Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...
Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

ఒక దివ్వె ఉంటే అది వస్తువులను చూడడాని కుపయోగ పడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వెతో ఏమిపని? అంతా చీకటే. కన్ను లున్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకంవచ్చి కిందపడితే కన్నులు తెరచి కొనియే ఉన్నా చూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం వున్నా చాలదు. ఆ మనసులో ఆత్యజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతిః ప్రసారము ఉన్నంతవరకే మనస్సు తలచినాకన్నులు చూనినా దివ్యె వెలుగున వస్తువులచే కనుగొన్నా దివ్వె వెలుగులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికి మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం, చైతన్యం ఒక్కటంటే ఒక్కటే.

-శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ

శంకరాచార్యస్వామి.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page