Sri Scanda Mahapuranamu-3    Chapters   

శ్రీః

అథశ్రీస్కాందేమహాపురాణతృతీయే

బ్రహ్మఖండే ధర్మారణ్యఖండః

(పూర్వభాగము)

శ్రీగణశాయనమః

ఇరువది ఒకటవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

తయాచోత్పాదితారాజన్‌ శరీరాత్కులదేవతాః | భట్టారికీ తథాఛత్రా7ఓవికా 3జ్ఞానజాతథా || 1 ||

భద్రకాలీచ 5 మాహాశీ 6సంహోరీ7ధనుమర్దనీ 8 | గోత్రా9 శాంతా10శేషదేవీ11వారాహీ12భద్రయోగినీ || 2 ||

యోగేశ్వరీ 14 మోహలజ్జా15కులేశీ16 శకులాచితా 17 | తారణీ 18వనకానందా 19చాముండా20చనురేశ్వరీ || 3 ||

దారభట్టారికేత్యాద్యా22 ప్రత్యేకాశతధావునః | ఉత్పన్నాః శక్తయః తస్మిన్‌ నానారూపాన్వితాః శుభాః అతఃవరం ప్రవక్ష్యామి ప్రవరాణ్యథ దేవతాః || 4 ||

ఔపమన్యవస గోత్ర ప్రవర 3 గోత్రదేవ్యాగాత్రా వసిష్ఠ1 భరద్వాజ 2 ఇంద్ర ప్రమదక, శ్యాసగోత్రశ గోత్రదేవ్యాజ్ఞసజా (2) ప్రవర 3 కాశ్యపః అవత్సారః రైభ్యః 3 మాండవ్యన గోత్ర 3 గోత్రజా దార భదారికా 3 ప్రవరక 5 భార్గవచ్యవనా అధి అవీజమగ్నిః 5 కుశికసగోత్ర7జాతారణీ 6 మహాబలా ప్రవర 3 విశ్వామిత్ర దేవరాజ ఉద్దాలక అశౌనకసగోత్ర 7 గోత్ర దేవీ 7 శాంతా ప్రవర 3 భార్గవాణౖన హోత్ర గార్తృమద 3 కృష్ణాత్రేయస గోత్రవీ గోత్ర దేవ్యాభద్రయోగినీ 8 ప్రవర 3 ఆత్రేయ అర్చనాసన శ్యావాశ్వ 9 గార్గ్యాయణస గోత్ర గోత్రజా శాంతా ప్రవర 5 భార్గవచ్యవన అప్నవాన అవీజమదగ్నిః 10 గార్గయణ గోత్ర గోత్రజా జ్ఞాన జా ప్రవర 5 కాశ్యప అవత్సార శాండిల అసిత దేవల 11 గాంగేయస గోత్ర దేవాశాంతా ద్వారవాసినీ ప్రవర 3 గార్గ్యగార్గి శంఖలిఖిత 12 పైంగ్యస గోత్రజా జ్ఞాన జాశేషల ఉధ ప్రవర ఆంగిరస ఆంబరీష ¸°వనాశ్వ 13 వత్సన గోత్రం గోత్రజా జ్ఞానజా ప్రవర 5 భార్గవచ్యవనాప్నవాన ఔర్యపురోధనః 14 వాత్సవ గోత్ర గోత్రజా జ్ఞానజా ప్రవర 5 భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వపురోధనః 15 వాత్స్యస గోత్రస్య గోత్రజా శీహరీ ప్రవర 5 భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వపురోధనః 16శ్యామాయనన గోత్రస్య గోత్రజా శీహరీ ప్రవర భార్గవచ్యవన ఆప్నువాన ఆ వి జమదగ్నిః 17 ధారణసగోత్రస్య గోత్రజా ప్రవర 3 అగస్త్య దార్వచ్యుత దధ్యవాహన 18 కాశ్యప గోత్రస్య గోత్రజా చాముండా ప్రవర 3 కాశ్యప స్యావత్సార నైధ్రువ 19 నైధ్రువ 19 భరద్వాజ గోత్రస్య గోత్రజా పక్షిణీ ప్రవర 3 ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ 22 మాండవ్యస గోత్రస్యవత్సన వాత్స్యన వాత్స్యాయనన 4 సామాన్య లౌగాక్ష గోత్రస్య గోత్రజా భద్రయోగినీ ప్రవర 3 కాశ్యప వసిష్ఠ అవత్సార 20 కౌశికస గోత్రస్య గోత్రజా పక్షిణీ ప్రవర 3 విశ్వామిత్ర అధర్వభారద్వాజ 21 సామాన్య ప్రవర 1 పైంగ్యస భరద్వాజ 2 సమాన ప్రవరా లౌగాక్షస గార్గ్యాయసన కాశ్యప కశ్యప 4 సమాస ప్రవర 3 కౌశిక కుశికా సాః 2 సమాన ప్రవర 4 ఔపమన్యులౌగాక్షస 2 సమాస ప్రవరాః 5|| యావతాం ప్రవరేష్వేకో విశ్వామిత్రో7సు వర్తతేన తాపతాంస గోత్రత్వాత్‌ వివాహః స్యాత్‌ పరస్పరం || 5 ||

త్యజేత్‌ సమాన ప్రవరా సగోత్రాం మాతుఃసపిండామచికిత్స్యరోగాం |

అజాతలోమ్నీంచతథాస్యపూర్వాంసుతేనహీసస్యసుతాం సుకృష్ణాం || 6 ||

ఏకేవృషిర్యత్రప్రవరేష్వను వర్తతే | తావత్స మానగోతత్రత్వం ఋతే భృగ్వగిరోగణాత్‌ || 7 ||

పంచసుత్రిషుసామాన్యాద వివాహః త్రిషుద్వయోః | భృగ్వంగిరోగణష్వేవంశేష్వేకోపివారయేత్‌ || 8 ||

సమానగోత్ర ప్రవరాం కన్యామూఢ్వో పగమ్యచ | తస్యాముత్పాద్యచాండాలం బ్రాహ్మణ్యాదేవహీయతే || 9 ||

కాత్యాయనః -

పరిణీయ సగోత్రాంతు సమాన ప్రవరాం తథా | త్యాగం కృత్వాద్విజస్త స్యాః తతశ్చాం ద్రాయణంచరేత్‌ || 10 ||

ఉత్సృజ్యతాం తతోభార్యాం మాతృవత్పరి పాలయేత్‌ || 11 ||

యాజ్ఞవల్క్యః -

అరోగిణీం భ్రాతృమతీం అసమానార్షగోత్రజాం | పంచమాత్సప్తమాదూర్థ్వం మాతృతః పితృతస్తథా || 12 ||

అసమాన ప్రవరైః వివాహ ఇతి గౌతమః యద్యేకం ప్రవరం భిన్నం మాతృగోత్రవ రస్యచ,

తత్రో ద్వాహోన కర్తవ్యః సాకన్యాభగినీ భ##వేత్‌ || 13 ||

దారాగ్ని హోత్ర సంయోగం కురుతే యోగ్రజేస్థితే | పరివేత్తా సవిజ్ఞేయః పరివిత్తిస్తుపూర్వజః || 14 ||

సదాపౌనర్భవానన్యా వర్జనీయా కులాధమా | వాచాదత్తా మనోదత్తా కృతకౌతుక మంగలా || 15 ||

ఉదక స్పర్శితా యాచయాచ పాణి గృహీతికా | అగ్నిం పరిగతాయాచ పునర్భూః ప్రసవాచయా || 16 ||

ఇత్యేతాః కాశ్యపే నోక్తాః దహంతి కులమగ్నివత్‌ || 17 ||

అథావటంకాః కథ్యంతే - గోత్ర 1 పాత్ర 2 దాత్ర 3 త్రాశయత్ర 4 లడకాత్ర 15

మండకీయాత్ర 16 విడలాత్ర 17 రహిలా 18 భాదిల 19 బాలూ ఆ 20

పోకీయా 21 వాకీయా 22 మకాల్యా 23 లాడా 24 మాణవేదా 25

కాలీయా 26 తాలీ 27 వేలీయా 28 పాంవలండీయా 29 మూడా 30 పీ

తూలా 31 ధిగమఘ 32 భూత పాదవాదీ 34 హోఫాయా 35

శేవార్దత 36 వ పార 37 వథార 38 సాధకా 39 బహుధియా 40 || 18 ||

మాతులస్యసుతా మూఢ్వా మాతృగోత్రాంతథైవచ | సమాస ప్రవరాం చైవత్యక్త్వాచాంద్రాయణంచరేత్‌ || 19 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య శ్రీమాతా కథిత నామగోత్ర ప్రవరకృతదేవ్యవటంకకథనం నామ ఏవవింశో7ధ్యాయః || 21 ||

తా || వ్యాసుని వచనము - ఆమె తన శరీరం నుండి కులదేవతలను ఉత్పత్తి చేసింది. ఓ రాజ! భట్టారికి, ఛాత్ర ఓ విక, జ్ఞానజ (1) భద్రకాళి, మాహేశీ, సింహోరి, ధనమర్దనీ,గాత్రా, శాంతాశేషదేవీ, వారాహీ, భద్రయోగినీ (2) యోగేశ్వరీ, మోహలజ్జా, కులేశీ, శకులాచితా, తారాణి, వనకానందా, చాముండ, సురేశ్వరి (3) దారభట్టారి కామొదలుగా పరత్యేకముగా తిరిగి నూరు విధములు. నానా రూపములుగల, శుభ##మైన శక్తులు ఆమెలో కలిగారు. ఇక ముందు ప్రవరలు, దేవతలు చెప్తాను. (4) ఔపమన్యపస గోత్రప్రవర 3 గోత్రదేవ్యాగాత్రా వసిష్ఠ 1 భరద్వాజ 2 ఇంద్ర ప్రమదక శ్యాసగోత్రశగోత్ర దేవ్యాజ్ఞానజా 2 ప్రవర 3 కాశ్యపుడు అవత్సారుడు 2 రైభ్యుడు 3 మాండవ్యసగోత్ర 3 గోత్రజాదార భదారికా 3 3 ప్రవర 5 భార్గవచ్యవనాఅధిఅవీ జమదగ్ని 5 కుశికస గోత్ర7జాతారణీ 6 మహాబలా ప్రవర 3 విశ్వామిత్ర దేవరాజ ఉద్దాలక 6 శౌనకసగోత్ర 7 గోత్రాదేవీ 7 శాంతా ప్రవర 3 భార్గవాణౖన హోత్రగార్త్సమద 3 కృష్ణాత్రేయ సగోత్రనీ గోత్రాదేవ్యాభద్రా యోగినీ 8 ప్రవర 3 ఆత్రేయ అర్చనాసనశ్యావాశ్వ 3 గార్గ్యాయణసగోత్ర గోత్రజా శాంతా ప్రవర 5 భార్గవచ్యవన ఆప్నువాన అవీజమదగ్ని 10 గార్గాయణ గోత్ర గోత్రజా జ్ఞానజా ప్రవర 5 కాశ్యప అవత్సార శాండిల అసిత దేవల గాంగేయస గోత్ర దేవాశాంతా ద్వారవాసినీ ప్రవర 3 గ్యార్గగార్గిశంఖలిఖిత 12 పైంగ్యసగోత్రజాజ్ఞానజాశేషలుధప్రవర ఆంగిరస అంబరీష¸°వాశ్వ 13 వత్ససగోత్రము గోత్రజాజ్ఞానజాప్రవర 5 భార్గవాచ్యావన ఆప్పువానౌర్వపురోధనులు 14 వాత్ససగోత్ర గోత్రాజాజ్ఞానజాప్రవర 5 భార్గవ చ్యావన ఆప్నువానఔర్వపురోధనులు 15 వాత్స్యసగోత్రునకు గోత్రజాశీహరీ ప్రవర 5 భార్గవ చ్యావన ఆప్నువానౌర్వపురోధనులు 16 శ్యామాయసగోత్రునకు గోత్రజాశీహరీప్రవరభార్గవచ్యావన ఆప్నువాన అవిజమదగ్ని 17 ధారణసగోత్రునకు గోత్రజాఛత్రజాప్రవర 3 అగస్త్యదార్వచ్యుతదధ్యవాహన 18 కాశ్యపగోత్రునకు గోత్రజాచాముండా ప్రవర 3 కాశ్యపస్యావత్సపారనైధ్రువ 19 భరద్వాజ గోత్రునకు గోత్రజాపక్షిణీపర్వర 3 ఆంగిరస బార్హస్పత్యభారద్వాజ 22 మాండవ్యస గోత్రునకు వత్ససవాత్స్యసవాత్స్యాయనన 4 సామాన్యలౌగా క్షనగోత్రునకు గోత్రజా భద్రయోగినీప్రవర 3 కాశ్యపవసిష్ఠఅవత్సార 20 కౌశికసగోత్రునకు గోత్రజాపక్షిణీప్రవర 3 విశ్వామిత్ర అధర్వభారద్వాజ 21 సామాన్యప్రవర 1 పైంగ్యసభరద్వాజ 2 సమానప్రవర 2 లౌగాక్షగార్గ్యాయసన కాశ్యపకశ్యప 4 సమాసప్రవర 3 కౌశికకుశికనులు 2 సమిన ప్రవర 3 కైశిక కుశికనులు 2 సమానప్రవర 4 ఔపమన్యులోగాక్షస, 2 సామాన్య ప్రవర 5 ప్రవరలలో ఒకవిశ్వామిత్రుడు ఉంటే వారంతా సగోత్రులుకనుకపరస్పరము వివాహము చేసుకోరాదు (5) సమాన ప్రవరగలదానిని సగోత్రురాలైన దానిని మాతకు నసిండమైనదానిని చికిత్సచేయరానిరోగముకలదానిని విడిచిపెట్టాలి. వెంట్రుకలుపుట్టనిదానిని ఇదివరకే ఇతరునికి చెందినదైన స్త్రీని సుతుడేలేనివానికూతురును, బాగానలుపున్నదానిని వీరిని విడిచిపెట్టాలి (6) ప్రవరల్లో ఒక్కడేఋషి సమానంగా ఉంటే వారంతా సమానగోత్రులౌతారు. భృగుఆంగిరసగణములకు ఇది వర్తించదు. (7) ఐదుగురిలో ముగ్గురు ప్రవరలో సమానంగా ఉంటేవివాహం తగదు. ముగ్గురిలో ఇద్దరు సమానంగా ఉంటే వివాహంతగదు. భృగుఆంగిరసగణాల్లోఇట్లాగ. మిగిలిన వాటిలో ఒక్కడుసమానంగా ఉన్నావివాహంపనికిరాదు. (8) సమానగోత్రప్రవరలుగల కన్యనువివాహమాడి, పొంది ఆమెయందు సంతానమును (చాండాలుని) పుట్టిస్తేఆతడు బ్రాహ్మ ణ్యమునుండే పతనమౌతాడు. (9) కౌత్యాయనుడు - సగోత్రసమానప్రవరగలస్త్రీనివివాహమాడితే బ్రాహ్మణుడు ఆమెను వదిలి పిదపచాంద్రాయణ మాచరించాలి. (10) ఆపిదప ఆభార్యనువదలి తల్లిలాగా ఆమెను చూసుకోవాలి. (11) యాజ్ఞవల్క్యుడు - రోగములులేని దానిని, అన్నతమ్ములుగలదానినిసమానమైనఋషిగోత్రములులేనిదానిని(పుట్టనిదానిని)వివాహ మాడాలి. తల్లివైపునుండి ఐదవ వాని తర్వాత తండ్రివైపునుండి ఏడవవాని తర్వాత వివాహమాడాలి. (12) అసమానప్రవరులతో వివాహమనిగౌతముడు. మాతృగోత్రవరునకు ఒక ప్రవరభిన్నమైతేవివాహంచేసుకోరాదు. ఆకన్యచెల్లలౌతుంది (13) అగ్రజుడుండగా భార్య అగ్నిహోత్రసంయోగమునుపొందినవాడు. పరివేత్తఅనబడుతాడు. పూర్వజుడు పరివిత్తఔతాడు. (14) విధవ, తిరిగి పెళ్ళిచేసుకుంటేకల్గినకన్యనువివాహమాడరాదు. ఆమెకులాధమ, మాటతోఇవ్వబడిన, మనస్సుతోఇవ్వబడిన, కౌతుక మంగళము చేయబడిన (15) నీటితో ఒళ్ళంతాతాకబడిన,(ఉదకశాంతి) వివాహమాడబడిన అగ్నిప్రదక్షిణముచేసిన, వివాహమాడిన విధవస్త్రీకిపుట్టిన ఇట్టిస్త్రీలను వివాహమాడరాదు. (16) వీరు కులమును అగ్నివలెకాల్చివేస్తారని కౌశ్యపుడుచెప్పాడు (17) అవటంకములను చెప్తున్నాడు. గోత్ర 1 పాత్ర 2 దాత్ర 3 తాళయత్ర 4 లడకౌత్ర 15 మండకీయాత్ర 16 విడలాత్ర 17 రహిలా 18 భాదిల 19 వాలుఆ 20 పోకీమా 21 వాకీయా 22 మకాల్యా 23 లాడాఆ 24 మణ వేదా 25 కాలీయా 26 తాలీ 27 వేలీయా 28 పాంపలండీయా 29 మూడా 30 పీతూలా 31 ధిగమఘ 32 భూతపాదనాదీ 34 హోఫాయా 35 శేవార్దత 36 వపార 37 పథార 38 సాధకా39 బహుధియా 40 (18) మేనమామ కూతురును వివాహమాడిన మాతృగోత్రురాలిని వివాహమాడిన సమానప్రవరగలదానిని వివాహమాడినచో దానినివిడిచిపెట్టి చాంద్రాయణ మాచరించాలి (19) అని శ్రీ స్కాందమహాపురాణమందు, ఏకాశీతిసహస్రసంహితయందు తృతీయమైనబ్రహ్మఖండమందుపూర్వభాగమందు ధర్మారణ్యమాహాత్య్యమందు శ్రీమాతచెప్పిననామగోత్రప్రవరచేయబడినదేవ్యవటంకకధనమనునది ఇరువదిఒకటవ అధ్యాయము ||2||

Sri Scanda Mahapuranamu-3    Chapters