Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోవింశో7ధ్యాయః.

శ్రీనారాయణః; యే నరాః సర్వ దా సాక్ష్యే అనృతం భాషయంతి చ| దానే వినమయే7ర్థ స్య దేవర్షే పాపబుద్దయః. 1

తేప్రేత్యాముత్ర నరకే అవీచ్యా ఖ్యే7తి దారుణ| యోజనానాం శతో చ్చ్రా యాద్గిరి మూర్ధ్నః పతంతిహి. 2

అనాకాశేభ7ధఃశిరసస్త ధవీచీతిమామకే | యత్రస్థలం దృశ్యతే చ జలవ ద్వీచిసంయుతమ్‌. 3

అవీచి మత్త తస్తత్ర తిలశి శ్చిన్న విగ్రహః| మ్రియతే నైవ దేవర్షే పున రేవావరో ప్యతే. 4

యోవై ద్విజోవారాజన్యో వైశ్యోవా బ్రహ్మసంభవ| సోమ పీథ స్తత్కల త్రం సురాంవా పిబతీవహి. 5

ప్రమాదతస్తు తేషాం వై నిరయే పరిపాతనమ్‌| కుర్వంతి యమదూతా స్తే పానంకార్ణ యసో మునే. 6

వహ్నినా ద్రవమాణస్య నితరాం బ్రహ్మ సంభవ| సంభా నేన స్వసై#్యవ యో7ధమో7పి నరాధమః. 7

విద్యా జన్మత పోవర్ణా శ్రమా చార వతో నరాన్‌| వరీయ సో7పి నభహు మన్యతే పురుషాధమః. 8

స నీయతే యమభ##టైః క్షారకర్దమనామకే| నిరయే7ర్వాక్శిరా ఘోరాందురంతయాతనా7శ్నుతే. 9

యేవైనరా యజంత్యన్యం నరమేధేన మోహితః| స్రితయో7పఇ వా నరపశుం ఖాదంత్య త్ర మహామునే. 10

ఇరువదిమూడవ అధ్యాయము

కర్మ విపాకము

శ్రీనారాయణ డిట్లనెనుః ఓ దేవమునీ! ఏ పాపులు లేచినది మొద లబద్దము లాడుదురో డబ్బిచ్చి పుచ్చుకొనుటలో నసత్యము లాడుదురో వారు చచ్చిన పిదప దారుణమైన''యవీచి'' నరకమున పడుదురు. అచట వారిని యమ దూతలు నూఱు యోజనముల యెత్తైన పర్వతము నుండి క్రిందకి పడవైతురు. వారాకాశము నుండి క్రింద పడునపుడలలు లేని నేలపై నీటి కెరటాలున్నట్లు దోచును. నారదా! అందులకే దానిని''అవీచి'' యందురు. అందు పడినవారు చిత్తు చిత్తుగ క్షీణించినను చావరు. మఱల క్రొత్త తనువులు దాల్తురు. బ్రహ్మపుత్రా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవడైనను సోమపానము చేసి పిదప సురాపానము చేయునో అతడును నరకమున గూలును. యమ భటులతనికి వేడి లోహద్రవము త్రాపుదురు. ఆ ద్రవ మెల్లప్పుడు నిప్పు మంటలతో సలసల క్రాగును. ఏ నరాధముడు తనకు గౌరవ పాత్రుడైనవానిని గౌరవింపడో తన కంటె విద్య-జన్మ-తపస్సు-వర్ణము-ఆశ్రమము- ఆచారము లందు శ్రేష్టుడైన వాని నెవడు గౌరవింపడో వారు క్షారకర్దమ నరకమందు యమభటులచేత పడవేయబడును. వాడచట తల క్రిందుగనుండి ఘోరయాతనల ననుభవించును. మునిపుంగవా! ఏ నరుడు గాని నారి గాని నరమేధముతో నేదేని దేవతను గొల్చునో నరపశువు మాంసము తినునో-

పశవో నిహతాస్తే తు యమసద్మని సంగతాః | సైనికా ఇవ తే సర్వే విదార్య సితధారయా. 11

అసృక్పిబంతి నృత్యంతి గాయంతి బహుధా మునే| యథే హ మాంసభోక్తారః పురషాదా దురాసదాః. 12

అనాగసో7పి యే7రణ్య గ్రామేవా బ్రహ్మపుత్రక | వైశ్రంభ##కై రుపసృ తాన్విశ్రంభయ్య జిజీవిషూన్‌. 13

శూలాసూ త్రా దిషు ప్రోతా న్కీడనోత్కారక నివా | పాతయంతి చ-తే ప్రేత్య శూలపాతే పతంతి హి. 14

శూలాదిషు ప్రోతదేహాః క్షుత్తృడ్బ్యాం చాతిపీడితాః | తిగ్మతుండైః కంకబకై రితశ్చేత

శ్చ తాడితాః. 15

పీడితా ఆత్మశమలం బహుధా సంస్మరంతి హి | యే భూతా నుద్వేజయంతి నరా ఉల్బణ వృత్తయః. 16

పంచాననాః సప్తముఖా గ్రసంతి నరకాగతాన్‌| యథా బిలేశయా విప్ర క్రూర బుద్ధి సమన్వితాః. 18

యే7వటేషు కు సూలాదిగు హా దిషు నిరుంధతీ| తానముత్రో ద్యత కరాః కీనాశపరిసేవకాః. 19

తేష్యేవోపవిశిత్వా చ వహ్నినా సగరేణ చ| ధూమేన చ నిరుంధంతి పాపకర్మరతా న్నరాన్‌. 20

ఆ చనిపోయిన నర పశువులు తిరిగి యమ లోకము నందు తన్ను చంపి తిన్న వానిని వాడి కత్తితో కోసి తినును. వాని నెత్తురు క్రోలి పెక్కు రీతుల నటించును పాడును. భూమిపై మాంసము తినువారు ప్రవర్తించు రీతిగ యమలోకమందును ప్రవర్తించును. నారదా! ఏ నేరములు చేయక మోసములు చేయక వనము లందు గాన గ్రామము లందు గాని సాధు జీవనము గడుపు పుణ్యాత్ముల నెవరు మోసగింతురో ఎవరా సాధులును శూల-కంటక-సూత్రములచే బాధించి వినో దింతురోవారు చచ్చి యమభటులచేత శూల పాత నరకమ మందు పడవేయబడుదురు. వారచ్చట వాడి శూలముల చేత గ్రుచ్చబడుదురు.అఱ్ఱాట క తీరని దప్పిచే వారు పీడితులగుదురు. వాడి ముక్కు కొనలు గల కొంగలు కంకములు మున్నగు పక్షుల చేత చీల్చబడుదురు. అపుఆ పాపులు తమ చేసిన పాపములు తలపోసికొందురు. మఱికొందఱు పాపులు తీవ్ర ప్రవర్తనతో నితరుల నుద్రేక పఱతురు. కొందఱితరులను భయపెట్టుదురు. అట్టివారలు దంద శూకమను నరకమున గూలుదురు. అందు పెక్కు దందశూకము లుండును. వానికైదు గాని యేడు గాని ముఖములుండును. పాము కన్నములోని యెలుకను పట్టి మ్రింగును. అట్లే కొందఱు దుష్ఠులు కటికి చీకటి బావులలో గాని గాదెలలో గాని గుహలలోగాని ప్రాణులను బంధింతురు. అట్టి పాపులను యమ కింకరులు బాధలు పెట్టుదురు. దట్టమైన పొగ మంటలు విషపు మంటలు నిండిన చోట్ల యమ భటులట్టి పాపుల నుక్కిరి బిక్కిరి యగునట్టు లడ్డగింతురు.

యో7తి థీ న్సమయ ప్రాప్త న్ది ధక్షు రివ చక్షుషా| పాపే నే హాలోక యేచ్చ స్వయం గృహపతి ర్ద్విజః. 21

తస్యాపి పాపదృష్టేర్హి నిరయే యమకింకరాః| అక్షిణీ వజ్రతుండా యే కంకాః కాకవటాదయః. 22

గృధ్రాః క్రూరతార శ్చాపి ప్రసహ్యోత్పాట యంతి హి|

య ఆఢ్యాభి మతి ర్యాతి అహంకృత్యా7తి గర్వితః. 23

తిర్య క్ర్పే క్షణ ఏవత్రాభి విశంకీ న రాధమః| చింతయా7ర్థ స్య సర్వ త్రా యతి వ్యయ స్వరూపయా. 24

శుష్య ద్ధృ దయ వక్తృ శ్చ నిర్వృతిం నైవ గచ్ఛతి| గ్రహ వ ద్రక్షతే చార్థం స ప్రేతో యమకింకరైః. 25

సూచీ ముఖే చ నరకే పాత్యతే నిజకర్మణా| విత్తగ్రహం చ పురుషం వా యకా ఇవ యామ్మకాః. 26

కింకరాః సర్వతో7ంగేషు సూత్రైః పరివయంతి హి| ఏతే బహువిధా విత్తనరకాః పాపకర్మణామ్‌. 27

నరాణాం శతశః సంతి యాతనాస్థాన బూమయః| సహస్రశో7పి దేవర్షే ఉక్తానుక్తాం స్తథా7పిహి. 28

విశంతి నరకానేతా న్యా తనా బహులాన్మునే | తథా శర్మపరా శ్చా పి లో కాన్యాంతి సుఖోద్గతాన్‌. 29

స్వధర్మో బహుధాగీతో యథా తవ మహా మునే| దేవీపూజనరూపో హి దేవ్యారాధన లక్షణః. 30

యేనా7ను ష్ఠితమాత్రేణ నరోన నరకం వ్రజేత్‌| సా దేవీ భవపాదోధే రుద్ధర్త్రీ పూజితా నృణామ్‌. 31

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ7ష్ట మస్కంధే త్రయోవింశో7ధ్యాయః.

INRP úËØx¤¦¦¦øßá gRiXx¤¦¦¦xms¼½ »R½ƒ«s LiVVLiÉÓÁ NRP¼½´j…gRi ª«sÀÁ胫s ªy¬s¬s NRPLiÉÓÁ ª«sVLiÈÁÌÁ gSÌÁV胫sLi»R½gRi ¿RÁWÀÁƒ«s¿][ @ÉíÓÁ Fyxms µR…XztísQ gRiÌÁ ªy¬s¬s ¸R…Vª«sV ˳ÏÁÈÁVÌÁV ƒ«sLRiNRPª«sVV ÍÜ[¬s NUP²R…VòLRiV. @LiµR…V ªy¬s NRPƒ«sVúgRiV²ýR…ƒ«sV ª«súÇÁ »R½VLi²R…ª«sVVÌÁV gRiÌÁ NSNRPVÌÁV NRPLiNRP xmsÉصj… xmsORPVÌÁƒ«sV úNRPWLRi»R½ª«sVVÌÁgRiV úgRiµôðR…ÌÁVƒ«sV ‡ÁÖÁø»][ F~²T…ÀÁ {msNTP®ªs[¸R…VVƒ«sV. µR…ƒ«sª«sVµyLiµ³R…V²R…V ª«sVµR…gRiLji*»R½V²R…Vƒ«sgRiV ªy²R…Vƒ«sV Fyxmsª«sLRiòƒ«sV²R…Vƒ«sgRiVƒ«sV. NRPƒ«sVõ ÌÁ²ïR…ª«sVVgRi ú¼½xmsöV¿RÁV ƒ¯NRP Fyzms »R½ƒ«s gRiVLRiVª«soÌÁƒ«sV |msµôR…ÌÁƒ«sV ƒ«sª«sª«sW¬sLi¿RÁVƒ«sV; xmsLjix¤¦¦¦ zqsLi¿RÁVƒ«sV; INRP Fyzms „sxqsVgRiƒ«sõµj… ÛÍÁ[NRP »R½ƒ«s LS‡Á²T…ª«sù¸R…Vª«sVV gRiWLji蹸…[V ¹¸…VxmsöV²R…Vƒ«sV »R½ÌÁF¡¸R…VV¿RÁVLi²R…Vƒ«sV. INRP úNRPWLRiV²R…V »R½ƒ«s ª«sVVÅÁª«sVVcgRiVLi²T…¸R…V ÛÍÁLi²T… F¡ª«sgRi xqsVÅÁª«sVƒ«sV ª«sWÈÁ¹¸…[V ª«sVLRiÀÁ F¡ª«soƒ«sV. INRPFyzms ú‡Áx¤¦¦¦øLSORPQ²R…Vª«sÛÍÁ zmsaS¿RÁª«sVV ª«sÛÍÁ µR…ƒ«sª«sVVƒ«sV gSxms²R…V¿RÁVLi²R…Vƒ«sV. @ÉíÓÁªyLRiV ¿RÁÀÁè ¸R…Vª«sV ˳ÏÁÈÁVÌÁ ¿Á[»R½VÌÁ Ëص³R…ÌÁ FyÌÁgRiVµR…VLRiV. ªy²R…V »R½ƒ«s Fyxms NRPLRiøNRPV »R½gjiƒ«sÈýÁVgRi ""xqsWÀdÁ ª«sVVNRP'' ƒ«sLRiNRPª«sVVƒ«sgRiWÌÁVƒ«sV. A ²R…‡ÁV÷ zmsaS¿RÁª«sVV xmsÉíÓÁƒ«s ªy¬s¬s ¸R…Vª«sV NTPLiNRPLRiVÌÁV xmsÉíÓÁ NRPÉíÓÁ®ªs[»R½VLRiV. ˳ÏÁÈÁVÌÁV ryÛÍÁ ªyLji ª«sÛÍÁ ƒ«sÉíÓÁ FyxmsoÌÁ aRP##lLi[LRiª«sVVÌÁ ¬sLi²R… gRiÉíÓÁ µyLRiª«sVVÌÁ»][ ®ƒs[»R½ ®ƒs[¸R…VVµR…VLRiV. C úxmsNSLRiª«sVVgRi FyFy»R½VøÌÁ ZNP®ƒsõƒ¯[õ Lki»R½VÌÁ ƒ«sLRiNRP Ëص³R…ÌÁV gRiÌÁª«so. ƒyLRiµy! FyFy »R½VøÌÁ LiVW ¸R…W»R½ƒy róyƒ«sª«sVVÌÁV ª«sLiµR…ÌÁV ®ªs[ƒ«sNRPV ®ªs[ÌÁVgRi ÛÍÁNRPä ÛÍÁ[ƒ«s¬sõ NRPÌÁª«so. ª«sVV¬sª«sLS! C ƒ«sLRiNRPª«sVV ÌÁ¬sõ¸R…VVƒ«sV |msNRPVä ¸R…Vª«sV ¸R…W»R½ƒ«sÌÁ»][ ¬sLi²R…V ¸R…VVLi²R…Vƒ«sV. BNRP µ³R…LRiøxmsLRiV\ÛÍÁƒ«s xmsoßáù xmsoLRiVxtsvÌÁV xqsVÅÁ ÍÜ[NRPª«sVVƒ«s ZNP[gRiVµR…VLRiV. ª«sV¥¦¦¦ª«sVV¬ds! BÈÁVÌÁ ƒ«sV»R½òª«sV µR…LRiøª«sVVLi gRiVàÓáÀÁ ¬ds ZNPƒ¯[õ „sµ³R…ª«sVVÌÁVgRi ª«sVVLi®µ…[ „sª«sLjiLiÀÁ¼½¬s. A xmsLRiª«sV µ³R…LRiøª«sVV ª«sVVÅÁùª«sVVgRi $®µ…[„ds xmspÇÁÌÁ»][ ®µ…[ªyùLSµ³R…ƒ«s ÌÁORPQß᪫sVVÌÁ»][ gRiW²T…¸R…VVLi²R…Vƒ«sV. xqs*µ³R…LRiø ª«sVƒ«sVztísQLi¿RÁVÈÁ ª«sÌÁƒ«s µ³R…ƒ«sù ˳ØgRiVù²R…gRiVªy²R…V ƒ«sLRiNRPª«sVV ª«sLiNRP\®ƒsƒ«s ÇÁÚ²R…²R…V. $ÌÁÖÁ»yLiËØ®µ…[„s »R½ƒ«sVõ xmspÑÁLiÀÁƒ«s xmsoßØù»R½VøÌÁƒ«sV xqsLiryLRi rygRiLRiª«sVV ƒ«sVLi²T… ¸R…VVµôðR…LjiLi¿RÁVƒ«sV.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున నిరువది మూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters