Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...
Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

వేదవిహితధర్మమే
శ్రేయఃప్రాప్తిహేతువు
ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మ ద్వైతవాసనా,
దుర్లభం త్రయ మేవైతత్‌ దైవాను గ్రహహేతుకమ్‌ ||.....
మతైక్యం కావాలి, ఏకమతం
కాదు
లోకంలో పసివాళ్ళందరిదీ ఒకటేమతం. కల్లా కపటం ఎరుగక స్ఫటికంవలె స్వచ్ఛంగావుండేవాళ్ళ....
ఏది నిజమైన ఈశ్వరారాధన పురాతనకాలమునుండి పుణ్యక్షేత్రములం దీశ్వరుని అనేకవిధాల అర్చిస్తున్నాము. వేంకటేశ్వరస్వామి....
వేద సంరక్షణావశ్యకత క్రయిస్తవులలో కాతలిక్కులు, ప్రాటెస్టంటు లను రెండు తెగలవారున్నారు. ఇరువాగుల వారికి దేవుని పేరు ఒక్కటే....
జ్ఞానంవల్లనే దుఃఖనాశనం మన దోషాల నెత్తి చూపినవారిపై మనకుసామాన్యంగా కోపం వస్తుంది. నిజానికి మన దోషాన్నింటినీ వారెరుగరు.....
వైదిక ధర్మ ప్రభావం ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి.....
కర్మానుష్ఠానం ఎందుకు? మన కర్మకాండ కఠిననియమాలతో కూడుకొనివుంటుంది. ఇతరమతములం దిట్టివి లేవు. ఇంతకాలంగా....
హైందవ మతములందు
ఏకత్వము
మతాభిమాన ప్రయుక్తాలైన యుద్థాలు కొన్ని జరుగుతూ వచ్చినమాట నిజమేకాని. దేశాభిమానం.....
ఈశ్వరముద్ర గల ధర్మద్రవ్యానికే
విశ్వమంతటా చెలామణి
రెండుదేశాలకు నడుమ నొక పర్వతమున్నది. ఆవలి దేశపు ద్రవ్యం ఈవలా, ఈవలిదేశపుది ఆవలా చెల్లదు...
శబ్దబ్రహ్మవాదం శ్రోత్రాదీంద్రియములచే మనం గ్రహించే శబ్దము, కాంతి, రసము అనేవిగాని, మనస్సుచే పొందే...
మానస పూజావిధానం నానావికారభాజనమైన సృష్టికి మూలద్రవ్యములు పంచభూతములు. ఆ భూతములను....
శాస్త్రం విధించిన
సన్యాసాశ్రమం
మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు.....
భగవద్గీతా ప్రథమశ్లోకం ''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః,
మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ.''....
గీతలలో యోగత్రయం గీతలో కృష్ణపరమాత్మ అర్జుననకు చేసిన ఉపదేశాలు పరస్పరవిరుద్ధంగాకనిపిస్తవి. స్వధర్మాన్ని.....
పాప పరిహరణము మనోవాక్కాయములచే పాపమునుండి తొలగవలెనంటే సచ్చింతనమును, సత్కార్యాచరణమును....
అంతశ్శౌచము శరీరాన్ని, వస్త్రాలను మనం పరిశుభ్రంగా వుంచుకొంటాము. రోగములు, నొప్పులనుండి శరీరాన్ని కాపాడు ...
ఆత్మార్పణము మనస్సుకు సౌఖ్యమనేది ఎన్నడోకాని లభించదు. గాఢసుషుప్తి యందు మాత్రమే మనస్సు చీకూ....
భక్తి వలన ముక్తి జగన్మాతపట్ల కేవల భక్తి పరమమైన అద్యయముక్తి నిస్తుంది. ఆదిశంకరులు....
తత్వం - తత్త్వవిత్‌ - ఏకాత్మా మన ఆళ్వారులు, నాయనారులు వారి పుణ్యమాయని తమిళభాషలో భక్తి గ్రంథాలను పుష్కలంగా రచించి...
వర్ణవ్యవస్థ మన వర్ణవ్యవస్థ అనర్థకారియనీ, దీనివల్ల ద్వేషములు ప్రబలుతున్నవిగనుక, దీనిని నిర్మూలించవలసివుంటుందనీ...
కళద్వారా చిత్తశాంతి. గ్రంథ పఠనంవల్ల, ఉపన్యాస శ్రవణంవల్ల మనస్సుకు భావగ్రహణం చక్కగా లభిస్తుంది....
అర్ధములు పుట 1 ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా ...
అకారాదిక్రమణిక ....

Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page