Varahamahapuranam-1    Chapters   

అథపఞ్చదశోధ్యాయః - పదునైదవ అధ్యాయము

ధరణ్యువాచ - దరణియిట్లు పలికెను.

ఏవం శ్రాద్ధవిధిం శ్రుత్వా మార్కణ్డయా న్మహామునిః,

తదా గౌరముఖో దేవ కిమూర్ధ్వం కృతవానసౌ. 1

ప్రభూ! గౌరముఖుడు మార్కండేయునివలన ఇట్లు శ్రాద్ధవిధిని విని అటుపై ఏమిచేసెను?

వరాహ ఉవాచ - వరాహదేవు డిట్లు చెప్పెను.

ఏతచ్ఛ్రుత్వా తదా ధాత్రి పితృతన్త్రం మహామునిః,

తత్స్మారితో జన్మశతం మార్కణ్డయేన ధీమతా. 2

®ªs[Vµ³yaSÖÁ ¸R…VgRiV ª«sWLRiäLi®²…[¸R…VV¬sª«sÌÁƒ«s zms»R½XúNTP¸R…W „sxtsQ¸R…Vª«sVVÌÁƒ«sV „sƒ«sõ g_LRiª«sVVÅÁVƒ«sNRPV ƒ«sLRiVÇÁƒ«søª«sVVÌÁ xqsøLRiß᪫sVV NRPÖÁlgiƒ«sV.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

భవన్‌ గౌరముఖః కోసా వన్యజన్మని కః స్మృతః

కథం చ స్మృతవాన్‌ స్మృత్వా కించకార చ సత్తమః. 3

ª«sV¥¦¦¦¬ds¸R…W! C g_LRiª«sVVÅÁV²R…V xmspLRi*ÇÁƒ«søª«sVVƒ«s ®ƒsª«s*²R…V? G ÇÁƒ«søª«sVVÌÁƒ«sV xqsøQX¼½NTP ¾»½¿RÁVèN]®ƒsƒ«sV? FsÈýÁV xqsøLjiLi¿Áƒ«sV? xqsøLjiLiÀÁ A xqsÇêÁƒ«s úZaP[xtîsv®²…[„sV ¿Á[|qsƒ«sV?

వరాహ ఉవాచ - వరాహదేవు డిట్లు చెప్పెను.

భృగు రాసీ త్స్యయం సాక్షా దన్యస్మిన్‌ బ్రహ్మజన్మని,

తదన్వయా త్మజస్త్వేష మార్కణ్డయో మహామునిః. 4

A g_LRiª«sVVÅÁV²R…V xmspLRi*ÇÁƒ«søª«sVVƒ«s ˳ÏÁXgRiVª«sƒ«sV úËØx¤¦¦¦øßáV²R…V. C ª«sWLRiäLi®²…[¸R…V ª«sV¥¦¦¦ª«sVV¬s A ª«sLiaRPª«sVVƒ«s xmsoÉíÓÁƒ«sªy²R…V.

పుత్త్రైస్తు బోధితా యూయం సుగతిం ప్రాప్య్స థేతియత్‌,

ప్రాగుక్తం బ్రహ్మణా తేన మార్కణ్డయేన బోధితః. 5

BLi»R½NRPVª«sVVLiµR…V ¿Ázmsöƒ«s„sµ³R…ª«sVVgS "„dsVLRiV „dsV xmsoú»R½VÌÁ ËÜ[µ³R…ª«sÌÁƒ«s xqsVgRi¼½ F~LiµR…V²R…V' @ƒ«sõ ú‡Áx¤¦¦¦øªyNRPùª«sVVª«sÌÁƒ«s A»R½²R…V ª«sWLRiäLi®²…[¸R…VV¬s»][ Dxms®µ…[aRPª«sVV F~Li®µ…ƒ«sV.

సస్మార సర్వజన్మాని స్మృత్వా చైవ తు యత్కృతమ్‌,

తచ్ఛ్రుణుష్వ వరారోహే కథయామి సమాసతః. 6

@»R½²R…V xmspLRi*ÇÁƒ«søª«sVVÌÁ¬sõLiÉÓÁ Çì؃«sª«sVV F~Li®µ…ƒ«sV. @ÈÁV\|ms A»R½®²…[„sV ¿Á[|qsƒ¯[ xqsLiúgRix¤¦¦¦ª«sVVgS ¿Á|msöµR…ƒ«sV. „sƒ«sVª«sVV.

ఏవం శ్రాద్ధవిధానేవ ద్వాదశాబ్దం తతః పితౄన్‌,

ఇష్ట్యా పశ్చాద్ధరేః స్తోత్రం స ముని స్తూపచక్రమే. 7

BÈýÁV „sƒ«sõ úaSµôðR…xmsµôðR…¼½»][ xmsLiú®²…Li²R…Vª«s»R½=LRiª«sVVÌÁV zms»R½X®µ…[ª«s»R½ÌÁƒ«sV ¸R…VÑÁLiÀÁ zmsµR…xms $x¤¦¦¦Lji r¡òú»R½ª«sVV ¿Á[¸R…Vµ]LRiN]®ƒsƒ«sV.

ప్రభాసం నామ యత్తీర్థం త్రిషులోకేషు విశ్రుతమ్‌,

తత్ర దైత్యాన్తకం దేవం స్తోతుం గౌరముఖః స్థితః. 8

ª«sVW²R…VÍÜ[NRPª«sVVÌÁÍÜ[ }msLRiVgSLiÀÁƒ«s úxms˳Øxqsª«sVƒ«sV ¼d½LóRiª«sVVƒ«s ¬sª«szqsLiÀÁ ¸R…Wg_LRiª«sVVÅÁV²R…V LRiNRPäxqsVÌÁƒ«sV LRiWxmso ª«sWxmso A ®µ…[ª«so¬s xqsVò¼½Lixms®ªsVVµR…ÖÁ®²…ƒ«sV.

గౌరముఖ ఉవాచ - గౌరముఖు డిట్లు పలికెను.

స్తోష్యే మహేన్ధ్రం రిపుదర్పహం శివం

నారాయణం బ్రహ్మవిదాం వరిష్ఠమ్‌,

ఆదిత్యచన్ద్రాశ్వియుగస్థ మాద్యం

పురాతనం దైత్యహరం సదా హరిమ్‌ 9

ª«sV¥¦¦¦úxms˳ÏÁVª«so, aRPú»R½Vª«soÌÁgRiLRi* ª«sVßá¿RÁVªy²R…V, ª«sVLigRiÎÏÁxqs*LRiWxmso²R…V, ú‡Áª«sVøÇì؃«sVÌÁNRPV „sVNTPäÖÁgS ª«sLRißÔá¸R…VV²R…V, xqsWLRiVù²R…V, ¿RÁLiúµR…V²R…V, @bP*¬ds®µ…[ª«s»R½ÌÁV @ƒ«sV¬sÉíÓÁªyLjiÍÜ[ ƒ«sVLi²R…Vªy²R…V. Aµ³R…Vù²R…V, xmsoLS»R½ƒ«sV²R…V, LRiNRPäxqsVÌÁLRiWxmsoª«sWxmsoªy²R…V ƒ«sgRiV $x¤¦¦¦Lji¬s FsÌýÁ®ªs[ÎÏÁÌÁ xqsVò¼½Li»R½VLRiV.

చకార మాత్స్యం వపురాత్మనో యః

పురాతనం వేదవినాశకాలే,

మహామహీభృ ద్వపురగ్రపుచ్ఛ

చ్ఛటా హవార్చిః సురశత్రుహాద్యః. 10

ఏ పురాణదైవము, వేదములు అపహృతము లయినపుడు తన దేహమును చేపగా చేసెనో, మహాభూమిని తాల్చెనో, దేహముతుదినున్న తోక కాంతులే యుద్ధజ్వాలలు కాగా రాక్షసుని రూపు మాపెనో అట్టి దైవమును ఎల్లవేళల స్తుతింతును.

తథాబ్ధిమన్థాన కృతే గిరీన్ధ్రం దధార యః కౌర్మవపుః పురాణమ్‌,

హితేచ్ఛయాప్తః పురషః పురాణః ప్రపాతుమాం దైత్య హరః సురేశః. 11

@ÛÉýÁ[ xqsª«sVVúµR…ª«sVVƒ«sV ú»R½ÀÁ胫sxmso²R…V »yÛËÁ[ÉÓÁ LRiWxmso»yÖÁè @LiµR…Lji ®ªs[VÌÁVN][Lji N]Li²R…ƒ«sV ®ªsWzqsƒ«s xmsoLSßáxmsoLRiVxtsv²R…V LSORPQxqsx¤¦¦¦Li»R½, ®µ…[ª«s®µ…[ª«so²R…V ª«sVª«sVVø ¿RÁNRPägS NSFy²R…gSNRP!

మహావరాహః సతతం పృథివ్యా-

స్తలాతలం ప్రావిశ ద్యో మహాత్మా,

యజ్ఞాఙ్గ సంజ్ఞః సురసిద్ధ సంఘైః

స పాతు మాం దైత్యహరః పురాణః. 12

ª«sV¥¦¦¦»R½Vø²R…V, xqsVLRiÌÁV zqsµôðR…VÌÁV gRiVLixmsoÌÁVgS NRPW²T… ¸R…VÇìÁ xqs*LRiWxmsª«sV¬s N]¬s¸R…W²R…Vƒ«sÉíÓÁ ®µ…[ª«so²R…V ˳ÏÁW„sV ƒ«sVLi²T… »R½ÍØ»R½ÌÁª«sVVÌÁNRPV ¿]¿RÁVèN]¬s F¡LiVVƒ«sªy²R…V, \®µ…»R½ùx¤¦¦¦LRiV²R…V, xmsoLSß᮵…[ª«so²R…V @gRiV ª«sV¥¦¦¦ª«sLSx¤¦¦¦ª«sVV ƒ«sƒ«sVõ LRiOTPQLi¿RÁVgSNRP!

నృసింహరూపీ చ బభూవ యోసౌ

యుగే యుగే యోగివరో గ్రభీమః,

కరాలవక్త్రః కనకాగ్ర వర్చా

వరాశయోస్మా నసురాన్తకోవ్యాత్‌. 13

úxms¼½¸R…VVgRiª«sVVƒ«s ƒ«sXzqsLix¤¦¦¦LRiWxmsª«sVV »yÌÁVèªy²R…V, ¹¸…WgRiVÌÁV xqs»R½»R½ª«sVV NSLiOTPQLi¿RÁV ry*„sV, ˳ÏÁ¸R…VLiNRPLRi\®ªsVƒ«s ª«sVWLjiògRiÌÁªy²R…V, |mnsWLRiª«sVgRiV ª«sVVÅÁª«sVV, ‡ÁLigRiLRiVª«s®ƒsõ, µ]²ïR…ª«sVƒ«sxqsV=gRiÌÁ LSORPQryLi»R½NRPV²R…V ª«sVª«sVVøÌÁƒ«sV NSFy²R…VgSNRP!

బలేర్మఖధ్వంస కృ దప్రమేయో

యోగాత్మకో యోగవపుః స్వరూపః,

స దణ్డ కాష్ఠాజిన లక్షణః పునః

క్షితిం య ఆక్రాన్తవపుః పునాతు. 14

‡ÁÖÁ ¸R…VÇìÁª«sVVFy²R…V ¿Á[zqsƒ«sªy²R…V, @úxms®ªs[V¸R…VV²R…V, ¹¸…WgRi®ªs[V xqs*LRiWxms\®ªsVƒ«sªy²R…V, ¹¸…WgRi®ªs[V ®µ…[x¤¦¦¦\®ªsVƒ«sªy²R…V, A»R½øxqs*LRiWxmso²R…V, µR…Li²R…ª«sVV, ¿RÁLRiøª«sVV µ³R…LjiLiÀÁƒ«s ú‡Áx¤¦¦¦ø¿yLji ˳ÏÁW„sVƒ«sLi»R½ÉÓÁ¬s AúNRP„sVLiÀÁƒ«s ®µ…[x¤¦¦¦ª«sVV NRPÌÁªy²R…V ƒ«sgRiV ªyª«sVƒ«s ú¼½„súNRPª«sVV²R…V ª«sVª«sVVø NSFy²R…VgSNRP!

త్రిఃసప్తకృత్వో జగతీం జిగాయ

కృత్వా దదౌ కశ్యపాయ ప్రచణ్డః,

సజామదగ్న్యోభిజనస్య గోప్తా

హిరణ్యగర్భోసురహా ప్రపాతు. 15

ఇరువది యొక్క మారులు భూమిని గెలిచిన మహాతీక్ష స్వభావుడు, భూమినంతటిని కశ్యపున కిచ్చి వైచినవాడు, అట్టి జమదగ్ని కుమారుడు, ఉత్తమ జనులకు రక్షకుడు, బ్రహ్మాండ రూపమైన బంగారము గర్భమున గలవాడు, దైత్యసంహారకుడు మమ్ము రక్షించుగాక!

చతుః ప్రకారం చ వపుర్య ఆద్యం

హైరణ్య గర్భప్రతిమాన లక్ష్యమ్‌,

రామాదిరూపై ర్బహురూపభేదం

చకార సోస్మా న్నసురాన్తకోవ్యాత్‌. 16

G ry*„sV ú‡Á¥¦¦¦øLi²R…ª«sVVƒ«sV ¿RÁWÀÁ Ez¤¦¦¦LixmsµR…gRiV »R½ƒ«s ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sV ƒyÌÁVgRiV „sµ³R…Vª«sVVÌÁVgS „s˳ÏÁÑÁLiÀÁ LSª«sVV²R…V, ÌÁORPQQøßáV²R…V, ˳ÏÁLRi»R½V²R…V, aRPú»R½VxmnsVVõ²R…V, @ƒ«sV LRiWxmsÛ˳Á[µR…ª«sVVÌÁV gRiÌÁ µy¬s¬sgS ¿Á[|qsƒ¯[ @ÉíÓÁ LSORPQxqsVÌÁƒ«sV LRiWxmsoª«sWzmsƒ«s úxms˳ÏÁVª«so ª«sVª«sVVøÌÁƒ«sV LRiOTPQLi¿RÁVgSNRP!

చాణూర కంసాసుర దర్పభీతే-

ర్భీతామరాణా మభయాయ దేవః,

యుగే యుగే వాసుదేవో బభూవ

కల్పే భవత్యద్భుతరూపకారీ. 17

¿yßáWLRiV²R…V, NRPLixqsV²R…V ®ªsVVµR…ÌÁgRiV LRiNRPäxqsVÌÁNRPV ®ªsLRiÀÁƒ«s ®µ…[ª«s»R½ÌÁNRPV @˳ÏÁ¸R…V®ªsVVxqsgRiVÈÁ\ZNP G ®µ…[ª«so²R…V úxms¼½ ¸R…VVgRiª«sVVƒ«sLiµR…Vƒ«sV ªyxqsV®µ…[ª«so²R…¹¸…Vùƒ¯[, úxms¼½NRPÌÁöª«sVV ƒ«sLiµR…Vƒ«sV @µR…V÷é»R½ LRiWxmsª«sVVÌÁƒ«sV »yÌÁV胯[ A úxms˳ÏÁVª«so ª«sVª«sVVøÌÁƒ«sV xmsLjiLRiOTPQLi¿RÁVgSNRP!

యుగే యుగే కల్కినామ్నా మహాత్మా

వర్ణస్థితిం కర్తు మనేకరూపః

సనాతనో బ్రహ్మమయః పురాతనో,

న యస్యరూపం సురసిద్ధదైత్యాః

పశ్యన్తివిజ్ఞానగతిం విహాయ

ఆతో యమేనాపి సమర్చయన్తి

మత్య్సాది రూపాణి చరాణి సోవ్యాత్‌. 18, 19

ª«sV¥¦¦¦»R½Vø²R…V, xqsƒy»R½ƒ«sV²R…V, ú‡Áx¤¦¦¦øª«sV¸R…VV²R…V, xmsoLS»R½ƒ«sV²R…V @gRiV úxms˳ÏÁVª«so úxms¼½¸R…VVgRiª«sVVƒ«s "NRPÖÁä' ƒyª«sVª«sVV NRPÌÁªy\®²… ª«sLñRiª«sVVÌÁƒ«sV ¿RÁNRPäµj…µôR…VÈÁNRPV |msNRPVä LRiWxmsª«sVVÌÁV »yÌÁVè¿RÁVLi²R…Vƒ«sV. ®µ…[ª«s»R½ÌÁV, zqsµôðR…VÌÁV, \®µ…»R½VùÌÁVƒ«sV, A»R½¬s LRiWxmsª«sVVƒ«sV ¿RÁW²R…ÇØÌÁLRiV. µy¬s¬s NRPƒ«sVg]ƒ«sVÈÁNRPV „sÇì؃«sª«sWLæRiª«sVV »R½xmsö ®ªs[LRiV µyLji ÛÍÁ[µR…V. xqsLRi* úFyßáVÌÁƒ«sV LRiWxmsoª«sWxmso ¸R…Vª«sVV¬s»][FyÈÁV A ®µ…[ª«s»R½ÌÁV ®ªsVVµR…ÌÁgRiV ªyLRiV C NSLRiß᪫sVV ª«sÌÁƒ«s®ƒs[ A úxms˳ÏÁVª«so »yÖÁ胫s ª«sV»R½ùQ=ª«sVV ®ªsVVµR…ÌÁgRiV LRiWxmsª«sVVÌÁƒ«sV ˳ÏÁNTPò˳ت«sª«sVV»][ xmspÑÁLi»R½VLRiV. @ÉíÓÁ ˳ÏÁgRiªyƒ«sV²R…V ª«sVƒ«sÌÁƒ«sV LRiOTPQLi¿RÁVgSNRP!

నమో నమస్తే పురుషోత్తమాయ,

పునశ్చ భూ యోపి నమో నమస్తే

నయస్వ మాం ముక్తి పదం నమస్తే. 20

@ÉíÓÁ xmsoLRiVu¡»R½òª«sVVƒ«sNRPV ª«sVLRiÌÁ ª«sVLRiÌÁ ¼½Ljigji ¼½Ljigji ƒ«sª«sVxqsäLji»R½Vƒ«sV. ry*„dsV! ƒ«sƒ«sVõ ª«sVVNTPò ª«sWLæRiª«sVVƒ«sNRPV ª«sV×ýÁLixmsoª«sVV. ¬dsNRPV ú®ªsVVZNPäµR…ƒ«sV.

ఏవం నమస్యత స్తస్య మహర్షే ర్భావితాత్మనః,

ప్రత్యక్షతాం గతో దేవః స్వయం చక్రగదాధరః, 21

BÈýÁV ¿RÁNRPägS xmsLRiª«sW»R½øƒ«sV ª«sVƒ«sryLRi ˳؄sLiÀÁƒ«s A g_LRiª«sVVÅÁ ª«sVx¤¦¦¦L<jiNTP xqs*¸R…Vª«sVVgS ¿RÁúNRPª«sVV, gRiµR… ¿Á[»R½ »yÖÁ胫s ®µ…[ª«so²R…V úxms»R½ùQORPQª«sV¹¸…Vùƒ«sV.

తం దృష్ట్వా తస్య విజ్ఞానం విస్తరఙ్గం స్వదేహతః

ఉత్తస్థౌ సోపి తం లబ్థ్వా తస్మిన్‌ బ్రహ్మణి శాశ్వతే,

లయం జగామ దేవాత్మ న్యపునర్భవ సంజ్ఞితే. 22

@ÈýÁV g_LRiª«sVVÅÁV ²yxmsLRiª«sW»R½øƒ«sV gSLiÀÁ AÈÁVF¡ÈÁVÌÁV ÛÍÁ[¬s A»R½øÇì؃«sª«sVVƒ«sV F~Liµj… »R½ƒ«s ®µ…[x¤¦¦¦ª«sVVƒ«sVLi²T… ®ªsÖÁNTPª«s¿Á胫sV.

శాశ్వతము, బ్రహ్మము, దేవాత్మ, మరల పుట్టుట వంటి వికారములు లేనిది యగు ఆ పరతత్త్వములో లయముపొందెను.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చదశోధ్యాయః

ఇది వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదునైదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters