Varahamahapuranam-1    Chapters   

శ్రీ వరాహ పురాణమ్‌

అథ ప్రథమోధ్యాయః - మొదటి అధ్యాయము

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌,

దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్‌.

$ ª«sVƒyõLS¸R…VßáVƒ«sNRPV, ƒ«sLRiVÌÁÍÜ[ úZaP[xtîsv²R…gRiV ƒ«sLRiVƒ«sNRPV, xqsLRixqs*¼d½®µ…[„sNTP ú®ªsVVNRPVäÖÁ²T… ÇÁ¸R…Vª«sVVƒ«sV xmshjiLixmsª«sÌÁ¸R…VVƒ«sV.

నమ స్తసై#్మ వరాహాయ లీల యోద్దరతే మహీమ్‌,

ఖురమధ్యగతో యస్య మేరుః ఖణఖణాయతే. 1

„sÍØxqsª«sVVgS ˳ÏÁW„sV ƒ«sVµôR…LjiLi¿RÁV¿RÁVƒ«sõ ª«sLSx¤¦¦¦®µ…[ª«so¬s NSÖÁgjiÈíÁÌÁƒ«s²R…Vª«sV ÀÁNRPVäN]ƒ«sõ ®ªs[VLRiV xmsLRi*»R½ª«sVV ÅÁßáÅÁßáÍزT…ƒ«sµj…. @ÉíÓÁ $ ª«sLSx¤¦¦¦®µ…[ª«soƒ«sNRPV ƒ«sª«sVryäLRiª«sV.

దంష్ట్రాగ్రేణోద్ధృతా గౌరుదధిపరివృతా పర్వతైర్నిమ్నగాభిః

సాకంమృత్పిణ్డవత్‌ ప్రాగ్బృహదురువపుషా నన్తరూపేణ యేన,

సోయం కంసాసురారి ర్మురనరక దశాస్యాన్తకృత్‌ సర్వసంస్థః

కృష్ణో విష్ణుః సురేశో నుదతు మమ రిపూ నాదిదేవో వరాహః. 2

తొల్లి ఈ వరాహదేవుడు విశాలమైన అంతులేని పెనుదేహముతో పర్వతములతో నదులతో సముద్రములతో కూడిన భూమి నంతటిని కోరఅంచుతో మట్టిబెడ్డను వలె పై కెత్తెను. కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అను రక్కసుల అంతు చూచినవాడు, నల్లని వన్నెగలవాడు, అంతట వ్యాపించినవాడు, దేవతలకును ప్రభువు, అన్నింట నెలకొని యుండువాడు, తొలిదైవమునగు ఆ శ్రీవరాహదేవుడు నా పగవారిని పారద్రోలు గాక!

యః సంసారార్ణవే నౌరివ మరణజరా వ్యాధి నక్రోర్మిభీమే

భక్తానాం భీతిహర్తా మురనరకదశాస్యాన్తకృత్‌ కోలరూపీ,

విష్ణుః సర్వేశ్వరోయం య మిహ కృతధియో లీలయో ప్రాప్నువన్తి

ముక్తాత్మానో న పాపం భవతు ప్రణుదితా రాతిపక్షః క్షితీశః. 3

¿yª«so, ª«sVVµj…„sV, L][gRiª«sVV @ƒ«sV ®ªsVVxqsÎýÏÁ»][, @ÌÁÌÁ»][ ˳ÏÁ¸R…VLiNRPLRi\®ªsVƒ«s xqsLiryLRiª«sVƒ«sV xqsª«sVVúµR…ª«sVVƒ«s ˳ÏÁNRPVòÌÁ ˳ÏÁ¸R…Vª«sVVƒ«sV LRiWxmso ª«sWxmsoªy²R…Vƒ«sV, ª«sVVLRiƒ«sLRiNRP LSª«sßصj… LSORPQxqsVÌÁƒ«sV xmsLjiª«sWLji胫sªy²R…Vƒ«sV, ª«sLSx¤¦¦¦LRiWxmsª«sVV »yÖÁ胫sªy²R…Vƒ«sV, xqsLRi*ÍÜ[NRPª«sVVÌÁNRPV úxms˳ÏÁVª«soƒ«sV, ˳ÏÁW®µ…[„sNTP ƒy´R…V²R…Vƒ«sV, aRPú»R½Vª«soÌÁƒ«sV ƒ«sVgæRiVxqsW¿RÁgS g]ÉíÓÁƒ«sªy²R…Vƒ«sV, ‡ÁVµôðj…xmsLi²T…ƒ«sªyLRiV ª«sVVNTPòƒ«sLiµj…ƒ«sªyLRiV ƒ«sgRiV xmsoßØù»R½VøÌÁNRPV ª«sWú»R½®ªs[V ÖdÁÌÁgS µ]LRiNRPVªy²R…V ƒ«sgRiV „sxtñsvª«so @LiµR…LRiNRPV xqsVÅÁ xqs*LRiWxmso²R…gRiV gSNRP!

సూత ఉవాచ - సూతు డిట్లు పలికెను.

యస్మిన్‌ కాలే క్షితిః పూర్వం వరాహవపుషా తు సా,

ఉద్ధృతా విష్ణునా భక్త్యా పప్రచ్ఛ పరమేశ్వరమ్‌. 4

ª«sVVƒ«sVxmso „sxtñsvª«so ª«sLSx¤¦¦¦ ®µ…[x¤¦¦¦ª«sVV»][ »R½ ƒ«sVõQµôðR…LjiLiÀÁƒ«sƒy²R…V ˳ÏÁW®µ…[„s ˳ÏÁNTPò»][ xmsLRi®ªs[VaRP*LRiV¬sÈýÁ²T…lgiƒ«sV.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

కల్పే కల్పే భవా నేవ మాం సముద్ధరతే విభో,

న చాహం వేద తే మూర్తిం నాదిసర్గం చ కేశవ. 5

úxms˳ÏÁW! ZNP[aRPªy! úxms¼½NRPÌÁöª«sVV ƒ«sLiµR…Vƒ«sV ¬dsª«so ƒ«sƒ«sVõ DµôðR…LjiLi¿RÁV¿RÁVƒyõª«so. NS¬s ®ƒs[ƒ«sV ¬ds ª«sVWLjiò ¹¸…VÉíÓÁµ][, ¬ds »]ÖÁ xqsXztísQ ¹¸…VÉíÓÁµ][ ¹¸…VLRiVgRiNRPVƒyõƒ«sV.

వేదేషు చైవ నష్టేషు మత్స్యో భూత్వా రసాతలమ్‌,

ప్రవిశ్య తా నపాకృష్య బ్రహ్మణ దత్తవా నసి. 6

ª«sVVƒ«sVõ ®ªs[µR…ª«sVVÌÁV ƒ«sxtísQª«sVV NSgS ¬dsª«so ¿Á[xms\®ªs LRiry»R½ÌÁª«sVVƒ«s ¿]LRiËØLji ªy¬s¬s \|msNTP ¾»½ÀÁè ú‡Áx¤¦¦¦ø N]xqsgji¼½„s.

అన్యత్‌ సురాసురమయం త్వం సముద్రస్య మన్థనే,

ధృతవా నసి కౌర్మ్యేణ మన్దరం మధుసూదన. 7

పిదప ఓ మధుసూదనా! దేవతలు రాక్షసులు కూడి సముద్రమును చిలికినపుడు నీవు తాబేటిరూపముతో మందరమును మోసితివి గదా!

పున ర్వరాహరూపేణ మాం గచ్ఛన్తీం రసాతలమ్‌,

ఉజ్జహా రైకదంష్ట్రేణ భగవాన్‌ వై మహార్ణవాత్‌. 8

¼½Ljigji, ®ƒs[ƒ«sV LRiry»R½ÌÁª«sVVƒ«sNRPV ÇØLRiV¿RÁVLi²R…gS ˳ÏÁgRiª«sLi»R½V²R…ª«sgRiV ¬dsª«so ª«sLSx¤¦¦¦LRiWxmsª«sVV»][ ª«sV¥¦¦¦xqsª«sVVúµR…ª«sVVƒ«sVLi²T… INRPä N][LRi»][ ƒ«sƒ«sVõ \|msNTP ÍØgji¼½„s NRPµy!

అస్య ద్ధిరణ్యకశిపు ర్వరదానేన దర్పితః,

ఆబాధమానః పృథివీం స త్వయా వినిపాతతః,

బలిస్తు బద్ధో భగవం స్త్వయా వామనరూపిణా. 9

ª«sVLji¹¸…VVNRPª«sWLRiV z¤¦¦¦LRißáùNRPbPxmso²R…V ª«sLRiª«sVVÌÁV F~Liµj… NRPƒ«sVõgSƒ«sNRP ˳ÏÁW„sV¬s Ëص³j…Li¿RÁV¿RÁVLi²R…gS ¬dsª«so ªy¬s¬s NRPWÌÁúµ][zqs¼½„s gRiµy! @ÛÉýÁ[ ªyª«sVƒ«sLRiWxmsª«sVVƒ«sV µyÖÁè ¬dsª«so ‡ÁÖÁ¬s ‡ÁLiµ³j…LiÀÁ¼½„s gRiµy!

పునః నిఃక్షత్రియా త్వయా చాపి పురా కృతా,

జామదగ్న్యేన రామేణ త్వయా భూత్వాసకృత్‌ ప్రభో. 10

zmsµR…xms ¬dsª«so ÇÁª«sVµR…gjiõ NRPVª«sWLRiV²R…ª«sgRiV LSª«sVV²R…\®ªs xmsÌÁVª«sWLýRiV ˳ÏÁW„sV\|ms ORPQQú¼½¸R…VVÌÁV ÛÍÁ[NRPVLi²R… ¿Á[zqs¼½„s.

పునశ్చ రావణో రక్షః క్షపితం క్షాత్ర తేజసా,

స చ జానామ్యహం దేవ తవ క్షిఞ్చ ద్విచేష్టితమ్‌. 11

ª«sVLji¸R…VV ORPQQú¼½¸R…V¾»½[ÇÁª«sVVƒ«sV µyÖÁè ¬dsª«so LSª«sßáV²R…ª«so LSORPQxqsV¬s ª«sVÈíÁV |msÉíÓÁ¼½„s. ®µ…[ªy ¬ds ÖdÁÌÁ ¹¸…[VN]Li¿Áª«sVVƒ«sV FsLRiVgRiNRPVƒyõƒ«sV.

ఉద్ధృత్య మాం కథం సృష్టిం సృజసే కించ సా త్వయా,

సకృద్‌ ధ్రియేత కృత్వా చ పాల్యతే చాపి కేన చ. 12

ƒ«sƒ«sVõQµôðR…LjiLiÀÁƒ«szmsµR…xms C „saRP*ª«sVLi»R½¸R…VV ®ƒsÈýÁV xqsXÑÁLi¿ÁµR…ª«so? GÌÁ xqsXÑÁLi¿ÁµR…ª«so? µy¬s ®ƒsÈýÁV INRPä |msÈíÁVƒ«s xmsÉíÓÁ¸R…VVLi»R½Vª«so? G „sµ³R…ª«sVVgS µy¬s¬s FyÖÁLi»R½Vª«so?

కేన వా సులభో దేవ జాయసే సతతం విభో,

కథం చ సృష్టే రాదిః స్యా దవసానం కథం భ##వేత్‌. 13

úxms˳ÏÁW! ¬sƒ«sVõ ¾»½[ÖÁNRPgS xmsÈíÁVN]ƒ«sV DFy¸R…V ®ªs[Vµj…? C xqsXztísQNTP ®ªsVVµR… ÛÍÁÉíÓÁµj…? Bµj… ¸R…VLi»R½ª«sVgRiVÈÁ ¹¸…VÈýÁV?

కథం యుగస్య గణనా సంఖ్యాస్యాను చతుర్యుగమ్‌,

కే వా విశేషా స్తే ష్విస్మిన్‌ కా వావస్థా మహేశ్వర. 14

¸R…VVgRiª«sVVÌÁ ÛÍÁNRPä ¹¸…V ÛÉýÁ[LRiö²T…ƒ«sµj…? ƒyÌÁVgRiV ¸R…VVgRiª«sVVÌÁ ª«sLRiVxqs ¹¸…VÈýÁV ÇÁLjigjiƒ«sµj…? @LiµR…ÖÁ „sZaP[xtsQª«sVV ÛÍÁ[„s? ª«sV¥¦¦¦úxms˳ÏÁW! µk…¬s ¸R…VLiµR…ÖÁ zqós¼½ ¹¸…VÉíÓÁµj…?

యజ్వాన: కే చ రాజానః కే చ సిద్ధిం పరాం గతాః,

ఏతత్సర్వం సమాసేన కథయస్వ ప్రసీద మే. 15

¸R…VÇìÁª«sVVÌÁV ¿Á[zqsƒ«s LSÇÁÙ ÛÍÁª«s*LRiV? xmsLRiª«sV zqsµôðj… F~Liµj…ƒ«s ªylLiª«s*LRiV? Bµj… ¸R…VLi»R½¸R…VV ƒyNRPV xqsLiúgRix¤¦¦¦ª«sVVgS ¿ÁxmsöVª«sVV. ƒy¸R…VLiµR…V úxmsxqsƒ«sVõ²R…ª«so NRPª«sVVø.

ఇత్యుక్తః క్రోడరూపేణ జహాస పరమేశ్వరః,

హసత స్తస్య కుక్షౌ తు జగద్ధాత్రీ దదర్శ హ,

రుద్రాన్‌ దేవాన్‌ సవసవః సిద్ధ సంఘాన్‌ మహర్షిభిః. 16

˳ÏÁW®µ…[„s LiVVÈýÁV xmsÌÁVNRPgS ª«sLSx¤¦¦¦LRiWxmsª«sVV»][ ƒ«sVƒ«sõ xmsLRi®ªs[VaRP*LRiV²R…V ƒ«s®ªs*ƒ«sV. @ÈýÁV ƒ«sª«so*¿RÁVƒ«sõ A»R½¬s NRP²R…VxmsoÍÜ[ LRiVúµR…VÌÁƒ«sV, ®µ…[ª«s»R½ÌÁƒ«sV, ª«sxqsVª«soÌÁƒ«sV, zqsµôðR…VÌÁxqsª«sVVµy¸R…Vª«sVV ÌÁƒ«sV ª«sVx¤¦¦¦L<RiVÌÁƒ«sV ˳ÏÁW®µ…[„s gSLi¿Áƒ«sV.

సచన్ధ్ర సూర్యగ్రహ సప్తలోకా -

నన్తః స్థితాం స్తావ దుపాత్తధార్మాన్‌,

ఇతీ దృశం పశ్యతి సా సమస్తం

యావత్‌ క్షితి ర్వేపిత సర్వగాత్రా. 17

¿RÁLiúµR…VÌÁ»][, xqsWLRiVùÌÁ»][, úgRix¤¦¦¦ª«sVVÌÁ»][ NRPW²T…ƒ«s xqsxmsòÍÜ[NRPª«sVVÌÁƒ«sV, »R½ª«sV »R½ª«sV µ³R…LRiøª«sVVÌÁƒ«sV ¬sLRi*z¤¦¦¦Li¿RÁV¿RÁV A NRPVOTPQÍÜ[xmsÌÁ DLi²R…gS, ˳ÏÁW®µ…[„s gSLi¿Áƒ«sV. BÈýÁV ¿RÁW¿RÁV¿RÁVƒ«sõ ˳ÏÁW„sV ¬sÌÁV®ªsÌýÁ ª«sßáNTP F¡¹¸…Vƒ«sV.

ఉన్మీలితాస్య స్తు యదా మహాత్మా

దృష్టో ధరణ్యా మల సర్వ గాత్ర్యా,

తావత్‌ స్వరూపేణ చతుర్భుజేన

మహోదధౌ సుప్త మథోన్వపశ్యత్‌. 18

ª«sVLRiÌÁ Aª«sV¥¦¦¦»R½Vø²R…V ƒ¯[LRiV¾»½LRiVª«sgS ¬sLRiøÌÁª«sVVÌÁgRiV xqsª«sVryòª«s¸R…Vª«sVVÌÁgRiÌÁ µ³R…LRißÓá ƒyÌÁVgRiV ˳ÏÁVÇÁª«sVVÌÁVgRiÖÁgji ª«sV¥¦¦¦xqsª«sVVúµR…ª«sVVÍÜ[ ¬súµj…Li¿RÁV¿RÁVƒ«sõ A „sxtñsv¬s xqs*LRiWxmsª«sVV®ƒs[ gSLi¿Áƒ«sV.

శేష పర్యఙ్కశయనే సుప్తం దేవం జనార్దనమ్‌,

దృష్ట్వా తన్నాభిపఙ్కస్థ మన్తఃస్థం చ చతుర్ముఖమ్‌,

కృతాఞ్జలిపుటా దేవీ స్తుతిం ధాత్రీ జగాద హ. 19

ZaP[xtsQxmsLRiùLiNRPª«sVVƒ«s ¬súµj…LiÀÁ¸R…VVƒ«sõ ÇÁƒyLôRiƒ«s ®µ…[ª«so¬s, A»R½¬s ËܲïR…V »yª«sVLRiÍÜ[ ƒ«sVƒ«sõ ƒ«sÌÁV®ªsWª«sVVÌÁ®µ…[ª«sLRi ú‡Áx¤¦¦¦øƒ«sV gSLiÀÁ ¿Á[»R½VÌÁV ®ªsW²T…è ˳ÏÁW®µ…[„s LiVVÈýÁV xqsVò¼½Â¿Á[|qsƒ«sV.

ధరణ్యువాచ - భూదేవి పలికెను.

నమః కమల పత్రాక్ష నమస్తే పీతవాససే,

నమః సురారి విధ్వంసకారిణ పరమాత్మనే. 20

»yª«sVLRi lLi[NRPVÌÁ ª«sLiÉÓÁ NRPƒ«sVõÌÁV gRiÌÁ ry*„dsV! {ms»R½ª«sxqsòQûª«sVV »yÖÁ胫sªy²y!¬dsNRPV ú®ªsVVNRPVäÌÁV, ®µ…[ª«s»R½ÌÁ aRPú»R½Vª«soÌÁƒ«sV LRiWxmsª«sWxmsoƒ«sÉíÓÁ xmsLRiª«sW»yø! ¬dsNRPV ƒ«sª«sVxqsV=.

శేషపర్యఙ్కశయనే ధృత వక్షఃస్థలశ్రియే,

నమస్తే సర్వదేవేశ నమస్తే మోక్షకారిణ. 21

ZaP[xtsv²R…ƒ«sV Fyƒ«sVöQ\|ms xmsª«s*×ÁLiÀÁ x¤¦¦¦XµR…¸R…Vª«sVVƒ«s ÌÁOUPQQø®µ…[„s¬s »yÖÁ胫s ry*„dsV! xqsLRi*®µ…[®ªs[aS! ®ªsWORPQ®ªsVVxqsgRiV ®µ…[ªy! ¬dsNRPV ƒ«sª«sVxqsV=.

నమః శార్జాసిచక్రాయ జన్మమృత్యు వివర్జితే,

నమో నాభ్యుత్థిత మహ త్కమలాసన జన్మనే. 22

aSLêRiª«sVV, ÅÁ²æR…ª«sVV, ¿RÁúNRPª«sVV µ³R…LjiLiÀÁƒ«s ®µ…[ªy! ¬dsNRPV \ZNP®ªsW²R…Vö. ÇÁƒ«søª«sVV, ª«sVLRiß᪫sVV ÛÍÁ[¬s úxms˳ÏÁW! ƒ«sª«sVryäLRiª«sVV. ËܲïR…V »yª«sVLRi ƒ«sVLi²T… ú‡Áx¤¦¦¦ø®µ…[ª«so¬s xqsXÑÁLiÀÁƒ«s ª«sV¥¦¦¦ƒ«sV˳تy! úxmsßá¼½.

నమో విద్రుమ రక్తాస్య పాణి వల్లవ శోభినే,

శరణం త్వాం ప్రసన్నా స్మి త్రాహి నారీ మనాగసమ్‌. 23

xmsgRi²R…ª«sVVÌÁ ª«sLiÉÓÁ ®ªsWª«sVV, ÀÁgRiVÎýÏÁª«sLiÉÓÁ ¿Á[»R½VÌÁV gRiÖÁgji ¸R…VÌÁLSLRiV¿RÁVƒ«sõ ®µ…[ªy! ¬dsNRPV ƒ«sª«sVryäLRiª«sVV. ¬sƒ«sõ aRPLRißáVF~Liµj…¼½¬s. Fyxms®ªsVLRiVgRi¬s xms²R…¼½¬s ƒ«sƒ«sVõ NSFy²R…Vª«sVV.

పూర్ణనీలాఞ్జనాకారం వారాహం తే జనార్దన,

దృష్ట్వా భీతాస్మి భూయోపి జగత్‌ త్వద్దేహగోచరమ్‌,

ఇదానీం కురు మే నాథ దయాం త్రాహి మహాభయాత్‌. 24

ÇÁƒyLôRiƒy! ¬sÌÁV®ªsÌýÁ ƒ«sÌýÁ¬sNSÈÁVNRP ª«sLiÉÓÁ ANSLRiª«sV gRiÌÁ ¬ds ª«sLSx¤¦¦¦ LRiWxmsª«sVVƒ«sV, ¬ds ®µ…[x¤¦¦¦ª«sVVƒ«s gSƒ«s ª«sÀÁ胫s ÇÁgRiª«sVVƒ«sV gSLiÀÁ Õ³dÁ¼½ ƒ¯Liµj…¼½¬s. ƒy´y! Bxmso²R…V ƒy¸R…VLiµR…V µR…¸R…V¿RÁWxmsoª«sVV. ƒ«s¬dsõ ª«sV¥¦¦¦Ë³ÏÁ¸R…Vª«sVVƒ«sVLi²T… NSFy²R…Vª«sVV.

కేశవః పాతు మే పాదౌ జఙ్ఘే నారాయణో మమ,

మాధవో మే కటిం పాతు గోవిన్దో గుహ్య మేవ చ. 25

ZNP[aRPª«so²R…V ƒy FyµR…ª«sVVÌÁƒ«sV, ƒyLS¸R…VßáV²R…V ƒy zmsNRPäÌÁƒ«sV, ª«sWµ³R…ª«so²R…V ƒy ƒ«s²R…Vª«sVVƒ«sV, g][„sLiµR…V²R…V ƒy gRiVx¤¦¦¦ùª«sVVƒ«sV LRiOTPQLi¿RÁVgSNRP!

నాభిం విష్ణు స్తు మే పాతు ఉదరం మధుసూదనః,

ఊరూ త్రివిక్రమః పాతు హృదయం పాతు వామనః. 26

„sxtñsvª«so ƒy F~NTPäÖÁ¬s, ª«sVµ³R…VxqsWµR…ƒ«sV²R…V ƒy DµR…LRiª«sVVƒ«sV, ú¼½„súNRPª«sVV²R…V ƒy »]²R…ÌÁƒ«sV, ªyª«sVƒ«sV²R…V ƒy x¤¦¦¦XµR…¸R…Vª«sVVƒ«sV NSFy²R…VgSNRP!

శ్రీధరః పాతు మే కణ్ఠం హృషీకేశో ముఖం మమ,

పద్మనాభస్తు నయనే శిరో దామోదరో మమ. 27

$µ³R…LRiV²R…V ƒy NRPLihRiª«sVVƒ«sV, x¤¦¦¦X{tsQZNP[aRPV²R…V ª«sVVÅÁª«sVVƒ«sV, xmsµR…øƒy˳ÏÁV²R…V NRPƒ«sVõÌÁƒ«sV, µy®ªsWµR…LRiV²R…V bPLRixqsV=ƒ«sV úËÜ[¿RÁVgSª«so»R½.

ఏవం న్యస్య హరే ర్న్యాసనామాని జగతీ తదా,

నమస్తే భగవన్‌ విష్ణో ఇత్యుక్త్వా విరరామ హ. 28

BÈýÁV x¤¦¦¦Ljiƒyª«sVª«sVVÌÁƒ«sV »R½ƒ«s @LigRiª«sVVÌÁ\|ms FyµR…VN]ÖÁzms ÇÁgRi¼d½®µ…[„s ˳ÏÁgRiªyƒ«sV²y! „sxtñsw! ¬dsNRPV ƒ«sª«sVryäLRi ª«sV¬s xmsÖÁNTP ELRiNRPVLi®²…ƒ«sV.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే ప్రథమోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున మొదటి అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters