Varahamahapuranam-1    Chapters   

త్రయోదశోధ్యాయః - పదుమూడవ అధ్యాయము

ధరణ్యువాచ - భూమి యిట్లు పలికెను.

ఏతత్‌ తన్మహ దాశ్చర్యం దృష్ట్వా గౌరముఖో మునిః,

తే చాపి మణిజాః ప్రాప్తాః కిం ఫలం తు వరం గురోః. 1

ఈ గొప్ప అచ్చెరువును గాంచి గౌరముఖు డేఫలము పొందెను? మణి నుండి పుట్టిన ఆ నాయకు లేఫలము పొందిరి?

కోసౌ గౌరముఖః శ్రీమాన్‌ మనిః పరమధార్మికః,

కిం చకార హరేః కర్మ దృష్ట్వాసౌ మునిపుంగవః. 2

పరమధార్మికుడగు ఈ గౌరముఖముని యెవ్వడు? హరివిలాసమును గాంచి ఆ మునివరు డేమి చేసెను?

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు చెప్పెను.

నిమిషేణ కృతం కర్మ దృష్ట్వా భగవతో మునిః,

ఆరిరాధయిషు ర్దేవం తమేవ ప్రయ¸° వనమ్‌,

ప్రభాసం నామ సౌమస్య తీర్థం పరమదుర్లభమ్‌. 3

రెప్పపాటు కాలములో చేసిన భగవంతుని ఆ అద్భుత కార్యమును చూచి ఆ ముని ఆదేవుని ఆరాధింపగోరినవాడై ఇతరులు పొందజాలని ప్రభాసమను సోమతీర్థమున కరిగెను.

తత్ర దైత్యాంతకృద్‌ దేవః ప్రోచ్యతే తీర్థచిన్తకైః,

ఆరాధయామాస హరిం దైత్యసూదన సంజ్ఞితమ్‌. 4

తీర్థములను గూర్చి చక్కగా భావించువారు అచటి దేవుని దైత్యసంహారకుడందురు. అట్టి హరిని ఆగౌరముఖుడు ఆరాధించెను.

తస్యారాధయతో దేవం హరిం నారాయణం ప్రభుమ్‌.

ఆజగామ మహాయోగీ మార్కణ్డయో మహామునిః. 5

ప్రభువైన నారాయణదేవుని ఆతడు అర్చించుచుండగా మహామునియు, మహాయోగియు నైన మార్కండేయ డచటకు వచ్చెను.

తం దృష్ట్వా భ్యాగతం దూరా దర్ఘ్యపాద్యేన సో మునిః,

అర్చయామాస తం భక్త్యా ముదా పరమయా యుతః. 6

అట్లు అభ్యాగతుడై వచ్చిన మహర్షిని దవ్వులనే కాంచి అర్ఘ్యపాద్యములతో ఎదుర్కొని భక్తితో, పరమానందముతో అర్చించెను.

కౌశ్యాం వృష్యాం తదాసీనం పప్రచ్ఛేదం ముని స్తదా,

శాధి మాం మునిశార్దూల కింకరోమి మహావ్రత. 7

పవిత్రమగు దర్భాసనమున కూర్చున్న ఆ మునిని గాంచి గౌరముఖుడు, 'మహర్షీ! మహావ్రతా! నన్నేమి చేయుమందురో సెలవిండు' అని యడిగెను.

ఏవ ముక్తః స విప్రేన్ద్రో మర్కణ్డయో మహాతపాః,

ఉవాచ శ్లక్షయా వాచా మునిం గౌరముఖం తదా. 8

గౌరముఖు డిట్లు పలుకగా మహాతపస్వియగు మార్కండేయుడు తీయని మాటలతో ఆతని కిట్లనెను.

మార్కణ్డయ ఉవాచ - మార్కండేయు డిట్లు పలికెను.

ఏతదేవ మహత్కృత్యం యత్సతాం సంగమో భ##వేత్‌,

యత్తు సాన్దేహికం కార్యం తత్పృచ్ఛస్వ మహామునే . 9

మహామునీ!సత్పురుషులను కలియుటయే ఘనకార్యము, నీకేదైన సందియములుగలవని యున్నచో నన్నడుగుము.

గౌరముఖ ఉవాచ - గౌరముఖు డిట్లనెను.

ఏ తే హి పితరో నామ ప్రోచ్యన్తే వేదవాదిభిః,

సర్వవర్ణేషు సామాన్యా ఉతాహోస్విత్‌ పృథక్‌ పృథక్‌. 0

మహర్షీ! వేదవేత్తలు పితరులని చెప్పుచుందురే వారు అన్ని వర్ణముల వారికి సమానులుగా నుందురా? లేక ఆయావర్ణములకు వేరువేరుగా నుందురా?

మార్కణ్డయ ఉవాచ - మర్కండేయు డిట్లు చెప్పెను.

సర్వేషా మేవ దేవానా మాద్యో నారాయణో గురుః,

తస్మాద్‌ బ్రహ్మా సముత్పన్నః సోపి సప్తాసృజన్మునీన్‌. 11

దేవతలందరికి మొదటివాడు గురువైన నారాయణుడు. ఆతనివలన బ్రహ్మ పుట్టెను. అతడు ఏడుగురు మునులను సృజించెను.

మా యజన్తేతి తేనోక్తా స్తదా తే పరమేష్ఠినా,

ఆత్మనాత్మాన మేవాగ్రే అయజన్త ఇతి శ్రుతిః. 12

ఆ పరమేష్ఠి నన్నుపూజింపుడని వారితో పలికెను. వారు తమ్ము తామే అర్చించుకొనిరని వేదము చెప్పుచున్నది.

తేషాం వై బ్రహ్మ జాతానాం మహా వైకారి కర్మణామ్‌,

అశపద్‌ వ్యభిచారో హి మహానేష కృతో యతః,

ప్రభ్రష్ట జ్ఞానిసః సర్వే భవిష్యథ స సంశయః. 13

అట్లు గొప్ప వికారపు పని చేసిన కుమారులను బ్రహ్మ యిట్ల శపించెను. ఇది మహాదోషము. నా ఆజ్ఞను మీరు మీరితిరి. ''ఈ కారణమున మీరందరు జ్ఞానము మొతము కోల్పోవుదురు. ఇందు సంశయములేదు''.

ఏవం శప్తా స్తతస్తే వై బ్రహ్మణాత్మసముద్భవాః,

సద్యోవంశకరాన్‌ పుత్రా నుత్పాద్య త్రిదివం యయుః. 4

బ్రహ్మ యిట్లు శపింపగా ఆతని ఆ పుత్రులు అక్కడి కక్కడ వంశమును వృద్ధి పొందించు కుమారులను పొంది స్వర్గమున కరిగిరి.

తతస్తేషు ప్రయాతేషు త్రిదివం బ్రహ్మవాదిషు,

తత్సుతాః శ్రాద్ధదానేన తర్పయామాసు రఞ్జసా. 15

బ్రహ్మము నెరిగిన ఆ బ్రహ్మకుమారు లట్లు స్వర్గమున కరుగుచుండగా వారి పుత్రులు వారికి శ్రాద్ధములు పెట్టి తర్పణము గావించిరి.

తే చ వైమానికాః సర్వే బ్రహ్మణః సప్త మనసాః,

తత్‌ పిణ్డ దానం మన్త్రోక్తం ప్రపశ్యన్తో వ్యవస్థితాః. 16

బ్రహ్మ సంకల్పము వలన పుట్టిన ఆ యేడుగురును విమానముల నధివసించి, మంత్ర పూర్వకముగా చేసిన ఆ పిండ దానమును చూచుచు నిలిచియుండిరి.

గౌరముఖ ఉవాచ - గౌరముఖు డిట్లు పలికెను.

యే చ తే పితరో బ్రహ్మన్‌ యంచ కాలం సమాసతే,

కిం యతో వై పితృగణా స్తస్మిన్‌లోకే వ్యవస్థితాః. 17

బ్రాహ్మణోత్తమా! ఈ పితృదేవత లెవ్వరు? ఎంత కాలముందురు. ఆ లోకమున నెలకొన్న పితృగణము లేవి?

మార్కణ్డయ ఉవాచ - మార్కండేయు డిట్లు చెప్పెను.

ప్రవర్తన్తే వరాః కేచిద్‌ దేవానాం సోమవర్ధనాః,

తే మరీచ్యాదయః సప్త స్వర్గే తే పితరః స్మృతాః. 18

దేవతలకు సోమరసమును పెంపొందించుచు వారిలో కొందరు శ్రేష్ఠులు మరీచిమొదలగు నేడుగురు స్వర్గమున నుండిరి. వారినే పితృదేవతలందురు.

చత్వారో మూర్తిమన్తో వై త్రయస్త్వన్యే హ్యమూర్తయః,

తేషాం లోకనిసర్గం చ కీర్తయిష్యామి తచ్ఛ్రుణు. 9

అందులో నలుగురు ఆకారముకలవారు. మువ్వురు లేనివారు. వారు సృజించిన లోకములను చెప్పెదను వినుము.

ప్రభావం చ మహర్ధించ విస్తరేణ నిబోధ మే,

ధర్మమూర్తి ధరాస్తేషాం త్రయోన్యే పరమా గుణాః,

తేషాం నామాని లోకాంశ్చ కీర్తయిష్యామి తచ్ఛ్రుణు. 20

వారి ప్రభావమును, మహిమను విస్తరించి చెప్పెదను. ఆ యేడుగురిలో మువ్వురు ధర్మరూపమగు ఆకారము ధరించినవారు. వారి నామములను, లోకములను వర్ణించెదను. వినుము.

లోకాః సన్తానకా నామ యత్ర తిష్ఠన్తి భాస్వరాః,

అమూర్తయః పితృగణా స్తే వైపుత్రాః ప్రజాపతేః. 21

ఆ కాంతి స్వరూపులు నివసించు లోకములకు సంతానకము లనిపేరు. వారు మూర్తిలేని పితృసముదాయము లైరి. వారు ప్రజాపతి పుత్రులు.

విరాజస్య ప్రజాశ్రేష్ఠా వైరాజా ఇతి తేస్మృతాః,

దేవానాం పితరస్తే హి తాన్‌ యజన్తీ హ దేవతాః. 22

విరాజుని పుత్రులకు వైరాజులని పేరు. వారు దేవతలకు పూర్వులు. దేవతలు వారిని పూజింతురు.

ఏతే వై లోకవిభ్రష్ట లోకాన్‌ ప్రాప్య సనాతనాన్‌,

పునర్యుగశతాన్తేషు జాయన్తే బ్రహ్మవాదినః. 23

వీరు తమలోకమునుండి జారి మరల సనాతన లోకము లను పొంది నూరు యుగములగడచిన పిమ్మట బ్రహ్మవేత్తలుగా పుట్టుదురు.

తేప్రాప్య తాం స్మృతిం భూయః సాధ్యయోగ మనుత్తమమ్‌,

చిన్త్య యోగగతిం శుద్ధాం పునరావృత్తి దుర్లభామ్‌. 24

ఈ పితృదేవతలు పూర్వస్మృతి పొంది మిక్కిలి శ్రేష్ఠమగు యోగమును సాధించి, శుద్ధమగు ఆ యోగమార్గమునందే మనసు నిలిపి పునర్జన్మములేని స్థితి పొందుదురు.

ఏ తే స్మ పితరః శ్రాద్ధే యోగినాం యోగవర్ధనాః,

ఆప్యాయితాస్తు తే పూర్వం యోగం యోగ బలే రతాః. 25

ఈ పితృదేవతలు శ్రాద్ధ క్రియయందు ముందు ప్రీతి నొందినవారై యోగుల యోగమును వృద్ధి పొందింతురు.

తస్మా చ్ఛ్రాద్దాని దేయాని యోగినాం యోగిసత్తమ,

ఏ ష వై ప్రథమః సర్గః సోమసానా మనుత్తమః. 26

యోగివరా! కావుననే యోగులకు శ్రద్ధాపూర్వకమగు పూజలు చేయవలయును. ఇది సొమపులనువారి ఉత్తమమగు మొదటి సృష్టి.

ఏ తే త ఏకతనవో వర్తన్తే ద్విజసత్తమాః,

భూలోక వాసినాం యాజ్యాః స్వర్గలోకనివాసినః,

బ్రహ్మపుత్రా మరీచ్యాద్యా స్తే షాం యాజ్యా మహద్గతాః. 27

స్వర్గలోకమున నివసించు ఈ బ్రహ్మణవరేణ్యలు, బ్రహ్మపుత్రులగు మరీచి మొదలగువారు భూలోకమున నివసించు వారికి పూజ్యులు. ఆ మరీచి మొదలగు వారికి మహల్లోక వాసులు అర్చింపదగినవారు.

కల్ప వాసిక సంజ్ఞానాం తేషా మపి జనే గతాః,

సనకాద్యా స్తత స్తేషాం వైరాజాన్తవసి స్థితాః,

తేషాం సత్యగతా ముక్తా ఇత్యేషా పితృసంతతిః. 28

ఆ మహర్లోక వాసులు కల్పవాసికులను పేరు గలవారు. వారికి జనలోవాసులగు సనకాదులు అర్చింపదగినవారు. వారికి తపోలోకమున నున్న వైరాజులు మాన్యులు. వారికి సత్యలోకవాసులగు ముక్తులు మన్నింపదగినవారు. ఇది పితృదేవతల వరుస.

అగ్నిష్వాత్తేతి మారీచ్యా వైరాజ బర్హిసంజ్ఞితాః,

సుకాలేయాపి పితరో వసిష్ఠస్య ప్రజాపతేః,

తేపి యాజ్యా స్త్రిభి ర్వర్ణైర్న శూద్రేణ పృథక్కృతమ్‌. 29

మరీచి సంతతి వారైన అగ్నిష్వాత్తులు, విరాజుని సంతతి వారగు బర్హులు, వసిష్ఠునిసంతతి వారగు సుకాలేయులు మూడు వర్ణముల వారికి అర్చింపదగినవారు. శూద్రులకు వేరుగా పితృదేవతలు లేరు.

వర్ణత్రయాభ్యనుజ్ఞాతః శూద్రః సర్వాన్‌ పితౄన్‌ యజేత్‌,

నతు తస్య పృథక్‌ సన్తి పితరః శూద్రజాతయః. 30

పై మూడు వర్ణములవారి అనుమతి గొని శూద్రుడు పితృదేవతలందరిని అర్చింపవలయును. అంతేకాని శూద్రజాతికి చెందిన పితృదేవతలు వేరుగా లేరు.

ముక్త శ్చేతనకో బ్రహ్మన్‌ నను విప్రేషు దృశ్యతే,

విశేషశాస్త్రదృష్ట్యా తు పురాణానాం చ దర్శనాత్‌. 31

విశేషమైన శాస్త్ర దృష్టి చేతను, పురాణములను చక్కగా ఎరిగిన కారణమునను సర్వవిద్యావేత్తలగు విప్రులయందు ముక్తచేతన కలవాడు కానవచ్చుచున్నాడు.

(మహాతత్వవేత్తయే ముక్తినొందుట కర్హు డని భావము - విప్రుడనగా విద్యాసంపద పరిపూర్ణముగా గలవాడు)

ఏవం ఋషిస్తుతైః శాసై#్తః జ్ఞాత్వా యాజ్యాన్‌స్వ సంభవాన్‌.

స్వయం సృష్ట్యాం స్మృతిర్లబ్ధా పుత్రాణాం బ్రహ్మణా తతః.

పరం నిర్వాణ మాపన్నా స్తేపి జ్ఞానేన ఏవచ. 32

ఇట్లు ఋషులు స్తుతించిన శాస్త్రముల ద్వారమున తన వలన పుట్టిన పూజ్యులను గూర్చి తెలిసికొని బ్రహ్మ సృష్టికి సంబంధించిన స్మృతిని, పుత్రులస్మృతిని పొందెను. వారుకూడ ఆ జ్ఞానముతో పరమనిర్వాణమును పొందిరి.

వస్వాదీనాం కశ్యపాద్యా వర్ణానాం వసవాదయః.

అవిశేషేణ విజ్ఞేయా గన్ధర్వాద్యా అపి ధ్రువమ్‌. 33

వసువు మొదలగు వారికి కశ్యపుడు మొదలగు వారు వర్ణముల వారికి వసువు మొదలగు వారు యాజ్యులు (యజింప దగినవారు), గంధర్వుడు మొదలగు వారు సామాన్యముగా పూజ్యులని తెలియదగును.

ఏష తే పైతృకః సర్గ ఉద్దేశేన మహామునే,

కథితో నాన్త ఏవాస్య వర్షకోట్యాహి దృశ్యతే.

ª«sV¥¦¦¦ª«sVV¬ds! BÈýÁV ¬dsNRPV zms»R½X®µ…[ª«s»R½ÌÁ xqsXztísQ¬s gRiWLjiè xqósWÌÁª«sVVgS ¿Ázmsö¼½¬s. N][ÉÓÁ xqsLiª«s»R½=LRiª«sVVÌÁV ¿Ázmsöƒ«sƒ«sV µk…¬s NRPLi»R½ª«sVV NSƒ«sLSµR…V.

శ్రాద్ధస్య కాలా న్వక్ష్యామి తాఞ్ఛ్రణుష్వ ద్విజోత్తమ. 34

úËØx¤¦¦¦øßãÜ[»R½òª«sW! úaSµôðR…ª«sVƒ«sNRPV »R½gjiƒ«s NSÌÁª«sVVÌÁƒ«sV ¾»½ÖÁ|msµR…ƒ«sV. ªy¬s¬s gRiWLjiè „sƒ«sVª«sVV.

శ్రాద్ధార్హమాగతం ద్రవ్యం విశిష్ట మథవా ద్విజమ్‌,

శ్రాద్ధం కర్వీత విజ్ఞాయ వ్యతిపాతేయనే తథా. 35

úaSµôðR…ª«sVVN]LRiNRPV D»R½òª«sVxmsµyLóRiª«sVV, xqsLRi*„sµR…ùÌÁV gRiÌÁ D»R½òª«sV µj…*ÇÁÙ²R…V µ]LRiNTPƒ«sxmso²R…V úaSµôðR…NRPLRiøª«sVV ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV. @ÛÉýÁ[ ª«sù¼d½Fy»R½ ¹¸…WgRiª«sVVƒ«sLiµR…ƒ«sV, @¸R…Vƒ«s xqsª«sV¸R…Vª«sVVÌÁLiµR…ƒ«sV ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

విషువే చైవ సంప్రాప్తే గ్రహణ శశిసూర్యయోః,

సమస్తే ష్వేవ విప్రేన్ధ్ర రాశిష్వర్కేతి గచ్ఛతి. 36

విషువము వచ్చినపుడు, సూర్యచంద్రుల గ్రహణముల యందును, ఆయా రాశుల యందు సూర్యుడు ప్రవేశించునపుడును శ్రాద్ధము పెట్టవలయును.

(విషువమనగా రాత్రి కాలము, పగటికాలము సమానముగా నున్న దినము)

నక్షత్ర గ్రతహపీడాసు దష్టస్వప్నావలోకనే,

ఇచ్ఛాశ్రాద్ధాని కుర్వీత నవసస్యాగమే తథా. 37

నక్షత్రములనుబట్టి, గ్రహములను బట్టియు పీడలు సంభవించినపుడును, చెడుకలలు వచ్చినపుడును, క్రొత్తపంటలు వచ్చు కాలములందును ఇష్టమును బట్టి శ్రాద్ధములు చేయనగును.

అమావాస్యా యదా ఆర్ద్రా విశాఖాస్వాతి యోగినీ,

శ్రాద్ధైః పితృగణ స్తృప్తిం తదా ప్నోత్యష్టవార్షికీ. 38

ఆర్ద్రా, విశాఖా స్వాతి నక్షత్రముల యందు అమావాస్యసంభవించినపుడు చేసిన శ్రాద్ధములతో పితృదేవతలు ఎనిమిది సంవత్సరములకు సరిపడు తృప్తి పొందెదరు.

అమావాస్య యదా పుష్యే రౌద్రే7రేక్షచ పునర్వసౌ,

ద్వాదశాబ్దం తథా తృప్తిం ప్రయాన్తి పిత7రోర్చితాః. 39

పుష్యమి, మఘ, పునర్వసు అనునక్షత్రములయందు అమావాస్యవచ్చినపుడు పూజలొందిన పితృదేవతలు పండ్రెండేండ్లు తృప్తి పొందెదరు.

(రౌద్రనక్షత్ర మనగా రుద్రుడు దేవతగా గల నక్షత్రము - మఘ)

వాసవాజైక పాదరేక్ష పితౄణాం తృప్తి మిచ్ఛతామ్‌,

వారుణ చాప్యమావాస్యా దేవానామపి దుర్లభా. 40

పితృదేవతల తృప్తిని కాంక్షించువారు ధనిష్ఠ, పూర్వాభాద్ర, శతభిష నక్షత్రములయందు, అమావాస్య వచ్చినపుడు శ్రాద్ధములు చేయవలయును. ఇట్టి సమయము దేవతలకును దుర్లభ##మైనది. ( వాస్తవ నక్షత్రమనగా ధనిష్ఠ, అజైకపాదమనగా పూర్వాభాద్ర, వారుణము - శతభిషము)

నవస్వరేక్ష ష్వమావాస్యా యదా తేషు ద్విజోత్తమ,

తదా శ్రాద్ధాని దేయాని అక్షయ్య ఫలమిచ్ఛతామ్‌,

అపికోటి సహస్రేణ పుణ్య స్యాన్తోన విద్యతే. 41

BÈýÁV \|ms¬s ¿Ázmsöƒ«s »]„sVøµj… ƒ«sORPQQú»R½ª«sVVÌÁ ¸R…VLiµR…V @ORPQ¸R…V xmsoßáùxmnsÌÁª«sVV g][LRiVªyLRiV úaSµôðR…NRPLRiøª«sVV ÍØ¿RÁLjiLixms ª«sÌÁ¸R…VVƒ«sV. ®ªs[ÌÁN][ÈÁVÌÁ GLi²ýR…\ZNPƒ«sƒ«sV A xmsoßáùª«sVV »R½LRiVgRiµR…V.

అథా పరం పితరః శ్రాద్ధకాలం

రహస్య మస్మాన్‌ ప్రవదన్తి పుణ్యమ్‌,

వైశాఖమాసస్య తు యా తృతీయా

నవమ్య సౌ కార్తికశుక్లపక్షే. 42

zms»R½X®µ…[ª«s»R½ÌÁV úaSµôðR…ª«sVVƒ«sNRPV „sVNTPäÖÁ xms„sú»R½ª«sVgRiV NSÌÁª«sVVÌÁV NRPW²y ª«sWNRPV LRix¤¦¦¦xqsùª«sVVgS ¿ÁzmsöLji. @„s \®ªsaSÅÁª«sWxqsª«sVV aRPVNýRPxmsORPQ »R½X¼d½¸R…W¼½´j…¸R…VV, NSLkiòNRPaRPVNýRP xmsORPQª«sVVƒ«s ƒ«sª«s„dsV¼½´j…¸R…VV c

నభస్యమాసస్య తమిస్రపక్షే

త్రయోదశీ పఞ్చదశీ చ మాఘే,

ఉపప్లవే చన్ద్రమసో రవేశ్చ

తథాష్టకా స్వప్యయన ద్వయేచ. 43

భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్యచంద్రుల గ్రహణ సమయము, అష్టకదినములు రెండు అయనములు శ్రాద్ధమునకు మంచివి. (పూర్ణిమతరువాత వచ్చు సప్తమి- అష్టమి- నవమీ తిధులను అష్టకములందురు)

పానీయ మప్యత్ర తిలై ర్విమిశ్రం

దద్యా త్పితృభ్యః ప్రయతో మనుష్యః,

శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం

రహస్య మేతత్పితరో వదన్తి. 44

ƒ«sª«so*ÌÁ»][ NRPÌÁzqsƒ«s ¬dsÉÓÁ¬s zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV ˳ÏÁNTPò xmspLRi*NRPª«sVVgS |msÉíÓÁƒ«s úaSµôðR…ª«sVV ®ªs[LiVV GLi²ýR…NRPV xqsLjixms²T…ƒ«sµR…ƒ«sV LRix¤¦¦¦xqsùª«sVVƒ«sV zms»R½X®µ…[ª«s»R½ÌÁV ¿ÁxmsöVµR…VLRiV.

మాఘసితే పఞ్చదశీ కదాచి-

దుపేతి యోగం యది వారుణన,

ఋక్షేణ కాలః పరమః పితౄణాం

న త్వల్పపుణ్యౖ ర్ద్విజ లబ్యతేసౌ. 45

మాఘమాసము కృష్ణపక్ష అమావాస్య శతభిషానక్షత్రయుక్త మైనచో అది పితృదేవతలకు మిక్కిలి ప్రీతికరమైన కాలము. అట్టి మహాభాగ్యము అల్పపుణ్యులకు లభింపదు.

కాలే ధనిష్ఠా యది నామ తస్మిన్‌

లభ్యేత విప్రేన్ద్ర యదా పితృభ్యః,

దత్తం జలాన్నం ప్రదదాతి తృప్తిం

వర్షాయుతం తత్కులజై ర్మనుషై#్యః. 46

ª«sWxmnsVª«sWxqs NRPXxtñsQxmsORPQ @ª«sWªyxqsù µ³R…¬sxtîsQ»][ NRPW²T…ƒ«s®ªs[ÎÏÁ zms»R½X ®µ…[ª«s»R½ÌÁ NTP²T…ƒ«s ÇÁÌÁª«sVV, @ƒ«sõª«sVV A ª«sLiaRPª«sVV ªyLjiNTP xmsµj…®ªs[ÌÁª«s»R½=LRiª«sVVÌÁV »R½Xzmsò ƒ¯xqsgRiVƒ«sV.

తత్రైవ చేద్భాద్రపదాతు పూర్వా

కాలే తదా యైః క్రియతే పితృభ్యః,

శ్రాద్ధం పరాం తృప్తి ముపై త్యనేన

యుగం సమగ్రం పితరః స్వపన్తి. 47

ª«sWxmnsVª«sWxqs NRPXxtñsQxmsORPQ @ª«sWªyxqsù xmspLS*˳ØúµR… ƒ«sORPQQú»R½ª«sVV»][ NRPW²T…ƒ«s xqsª«sV¸R…Vª«sVVƒ«s zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPV úaSµôðR…ª«sVV |msÉíÓÁƒ«s¿][ xmsLRiª«sV »R½Xzmsò NRPÌÁVgRiVƒ«sV. zms»R½X®µ…[ª«s»R½ ÍÜNRP ¬sLi²R…V ¸R…VVgRiª«sVV xqsVÅÁª«sVVgS ¬súµj…Li»R½VLRiV.

గఙ్గాం శతద్రూ మథవా విపాశాం

సరస్వతీం నైమిషగోమతీం వా,

తతో గవాద్యర్చన మాదరేణ

కృత్వా పితౄణా మహితాని హన్తి. 48

gRiLigRi, aRP»R½úµR…Vª«so, „sFyaRP, xqsLRixqs*¼½, \®ƒs„sVaSLRißáùª«sVVÍÜ[¬s g][ª«sV¼½, @ƒ«sVƒ«sµR…VÌÁÍÜ[ ¼d½LóRiª«sW²T… AµR…LRiª«sVV»][ zms»R½X®µ…[ª«s»R½ÌÁ ƒ«sV®µôð…[bPLiÀÁ g][xmspÇÁ ®ªsVVµR…ÌÁgRiVƒ«s„s ¿Á[zqsƒ«s¿][ Fyxmsª«sVV ÌÁ¬sõ¸R…VV xmsÉØxmsLi¿RÁÌÁgRiVƒ«sV.

గాయన్తి చైత త్పితరః కదా తు

త్రయోదశీ యుక్తమఘాసు భూయః,

మాఘా సితాన్తే శుభతీర్థతోయై -

ర్యాస్యామ తృప్తిం తనయాది దత్తైః. 49

ª«sWxmnsVª«sWxqs NRPXxtñsQxmsORPQª«sVV »R½Vµj…µj…ƒ«sª«sVVÌÁÍÜ[ ú»R½¹¸…WµR…bPÍÜ[ NRPW²T…ƒ«s ª«sVxmnsWƒ«sORPQQú»R½ª«sVVƒ«sõ L][ÇÁÙÌÁÍÜ[ N]²R…VNRPVÖÁ¿RÁVè xmsoßáùƒ«sµR…VÌÁ ÇÁÌÁª«sVVÌÁ»][ »R½Xzmsò F~LiµR…VÈÁ ¹¸…Vƒ«sõ²][ NRPµy! ¸R…V¬s zms»R½X®µ…[ª«s»R½ÌÁV g]Li¾»½¼½ò xmsÌÁVNRPV¿RÁVLiµR…VLRiV.

చిత్తం చ విత్తఞ్చ నృణాం విశుద్ధం

శస్తశ్చ కాలః కథితో విధిశ్చ,

పాత్రం యథోక్తం పరమా చ భక్తి -

ర్నృణాం ప్రయచ్ఛ స్త్యభివాఞ్చితాని. 50

ÀÁ»R½òª«sVV, „s»R½òª«sVV xms„sú»R½ª«sVV\ÛÍÁƒ«s¿][, NSÌÁª«sVV úxmsaRPxqsò ª«sVLiVVƒ«s¿][, úNTP¸R…V aSxqsòQûª«sVV úxmsNSLRiª«sVV ÇÁLjigjiƒ«s¿][ xqsLji¸R…VgRiV ª«sùQQNTPò µ]LjiNTPƒ«s¿][ g]xmsö˳ÏÁNTPò xqsª«sVNRPW²T…ƒ«s¿][ úaSµôðR…ª«sVVÌÁV ƒ«sLRiVÌÁNRPV N][Ljiƒ«s N][lLiäÌÁ ƒ«s¬sõLiÉÓÁ¬s ¼d½LRiV胫sV.

పితృ గీతాం స్తథైవాత్ర శ్లోకాంస్తాం చ్ఛ్రుణు సత్తమ,

శ్రుత్వా తథైవ భవితా భావ్యం తత్ర విధాత్మనా. 51

B¿RÁÈÁ zms»R½X®µ…[ª«s»R½ÌÁV Fy²T…ƒ«s aý][NRPª«sVVÌÁV N]¬sõ NRPÌÁª«so. D»R½òª«sW! ªy¬s¬s „sƒ«sVª«sVV. „s¬s

చక్కగా భావించి అట్లా చరింపుము.

అపి ధన్యః కులే జాయా దస్మాకం మతిమాన్నరః,

అకుర్వన్‌ విత్తశాఠ్యం యః పిణ్డా న్నో నిర్వపిష్యతి. 52

µ³R…ƒ«sª«sVV„sxtsQ¸R…Vª«sVVƒ«s NRPNRPVäQQLjiòxms²R…NRP ª«sWNRPV zmsLi²R…ª«sVVÌÁƒ«sV |msÈíÁV xmsoßØù»R½Vø²R…V ‡ÁVµôðj…ª«sVLi»R½V²R…V ª«sWNRPVÌÁVª«sVVƒ«s xmsoÈíÁVgSNRP!

రత్నవస్త్ర మహాయానం సర్వతోయాదికం వసు,

విభ##వే సతు విప్రేభ్యో అస్మానుద్దిశ్య దాస్యతి. 53

LRi»R½õª«sVVÌÁV, ª«sxqsòQûª«sVVÌÁV, g]xmsöªyx¤¦¦¦ƒ«sª«sVVÌÁV, ¬dsLRiV, µ³R…ƒ«sª«sVV, c @ƒ«sVªy¬s¬s ª«sVª«sVVøÌÁ ƒ«sV®µô…[bPLiÀÁ „sµR…ù xmsoxtsQäÌÁª«sVVgS gRiÌÁªyLjiNTP „s˳ÏÁª«sª«sVV ƒ«sƒ«sVxqsLjiLiÀÁ @»R½²R…V IxqsgRiVgSNRP!

అన్నేన వా యథాశక్త్యా కాలేస్మిన్‌ భక్తినమ్రధీః,

భోజయిష్యతి విప్రాగ్ర్యాం స్తన్మాత్రవిభవో నరః. 54

»R½ƒ«sNRPV gRiÖÁgjiƒ«sLi»R½ÍÜ[ úaSµôðR…NSÌÁª«sVVƒ«s ˳ÏÁNTPò»][ ¬sLi²T…ƒ«s ‡ÁVµôðj… NRPÌÁªy\®²… »R½ƒ«s xqsLixmsµR…NRPV ÍÜ[ÈÁVLS¬s „sµ³R…ª«sVVƒ«s „súxmsª«sLRiVÌÁNRPV ˳Ü[ÇÁƒ«sª«sVV |msÈíÁª«sÌÁ¸R…VVƒ«sV.

అసమర్థోన్నదానస్య వన్యశాకం స్వశక్తితః,

ప్రదాస్యతి ద్విజాగ్ర్యేభ్యః స్వల్పాం యోవాపి దక్షిణామ్‌. 55

@ƒ«sõµyƒ«sª«sVV ¿Á[¸R…VÇØÌÁ¬sªy\®²…ƒ«s¿][ @²R…„s NRPWLRi\®ƒsƒ«sƒ«sV »R½ƒ«saRPNTPò»][ryµ³j…LiÀÁ xqs*ÌÁöª«sVgRiV µR…OTPQßágS úËØx¤¦¦¦øßá úxmsª«sLRiVÌÁNRPV B¿RÁVègSNRP!

తత్రా ప్యసామర్థ్యయుతః కరై ర్గృహాన్‌ సితాంస్తిలాన్‌,

ప్రణమ్య ద్విజముఖ్యాయ కసై#్మచిదపి దాస్యతి. 56

µy¬sNTP¬s aRPNTPò ¿yÌÁ¬s¿][ ¿Á[»R½VÌÁ»][ N]¬sõ ƒ«sVª«so*ÌÁƒ«sV xmsÈíÁVN]¬s INRPä úËØx¤¦¦¦øßá úZaP[xtîsvƒ«s\ZNPƒ«sƒ«sV úxmsßá„sVÖýÁ B¿RÁVègSNRP!

తిలైః సప్తాష్టభి ర్వాపి సమవేతాం జలాఞ్చలిమ్‌,

భక్తనమ్రః సముద్దిశ్చ యోస్మాకం సంప్రదాస్యతి. 57

NRP¬dsxqsª«sVV G®²…¬s„sVµj… ƒ«sVª«so*gjiLiÇÁÌÁ»][ µ][zqsÖÁ ¬sLi²R… ¬dsLRiVg]¬s ª«sVª«sVVø ˳؄sLiÀÁ ˳ÏÁNTPò ¬sLi²T…ƒ«s x¤¦¦¦XµR…¸R…Vª«sVV»][ B¿RÁVègSNRP!

యతః కుతశ్చిత్సంప్రాప్య గోభ్యో వాపి గవాహ్నికమ్‌,

అభావే ప్రీణయేత్తస్మా ద్భక్త్యాయుక్తః ప్రదాస్యతి. 58

@µj…¸R…VV µ]LRiNRP¬s¿][ Gµ][ „sµ³R…ª«sVVgS Aª«soÌÁ ƒ«sVLi²T… INRPä ¿RÁVNRPäFy\ÛÍÁƒ«sƒ«sV xqsLiFyµ³j…LiÀÁ ˳ÏÁNTPò»][ ª«sWNRPV »R½LRiöß᪫sVV ¿Á[¸R…VVgSNRP!

సర్వాభావే వనం గత్వా కక్షమూల ప్రదర్శకః,

సూర్యాదిలోక పాలానా మిదముచ్చైః పఠిష్యతి. 59

G„sV¸R…VVÛÍÁ[¬s ¹¸…V²R…ÌÁ @²R…„s NRPLjigji ¿Á[»R½VÌÁV \|msZNP¼½òxqsWLRiVù²R…V ®ªsVVµR…ÌÁgRiV ÍÜ[NRPFyÌÁVLRi ƒ«sV®µô…[bPLiÀÁ |msµôR…gS BÈýÁV xmsÌÁVNRPª«sÌÁ¸R…VVƒ«sV.

నమేస్తి విత్తం న ధనం న చాన్య -

చ్ఛ్రాద్ధస్య యోగ్యం స్వపితౄన్నతోస్మి,

తృప్యన్తు భక్త్యా పితరో మ యైతౌ

భుజౌ తతౌ వర్త్మని మారుతస్య. 60

ƒyNRPV r~ª«sVVøÌÁV ÛÍÁ[ª«so. µ³R…ƒ«sª«sVVÛÍÁ[µR…V. úaSµôðR…ª«sVVƒ«sNRPV ¹¸…WgRiùQ\®ªsVƒ«s ®µ…[µj…¸R…VV ƒyNRPV ÛÍÁ[µR…V. ƒy zms»R½X®µ…[ª«s»R½ÌÁ N]NRPä ƒ«sª«sVryäLRiª«sVV ¿Á[¸R…VV¿RÁVƒyõƒ«sV. µk…¬s»][ zms»R½LRiVÌÁV »R½Xzmsò F~LiµR…µR…gRiVƒ«sV. ªy¸R…VV ª«sWLæRiª«sVVƒ«s ƒy ¿Á[»R½VÌÁV ¿yzms ¸R…VVLiÀÁ¼½¬s.

ఇత్యేవ పితృభి ర్గీతం భావాభావ ప్రయోజనమ్‌,

కృతం తేన భ##వేచ్ఛ్రాద్ధం య ఏవం కురుతే ద్విజః. 61

Dƒ«sõªyLji¬s, ÛÍÁ[¬sªyLji¬s D®µô…[bPLiÀÁ zms»R½X®µ…[ª«s»R½ÌÁV Fy²T…ƒ«s gki¼½¬s ¬dsNRPV „s¬szmsLiÀÁ¼½¬s. BÉýÓÁÈýÁV ¿Á[zqsƒ«s ª«sVƒ«sVÇÁÙ²R…V ˳ÏÁNTPò»][ úaSµôðR…ª«sVV |msÉíÓÁ ªy²R…gRiVƒ«sV.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే తయోదశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున పదుమూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters