Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్ధశో7ధ్యాయః

సూత ఉవాచ: అర్ధశ్లోకాత్మకం యత్తు దేవీవక్త్రబ్జనిర్గతమ్‌ | శ్రీమద్భాగవతం నామ వేదసిద్ధాంతబోధకమ్‌. 1

ఉపదిష్టం విష్ణవే యద్వటపత్రనివాసనే | శతకోటి ప్రసిస్తీర్ణం తత్కృతం బ్రహ్మణా పురా. 2

తత్సార మేకతః కృత్వా వ్యాసేన శుక హేతవే | అష్టాదశసహస్రంతు ద్వాదశస్కంధసం యుతమ్‌ . 3

దేవీ భాగవతం నామ పురాణం ప్రథీతం పురా | అద్యాపి దేవలోకే తద్బహువిస్తీర్ణ మస్తిహి. 4

నానేన సదృశం పుణ్య పవిత్రం పాపనాశనమ్‌ | పదే పదే7శ్వమేధస్య ఫలమాప్నోతి మానసః . 5

పౌరాణికం పూజయిత్వా వస్త్రాద్యాభరణాదిభిః | వ్యాసబుద్ద్యా తన్ముఖాత్తు శ్రుత్వైతత్సముపోషితః. 6

లిఖిత్వా నిజహస్తేన లేఖకేనా7థవా మునే | ప్రౌష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితమ్‌ . 7

దద్యా త్పౌరాణికాయా7థ దక్షిణాం చ పయస్వినీమ్‌ | సాలంకృతాం సవత్సాం చ కపిలాం హేమమాలినీమ్‌ . 8

భోజయేద్ర్బాహ్మణానంతే7 ప్యధ్యాయపరిసంమితాన్‌ | సువాసినీ స్తావతీ శ్చ కుమారీ వటుకైః సహ. 9

దేవీ బుద్ధ్యా పూజమే త్తాన్వసనాభరణాదిభిః | పాయస్నా వరేణా7పి గంధస్రక్కుసుమాదిభిః . 10

పురాణదానేనైతేన భూదానస్య ఫలం లభేత్‌ | ఉహలోకే సుఖీ భూత్వా ప్వంతీ దేవీపురం వ్రజేత్‌ . 11

పదునాలుగవ అధ్యాయము

శ్రీదేవీ భాగలత శ్రవణాది ఫలము

సూతు డిట్లనెను: శ్రీదేవి ముఖకమలమునుండి శ్లోకార్ధము వెలువడినది. అదే వేద సిద్ధాంతమును ప్రబోధించునట్టి శ్రీదేవీ భగవతముగ రూపొందినది. ఈ శ్లోకము పూర్వము శ్రీదేవీ వట పత్ర శయనుడగు శ్రీకృష్ణునకు తెల్పెను. దాని యందున్న గొప్ప యర్థము బ్రహ్మ నూఱుకోట్ల శ్లోకములలో విరచించెను. అ శ్లోకములలోని సారమంతయు గ్రహించి వేదవ్యాస భగవానుడు శురముని కొఱకు పండ్రేండ్రు స్కంధములుగ పదినెనిమిది వేల శ్లోకములుగ వెలసిన దేవీభాగవతమును రచించెను. బ్రహ్మ రచించిన దేవీ భాగవత మహాపురాణము నేటికిని దేవలోకమునందు ప్రసిద్ధిగాంచుచున్నది. దేవీ భాగవతముతో సమానమైన పాపనాశనము పవిత్రము పుణ్యప్రదము నైన పురాణ మింతవఱకును లేనే లేదు. దీనిని శ్రద్ధతో చదివిన మానవున కడుగడుగున నశ్వమేధము చేసిన ఫలము లభించును. ఈ పురాణమును చదువు పౌరాణికుని వ్యాసునిగ దలంచి యతనిని వస్త్రభూషలతో సత్కరించి నియముతో నతని ముఖమునుడి దేవీ భాగవతము చక్కగ వినివలయును. ఎవడైన తాను వ్రాసిన గాని యితరుని చేత వ్రాయించిగా యీ దేవీ భాగవతమును భాద్రపద శుద్ధపూర్ణిమనాడు బంగారుపీటపై నుండవలయును. దానొక పౌరాణికునకు దానమీయవలయును. దూడగల పాడి కపిలగోవును బంగారు గారములచే నలంకరించి దక్షిణగబ్రహ్మాణుకు దానమీయవలయును. పిమ్మట మూడువందల మంది బ్రహ్మణులకును మూడు వందల మంది ముతైదువలకును కన్యలకును బ్రహ్మచారులకును తుష్టిగ భోజనము పెట్టవలయును. కన్యలకు ముతైదువలను దేవీ భావలముతో వస్త్ర భూషణములతో సత్కరించి వాసనలు విరజిమ్ము పూలతో నర్చించవలయును. పాయసాన్నములతో తృప్తిపఱచవలయును. శ్రీదేవీపురాణమును దానము చేయుటవలన భూమిదానము చేసినంత ఫలమబ్బును. అటువంటి దాత యీలోకమున సుఖించి చివరకు దేవిలోకమును చేరుకొనును.

నిత్యం యః శృణుయాద్బక్త్యా దేవీ భాగవతం పరమ్‌ న | తస్య దుర్లభం కిం

టిత్క్వచిదస్తిహి. 12

అపుత్రోలభ##తే పుత్రా న్ధనార్థీ ధనమాప్నుయాత్‌ | విద్యార్థీ ప్రాప్ను యా ద్విద్వాం కీర్తిమండిత భూతలః . 13

వంధ్యా వాకాకవంధ్యావా మృతవంధ్యా చ యాంగానా | శ్రవణాదస్య తద్ధోషా న్నివర్తేత న సంశయః. 14

యద్గేహే పుస్తకం చైత త్పూజితం యదితిష్ఠతి | తద్గేహం నత్యజేన్నిత్యం రమాచైవ సరస్వతీ. 15

నేక్షంతే తత్ర భేతాళడాకినీరాక్షసాదయః | జ్వరితం తు నరం స్పృష్ట్వా పఠేదతత్సమాహితః . 16

మండాలా న్నాశమాప్వోతి జ్వరో దహసమన్వితః | శతావృత్తా7స్య పఠనాత్ష యరోగో వినశ్యతిః . 17

ప్రతిసంధ్యం పఠేద్య స్తు సంధ్యాం కృత్వా సాహితః | ఏకైకమస్య చాధ్యాయం సనరో జ్ఞానవాన్బవేత్‌. 18

శకునాంశ్చైవ వీక్షేత కార్యాకార్యేషు చైవహి | తత్ప్రకారః పురస్తా త్తు కథితో7స్తి మయా మునే. 19

నవరాత్రే పఠేన్నిత్యం శారదీయే7తి భక్తితః | తస్యాంబికా తు సంతుష్టాదదాతీచ్చాధికం ఫలమ్‌. 20

వైష్ణవైశ్చైవ శైవైశ్చ రమోమా ప్రీయతే సదా | సౌరైశ్చ గాణపత్యైశ్చ స్వేష్టశ##క్తే శ్చతుష్టయే. 21

పఠితవ్యం ప్రయత్నేన నవరాత్రా చతుష్టయే వైదికై ర్విజగాయత్రీ ప్రీయతే నిత్యశోమునే. 22

వఠితవ్యం ప్రయత్నేన విరోధో నాత్ర కస్యచిత్‌ | ఉపాననా తు సర్వేశాం శక్తియుక్తా7స్తి సర్వదా. 23

తచ్చక్తే రేవ తోషార్థం పఠతవ్యం సదా ద్విజైః | స్త్రీ శూద్రో న పఠే దేవతత్క దాపి చ విమోహితః . 24

శృణుయాద్ద్విజవక్త్రాత్తు నిత్య మేమేతి స్థితి ః | కింపిన ర్బహునోక్తేన సారం వక్ష్యామి తత్త్వతః . 25

వేదసారం మిదం పుణ్యం పురాణం ద్విజసత్తమాః | వేదపాఠసమం పాఠే శ్రవణ తథైవచ . 26

సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతీ పాదితామ్‌ | నమాని హ్రీం మయీం దేవీం ధియో యా నః ప్రచోదయాత్‌ . 27

ఇతి సూతవచః శ్రుత్వా నైమిషియా స్తపోధనాః | పూజయామాసు రత్యుచ్చైః సూతం పౌరాణికోత్తమమ్‌. 28

ప్రసన్నహృదయాః సర్వే దేవీపాదంబుజార్చకాః | నివృత్తిం పరమాం ప్రాప్తాః పురాణస్య ప్రభావతః. 29

నమశ్చక్రుః పునః సూతం క్షమాప్య చ ముహుర్ముహుః | సంసారవారిధేస్తా ప్లవోస్మాకం త్మేవహి. 30

ఇతి సమునివరాణా మగ్రతః శ్రవయిత్వా | సకలనిగమ గుహ్యం దౌర్గ మేతత్పురాణమ్‌ |

సతమథముని సంఘం వర్ధయిత్వా೭೭శిషాంబా | చరణ కమలభృంగో నిర్జగామాథ సూతః 31

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణష్టా దశసాహస్ర్యాం ద్వాదశస్కంధే చతుర్ధశోధ్యాయః

రామషణ్నంద (963) సంఖ్‌యాతైః పదైర్వ్యసకృతైః శుభైః | దేవీ భాగవతస్యాస్య ద్వాదశస్కంధ ఈరితః

ఇతి శ్రీదేవీ భాగవతం సమాప్తమ్‌ , ఓం స్వస్తి.

C ®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sVV ¬s»R½ùª«sVV úaRPµôR…»][ xmsLRi˳ÏÁNTPò»][ „sƒ«sVªy¬s ZNPNRPä²R… ®ƒsxmsöV²R…V ®ƒs[µj…¸R…VV ƒ«sryµ³R…ù ª«sVƒ«sVƒ«sµj… ÛÍÁ[µR…V. µk…¬s¬s ¿RÁµR…Vª«soÈÁc„sƒ«sVÈÁ ª«sÌÁƒ«s xmsoú»R½VÌÁ ÛÍÁ[¬sªy¬sNTP xmsoú»R½VÌÁV gRiÌæÁVµR…VLRiV. NRPÖÁ„sV ÛÍÁ[¬sªy¬sNTP NRPÖÁ„sV gRiÌæÁVƒ«sV. „sµyùLóji xqsLixmspLñRi„sµR…ù ‡Á²R…zqs ˳ÏÁW„sV\|ms NUPLjiòª«sVLi»R½V\®²… g_LRiª«sª«sVV xqsLiFyµj…Li¿RÁVƒ«sV. g]ú²yÌÁVgS¬scNSNRPª«sLiµ³R…ùgS¬sc ª«sVX»R½ª«sLiµ³R…ùgS¬dsc LiVW xmsoLSß᪫sVV ƒ¯NRPäry úaRPµôðR…gRi „s¬sƒ«s¿][ µ][aRPLRiz¤¦¦¦»R½ ¸R…VgRiVƒ«sV; xqsLi»R½V gRiƒ«sVƒ«sV; BLi ®µ…[ª«sWú»R½ª«sVV xqsLiµj…¸R…Vª«sVV ÛÍÁ[µR…V. G LiVVLiÈÁ $®µ…[„s ˳ØgRiª«s»R½ úgRiLi´R…ª«sVV ¬s»R½ùª«sVV xmspÑÁLixms‡Á²R…V¿RÁVLi²R…Vƒ¯[ ¸R…W LiVVLiÈÁ ÌÁOUPQQøxqsLRixqs*»R½VÌÁV ¬sªyxqsª«sVVLiµR…VLRiV. A LiVVLiÉÓÁ¬s ²yNTP¬ds Û˳Á[»yÎÏÁ LSORPQxqsVÌÁV NRP®ƒsõQ¼½òQ\¹¸…Vƒ«s ¿RÁW²R…LRiV ÇÁ*LRiL][gRi Ëص³R…ÍÜ[ ƒ«sVƒ«sõªy¬s¬s »yNTP µk…¬s¬s ¬s¸R…V»R½ª«sVVgRi ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. @ÈÁVÌÁ ƒ¯NRPª«sVLi²R…ÌÁª«sVV ¿Á[zqsª«sV¿][ ®ƒsLi»R½ÉÓÁ µyx¤¦¦¦ÇÁ*LRi\®ªsVƒ«sƒ«sV »R½xmsöNRP µj…gjiF¡ª«soƒ«sV. µk…¬s¬s ƒ«sWà᪫sWLýRiV ¿RÁµj…„sƒ«s¿][ ORPQ¸R…VL][gRiª«sVV »]ÌÁgRiVƒ«sV. úxms¼½µj…ƒ«sª«sVV xqsLiµ³yùª«sLiµR…ƒ«sª«sVV ¿Á[zqsƒ«s »R½LS*»R½ ¬s¸R…V»R½ª«sVVgRi ƒ¯N]äNRPä ¸R…Vµ³yù¸R…Vª«sVV ¿]xmsöVƒ«s µk…¬s¬s ¿RÁµj…„sƒ«sªy²R…V ª«sV¥¦¦¦Çìجs NSgRiÌÁ²R…V. NSLSùNSLRiùª«sVVÌÁLiµR…V aRPNRPVƒ«sª«sVVÌÁV ¿RÁW¿RÁVN]ƒ«sÌÁª«sÌÁ¸R…VVƒ«sV. ªy¬s¬s gRiVàÓáLiÀÁ »]„sVøµj…ª«s xqsäLiµ³R…ª«sVLiµR…V ¿Áxmsö‡Á®²…ƒ«sV. aRPLRi»yäÌÁª«sVLiµR…ÖÁ ƒ«sª«sLSú»R½ª«sVVLiÌÁLiµR…Vƒ«sV xmsLRiª«sV˳ÏÁNTPò»][ ®µ…[„ds ˳ØgRiª«s»R½xmsoLSß᪫sVV ¬s»R½ùª«sVV ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. µy¬sª«sÌÁƒ«s ®µ…[„s úxmsxqsƒ«sVõLS\ÛÍÁ ªy¬s N][LjiNRPÌÁV xmsLi²T…Li¿RÁVƒ«sV. \®ªsxtñsQª«soÌÁV ÌÁOUPQQøQú{ms¼½NTP¬s \ZaPª«soÌÁV FyLRi*¼d½ ú{ms¼½NTP¬s r¢LRiVÌÁV gSßØxms»R½VùÌÁV »R½ª«sV »R½ª«sV aRPNRPVòÌÁƒ«sV xqsLi»R½VztísQ ¿Á[¸R…VVÈÁNRPVƒ«sV ®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sVVƒ«sV »R½xmsöNRP ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. \¿Áú»R½ª«sVVcAuy²³R…ª«sVVc AaRP*¸R…VÇÁª«sVVc ª«sVxmnsVª«sVVƒ«sƒ«sV ƒyÌæÁV®ƒsÌÁÌÁV aRPVNýRPxmsORPQ ƒ«sª«sLSú»R½ª«sVVÌÁLiµR…V »R½xmsöNRP ®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sVV ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. \®ªsµj…NRPVÌÁVƒ«sV gS¸R…Vú¼d½ ú{ms¼½NTP ®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sVV »R½xmsöNRP ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. C ®µ…[„ds ˳ØgRiª«s»R½ xmspLSß᪫sVVƒ«sV úxms¸R…V¼½õLiÀÁ »R½xmsöNRP ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. @¬sõ ®µ…[ª«s»R½ÌÁ ¸R…VV FyxqsxqsÌÁVƒ«sV aRPNTPòª«sVWÌÁª«sVVƒ«s®ƒs[ ÇÁLRiVgRiV¿RÁVLi²R…Vƒ«sV. gRiµy. ª«sV¥¦¦¦aRPNTPò¸R…VgRiV ®µ…[„ds xqsLiú{ms¼½ N]àáNRPV ú‡Á¥¦¦¦øßáVÌÁV µk…¬s¬s ¬s¸R…V»R½ª«sVVgRi ¿RÁµR…Vª«sª«sÌÁ¸R…VVƒ«sV. ®ªsWx¤¦¦¦xmsLRiª«saRPV\ÛÍÁ {qsòÌÁVgS ¬s aRPWEúµR…VÌÁVgS ¿RÁµR…Vª«sLSµR…V. ªyLRiV µk…¬s¬s úËØx¤¦¦¦øßáV¬s ƒ¯[ÈÁ „sƒ«sª«sÌÁ¸R…VVƒ«s®ƒs²R…V xmsµôðR…¼½ gRiÌÁµR…V. BLiNRP®ªs[LiVV ª«sWÈÁ ÛÍÁ[ÌÁ? µj…¬sÍÜ[¬s »R½»R½òQ*ryLRiª«sVV ¾»½ÌÁVxmso¿RÁVƒyõƒ«sV. AÌÁNTPLixmsoª«sVV. úËØx¤¦¦¦øßãÜ[»R½òª«sVVÍØLS? $®µ…[„ds ˳ØgRiª«s»R½ ª«sV¥¦¦¦xmsoLSß᪫sVV c ®ªs[µR…ryLRiª«sVV; µk…¬s¬s ¿RÁµj…„sƒ«s c „s¬sƒ«s ®ªs[µR…ª«sVVƒ«s ¿RÁµj…„sƒ«s „s¬sƒ«s xmnsÖÁ»R½ª«sVV gRiÌÁVgRiVƒ«sV. »R½»R½*LRiWxmsª«sVgRiV gS¸R…V¼½òQû¿Á[»R½ úxms¼½Fyµj…Lixms‡Á²T…ƒ«s xqsÀÁèµyƒ«sLiµR… xqs*LRiWzmsßÓá ú{¤¦¦¦Liª«sVLiVV¸R…VgRiV $®µ…[„s¬s ƒ«sª«sVxqsäLjiLi¿RÁV¿RÁVƒyõƒ«sV. A xmsLRi®µ…[ª«s»R½ ª«sW‡ÁVµôðR…V ÛÍÁÌýÁxmsöV²R…V »R½»R½òQ*ª«sWLæRiª«sVLi µR…VLi²R…Vƒ«sÈýÁV ª«sLi¿RÁVgSNRP! @¬s LiVV „sµ³R…ª«sVVgRi ¿RÁNRPägRi ®µ…[„ds ˳ØgRiª«s»R½ xmsoLSß᪫sVLi»R½¸R…VVƒ«sV „s¬szmsLiÀÁƒ«s xqsW»R½ F¢LSßÓáNRPV¬s \®ƒs„saSLRißáù ªyxqsVÌÁgRiV »R½F¡µ³R…ƒ«sV ÌÁLiµR…àáVƒ«sV xmspÑÁLiÀÁLji. $®µ…[„ds xmsµR…xmsµR…øª«sVVÌÁV ¬s»R½ù ª«sVLjièLi¿RÁVƒ«sÉíÓÁ ˳ÏÁNRPVòÌÁ ¸R…VLi»R½LRigRiª«sVV Í؃«sLiµR…ª«sVVƒ«s ª¯[ÌÁÍزT…ƒ«s„s. ®µ…[„ds ˳ØgRiª«s»R½ xmsoLSßá úxms˳ت«sª«sVVƒ«s ªylLiÌýÁLRiVƒ«sV úxmsxqsƒ«sõx¤¦¦¦XµR…¸R…VV\ÛÍÁ¬sª«sX¼½ò ƒ¯Liµj…Lji. xqsW»R½Vƒ«sNTPLi»R½gRi úaRPª«sV gRiÖæÁLiÀÁƒ«sLiµR…VÌÁNRPV »R½ª«sVVø ORPQ„sVLi¿RÁVª«sV¬s ª«sVVƒ«sVÌÁV ª«sWÉÓÁª«sWÉÓÁNTP ƒ«s»R½¬sNTP \ZNP®ªsW ²R…VöÌÁV ¿ÁÖýÁLiÀÁLji. C „sµ³R…ª«sVVgRi xqsNRPÌÁ ®ªs[µR…LRix¤¦¦¦xqsùª«sVV µR…VLæRiª«sVª«sVV\®ƒsƒ«s C $®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sV¥¦¦¦xmsoLSß᪫sVVƒ«sV xqsV»R½ª«sV¥¦¦¦ª«sVV¬s ª«sVV¬sª«sLRiVÌÁNRPV „s¬szmsLiÀÁ ªyLji¿Á[»R½ xqsƒ«sVõ»R½ÌÁV xms²R…zqs ªyLji ƒybdPLRi*µj…LiÀÁ ÇÁgRiµR…LiËØ¿RÁLRiª«sVNRPª«sVÌÁª«sVVÌÁ\|ms ¼½LRiVgS²R…V ˳ÏÁXLigRi\®ªsV »R½ƒ«s ¸R…WúaRPª«sVª«sVVƒ«s NRPLjilgiƒ«sV.

ఇది పదునెనిమిది వేల శ్లోకములుగల శ్రీదీవీ భాగవత మహాపురణమందలి పండ్రెండవ స్కంధమున పదునాలుగవ యధ్యాయము.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి తొమ్మిదివందలయరువది మూడు శ్లోకములు గల పండ్రెండవ స్కంధము.

ఓం తత్సత్‌.

సర్వము శ్రీజగదంబార్పణము

-------

అనుబంధము

gRiª«sV¬sNRPM úxms´R…ª«sV xqsäLiµ³R… úxms´R…ª«sWµ³yùLRiLi˳ÏÁª«sVV gS¸R…Vú¼½ ¿RÁèéLiµ³R…ª«sVV»][ ƒ«sVƒ«sõ $®µ…[„ds úFyLóRiƒ«sLRiWxms ª«sVgRiVª«sVLigSÎØ¿RÁLRiß᪫sVV ®ªsVVµR…ÌÁVN]¬s A¸R…W xqsLiµR…LRi÷骫sVVÌÁÍÜ[ Aª«saRPùNRPª«sVV\ÛÍÁƒ«s @LiaRPª«sVVÌÁƒ«sV NRPVLi²R…ÖdÁNRPLRiß᪫sVVÌÁ ƒ«s²R…Vª«sV @ƒ«sVªyµR…ª«sVV»][FyÛÉÁ[ xmsLjixtsQäQQLRiò ¿Á[LRiVèÈÁ ÇÁLjigjiƒ«sµj…. 11c12 xqsäLiµ³R…ª«sVVÌÁÍÜ[ $gS¸R…V»R½VùQûFyxqsƒ«sª«sVVƒ«sNRPV $®µ…[ª«soùFyxqsƒ«s ª«sVVÌÁNRPVƒ«sV Aª«saRPùNRPª«sVVÌÁgRiV @®ƒs[ NSLiaRPª«sVVÌÁV DFyxqsNRPVÌÁgRiV xmshji»R½ÌÁNRPV Aª«saRPùNRPª«sVV\ÛÍÁƒ«s„s NRPÌÁª«so. @„s B¿RÁèÈÁ C¸R…V‡Á²R…V¿RÁVƒ«sõ„s. ªyÉÓÁ¬s ryµ³R…NRPVÌÁV Dxms¹¸…WgjiLi¿RÁVN]¬s $®µ…[ª«sùƒ«sVúgRix¤¦¦¦ª«sVVƒ«sNRPV Fyú»R½VÌÁgRiVµR…VLRiVgSNRP!

-సీతారామాంజనేయులు.

నమామో వేదమాతరమ్‌.

1.చతుర్వింశతిముద్రలు

శ్రీగాయత్రీ జపారంభమునకు ఆంగభూతములగు చతుర్వింశతి ముద్రల లక్షణములు;

సుముఖం సంహతౌ హస్తావుత్తానౌ కుంచితాంగుళీ | సంపుటలం పద్మకోశాభౌ కరావన్యోన్యసంహతౌ. 1

వితతం సంయతౌ హస్తా పుత్తానా వాయథాంగుళీ | విస్తీర్ణం సంహతౌ పాణీ మిథోముక్తాంగుళీ ద్వయోః. 2

సుముఖా సక్తయోః పాణ్యోఃకనిష్ఠాద్వయయోగతః | శేషాంగుళీనాం వైకల్యే ద్విముఖత్రిముఖాదయః. 3

శేషాంగుళీనాం సంయోగా త్పూర్వసంయోగనాశనం | తిర్యక్సంయుజ్యమానా గ్రౌ సంయుక్తాంగుళిమండలౌ. 4

హస్తౌష ణ్ముఖమిత్యుక్తా ముద్రా ముద్రావిశారదైః | ఆకుంచితాగ్రౌ సంయుక్తౌ న్యుబ్జౌ హస్తా వధోముఖమ్‌. 5

ఉత్తానౌ తాదృశావేవ వ్యాపకం కుంచితౌ కరౌ | అధోముఖౌ బద్ధముష్టీ ముక్తాగ్రాంగుష్ఠకౌ కరౌ. 6

శకటంనామ కథితం యమపాశమతఃపరమ్‌ | బుద్ధముష్టికయోః పాణ్యోరుత్తానా వామతర్జనీ. 7

కుంచితా గ్రాన్యయా యుక్తా తర్జన్యా సృ జవక్రయా | ఉత్తానసంధిసంలీన బద్ధాంగుళిదళౌ కరౌ. 8

సంయుఖాఘటితౌ దీర్ఘాంగుష్ఠౌ గ్రథిత ముచ్యతే | ఊర్ధ్వంగుళిర్వామహస్త స్తాధృశా దక్షిణనతు. 9

అధోముఖేన సంయుక్తః సంముఖోన్ముఖ ఉచ్యతే | ఉత్తానోత్తానకోటీచ ష్రుం బః కథితః కరౌ. 10

ముష్టీ చాన్యోన్య సంయుక్తా పుత్తానౌ ముష్టకో భ##వేత్‌ | మీనస్తు సంముఖీభూతా ముక్తానా మకనిష్ఠికౌ. 11

ఊర్ధ్వసంయుక్తము తుషాంగుళిదళౌ కరౌ | అధోముఖః కరో వామస్తాదృశా దక్షణనతు. 12

వృష్ఠదేశే సమాక్రాంతః కూర్మోనామ్నాభీధియతే | ఊర్ధ్వమధ్యం వామభుజః కక్షాయా మాశ్రయేత్కరమ్‌. 13

వారాహీనామ ముద్రేయం కథితా మునిసత్తమైః | కంఠాశ్రితౌ కరౌ కర్ణసంశ్రితా వాయతాంగుళి. 14

సింహాక్రాంతం నామముద్రా మహాక్రాంతం చ కథ్యతే | కించిదాకుచితాగ్రౌ చహస్తౌ కృత్వా తథా భ##వేత్‌. 15

ఊర్ధ్వం కించిద్గతౌ పాణీ ముద్గరో వామతర్జనీ | గ్రస్తా దక్షిణహస్తేన ముద్రా ప్రోక్తా మనీషిభిః. 16

అధోముఖః స్థితో మూర్ధ్నిపలవో దక్షిణః కరః | ముద్రాణాం లక్షణం ప్రోక్తం వసిష్ఠాద్యైర్మునీశ్వరైః. 17

2.అష్టముద్రలు

శ్రీగాయత్రీ జపాంతమున పఠించు అష్టముద్రల లక్షణములుః

సురభి (ధేను) ముద్రా

వామయానామయా దక్షాం కనిష్ఠాంచ నియోజయే |

దక్షయానామయా వామాం కనిష్ఠాంచ నియోజయేత్‌ |

తతస్త్వధోముఖాః కుర్యా ద్ధేను ముద్రా ప్రకీర్తితా.

జ్ఞాన (చిత్‌) ముద్రా

శ్లిష్టాగ్రేంగు ష్ఠతర్జన్యౌ ప్రసార్యాన్యాః ప్రయోజయేత్‌ |

పార్శ్వస్యాభిముఖీ సేయం జ్ఞానముద్రా ప్రకీర్తితా.

చక్రముద్రా

శ్రీదేవీ భాగవతము 'శూర్పం' అని యున్నది. సంప్రదాయమున సురభిర్‌ జ్ఞాన చక్రేచ అను పాఠము కలదు.

హస్తౌతు సంముఖౌ కృత్వా సంలగ్నౌతు ప్రసారితౌ|

కనిష్ఠాంగుష్టకౌ లగ్నౌ ముద్రా చక్రస్య సిద్ధితా.

యోనిముద్రా

అంగుష్ఠౌ ద్వౌ తు సంయుక్తౌ కనిష్ఠామూలసంస్థితౌ|

యోనిముద్రాతు విజ్ఞేయా స్వకామార్థదాయినీ.

కూర్మముద్రా

చుతర్వింశతి ముద్రా లక్షణమున తెలుపబడినది.

పంకజముద్రా

కరౌతు సంముఖీకృత్య సంహతా పున్నతాంగుళీ |

తలాంత మిలితాంగుష్ఠౌ కుర్యా దేశాబ్జముద్రికా.

లింగముద్రా

ఉచ్ఛ్రితం దక్షిణాంగుష్ఠం వామాంగుష్ఠేన యోజయేత్‌ |

వామాంగుళీర్ధక్షినాభి రంగుళీభిర్న్య(ర్ని) వేష్టయేత్‌.

లింగముద్రేయ మాఖ్యాతా శివసాన్నిధ్యకర్మణి.

నిర్వాణముద్రా--------

3.తురీయపాద గాయత్రీ ముద్రలు ఏడు.

త్రిశూలముద్రా----

యోనిముద్రా --లోగడ తెలుపబడినది.

సురభి(ధేను)ముద్రా - లోగడ తెలుబడినది.

అక్షమాలాముద్రా----

లింగముద్రా - లోగడ తెలుపబడినది.

అబుజముద్రా - లోగడ తెలుపబడినది.

మహాముద్రా

అన్యోన్యగ్రథితాంగుష్ఠా ప్రసారితకారాంగుళీ | మహాముద్రే యముదితా పరమీకరణ బుధైః

ఈ ముద్రలన్నిటి స్వరూపమున ఆచరణములో చూచి పెద్దలవలన నేర్చుకొనవలెను. కనుక ఈ శ్లోకముల అర్థము వ్రాయుటలేదు. ఈ ముద్ర నేర్చినవారు ఏకాంతమందే కాని ఇతరుల ఎదుట ప్రదర్శించరాదని నిషేధము.

4. (అష్టోత్తర) శతాక్షరా గాయత్రీ

1. తత్సవితర్వరేణ్యం (ణియం)

భర్గో దేవస్య.ధీమహి

ధియోయోనః ప్రచోదయాత్‌. (24 అక్షరములు)

పరోరజసిసావదోమ్‌. (32 అక్షరములు)

2. త్రియంబకం యజామహే

సుగంధిం పుష్టివర్ధనమ్‌ |

ఉర్వారుకమివ బంధనా-

స్మృత్యోర్ముక్షీయ మామృతాత్‌. (33 అక్షరములు)

3. జాతవేదసే సునవామ సోమ

మరాతీయతో నిదహాతి వేదః |

స నః పర్షతిదుర్గాణి విశ్వా

నావేవ సింధుం దురితా త్యగ్నిః (43 అక్షరములు)

మొత్తము 32+33+48=108 అక్షరములు

లేదా 24+33+43= 100 అక్షరములు

5. కూర్మాసనమ్‌ ( వసిష్ఠవచనము)

దీపం దత్వా కూర్మచక్రే యజే త్సర్వార్థసిద్ధిదం | వర్తులం నవకోష్ఠం త త్కృత్వా కూర్మకృతిం లిఖేత్‌. 1

స్వరయుగ్మం క్రమేణౖవ ఐంద్య్రాద్యష్టాసుదిక్షు చ | కాదీ స్వర్గాన్‌ క్షమైశాన్యా తధా మధ్యే సధలాధిపమ్‌. 2

తన్నా మాద్యక్షరం యచ్చ కూర్మస్యం తత్ర దీపకమ్‌ | తత్పార్శ్వకోష్ఠౌ హస్తౌ ద్వౌ అధోధః కుక్షిపాదకౌ. 3

శేషకోష్ఠం భ##వేత్పుచ్ఛం ముఖే సిద్ధి రనుత్తమా | కరస్థానే మహాక్లేశః కుక్షౌ దుఃఖమవావ్నుయాత్‌. 4

పదోర్‌హాని స్తథా పుచ్చే పీడా స్యాద్హంధనాదిభిః | మోక్షార్థీ వదనే కుర్యాత్‌ దక్షిణ త్వాభిచారకే. 5

శ్రీకామః పశ్చిమే కుర్యా దుత్తర శాంతిదం భ##వేత్‌ | ఈశానే శత్రునాశః స్యా దాగ్నేయే శత్రుదాయకః. 6

నైరృతే శత్రుహానిః స్యా ద్వాయవ్యేతు పలాయనం | గ్రామే దేవే వనే వాపి యత్రకుత్రావలోకయేత్‌. 7

దీపస్థానే జపః కార్యః సర్వసిద్ధి మభీప్సుభిః | కుర్మచక్ర మసంజ్ఞాయ యః కుర్యా జ్జసంజ్ఞకమ్‌. 8

తస్య జప్యఫలం నాస్తి సర్వానర్థ మనాప్యుయాత్‌.

5.కూర్మాసనమ్‌-కూర్మచక్రదీప లక్షణమ్‌

శారదాతిలకే ద్వ్రితీయేపటలే)

దీపస్ధానం సమాశ్రిత్య కృతం కర్మ ఫలప్రదం | చతురస్రాం భువం భిత్త్వా కోష్ఠానాం నవక్‌ లిఖేత్‌. 132

పూర్వకోష్ఠాది విలిఖే త్సప్త వర్గా ననుక్రమాత్‌ | లక్ష మీశే మధ్యకోష్టే స్వరాన్యుగ్మక్రమాల్లిఖేత్‌. 133

దిక్షుపూర్వాదితోయత్రక్షేత్రాఖ్యాద్యక్షరం స్ధితం | ముఖం తత్తస్య జానీయా ద్ధస్తా పుభయతః స్ధితమ్‌. 134

కోష్ఠీ కుక్షీ ఉభౌ పాదౌ ద్వే శిష్టం పుచ్చమీరితం | క్రమేణానేన విభ##జే న్మధ్యస్థ మపి భాగతః. 135

ముఖస్దో లభ##తే సిద్ధం కరస్థః స్వల్ప జీవనః | ఉదాసీనః కుఖీసంస్థ పాదస్థోదుఃఖమాప్నుయాత్‌. 136

పుచ్చస్థో పీడ్యతే మంత్రీంధనోచ్చాటనాదిభిః | కూర్మచక్రమిదం ప్రోక్తం మంత్రాణాం సిద్ధిసాధనమ్‌. 137

దీప మనగా హల్లు - పీఠ మనగా అచ్చు అని ఈ విషయమున పరిభాష. చతురస్రమును గీచి దానిని తొమ్మిది గడులుగా విభజించవలెను. నడుమది కాక మిగిలిన ఎనిమిదింటిని ఎనిమిది దిక్కులుగా వ్యవస్థచేసి తూర్పు మొదలుకొని ఒక్కొక్క గడిలో వరుసగా తూ. క-వర్గము-ఆ, చవర్గము - ద.ట వర్గము - నై.త వర్గము - ప.ప వర్గము - వా. యరలవ - ఉ. శషసహ - ఈ.లక్ష - వ్రాయవలెను. నడిమి గడిని కూడ మరల ఇట్లే విభజించి దానిలోను నడిమి గడి వదలి మిగిలిన ఎనిమిదింటిలో ప్రాగాదిగ అచ్చులను ఎనిమిది జతలుగా వ్రాయవలెను. (అఆ-ఇఈ-ఉఊ-ఋబుూ--ఏఐ-ఓఔ-అఅః) సాధకుడు తాను అనుష్ఠానము చేయదగునేమో తెలిసికొనదలిచిన ప్రదేశపు పేరు నందలి హల్లు ఏ గడిలోనికి వచ్చునో అది కూర్మము యొక్క ముఖమని గుర్తించకొనవలెను. దానికి సన్నిహితముగ రెండువైపుల నున్న గదులు ఆకూర్మపు చేతులు వానికి దిగువ నున్న రెండు గదులు కూర్మపు కుక్షికి పార్శ్వములు. దాని దిగువ రెండు గదులు ఆ కూర్మపు పాదములు. చివరకు మిగిలిన ఒక గది ఆ కూర్మపు పుచ్చము. అని వ్యవస్థ చేసికొనవలెను. పిమ్మట సాధకుడు తన నామాది హల్లు వీనిలో ఏ గడిలోనికి వచ్చునో చూచికొనవలెను. దానిని బట్టి అతడు తన స్ధానము ఆ కూర్మపు ఏ అవయవమునకు వచ్చునో నిర్ణయించుకొని దానిని బట్టి తానచ్చట మంత్రానుష్ఠానము చేయుట వలన కలుగు ఫలము నిర్ణయించుకొనవలెను.

సాధకుడు ఈ కూర్మపు ముఖమునకు వచ్చినచో అనగా తా నెన్నుకొన్న ప్రదేశపు పేరును సాధకుని పేరును ఒకే గడిలోనికి వచ్చిన) సిద్ధి. హస్తస్ధానములకు వచ్చినచో సాధకు డల్పాయు వగును. కుక్షిస్ధానమునకు వచ్చిన సాధకుడు ఏ ఫలితము ( మంచిగానీ చెడుగా ) పొందడు. పాదస్ధానములకు వచ్చిన సాధకునకు దుఃఖము ప్రాప్తించును. పుచ్ఛస్ధానమునకు వచ్చిన సాధకుడు బంధనము ఉచ్చాటనము మొదలగువానిచే బాధా నొందును.

ఈ విషయమున ఇంకను విశేషాంశములు జిజ్ఞాసువులు మూలగ్రంథముల నుండియు సంప్రదాయజ్ఞులగు పెద్దల నుండియు నెఱుగవచ్చును.

కూర్మ చక్రము.

దీనినిబట్టి సాధకుడు తన అనుష్ఠానమునకు తగిన క్షేత్రాదికమును ఎన్నుకొను విధముః కామేశ్వరశర్మ అను పేరుగల సాధకుడు కాంచిలో అనుష్ఠానము చేయదలచే ననుకొందము. క్షేత్రపు పేరులో మొదటి హల్లు 'క' ఐనది. కనక ఈ విషయములో కూర్మమునకు ముఖము 1 గదియే. 8-2 గదులు దాని ఎడమ కుడి చేతులు. 7-3 గదులు పొట్ట యొక్క ఎడమ కూడి పార్శ్వములు. 6-4 గదులు ఎడమ కుడి పాదములు. 5 గది తోక అనగా ఈ కూర్మమునకు 1వ గది దీపస్థానము. కామేశ్వరశర్మ అను పేరిలో మొదటి హల్లు కూడ క-ఐనది. అనగా సాధకుడు ఈ కూర్మపు ముఖము లోనికి వచ్చినాడు కనుక ఇచట ఇతడు అనుష్ఠానము చేయుట తత్పలము నిచ్చును.

ఉదా 2ః ఈ కామేశ్వరశర్మ ఉజ్జయినిలో అనుష్ఠానము చేయదలచె ననుకందము. క్ష త్రపు పేరిలోని మొదటి వర్ణమగు 'ఉ' అను అచ్చు మూడవ గదిలోనికి వచ్చినది. కనుక ఇచ్చట మూడవ గది కూర్మమునకు ముఖ(దీప)స్ధానము. 2-4 గుదులు ఈ కూర్మపు ఎడమ కుడి చేతులు, 1-5 గదులు ఈ కూర్మపు పొట్టకు ఎడమ కుడి పార్శ్వములు. 8-6 గదులు ఎడమ కుడి పాదములు. 7వ గాది తోక. సాధకుడు కూర్మపు పొట్ట పార్శ్వమునకు వచ్చినాడు. కనుక ఇచట అనుష్ఠానము చేయుట ఇతనికి సత్పలమీయదు.

ఉదా 3ః ఈ కామేశ్వరశర్మ హంపిలో అనుష్ఠానము చేయదలచె ననుకొందము. క్షేత్రపుపేరులోని మొదటి వర్ణమగు 'హ' అను హల్లు 7వ గదిలోనికి వచ్చినది. కనుక ఈ కూర్మమునకు 7వ గది ముఖ -దీప- స్థానము. 6-8 గదులు ఎడమకుడి చేతులు. 5-1 గదులు పొట్టకు ఎడమ కుడి పార్శ్వములు. 4-2 గదులు కుడి పాదములు. 3గదితోక. దీనిలో సాధకుడు కూర్మపుపొట్ట కుడి పార్శ్వములోనికి వచ్చినాడు.

అని ఈ విధముగ లెక్క చూచుకొనవలెను. కాని పూర్వజన్మ కృతపుణ్యపరిపాకము కొందర కాయా మంత్రములు వారి జన్మతోనే సిద్ధి నొందియుండును. అట్టివారికి మంత్రోపదేశగ్రహణమును అనుష్ఠానమును ఆవరణమును తొలగించుకొనుటకు మాత్రమే. అట్టి మహనీయుల విషయమున ఇట్టి అర్వణము అనావశ్యకము.

6.వృత్తి చతుష్టయ స్వరూపము

11స్కం. 21 ఆధ్యా. శ్లో.14 నందు అయాచితోంఛ - శుక్ల -భిక్షా - వృత్తు లనెడు నాలుగు వృత్తులు సూచింపబడినవి. వాని స్వరూపము ఈ క్రిందివిధముగా నుండును.

వృత్తి అనగా జీవన నిర్వహణము- జీవన నిర్వహణోపాయము- నని అర్థములు (ఈ సందర్భమున). 1. అయాచిత వృత్తిః తాను కోరకయే ఇతర లెవరైన తమంతతామై తెచ్చి ఇచ్చినదియు వృక్షములు మొదలైన వాని నుండి స్వయముగా శుచిప్రదేశమున రాలిన పండ్లు ఎవరికిని నియతమగు సొత్తుగా కాక సర్వసాధారణమగు (వుచి) ప్రదేశమున మొలచి పెరిగి లభించు శాకకందమూలనీవారాదికము.

2. ఉంఛవృత్తి ః వడ్లు దంచు ( పూర్వపు అలవాటులో ) ఱోళ్ళు మొదలైన వాని దగ్గరనో ధాన్యపు గోనెలు ఎత్తినచోటనో ధాన్యపు కళ్లములందో పోలములందో రాలిపడిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొనుటయును పొలములలో సేధ్యగాండ్రు పంటపైరులు కోసి ధాన్యస్తంబములను తీసికొనిపోయిన తరువాత పొలములలో మిగిలిపోయిన ధాన్యపు కుంకులను ఏరి తెచ్చుకొనుటయును. ( ఈరెండవ పద్ధతిని శిలం అందురు.)

3. శుక్లవృత్తి ః బ్రాహ్మణుడు తన సాటి బ్రాహ్మణులనుండియు ఇట్లే క్షత్రియాదులు తమ సాటి వర్ణముల వారి నుండియు యాచించి తెచ్చికొనిన పక్వాపక్వాహారములును తత్సాధనములును.

4. భిక్ష ః శాస్త్ర నిషిద్ధులు కాని ఆయా జనులనుండి శాస్త్ర నిషిద్ధములుకాని ఆయా ఆహారములనో ఆహార సాధనవములనో ఆహార తత్క్రయణముల కుపయోగించు ధనాదికములనో యాచించి తెచ్చికొనుట.

7. బ్రహ్మయజ్ఞము

(xqsäLi11; @c20) xqsLiúxmsµy¸R…Wƒ«sVgRi»R½ª«sVgRiV „sµ³yƒ«sª«sVVƒ«s gRiVLRiVNRPVÌÁª«sVVƒ«s ®ƒs[Lji胫s ®ªs[µR…ª«sVV(ÌÁ)ƒ«sV ®ªs[µyLigSµj… aSxqsòQûª«sVVÌÁƒ«sV ú‡Áx¤¦¦¦ø¿yLRiVÌÁƒ«sV gRiXx¤¦¦¦xqósVÌÁVƒ«sV ªyƒ«súxmsxqósVÌÁVƒ«sV @ƒ«sVµj…ƒ«sª«sVVƒ«sV xmsoƒ«sM xmsƒ«sLSª«sX»R½òª«sVVÌÁƒ«sVgRi ¿Á[¸R…VV¿RÁVLi²R…VÈÁNRPV ry*µ³yù¸R…Vª«sV¬s ª«sùª«s¥¦¦¦LRiª«sVV. xqs*c @µ³yù¸R…Vª«sVV (@µ³R…ù¸R…Vƒ«sª«sVV); C ry*µ³yù¸R…Vª«sVVƒ«sZNP[ ú‡Áx¤¦¦¦ø¸R…VÇìÁª«sV¬s xqsLiúxmsµy¸R…VzqsµôðR…ª«sVgRiV ª«sùª«s¥¦¦¦LRiª«sVVƒ«sV. ú‡Áx¤¦¦¦ø¸R…Vƒ«sgS ®ªs[µR…ª«sVVÌÁVƒ«sV DxmsÌÁORPQß᪫sVV¿Á[ ®ªs[µyLigSµR…VÌÁVƒ«sVƒ«s¬s BÈÁ ƒ«sLôðRiª«sVV. µy¬s ƒ«sƒ«sVµj…ƒ«sª«sVVƒ«sµ³R…ù¸R…Vƒ«sª«sVV }qs¸R…VVÈÁ µy*LRiª«sVVƒ«s ¿Á[¸R…VV ¸R…VÇìÁª«sVV c ¸R…VÇÁƒ«sª«sVV c ®µ…[ª«s»y LSµ³R…ƒ«sª«sVV c @¬s ¸R…VLôðRiª«sVV.

ఈ శ్రీదేవీ భాగవతమున ఈ సందర్భమున ఆయా వేదవేదాంగముల యందలి ఆరంభపదములు ఈయబడినవి. అనుదినమును సంధ్యావందనముతోబాటు బ్రహ్మయజ్ఞమను నిత్యకర్మానుష్ఠానమున వీనిని ఆవృత్తము చేయవలయును. కాని వాస్తవమున స్వాధ్యాయము అనునది ప్రతి దినమును యథాశక్తి వేదవేదాంగములను క్రమముగా - ఏనాడే యంశమువరకు చేసిన - ఆ అనంతర దినమున అచ్చటినుంచి ఆరంభించి మరల తా నానాడు చదువగలిగినంతవరికు చదువుటయే. దీని కనధ్యాయ మనునది లేదు.

ఈవిషయమున ధర్మశాస్త్రములందు చాల వివరణము గలదు. జిజ్ఞాసువులట నది చూడదగును. ఆప్తనంబులు ధర్మసూత్రములందు దీనిని ఎంతగానో చర్చించినారు.

మనుష్యుడు తన జన్మలో ఐదు ఋణములతో జన్మించును. వాటిని తీర్చుకొనుటకై అనుష్ఠించవలసిన నిత్యాను, స్ఠానములు ఐదు, అవియే 1. బ్రహ్మయజ్ఞము 2. దేవయజ్ఞము 3. పితృయజ్ఞము 4. భూతయజ్ఞము 5. మనుష్యయజ్ఞము అను పంచమహాయజ్ఞములు. వానిలో బ్రమ్మయజ్ఞము మొదటిది.

8. సగర్బాగర్బ ప్రాణాయామములు

శారదా తిలకేః పటలః - 25 ఖ్లో. 20....

ప్రాణయామో హి ద్వివిధః సగర్బో గర్బ ఏవచ !

జపధ్యానా దిభిర్యుక్తం సగర్బం తం విదుర్బుధాః !

తదపేతం ఎవిగర్బం చ ప్రాణాయామం పరే విదుః

ప్రాణాయామము సగర్బ ప్రాణాయామము అగర్బప్రాణాయామము అని రెండు విధములు. జపధ్యానాదికముతో కూడినది సగర్బప్రాణాయామము. అవి లేనిది అ(వి) గర్బప్రాణాయామము.

9.గాయత్రీదేవీ హస్తములందలి ఆయుధాది.

శ్రీగాయత్రీదేవికి పది హస్తములందును ఆయుధాదికము ఉండు క్రమము ఇదిః పైనుండి క్రిందికి లెక్కించుచు రాగాపై కుడి చేతియందు కమలము- పై ఎడమ చేతియందు కమలము తరువాత క్రింది కుడి చేత చక్రము ఎడమచేత శంఖము తరువాత క్రింది కుడిచేత రజ్జువు ఎడమచేత కపాలము తరువాత క్రింది కుడిచేత పాశము ఎడమచేత అంకుశము తరువాత క్రింది కుడిచేత అభయముద్ర ఎడమచేత వరదానముద్ర అని శ్రీనీలకంఠ వ్యాఖ్య. (దక్షాద్యూర్ద్వయోర్హస్తచయోః కమలద్వయం తదధస్తనయో శ్చక్రశంభౌ తదధస్తనయోః రజ్జుకపాలే తదధస్తనయోః పాశాంకుశౌ తదధ్త నయో రభయవరౌ.)

10. గాయత్రీ కవచ పాఠాంతరము.

gS¸R…Vú¼d½ NRPª«s¿RÁª«sVVƒ«sLiµR…V "@x¤¦Ü[LSú»y ªyµj…»R½ù aRPèLiúµR…ª«sWM' @ƒ«sVµy¬sNTP ª«sWLRiVgRi xqsLiúxmsµy¸R…Wƒ«sVgRi»R½ FyhRiª«sVV ""@x¤¦Ü[LSú¾»½[ ÇØgRiLRi ry*xms¹¸…WMc ®ƒs[ú»R½¹¸…WLSµj…»R½ùaRPèLiúµR…ª«sWM'' @¬s NRPÌÁµR…V. ÑÁÇìØxqsVª«soÌÁgRiV DFyxqsNRPVÌÁV C ¸R…VLiaRPª«sVVƒ«sV úgRiz¤¦¦¦LiÀÁ »R½ª«sV »R½ª«sV @Õ³ÁLRiVÀÁ ƒ«sƒ«sVxqsLjiLiÀÁ FyhRiª«sVVÌÁƒ«sV úgRiz¤¦¦¦Li»R½VLRiV gSNRP. C xmsLjixtsQäQQLRiòNRPV ¾»½ÖÁzqsƒ«sLi»R½ª«sLRiNRPV C lLiLi²R…ª«s FyhRiª«sVV xqsLji\¹¸…Vƒ«sµj….

11. గాయత్రీ కవచపాఠమున మూలమునందలి తప్పులు

ఈ శ్రీదేవీ భాగవతమును ( ఆంధ్రానువాదము) యథాశక్తి పరిష్కరించుటలో నీలకంఠ వ్యాఖ్యాసహితమయిన - బాంబే - ఖేమరాజ్‌ శ్రీకృష్ణదాస్‌వారి ప్రతిని ఆదర్శముగా గ్రహించుట జరిగినది. సంప్రదాయమును శాస్త్ర ప్రామాణ్యమును శబ్ద సాధుత్వమును వ్యాఖ్యానమును దృష్టిలో ఉంచుకొని చాల తావులందు ఆ మూల ప్రతిలోని దోషములను సవరించవలసి వచ్చినది. ముఖ్యముగా శ్రీగాయత్రీ కవచములో (12స్కం. 3అధ్యా. 12 శ్లో) 'పార్వతీ మే దిశం రక్షే త్పావకీ జలశాయినీ' అని మూల ప్రతిలో ఉండగా ఈ పంక్తిని సంప్రదాయమును అర్థమును కూడ దృష్టిలో ఉంచుకొని 'పావకీంమే దిశం రక్షేత్పావ కోజ్జ్వలశాలినీ' అను పాఠమును ఇచ్చుట జరిగినది. జిజ్ఞాసువులును విజ్ఞులును ఈ యంశమును గమనించ ప్రార్థితులు.

12. సహస్రనామావళి - నామాద్యక్షరములు

ఈ శ్రీదేవీ భాగవతమున శ్రీగాయత్రీ సహస్రనామావళి అకారాది క్షకారంతముగ ఆయా వర్ణములు నామాది యందు వచ్చున ట్లీయబడిన వనుట స్పష్టము. కవర్గములో ఐదవదియగు 'జ' కారముతో ఆరంభమగునామము లేదు. కాని ఘ-చ-లకు నడుమ 'జ్ఞానధాతుమయీ' అనెడి నామమున్నది. జ్ఞాన' 'చిత్‌' సమానార్ధకములు. కనుక ఇది 'చిద్ధాతుమయీ' అనునామముగ గ్రహించవచ్చును. కానా వ్యాఖ్యయందు నీలకంఠ పండితులు దీనిలో అనునాసికాక్షరమగు 'ఇ' ఉండుటచేత ఇది 'ఞ' కారాదినామ మనుకొనవచ్చునని సూచించిరి. పరిష్కర్త మాత్రము ఇది చిద్ధాతుమయీ అను చకారాదినామ మనితలంచుచున్నాడు.

ఇట్లే ణవన్నతా- నిరుపమా- నిర్గుణా- నర్మదా - నదీ అను నామములన్నియు ణకారాది నామమలుగా భావించవలెను. ఇచట ణవన్నతా సంప్రదాయానుగతము - సరియైనది. కొన్ని మూలములలో నిత్యజ్ఞానా అని యున్నది.

ఇట్లే వకారాది నామములతో వంద్య - వనితా అను నామములను బంద్య- బనితా అని బకారాదిగా ప-బ-లకు అభేదముచే గ్రహించవలెను.

13. గాయత్రీ హృదయాదికమున సంఖ్యా సంకేతములు

గాయత్రీ హృదయాది మంత్రాంశములందలి సంఖ్యా పరిభాషలు త్రిపాద్గాయ తికిని చతుష్పాద్గాయత్రికిని వేరు వేరుగా సంప్రదాయమునందు ఉన్నవి.

త్రిపాద్గాయత్రీ విషయమునః చతుర్వింశత్యక్షరా- ఇరువదినాలు గక్షరములు కలది. గాయత్రీమంత్ర ప్రథమ పాదమునందలి 'వరేణ్యం' అనుచోట 'ణ్‌' మీద 'ఇ' చేర్తినచో 'వరేణియం' అను నాలుగక్షరము లేర్పడును. ఇట్లు మూడు పాదములందును3/8= 24 అక్షరములు. ఇవి చతుర్వింశతి తత్త్వములకు సంకేతములు. త్రిపదా-ఋగ్యజుః సామవేదము లనెడి మూడు పాదములు కలది. షట్కుక్షిః - ప్రాక్‌-పశ్చిమ దక్షిణోత్తరములు ఉర్ధ్వాధో దిక్కులు ననెడి ఆరుదిక్కులు ఆరు కుక్షులు- ఉదరభాగములు -గా గలది. పంచశీర్షాః శిక్ష-వ్యాకరణము- నిరుక్తము- జ్యోతిషము- కల్పము అను వేదాంగములు ఐదు శీర్షములుగా గలది.

చతుష్పాద్గాయత్రీ విషయమునః నాలుగు పాదమలందును 4 /8 =32 అక్షరములు ( చూ.శ్రీ.దే భా. 11స్కం. 16 అధ్యా. శ్లో.96). మరియు గాయత్రీ హృదయ స్తోత్రమని ప్రసిద్ధమై యున్న గాయత్య్రుపనిషత్తునం దీ విషయమున నిట్లు కలదుః ఋగ్వేదో స్యాః ప్రథమః పాదో భవతి - యుజుర్వేదో ద్వితీయః పాదః- సామవేద స్తృతీయః పాదః - అథర్వవేదశ్చతుర్థః పాదః ఇది చతుష్పదా అను దాని వివరణము. పూర్వా దిక్‌ కుక్షిర్బవతి- దక్షిణా దిక్‌ ద్వితీయా కుక్షిర్బవతి - పశ్చిమాది క్తృతీయా కుక్షిర్బవతి - ఉత్తరాది క్చతుర్ధీ కుక్షిర్బవతి - ఊర్ధ్వా ది క్పంచమీ కుక్షిర్బవతి- అధరాది క్షష్ఠీ కుక్షి కుక్షిర్బవతి- అంతరిక్షా ది క్సప్తమీ కుక్షి ర్బవతి - అవాంతరా ది గాష్టమీ కుక్షిర్బవతి- ఇది అష్టకుక్షిః అనుదాని విరణము. వ్యాకరణమస్యాః ప్రథమం శిరోభవతి - శిక్షా ద్వితీయం శిరోభవతి - కల్ప స్తృతీయం శిరో భవతి- నిరుక్తం చతుర్ధం శిరో భవతి - జ్యోతిషామయనమితి పంచమం శిరో భవతి- ఇతిహాస పురాణమని షష్ఠం శిరోభవతి - ఉపనిషదః సప్తమం శిరోభవతి. ఇది సప్తశీర్షా అను దాని వివరణము. పై వాక్యముల అర్థము చాలా స్పష్టముగా నున్నది.

14. మణిద్వీపవర్ణనము

$®µ…[„ds ˳ØgRiª«s»R½ª«sVVƒ«sLiµR…ÖÁ xmsLSª«sWLóRiª«sVVƒ«sV ryµ³R…NRPVÌÁNRPV @Liµj…Li¿RÁVƒ«s„s C ª«sVßÓá µk…*xmsª«sLñRi ƒyµ³yù¸R…Vª«sVVÌÁV. ˳ت«sƒ¯[xms¬saRP»R½Vòƒ«sLiµR…Vƒ«sV C Dxms¬sxtsQ»R½VòQ\|ms $˳ØxqsäLRiLS¸R…VÌÁ ˳Øxtsvøƒ«sLiµR…Vƒ«sV ªylLi[ LRiÀÁLiÀÁƒ«s ˳ت«sƒ¯[¬sxtsQ »R½öQû¹¸…WgRiª«sVV ƒ«sLiµR…Vƒ«sV úxms¼½Fyµj…Lixms‡Á²T…ƒ«s @LiaRPª«sVVÌÁ »y¼½òQ*NSLôðRiª«sVV»][ C @µ³yù¸R…Vª«sVVÌÁLiµj…ÖÁ „sxtsQ¸R…Vª«sVVÌÁ xqsª«sVƒ«s*¸R…Vª«sVVƒ«sV xqsµæR…VLRiV ª«sVVÅÁª«sVVƒ«s úgRiz¤¦¦¦LiÀÁ @Li»R½LSùgRi „sµ³yƒ«sª«sVVƒ«s $®µ…[„s ƒyLSµ³j…LiÀÁ »R½LjiLi¿RÁª«sÌÁ¸R…VVƒ«sV ƒ«sƒ«sVƒ«sµj… A ®µ…[„s N][LjiNRP.

--సీతారామాంజనేయులు.

15.గాయత్రీ ప్రాశస్త్యము

$ƒy´R…NRP„s ryLRi*˳ݪ«sVV²R…V c N_bdPÅÁLi. Ac3.

సీ. మేలైన రెడు తొమ్మిదులు వద్యలలోన మనీయమగుచు మీమాంస వెలయు;

మీమాంసకంటెను మిగులు ప్రాభవమున దర్క శాస్త్రము శుభోదర్కగరిమ;

దర్క శాస్త్రముకంటె దా సమభ్యధికంబు వివరించి చూడంగ వేదరాశి;

యామ్నాయములకంటే నభ్యర్హితంబులు చర్చింప నుపనిషత్సముదయంబు;

తే. నుపనిషశత్తులకంటెను నూర్ధ్వపదవి మంత్ర రాజంబు గాయత్రి మహిమగాంచు

బ్రణవమను క్రేపుతోగూడి పాడి బిదుకు నవనిసురలకు గాయత్రియనెడుసురభి. 182

తే. మత్రములలోన గాయత్రి మహిమగాంచు - నగరములలోన గాశి యున్నతి వహించు-

దైవతంబులలో సుధాధామమౌళి విశ్వనాథుండు ప్రాధాన్యవిబవ మొందు. 183

స్ర. గాతారం త్రాయతే నా గలిగినతెలివిన్‌ గల్గె గాయత్రి కర్ధా-

న్వీతంబై నామధేయం బితరమనువులం దీపభావంబులే; దీ-

ప్రాతర్మధ్యాహ్న సాయోపగముల బరబ్రహ్మ విద్వాంసులార్యుల్‌

జ్యోతిర్మూర్తిన్‌ భజింతుర్సురగణ వినుతున్‌ సూర్యుని న్సిద్ధవిద్యన్‌.

క. గాయత్రి పరబ్రహ్మము - గాయత్రి కధీశ్వరుండు కమలాప్తుడు; శ్రీ

గాయత్రీ మంత్రమునకు - నేయవియును సాటివచ్చునే మంత్రమ్ముల్‌. 185

సీ. అది గుహ్యమై యకారాదిక్షకారాంత పంచాశ దక్షర ప్రకృతియైన-

మాతృకయై మహామంత్ర రాజంబు నై దవయవంబులట్టె; నందార-

మునకు మఱి యుకారమునకు మకారంబునకు బిందువునకును నాదమునకు

బ్రత్యేకమ పదేసి పదియేసి వర్ణంబు లనఘః జన్యంబులై యతిశయిల్లు;

తే. నట్టి ప్రణవంబు బేమసింహాసనమున భాస్కరుండనుమాణిక్యపదక భూష

యఱుత ధరియించి దేవి గాయత్రి యొప్పు గడుపు చల్లంగ వేదాళి గన్న తల్లి. 188

సంశిత విజ్ఞానచతు- ర్వింశతి తత్త్వంబులకును వేడుకతో నీ-

యంశుమదధిపతి మంత్రమ- సంఖయముగనెపుడు మన కొసగు నభిమతమున్‌. 189

సీ. మూడు వేదంబుల మూడుపాదంబులు నాభి యాదిమ పురాణవ్రజంబు;

క్రిందు మీదును జతురిశలు నారుక్షులు భువనంబు దేహంబు దివియుదరము;

ధర్మశాస్త్రంబు హృత్సరసీజముకుళంబు ఛంధోవితతి కుప స్తబకయుగము;

సాంఖ్యశాస్త్రంబులు శ్రవణపాశంబులు జాతవేదుడు వక్త్రచంద్రబింబ;

తే. మైదుతలలును శిక్షాదు లంగకములు చేష్టయాధర్వణశ్రుతి శిఖ శివుండు;

బ్రహ్మమూర్ధంబు; హరియాత్మ భావలక్షణములు మీమాంస; సావిత్రి- కమలచరిత, 190

క. వ్యాహృతులతోడ బ్రణవో- ద్గ్రా హముతో శిరముతోడ గమలాప్త మనః -

ప్రాహుణికంబై యీమను- వాహుతిగొను బాతకముల నగ్నియుబోలెన్‌. 191

మ. క్షితిదేవోత్తమః బ్రహ్మణుండు వెలిగా జిహ్మభిచారక్రియా-

క్రతుతంత్రబున శాత్రవున్‌ గుఱిచి యీ గాయత్రి వర్ణావళిన్‌

బ్రతిలోమంబున నుచ్చరించి విడువన్‌ బ్రహ్మస్త్రమై తాకి యా-

ప్రతిపక్షుం దెగటార్చు నంగుళిశిఖా ప్రస్ఫోటమాత్రంబునన్‌. 192

సీ. గాయత్రి విష్ణుండు గాయత్రి శంభుడు గాయత్రి పరమేష్ఠి కర్మనిష్ఠః

గాయత్రివిధి విష్ణుకమల సంభవమూర్తి యైనమార్తాండుండు మౌనివర్యః

గాయత్రి జపియించి గాయత్రి గొనియాడి కాంచు విప్రుడు ముక్తి కలితపుణ్య;

గాయత్రి సేవించు కాలంబు కాలంబు మంత్ర నిర్మలవివేక;

తే. యనఘః సావిత్రీయనగ గాయత్రియనగ విశ్వజనయిత్రి యన జతుర్వేదమాత

యన బరా పరబ్రమ్మద్వయం బనంగ నమ్మహాదేవికి సమాహ్వయాంతరములు 193

ఇచట 188వ పద్యములో ఒక గాయత్రీ మంత్రము సూచింపబడినది. దానినిచట ఇచ్చుటలేదు.

16. ముముక్షులు లారాధింపదగిన గాయత్రీయంత్రము

5 13 21 20 12 4

ర్వ స్య ప్ర సి జ నః వ తు

6 14 22 19 11 3

రే ధీ వో సా ర యో దే వి

శ్శి వ స్థి స్స క్త శ కే వ

వో ల తో దా ము పా వః శ్శి

జీ శ్శి జీ శి శ యా జీ వ

వః వః వః వః పా మా న శి

7 15 23 18 10 2

ణి మ ద వ రో యో ర్గో త్స

8 16 24 17 9 1

యం హి యాత్‌ దోమ్‌ ప ధి భ త

ఈ యంత్రమందలి మంత్రములు

1. తత్సవితు ర్వరేణియం - భర్గో దేవస్యధీమహి-

ధియో యో నః ప్రచోదయాత్‌; పరోరజసి సావదోమ్‌.

2. శివ శ్శివ శ్శివో జీవః న జీవః కేవల శ్శివః

మాయా పాశ స్ధితో జీవః పాశ ముక్త స్సదా శివః

--సీతారామాంజనేయులు

Sri Devi Bagavatham-2    Chapters