Varahamahapuranam-1    Chapters   

పఞ్చదశో7ధ్యాయః - ఇరువది యైదవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లనెను.

అహంకారాత్‌ కథం జజ్ఞే కార్తికేయో ద్విజోత్తమ,

ఏతన్మే సంశయం ఛిన్ధి పృచ్ఛతోవై మహామునే. 1

úËØx¤¦¦¦øßáúxmsª«sLS! ª«sV¥¦¦¦ª«sVV¬ds! @x¤¦¦¦LiNSLRiª«sVVƒ«sVLi²T…, NSLjiòZNP[¸R…VV²R…V FsÈýÁV ÇÁ¬søLi¿Áƒ«sV? @²R…VgRiV¿RÁVƒyõƒ«sV. ƒyxqsLiaRP¸R…Vª«sVV ¼d½LRiVöª«sVV.

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు చెప్పెను.

సర్వేషా మేవ తత్త్వానాం యః పరః పురుషః స్మృతః,

తస్మా దవ్యక్త ముత్పన్నం తత్త్వాది త్రివిధంతు తత్‌. 2

»R½»R½òQ*ª«sVVÌÁ¬sõLiÉÓÁNTP ÀÁÈíÁÀÁª«sLjiµy¬s¬s xmsoLRiVxtsv²R…LiµR…VLRiV. A xmsLRiVxtsv¬s ƒ«sVLi²T… @ª«sùQQNRPòª«sVV GLRiö²T…ƒ«sµj…. @µj… ª«sVW²R…V „sµ³R…ª«sVV\ÛÍÁƒ«sµj….

పురుషావ్యక్తయో ర్మధ్యే మహత్త్వం సమపద్యత,

స చాహంకార ఇత్యుక్తో యో మహాన్‌ సముదాహృతః 3

xmsoLRiVxtsvƒ«sNRPV @ª«sùQQNRPòª«sVVƒ«sNRPV ƒ«s²R…Vª«sV "ª«sVx¤¦¦¦»R½Vò' @ƒ«sVƒ«sµj… ¹¸…[VLRiö²T…ƒ«sµj…. µy¬s®ƒs[ @x¤¦¦¦LiNSLRiª«sV¬s¸R…VV ƒ«sLiµR…VLRiV.

పురుషో విష్ణు రిత్యుక్తః శివో వా నామతః స్మృతః,

అవ్యక్తంతు ఉమాదేవీ శ్రీర్వా పద్మనిభేక్షణా. 4

xmsoLRiVxtsv²R…V „sxtñsvª«so ÛÍÁ[µy bPª«so²R…V. @ª«sùQQNRPòª«sVV xmsµR…øª«sVVÌÁª«sLiÉÓÁ NRPƒ«sVõÌÁVgRiÌÁ ÌÁOUPQQø®µ…[„s ÛÍÁ[NRP Dª«sW®µ…[„s.

తత్సంయోగా దహంకారః సచ సేనాపతి ర్గుహః,

తస్యోత్పత్తిం ప్రవక్ష్యామి శృణు రాజన్‌ మహామతే. 5

వారిరువురి సంయోగమువలన అహంకారము పుట్టెను. అతడే సేనానియగు కుమారస్వామి. రాజా! బుద్ధిశాలీ! ఆతని పుట్టుకను వివరించి చెప్పెదను. వినుము.

ఆద్యో నారాయణోదేవ స్తస్మాద్‌ బ్రహ్మాతతో7భవత్‌,

అతః స్వయంభువ శ్చాన్యే మరీచ్యాద్యార్క సంభవాః. 6

@LiµR…LRiNRPV ª«sVWÌÁª«sVV ƒyLS¸R…Vß᮵…[ª«so²R…V, A»R½¬sƒ«sVLi²T… ú‡Áx¤¦¦¦øxmsoÛÉíÁƒ«sV. @»R½¬sª«sÌÁƒ«s xqs*¸R…VLi˳ÏÁVª«soÌÁgRiV ª«sVLkiÀÁ, ®ªsVVµR…ÌÁgRiV ú‡Áx¤¦¦¦øÌÁV xmsoÉíÓÁLji. ªylLi[ xqsWLSùµR…VÌÁNRPV NSLRißá\®ªsVƒ«sªyLRiV

తేష్వారభ్య సురా దైత్యా గన్ధర్వా మానుషాః ఖగాః

పశవః సర్వభూతాని సృష్టి రేషా ప్రకీర్తితా. 7

ªyLji»][ ®ªsVVµR…ÌÁVN]¬s ®µ…[ª«s»R½ÌÁV, LSORPQxqsVÌÁV, gRiLiµ³R…LRiV*ÌÁV, ª«sVƒ«sVxtsvùÌÁV, xmsORPVÌÁV, xmsaRPVª«soÌÁV, xqsLRi*˳ÏÁW»R½ª«sVVÌÁV GLRiö®²…ƒ«sV. µk…¬s®ƒs[ xqsXztísQ¸R…VLiµR…VLRiV.

సృష్ట్యాం విస్తారితాయాం తు దేవ దైత్యా మహాబలాః,

సాపత్న్యం భావ మాస్థాయ యుయుధు ర్విజిగీషనః 8

BÈýÁV xqsXztísQ úNRPª«sVúNRPª«sVª«sVVgS |msLjigjiF¡gS g]xmsö‡ÁÌÁª«sVVgRiÌÁ ®µ…[ª«s»R½ÌÁVƒ«sV, µyƒ«sª«soÌÁƒ«sV INRPLji\|ms ƒ¯NRPLRiV „sL][µ³R…ª«sVV |msÈíÁVN]¬s lgiÌÁVª«sª«sÌÁ¸R…VVƒ«sƒ«sV N][LjiNRP»][ F¡LS²T…Lji.

దైత్యానాం బలినః సన్తి నాయకా యుద్ధదుర్మదాః,

హిరణ్యకశిపుః పూర్వో హిరణ్యాక్షో మహాబలః,

విప్రచిత్తి ర్విచిత్తి శ్చ భీమాక్షః క్రౌఞ్చ ఏవచ. 9

ఏతే7తిబలినః శూరా దేవసైన్యం మహామృధే,

అనారతం సితై ర్బాణౖ ర్జయన్తే7నుదినం మృధే. 10

\®µ…»R½VùÌÁƒy¸R…VNRPVÌÁV ¸R…VVµôðR…ª«sVVƒ«s „sVNTPäÖÁ F~gRiLRiVNRPÌÁªyLRiV, g]xmsö‡ÁÌÁª«sVVNRPÌÁªyLRiV \®ƒs¸R…VVLi²T…Lji. @LiµR…V®ªsVVµR…ÉÓÁ ªy²R…V z¤¦¦¦LRißáùNRPbPxmso²R…V, ª«sV¥¦¦¦‡ÁÌÁV²R…gRiV z¤¦¦¦LRißØùQORPV²R…V, „súxmsÀÁ¼½ò, „sÀÁ¼½ò, Õ³dÁª«sWORPV²R…V úN_Li¿RÁV²R…V ®ªsVVµR…ÌÁgRiV g]xmsöaRPNTPòNRPÌÁ aRPWLRiVÌÁV, ª«sV¥¦¦¦¸R…VVµôðR…ª«sVVƒ«s úxms¼½µj…ƒ«sª«sVV ¬sLRiLi»R½LRiª«sVV xmsµR…V\®ƒsƒ«s ËØß᪫sVVÌÁ»][ ®µ…[ª«s}qsƒ«sƒ«sV xmsLjiª«sWLRiVè¿RÁVLi²T…Lji.

తేషాం పరాజయం దృష్ట్వా దేవానాంతు బృహస్పతిః,

ఉవాచ హీనం వః సైన్యం నాయకేన వినా సురాః 11

A ®µ…[ª«s»R½ÌÁ JÈÁ„sV¬s gSLiÀÁ ‡ÁXx¤¦¦¦xqsö¼½ LiVVÈýÁV xmsÖÁZNPƒ«sV ®µ…[ª«s»R½ÍØLS! ƒy¸R…VNRPV²R…VÛÍÁ[¬s „dsV}qsƒ«s {¤¦¦¦ƒ«s\®ªsV ¸R…VVƒ«sõµj….

ఏక నేంద్రేణ దివ్యంతు సైన్యం పాతుం న శక్యతే,

అతః సేనాపతిం కఞ్చి దన్వేషయత మాచిరమ్‌. 12

INRPä LiVVLiúµR…V¬s»][ C ®µ…[ª«s}qsƒ«s ƒ«sLi»R½ÉÓÁ¬s LRiOTPQLixmsƒ«sÌÁ„s NSµR…V. NSª«soƒ«s INRP}qsƒy¬s¬s ®ªsµR…NRPV²R…V. AÌÁzqsLixmsNRPV²R…V.

ఏవముక్తాస్తతో దేవా జగ్ముర్లోకపితామహమ్‌,

సేనాపతిం చ నో దేహి వాక్యమూచుః ససంభ్రమమ్‌. 13

‡ÁXx¤¦¦¦xqsö¼½ @ÈýÁV xmsÌÁVNRPgS ƒy®µ…[ª«s»R½ ÌÁLiµR…LRiV ÍÜ[NRPª«sVVÌÁZNPÌýÁ »y»R½¸R…VgRiV ú‡Áx¤¦¦¦øNRP²R… NRPLjigji »]LiµR…LRi»R½ƒ«sª«sVV»][ "ª«sWNRPV }qsƒyxms¼½ ƒ¯xqsgRiVª«sVV' @¬s xmsÖÁNTPLji.

తతో దధ్యౌ చతుర్వక్త్రః కిమేషాం క్రియతే మయా,

బ్రహ్మాథ చిన్తయామాస రుద్రం ప్రతి మనోగతమ్‌. 14

@Li»R½ ƒ«sÌÁVª«s „dsLjiNTP ®ƒs[®ƒs[„sV ¿Á[¸R…VVµR…Vƒy! @¬s ÀÁLi¼½Li¿Áƒ«sV. @Li»R½ƒ«s»R½¬s ª«sVµj…ÍÜ[ LRiVúµR…V²R…V ®ªsVµR…ÛÍÁƒ«sV.

తతో దేవాః సగన్ధర్వా ఋషయః సిద్ధచారణాః,

బ్రహ్మాణం పురతః కృత్వా జగ్ముః కైలాస పర్వతమ్‌. 15

@Li»R½ ®µ…[ª«s»R½ÌÁV, gRiLiµ³R…LRiV*ÌÁV, ‡ÁVVxtsvÌÁV, zqsµôðR…VÌÁV, ¿yLRißáVÌÁV, ú‡Áx¤¦¦¦øƒ«sV ª«sVVLiµj…²R…VN]¬s \ZNPÍØxqs xmsLRi*»R½ª«sVVƒ«s NRPLjigjiLji.

తత్ర దృష్ట్వా మహాదేవం శివం పశుపతిం విభుమ్‌,

తుష్టువు ర్వివిధైః స్తోత్రైః శక్రాద్యా స్త్రిదివౌకసః, 16

@LiµR…V ª«sV¥¦¦¦®µ…[ª«so²R…V, bPª«so²R…V, xmsaRPVxms¼½¸R…VVƒ«sgRiV úxms˳ÏÁVª«soƒ«sV gSLiÀÁ „s„sµ³R…ª«sVVÌÁgRiV r¡òú»R½ª«sVVÌÁ»][ ®µ…[®ªs[LiúµR…V²R…V ®ªsVVµR…ÌÁgRiV ®µ…[ª«s»R½ÌÁLiµR…LRiV xqsVò¼½LiÀÁLji.

దేవా ఊచుః - దేవతలిట్లుపలికిరి.

నమామి సర్వే శరణార్థినో వయం

మహేశ్వరం త్య్రమ్బకభూతభావనమ్‌,

ఉమాపతే విశ్వపతే మరుత్పతే-

జగత్పతే శంకర పాహి నః స్వయమ్‌. 17

®ªs[Vª«sVLiµR…à᪫sVV ª«sV}¤¦¦¦aRP*LRiV²R…V, ª«sVVNRPäLiÉÓÁ, ˳ÏÁW»R½xms¼½¸R…VgRiV aRPLiNRPLRiV¬s aRPLRißáVg][Ljiƒ«s ªyLRi\®ªsV ú®ªsVVNRPVä¿RÁVƒyõª«sVV. Dª«sWxms¼d½! „saRP*xms¼d½! ®µ…[ª«sxms¼d½! ÇÁgRi»R½ö¼d½! aRPLiNRPLS! ª«sVª«sVVøÌÁƒ«sV ¬ds®ªs[NSFy²R…Vª«sVV.

జటకలాపాగ్రశశాఙ్కదీధితి

ప్రకాశితాశేష జగత్త్రయామల,

త్రిశూలపాణ పురుషోత్తమాచ్యుత

ప్రపాహిదైత్యాచ్చ జగత్త్రయోదర. 18

ú¼½aRPWÌÁFyßÔá! xmsoLRiVu¡»R½òª«sW! @¿RÁVù»y! ÇÁÈÁÌÁgRiVLixmso ÀÁª«sLRi ƒ«sVƒ«sõ ¿RÁLiúµR…V¬s NSLi¼½»][ ®ªsÌÁVg]LiµR…V xqsª«sVxqsòÇÁgRiª«sVVÌÁV NRPÌÁ®µ…[ª«sLS! ¬sLRiøÍØ! ª«sVW²R…VÍÜ[NRPª«sVVÌÁV gRiLRi÷骫sVVƒ«s gRiÌÁry*„dsV! \®µ…»R½VùÌÁª«sÌÁƒ«s ª«sVª«sVVøLRiOTPQLixmsoª«sVV.

త్వమాదిదేవః పురుషోత్తమో హరి

ర్భవో మహేశస్త్రిపురాన్తకో విభుః,

భగాక్షిహా దైత్యరిపుః పురాతనో

ఋషధ్వజః పాహి సురోత్తమోత్తమ. 19

¬dsª«so Aµj…®µ…[ª«so²R…ª«so, xmsoLRiVu¡»R½òª«sVV²R…ª«so, x¤¦¦¦Lji„s, ˳ÏÁª«so²R…ª«so, ª«sV}¤¦¦¦aRPV²R…ª«so, ú¼½xmsoLSxqsVLRiVÌÁƒ«sV LRiWxmsoª«sWzmsƒ«sªy²R…ª«so, „s˳ÏÁV²R…ª«so, ˳ÏÁgRiV¬s NRPƒ«sVõÌÁV |msLjiNTPƒ«sªy²R…ª«so, µj…¼½ N]²R…VNRPVÌÁƒ«sV ¿RÁLizmsƒ«sªy²R…ª«so, xmsoLS»R½ƒ«sV²R…ª«so. ª«sXxtsQ˳ÏÁµ³R…*ÇÁÙ²R…ª«so. D»R½òª«sVVÌÁgRiV ®µ…[ª«s»R½ÌÁZNPÌýÁ D»R½òª«sVV²R…ª«so. ª«sVª«sVVø FyÖÁLixmsoª«sVV.

పృథ్వ్యాదితత్త్వేషు భవాన్‌ ప్రతిష్ఠితో

ధ్వని స్వరూపో గగనే విశేషతః,

వా¸° ద్విధా తేజసి చ త్రిధా జలే

చతుఃక్షితౌ పఞ్చగుణః ప్రపాహినః. 20

˳ÏÁW„sV ®ªsVVµR…ÌÁgRiV »R½»R½òQ*ª«sVVÌÁLiµR…V A¸R…WgRiVß᪫sVVÌÁ LRiWxmsª«sVVƒ«s ¬ds®ªs[ ®ƒsÌÁN]¬s ¸R…VVƒyõª«so. „sZaP[ztsQLiÀÁ ANRPxqsª«sVVƒ«s µR…*¬s xqs*LRiWxmso²R…ª«so ¬ds®ªs[. ªy¸R…VVª«soƒ«sLiµR…V aRP‡ôÁxqsLRiöLRi+ª«sVVÌÁƒ«sV lLiLi²R…V ÌÁORPQß᪫sVVÌÁ»][, @gjiõ¸R…VLiµR…V aRP‡ôÁxqsöLRi+LRiWxmsª«sVVÌÁƒ«sV ª«sVW²R…V ÌÁORPQß᪫sVVÌÁ»][, ¬dsÉÓÁ¸R…VLiµR…V aRP‡ôÁxqsöLRi+LRiWxmsª«sVVÌÁƒ«sV ƒyÌæÁV ÌÁORPQß᪫sVVÌÁ»][, ˳ÏÁW„sV¸R…VLiµR…V aRP‡ôÁ xqsöLRi+LRiWxmsLRixqs gRiLiµ³R…ª«sVVÌÁƒ«sV @LiVVµR…V gRiVß᪫sVVÌÁ»][ ¬ds®ªs[ ¸R…VVƒyõª«so. @ÉíÓÁ¬dsª«so ª«sVª«sVVø NSFy²R…Vª«sVV.

అగ్ని స్వరూపో7సి తరౌ తథోపలే

సత్త్వస్వరూపో7సి తథా జలేష్వపి,

తేజః స్వరూపో భగవాన్‌ మహేశ్వరః

ప్రపాహి నో దైత్య గుణార్దితాన్‌ హర. 22

¿ÁÈíÁVÌÁÍÜ[ ¬dsª«so @gjiõ xqs*LRiWxmsª«sVVNRPÌÁ ªy²R…ª«so. àØÌÁÍÜ[¬dsª«so xqs»R½òQ*xqs*LRiWxmso²R…ª«so. (xqs»R½*ª«sVVcaRPNTPò) ÇÁÌÁª«sVVÌÁÍÜ[ „sµR…Vù»R½=Q*LRiWxmso²R…ª«so ˳ÏÁgRiª«sLi»R½V²R…ª«so. ª«sV}¤¦¦¦aRP*LRiV²R…ª«so. \®µ…»R½VùÌÁ gRiVß᪫sVVÌÁV xmsÉíÓÁ{ms²T…Li¿RÁV¿RÁVƒ«sõ ª«sVª«sVVø NSFy²R…Vª«sVV.

నాసీద్యదా7కాండ మిదం త్రిలోచన

ప్రభాకరేంద్ర ద్రవిణాధిపాః కుతః,

తదా భవానేన విరుద్ధలోచన

ప్రమాణబాధాది వివర్జితః స్థితః. 23

®ªsVVµR…ÈÁ C xqsXztísQ G„sV¸R…VV ÛÍÁ[µR…V. xqsWLRiVù²R…V, BLiúµR…V²R…V, NRPVÛËÁ[LRiV²R…V, ®ªsVVµR…ÌÁgRiV ªyLji xqsLigRi¼½ ¿Áxmsö®ƒs[ÌÁ? »R½LRi䪫sVVÌÁV ®ªsVVµR…ÌÁgRiVªy¬s»][ xqsLi‡ÁLiµ³R…ª«sVVÛÍÁ[NRP Dƒ«sõªy²R…ª«so

కపాల మాలిన్‌ శశిఖణ్డశేఖర

శ్మశాన వాసిన్‌ సిత భస్మ గుణ్ఠిత,

ఫణీన్ద్ర సంవీతతనో7న్తకాపహ

ప్రపాహి నో దక్షధియా సురేశ్వర. 24

NRPFyÌÁª«sVVÌÁVª«sWÌÁgS, ¿RÁLiúµR…lLi[ÅÁ bPL][˳ÏÁWxtsQß᪫sVVgS, ¾»½ÌýÁ¬s ‡ÁWµj… \®ªsVxmsp»R½gS aRP*aSƒ«sª«sVV gRiXx¤¦¦¦ª«sVVgS, Fyª«sVVÌÁV ÇÁLi®µ…ª«sVVgS gRiÌÁ ®µ…[ª«s®µ…[ªy! ¸R…Vª«sVV¬sNTP ¸R…Vª«sVV\®²…ƒ«s J ry*„dsV! xqsª«sVLóRiª«sVgRiV ‡ÁVµôðj…»][ ª«sVª«sVVø LRiOTPQLixmsoª«sVV.

భవాన్‌పుమాన్‌ శక్తి రియం గిరేః సుతా

సర్వాఙ్గరూపా భగవం స్తథా త్వయి,

త్రిశూల రూపేణ జగత్త్రయం కరే

స్థితం త్రినేత్రేషు మఖాగ్నయస్త్రయః. 25

¬dsª«so xmsoLRiVxtsv²R…ª«so. aRPNTPòLRiWzmsßÓá¸R…VgRiV C gjiLjixqsV»R½ xqsLS*LigRiª«sVVÌÁÍÜ[ @LiµR…ª«sVV gRiÌÁµj…\¹¸…V ¬ds¸R…VLi®µ…[ ¬sÖÁÀÁ¸R…VVƒ«sõµj…. ª«sVW²R…VÍÜ[NRPª«sVVÌÁV ¬ds¿Á[»R½ƒ«sVƒ«sõ ú¼½aRPWÌÁLRiWxmsª«sVV»][ ƒ«sVƒ«sõ„s. ª«sVW²R…VNRPƒ«sVõÌÁÍÜ[ ¸R…VÇìÁxmso @gRiVõÌÁV ª«sVW²R…Vƒ«sV NRPVµR…VLRiVN]¬s ¸R…VVƒ«sõ„s. (ª«sVW²R…V @gRiVõÌÁVc gSL>Rixms»R½ùª«sVV. Aª«sx¤¦¦¦¬ds¸R…Vª«sVV, µR…OTPQß᪫sVV)

జటాస్వరూపేణ సమస్త సాగరాః

కులాచలాః సింధువహాశ్చ సర్వశః,

శశీ పరం జ్ఞాన మిదం తవ స్థితం

న దేవ పశ్యన్తి కుదృష్టయో జనాః. 26

@¬sõ xqs¸R…VVúµR…ª«sVVÌÁV, G²R…V NRPVÌÁ xmsLRi*»R½ª«sVVÌÁV, ƒ«sµR…VÌÁV ¬ds ÇÁ²R…ÌÁ xqs*LRiWxmsª«sVV»][ @ÌÁLSLRiV¿RÁVƒ«sõ„s. »R½ÌÁ\|ms ¿RÁLiúµR…V²R…V Çì؃«s xqs*LRiWxmsª«sVV»][ ¬sÖÁÀÁ¸R…VVƒyõ²R…V. Fy²R…V¿RÁWxmsoÌÁV gRiÌÁ ÇÁƒ«sVÌÁV ¬sƒ«sVõ BÈýÁV ¿RÁW²R…ÇØÌÁLRiV.

నారాయణ స్త్వం జగతాం సముద్భవ

స్తథా భవః సైవ చతుర్ముఖో భవాన్‌,

సత్త్వాది భేదేన తథాగ్నిభేదతో

యుగాదిభేదేన చ సంస్థిత స్త్రిధా. 27

జగముల ఉత్పత్తికి కారణమగు నారాయణుడవు నీవు. అట్లే భవుడు, బ్రహ్మయు నీవే. అట్లే నీవు సత్త్వము మొదలగు గుణములభేదముతో, గార్హపత్యము మున్నగు అగ్నులరూపముతో, కృతము మున్నగు యుగముల భేదముతో మూడువిధములుగా నిలిచియుంటివి.

భవన్త మేతే సురనాయకాః ప్రభో

భవార్ధినో న్యస్య వదన్తి తోషయన్‌,

యత స్తతో నో భవ భూతిభూషణ

ప్రపాహి విశ్వేశ్వర రుద్ర తే నమః. 28

ఈ దేవనాయకులందరు నీ మఱియొకపుట్టుకను గోరుచు సంతోషముతో స్తుతించుచున్నారు. విశ్వేశ్వరా! రుద్రా! భూతిభూషణా! మాకై మరల జన్మింపుము. మమ్ములను రక్షింపుము. నీకు నమస్సులు.

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు చెప్పెను.

ఏవం స్తుత స్తదా దేవో రుద్రః పశుపతిః సురైః,

ఉవాచ దేవా నవ్యగ్రః కిం కార్యం బ్రూత మాచిరమ్‌. 29

ఇట్లు దేవతలందరు తన్ను స్తుతింపగా పశుపతి, చెదరని మనస్సుతో దేవతలతో 'పనియేమి? చెప్పుడు. ఆలసింపకుడు' అని పలికెను.

దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.

సేనాపతిం నో దేవేశ దేహి దైత్యవధాయ వై,

దేవానాం బ్రహ్మముఖ్యానా మేతదేవ హితం భ##వేత్‌. 30

దేవేశా! దైత్యుల నంతమొందించుటకై మాకు సేనాపతినిని ప్రసాదింపుము. బ్రహ్మ మొదలగు దేవతలకు ఇదియే హితము.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

దదామి సేనానాథం వో దేవా భవత విజ్వరాః,

భవిష్య మస్తి పౌరాణం యోగాదీనా మచిన్తయన్‌. 31

దేవతలారా! మీకు సేనాపతి నొసగుదును. చింత మానుడు. సనాతనమగు యోగాదుల భావనకు కూడ అందని తత్వము పుట్టగలదు.

ఏవముక్త్వా హరో దేవాన్‌ విసృజ్య స్వాఙ్గసంస్థితామ్‌,

శక్తిం సంక్షోభయామాస పుత్రహేతోః పరంతప. 32

ఇట్లు పలికి శివుడు దేవతలను పంపి తన దేహమున నెలకొన్న శక్తిని పుత్రునికొరకై మథించెను.

తస్య క్షోభయతః శక్తిం జ్వలనార్కసమప్రభః,

కుమారః సహజాం శక్తిం బిభ్ర జ్జానైకశాలినీమ్‌. 33

అట్లు శక్తిని ఊపినైచిన శివుని నుండి అగ్ని సూర్యులతో సమానమగు కాంతిగలవాడగు కుమారుడు జ్ఞానముతో విరాజిల్లు సహజశక్తితో పుట్టెను.

ఉత్పత్తి స్తస్య రాజేన్ద్ర బహురూపా వ్యవస్థితా,

మన్వన్తరే ష్వనేకేషు దేవసేనాపతేః కిల. 34

పెక్కు మన్వంతరములలో దేవాసేనాపతి పుట్టుక పెక్కురూపములతో ఉండెనట!

యోసౌ శరీరగో దేవః అహంకారేతి కీర్తితః,

ప్రయోజనవశాద్‌ దేవః సైవ సేనాపతి ర్విభో. 35

రాజా! దేహమున నున్న అహంకారమనునదియే. ఒక ప్రయోజనము కొఱకు దేవుడైన సేనాపతిరూపమున అవతరించెను.

తస్మిన్‌ జాతే స్వయం బ్రహ్మా సర్వదేవైః సమన్వితః,

పూజయామాస దేవేశం శివం పశుపతిం తదా. 36

ఆతడు అట్లు జనింపగా దేవతలందరితో పాటు బ్రహ్మ దేవదేవుడు, శివుడు అగు పశుపతిని పూజించెను.

సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ సిద్ధై

సేనాపతి ర్వరదానేన తేన,

ఆప్యాయితః సోపి సురా నువాచ

సహాయార్థం క్రీడనే కార్యమేవ. 37

దేవతలందరును, ఋషులును, సిద్ధులు, వరముల నొసగి ఆతనిని లాలించిరి. అంత దేవతలతో కుమారుడు నాకు ఆటకై ఒక తోడును కల్పింపుడని పలికెను.

శ్రుత్వా వచస్తస్య మహానుభావో

మహాదేవో వాక్యమిదం జగాద

దదామి తే క్రీడనకం తు కుక్కుటం,

తథానుగౌ శాఖ విశాఖ సంజ్ఞౌ

కుమార భూతగ్రహనాయకో భవాన్‌

భవస్వ దేవేశ్వర సేనాయాః పతిః 38

ఆతనిమాట విని మహానుభావుడగు మహాదేవుడిట్లు పలికెను నీకు కోడిని అటవస్తువుగా నిత్తును. అట్లే శాఖుడు, విశాఖుడు అనునిద్దరు సేవకుల నొసగుదును. కుమారా! భూతగ్రహములకు నాయకుడు వగుము. దేవతలకు సేనాపతి వగుము.

ఏవముక్త్వా తతో దేవః సర్వే దేవాశ్చ పార్థివ,

తుష్టువు ర్వాగ్భి రిష్టాభిః స్కన్దం సేనాపతిం తథా. 39

ఇట్లు పలికి ఆ మహాదేవుడును, దేవత లందరును, ఆనందపరచు వాక్కులతో స్కందుడగు ఆ సేనాపతిని స్తుతించిరి.

దేవా ఊచుః - దేవతలిట్లు పలికిరి.

భవస్వ దేవసేనానీ ర్మహేశ్వరసుత ప్రభో,

షణ్ముఖ స్కన్ద విశ్వేశ కుక్కుటధ్వజ పావకే. 40

మహేశ్వరుని పుత్రుడా! ఆరుమొగముల దేవరా! స్కంధా! విశ్వేశా! కుక్కుటధ్వజా! అగ్నిపుత్రా! నీవు దేవసేనాని వగుము.

కమ్పితారే! కుమారేశ! స్కంధ! బాటగ్రహానుగ,

జితారే! క్రౌంచవిధ్వంస! కృత్తికాసుత! మాతృజ. 41

శత్రువులను వణకించిన వాడా! కుమారా! ప్రభూ! స్కంధా! బాలగ్రహములస్వామీ! శత్రువులను జయించినవాడా! క్రౌంచ పర్వతమును ఛేదించినవాడా! కృత్తికల కుమారా! ఆరుమాతృకలకు ముద్దుబిడ్డా! నీకు నమస్సులు.

భూతగ్రహపతిశ్రేష్ఠ పావకి ప్రియదర్శన,

మహాభూతపతేః పుత్ర త్రిలోచన నమోస్తు తే. 42

భూతగ్రహముల ప్రభూ! అగ్నితనయా! ప్రియదర్శనా! మహాభూతపతికుమారా! ముక్కంటిస్వామీ! నీకు నమస్సు.

ఏవం స్తుత స్తదా దేవై ర్వవర్ధ భవనన్దనః,

ద్వాదశాదిత్య సంకాశో బభూవాద్భుత దర్శనః,

త్రైలోక్యమపి తత్తేజ స్తాపయామాస పార్థివ. 43

ఇట్లు దేవతలు స్తుతింపగా శివునికుమారుడు పెరుగజొచ్చెను. పండ్రెండుగురు సూర్యులతో దీటైన వాడై చూడ నచ్చెరువు గొలుపుచుండెను. ఆతని తేజస్సు మూడు లోకములకు తాపము కలిగించుచుండెను.

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లు పలికెను.

కథం తం కృత్తికా పుత్ర ముక్తవన్తః సురాగురుమ్‌,

కథం చ పావకి రసౌ కథం వా మాతృనందనః. 44

ఆ గొప్పదైవమును దేవతలు కృత్తికల కొడుకనియు, అగ్నిసుతుడనియు, మాతృకల ముద్దుబిడ్డడనియు ఎట్లు పలికిరి?

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు చెప్పెను.

ఆదిమన్వన్తరే దేవ ఉత్పత్తి ర్యా మయోదితా,

పరోక్షదర్శిభి ర్దేవై రేవ మేవ స్తుతః ప్రభుః. 45

నేను మొదటి మన్వంతరమునాటి స్వామి పుట్టుకను చెప్పితిని. దేవతలు పరోక్షమును గూడ జూడగలవారు కనుక ఆ ప్రభువు నిట్లు స్తుతించిరి.

కృత్తికా పాపకస్త్వన్యమాతరో గిరిజా తథా,

ద్వితీయ జన్మని గుహసై#్యతే ఉత్పత్తి హేతవః. 46

రెండవ జన్మమున కృత్తిక, అగ్ని, సప్తమాతృకలు, పార్వతి అనువారు ఈ గుహుని పుట్టుకకు కారణమైనవారు.

ఏవ మేతత్‌ తవాఖ్యాతం పృచ్ఛతః పార్థివోత్తమ,

ఆత్మవిద్యామృతం గుహ్య మహంకారస్య సంభవః. 47

రాజా! నీవు నన్నడిగినదానికి సంబంధించిన విషయమంతయు, ఆత్మవిద్యయనెడు అమృతమును, రహస్యమైన దానిని, అహంకారము యొక్క ఉత్పత్తిని, నీకు వివరించి చెప్పితిని.

స్వయంస్కన్దోమహాదేవః సర్వపాప ప్రణాశనః,

తస్య షష్ఠీం తిథిం ప్రాదా దభిషేకే పితామహః. 48

ఆ స్కందుడు సర్వపాపములు రూపుమాపు సాక్షాత్తు మహాదేవుడే. బ్రహ్మ ఆతని అభిషేకమునకు షష్ఠితిథిని నిర్ణయించెను.

ఏతాం ఫలాశనో యస్తు క్షయే న్నియత మానసః,

అపుత్రోపి లభేత్‌ పుత్రా నధనోపి ధనం లభేత్‌,

యం యమిచ్ఛేత్‌ మనసా తం తం లభతి మానవః. 49

పండ్లు మాత్రము భుజించుచు మనసు నదుపులోనుంచుకొని ఈ తిథిని గడపువాడు పుత్రులులేని వాడైనను పుత్రులను పొందును ధనములేనివాడు ధనవంతుడగును. మనసులో ఏది కోరిన అది వానికి లభించును.

యశ్చైతత్‌ పఠతి స్తోత్రం కార్తికేయస్య మానవః,

తస్య గేహే కుమారాణాం క్షేమారోగ్యం భవిష్యతి. 50

కార్తికేయుని ఈ స్తోత్రము పఠించువాని యింట బాలురకు క్షేమము ఆరోగ్యము కలుగును.

ఇతి శ్రీ వారహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చవింశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువది అయిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters