Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...
Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

జగన్మాత - జగత్పిత వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. ....
అద్వైతసిద్ధాంతము ఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతానికి అద్వైతమని పేరు. శంకరులకు పూర్వం కూడా కొందరు అద్వైతం చెప్పారు. శంకరుల తరువాత అద్వైతానుభవం ....
భక్తి - కర్మ ఈశ్వరానుగ్రహం కలుగవలె నంటే మనము చేసే ప్రతిపనినీ ఈశ్వరార్పణం చేయాలి. మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే వుంటాము. అది సహజము....
నల్లనయ్య శ్రీ మహావిష్ణువును కాలమేఘ మనిన్నీ, నీలమేఘ మనిన్నీ అంటారు. ఆయన దేహ కాంతి నల్లకలువను నల్ల మబ్బును పోలి ఉంటుంది....
చెఱకువిల్లు - పూవుటమ్ము ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంత స్సామంతో మలయమరుదాయోధనరథః,....
వినాయకుడు నేడు ఉపన్యాసారంభానికి ముందు త్యాగరాజవంశములోని వారైన త్యాగరామయ్య అనే వారిని కొన్ని కృతులను పాడమని స్వామి అన్నారు....
భయమెందుకు? రామావతార సందర్భంలో భగవంతుడు ''నేను మనుష్యుడననిన్నీ, మనుష్యులకు కలిగే సుఖదుఃఖాలు....
ఉమ (ఉపనిషత్తులలో) ఉపనిషత్తులను వేదశిఖరాలని అంటారు-
'ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి....
రత్నత్రయము సాధారణ స్మరజయే నిటలాక్షిసాధ్యే
భాగీ శివో భజతునామ యశః సమగ్రమ్‌,...
వేదము - ధర్మము వేదంలో ఎన్నో విషయాలు ఉన్నై. అగ్నిహోత్రమూ, సోమయాగమూ, ఇష్టమూ, పలువిధములగు కర్మలూ, హోమములూ వీనికి కావలసిన మంత్రములూ, ఈ లాటివి....
వేదాంతము 'వేదాంతం' అనేమాట మనం తరచుగా వినేదే. పరిహాసానికి కూడా ఒకొక్కప్పుడు 'ఏమిటి? మహా వేదాంతం మాటాడుతున్నావే!'....
ఆనందతాండవమూర్తి నటరాజు తాండవం చేసేటప్పుడు పతంజలి, వ్యాఘ్రపాదుడు, నందికేశ్వరుడు, భృంగి అనే నలుగురు ప్రక్కల నిలిచి ఆ....
దక్షిణామూర్తి 'గురోస్తుమౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః' దక్షిణామూర్తి స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శనంచేస్తున్న సమయంలో మహం....
అక్షమాల అరవభాషలో కొన్ని కావ్యాలను పంచకావ్యా లని అంటారు. ఆ భాషలో కావ్యం అనే పదానికి కాప్పియం తద్భవం. ఈ అయిదిటిలో జైనులు చెప్పినవి మూడు....
శివుడవో మాధవుడవో ''శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః'' అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినమూ సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల....
లోపల - వెలుపల నరనారాయణులు తపస్సు చేసికొంటూ ఉన్నారు. నారాయణుడు సాక్షాత్‌ భగవానుడు. నరు డీశ్వరాంశ. మనుష్యులలో గొప్పస్థితిని పొందినవాడు కాబట్టి నరుడని అతనికి పేరు....
గీతోపదేశము భగవద్గీతలో భగవానుడు అర్జునునకు ఉపదేశం చేసిన పట్టులెన్నో ఉన్నయ్‌. ఆయా యీ పట్టులలో ఎన్నెన్నో సంగతులను వారు విశదీకరించారు - '....
అద్వైత తత్త్వము భగవానుడు భారతయుద్ధంలో పార్థసారథియై అర్జునుని రథం తోలాడు. అర్జునుడు దయార్ద్రచిత్తుడై శోకగ్రస్తుడు కాగా భగవంతు డతణ్ణి ఈ చందంగా మందలించాడు.....
భక్తి మనసుకు తెలియకుండానే పరమేశ్వరునితో ఐక్యం కావాలి. ఒక్క క్షణమయినా మరపు ఓర్వలేనంత వ్యాకులత కలగాలి. దేవుని మరచితిమా మనకు శాంతి లేదనే గట్టి సంకల్పం ఉండాలి....
అపరిగ్రహము మనుజులై పుట్టినందుకు సత్యం తెలిసికోవడమే ఫలం. సత్యం తెలిసికొనక చస్తే మేను తాల్చి పుట్టినందుకు ఫలం పొందలేదన్నమాట.....
మోక్షము ఇందిరా లోకమాతా మా క్షీరోదతనయా రమా,
భార్గవీ లోకజసనీ క్షీరసాగరకన్యకా....
ఆర్ద్రాదర్శనము మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే
శీత లాంగా భుజంగా....
అర్థములు ¸°్సఎవరు, వాగర్థావివ్సశబ్దార్థములవలె, సంపృక్త్సౌ(సంపర్క) కలిసియుండిరో, జగత్సఃజగతికి, పితర్సౌతలిదండ్రులో, త్సౌఆ, పార్వతీ పరమేశ్వర్సౌపార్వతిని ....
అకారాది శ్లోకానుక్రమణిక ....

Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page