Prathyaksha Daivamu    Chapters    Last Page

అంకితము

మిమునేc గోరక యున్నc బద్యతతి

నెమ్మిన్‌ విన్ననే- ''స్వామిః గ్రం

థము ముద్రింత మదెంత యైన''

ననుచున్‌ - దాతృత్వముం జూపి న

ట్టి మహాదాతల కంకితం బిడుచు

నుంటిన్‌ మీకుc ''గైకొండి'' - జ

న్మము ధన్యంబ వసుంధరాసతి ః

మనోజ్ఞా సత్యనారాయణా ః

గ్రంథ ముద్రణ ద్రవ్యదాతలు :

శ్రీయుతులు టంకసాల శ్రీమతి టంకసాల

సత్యనారాయణ గుప్త. వసుంధరాదేవి.

శ్రీ సత్యనారాయణగారి తల్లిదండ్రులు

శ్రీ టి. వేంకటరాయ శ్రేష్ఠి శ్రీమతి రుక్మిణమ్మగారలు

ఏ పుణ్యం బొనరించి నారలొకొ మీ

రే పూజలంజేసి నా

రో పూర్వంబున-నెట్టులైనc జరితా

ర్థుల్‌ మీరు - లేకున్న మీ

కీ పట్టంబెటులబ్బు ? ధన్యతమ

మూర్తీ వేంకటార్యాః మితా

లాపా రుక్మిణిః పుత్త్రలాభమనినన్‌

లక్షింప మీదే చుcడీ ః

Prathyaksha Daivamu    Chapters    Last Page