Paramacharya pavanagadhalu    Chapters   

114. పరమాచార్య గురించి మరింత వివరంగా తెలుసుకోగోరే వారికీ ఉపకరించే పుస్తకాలు

1. నడిచే దేవుడు

- నీలంరాజు వెంకట శేషయ్య

ప్రచురణ : శంకర సేవా సమితి

3వ లైను, చంద్రమౌళినగర్‌, గుంటూరు.

2. మహాస్వామి

- కంచి పరమాచార్య శతజయంతి సంచిక

ప్రచురణ : కంచి శ్రీ మహాస్వామి శతజయంత్సుత్సవ సమితి,

ఉయ్యూరు, కామకోటి కుటీరం, గురుజాడ - 521 246.

3. మా స్వామి

- శ్రీ విశాఖ

భువన విజయం పబ్లికేషన్స్‌,

విజయవాడ - 520 002.

4. THE SAGA OF KANCHI

By T.M.P. Mahadevan

Kanchi Kamakoti Sankara Mandir

Secunderabad - 500 361.

5. PRECEPTORS OF ADVAITA

Editor : T.M.P. Mahadevan

(Kanchi Kamakoti Peetham)

6. TRIVENI ENG. QUARTERLY

(April -June, 1993)

7. జగద్గురు బోధలు

రచన : సాంబశివ శాస్త్రి

తెలుగు సేత : శ్రీ విశాఖ (సాధన గ్రంథ మండలి, తెనాలి)

8. NEW SWATANTRA TIMES, ENG. MONTHLY.

Hyderabad (Spl. Issue on Paramacharya)

('పరమాచార్య పావనగాథలు' - రచనలో తోడ్పడిన పై పుస్తకాల

రచయితలకు, ప్రకాశకులకూ కృతజ్ఞతలు).

జననం : 1935 జులై 6

తల్లి : వెంకట్రామమ్మ

తండ్రి : రాఘవరావు

విద్య : బి.ఏ. (ఆంధ్ర)

యల్‌.యల్‌.బి. (ఉస్మానియా)

ఆయుర్వేద వైద్య విద్వాన్‌

రచయిత

ఉపాధ్యాయ వృత్తి : ఖమ్మం జిల్లా, నాగులవంచలో - (1955 - 56)

సమాచార పౌర సంబంధ శాఖలో ఉద్యోగం - ( 1958 - నుండి)

ముఖ్యమంత్రి పౌర సంబంధ శాఖాధికారి - ( 1979 - 86)

ఆంధ్రాబ్యాంకు పౌరసంబంధ శాఖాధికారి - (1986 - 90)

డైరెక్టర్‌, సమాచార పౌరసంబంధశాఖ - ( 1990 - 92)

మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర అభివృద్ధి సంస్థ - (1992-93)

ప్రస్తుతం : కన్సల్‌టెంట్‌, ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల సంస్థ

రచనలు : ఈ చీకటి గొందులలో ( గేయ సంకలనం)

లేఖినీ లాస్యం (గేయ సంకలనం)

వాక్టూన్స్‌ ( గేయ సంకలనం)

ప్రకాశం గాధాశతి ( కథా సంకలనం)

అద్దానికి అటూ యిటూ ( గేయ సంకలనం)

చెప్పు తెగింది ( గేయ సంకలనం)

మన దేవాలయాలు

చరకాచార్య (ఆంగ్లం)

Paramacharya pavanagadhalu    Chapters