Aathmabodha         Chapters          Last Page

రచనకు సహాయపడిన గ్రంథాలు

1. ఆది శంకరుల ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ స్వామి సుందర చైతన్యానంద

2. ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ భాగవతి రామమోహనరావు

3. ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ స్వామి చిన్మయానంద

4. వివేక చూడామణి - వ్యాఖ్య శ్రీ మళయాళ స్వామివారి శిష్యుడు శ్రీ శివచరణం

5. వివేక చూడామణి - వ్యాఖ్య శ్రీ శృంగేరీ పీఠాధిపతి

భారతీ స్వాముల

వారు-తెలుగుసేత-శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

6. వివేక చూడామణి - వ్యాఖ్య శ్రీ స్వామి చిన్మయానంద తెలుగు శ్రీమతి

టి.అన్నపూర్ణ

7. గీతామకరందం - వ్యాఖ్య శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

8. భగవద్గీత - వ్యాఖ్య శ్రీ మళయాల స్వామివారు

9. ఆత్మ విజ్ఞానము (Science of the soul) - రాధాస్వామి సత్సంగు బ్యాసువారి గురువులైన

- మహారాజ్‌ సర్దార్‌ బహదూర్‌ జగత్‌సింగ్‌జీ

10. ధారణ - ధ్యానము - (Concentration and Meditation)

- జగద్గురు శివానంద సరస్వతి మహారాజ్‌ - తెలుగు -

- శ్రీ దిగవల్లి శేషగిరిరావు

11. ధ్యానము - అనుభూతి - (Spiritual Experiences)

- శివానంద సరస్వతి మహారాజ్‌ - తెలుగు -

- శ్రీవేంకట్రావు

12. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం - (The Science of Self Realisation)

- ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులవారు - తెలుగు - శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు

13. భావాతీత ధ్యానముద్వా జీవితానందము-ఆత్మజ్ఞానము-మొదటిభాగం

- మహర్షి మహేష్‌ యోగి - తెలుగు - మోదుకూరి మల్లికార్జునరావు

14. భావాతీత ధ్యానము - (Transcendental Meditation) ద్వితీయ భాగము

- మహర్షి మహేష్‌ యోగి - తెలుగు - మోదుకూరి మల్లికార్జునరావు

15. Mind it's Mysteries and Control by - Swami Sivananda

16. శ్రీ భగవద్గీతా సారము - శ్రీ రమణ మహర్షి బాలప్రియ వ్యాఖ్య - శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ.

17. ఆత్మమార్గము - మహారాజ్‌ చరణ్‌సింగ్‌జీ - తెలుగు - వి. పతంజలి

18. ఉపనిషద్రత్నాకరము - శ్రీ విద్యప్రకాశానందగిరి స్వామివారు

19. ఆత్మవికాసము - (Self unfoldment)

- శ్రీ స్వామి చిన్మయానంద - తెలుగు

శ్రీ స్వామిని శారద ప్రియానంద

20. మానసిక శక్తి (Thought power)

- శ్రీ స్వామి శివానంద సరస్వతి - తెలుగు-

శ్రీస్వామి దేవానంద చిన్నస్వామి.

21. శక్తిపాత మార్గదర్శిని - ప్రథమభాగం (హిందీ)

- స్వామి శివోంతీర్థజీ మహారాజ్‌జీ - తెలుగు - సిద్ధ యోగాశ్రమం - శ్రీశైలం

22. కుండలినీ సిద్ధ మహాయోగము (హిందీ) - స్వామి శివోంతీర్థజీ మహారాజ్‌జీ - తెలుగు - కళ్యాణ కృష్ణయోగి

23. ధ్యానము - దాని పద్ధతులు - శ్రీ వివేకానంద స్వామి - తెలుగు -

డా|| పన్నాల శ్యామసుందరమూర్తి

24. శ్రీ రమణ భాషణములు - తెలుగు - రామచంద్ర కౌండిన్య

- ఆంగ్ల సంకలనం - శ్రీ రమణానంద సరస్వతి

25. రమణాశ్రమ లేఖలు - సూరినాగమ్మ

26. శ్రీ రమణ భగవాన్‌ విశిష్టత - ఆంగ్లం - కె. సుబ్రహ్మణ్యం - తెలుగు -

పింగళి సూర్యసుందరం

27. మోక్ష సాధన రహస్యం - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు

28. బ్రహ్మానందము - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు

29. సాధన రహస్యం - శ్రీ అనుభవానందస్వామి

30. శ్రీ రమణ కథామణి మాల - వ్యాఖ్యాత - పోలూరి హనుమజ్జానకీ రామశర్మ

31. చిత్స్రవంతి - (Light fo untain)

- శ్రీ చిదానంద సరస్వతిస్వామి - తెలుగు స్వామి హంసానంద

32. చంద్రభాగా తరంగాలు - స్వామి సుందర చైతన్యానంద

33. శిరిడి సాయిబాబా జీవిత చరిత్ర - శ్రీ పత్తి నారాయణరావు, బి.ఎ.టి.డి.

34. ధ్యానవాహిని - సత్యసాయిబాబా

Aathmabodha         Chapters          Last Page