Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అథ స్త్రీలింగ శబ్ద సిద్ధరూపమ్‌.

స్కంద ఉవాచ :

రమారమేరమాః శుభారమాం రమే రమాస్తథా | రమయూరమాభ్యాం చ రమాభిః కృతమవ్యయమ్‌. 1

రమాయైచ రమాభ్యాం చ రమాయాం రమయో శుభమ్‌ |

రమాణాంచ రమాయాంచ రమాస్వేవంకలాదయః. 2

జరాజరసౌ జరఇతి జరసశ్చ జరాజరమ్‌ | జరసంచ జరాస్వేవం సర్వాసర్వేచ సర్వయా. 3

సర్వసై#్యదేహి సర్వస్యాః సర్వస్యాః సర్వయోస్తథా |

శేషం రమావద్రూపం స్యాద్ద్వేద్వేయే తిస్రశ్చ తిసృణామ్‌. 4

బుద్ధీర్బుద్ద్యా బుద్ధయేచ బుద్ధ్యై బుద్ధేశ్చ హేమతే | కవివత్‌ స్యాన్మునీనాంచ నదీనద్యౌనదీంనదీః. 5

నద్యానదీభిర్నద్యైచ నద్యాం చైవనదీషుచ | కుమారీ జంభణీత్యేవం శ్రీః శ్రి¸°చ శ్రియః శ్రియా. 6

శ్రియై శ్రియేస్త్రీం స్త్రియంచ స్త్రీశ్చస్త్రియః స్త్రియాస్త్రియై |

స్త్రియాః స్త్రీణాం స్త్రియాంచ గ్రామణ్యాంధేన్వైచ ధేనవే 7

జంబూర్జంబ్వౌచ జంబూశ్చ జంబూనాంచ ఫలంపిబ | వర్షాభ్వౌచపునర్భ్వౌచ మాతౄర్వాపిచ గౌశ్చనౌ. 8

వాగ్వాచా వాగ్భిశ్చ వాక్షుస్రగ్భ్యాం స్రజిస్రజోస్తథా | విద్వద్భ్యాం చైవవిద్వత్సు భవతీ స్యాద్భవన్త్యపి. 9

దీవన్తీభాతీ బాంతీచ తుదన్తీచ తుదత్యపి | రుదతీ రుంధతీ దేవీగృహ్ణతీ చోరయన్త్యపి. 10

దృశత్‌ దృషద్భ్యాం దృషది విశేషవిదుషీకృతిః | సమిత్సమిట్భ్యాం సమిధిసీమా సీమ్ని చ సీమని. 11

దామనీభ్యాం కకుద్భ్యాంచ కేయమాభ్యాం తథాసుచ | గీర్భ్యాంచైవ గిరాగీర్షుసుభూః సుపూఃపురాపురి. 12

ద్యౌర్ద్యుభ్యాందివి ద్యుషుతాదృశ్యా తాదృశీదిశః | యాదృశ్యాం యాదృశీతద్వత్సువ చోభ్యాం సువచఃస్వపి.

అసౌచాముమమూ చామూరమూభిర ముయ7ముయోః. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్త్రీలింగశబ్దసిద్ధ రూప నిరూపణంనామ ద్విపంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

స్కందుడు చెప్పెను. రమా, రమే, రమాః మొదలు అముయో వరకు కొన్ని స్త్రీలింగ శబ్దరూపము, కొన్ని విభక్తులలో సూచింపబడినవి. (మూలములో)

అగ్ని మహాపురాణమున స్త్రీలింగ శబ్ద సిద్ధరూపనిరూపణమను మూడువందల యేబదరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page