Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అథ నపుంసక శబ్దసిద్ధరూపమ్‌

స్కంద ఉవాచ :

నపుంసకే కింకేకాని కింకేకాని తతోజలమ్‌ | సర్వం సర్వేచ పూర్వాద్యాః సోమపం సోమపానిచ. 1

గ్రామణి గ్రామణినీచ గ్రామాణి గామణిన్యపి | వారి వారిణీ వారీణి వారీణాం వారిణీదృశమ్‌. 2

శుచయే శుచినే దేహిమృదునే వృదవేతథా | తపుత్రపుణి త్రపూణాంచ ఖలపూని ఖలప్విచ.

3

కర్త్రాచ కర్తుణ కర్త్రే అ తిర్యతిరిణాం తథా | అభిన్యభినినీచైవ సువచాంసి సువాక్షుచ. 4

యద్యత్త్విమే తత్కర్మాణి ఇదంచేమే త్విమానిచ |

ఈదృక్‌ త్వదో7మునీ అమూని అమునాస్యాదమీషుచ. 5

అహమావాం వయంమాంవై అవామస్మాన్మయా కృతమ్‌ | ఆవాభ్యాంచ తథాస్మాభిర్మహ్యమస్మభ్యమేవచ. 6

మదావాభ్యాం మదస్మచ్చ పుత్రో7యం మమచావయోః |

అస్మాకమపి చాస్మాసుత్వం యువాం యూయమీజిరే. 7

త్వాంయువాంచ ముష్మాంశ్చ త్వయాయూష్మామిరీరితమ్‌

తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం యువత్‌ యువాభ్యాం చ యుష్మద్‌ చ. 8

తవయువయోర్యుష్మాకం త్వయియుష్మాసు భారతీ | ఉపలక్షణమత్రైవ అజ్ఘలంతాశ్చ తేస్మృతాః. 9

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సపుంసశబ్ద సిద్ధనిరూపణంనామ త్రిపంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

స్కందుడు చెప్పెను. నపుంసక లింగమున - కిం, కే, కాని, మొదలు, అమీషువరకు కొన్ని నపుంసక లింగ శబ్దరూపములు, పిదప యుష్మదస్మచ్చబ్దరూపములు మూలము నందు ఇవ్వబడినవి.

అగ్నిమహాపురాణమున నపుంసక శబ్ద సిద్ధ నిరూపణమను మూడువందల యేబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page