Varahamahapuranam-1    Chapters   

అష్టమోధ్యాయః - ఎనిమిదవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు చెప్పెను.

యోసౌ వసోః శరీరే తు వ్యాధో భూత్వా నృపస్య హ,

స స్వవృత్త్యాం స్థితః కాలం చతుర్వర్ష సహస్రకమ్‌. 1

ఆ వసురాజుదేహమున పుట్టిన వ్యాదు డుండెనే అతడు తన వృత్తితో నాలుగువేల సంవత్సరముల కాలము గడపెను.

ఏకైకం స్వకుటుమ్బార్థే హత్వా వనచరం మృగమ్‌,

భృత్యాతిథిహుతాశానాం ప్రీణనం కురుతే సదా. 2

»R½ƒ«sNRPVÈÁVLi‡Áª«sVV N]LRiNRPV µj…ƒ«sª«sVVƒ«sN]NRPäÉÓÁ ¿]xmsöVƒ«s @²R…„s ª«sVXgRiª«sVVƒ«sV ¿RÁLizms xms¬sªyLRiÌÁƒ«sV, @¼½»R½VÌÁƒ«sV, @gjiõ¬s »R½Xzmsò xmsLRi¿Á²T…ªy²R…V.

మిథిలాయాం వరారోహే సదా పర్వణి పర్వణి,

పితౄణాం కురుతే శ్రాద్ధం స్వాచారేణ విచక్షణః 3

J xqsVLiµR…Lki! A»R½²R…V úxms¼½ @ª«sWªyxqsùƒy²R…Vƒ«sV „sV´j…ÌÁ ¸R…VLiµR…V zms»R½X®µ…[ª«sÌÁ ƒ«sV®µô…[bPLiÀÁ »R½ƒ«s A¿yLRiª«sVVƒ«sV ‡ÁÉíÓÁ „s®ªs[NRPª«sVV»][ úaSµôðR…NRPLRiø ®ªsVVƒ«slLiè²T…ªy²R…V.

అగ్నిం పరిచరన్‌ నిత్యం వదన్‌ సత్యం సుభాషితమ్‌.

ప్రాణయాత్రానుసక్తస్తుయోసౌ జీవం న పాతయేత్‌. 4

úxms¼½µj…ƒ«sª«sVV @gjiõ ƒ«sLjièLi¿RÁV¿RÁVLi®²…²T…ªy²R…V. xqs»R½ùª«sVV®ƒs[ ¿RÁNRPägS xmsÌÁVNRPV¿RÁV ÒÁª«s¸R…Wú»R½ rygjiLi¿RÁV¿RÁV ƒ«s»R½²R…V G ÇÁLi»R½Vª«soƒ«sV NRPWÌÁ®ƒs[¸R…VÛÍÁ[µR…V.

ఏవం తు వసత స్తస్య ధర్మబుద్ధి ర్మహాతపాః,

పుత్ర స్త్వర్జునకో నామ బభూవ మునివ ద్వశీ. 5

BÈýÁV ÒÁ„sLi¿RÁV¿RÁVLi²R…gS A»R½¬sNTP µR…LRiø‡ÁVµôðj…¸R…VV, g]xmsö »R½xmsxqsV= ¿Á[¸R…VVªy²R…Vƒ«sV, ª«sVV¬sª«sLiÉÓÁªy²R…Vƒ«sV, BLiúµj…¸R…Vª«sVVÌÁ\|ms @µR…Vxmso gRiÌÁªy²R…Vƒ«sV @gRiV @LêRiVƒ«sNRPV²R…ƒ«sV N]²R…VNRPV xmsoÛÉíÁƒ«sV.

తస్య కాలేన మహతా చారిత్రేణ చ ధీమతః,

బభూ వార్జునకీ నామ కన్యా చ వరవర్ణినీ. 6

|msµôR…NSÌÁª«sVV gRi²R…ÀÁƒ«s zmsµR…xms xqs»R½öQûª«sLRiòƒ«s»][ ‡ÁVµôðj…ª«sVLi»R½V²R…VgS ®ªsVÌÁgjiƒ«s A»R½¬sNTP ¿RÁNRPä¬s LRiWxmslLi[ÅÁÌÁVgRiÌÁ "@LêRiVƒ«sNTP' ¸R…Vƒ«sV NRPW»R½VLRiVƒ«sV xmsoÛÉíÁƒ«sV.

తస్యా ¸°వనకాలే తు చిన్తయామాస ధర్మనిత్‌,

కస్యేయం దీయతే కన్యా కో వా యోగ్యశ్చ వై పుమాన్‌. 7

A®ªsVNRPV |msLi²íT…LiVW²R…V LSgS A µ³R…LSø»R½Vø²R…V C®ªsV ®ƒsª«s¬s N]xqsgRiVµR…Vƒ«sV? @¬sõ„sµ³R…ª«sVVÌÁ »R½gjiƒ«s xmsoLRiVxtsv®²…ª«s*²R…V? @¬s AÍÜ[ÀÁLi¿Áƒ«sV.

ఇతి చిన్తయత స్తస్య మతఞ్గస్య సుతం ప్రతి,

ధర్మవ్యాధస్య సువ్యక్తం ప్రసన్నాఖ్యం ప్రతిబ్రువన్‌. 8

BÈýÁV ÀÁLi¼½Li¿RÁV¿RÁVLi²R…gS A»R½¬sNTP ª«sV»R½LigRiV¬s N]²R…VNRPV, ¿RÁNRPä¬s ¼d½LRiV¾»½ƒ«sVõÌÁV gRiÌÁªy²R…V @gRiV úxmsxqsƒ«sVõ²R…ƒ«sV ªy²R…V ª«sVµj…ÍÜ[ ®ªsVµR…ÛÍÁƒ«sV.

ఏవం సఞ్చి న్త్య మాతఙ్గం ప్రసన్నం ప్రతి సోద్యతః,

ఉవాచ సత్య పితరం ప్రసన్నాయార్జునీం భవాన్‌,

గృహాణ తపతాం శ్రేష్ఠ స్వయం దత్తాం మహాత్మనే. 9

BÈýÁV »R½ÌÁF¡zqs A»R½²R…V ª«sV»R½LigRiV¬s N]²R…VNRPgRiV úxmsxqsƒ«sVõ¬s gRiWLjiè ¬saRPèLiVVLi¿RÁVN]¬s A»R½¬s »R½Liú²T…»][ "»yxmsxqsª«slLi[ßØù! ª«sV¥¦¦¦»R½Vø²R…gRiV úxmsxqsƒ«sVõƒ«sNRPV ƒyÕÁ²ïR… ¬sÀÁè¼½¬s. ¬dsª«so µR…¸R…V»][ {qs*NRPLjiLixms ª«sÌÁ¸R…VVƒ«sV' @¬s xmsÖÁZNPƒ«sV.

మతఞ్గ ఉవాచ - మతంగు డిట్లనెను.

ప్రసన్నోయం మమ సుతః సర్వశాస్త్ర విశారదః,

గృహ్ణామ్యర్జునకీం కన్యాం త్వత్సుతాం వ్యాధ సత్తమ. 10

@¸R…Wù! ªyùµ³R…ª«slLi[ßØù! C ƒy NRPVª«sWLRiV²R…V úxmsxqsƒ«sVõ²R…V @¬sõ aSxqsòQûª«sVVÌÁÍÜ[ ALji¾»½[Ljiƒ«s ªy²R…V. ¬ds ÕÁ²ïR…ƒ«sV @LêRiVƒ«sNTP¬s ®ƒs[ƒ«sV N][²R…ÌÁVgS \ZNPN]LiµR…VLRiV.

ఏవ ముక్తే తదా కన్యాం దర్మవ్యాధో మహాతపాః,

మతఙ్గపుత్రాయ దదౌ ప్రసన్నాయ చ ధీమతే. 11

ª«sV»R½LigRiV ²T…ÈýÁƒ«sgS ª«sV¥¦¦¦»R½xmszqs*¸R…VgRiV µR…LRiøªyùµ³R…V²R…V úxmsxqsƒ«sVõƒ«sNRPV NRPƒ«sù ƒ«sLjiöLi¿Áƒ«sV.

దర్మవ్యాధ స్తదా కన్యాం దత్త్వా స్వగృహ మియివాన్‌,

సాపి శ్వశురయో ర్భర్తుః శుశ్రూషణపరాభవత్‌. 12

దర్మవ్యాధుడు అంత కన్యనొసగి తనటయింటి కేగెను. ఆమెయు అత్తమామలకును భర్తకును సేవలు చేయుటలో ఆసక్తి కలదాయెను.

అథ కాలేన మహతా సా కన్యార్జునకీ శుభా,

ఉక్తా శ్వశ్వ్రా సుతా పుత్రి జీవహస్తు స్త్వమీదృశీ.

@Li»R½ |msµôR… NSÌÁª«sVV gRi²R…ÀÁƒ«s zmsª«sVøÈÁ D»R½òª«sVVLSÌÁgRiV A @LêRiVƒ«sNTP»][ @»R½òÕÁ²ïy! úFyßÓáx¤¦¦¦»R½ùgS„sLi¿RÁVªy¬s ÕÁ²ïR…ª«so. ¬dsª«soƒ«sV @ÉíÓÁµyƒ«s®ªs[.

న జానాసి తపశ్చర్తుం భర్తు రారాధనం తథా. 13

తపస్సు చేయుట యెట్లో భర్తను కొలుచుట యెట్లో ఎరుగవు - అని పలికెను.

సాపి స్వల్పాపరాధేన భర్త్సితా తనుమధ్యమా,

పితు ర్వేశ్మగతా బాలా రోదమానా ముహుర్ముహుః 14

ఆమెయు చిన్నతప్పునకు అత్త తన్నిట్టు తిట్టగా తండ్రి యింటికి పోయి మాటిమాటికి ఏడ్వదొడగెను.

పిత్రా పృష్టా కిమేతత్‌ పుత్రి రోదనకారణమ్‌,

ఏవ ముక్తా తదా సా తు కథయామాస భామినీ. 15

»R½Liú²T… "ÕÁ²ïy! G²R…VèÈÁNRPV NSLRiß᮪s[V„sV' ¸R…V¬s ¸R…V²R…VgRigS A®ªsV LiVVÈýÁV ¿Á|msöƒ«sV.

శ్వశ్వ్రాహ ముక్‌తా తీవ్రేణ కోపేన మహతా పిత,

జీవహన్తుః సుతేత్యుచ్ఛై రసకృద్‌ వ్యాధజేతి చ.16

ƒy¸R…Vƒy! ª«sW¸R…V»R½ò „sVNTPäÖÁ ¼d½úª«s\®ªsVƒ«s N][xmsª«sVV»][ ÒÁª«sz¤¦¦¦Lixqs ¿Á[¸R…VVªy¬s NRPW»R½VLRiª«so. NRPÉÓÁNRPªy¬s ÕÁ²ïR…ª«so @¬s xmsÌÁVª«sWLRiVÌÁV |msµôR…gS ¼½ÛÉíÁƒ«sV.

ఏవం శ్రుత్వా స ధర్మాత్మా ధర్మవ్యాధో రుషాన్వితః,

మతఙ్గస్య గృహం సోథ గత్వా జనపదై ర్వృతమ్‌. 17

Bµj… „s¬s µ³R…LSø»R½Vø²R…gRiV µ³R…LRiøªyùµ³R…V²R…V N][xmsª«sVV»][ xmsÛÍýÁ ÇÁƒ«sVÌÁ»][ ¬sLi²T…ƒ«s ª«sV»R½LigRiV¬s LiVVLiÉÓÁ NRPLjilgiƒ«sV.

తస్యాగతస్య సంబన్ధీ మతజ్గో జయతాంవరః,

ఆసనాద్యర్ఘ్య పాద్యేన పూజయి త్వేద మబ్రవీత్‌,

కిమాగమన కృత్యం తే కిం కరోమ్యాగత క్రియామ్‌. 18

@ÈýÁV ª«sÀÁ胫s A»R½¬sNTP „s¸R…VùLiNRPV²R…gRiV ª«sV»R½LigRiV²R…V NRPWLRiVèLi²R…VÈÁNRPV {msÈÁ®ªsÉíÓÁLiÀÁ NSÎýÏÁNRPV ¬dsLjiÀÁè xmspÇØúµR…ª«sùª«sVVÌÁƒ«sV Ixqsgji ª«sV¬sõLiÀÁ "¬dsLSNRPNRPV NSLRiß᮪s[V„sV? ®ƒs[ƒ«sV ¬dsZNP[„sV ¿Á[¸R…VVµR…Vƒ«sV?' @¬s xmsÖÁZNPƒ«sV.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లు పలికెను.

భోజనం కిఞ్చి దిచ్ఛామి భోక్తుం చైతన్యవర్జితమ్‌,

కౌతూహలేన యేనాహ మాగతో భవతో గృహమ్‌. 19

úFyß᪫sVVÛÍÁ[¬s ˳Ü[ÇÁƒ«sª«sVV N]Li»R½ ¼½ƒ«sg][LRiVµR…Vƒ«sV. AN][LjiNRP»][ ®ƒs[ƒ«sV ¬ds LiVVLiÉÓÁNTP ª«sÀÁè¼½¬s.

మతఙ్గ ఉవాచ - మతంగు డిట్లనెను.

గోధూమా వ్రీహయ శ్చైవ సంస్కృతా మమ వేశ్వని,

భుజ్యతాం ధర్మవిచ్ఛ్రేష్ఠ యథాకామం తపోధన. 20

»R½F¡µ³R…ƒy! µ³R…LRiøª«sVVÌÁV ¾»½ÖÁzqsƒ«sªyLjiÍÜ[ D»R½òª«sVV²R…ª«so. g][µ³R…Vª«sVÌÁV, B»R½LRi µ³yƒ«sùª«sVVÌÁV ª«sLi²T…ƒ«s xmsµyLóRiª«sVVÌÁV ª«sW LiVVLiÈÁ gRiÌÁª«so. B¿RÁ誫sÀÁ胫sÈýÁV ˳ÏÁVÑÁLixmsoª«sVV.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లనెను.

పశ్యామి కీదృశా స్తే హి గోధూమా వ్రీహయో యవాః,

స్వరూపేణ చ సన్త్యేతే యేన వో వేద్మి సత్తమ. 21

xmsoßØù»R½Vø²y! A g][µ³R…Vª«sVÌÁ, A ÕÁ¸R…Vùª«sVV, A ¸R…Vª«sÌÁV FsÉíÓÁª¯[ ¿RÁW¿ÁµR…ƒ«sV. @¬s ªy¬s xqs*LRiWxmsª«sVV»][²R…®ƒs[ ¸R…VVƒ«sõ®ªs[®ªsW ®ƒs[ƒ«sV ¿RÁW²R…ª«sÌÁ¸R…VVƒ«sV.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

ఏవ ముక్తే మతఙ్గేన శూర్పం గోధూమ పూరితమ్‌,

ఆపరం తత్ర వ్రీహిణాం ధర్మవ్యాధాయ దర్శితమ్‌. 22

BÈýÁƒ«sgS ª«sV»R½LigRiV²R…V µ³R…LRiøªyùµR…Vƒ«sNRPV g][µ³R…Vª«sVÌÁ»][ ¬sLi²T…ƒ«s ¿Á[ÈÁ ƒ¯NRPµy¬s¬s, ÕÁ¸R…Vùª«sVV»][ ¬sLi²T…ƒ«s¿Á[ÈÁ ƒ¯NRPµy¬s¬s ¿RÁW|msƒ«sV.

దృష్ట్వా వ్రీహీన్‌ సగోదూమాన్‌ దర్మవ్యాధో వరాసనాత్‌,

ఉత్థాయ గస్తు మారేభే మతజ్గేన నివారితః 23

ఆ గోధుమలను, వరిధాన్యమును గాంచి ధర్మవ్యాధుడు ఆసనము నుండి లేచి పోవదొడగెను. మతంగు డాతని నాపెను.

కిమతర్థం గన్తు మారబ్ధం త్వయా వద మహామతే,

ఆభుక్తే నైవ సంసిద్ధం మద్గృహే చాన్న ముత్తమమ్‌,

పాచయిత్వా స్వయం చైవ కస్మాత్‌ త్త్వం నాద్యభుఞ్జసే. 24

JLiVV ª«sV¥¦¦¦ª«sV¼d½! ËÜ[ÇÁƒ«sª«sVV ¿Á[¸R…VNRP¹¸…[V ‡Á¸R…VÌÁV ®µ…[Lji¼½ ®ªs[ÌÁ? ª«sWLiVVLiÈÁ ª«sVLiÀÁ@ƒ«sõª«sVV ª«sLi²T…LiÀÁ zqsµôðR…ª«sVVgS ƒ«sVLiÀÁ¼½¬s. ¬dsª«so GÌÁ ˳ÏÁVÑÁLixmsª«so?

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లు పలికెను.

సహస్రశః కోటిశశ్చ జీవాన్‌ హంసి దినేదినే.

అథేదృశస్య పాపస్య కోన్నం భుఞ్జతి సత్పుమాన్‌. 25

ప్రతిదినము వేలకొలది, కోట్లకొలది జీవులను చంపుచున్నావు, ఇట్టిపాపాత్ముని కూడు సత్పురుషు డెవ్వడు తినును?

ఆచైతన్యం యది గృహే విద్యతేన్నం సుసంస్కృతమ్‌,

ఇదానీ మత్ర సందృష్టా ఏతే తు జలజన్తవః 26

(ఉప్తాః సహస్రతాం యాన్తి ప్రతిసంవత్సరం మునే)

ప్రాణవక్తిలేని పదార్థమేమైన నీయింట నున్నచో వండి యా యన్నము చూపుము. ఇప్పు డిట నేను చూచిన దార్థములు నీటి జంతువులే కదా!

(వీరిని నాటినచో ఏడాదికి వేలకొలది గింజలగును కదా!)

అహమేకం కుటుమ్బార్థే హన్మ్యరణ్య పశుం దినే,

తం చేత్‌ పితృభ్యః సంస్కృత్య దత్వా భుఞ్జమి సానుగః 27

®ƒs[ƒ«sV ƒyxqsLiryLRiª«sVVƒ«s\ZNP µj…ƒ«sª«sVVƒ«s N]NRPäÉÓÁ ¿]xmsöVƒ«s @²R…„sÍÜ[¬s xmsaRPVª«soÌÁƒ«sV ¿RÁLixmsoµR…Vƒ«sV. µy¬s¬s ª«sLi²T… zms»R½X®µ…[ª«s»R½ÌÁNRPLjiöLiÀÁ ƒyªyLji»][ FyÈÁV ¼½LiµR…Vƒ«sV.

త్వం తు జీవాన్‌ బహూన్‌ హత్వా స్వకుటుమ్బేన సానుగః,

భుఞ్జ న్నేతేన సతత మభోజ్యం తన్మతం మమ, 28

BNRP ¬dsª¯[ ÒÁª«soÌÁƒ«sV |msNTPäLiÉÓÁ¬s ¿RÁLizms ¬dsªyLji»][ NRPÖÁzqs ¼½ƒ«sV¿RÁVƒyõª«so. Bµj… ¼½ƒ«sLS¬s¼½Li²T… ¸R…V¬s ƒy ¬saRPè¸R…Vª«sVV.

బ్రహ్మణా తు పురా సృష్టా ఓషధ్యః సర్వవీరుధః,

యజ్ఞార్థం తత్తు భూతానాం భక్ష్య మిత్యేవ వై శ్రుతి ః, 29

»]ÌÁV»R½ ú‡Áx¤¦¦¦ø¿ÁÈíÁV¿Á[ª«sVÌÁƒ«sV, ¼d½gRiÌÁƒ«sV ¸R…VÇìÁª«sVVN]LRiNRPV xmsoÉíÓÁLi¿Áƒ«sV. @µj…¹¸…[V úFyßáVÌÁNRPV A¥¦¦¦LRiª«sV¹¸…[Vù ƒ«s¬s úaRPV¼½.

దివ్యో భౌత స్తథా పైత్రో మానుషో బ్రాహ్మ ఏవ చ,

ఏతే పఞ్చ మహాయజ్ఞా బ్రహ్మణా నిర్మితాః పురా. 30

®µ…[ª«s¸R…VÇìÁª«sVV, ˳ÏÁW»R½¸R…VÇìÁª«sVV, zms»R½X¸R…VÇìÁª«sVV, ª«sVƒ«sVxtsQù¸R…VÇìÁª«sVV, ú‡Áx¤¦¦¦ø¸R…VÇìÁª«sVV @ƒ«sV ¬s„s @LiVVµR…V ª«sV¥¦¦¦¸R…VÇìÁª«sVVÌÁV c ú‡Áx¤¦¦¦ø »]ÌÁV»R½ „ds¬s¬s GLRiöLRi¿Áƒ«sV.

బ్రాహ్మణానాం హితార్థాయ ఇతరేషాం చ తన్ముఖమ్‌,

ఇతరేషాం తు వర్ణానాం బ్రాహ్మణౖః కారితాః శుభాః 31.

úËØx¤¦¦¦øßáVNRPÌÁV, ªyLji µy*LRiª«sVVƒ«s B»R½LRiVÌÁNRPV ®ªs[VÌÁV ÇÁLRiVgRiVÈÁ\ZNP LiVW¸R…VÇìÁª«sVV ÛÍÁ[LRiö²R…Vƒ«sV. B»R½LRiª«sLñRiª«sVVÌÁªyLji\ZNP úËØx¤¦¦¦øßáVÌÁV „ds¬s¬s LRiWzmsLiµj…LiÀÁLji.

ఏవం యది విభాగః స్యాద్‌ వరాన్నం తద్‌ విశుధ్యతి,

అన్యథా వ్రీహయోప్యేతే ఏకైకే మృగపక్షిణః,

మన్త్యవాదాతృభోక్తౄణాం మహామాంసం తు తత్‌స్మృతమ్‌. 32

ఇట్లు సైయజ్ఞములకు ఏర్పరిచిన అన్నము ఉత్తమమగు అన్నమగును. అది పవిత్రమైన దగును. అట్లు కానిచో ధాన్యముల ఒక్కొక్కగింజయు మృగముల, పక్షుల వంటివే యడును. అట్టి ధాన్యపు గింజలు పెట్టువానికి, తినువానికి అది మహామాంసముగా లెక్కకు వచ్చును.

మయా తే దుహితా దత్తా పుత్రార్థే దేవరూపిణీ,

సాచ త్వద్భార్యయా ప్రోక్తా దుహితా జన్తుఘాతినః. 33

®µ…[ª«s»R½ª«sLiÉÓÁ LRiWxmsª«sVVgRiÌÁ ƒy ÕÁ²ïR…ƒ«sV ¬ds xmsoú»R½Vƒ«sNRPV xqsª«sVLjiöLiÀÁ¼½¬s. A®ªsVƒ«sV ¬ds˳ØLRiù ÇÁLi»R½Vª«soÌÁƒ«sV ¿RÁLixmsoªy¬s ÕÁ²ïR…ƒ«s¬s ƒ¯NTPäxmsÖÁNTPƒ«sµj….

అతోర్థమాగతోహంతే గృహం ప్రతి సమీక్షితుమ్‌, ఆచారం దేవపూజాం చ అతిథీనాం చ తర్పణమ్‌. 34

NSª«soƒ«s ®ƒs[ƒ«sV ¬dsLiVVLiÉÓÁ¬s, ¬ds A¿yLRiª«sVVƒ«sV, ®µ…[ª«sxmspÇÁƒ«sV, @¼½»R½VÌÁ ƒyµR…LjiLi¿RÁVÈÁƒ«sV xmsLjiNTPLi¿RÁVÈÁ\ZNP ª«sÀÁè¼½¬s.

ఏతేషా మేక మప్యత్ర కుర్వన్నపి సదృశ్యతే,

తద్‌ గృహం గస్తు మిచ్చామి పితౄణాం శ్రాద్ధకామ్యయా. 35

వీనిలో నేయొక్కటియు నీవు చేయుచున్నది కానరాదు. కావున పితృదేవతలకు శ్రాద్ధము పెట్టుకోరికతో మాయింటికి పోగోరుచున్నాను.

స్వగృహే నైవ భూజ్ఞామి పితౄణాం కార్య మిత్యుత,

అహం వ్యాధో జీవఘాతీ న తు త్వం లోకహింసకః 36

పితృకార్యము కనుకనేను నాయింటను భోజనము చేయను. ఇట్టినేను ప్రాణిహింస చేయువాడను! నీవు మాత్రము లోకమును హింసింపనివాడవు! (ఇది నెక్కిరింత)

మత్సుతా జీవఘాతస్య యదోఢా త్వత్సుతేవ చ ,

తన్మహత్వం చ సంజాతం ప్రాయశ్చిత్తం తపోధన. 37

ప్రాణిహింసచేయు నా బిడ్డను నీకుమారుడు చేపట్టే ననగా అది గొప్పయే కదా! నా బిడ్డకు ప్రాయశ్చిత్త మైనట్లే కదా!

ఏవ ముక్త్వా సచోత్థాయ శస్త్వా నారీం తదా ధరే,

మాస్నుషాభిః సమం శ్వశ్వ్రా విశ్వాసో భవతు క్వచిత్‌. 38

మా చ స్నుషా కదాచిత్‌ స్యాద్‌ యా శ్వశ్రూం జీవతీ మిషేత్‌,

ఏవ ముక్త్వా గతో వ్యాధః స్వగృహం ప్రతి భామిని. 39

˳ÏÁW®µ…[„ds! A ªyùµ³R…V²T…ÈýÁV xmsÖÁNTP @»R½òN][²R…Liú²R…\|ms ƒ«sª«sVøNRPª«sVVÛÍÁ[NRPVLi²ygSNRP! N][²R…ÌÁV @»R½ò ú‡Áµj…NTP ¸R…VVLi²R…VÈÁƒ«sV BxtísQxms²R…NRPVLi²R…V gSNRP! @¬s aRPzmsLiÀÁ »R½ƒ«sLiVVLiÉÓÁ ZNP[lgiƒ«sV.

తతో దేవాన్‌పితౄన్‌ భక్త్యా పూజయిత్వా విచక్షణః,

పుత్రం చార్జునకం స్థాప్య స్వసన్తానే మహాతపాః. 40

ధర్మవ్యాధో జగా మాశు తీర్థం త్రైలోక్యవిశ్రుతుమ్‌,

పురుషోత్తమాఖ్యం చ పరం తత్ర గత్వా సమాహిత ః,

తప శ్చచార నియతః పఠాన్‌ స్తోత్రవిదం ధరే. 41

@ÈÁV\|ms A‡ÁVµôðj…aSÖÁ ®µ…[ª«s»R½ÌÁƒ«sV, zms»R½X®µ…[ª«s»R½ÌÁƒ«sV ˳ÏÁNTPò»][xmspÑÁLiÀÁ xmsoú»R½V²R…gRiV @LêRiVƒ«sNRPV¬s »R½ƒ«s NRPVÈÁVLi‡Áª«sVVƒ«sNRPV |msµôR…gS ¬sÖÁzms ª«sVVÍýÜ[NRPª«sVVÌÁƒ«sV }msLRiVgRiƒ«sõ xmsoLRiVu¡»R½òª«sVª«sVƒ«sV ¼d½LóRiª«sVVƒ«s NRPLjigji ª«sVƒ«sxqsV= ¿ÁµR…LRiNRPVLi²R… ¿Á[zqsN]¬s ¬sxtîsQ»][ C r¡òú»R½ª«sVV ¿RÁµR…Vª«so¿RÁV »R½xms ®ªsVVƒ«sLjiLi¿Áƒ«sV.

నమామి విష్ణుం త్రిదశారినాశనం

విశాలవక్షః స్థల సంశ్రితశ్రియమ్‌,

సుశాసనం నీతిమతాం పరాం గతిం

త్రివిక్రమం మన్దరధారిణం సదా. 42

®µ…[ª«s»R½ÌÁxmsgRiªyLji¬s LRixmsoª«sWxmsoªy²R…Vƒ«sV, ®ªs²R…µR… @LiVVƒ«s L]ª«sVVøƒ«s ÌÁOUPQQø®µ…[„s¬s µR…LjiLiÀÁƒ«sªy²R…Vƒ«sV, ÍÜ[NRPª«sVVÌÁZNPÌýÁ µ³R…LRiøª«sVVÌÁƒ«sV aSzqsLi¿RÁVªy²R…Vƒ«sV, ¬ds¼½¬sxtîsQÌÁ»][ ú‡ÁµR…VNRPVªyLjiNTP xmsLRiª«sVgRi¼½ @LiVVƒ«s ªy²R…Vƒ«sV, ª«sVW²R…VFyµR…ª«sVVÌÁ»][ xqsLRi*ª«sVVƒ«sV ªyùzmsLiÀÁƒ«sªy²R…Vƒ«sV, ª«sVLiµR…LRi xmsLRi*»R½ª«sVVƒ«sV µR…LjiLiÀÁƒ«sªy²R…Vƒ«sV @gRiV „sxtñsvª«soƒ«sV FsÌýÁ®ªs[ÎÏÁÌÁ ú®ªsVVNRPVäµR…Vƒ«sV.

దామోదరం రఞ్జితబూతలం ధియా

యశోంశుశుబ్రం భ్రమరాఞ్గ సప్రభమ్‌,

ధారధరం నరకరిపుం పురుష్టుతం

నమామి విష్ణుం శరణం జనార్దనమ్‌. 43

µy®ªsWµR…LRiV²R…Vƒ«sV, ˳ÏÁW»R½ÌÁª«sVV ƒ«sÌÁLjiLiÀÁƒ«sªy²R…Vƒ«sV, NUPLjiò NSLi»R½VÌÁ»][ aRPVú˳ÏÁ\®ªsVƒ«sªy²R…Vƒ«sV, »R½V®ªsVøµR…ÌÁ ª«sÛÍÁ ¬sgRi¬sgRiÍزR…V ƒ«sÌýÁ¬s ®µ…[x¤¦¦¦NSLi¼½ gRiÌÁªy²R…Vƒ«sV, ˳ÏÁW„sV¬s »yÌÁVèªy²R…Vƒ«sV, ƒ«sLRiNRPV¬s ƒyaRPª«sVV ¿Á[zqsƒ«sªy²R…Vƒ«sV, g]xmsögS xqsVò»R½VÌÁLiµR…VN]ƒ«sVªy²R…Vƒ«sV, @LiµR…LRiNRPV LRiORPQNRPV\®²…ƒ«sªy²R…Vƒ«sV ÇÁƒyLôRiƒ«sV²R…Vƒ«sV @gRiV „sxtñsvª«soƒ«sNRPV úxmsßá„sVÌýÁVµR…Vƒ«sV. (µy®ªsWµR…LRiV²R…ƒ«sgS µR…ª«sVª«sVV ®ªsVVµR…ÌÁgRiV ryµ³R…ƒ«sª«sVVÌÁ¿Á[»R½ ÍÜ[NRPª«sVVÌÁVc @„s F~ÈíÁ¸R…VLiµR…V NRPÌÁªy²R…¬s¸R…VV, ¸R…Va][µR…¿Á[ ú»yÉÓÁ»][ ƒ«s²R…Vª«sVVƒ«s NRPÈíÁ‡Á²T…ƒ«s ªy²R…¬s¸R…VV ƒ«sLóRiª«sVVÌÁVc ÇÁƒyLôRiƒ«sV ²R…ƒ«sgS c ÇÁƒ«sVÌÁƒ«sV ªyLjiªyLji NRPLRiøª«sVVÌÁƒ«sV ‡ÁÉíÓÁ ƒ«sLRiNSµR…VÌÁNRPV ¿Á[LRiVèªy²R…V, ÇÁƒ«sVÌÁV @˳ÏÁVùµR…¸R…V¬sMúZaP[¸R…Vxqsª«sVVÌÁN]àáNRPV C»R½¬s¬s ¸R…WÀÁLi»R½VLRiV. @¬s ¸R…VLóRiª«sVVÌÁV.)

(నరం నృసింహం హరి మీశ్వరం ప్రభుం

త్రిధామనామాన మనన్త వర్చసమ్‌,

సుసంస్కృతాస్యం శరణం నరోత్తమం

వ్రజామి దేవం సతతం త మచ్యుతమ్‌. 43-1

ƒ«sLRiLRiWxmso²R…V, ƒ«sLRizqsLix¤¦¦¦LRiWxmso²R…V, x¤¦¦¦Lji, CaRP*LRiV²R…V, úxms˳ÏÁVª«so, ª«sVVgæRiVLRiV ª«sVWLRiVòÌÁNRPV ®ƒsÌÁ\®ªsƒ«sªy²R…V, @ƒ«sLi»R½\®ªsVƒ«s ®µ…[x¤¦¦¦aRPNTPò NRPÌÁªy²R…V, @¼½xms„sú»R½ª«sVgRiV ª«sVVÅÁª«sVV NRPÌÁªy²R…V, LRiORPQNRPV²R…V, xmsoLRiVu¡»R½òª«sVV²R…V @gRiV @¿RÁVù»R½®µ…[ª«so¬s FsÌýÁ®ªs[ÎÏÁÌÁ aRPLRißáVF~LiµR…VµR…Vƒ«sV.)

త్రిధా స్థితం తిగ్మ రథాఙ్గ పాణినం

నయస్థితం తృప్త మనుత్తమై ర్గుణౖః,

నిఃశ్రేయసాఖ్యం క్షపితేతరం గురుం

నమామి విష్ణుం పురుషోత్తమం త్వహమ్‌. 44

ú‡Áx¤¦¦¦ø„sxtñsv ª«sV}¤¦¦¦aRP*LRiVÌÁVc @ƒ«sV ª«sVW²R…V „sµ³R…ª«sVVÌÁ LRiWxmsª«sVVÌÁ»][ ƒ«sLi²R…Vªy²R…V, ªy²T…¸R…VgRiV ¿RÁúNRPª«sVV ¿Á[»R½µyÖÁ胫sªy²R…V, µ³R…LRiøª«sWLæRiª«sVVƒ«s ®ƒsÌÁN]¬s ¸R…VVLi²R…Vªy²R…V, „sVNTPäÖÁ ¸R…VV»R½òª«sVª«sVVÌÁgRiV gRiVß᪫sVVÌÁ»][ Aƒ«sLiµR…xqs*LRiWxmso\®²… ¸R…VVLi²R…Vªy²R…V, ¬sZaP[+Qû¸R…Vxqsƒyª«sVª«sVV gRiÌÁªy²R…V, »R½NTP䃫sµy¬s®ƒsÌýÁ LRiWxmsoª«sWxmsoªy²R…V, gRiVLRiVª«so @gRiV xmsoLRiVu¡»R½òª«sVV¬sNTP úxmsßá„sVÌýÁVµR…Vƒ«sV. ( ¬sMúZaP[¸R…Vxqsª«sVV c xmsLRixqsVÅÁª«sVV c ®ªsWORPQª«sVV)

(హతౌ పురాణౌ మధుకైటభా వుభౌ

బిభర్తి చ క్ష్మాం శిరసా సదా హి సః,

యథా స్తుతో మే ప్రసభం సనాతనో

దధాతు విష్ణుః సుఖ మూర్జితం మమ. 44-1

úFy»R½ªyLRigRiV ª«sVµ³R…V\ZNPÈÁ˳ÏÁVÌÁƒ«sV LRiNRPäxqsVÌÁƒ«sV ¿RÁLizmsƒ«s ªy²R…V, »R½ÌÁ»][ ˳ÏÁW®µ…[„s¬s FsÌýÁ®ªs[ÎÏÁÌÁ »yÛÍÁè²R…Vªy²R…V @gRiV „sxtñsvª«so ®ƒs[ƒ«sV xqsVò¼½LiÀÁƒ«sLi»R½®ƒs[ ª«sV¥¦¦¦xqsVÅÁª«sVVƒ«sV ƒyNRPV úxmsryµj…Li¿RÁVgSNRP)

మహావరాహో హవిషామ్బుభోజనో

జనార్దనో మే హితకృచ్చితీముఖః,

క్షితీధరో మ ముదధిక్షయో మహాన్‌

స పాతు విష్ణుం శరణార్థినం తు మామ్‌. 45

ª«sV¥¦¦¦ª«sLSx¤¦¦¦ xqs*LRiWxmso²R…V, x¤¦¦¦„sxqs=®ƒs²R…V úµR…ª«s®ªs[V ˳Ü[ÇÁƒ«s\®ªsVƒ«s ªy²R…V, ÇÁƒyLôRiƒ«sV²R…V, ƒyNRPV ®ªs[VÍ܃«sLjiLi¿RÁVªy²R…V, Çì؃«sª«sVV»][ ®ªsÌÁVg]LiµR…V®ªsWª«sVV NRPÌÁªy²R…V, ˳ÏÁW„sV ƒ«sVµôðR…LjiLi¿RÁVªy²R…V, xqsª«sVVúµR…®ªs[V ¬sªyxqs\®ªsVƒ«sªy²R…V ƒ«sgRiV $ ª«sV¥¦¦¦„sxtñsvª«so aRPLRißáVg][Lji ¸R…VVƒ«sõ ƒ«sƒ«sVõ NSFy²R…VgSNRP!

మాయాతతం యేన జగత్త్రయం కృతం

యథాగ్ని నైకేన తతం చరాచరమ్‌,

చరాచరస్య స్వయ మేవ సర్వతః

సమేస్తు విష్ణుః శరణం జగత్పతిః 46

róyª«sLRiª«sVV (NRPµR…ÌÁ¬sµj…) ÇÁLigRiª«sVª«sVV ( NRPµR…ÌÁVƒ«sµj…) @gRiV ÇÁgRi»R½Vò @Li»R½¸R…VV IZNP[ @gjiõ»][ ¬sLi²T…¸R…VVƒ«sõÈýÁV »R½ƒ«sª«sW¸R…V»][ ¬sLi²T…ƒ«s ª«sVW²R…VÍÜ[NRPª«sVVÌÁƒ«sV GLRiöLRiÀÁƒ«sªy²R…V, xqsª«sVxqsò úxmsxmsLi¿RÁª«sVVƒ«sNRPV @¬sõ ¹¸…V²R…ÌÁ »y®ƒs[\¹¸…Vƒ«sªy²R…V @gRiV ÇÁgRi»yöÌÁNRPV²R…V „sxtñsvª«so ƒyNRPV LRiORPQNRPV²R…gRiV gSNRP!

భ##వే భ##వే యశ్చ ససర్జ కం తతో

జగత్‌ ప్రసూతం సచరాచరం త్విదమ్‌,

తతశ్చ రుద్రాత్మవతి ప్రలీయతే

న్వతో హరి ర్విష్ణు హర స్తథోచ్యతే. 47

Aúxms˳ÏÁVª«so úxms¼½¸R…VVgRiª«sVVƒ«sLiµR…Vƒ«sV ú‡Áx¤¦¦¦øƒ«sV xqsXÑÁLi¿RÁVƒ«sV A ú‡Áx¤¦¦¦øª«sÌÁƒ«s ¿RÁLS¿RÁLRi\®ªsVƒ«s C ÇÁgRi»R½Vò GLRiö²R…Vƒ«sV. zmsµR…xms LRiVúµR…V²R…ƒ«sV }msLRiVgRiÌÁªy¬s¸R…VLiµR…V ÖdÁƒ«s\®ªsVF¡ª«soƒ«sV. C ª«sVVª«so*Lji®ƒs[ ª«sLRiVxqsgS x¤¦¦¦Lji, „sxtñsvª«so, x¤¦¦¦LRiV²R…V @LiµR…VLRiV.

ఖాత్మేన్దు పృథ్వీ పవనాగ్ని భాస్కరా

జలం చ యస్య ప్రభవన్తి మూర్తయః,

స సర్వదా మే భగవాన్‌ సనాతనో

దదాతు శం విష్ణు రచిన్త్యరూపధృక్‌. 48

ఆకాశము, చంద్రుడు, భూమి, వాయువు, అగ్ని, భాస్కరుడు, నీరు అనునవి తన ఆకారములుగా పుట్టుచుండును. అట్టి సనాతనుడగు భగవంతుడు, ఊహింపనలవికాని రూపములు ధరించు విష్ణువు నాకు సుఖమును ప్రసాదించుగాక!

ఇతీరితే తస్య సనాతనః స్వయం

పురో బభూ వాద్భుత రూప దర్శనః,

వరం వృణీష్వేతి సనాతనోబ్రవీ -

దనంతపాదోదర బాహు వక్త్రః. 49

BÉýØ µ³R…LRiøªyùµ³R…V²R…V xqsVò¼½LixmsgS xqsƒy»R½ƒ«sV\®²…ƒ«s ˳ÏÁgRiª«sLi»R½V²R…V, @Li»R½VÛÍÁ[¬s FyµR…ª«sVVÌÁV, DµR…LRiª«sVVÌÁV(F~ÈíÁÌÁV)¿Á[»R½VÌÁV, ®ªsWª«sVVÌÁV gRiÌÁªy²R…V @¿ÁèLRiVª«sog]ÌÁVxmso LRiWxmsª«sVV»][ NSƒ«sª«sÀÁè ª«sLRiª«sVV N][LRiVN]ª«sVø¬s xmsÖÁZNPƒ«sV.

ఇతీరితే వ్యాధవరో జగాద

ప్రదీయతా మేష వరః సుతేష్వపి,

క్రియాకలాపేన తమాత్మవిద్యయా

కులప్రసూతా వపి తేణుగామినః. 50

ఆదైవ మిట్లు పలుకగా ఉత్తమ వ్యాధుడు స్వామీ! నా పుత్రులు, నాకులమున పుట్టువారు. వారి ననుసరించి పుట్టువారు అందరు ఇట్లే సత్కర్మములతో అలరారునట్టి వరమిమ్మని ప్రార్థించెను.

(భ##వేత్‌ తథా ధర్మయుగే సముద్భవః,

కలౌ న మే మత్ప్రభ##వేషు కేషుచిత్‌.

FsÌýÁ®ªs[ÎÏÁÌÁ ƒyNRPVƒ«sV ƒy »R½LRi»R½LRiª«sVVÌÁ ªyLjiNTP¬s µ³R…LRiø¸R…VVgRiª«sVVƒ«sLi®µ…[ xmsoÈíÁVª«so NRPÌÁVgRiVgSNRP! NRPÖÁ¸R…VVgRiª«sVVƒ«s xmsoÈíÁVNRP NRPÌÁVgRiNRPVLi²R…VgSNRP!)

జ్ఞానోదయ స్త్వస్య కులస్య సర్వగే,

లయ స్తథా బ్రహ్మణి మే సనాతన. 51

C NRPVÌÁª«sVVƒ«sNRPV, FsLiµR…Vƒ«sõƒ«sV, FsLiµR…V ËÜ[LiVVƒ«sƒ«sV Çì؃«sª«sVV DµR…LiVVLi¿RÁVgSNRP! J xqsƒy»R½ƒy! ®ƒs[ƒ«sV ú‡Áx¤¦¦¦øª«sVVƒ«sLiµR…V ÖdÁƒ«sª«sVgRiVµR…Vƒ«sVgSNRP!

(ప్రసాద మేవం తవ దేవ సత్తమ,

ప్రాప్త స్త్వహం త్వల్లయ మేమి పశ్చాత్‌.

ప్రభూ! నీయనుగ్రహము పొందితిని. తప్పక నేను నీలో లయమగుదును.)

ఇతీరితే తం భగవా నువాచ హ

ప్రసన్నబుద్ధి ర్భవతే మయా త్వయమ్‌,

వరోవిసృష్టశ్చ కులస్య తే మయా

లయ స్తథా బ్రహ్మణి శాశ్వతే తవ. 52

ªyùµ³R…V ²T…ÈýÁV xmsÌÁVNRPgS ˳ÏÁgRiªyƒ«sV²R…V úxmsxqsƒ«sõ ‡ÁVµôðj…\¹¸…V ¬dsNUP ª«sLRi„sVÀÁè¼½¬s. ¬ds NRPVÌÁª«sVVƒ«sNRPVƒ«sV Ixqsgji¼½¬s. ¬dsNRPV aSaRP*»R½ ú‡Áx¤¦¦¦øª«sVVƒ«s ÌÁ¸R…Vª«sVV NRPÌÁVgRiVƒ«sV' @¬s xmsÖÁZNPƒ«sV.

ఇతీరితే దేవవరేణ స క్షణాత్‌

స్వదేహత స్తేజ ఉదీర్ణ మైక్షత,

విసర్జయామాస కవిం సనాతనం

లయం చ తత్ర ప్రతిపేదివా నసౌ. 53

®µ…[ª«s®µ…[ª«so ²T…ÈýÁV xmsÌÁNRPgS ªyùµ³R…Vƒ«sNRPV »R½ƒ«s ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sVLi²T… ®ªsÌÁVª«s²T…ƒ«s g]xmsö ®ªsÌÁVg]NRPäÉÓÁ NSƒ«sª«s¿Á胫sV. @Li»R½ ƒy»R½²R…V NRP„s¸R…VV xqsƒy»R½ƒ«sV²R…V @gRiV®µ…[ª«so¬s „ds²R…VN]¬s ¸R…V»R½¬s»][ INRPäÉÓÁgS ƒ«s¹¸…Vùƒ«sV.

ఇతీరితే స్తోత్రవరం ధరే నరః

పఠిష్యతే యశ్చ శృణోతి మానవః,

హరిం సమభ్యర్చ్య సదా హ్యుపోషితో

విశేషతో విష్ణుదినే చ మానవః,

స యాతి యత్ర స్వయ మేవ కేశవో

వసేత మన్వన్తర సప్తతిం సుఖమ్‌. 54

భూదేవీ! ముఖ్యముగా ఏకాదశినాడు ఉపవాసముండి, హరి నారాధించి ఈఉత్తమ స్తోత్రమును పఠించువాడును, వినువాడును డెబ్బది మన్వంతరములకాలము కేశవుని కడ సుఖముగా నివసించును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే అష్టమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters