Paramacharya pavanagadhalu    Chapters   

ఆంధ్రప్రదేశ్‌లో.....

చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి....

l వినోదపు పన్ను రాయితీ...

l పూర్తిగా రాష్ట్రంలో నిర్మించే చిత్రాలకు 5 పర్సెంటేజి పాయింట్లు...

l అందులో తక్కువ బడ్జెట్‌ చిత్రాలకు తిరిగి 50 శాతం వరకు వినోదపు పన్నులో రాయితీ...

l రాష్ట్రంలో నిర్మించే తెలుగు చిత్రాలలో అశ్లీలానికి, హింసకు ప్రాధాన్యం లేకుండా వున్న చిత్రాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ...

l సబ్సిడీ చెల్లింపులకై మూడు కోట్ల రూపాయల విడుదల

l తెలుగు చిత్రసీమలోని కళాకారులు, సాంకేతిక నిపుణులు, అల్పాదాయ వర్గాల వారికి స్వల్పకాలిక పద్ధతిపై గృహ వసతి కల్పన...

l రాష్ట్రేతర ప్రాంతాలలో నివసించే తెలుగువారి కొరకు తెలుగు చిత్రోత్సవాల నిర్వహణ...

l సినిమా థియేటర్ల నిర్మాణానికి దీర్ఘకాలిక ఋణాల మంజూరు....

l చలన చిత్ర నిర్మాణ వ్యవస్థా కల్పనకై అదనంగా మూడు కోట్ల 45 లక్షల రూపాయలు విడుదల....

l ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి డాక్యుమెంటరీ, న్యూస్‌రీళ్ళ నిర్మాణం....

మీ కోసం....

మీ సేవలో...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ

10-2-1, ఎ.సి. గార్డ్స్‌, హైదరాబాదు - 500 028.

Paramacharya pavanagadhalu    Chapters