Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూరవ అధ్యాయము - అభిజిన్నక్షత్ర స్నానవిధి

పుష్కర ఉవాచ|| ఉపోష్య చోత్తరా షాఢాం బ్రహ్మస్నానం విధీయతే | సూర్యే మధ్యమప్రాప్తే నరేంద్రోద్విజ సత్తమ ||

సర్వైర్బీజై స్తథా రత్నైః ఫలైః పుషై#్పస్త థౌషధైః | స్నాతశ్చ సోదకైః కుర్యాత్తతః పూజాం స్వయంభువః ||

ధూపం చ దద్యాద్ధర్మజ్ఞ కుశమూల ఘృతాక్షతైః | హోమం ఘృతాక్షతైః కుర్యాద్దద్యాత్కనకమేవచ ||

క్రియమాణ స్రువే చూర్ణం తథా చైవ రణో ద్విజః | సోమం చూర్ణం చ త్రివృతం మణిం శిరసి ధారయేత్‌ ||

స్నానం తు రాజ్యకామస్య ప్రోక్తమే తన్మయా తవ | బ్రహ్మ వర్చసకామస్య స్వేచ్ఛయా చ యథోదితమ్‌ ||

బ్రహ్మం తవ స్నానమిదం ప్రదిష్టం సర్వాధి నాశాయ భృగుప్రధాన! |

కార్యం నదావా దినమధ్యయాతే దివాకరే కామకరం ప్రశస్తమ్‌ ||6||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితియఖండే మా.సం రామంప్రతి

పుష్కరో పాఖ్యనే అభిజిత్‌ స్నానవర్ణనన్నామ శతతమో7ధ్యాయః 101

ఉత్తరాషాఢయందు ఉపవాసముండి బ్రహ్మస్నానము చేయవలెను. సూర్యుడాకాశ మధ్యమునకురాగా నరపాలుడు అన్ని బీజములతో (నవధాన్యాదులతో) రత్నాలతో పువ్వులు పండ్లు ఔషధులతో (మూలికలతో) స్నానముచేసి ఆమీదబ్రహ్మపూజ చేయవలెను, దర్భల మొదళ్ళు నెయ్యి అక్షతలతో ధూపము ఈయవలెను, ఘృతాక్షతలతో హోమముగూడ చేయవలెను, బంగారము దక్షీణగ నీయవలెను, ఈ ఉత్తరాషాఢా నక్షత్రస్నానము రాజ్యకాముడు చేయవలెను. బ్రహ్మవర్చసకామునికినిదికర్తవ్యమే. ఓభృగుశ్రేష్ఠ!

ఇది మనోవ్యధనడంచును. మధ్యాహ్న వేళనిది నిత్యము చేయనైనది నిత్యము చేయనైనది. సర్వ కామ ఫలప్రదము ప్రశస్తము.

ఇద్రిశ్రీ విష్ణధర్మోత్త మహాపురాణ ద్వితీయఖండమున అభిజిత్‌ స్నానవిధి యను నూరవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters