Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యరువదియేడవ అధ్యాయము - జాతకాధ్యాయము

పుష్కరః- ఉవాచ - అధ బ్రహ్మాణం భగవన్తం భృగు ర్విజ్ఞాప యామాస - భగవన్‌ః | జ్ఞాతు ముడు చక్ర మిచ్ఛామి ||

తుమువాచ భగవాన్‌ - వత్సః ద్వాదశ రాశయో భచక్రమ్‌ | త్రింశద్భాగా శ్చ రాశేః ||

షష్టిః లిప్త శ్చ భాగః | షష్టిర్విలిప్తా శ్చ లిప్తా షష్టిః పరా లిలిప్తా |

షష్టిశ్చ నాడికా ఆహోరాత్రమ్‌ | షష్టి ర్వినాడికా నాడికా ||

తత్రయః కాలే ప్రాణః సాక్షేత్రే లిప్తా |

తస్మా ద్యావతా కాలేన ప్రాణో భవతిదశ గుర్వక్షర లక్షణః తావతా కాలేన భచక్రస్య ఏకా కలా అభ్యుదేతి

సకలం భచక్రం నాడికా ష్టష్యేతిత్రత్రాదావెక రాశిరజో రక్తవర్ణః | కాలస్య మూర్ధా (పూర్వావన్యోన్య) దివారాత్రౌ గ్రామ్యః ||

ప్రాగ్ద్వారః చతుష్పాత్‌ రాత్రౌ దక్షిణ స్యాందిశి బలీ చరః | పృష్ఠోదయః క్రూరో విషమః పుమాన్‌ శ##న్తె శ్చరస్య నీచః ||

వింశతిస్తధా గతసై#్య వాతి నీచః ఆదిత్య స్యోచ్చః తసై#్యవ | దశ##మే భాగే7త్యుచ్చః అంగారక్షేత్రమ్‌| తసై#్యవ త్రికోణమితి ||

వృషః శ్వేత వర్ణోముఖం కాలస్యారణ్యో దివా రాత్రౌ గ్రామ్యో |

దక్షిణ ద్వారః చతుష్పాత్‌ రాత్రౌ దక్షిణ స్యాం దిశి బలీ స్థిరః ||

పృష్ఠోదయః సమః సౌమ్యః స్త్రీరాశిః శుక్రక్షేత్రం చంద్ర మసః | త్రికోణం తసై#్యవచ తృతీయే భాగే చాత్యుచ్చమితి ||

పుష్కరుడనియె: అవ్వల బ్రహ్మదేవునికి భృగువు స్వామీ! భచక్రము నక్షత్ర మండలముం గూర్చి వినగోరెదనన బ్రహ్మ యిట్లనియె నక్షత్ర చక్రము పండ్రెండు రాసులుగలది. రాశికి ముప్పది భాగములు. ఒక భాగము అరువదిలిప్తలు. అరువది విలిప్తలొక లిప్త. అవి అరువది ఒక వినాడిక. అరువది వినాడికలు (స్ఫటికలు) ఒక రాత్రిపవలున్నూ. అరువది వినాడికలోక నాడిక. అరువది విస్ఫటికలొక స్ఫటిక అన్నమాట. అందు కాలములో ప్రాణమయినది క్షత్రములో (శరీరములో ) లిప్త యనబడును. అందుచేత ఎంత కాలములో పదిగురు అక్షరముల ప్రమాణముగల ప్రాణమగునో అంతకాలములో నక్షత్రమండలమందొక కల ఉదయించును. మొత్తము నక్షత్ర మండలమంతా అరువది నాడికలు.

అందు మొదటిరాశి (మేషము) ఎరుపురంగు. కాలపురుషునికి మూర్దము (నీడితల) గ్రామ్యము తూర్పుద్వారముగలది. నాల్గు పాదములు గలది. రాత్రివేళ దక్షిణ దిక్కున బలవంతము. ఇది చరరాశి పృష్ఠోదయము క్రూరము. విషమము శనికినీచ . ఇందు ఇరువదియవ భాగము అతినీచ. సూర్యునికిమచ్చ. అందు పదియవ భాగమతనికే అత్యుచ్ఛ కుజక్షేత్రము. (మేషమునకు కుజుడధిపతి యన్నమాట) అతనికే అది త్రికోణము.

వృషభము: తెలుపురంగు కాలపురుషునికి ముఖము ఆరణ్యము. దక్షిణ ద్వారము నాల్గుపాదాలు గలది. రాత్రివేళ దక్షిణ దిశబలి (బలవంతము) స్థిరరాశి. పృష్ఠోదయము సమము సౌమ్యము స్త్రీరాశి శుక్ర క్షేత్రము చంద్రునికి త్రికోణము. ఆ చంద్రుని మూడవభాగము మన్యుచ్చము.

మిధునః పురుషో గదాధారీ వీణా తరా నారీచ హరితవర్ణః కాలస్య బాహూ గ్రామ్యః పశ్చిమ ద్వారో ద్విపాత్‌ పూర్వ

స్యాం దిశి దివా బలీ ద్వి స్వభావః శీర్షోదయః క్రూరో విషమః పురుష రాశిః బుధ క్షేత్ర మితి ||

మిధునము: పురుషుడు గదాధారి, వీణచేతిలోగల స్త్రీకూడా హరితవర్ణము (ఆకుపచ్చరంగు) కాలపురుషుని బాహువులు రెండున్నూ గ్రామ్యము పడమటి ద్వారము గలది రెండు పాదాలు పూర్వ (తూర్పు) దిక్కున పగలుబలశాలి ద్విస్వభావము శీర్షోదయము క్రూరము విషమము పురుషరాశి బుధక్షత్రము.

బలీ చరః వృష్ఠోదయః కీటః సౌమ్యః సమః స్త్రీరాశిః చంద్ర క్షేత్రం భౌమనీచః తస్య అష్ట వింశత్త మే భాగే7తినీచో జీవోచ్చః తస్య పంచమే భాగే7 త్యుచ్చ ఇతి ||

కర్కోటకము: బలి చరరాశి పృష్ఠోదయము. సౌమ్యము సమము స్త్రీరాశి. చంద్రక్షేత్రము కుజునికి నీచ, ఆయనకు ఇరువది పది యెనిమిదవ భాగమతి నీచ, గురుని కుచ్చ. ఆయన విందైరవ భాగమత్యుచ్చ అయిదవభాగ మత్యుచ్చ.

సింహః సింహాకారః పాండు వర్ణః కాలస్యోదర మారణ్యః ప్రాగ్ద్వారః చతుష్పాత్‌ దక్షిణస్యాం దిశి రాత్రౌ బలీ స్థిరః

శీర్షోదయః క్రూరో విషమః పుమాన్‌ ఆదిత్య క్షేత్రం తత్త్రి కోణ మితి ||

సింహము: సింహాకారము తెలుపురంగు కాలపురుషునికి ఉదరము. ఆరణ్యము ప్రాగ్ద్వారము. నాల్గు పాదాలుగలది. రాత్రి దక్షిణ దిశను బలవంతము స్థిరము. శీర్షోదయము క్రూరము విషమము పురుషరాశి ఆదిత్యక్షేత్రము (సూర్యుడధిపతి యన్నమాట) సూర్యునికి త్రికోణము. పడవ మీద నున్న, దీపముచేత బట్టుకున్న ఆడపిల్ల రూపము.

కన్యారాశిః కుమారీ నౌస్థా దీపికా హస్తా విచిత్ర వర్ణా కాలస్య కటిః గ్రామ్యో దక్షిణ ద్వారః పూర్వస్యాం దిశి బలీ

స్థిరః శీర్షోదయః సమః సౌమ్యః స్త్రీరాశిః శుక్రస్య నీచః సప్త వింశతి తమే భాగే తస్యె వాతి నీచో బుధ స్యోచ్చః

తస్య పంచ దశే భాగే 7 త్యుచ్చో బుధక్షేత్రం తత్త్రి కోణ మితి |.

కన్యారాశి: విచిత్రవర్ణము (పెక్కురంగుల కలయిక) కాలపురుషుని కటిభాగము (నడుము) గ్రామ్యము దక్షిణద్వారము పూర్వదిక్కుని తూర్పునందు బలవంతము. స్థిర రాశి శీర్షోదయరాశి సమము సౌమ్యము శుక్రునికి నీచ, అందిరువదియేడవ భాగమాయనకు అతినీచ, బుధుని కుచ్చ. ఆయన కందు పదునైదవ భాగము అత్యుచ్చ. బుధునిక్షేత్రము ఆయనకే త్రికోణము.

తులా వణిక్‌ పురుషః తులా ధరాపణ వీధీగతః కృష్ణ వర్ణః కాలస్య తస్తి స్థితో గ్రామ్యః పశ్చిమ ద్వారో ద్విధా

పూర్వస్యాం దిశి బలీ చరః శీర్షోదయం క్రూరో విషమః పురుష రాశిః శుక్రక్షాత్రమ్‌ ఆదిత్య నీచ స్తస్యెవ దశ##మే

భాగే7తినీచః శ##నైశ్చరస్యో చ్చః శ్బోర్థ్వః తస్యెవ వింశతి తమే భాగే నీచః తసై#్యవా7తినీచో భౌమక్షేత్ర మితి ||

తులారాశి: వర్తకుడు పరుషరాశి చేతతక్కెడ పట్టుకొని బజారులో నున్నట్లుండే రూపము. నలుపురుంగు కాలపురుషుని యెముకలందుడునది. గ్రామ్యము పశ్చిమద్వారము తూర్పుదిశను బలి చరము శీర్షోదయము. క్రూరము విషమము. పురుషరాశి శుక్రక్షేత్రము. ఆదిత్యునికి నీచ పదవభాగమాయన కతినీచ, శని కృచ్చ. ఆయనకే యిరువదియవ భాగమతి నీచ. కుజక్షేత్రము.

ధన్వీనామ ధన్దురరః పురుషో హయ పశ్చిమార్ధః | పింగళః కాలస్యోరూ గ్రామ్యః ప్రాగ్వారః తస్యప్రో గర్ధో ద్విపాత్‌

ద్వితీయ మర్ధం చతుష్పాత్‌ తస్య ప్రథమ మర్ధం పూర్వస్యాం దిశి, దివాబలీ పశ్చిమాన్త మర్ధం రాత్రౌ దక్షిణస్యాం

దిశి బలవాన్‌, ద్విస్వభావః పృష్ఠోదయః క్రూరః పుమాన్‌ విషమో జీవక్షేత్రం తత్త్రికోణ మితి ||

ధనుస్సు: ధనుస్సుచేత బట్టుకొన్న పురుషరూపము. నడుము క్రింది సగభాగము అశ్వరూపము. పింగళవర్ణము. కాల పురుషునికి తొడలభాగము గ్రామ్యము. ప్రాగ్ద్వారము (తూర్పున ద్వారమున్నది) దానికి ప్రాగర్ధము ద్విపాత్తు (రెండుపాదములు గలది) రెండవ సగము చతుష్పాదము. అందుమొదటి సగము తూర్పుదిశ బలవంతము పశ్చిమ సగభాగము పగలు బలి రాత్రి బలవంతము ద్విస్వభావము. పృష్ఠోదయము. పురుషరాశి విషయము. గురుక్షేత్రము గురునికి త్రికోణము.

మకరో నామ మృగః పూర్వార్ధో మకరః, పశ్చార్ధో మృగః , ప్రాగద్ధే నారణ్యో ద్వితీయార్ధే నాంబుచరః (కబేరైః)

కాలస్య జానునీ పూర్వార్ధోర్ధ చతుష్పాత్‌ , పస్చర్థేనకీట్‌, దక్షిణ ద్వారః, ప్రాగర్థేన రాత్రౌ దక్షిణస్యాం దిశిబలీ

పశ్చిమార్దేన సంధ్యాయాం పశ్చిమాయాం దిశిచరః , నీచం బృహస్పతేః తసై#్యవ పశ్చిమేభాగే7 తినీచం | భౌమస్యోచ్చ

స్తసై#్యవాష్టా వింశతి తమేభాగే7త్యుచ్చః | సౌరక్షేత్ర మితి ||

మకరము: మృగము. పూర్వార్థము మకరము. ఉత్తరార్థము మృగము పూర్వార్థ మారణ్యము ద్వితీయార్థము నీటి జంతువు (కబేరైః) కాలపురుషునికి పూర్వార్థము చతుష్పాదము పశ్చిమార్ధము కీటము. దక్షిణద్వారము రాత్రి పూర్వార్థమున దక్షిణదిశ బలవంతము పశ్చిమార్ధముచేప సంధ్యవేళ పడమటి దిశ బలశాలి. చరరాశి, బృహస్పతికి నీచ, ఆయనకే పశ్చిమభాగమతి నీచ, కుజునికి ఉచ్చ ఆయనకే యిరువదియెనిమిదవ భాగమత్యుచ్ఛ. శనిక్షేత్రము.

కుంభోనామ పురుషః స్కంధేన రిక్త కుంభధరః పింగళః కాలస్య జంఘే ద్విపాద్గ్రామ్యః పశ్చిమ ద్వారః పూర్వేణచ

దివాబలీ శీర్షోదయః స్థిరః క్రూరః పుమాన్‌ విషమః శ##నైశ్చరక్షేత్రం తత్త్రికోణ మితి ||

కుంభము: పురుషరాశి. భుజముమీద కాళీకుండ ధరించును. పింగళవర్ణము కాలమునకు పిక్కలు ద్విపాత్తు. గ్రామ్యము పశ్చిమ ద్వారము పూర్వభాగముచేత పగలు బలిశాలి. శీర్షోదయము స్థిరము. క్రూరము విషమము, శని క్షేత్రము శనికి త్రికోణము.

మీనోనామ ద్వౌమత్స్యా వన్యోన్య పుచ్ఛాది ముఖౌ మత్స్య వర్నౌ కాలపాదౌ కీట ఉదీచః పశ్చిమస్యాం దిశి సంధాయాం

బలీ పృష్ఠపుచ్ఛోదయో ద్విస్వభావః సౌమ్యఃసమః స్త్రీరాశిః బుధస్య నీచః తసై#్యవ బుధస్య పంచదశభాగే7 తినేచం

శుక్రస్యోచ్చం తసై#్యవ సప్తవింశతితమే భాగే7త్యుచ్చం జీవక్షేత్ర మితి ||

మీనము: రెండు చెపలొకదాని తోక కొకటి అభిముఖముగా నుండును. చెపరంగు కాలపురుషుని పాదములజత. ఉదకి దిక్కు(ఉత్తరదిశ) కీటక రూపము, సంధ్యవేళ పడమటిదిశ బలవంతము, పృష్ఠపుచ్చోదయము. ద్విస్వభావము సౌమ్యము మీనము. స్త్రీరాశి. బుదునికి నీచ, ఆతనికే పదునైదవ భాగమతినీచ. శుక్రుని కుచ్చ. ఇరువదియేడవ భాగమతని కత్యుచ్చ. గురు క్షేత్రము.

సర్వసై#్యవరాశే రర్ధంహోరా తత్ర విషమరాశిషు ప్రథమా ప్రథమా సౌరీ, ద్వితీయా చాంద్రీ సమరాశ్మిషు చాంద్రీ ద్వితీయా

సౌరీ సర్వరాశిషు ద్రేక్కాణ త్రయమ్‌ | తేప్రథమ పంచమనవరాశి నాధాః | ప్రాగ్ద్వారాణాం రాశీనాం మేషాద్యా

నవాంశకాః దక్షిణ ద్యారాణాం మకరాద్యాః పశ్చిమద్వారాణాం తులాద్యాః ఉత్తర ద్వారాణాం కుశీరాద్యాః సర్వాదిర్యో

నవాంశకో" వర్గోత్తమః కర్కట వృశ్చిక మీనానాం చరమాంశాః గండాన్తాః ||

రాశియొక్క సగభాగము హోర. అందు విషమరాసులలో బ్రథమ హోర సూర్యహోర. రెండవది చాంద్రహోర సమరాసు లందు మొదటిది చంద్రహోర రెండవది సూర్యహోర. రాసులందు అన్ని ద్రేక్కాణములు మూడు. వానికి ప్రథమరాశియైన మేషమున కధిపతియైన కుజుడు పంచమమైన సింహరాశికధిపతియైన సూర్యుడు తొమ్మిదవరాశియైన ధనుస్సు నకధిపతియైన గురుడు వరుసగా అధిపతులు ప్రాగ్ద్వారరాసులకు మేషాదులు నవాంశరాసులు దక్షిణద్వార రాసులకు మకరాదులు నవాంశరాసులు పశ్చిమ ద్వార రాసులకు తులాదులు నవాంశరాశులు. ఉత్తరద్వార రాసులకు కర్కటకాదులు నవాంశరాసులు సర్వాదిమమైన నవాంశ రాశి పరోత్తమమనబడును కర్కట వృశ్చిక మీనముల చర మాంశములు చిట్ట చివరి భాగాలు గండాంతములు.

"రాశౌ రాశౌ ద్వాభ్యాం ద్వాఖ్యాం ద్వాదశ ద్వాదశ భాగాః" | త్రింశాంశకాః పంచ భౌమస్య, తతః పంచ సౌరస్య,

తతో7ష్టే జీవస్య, సప్త బుధస్యష్ట్య భృగోర్విషమే రాశౌ, సమ రాశౌతు అష్టౌ శుక్రస్య తతస్సప్త తతః సప్త బుధస్య తతో7ష్ట్‌ జీవస్య పంచ సౌరస్య పంచ భౌమస్యేతి ||

ఏవం షట్‌ పదార్థో లగ్నః సస్వస్వామినా జీవేన బుధేన శుక్రేణవా యుక్తో దృష్టో బలవాన్‌ భవతి | శేష్తే ర్యుక్తో దృష్టో హీనబలః స్యాత్‌ | ఏవం చరాసిం సప్తమస్థో గ్రహః సర్వ దృష్ట్యా పశ్యతి చతుర్థాష్టమయోశ్చ స్థితాః పాదాఃనేయా దృష్ట్యా పంచమ నవమయోశ్చా7ర్థ దృష్ట్యా |

ప్రతిరాశియందు రెండేసి రెండేసి పండ్రెండ్లు ద్వాదశ భాగాలు. విషమరాసులందు కుజునికి అయిదు. అటుపై నైదు శనికి అటుపై నెనిమిది గురునికి ఏడు బుధుని ఎనిమిది శుక్రునికి మరాసులందు ఎనిమిది శుక్రునికి అటుపై నేడు అటుపై నెనిమిది గురునికి అయిదు శనికి అయిదు కుజునికినీ. ఈ విధంగా లగ్న మారు భాగాలు గలది. అది తన అధిపతి చేత, గరురునిచేత, కూడినా చూడబడినా బలవంతమగును. తక్కిన గ్రహములతో కూడినా చూడబడినా బలహీనమగును. ఈలాగే గ్రహము సప్తమ రాశుని బోర్ణదృష్టితో చూచును. నాలుగు, ఎనిమిది రాసులను పాదదృష్టితో (నాల్గవ వంతు) అయిదు, తొమ్మిది రాసులను అర్ధ (సగము) దృష్టితో జూచుచుండును. మూడు పది స్థానములను పాదదృష్టితో, ఒకటి రెండు ఎనిమిది పండ్రెండు రాసులందు వారే దృష్టితోను జూడరు.

తృతీయ దశమయోశ్చ పాదదృష్ట్యా, ఏక, ద్వి, అష్ట, ద్వాదశేస్థితో నపశ్యతీతి, తత్రస్థం గృహమధ్యే7ర్థ లగ్నముదయం

విలగ్నకేంద్ర త్రికోణమ్‌ | శరీరమితి లగ్నస్యో7ఖ్యా, ధాన్య = కుటుంబం చద్వితీయస్య, ఉపచయం యోధ భ్రాతృ దుశ్చిక్యాఖ్యం తృతీయస్య, మిత్రగృహం హిబుకం సుఖ= వాహనకేంద్ర పాలకా7ఖ్యాశ్చ తుర్థమ్‌ , పుత్రత్రికోణ బుద్ధి సంజ్ఞాః పంచమాస్య, ఉపచయా7రి సంజ్ఞే షష్టస్య, జాయా జామిత్రా7స్తమార్గశ్చ్యదన ద్యూన సంజ్ఞాః సప్తమస్య ఛిద్రాయ సంజ్ఞే చా7ష్టస్య, ధర్మత్రికోణ త్రిత్రికోణచ్ఛిద్ర సంజ్ఞా సవమస్య, కర్మ కేంద్రా7కాశ##మేషోరణో పచయో7ఖ్యాతి7పనీ = యా దశమస్య, ఉపచయా7య లాభద్రవ్యా7ఖ్యా ఏకాదశస్య, రిప్ఫ "ద్యూన" సవ్యయా7ఖ్యా ద్వాదశ##శ్వేతి ||

సర్వేభ్యో కేంద్ర సంజ్ఞేభ్యో ద్వితీయః పణఫరః సర్వస్మాత్‌ పణఫరాత్‌ ద్వితీయ ఆపోక్లిమ ఇతి||

ఆదిత్యా7క్రాంతరాశేః (క్రాంతతద్రాశేః) ద్వితీయో వేశి, ద్వాదశ బోసి, ఉభ##యే ఉభయచరీ చంద్రాత్‌ ద్వితీయః

సునఫా ద్వాదశశ్చా7నఫా | ఉభయోరపి లగ్నస్య స్వామిన దురుధరా సంజ్ఞా సమేతా | అత్ర సహస్రరశ్మి రాదిత్యః

నా7త్యుచ్చోశ్య గ్రోధపరిమండలః పైత్తికో 7స్థిసారో రక్తశ్యామః పాపః పురుషఃక్షత్రియః కాలాత్మా రాజాప్రాగ్ద్వారో దక్షిణస్యాం వాదిశి ఉదగయనే కృష్ట పక్షేచ బలీ |

మొత్తము రాశిలో సగము హోర. అందులో విషమరాసులందు మొదట సౌరి, సూర్యహోర. (సింహము) రెండవది చంద్రహోర. సమరాసులందు మొదటిది చంద్రహోర. రెండవది సూర్యహోర. అన్ని రాసులందు ద్రేక్కాణములు మూడు. అవి 1, 5-9 రాస్యదిపతులు ద్రేక్కాణాధిపతులు. ప్రాగ్ధ్వార రాసులకు మేషాదులు నవాంశలు. దక్షిణ ద్వార రాసులకు మకరాదులు, పశ్చిమద్వార రాసులకు తులాదులు, ఉత్తర ద్వారరాసులకుక ర్కటవాదులు అన్నిటికి మొట్టమొదటియైన నవాంశము "వర్ణోత్తమము" అనబడును. (ఇ బలవత్తరము) గండాంతము (గండములు కలిగించే అంత కాలములు గలవి) కర్కట, వృశ్చిక, మీన రాసుల చరమాంశలు (చిట్ట చివ రి భాగాలు) గండాంతరములు. రాశి రాశిలో (ప్రతిరాశియందు) ముపై#్ప భాగములు చేయగా చివరి 29,30 భాగాలు రెండును రెండు రెండుగా పండ్రెండు భాగములు గలవు. కుజునికి త్రింశాంశలు శనివి. అటుమీది యెనిమిది గురునివి. బుధునకేడు, శుక్రునికి విషమరాశియందు ఎనిమిది, సమరాశియందెనిమిది. అటుపై బుధుని త్రిశాంశలు ఏడు. అవ్వల గురుని కెనిమిది బుధునికేడు, శుక్రునికెనిమిది. ఆమీద బుదుని కేడు. అటుతరువాత యేడు గురునికి శనికైదు, కుజునికైదు. ఈ విధంగా లగ్నమునకు ఆరు పదార్థములు (హోరాదులు) ఆలగ్నము తన అధిపతిచే గురునిచే బుధునిచే శుక్రునిచే చూడబడినా కూడుకున్నా బలవత్తర మగును. తక్కిన గ్రహములతో కూడినా చూడబడినను బలహీనమగును.

చంద్రమాః సహస్రరశ్మిః తత్ర వర్తులాంగః దర్శనీయః స్వక్షః కఫవాతాత్మా రుధిర సారః గౌరః క్షీణః పాపః పూర్ణః సౌమ్యః స్త్రీగ్రహః వైశ్యః కాలశమనః రాజా పూర్వోత్తరాభిముఖః ఉత్తర స్యాందిశి రాత్రావుదగయనే శుక్ల పక్షేచ బల వానితి ||

చంద్రుడు: సహస్ర కిరణములు గలవాడు గుండ్రనివాడు చక్కనివాడు కఫము వాతము స్వరూపముగా గలవాడు రక్తమునకు బలమయినవాడు గౌరవర్ణుడు (తెల్పు) క్షణచంద్రుడు పాపుడు పూర్ణచంద్రుడు శుఖుడు, సౌమ్యుడు, స్త్రీగ్రహము వైశ్యజాతి. కాలశమనుడు రాజు తూర్పు ఉత్తర దిక్కులవైపు ముఖము గలవాడు రాత్రి ఉత్తరదిశయందు ఉత్తరరాయణమునందు శుక్లపక్షమందును బలవంతుడు.

భౌమో నవరస్మిః హ్రస్వః పింగాక్షః కపిలః పైత్తికో మజ్జాసారః రక్తగౌరః పాపః పురుషగ్రహః క్షత్రియః కాలస్య సత్త్వం సేనానీః దక్షిణా7భిముఖో వక్రీ దక్షిణస్యాం దిశి కృష్ణపక్షే రాత్రౌ చ బలవానితి ||

కుజుడు: తొమ్మిది కిరణములు గలవాడు పింగళవర్ణము కన్నులు గలవాడు (ఎఱుపన్నమాట) కపిలవర్ణుడు, పిత్త గుణమువాడు మజ్జకు బలమయినవాడు ఎరుపుతెలుపు కలిసిన రంగువాడు పురుష గ్రహము, క్షత్రియుడు కాలముయొక్క సత్త్వము (బలము) సేనాధిపతి దక్షిణవైపు ముఖము గలవాడు వక్రుడు దక్షిణదిశను కృష్ణపక్షమందు రాత్రియందు బలవంతుడు.

బుధో7ష్ట రశ్మిర్మధమ రూపః ప్రమాణ ప్రకృతిః త్వక్సారః దుర్వాశ్యామః సౌమ్యః న్యగ్రోదసమేత ప్రకృతిః

భవతి నపుంసకః శూద్రః కాలస్య వాక్‌ యువరాజః ఉదజ్ముఖః ఉత్తరస్యాం దిశి సర్వకాలం వక్రే శుక్లపక్షే చ బలవానితి ||

బుధుడు: ఎనిమిది కిరణములు గలవాడు మధ్యమ రూపుడు ప్రమాణప్రకృతి. చర్మసారుడు (చర్మమునకు బలమయినవాడు) గరికరంగువాడు, సౌమ్యుడు మఱ్ఱి చెట్టుతోకూడిన ప్రకృతి గలవాడు. నపుంసకుడు శూద్రుడు కాలపురుషుని వాక్కు యువరాజు ఉత్తరదిశకు మొగముగలవాడు ఉత్తర దిశయందు సర్వకాలము వక్రమందు శుక్లపక్షములో బలవంతుడు.

సౌరః సర్తశ్మిః కృష్ణః దీర్ఘః వాతప్రకృతిః పాపో నపుంసకః కాలస్య దుఃఖః త్రేష్యః పార్థివా7భిముఖః తస్యామేవ దిశి రాతౌక్రీ వక్రీ శుక్లపక్షే చ బలవానితి ||

శని: సప్తరశ్మి (ఏడు కిరణములు గవాడు, నల్లనివాడు, పొడవరి వాత ప్రకృతి పాపుడు నపుంసకుడు కాలపురుషుని దుఃఖము రూపమైనవాడు నౌకరు. రాజువంక మొగముండువాడు ఆ దిశయందు వక్రి రాత్రి శుక్లపక్షములో బలవంతుడు.

సర్వేచ గ్రహాః స్వసంవత్సరే స్వా7యనే స్వర్తౌ స్వమాసే స్వపక్షే స్వదినే స్వహోరాయాం స్వవర్గే బలవంతో భవన్తి వర్గోత్తమస్థః స్వోచ్చస్థః స్వత్తికోణస్థశ్చ గ్రహాయుద్ధే చ జయీ రశ్మిదపుర్థరశ్చ బలవాన్‌ భవతి ||

ఆదిత్యస్య చంద్రాం7గారకజీవా మిత్రాణి | బుధః సమః శుక్రసౌరా వరీ | చంద్రస్య సూర్య బుథౌ మిత్రే, శేషా స్సమాః | భౌమస్య జీవేందూష్ణకరాః సుహృదః జ్ఞో7రిఃసితా7ర్కజౌ సమౌ | బుధస్య సూర్యసితౌ మిత్రే, హిమగుః శత్రుః భౌమ జీవ శ##నైశ్చరాః సమాః | జీవస్య సూర్యేందు భౌమా మిత్రాణి రవిసుతో మధ్యః , సౌమ్య సితావరీ | శుక్రస్య బుధసౌ రౌమిత్రే, భౌమ జీవౌ మధ్యస్థౌ , సూర్యేందూ అరీ | సౌరస్య బుధశుక్రా మిత్రే జీవో మధ్యస్థః ఆదిత్యేందు కుజారిపవః ||

అన్ని గ్రహాలూ తమ సంవత్సరములో తమ అయనములో తమ ఋతువులో తమ మాసములో తమ పక్షములో తమ దినమందు తమ హోరమందు తమ వర్గములో బలవంతుడు. వర్ణోత్తమమందు స్వచ్చలో తన త్రికోణములో నున్నవాడు గ్రహ యుద్దములో జయశాలియు కిరణ స్వరూపథారి బలశాలియునగును. సూర్యునికి చంద్రుడు, కుజుడు, గురుడు, మిత్రులు బుధుడు సముడు శుక్ర, శనులు శత్రువులు, చంద్రునికి సూర్య, బుధులు మిత్రులు తక్కినవారు సములు. కుజునికి మిత్రులు గురు, చంద్ర, సూర్య చంద్రులు, శుక్రుడు, శని సములు. బుధునికి సూర్య, శుక్రులు మిత్రులు. చంద్రుడు శత్రువు కుజ, గురు, శని సములు గురునికి సూర్య. చంద్ర, కుజులు మిత్రులు శని మధ్యస్థుడు బుధ శుక్రులు శత్రులు, శుక్రునికి బుధ, శుక్రులు మిత్రులు. గురుడు మధ్యస్థుడు సూర్య, చంద్ర కుజులు శత్రువులు.

తత్కవేచ గ్రహోద్గ్రహో ద్వితీయ తృతీయతా మేతి మధ్యశ్చా7రితా మరిరమి త్రతామ్‌ || తత్ర గర్భః ప్రథమ మాసి కలలం భవతి ద్వితీయే ఘనీభవతి || తృతీయే 7వయవాశ్చ7స్య భవంతి, చతుర్ధే7స్థీని, పంచమేత్వక్‌, షష్టే బలమ్‌ , సప్తమే లోమాని, అష్టమేక్షుత్‌, సవమే ఉద్వేగః , దశ##మే ప్రసవః , తత్రా7స్యమాసక్రమేణ శుక్రా7గారక బృహస్పతి దివాకర చంద సౌరబుధావా || లగ్నాధిపతి చంద్రా7ర్కాః పతయః ఆధాన కాలే యః కలుషోభవతి సస్వమాసే గర్భపీడం కరోతి.

గర్భము (గర్భస్థ శిశువన్న మాట) మొదటి నెల కలిల మగును. రెండవ నెల ఘన భావమందును. మూడవనెల అవయవము నేర్పడును. నాల్గవనెల యెముకలు అయిదవనెల చర్మము, ఆరింట బలము, ఏడింట వెంట్రుకలు, (రోమములు) ఎనిమిదింట నాకలి, తొమ్మిదింట ఉద్వేగము, పదవనెల ప్రసవము, నేర్పడును. ఆ సమయములో నెలవారిగా శుక్ర, కుజు, గురు, సూర్యచంద్రు శని బుధు లగ్నాధిపతి చంద్రసూర్యులు పదిమంది అధిపతులుగా నుందురు. గర్భాదాన కాలమందే గ్రహము కలుషమగునో (శక్తిహీనమగునో) అది తనకు సంబంధించిన నెలలో గర్భమునకు పీడ గల్గించును.

యో7న్యగ్రహ విజితః కేతూల్కా7భిహతః సస్వమాసే గర్భపాతాయ భవతి జన్మలగ్న పంచమ షష్ట

సప్తమా7ష్టమ నవమేషు చంద్రమాః పాపయుతః సౌమ్యదృగ్యోగ వివర్జితో వాతస్య మరణాయ భవతి. లగ్న చతుర్థ

సమ్తమా7ష్టమేషు పాపద్వయ మధ్యగతశ్చ షష్టా7ష్టమయోః పాపదృష్టో7పిషష్టా7ష్టమై రన్యతమే బుధజీవ శుక్రాణా

మన్యతమో వక్రిణా పాపేన దృష్టః సౌమ్యగ్రహేణ చా7దృష్టో మరణాయ లగ్నపశ్చా7తే పాపయుతశ్చ యత్ర

తత్రరాశౌ నవమోం7శః పాప సంధ్యాయామ్‌ చంద్రహోరా చ చత్వార్యపి చకేంద్రాణి యమా7ర్క చంద్ర భౌమ

సౌరావేతరే భచక్ర పూర్వార్థే పాపాః, పశ్చార్థే సౌమ్యాః, కర్కట వృశ్చికా7న్యత మోదయే చ కేంద్రాష్టమే నేతి ||

ఏ గ్రహ మితర గ్రహముచేత విజితుడుగాని కేతుగ్రహ రుపమైన ఉల్కచే (కొఱవిచే) నిహతుడు గాని యగునో ఆ గ్రహము తన ఆధిపత్యముగల నెలలో గర్భపాతము చేయును. జన్మలగ్న పంచమ, షష్ఠ, సప్తమాష్టమ, నవమ స్థానములందు చంద్రుడు పాపులతో గూడి సౌమ్య గ్రహ దృష్టి లేకుండనేని గర్భ మరణము చేయును. లగ్న చతుర్థ సప్తమాష్టమ స్థానము లందు ఇద్దరు పాపులనడుమ నున్న గ్రహము షష్ఠాష్టమ స్థానములందున్న పాపులచే చూడబడినా షష్ఠాష్టముల కంటె నితర స్థానము నందు బుధ, గురు శుక్రుల కంటె నితరమైన గ్రహము వక్రించిన గ్రహములే పాపునిచే చూడబడినా సౌమ్యగ్రహ దృష్టిలేనిదైనా శిశుమరణ కారణమగును.

పాపైః క్షీణ చంద్రోదయే చ లగ్నా7న్య ధర్మా7ష్టమస్థైః చంద్ర శ##నైశ్చరా7ర్క భౌమః జీవే చ బలహీనే చంద్ర గ్రహేణ కాలః సక్రూరే చంద్రే లగ్నగె భౌమే7ష్టమే మాత్రా సహమ్రియతే, ఏవం విధే7ర్కే శ##స్త్రేణః ఏవ మరిష్టాన్య ష్టవర్షాం 7తరే విద్యాత్‌. అధ తత్కాలికస్య గ్రహస్య రాశిభాగలిప్తా అష్టాజెధికశత్కార్థ గణనాకార్య, భగణానాం ద్వాదశా7వశేషే వర్షమాస దినఘటికా భవంతి. లగ్నా ద్ద్వాదశస్థః సర్వమపహారతి | ఏకాదశగో7ర్థమ్‌ , దశమస్థస్త్ర్యం శమ్‌ , నవమస్థశ్చ చతుర్థమ్‌ అష్టమస్థః పంచమమ్‌. శప్తమస్థ అషష్జమ్‌, ఏవం పాపః సౌమ్యః తదర్ధమ్‌ బహుష్వేకర్షగేషు బిలవానే కోం7గారక వర్జం శతృక్షౌత్రస్థస్త్య్రాం హరతి శుక్ర సౌవర్జితావ స్తమితాశ్చ సర్వే శ్వరీవేధమ్‌ .

వరోత్తమ స్వరాశి ద్రేక్కాణాం7శగతస్య ద్విగుణం హానివృద్ధీ వా ఏకామేవ మహతీం ప్రయచ్ఛతి | ఏవం నిర్ణీతమాయు ర్యావద్యేన గ్రహేష దత్తం తావత్కాలం తదంశాజ్ఞేయాః | లగ్నాద్దశా చ గ్రహపద్భలవాంశ్చ లగ్నో భుక్తరాశి తుల్యాని వర్షాణ్యనాని ప్రయచ్ఛతి | దశా చ లగ్నా7ర్కచంద్రాణాం బలవతః ప్రషమా ఛవతి తతస్తత్కంటకస్థానాం బలవత్క్రమేబైవ తతః ఫణపరగతానాం తత ఆపోక్లిమ గతనామితి.

తత్రోచ్చ త్రికోణ స్వక్షేత్ర వర్ఘోత్తమ గతస్య శుభా, విపరీతస్య చా7శుభా గ్నదశా లగ్న ప గ్రహవశేనా7గత

సై#్యకరాశిగో గ్రహ్యోవమాన నిదమ్య స్వగుణానాసాపతి నవమ పంమగ స్త్రతీయేన, చతుర్ధగ శ్చతుర్దేన, సప్తమగ

స్సప్తమగేన. బహుషే= కా7వయవో అథా7న్త్య దశాయా మష్టమ గ్రహవశేన మ్రియతే తత్రా7రే ణా7గ్నినా,

చంద్రమసా సలిలేన, భౌమేన శ##స్త్రేణ, బుధేన జ్వరేణ, జీవేనా7మయేన, శుక్రేణ తృష్ణయా, సౌరేణక్షుధా, అష్టమం

గ్రహరహితవి యో గ్రహో బలవాన్‌ పశ్యతి తద్ధాతుకాయేనమ్రియతే, అష్టమే గ్రహ=యోగ దగ్రహితే ద్వావిశేశః ద్రేక్కాణాధిపతి కథిత మృత్యునా మ్రియతే |

జన్మకాలే యత్రస్థానే7ర్కో వ్యవస్థితః తస్మాత్థ్సానాత్‌ తృతీయ షష్ఠదశ##మై=కాదశేషు, భౌమస్థానాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్ధ సప్తమా7ష్టమ నవమ దశ##మైకాదశేషు, బుథాత్‌ తృతీయ పంచమ షష్ఠ నమవైకాదశ ద్వాదశేషు, జీవాత్‌ పంచమ షష్ఠ నవమైకాదశేషు, శుక్రాత్‌ షట్‌ సన్త ద్వాదశేషు, శ##నైశ్చరాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్థ సప్తమా7ష్టమ నవమ దశ##మైకాదేషు, బుధాత్‌ తృతీయ పంచమ షష్ఠ నవమైకాదశద్వాదేషు, జీవాత్‌ పంచమ షష్ఠ నవమైకాదేషు శుక్రాత్‌ షట్‌ సప్తద్వాదశేషు, శ##నైశ్చరాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్థ సప్తమా7ష్టమ నవమ దశ##మైకాదశేషు, లగ్నాత్తృతీయ చతుర్థ షష్ఠ దశ##మైకాదశద్వాదేశేషు, చంద్రా7ర్క స్థానాతృతీయ సప్తమా7ష్టమ దశ##మైకాదశేషు, స్వాత్‌ ప్రథమ తృతీయ షష్ఠి దశ##మైకాదశేషు శుక్రాత్తృతీయ చతుర్థ పంచమ సప్తమ నవమైకాదశేషు, భౌమా7ర్కాత్‌ తృతీయ పంచమ షష్ఠ దశ##మైకాశేషు, స్వాత్‌ ప్రథమ తృతీయ షష్ఠి సప్తమా7ష్టమ దశ##మైకాదేశు, బుధాత్‌ తృతీయ పంచమషష్టదశ మైకాదశద్వాదశేషు, శ్రీక్రాత్‌ షష్టా7ష్టమైదశ ప్రథమ చతుర్థస్తమా7ష్టమ దశ##మై కాదేషు, లగ్నాత్‌ ప్రథమ తృతీయ, షష్ఠ దశ##మైదశేషు, బుధా7ర్కాత్‌ పంచమ షష్ఠా7ష్టమ నవమైకాదశేషు, చంద్రా ద్ద్వితీయ చతర్థ షష్ఠా7మ దశ##మైదశేషు, భౌమాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్థ సప్తమా7ష్టమ నవమైకాదశ ద్వాదశేషు, స్వాత్‌ ప్రథమ తృతీయ పంచమషష్ఠ నవమైకాదశ ద్వాదశేషు, శుభః | జీవాత్‌ షష్ఠా7ష్టమైకాదశ ద్వాతశేషు శుభః ||

శుక్రాత్‌ ప్రథమ తృతీయ చతుర్థ పంచమా7ష్టమ నవమైకాద శేషు, సౌరాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్థ సప్తమా7ష్టమ నవమ దవామైకాదశేషుఁ లగ్నాత్‌ ప్రథమ ద్వితీయ చతుర్థ షష్టా7ష్టదశ మైకాదశేషు, జీవో7ర్కాత్‌ ప్రథమ ద్వితి, చతుర్థ సమాష7ష్టద శైకారశేషు ధర్మాత్‌ ద్వితీయ పంచమ సప్తమ నవ మైకాదశేషు, భౌమాత్‌ ప్రధమ ద్విత్రి చతుస్ఫప్తా7ష్ట దశ##మైకాదశేషు, బుధాత్‌ ప్రథమ ద్వి చతుః పంచషడ్‌ దశైకాదశేషు, జీవాత్‌ ప్రథమ ద్విత్రి చతుస్సప్తా7ష్ఠదశ##మైకాదశేషు||

శుక్రాడ్‌ ద్వి పంచ షన్ణివ దశైకాతశేషు, సౌరాత్‌, త్రి పంచ సప్త దశైకాదేమ, లగ్నాత్‌ ప్రథమ ద్వి చతుః పంచష

సప్తదశైకాదేషు , జీవాత్‌ పంచాష్ట నవమోకాదేషు, స్వాత్‌ ప్రథమ ద్వి చతుః పంచాష్ట నమై కాదశేషు, సౌరాత్‌ త్రి

చతుః పంచా7ష్ట నవమైకాదశేషు లగ్నాత్‌ ప్రథమ ద్విత్రిచతుః పంచా7ష్ట నవమైకాదశేషు సౌరో7ర్కాత్‌

ప్రథమ ద్వి చతుస్సస్తా7ష్టదశ##మైకాదశేషు చంద్రాద్ద్విషడేకాదశేషు భౌమాత్‌ త్రిపంచషడ్దశైకాదశేషు బుధాత్‌ షష్ఠ నవ

దశైకాదశ ద్వాదశేషు జీవాత్‌ పంచషష్ఠైకాదశ ద్వాదశేషు శుక్రాత్‌ షడేకాదశ ద్వాదశేషు స్వాత్‌ త్రిపంచషడే

కాదశేషు లగ్నా త్ర్పథమ ద్వి చతుర్దశ##మేషు యేషు నోక్తః శుభః తేషు సర్వ ఏ వా7శుభోభవతి ! శుభా7శుభ విశేషశ్చ

చారవశా త్ఫలం ప్రయచ్చతి దశాఫల మవ్యభిచారి అష్టవర్గఫలమశుభం శాంత్యాదిభి రుపహతం భవతి చా7త్రః

అనఫాసునఫాస్థానే న శ##స్తే గ్రహ వర్జితే | సర్వేషాం చైవ కేంద్రాణాం శూన్యతా నప్రశస్యతే ||

కర్కిణీ చ ఝషాణాం చ చరమోం7శ స్తథైవ చ | శత్రుక్షేత్ర స్తథా నీచో గ్రహాణాం గర్హణా స్థితిః ||

సూర్యమండలగా శ్చైవ నప్రశస్తా స్తథా గ్రహాః | జన్మపో లగ్నపశ్చైవ శేషౌ బల సమన్వితౌ ||

తావేతౌ విబలౌ యస్య తమధన్యం వినిర్దిశేత్‌ | ఏకో7పి పరమోచ్చస్థో మిత్రదృష్ట స్తథా గ్రహః ||

జనయత్యవనీశత్వం శత్రు పక్షక్షయం కరమ్‌ | అతీవ స్వస్థో విజ్ఞేయః స్వోచ్చే లగ్నగతే గ్రహః ||

భావమానాం న ప్రశస్తం తథా జన్మని కీర్తితమ్‌ | చంద్ర శ్శస్తో హి విజ్ఞేయో దృష్టే క్షేత్రా7ధిపేన తు ||

తన్‌ మిత్రేణ తథా బ్రహ్మన్‌ ప్రశస్తం తదరాతిభిః | చత్వారో7పి యదా కేంద్రా యుక్తాః స్వోచ్చగతైర్గ్రహైః ||

తదా జాతో వినిర్దిష్టః సమస్త వసుధాధిపః ||

త్రయో వా తస్య యస్య స్యు ర్వశే పృథ్వీ ససాగరా | ద్వౌతు కేంద్రగతౌ యస్య గ్రహౌ కర్కిణి చంద్రమాః ||

సో7పి రాజా వినిర్దిష్ట ఏకేనా7పి తథా ద్విజః | సర్వైస్తు పరమోచ్చస్థై సై#్త్రలోక్యాధిపతి ర్భవేత్‌ ||

మిత్రక్షేత్రే తథా77త్మీయే తథా వర్గోత్తమే ష్వపి | స్వోచ్చే వా స్వత్రికోణ వా గ్రహాణాం శస్యతే స్థితిః ||

గ్రహాణాం చతురాదీనాం తథా యోగో విగర్హితః | రాజవంశ్లే తథా భూపాస్త్య్రాద్యై స్వస్వ గ్రహోపగైః ||

అన్య వంశ భవా భూపాః పంచా7ద్యైరపిచ ద్విజః | త్రి కోణోచ్చ గతైరేవ విశేషేణ ద్విజోత్తమ !

భావే వికారకాః సౌమ్యాః పాపా భావవినాశనాః | తృతీయే చ తథా షష్ఠే దశ##మైకాదశే7పి చ ||

స్థితిః పాపగ్రహాణాం చ ప్రశస్తా పరికీర్తితా | షష్ఠాః సర్వ గ్రహాః శస్తా న శస్తా ద్వాదశా7ష్టమాః ||

చంద్రే లగ్న గతే మూర్ఖా వినా వృషకులీరకే | సూర్యే లగ్న గతే జ్ఞేయా స్థథా జయ బలా7ననాః ||

బలవద్గ్రహయుక్తై శ్చ విజ్ఞేయా ఈశ (రూప) చేష్టితైః | చంద్రాద్యుగ్రా (పుష్పా విశీలాశ్చ విజ్ఞాతవ్యా స్తథైవ చ ||

పాపాః పాప ఫలా జ్ఞేయాః సౌమ్యాః సౌమ్యబలా స్తథా | చంద్రా దుపచయర్ష స్థై ర్గ్రహా జ్ఞేయా ధనా7న్వితాః ||

ఏతా వదుక్తం సారం తేహోరా సంగ్రహ ముత్తమమ్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే జాతకా7ధ్యాయో నామ సప్త షష్ట్యుత్తర శతతమో7ధ్యాయః.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters