాం చ భోజయేచ్చాప్యుదఙ్ముఖాన్‌. 11

„sZaP[*®µ…[ª«s»R½ÌÁƒ«sV®µô…[bPLiÀÁ ¿Á[¸R…VV úaSµôðR…ª«sVVƒ«s „súxmso¬s »R½WLRiVö ª«sVVÅÁª«sVVgSƒ«sV, »R½Liú²T…, »y»R½, ª«sVV»yò»R½ÌÁNRPVgS ¬s¸R…V„sVLiÀÁƒ«s úËØx¤¦¦¦øßáVÌÁƒ«sV D»R½òLRiª«sVVÅÁª«sVVgRiƒ«sV NRPWLRiVèLi²R…ÛËÁÉíÓÁ ˳Ü[ÇÁƒ«sª«sVV |msÈíÁª«sÌÁ¸R…VVƒ«sV.

పృథక్‌ తయోః కేచిదాహుః శ్రాద్ధస్య కరణం ద్విజః,

ఏకత్రైకేన పాత్రేణ వదన్త్యన్యే మహర్షయః. 12

®µ…[ª«s»R½ÌÁNRPV, zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV „s²T…„s²T…gS úaSµôðR…ª«sVV ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«s¬s N]LiµR… LRiLiµR…VLRiV. INRPä¿][ÈÁVƒ«sLi®µ…[ GNRPFyú»R½ª«sVV»][²R…®ƒs[ @¬s N]LiµR…LRiV ª«sVx¤¦¦¦L<RiVÌÁV ¿ÁxmsöVµR…VLRiV. (GNRPFyú»R½ª«sVƒ«sgS ª«sLiÈÁNRPVxms¹¸…WgjiLi¿RÁV Fyú»R½ª«sV¬s ˳؄sLixmsª«sÌÁ¸R…VVƒ«sV)

విష్టరార్థం కుశాన్‌ దత్త్వా సంపూజ్యార్ఘ విధానతః,

కుర్యాదావాహనం ప్రాజ్ఞో దేవానాం తదనుజ్ఞయా. 13

Axqsƒ«sª«sVVN]LRiNRPV µR…LRi÷éÌÁƒ«sV xqsª«sVLjiöLiÀÁ xmspÇØ „sµ³yƒ«sª«sVVÌÁ»][@LjièLiÀÁ, ªyLji ¸R…Vƒ«sVª«sV¼½»][ Aªyx¤¦¦¦ƒ«sª«sVV ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

యవాబ్బునా చ దేవానాం దద్యా దర్ఘ్యం విధానవత్‌,

సుగన్ధ ధూపదీపాంశ్చ దత్త్వా తేభ్యో యధావిధి. 14

„saRP*®µ…[ª«soÌÁNRPV ÕÁ¸R…Vùª«sVV DµR…NRPª«sVV NRPÖÁzms @LçRiQù®ªsVVxqsgRiª«sÌÁ¸R…VVƒ«sV, ¸R…V´y„sµ³j…gRi xqsVgRiLiµ³R…ª«sVV, µ³R…Wxmsª«sVV, µk…xmsª«sVV xqsª«sVLjiöLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

పితౄణా మపసవ్యేన సర్వ మేవోపకల్పయేత్‌,

అనుజ్ఞాం చ తతః ప్రాప్య దత్త్వా దర్భాన్‌ ద్విధా కృతాన్‌. 15

zmsµR…xms „saRP*®µ…[ª«soÌÁNRPV ¬slLôi[bPLiÀÁƒ«s úËØx¤¦¦¦øßáVÌÁ @ƒ«sVª«sV¼½g]¬s zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV lLiLi²R…VgS ¿Á[zqsƒ«s µR…LRi÷éÌÁ ƒ¯xqsgji \|ms Dxms¿yLRiª«sVVÌÁ¬sõ¸R…VV @xmsxqsª«sùª«sVVgS ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

(అపసవ్యము : ఎడమ బుజముపై జందెముండుట సవ్యము. కుడి బుజమునకు మార్చుకొనుట అపసవ్యము)

మన్త్ర పూర్వం పితౄణాం తు కుర్యాదావాహనం బుధః,

తిలామ్బునా చాపసవ్యం దద్యా దర్ఘాదికం బుధః 16

పితృదేవతలకు మంత్ర పూర్వకముగా బుధుడు ఆవాహనము చేయవలయును. నువ్వులు కలిపిన నీటితో అపసవ్యముగా అర్ఘ్యము మొదలగు దాని నొసగవలయును.

కాలే తత్రాతిథిం ప్రాప్త మన్నకామం ద్విజాధ్వగమ్‌,

బ్రాహ్మణౖ రభ్యనుజ్ఞాతః, కామం తమపి పూజయేత్‌. 17

అన్నము కోరి బాటసారి యెవ్వడేని అతిథిగా వచ్చిన యెడల బ్రాహ్మణుల అనుమతితో ఆతనిని కూడ అన్నముతో అర్చింపవలయును.

యోగినో వివిధై రూపై ర్నరాణా ముపకారిణః,

భ్రమన్తి పృథివీ మేతా మవిజ్ఞాత స్వరూపిణః. 18

యోగులు మానవులకు మేలుచేయుచు ఎన్నోరూపములతో, తమ రూపము తెలియరాకుండ ఈ భూమిపై తిరుగుచుందురు.

తస్మాదభ్యర్చయేత్‌ ప్రాప్తం శ్రాద్ధకాలే తిథింబుధః,

శ్రాద్ధ క్రియాఫలం హన్తి ద్విజేన్ద్రా పూజితోతిథిః. 19

úËØx¤¦¦¦øßáúxmsª«sLS! NSª«soƒ«s úaSµôðR…xqsª«sV¸R…Vª«sVVƒ«sNRPV ª«sÀÁ胫s @¼½´j…¬s úaSµôðR… úNTP¸R…VxmnsÌÁª«sVVƒ«sV ƒyaRPƒ«sª«sVV ¿Á[¸R…VVƒ«sV. (@ÉíÓÁ úaSµôðR…ª«sVV ¬sxtsQöéÌÁª«sV¬s »y»R½öLRiùª«sVV)

జుహుయా ద్వ్యఞ్జనక్షారై ర్వర్జ మన్నం తతోనలే,

అనుజ్ఞాతో ద్విజైసై#్తస్తు త్రిః కృత్వా పురుషర్షభః. 20

కూరలు పచ్చళ్లు, పలుపు పదార్థములు లేని అన్నమును అగ్నిలో వ్రేల్వవలయును. దీనికి బ్రాహ్మణుల అనుమతి గొనవలయును. ఆ హోమము మూడు పర్యాయములు చేయవలయును.

అగ్నయే కవ్యవాహనాయ స్వాహేతి ప్రథమాహుతిః,

సోమాయ వై పితృమతే దాతవ్యా తదనన్తరమ్‌, 21

""@gRiõ¹¸…[V NRPª«s*ªyx¤¦¦¦ƒy¸R…V ry*¥¦¦¦'' NRPª«sùªyx¤¦¦¦ƒ«sV\®²…ƒ«s @gjiõNTP "ry*¥¦¦¦' @ƒ«sV¿RÁV®ªsVVµR…ÉÓÁ Ax¤¦¦¦§¼½ xqsª«sVLjiöLixmsª«sÌÁ¸R…VVƒ«sV. zms»R½X®µ…[ª«s»R½ÌÁ»][ NRPW²T…ƒ«s r¡ª«sVV¬sNTPc @¬s lLiLi²R…ª«s Ax¤¦¦¦§¼½ ®ªs[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. (NRPª«sùª«sVVczms»R½X®µ…[ª«s»R½ÌÁNTP²R…V A¥¦¦¦LRiª«sVV)

వైవస్వతాయ చైవాన్యా తృతీయా దీయతే హుతిః,

హుతావశిష్ట మల్పాన్నం విప్రపాత్రేషు నిర్వపేత్‌. 22

xqsWLRiVù¬s NRPVª«sWLRiV²R…gRiV ¸R…Vª«sVV¬sNTP ª«sVW²R…ª«s Ax¤¦¦¦§¼½ ƒ¯xqsgRiª«sÌÁ¸R…VVƒ«sV. x¤¦Ü[ª«sVª«sVV ¿Á[¸R…VgS „sVgjiÖÁƒ«s ®ªsV»R½VNRPVÌÁƒ«sV úËت«sVøßáVÌÁ ˳Ü[ÇÁƒ«s Fyú»R½ª«sVVÌÁLiµR…V DLi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV.

తతోన్నం మృష్ట మత్యర్థ మభీష్ట మభిసంస్కృతమ్‌,

దత్త్వా జుషధ్వ మిచ్ఛాతో వాచ్య మేతదనిష్ఠురమ్‌. 23

@ÈÁV\|ms ú{ms¼½NRPLRiª«sVV, ¿RÁNRPägS ª«sLi²T…ƒ«sµj…, úËØx¤¦¦¦øßáVÌÁ NTPxtísQ\®ªsVƒ«sµj… @gRiV @ƒ«sõª«sVVƒ«sV ª«s²ïT…Lixmsª«sÌÁ¸R…VVƒ«s. @¸R…Wù! „dsV N][LjiNRP ƒ«sƒ«sVxqsLjiLiÀÁ µR…¸R…V»][ ˳ÏÁVÑÁLixmso²R…V c @¬s ª«sVXµR…Vª«sogS ¿Áxmsöª«sÌÁ¸R…VVƒ«sV.

భోక్తవ్యం తైశ్చ తద్విజ్ఞై ర్మౌనిభిః సుముఖైః స్థిరమ్‌,

అక్రుద్ధ్యతాప్యన్నవతా దేయం తేనాపి భక్తితః . 24

A „s®ªs[NRPª«sLi»R½V\ÛÍÁƒ«s úËØx¤¦¦¦øßáVÌÁVƒ«sV úxmsxqsƒ«sõª«sVVÅÁª«sVVÌÁ»][, ª«s°ƒ«sª«sVV»][ ˳ÏÁVÑÁLixmsª«sÌÁ¸R…VVƒ«sV, úaSµôðR…NRPLRiò¸R…VV N][xmsª«sVVµR…LjiNTP LS¬ds¸R…VNRP xqsª«sVXµôðj…gS @ƒ«sõª«sVV ª«sLi²T…LiÀÁ ˳ÏÁNTPò»][ ªyLjiNTP ¬s®ªs[µj…Lixms ª«sÌÁ¸R…VVƒ«sV.

రక్షోఘ్నమన్త్ర పఠనం భూమే రాస్తరణం తిలైః,

కృత్వాజ్యపాశ్చ పితర స్త ద్విజసత్తమాః. 25

LRiO][QxmnsVõ ª«sVLiú»R½ª«sVVÌÁƒ«sV xmshjiLiÀÁ, ˳ÏÁW„sV\|ms ƒ«sWª«soÌÁV ¿RÁÖýÁ A µj…*ÇÁúZaP[xtîsvÌÁ®ƒs[ zms»R½LRiVÌÁVgS ˳؄sLiÀÁ A¥¦¦¦*¬sLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః,

మమ తృప్తిం ప్రయాన్త్వద్య హోమాప్యాయిత మూర్తయః. 26

ƒy »R½Liú²T…, »y»R½, ª«sVV»yò»R½ Cƒy²R…V C x¤¦Ü[ª«sVª«sVV»][ Aƒ«sLiµR…xms²T…ƒ«sªy\lLi »R½Xzmsò ƒ«sLi®µ…µR…LRiVgSNRP!

పితా పితామహ శ్చైవ తథైవ ప్రపితామహః,

మమ తృప్తిం ప్రయాన్త్వద్య విప్రదేహేషు సంస్థితాః. 27

ƒy »R½Liú²T…¸R…VV, »y»R½¸R…VV, »y»R½»R½Liú²T…¸R…VV C „súxmsoÌÁ ®µ…[x¤¦¦¦ª«sVVÌÁLiµR…V ®ƒsÌÁN]ƒ«sõªy\lLi Cƒy²R…V »R½Xzmsòƒ«sLi®µ…µR…LRiVgSNRP!

పితా పితామహ శ్చైవ తథైవ ప్రపితామహః,

తృప్తిం ప్రయాన్తు పిణ్డషు మయా దత్తేషు భూతలే. 28

ƒy »R½Liú²T…¸R…VV, »y»R½¸R…VV, ª«sVV»yò»R½¸R…VV ®ƒs[ƒ«sV ®ƒs[ÌÁ\|ms zmsLi²R…ª«sVV ¬s²R…gS »R½Xzmsò ƒ¯Li®µ…µR…LRiVgSNRP!

పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః,

తృప్తి ప్రయాన్తు మే భక్త్యా యన్మయై తదుదాహృతమ్‌. 29

నా తండ్రియు, తాతయు, ముత్తాతయు భక్తితో నేను తెచ్చిన యీ పదార్థముతో తృప్తి నందెదరుగాక!

మాతామహ స్తృప్తి ముపైతు తస్య

తథా పితా తృప్తి ముపైతు యోన్యః,

విశ్వేథ దేవాః పరమాం ప్రయాన్తు

తృప్తిం, ప్రణశ్యన్తు చ యాతుధానాః. 30

ƒy »R½ÖýÁµR…Liú²T…¸R…VV, @ÛÉýÁ[ A»R½¬s »R½Liú²T…¸R…VV, A»R½¬s »R½Liú²T…¸R…VV »R½Xzmsò xms²R…VµR…VLRiVgSNRP! @ÛÉýÁ[ „saRP*®µ…[ª«s»R½ÌÁV xmsLRiª«sVú{ms¼½ ƒ«sLiµR…VµR…VLRiVgSNRP ! LRiNRPäxqsVÌÁV ƒ«sbPLi»R½VLRiVgSNRP.

యజ్ఞేశ్వరో యజ్ఞ సమస్త నేతా

భోక్తావ్యయాత్మా హరి రీశ్వరోత్ర,

తత్సంనిధానా దపయాన్తు సద్యో

రక్షాంస్యశేషా ణ్యసురాశ్చ సర్వే. 31

¸R…VÛÇìÁ[aRP*LRiV²R…V, ¸R…VÇìÁª«sVVÌÁ ƒ«s¬sõLiÉÓÁ¬s ƒ«s²R…xmso ªy²R…V, @ª«sù¸R…Vª«sVgRiV A»R½øNRPÌÁªy²R…V, úxms˳ÏÁVª«so ƒ«sgRiV x¤¦¦¦Lji B¿RÁÈÁ ˳Ü[NRPò¸R…VgRiV gSNRP! A»R½¬s xqs¬sõµ³yƒ«sª«sVV ª«sÌÁƒ«s ®ªsƒ«sV®ªsLiÈÁ®ƒs[ xqsª«sVxqsò LRiORPQxqsV=ÌÁV @xqsVLRiVÌÁV »]ÌÁgjiF¡ª«soµR…VLRiVgSNRP!

తృప్తే ష్వేతేషు కిరేదన్నం మహీతలే,

దద్యాదాచమనార్థాయ తేభ్యో వారి సకృత్సకృత్‌. 32

C „súxmsoÌÁV »R½XzmsògS ˳ÏÁVÑÁLiÀÁƒ«s »R½LRiVªy»R½ ®ƒs[ÌÁ\|ms ˳Ü[ÇÁƒ«s Fyú»R½ÍÜ[¬s @ƒ«sõxmso ®ªsV»R½VNRPVÌÁV ®ªs[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. A zmsµR…xms ªyLjiNTP IN]äNRP䪫sWLRiV ª«sVVÅÁaRPVµôðj…N]LRiNRPV ¬dsÉÓÁ ƒ¯xqsgRiª«sÌÁ¸R…VVƒ«sV.

సుతృపై#్త సై#్త రనుజ్ఞాతః, సర్వేణాన్నేన భూతలే,

సలిలేన తతః పిణ్డాన్‌ సమ్యగ్గృహ్య సమాసతః. 33

పితృతీర్థేన సలిలం తథైవ సలిలాఞ్జలిమ్‌,

మాతామహీభ్యస్తేనైవ పిణ్డాం స్తీర్థేషు నిర్వపేత్‌. 34

ªyLRiV »R½XzmsògS ˳ÏÁVÑÁLiÀÁ „sVgjiÖÁƒ«s xmsµyLóRiª«sVV ®ƒs[ÌÁ\|ms ª«sµR…ÖÁƒ«s »R½LRiVªy»R½ zmsLi²R…ª«sVVÌÁV ®ªsVV»R½òª«sVV xmsµyLóRiª«sVVÌÁ»][ NRPÖÁzms ¿RÁNRPägS ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. ¬dsÉÓÁ¬s zms»R½X¼d½LóRiª«sVV»][ ª«sµR…ÌÁª«sÌÁ¸R…VVƒ«sV. @ÛÉýÁ[ ª«sW»yª«sVx¤¦¦¦§ÌÁNRPVƒ«sV ÇÁÍØLiÇÁÖÁ ƒ¯xqsgRiª«sÌÁ¸R…VVƒ«sV. A ¬dsÉÓÁ\|ms zmsLi²R…ª«sVVÌÁ ƒ«sVLi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV.

(పితృతీర్థమనగా కుడిచేతి చూపుడువ్రేలికి, బొటన వ్రేలికి నడుమనుండి నీరు వదలుట)

దక్షిణాగ్రేషు దర్భేషు పుష్పధూపాది పూజితమ్‌,

స్వపిత్రే ప్రథమం పిణ్డం దద్యా దుచ్ఛిష్టసన్నిధౌ. 35

µR…OTPQß᪫sVVƒ«sNRPV N]xqsÌÁVƒ«sõ µR…LRi÷éÌÁ¸R…VLiµR…V, úËØx¤¦¦¦øßáVÌÁV ¼½¬s ª«sµR…ÖÁƒ«s ®ªsV»R½VNRPVÌÁ µR…gæRiLRigS xmspª«soÌÁ»][, µ³R…WFyµR…VÌÁ»][ xmspÇÁ¿Á[zqsƒ«s ®ªsVVµR…ÉÓÁ zmsLi²R…ª«sVVƒ«sV »R½ƒ«s »R½Liú²T… ƒ«sV®µô…[bPLiÀÁ LiVW ¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

పితామహాయ చైవాన్యం తత్పిత్రే చ తథాపరమ్‌,

దర్భమూలే లేపభుజాం లేపయే ల్లేపధర్షణాత్‌. 36

»R½LRiVªy¼½ zmsLi²R…ª«sVVƒ«sV »y»R½NRPV, ª«sVLji¹¸…VVNRP µy¬s¬s ª«sVV»yò»R½NRPV ƒ¯xqsgRiª«sÌÁ¸R…VVƒ«sV. µR…LRi÷éÌÁ®ªsVVµR…ÈÁ A »R½Liú²T… »y»R½ÌÁ»][ FyÈÁV ˳ÏÁVÑÁLixmsª«sÌÁzqsƒ«s ªyLjiNTP @ƒ«sõxmso ®ªsV»R½VNRPVÌÁƒ«sV ®ªs[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

పిణ్డౖ ర్మాతామహాంస్తద్వ ద్గన్ధమాల్యాది సంయుతైః,

పూజయిత్వా ద్విజాగ్రాణాందద్యా దాచమనం బుధః 37

@ÛÉýÁ[ gRiLiµ³R…ª«sVV, xmspª«soÌÁV ®ªsVVµR…ÌÁgRiV ªy¬s»][ NRPW²T…ƒ«s zmsLi²R…ª«sVVÌÁ»][ ª«sW»yª«sVx¤¦¦¦ ª«sLæRiª«sVVƒ«sV NRPW²y xmspÑÁLiÀÁ úËØx¤¦¦¦øßá úxmsª«sLRiVÌÁNRPV A¿RÁª«sVƒ«sª«sVVƒ«s\ZNP ¬dsLRiV F¡¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

పితృభ్యః ప్రథమం భక్త్యా తన్మనస్కోద్విజేశ్వరః,

స్వస్త్యాది వాచయిత్వాతు దద్యా చ్ఛక్త్యా చ దక్షిణామ్‌. 38

úËØx¤¦¦¦øßáúxmsª«sLRiV²R…gRiV úaSµôðR…NRPLRiò ¬sLi²R…V ª«sVƒ«sxqsV=»][ »R½Liú²R…VÌÁƒ«sV »R½ÌÁ¿RÁVN]ƒ«sV¿RÁV xqs*zqsòªy¿RÁƒ«sª«sVV ¿Á[LiVVLiÀÁ aRPNTPòN]ÌÁµj…gS µR…OTPQßძsV xqsª«sVLjiöLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

దత్త్వా చ దక్షిణాం తేభ్యో వాచయేద్వైశ్వదేవికమ్‌,

ప్రీయన్తా మితి యే విశ్వేదేవాస్తే న ఇతీరయేత్‌. 39

@ÈýÁV zms»R½Xróyƒ«sª«sVV ªyLjiNTP µR…OTPQßჯxqsgji „sZaP[*®µ…[ª«s ª«sVLiú»R½ª«sVVÌÁƒ«sV ¿RÁµj…„sLixmsª«sÌÁ¸R…VVƒ«sV. J„sZaP[*®µ…[ª«soÍØLS! ú{ms¼½ƒ¯LiµR…V²R…¬s xmsÌÁVNRPª«sÌÁ¸R…VVƒ«sV.

తథేతి చోక్తే తై ర్విపై#్రః ప్రార్థనీయా స్తథాశిషః,

తథా విసర్జయే ద్దేవాన్‌ పూర్వం పైత్ర్యా న్మహామతే. 40

A „súxmsoÌÁV "@ÛÉýÁ[ @ƒ«sõ »R½LRiVªy»R½ ªyLji AbdPxqsV=ÌÁƒ«sV úFyLójiLixms ª«sÌÁ¸R…VVƒ«sV. A zmsµR…xms zms»R½Xróyƒ«sª«sVVªyLji¬s ªyLji ªyLji LiVVLi²ýR…NRPV xmsLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

మాతామహానా మప్యేవం సహదేవైః క్రమాత్‌స్థితైః,

భోజనే చ స్వశక్త్యా చ దానే తద్వ ద్విసర్జనే,

ఆపాదశౌచనా త్పూర్వం కుర్యాదేవం ద్విజన్మసు. 41

„sZaP[*®µ…[ª«soÌÁ»][FyÈÁV ª«sW»yª«sVx¤¦¦¦ª«sLæRiª«sVVƒ«sNRPVƒ«sV úËØx¤¦¦¦øßáVÌÁ ¸R…VLiµR…V Aªyx¤¦¦¦ƒ«s ˳Ü[ÇÁƒyµR…VÌÁV aRPNTPò NRPƒ«sVgRiVß᪫sVVgS ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

జ్ఞానినం ప్రథమం విప్రతం త్రిషు మాతామహాదిషు,

తథా విసర్జయేత్‌ ప్రాజ్ఞః సంమాన్యాభ్యర్థిన స్తతః. 42

ª«sW»yª«sVx¤¦¦¦§²R…V ®ªsVVµR…ÌÁgRiV ª«sVVª«so*LjiÍÜ[ Çìجs¸R…VgRiV ®ªsVVµR…ÉÓÁ „súxmso¬s xmsLixmsª«sÌÁ¸R…VVƒ«sV. @ÈÁV\|ms ¸R…W¿RÁNRPVÌÁƒ«sV ª«sV¬sõLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

నివర్తే తాభ్యనుజ్ఞాత ఆ ద్వారాన్త మను వ్రజేత్‌,

తతస్తు వైశ్వదేవాఖ్యం కుర్యాన్నిత్య క్రియాన్తతః. 43

A xms¬s ª«sVVgjiLi¿RÁVN]¬s úËØx¤¦¦¦øßáVÌÁ @ƒ«sVª«sV¼½ \lgiN]¬s µy*LRiª«sVV ª«sLRiNRPV ªyLji®ªsLiÈÁ ƒ«s²R…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. zmsµR…xms ¬s»R½ùNRPLSøƒ«sVuîyƒ«sª«sVV ¿Á[zqsN]¬s \®ªsaRPù®µ…[ª«sNSLRiù ª«sW¿RÁLjiLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

భుఞ్జీయాచ్చ సమం పూజ్య భృత్యబంధుభి రాత్మనా. 44

xmspÇÁÙùÌÁ»][, }qsª«sNRPVÌÁ»][, ¿RÁVÈíÁª«sVVÌÁ»][ NRPÖÁzqs ˳ÏÁVÑÁLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

ఏవం శ్రాద్ధం బుధః కుర్యాత్‌ పిత్ర్యం మాతామహం తథా,

శ్రాద్ధైరాప్యాయితా దద్యుః సర్వాన్‌ కామాన్‌ పితామహాః. 45

‡ÁVµôðj…ª«sVLi»R½V²R…V C „sµ³R…ª«sVVgS »R½Liú²T…NTP, »y»R½ ª«sVV»yò»R½ÌÁNRPV »R½ÖýÁ»R½Liú²T…NTP úaSµôðR…ª«sVV |msÈíÁª«sÌÁ¸R…VVƒ«sV. úaSµôðR…ª«sVVÌÁ»][ ú{ms¼½F~Liµj…ƒ«s »y»R½®ªsVVµR…ÌÁgRiV ªyLRiV N][LjiNRPÌÁ¬sõLiÉÓÁ¬s ¼d½LRiVòLRiV.

త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్రః కుతప స్తిలాః,

రజతస్య తథాదానం తథా సందర్శనాదికమ్‌. 46

úaSµôðR…ª«sVVƒ«sNRPV ª«sVW²R…V „sxtsQ¸R…Vª«sVVÌÁV „sVNTPäÖÁ xms„sú»R½ª«sVVÌÁV. NRPW»R½VLRiVN]²R…VNRPV, µj…ƒ«sª«sVVƒ«s Fs¬s„sVµR…ª«s˳ØgRiª«sVV, ƒ«sVª«so*ÌÁV, ª«sVàÓá¸R…VV ®ªsLi²T…µyƒ«s®ªsVVxqsgRiVÈÁ, xmsoßØù»R½VøÌÁƒ«sV xqsLiµR…Lji+Li¿RÁVÈÁ¸R…VV úaSµôðR…ª«sVVƒ«s úxmsaRPxqsòQ\®ªsVƒ«s„s.

వర్జ్యన్తు కుర్వతా శ్రాద్ధం క్రోధోధ్వగమనం త్వరా,

భోజ్యం రజ్యతి విప్రేన్ద్రే త్రయ మేతన్న సంశయః. 47

úaSµôðR…ª«sVV |msÈíÁVªy²R…V úN][µ³R…ª«sVV, úxms¸R…Wß᪫sVV, úËØx¤¦¦¦øßáVÌÁV ˳Ü[ÇÁƒ«sª«sVV ú{ms¼½»][ ¿Á[¸R…VV¿RÁVLi²R…gS »]LiµR…LRixms²R…VÈÁ ¬dsª«sVW²T…LiÉÓÁ¬s »R½xmsöNRP „s²R…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV.

విశ్వేదేవాః సపితర స్తథా మాతామహా ద్విజ,

కులం చాప్యాయితం పుంసా సర్వం శ్రాద్ధం ప్రకుర్వతా. 48

úaSµôðR…ª«sVVƒ«sV ¿RÁNRPägS ¬sLRi*z¤¦¦¦Li¿RÁV ªy²R…V „saRP*®µ…[ª«soÌÁƒ«sV, zms»R½X®µ…[ª«s»R½ÌÁƒ«sV, ª«sW»yª«sVx¤¦¦¦ ª«sLæRiª«sVVƒ«sV, ®ªsVV»R½òª«sVV NRPVÌÁª«sVVƒ«sV »R½XzmsòxmsLRi¿RÁVƒ«sV.

సోమాధారః పితృగణో యోగాధారస్తు చన్ద్రమాః,

శ్రాద్ధం యోగనియుక్తం తు తస్మాద్విప్రేన్ద్ర శస్యతే. 49

zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV r¡ª«sVV²yµ³yLRiª«sVV, @ÛÉýÁ[ ¿RÁLiúµR…V²R…V ¹¸…WgRiª«sVVƒ«sNRPV Aµ³yLRiª«sVV. NSª«soƒ«s „súxmsª«sLS! ¹¸…WgRi¬sxtîsQgRiÌÁªy¬s¬s ¬s¹¸…WgjiLiÀÁ ¿Á[zqsƒ«s úaSµôðR…ª«sVV „sVNTPäÖÁ úZaP[xtîsQ\®ªsVƒ«sµj….

సహస్రస్యాపి విప్రాణాం యోగీ చేత్పురతః స్థితః,

సర్వాన్‌ భోక్తౄంస్తారయతి యజమానం తథా ద్విజ. 50

úËØx¤¦¦¦øßØ! „súxmsoÌÁV ®ªs[LiVVª«sVLiµj…ª«sVVLiµR…LRi INRP ¹¸…Wgji ¸R…VVƒ«sõ¿][ A»R½²R…V ¸R…VÇÁª«sWƒ«sV¬s, ˳Ü[NRPòÌÁƒ«sLiµR…Lji¬s »R½LjiLixmsÛÇÁ[¸R…VVƒ«sV.

ఇయం సర్వపురాణషు సామాన్యా పైతృకీ క్రియా,

ఏతత్క్రమాత్‌ కర్మకాణ్డం జ్ఞాత్వా ముచ్చేత బన్ధనాత్‌. 51

Bµj… xqsLRi*xmsoLSß᪫sVVÌÁÍÜ[ ryª«sWƒ«sùª«sVVgS ¿Áxmsö‡Á²T…ƒ«s zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«s úNTP¸R…V. B®µ…[ úNRPª«sVª«sVVƒ«s NRPLRiøNSLi²R…ƒ«sV ¾»½ÖÁzqsN]¬s ƒ«sLRiV²R…V ‡ÁLiµ³R…ª«sVV ƒ«sVLi²T… „s²R…VµR…ÌÁ F~µR…Vƒ«sV. (ª«sVVNTPò F~LiµR…Vƒ«s¬s »y»R½öLRiùª«sVV)

ఏతదాశ్రిత్య నిర్వాణ మృషయః శంసిత వ్రతాః,

ప్రాప్తా గౌరముఖా ధాశు త్వమప్యేవం పరోభవ. 52

అందరు కొనియాడు వ్రతములుగల ఋషులును దీని నాశ్రయించి నిర్వాణము పొందిరి. గౌరముఖా! నీవును దీనియందు శీఘ్రముగా ఆసక్తి కలవాడ వగుము.

ఇతి తే కథితం భక్త్యా పృచ్ఛతో ద్విజసత్తమ,

పితౄన్‌ యష్ట్వా హరిం ధ్యాయేద్యస్తస్య కిమతః పరమ్‌.53

úËØx¤¦¦¦øßáúxmsª«sLS! ¬dsª«so ˳ÏÁNTPò»][ @²R…VgRigS ¬dsNTPµj… ¸R…VLi»R½¸R…VV ¿Ázmsö¼½¬s. zms»R½LRiVÌÁƒ«sV xmspÑÁLiÀÁ $x¤¦¦¦Lji¬s µ³yù¬sLi¿RÁV ªy¬sNTP @Li»R½NRPLiÛÉÁ ®ªs[VÛÍÁ[„sV NRPÌÁµR…V?

న తస్మాత్‌ పరతః, పిత్ర్యం తన్త్రమస్తీతి నిశ్చయః 54

పైని చెప్పిన దానికంటె గొప్పదియగు శ్రాద్ధతంత్రములేదని నిశ్చయము.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే చతుర్దశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదునాలుగవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters