Sri Naradapuranam-3    Chapters    Last Page

చత్వారింశత్తమోధ్యాయః = నలుబదియవ అధ్యాయము

స్థలవిశేష స్నానఫలకథనమ్‌

వసురువాచ:-

అథ కాలవిశేషే తు గంగా స్నానస్య తే ఫలమ్‌ ! l కీర్తయిష్యామి నా మోరు సావధానా నిశామయ 1

నైరంతర్యేణ గంగాయాం మాఘే స్నాతి చ యో నరః l స శక్రలోకే సుచిరం కాలం తిష్ఠేత్‌ సగోత్రజః 2

తతో బ్రహ్మపురం యాతి కల్పకోటిశతాయుతైః l నైరంతర్యేణ విధివత్‌ గంగాయాం స్నాతి యో నరః 3

షణ్మాసమేకకాలాశీ సకృదేవోత్తరాయణ l సోపి విష్ణుపదం యాతి కులానాం శతముద్ధరన్‌ 4

సంక్రాంతిషుతు సర్వసు స్నాత్వా గంగాజలే నరః l విమానేనార్కవర్ణేన స వ్రజేద్విష్ణు మందిరమ్‌ 5

విషువేయనసంక్రాంతౌ విశేషాత్ఫలమీరితం l తపః సమం కార్తికేపి గంగాస్నానే ఫలం విదుః 6

మేషప్రవేశార్కకాలే కార్తిక్యాం వాపి మోహిని l మాఘస్నానాధికం ప్రాహుః కమలాసనపూర్వకాః 7

సంవత్సరస్నాన జన్యం ఫలమక్షయకే తిథౌ l కార్తికే వాపి వైశాఖే వాపి ప్రాహ పితా తవ 8

మన్వాదౌ చ యుగాదౌ యత్‌ ప్రోక్తం గంగాజలే ఫలం l స్నానేన యాజ్యవనితే త్రిమాస్యపి చ తత్ఫలమ్‌ 9

ద్వాదశ్యాం శ్రవణరేక్షచ అష్టమ్యాం పుష్యయోగతః l ఆర్ద్రాయాం చ చతుర్దర్య్శాం గంగాస్నానం సుదుర్లభమ్‌ 10

పూర్ణిమా మాధనే పుణ్యా తథా కార్తికమాఘయోః l అమావస్యాస్తదైతేషాం గంగాస్నానే సుదుర్లభాః 11

కృష్ణాష్టమ్యాం సహస్రం తు శతం స్యాత్సర్వపర్వసు l అమాయాంచ తథాష్టమ్యాం మాఘాసితదలే సతి 12

అర్ధోదయం తదా పర్వ కించిన్న్యూనం మహోదయః l మహోదయే శత గుణం లక్షమర్ధోదయే స్మృతమ్‌ 13

స్నానం గంగాజలే దేవి గ్రహణాచ్చంద్ర సూర్యయోః l మాసత్రయస్నానఫలం ఫాల్గునాషాఢమాసయోః 14

జన్మర్షేతు కృతే స్నానే గంగాయాః భక్తిభావతః l జన్మప్రభృతి పాపం వై సంచితం హి వినశ్యతి 15

చతుర్దశ్యాం మాఘకృష్ణే వ్యతీపాతశ్చ దుర్లభః l కృష్ణాష్టమ్యాం విశేషేణ వైధృతిర్జాహ్నవీ జలే 16

మాఘం సకలమేవాపి నరో యో విధిపూర్వకమ్‌ l సంక్రాంత్యాం పక్షయోరంతే గ్రహతే చంద్రసూర్యయోః 18

గంగాస్నాతో నరః కామాత్‌ బ్రహ్మణః సదనం లభేత్‌ | ఇందోర్లక్షగుణం ప్రోక్తం రవేర్దశగుణం తతః 19

గంగాతీరేతు సంప్రాప్తా ఇందోః కోటీ రవేర్దశ l వారుణన సమాయుక్తా మధౌ కృష్ణాత్రయోదశీ

గంగాయాం యది లభ్యేత సూర్యగ్రహశ##తైః సమా 20

జ్యేష్ఠే మాసే క్షితిసుతదినే శుక్లపక్షే దశమ్యాం l హష్తే శైలాదవతరదసౌ జాహ్నవీ మర్త్యలోకమ్‌ 20

పాపాన్యస్యాం హరతి హి తిధౌసాదశైషాద్యగంగా

పుణ్యం దద్యాదపి శతగుణం వాజిమేధక్రతోశ్చ 21

మహాపాతకసంఘాని యాని పాపాని సంతి మే | గోవింద ద్వాదశీం ప్రాప్య తాని మే హన జాహ్నవి 22

మఘా సంజ్ఞేన ఋక్షేణ చంద్రః సంపూర్ణ మండలః l గురుణా సంయోగం తన్మహత్వం తిథేః స్త్మతమ్‌ 23

గంగాయాం యది లభ్యేత సూర్యగ్రహశ##తైః సమా l అథ దేశవిశేషణ స్నానస్య ఫలముచ్యతే 24

వసువు పలికెను:- BNRP Bxmso²R…V A¸R…W NSÌÁ „sZaP[xtsQª«sVVÌÁÍÜ[ ¿Á[¸R…VV gRiLigS ryõƒ«sxmnsÌÁª«sVVƒ«sV ¿Á|msöµR…ƒ«sV. ryª«sµ³yƒ«sª«sVVgS „sƒ«sVª«sVV. gRiLigSƒ«sµj…ÍÜ[ ¬sLRiLi»R½LRiª«sVV ª«sWxmnsVryõƒ«sª«sVVƒ«sV ¿Á[¸R…VVªy²R…V »R½ƒ«s g][ú»R½ª«sVV ªyLji»][ NRPÖÁzqs BLiúµR…ÍÜ[NRPª«sVVƒ«s ¬sª«szqsLi¿RÁVƒ«sV. ¸R…Vµ³y „sµ³j…gS ¬sLRiLi»R½LRi gRiLigSryõƒ«sª«sVVƒ«sV ¿Á[¸R…VVªyLRiV NRPÌÁöN][ÉÓÁ aRP»y¸R…VV»R½ª«sVVÌÁV ú‡Áx¤¦¦¦øÍÜ[NRPª«sVVƒ«s ¬sª«szqsLi¿RÁVƒ«sV. ALRiV ®ƒsÌÁÌÁV INRPxmspÈÁ ˳Ü[ÇÁƒ«sª«sVV ¿Á[¸R…VV¿RÁV D»R½òLS¸R…Wßá NSÌÁª«sVVƒ«s INRPª«sWLRiV gRiLigS ryõƒ«sª«sVVƒ«sV ¿Á[¸R…VVªyLRiV ƒ«sWLRiV »R½LRiª«sVVÌÁƒ«sV DµôðR…LjiLiÀÁ „sxtñsvÍÜ[NRPª«sVVƒ«sV ¿Á[LRiVƒ«sV. @¬sõ xqsLiúNRPª«sVßá NSÌÁª«sVVÌÁÍÜ[ gRiLigS ÇÁÌÁª«sVVƒ«s ryõƒ«sª«sVV ¿Á[¸R…VVªyLRiV ALRi䪫sLñRi „sª«sWƒ«sª«sVV»][ „sxtñsvª«sVLiµj…LRiª«sVVƒ«sV ¿Á[LRiVƒ«sV. „sxtsvª«s A¸R…Vƒ«s xqsLiúNSLi»R½VÌÁÍÜ[ gRiLigS ryõƒ«sª«sVV „sZaP[xtsQ xmnsÌÁúxmsµR…ª«sVV. NSLjiòNRP ª«sWxqsª«sVVƒ«s gRiLigS ryõƒ«sª«sVV »R½xmsxqs=ª«sVxmnsÌÁúxmsµR…ª«sVV. ®ªs[VxtsQ xqsLiúNRPª«sVßá NSÌÁª«sVVƒ«s xqsWL][ùµR…¸R…V NSÌÁª«sVVƒ«s ¿Á[¸R…VV gRiLigSryõƒ«sª«sVV ª«sWxmnsVryõƒyµ³j…NRP xmnsÌÁúxmsµR…ª«sV¬s ú‡Á¥¦¦¦øµR…VÌÁV ¿Ázmsö¸R…VVƒyõLRiV. AORPQ¸R…V¼½´j…ƒ«s, NSLjiòNRPª«sWxqsª«sVVƒ«s, \®ªsaSÅÁ ª«sWxqsª«sVVƒ«s ¿Á[¸R…VV gRiLigS ryõƒ«sª«sVV xqsLiª«s»R½=LRi gRiLigSryõƒ«s xmnsÌÁª«sVVƒ«sV B¿RÁV胫sV. ª«sVƒy*µj…NSÌÁª«sVVƒ«s, ¸R…VVgSµj…NSÌÁª«sVVƒ«s gRiLigSryõƒ«s xmnsÌÁª«sVV ú¼½ª«sWxqs gRiLigS ryõƒ«s xqsª«sVª«sV¬s ¿Á|msöµR…LRiV. úaRPª«sßØ ƒ«sORPQQú»R½¸R…VVNRPò µy*µR…bPƒ«s, xmsoxtsQù„dsVƒ«sORPQQú»R½¸R…VVNRPò @xtísQ„sVƒ«s, @LôSQûƒ«sORPQQú»R½¸R…VVNRPò ¿RÁ»R½VLôRibPª«s gRiLigSryõƒ«sª«sVV ‡Áx¤¦¦¦§ µR…VLýRi˳ÏÁª«sVV. ª«sVxmnsWƒ«sORPQQú»R½¸R…VVNRPò xmspLñjiª«sVƒ«s, NSLjiòNRP ª«sWxmnsV @ª«sWªyxqsùÌÁÍÜ[ gRiLigS ryõƒ«sª«sVVxqsVµR…VLýRi˳ÏÁª«sVV. NRPXxtñsQ xmsOSQxtísQ„sVƒ«s gRiLigSryõƒ«sª«sVV xqsx¤¦¦¦úxqsry*ƒ«sxmnsÌÁª«sVV, xqsLRi*xmsLRi*NSÌÁª«sVVÌÁLiµR…V gRiLigSryõƒ«sª«sVV aRP»R½gRiVßá xmnsÌÁúxmsµR…ª«sVV, @ª«sWªyxqsùƒy²R…V, @xtísQ„sVƒ«s, ª«sWxmnsVNRPXxtñsQ xmsORPQª«sVVƒ«s gRiLigSryõƒ«sª«sVV „sZaP[xtsQ xmnsÌÁúxmsµR…ª«sVV. ALô][QûµR…¸R…VxmsLRi*ª«sVV, N]µôj… »R½NRPV䪫s ª«sVx¤¦Ü[µR…¸R…VxmsLRi*ª«sVV. ª«sVx¤¦Ü[µR…¸R…VxmsLRi*ª«sVVƒ«s aRP»R½gRiVß᪫sVV, @L][äµR…¸R…Vª«sVVƒ«s ÌÁORPQgRiVß᪫sVV gRiLigSryõƒ«sª«sVV xmnsÌÁúxmsµR…ª«sVV. xqsWLRiù ¿RÁLiúµR…úgRix¤¦¦¦ßá NSÌÁª«sVVƒ«s gRiLigS ryõƒ«sª«sVV ª«sWxqsú»R½¸R…V ryõƒ«sxmnsÌÁúxmsµR…ª«sVV. FnyÌæÁVƒy uy²³R…ª«sWxqsª«sVVÌÁÍÜ[ gRiLigRi ryõƒ«sª«sVV NRPW²y ª«sWxqsú»R½¸R…Vryõƒ«s xmnsÌÁúxmsµR…ª«sVV. ÇÁƒ«sø ƒ«sORPQQú»R½ª«sVVƒ«s gRiLigS ryõƒ«sª«sVV ¿Á[zqsƒ«s ÇÁƒ«søƒ«sVLi²T… xqsLiFyµj…LiÀÁƒ«s Fyxmsª«sVLi»R½¸R…VW ƒ«sbPLi¿RÁVƒ«sV. ª«sWxmnsV NRPXxtñsQ ¿RÁ»R½VLôðRibPƒ«s ª«sù¼d½Fy»R½ ¹¸…WgRiª«sVV xqsVµR…VLýRi˳ÏÁª«sV. NRPXuñyxtísQ„sVƒ«s \®ªsµ³R…X¼½¹¸…WgRiª«sVV NRPW²y µR…VLýRi˳ÏÁª«sVV. xmspLñRiª«sVVgS ª«sWxmnsVª«sWxqsª«sVVƒ«sLi»R½¸R…VW „sµ³j…gS gRiLigSryõƒ«sª«sVVƒ«s ¿Á[LiVVªy¬sNTP xmsp* ÇÁƒ«sø Çì؃«sª«sVV NRPÌÁVgRiVƒ«sV. xqsLRi*aSryòQûLôðRi Çì؃«sª«sVV NRPÌÁªy²R…V L][gRiLRiz¤¦¦¦»R½V²R…gRiVƒ«sV. xqsLiúNS¼½NSÌÁª«sVVƒ«s, xmspLñjiª«sW @ª«sWªyxqsùÌÁÍÜ[, xqsWLRiù¿RÁƒô«sû úgRix¤¦¦¦ßáNSÌÁª«sVVƒ«s gRiLigSryõƒ«sª«sVV ƒy¿RÁLjiLiÀÁƒ«sªy²R…V ú‡Áx¤¦¦¦øÍÜ[NRPª«sVVƒ«sV F~LiµR…Vƒ«sV. ¿RÁLiúµR…V¬sNTP ÌÁORPQgRiVß᪫sVVÌÁV, xqsWLRiVù¬sNTP µR…aRPgRiVß᪫sVVÌÁV ryª«sWƒ«sùª«sVVgS ¿Áxmsö‡Á²T…¸R…VVƒ«sõ„s. NS¬s gRiLigS¼d½LRiª«sVVƒ«s ¿RÁLiúµR…V¬sNTP N][ÉÓÁ gRiVß᪫sVVÌÁV, xqsWLRiVù¬sNTP µR…aRP gRiVß᪫sVVÌÁV úgRix¤¦¦¦ßáNSÌÁ xmnsÌÁª«sVVgS ¿Áxmsö‡Á²T…ƒ«s„s. \¿Áú»R½NRPXxtñsQú»R½¹¸…WµR…bP ªyLRiVßá xqsª«sW¸R…VVNRPòQ\®ªsVƒ«s¿][ gRiLigS¼d½LRiª«sVVƒ«s ƒ«sVƒ«sõ¿][ ƒ«sWLRiV xqsWLRiùúgRix¤¦¦¦ßá xqsª«sVª«sV¬s ¿Áxmsö‡Á²T…ƒ«sµj…. ÛÇÁ[ùxtîsQ aRPVµôðR… µR…bP„sVƒy²R…V ª«sVLigRiÎÏÁªyLRiª«sVV x¤¦¦¦ryò ƒ«sORPQQú»R½¸R…VVNRPòª«sVVƒ«s C gRiLigSƒ«sµj… xmsLRi*»R½ª«sVV ƒ«sVLiÀÁ ª«sVLRiòQùÍÜ[NRPª«sVVƒ«sNRPV µj…gji¸R…VVƒ«sõµj…. C zqós¼½¹¸…[V gRiLigSƒ«sµj…NTP Aµj… µR…aRP. NSª«soƒ«s Aƒy²R…V C ˳ÏÁWÍÜ[NRPª«sVVÍÜ[ƒ«sVƒ«sõ @¬sõ Fyxmsª«sVVÌÁƒ«sV x¤¦¦¦LjiLi¿RÁVƒ«sV. C µj…ƒ«sª«sVVƒ«s ryõƒ«sª«sVV ƒy¿RÁLjiLiÀÁƒ«s¿][ ƒ«sWLRiV @aRP*®ªs[Vµ³R…¸R…VWgRiª«sVVÌÁ NRPLiÛÉÁ[ ƒ«sWLRiV lLiÈýÁV @µ³j…NRP xmsoßáùª«sVVƒ«sV úxmsryµj…Li¿RÁVƒ«sV. C˳ÏÁVÍÜ[NRPª«sVVƒ«s ƒ«sVƒ«sõ ª«sV¥¦¦¦ Fy»R½NRP xqsLixmnsVª«sVVÌÁV B»R½LRi xqsNRPÌÁ Fyxmsª«sVVÌÁ¬sõLiÉÓÁ¬ds g][„sLiµR… µy*µR…bP¬s F~Liµj… J gRiLigS®µ…[„ds! సంపూర్ణముగా హరించుము. పూర్ణిమా తిధిన మఘానక్షత్రముండి చంద్రుడు గురువుతో కలిసియున్నచో ఆ తిథి చాలా మహత్వమును సంతరించుకొనును. ఇటువంటి మహత్తత్వము గంగా తీరమున లభించినచో నూరు సూర్యగ్రహణములతో సమానమగును. ఇక ఇపుడు ఆయా దేశ వివేషములందు గంగా స్నానఫలమును చెప్పెదను.

కురుక్షేత్రాద్దశగుణా యత్ర తత్రావ రోహితా l కురుక్షేత్రాచ్ఛ తిగుణా యత్ర వింధ్యేన సంయుతా 25

వింధ్యాచ్చతగుణా ప్రోక్తా కాశీపుర్యాం తు జాహ్నవీ l సర్వత్ర దుర్లభా గంగా త్రిషు స్థానేషు చాధికా 26

గంగాద్వారే కుశావర్తే స్నానే పుణ్యఫలం శృణు l సప్తానాం రాజుసూయానాం ఫలం స్యాదశ్వమేధయోః 28

ఉషిత్వా తత్ర మాసార్థం షణ్ణాం విశ్వజితాం ఫలం l దశాయుతానాం తు గవాం దానపుణ్యం విదుర్బుధాః 29

సరోత్తమేధ గోవిందం రుద్రం కనఖలే స్థితమ్‌ l స్నాత్వావాప్యేషు గంగాయాం పుణ్యమక్షయమాప్నుయాత్‌ 30

తీర్థం చ సౌగరం నామ మహాపుణ్యం శుభే శృణు l యస్మిన్నావిరభూత్పార్వం వారాహాకృతి రచ్యుతః 31

శతస్యాగ్ని చితాం పుణ్యం జ్యోతిష్టోమద్వయస్య చ l అగ్నిష్టోమ సహస్రస్య ఫలమాప్నోతి మానవః 32

తత్రైవ బ్రహ్మ ణస్తీర్ధే జ్యోతిష్టోమాయుతస్య చ l అశ్వమేధత్రయ స్యాపి స్నాతః పుణ్యం లభేన్నరః 33

కుబ్జాఖ్యం తీర్థమనఘం యత్ర చ వ్యాధయో%ఖిలాః l నశ్యంతి సర్వజన్మోత్థం పాతకం చాపి మోహిని 34

అత్రాన్యత్కాపిలం తీర్ధం యత్ర స్నాతో నరః శుభే l కపిలాష్టాయుతస్యాపి దానతుల్యపలం లభేత్‌ 35

గంగాద్వారే కుశావర్తే బిల్వకే నీలపర్వతే l తీర్ధే కనఖలే స్నాత్వా ధూతపాపో వ్రజేద్దిమ్‌ 36

పవిత్రార్ధం తతస్తీర్ధం సర్వతీర్ధోత్తమోత్తమమ్‌ l ద్వయోర్విశ్వజితోస్తత్ర స్నానాత్పుణ్యం లభేన్నరః 37

పవిత్రార్థం తతస్తీర్దం సర్వతీర్ధోత్తమోత్తమమ్‌ l ద్వయోర్విశ్వజితోస్తత్ర స్నానాత్పుణ్యం లభేన్నరః 37

వేణీరాజ్యం తతస్తీర్ధం సరయూర్యత్ర గంగయా l సుపుణ్యయా మహాపుణ్యా స్వసా స్వస్రేవ స్వస్రేవ సంగతా 38

హరేర్దక్షిణ పాదాబ్జ క్షాళనాదమరాపగా వామపాదోద్భవా వాపి సరయూర్మానసప్రసూ ః 39

తీర్ధే తత్రార్చయన్‌ రుద్రం విష్ణుం విష్ణుత్వమా ప్నుయత్‌ l సంచాశ్వమేధ ఫలదం స్నానం తత్ర ప్రకీర్తితమ్‌ 40

తతస్తు గాండవ తీర్ధం గండకీ యత్ర సంగతా l గోసహస్రస్య దానం చ తత్ర స్నానం సమం ద్వయమ్‌ 41

రామతీర్థం తతఃపుణ్యం వైకుంఠం యత్ర సన్నిధౌ l సోమతీర్థం తతః పుణ్యం యత్రాసౌ నకులో మునిః42

సమభ్యర్చ్య పుణ్యతీర్ధం యద్గంగోత్తర వాహినీ 43

మణికర్ణికయా తుల్యం మహాపాతక నాశనమ్‌ l కలశాఖం తతస్తీర్ధం కలశాదుత్థితో మునిః 44

అగస్త్యః పూజయన్యత్ర రుద్రం మునివరో భవత్‌ l సోమద్వీపం మహాపుణ్యం తీర్థం వారాణసీసమమ్‌ 45

సోమో యత్రార్చయన్నీశం రుద్రేణ శిరసా ధృతః l విశ్వామిత్రస్య భగినీ గంగయా యత్ర సంగతా 46

తత్రాప్లుతో నరో భూయా ద్వాసవస్య ప్రియో2 తిథిః l జహ్నుహ్రదే మహాతీర్ధే స్నాతో మర్త్యో హి మోహిని 47

ఏకవింశతి కుల్యానాం తారకో భవతి ధ్రువమ్‌ l తస్మాదదితి తీర్థం చ యత్రావాపాది తిర్హరిమ్‌ 48

కశ్యపాత్తత్ర సుభ##గే స్నానమాహుర్మ హోదయమ్‌ l శిలోచ్చయం మహాతీర్థం యత్ర తప్త్వా తపః ప్రజాః 49

తృణాదిభిః సహ స్వర్గం యాంతి తీర్థగణాశ్రయాత్‌ l ఇంద్రాణీ నామ తీర్థం స్యా ద్యత్రేంద్రాణీ తు వాసవమ్‌

తపస్తప్త్వా పతిం లేభే సేవ్య మేతత్ర్పయాగవత్‌ l పుణ్యదం స్నాతకం తీర్థం విశ్వామిత్ర స్తపశ్చరన్‌ 51

యత్ర బ్రహ్మర్షితాం లేభే క్షత్రియస్తీర్థ సేవయా l ప్రద్యుమ్నతీర్థం తపసా ఖ్యాతం యత్ర స్మరో హరే 52

ప్రద్యుమ్న నామా పుత్రోభూ త్పరం తత్ర మహోదయమ్‌ l తతో దక్షప్రయాగం తు గంగాతో యమునా గతా 53

స్నాత్వా తత్రాక్షయం పుణ్యం ప్రయాగ ఇవ లభ్యతే 54

ఇతి శ్రీ బృహన్నారదీయపురాణోత్తర భాగే

మోహినీ వసుసంవాదే గంగా మహాత్మ్యే

స్థల విశేష స్నాన ఫలకధనం నామ

చత్వారింశత్తమో ధ్యాయాః

ఇతర పుణ్యక్షేత్రముల కంటే కురుక్షేత్రమున గంగా స్నానము దశ గుణము ఫలమును ప్రసాదించును. వింధ్య పర్వతముతో కలిసియున్న గంగానదీ స్నానము కంటే కురుక్షేత్ర స్నానమున కంటేశతగుణము అధిక ఫల ప్రదము. కాశీపురిలో గంగా స్నానము వింధ్య గంగా స్నానమున కంటే శత గుణము ఫలప్రదము. ఇట్లు కురుక్షేత్ర వింధ్యకాశీపురులలోని గంగా బహు దుర్లభము. గంగా ద్వారమున, ప్రయాగలో గంగాసాగర సంగమమున స్నానమునాచరించిన వారు స్వర్గమును పొందెదరు. ఈ విశేష స్థలములలో మృతి చెందినచో మరల జన్మించరు. గంగా ద్వారమున కుశావర్తమున స్నానమాచరించినచో పుణ్యఫలమును వినుము. ఏడు రాజ సూయయాగముల ఫలము, రెండు అశ్వమేధముల ఫలము లభించును. ఈప్రదేశములలో మాసార్ధము నివసించినచో ఆయ విశ్వజి ద్యాగముల ఫలము లభించును. ఒక లక్ష గోవులను దానము చేసిన ఫలము లభించును. ఈ ప్రదేశములలో స్నానమాచరించి కాని సరోత్తమమున గోవిందుని, కనఖల క్షేత్రమున రుద్రున దర్శించి కాని అక్షయ పుణ్యమున పొందును. సౌకర తీర్ధము మహాపుణ్యప్రదము. ఈ తీర్థముననే పూర్వము అచ్యుతుడు వరాహాకారమున ఆవిర్భవించెను. ఈ తీర్థమున స్నానము నాచరించిన మానవుడు శతాగ్ని చత్పుణ్యమును, రెండు జ్యోతిష్టోమ యాగముల ఫలమును, వేయి అగ్నిష్టోమ యాగముల ఫలమును పొందును. ఈ తీర్థమున నున్న బ్రహ్మ తీర్ధమున స్నానమాడినచో పదివేల జ్యోతిష్టోమరూగముల ఫలమును, మూడు అశ్వమేధ యాగముల ఫలమును పొందును. కుబ్జతీర్థమున స్నానము నాచరించినచో అఖిల వ్యాధులు నశించును. అని జన్మలలో సంచితములగు సకల పాపములు హరించబడును. ఇచటనే మరియొకటి కపిల తీర్ధమని కలదు. ఇచట స్నానమాచరించిన నరుడు ఎనుబది వేల కపిల గోవుల దానఫలమును లభించును. గంగా ద్వారమున, కుశావర్తమున, బిల్వక్షేత్రమున, నీల పర్వతమున, కనఖల తీర్ధమున స్నానము నాచరించిన సకల పాపములు నశించి స్వర్గమును చేరును. సర్వతీర్ధోత్తమ తీర్ధమగునది. పవిత్ర తీర్థమున స్నానమాచరించినచో రెండు విశ్వజిద్యాగముల ఫలము లభించును. దీని తరువాత వేణీరాజ్యతీర్థము కలదు. ఇచట గంగా నదితో సరయూనది ఆక్కాచెల్లెళ్ళవలె కలిసియున్నది . శ్రీహరి దక్షిణ పాదము నుండి పుట్టినది గంగానది వామపాదము నుండి పుట్టినది సరయూనది. ఇదియే మానస సరోవర సంజాత. ఈ తీర్థమున రుద్రుని పూజించిన రుద్రత్వమును, విష్ణువును పూజించిన విష్ణుత్వమును పొందును. ఈ తీర్థమున స్నానము వలన అయిదు అశ్వమేధ యాగము ఫలము లభించును. తరువాత గాండవతీర్థము కలదు. ఇచటనే గంగానదితో గండకీ నది కలిసియున్నది. ఇచట స్నానము సహస్ర గోదానసమము. తరువాత రామతీర్థము వైకుంఠమునకు స్మీపముననున్నది. సోమతీర్థమున నకులముని నివసించును. ఈముని చక్కగా శివుని మణికర్ణికతో సమము. మహాపాతకనాశనము. తరువాత కలశతీర్థము కలదు. ఇచటనే అగస్త్య మహర్షి కలశమునుండి ఉద్భవించెను. ఇచటనే అగస్త్యుడు రుద్రుని పూజించి మహర్షి ఆయొను. తరువాత మహాపుణ్యకరమగు సోమద్వీప తీర్థము వారాణసీసమము కలదు. ఇచటనే చంద్రుడు రుద్రుని పూజించి రుద్రుని శిరమును అధిష్టించెను. విశ్వామిత్రుని ప్రియసోదరియగు కౌశికి నది గంగతో కలిసిన తీర్థమున స్నానము నాచరించిన వాడు ఇంద్రునికి ప్రియాతిథి యగును. మహాతీర్థమగు జహ్నుప్రదమున స్నానము నాచరించినవాడు ఇరువది యొకటి తరములను తరింపచేయును. తరువాత అదితి తీర్థము కలది. ఆచటనే అదితి కశ్యపమహర్షి వలన శ్రీహరిని పొందెను. ఇచట స్నానము నాచరించిన మహాఫలము లభించును. తరువాత శిలోచ్చయమను మహాతీర్థము కలదు. ఇచటనే తపమాచరించి మానవులు ఈ తీర్థ మహిమ వలన తృణాదులతోపాటు స్వర్గమును చేరెదరు. తరువాత ఇంద్రాణీ తీర్థము గలదు. ఇచటనే శచీదేవి తపమును చీస ఇంద్రుని పతిగా పొందెను. ఈ తీర్థమును ప్రయాగతుల్యముగా సేవించవలయును. తరువాత స్నాతక తీర్థము కలదు. ఇచట క్షత్రియుడగు విశ్వామిత్రుడు. ఈ తీర్థమును సేవించుచు తపము నాచరించి బ్రహ్మర్షిత్వమును పొందెను. తరువాత ప్రద్యుమ్న తీర్థము మహా ప్రసిద్ధము. ఇచ్చటనే శ్రీహరికి ప్రద్యుమ్నుడను పుత్రుడు కలిగెను. ఇచట స్నానము మహోదయప్రదము. తరువాత దక్ష ప్రయాగ తీర్థము కలదు. ఇచటనే గంగ నుండి యమున విడివడినది. ఇచట స్నానము నాచరించినచో ప్రయాగాస్నాము వలె అక్షయ పుణ్యము లభించును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున

మోహినీ వసు సంవాదమున గంగా మాహాత్మ్యమున

స్థల విశేష స్నానఫలకధనమను

నలుబది యవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page