Sri Jayendravani    Chapters    Last Page

22. ఆంజనేయారాధన

చాలా ఆలయాల్లో ఆంజనేయుడు ప్రతిష్ఠింపబడటాన్ని చూస్తాం. రామాలయంలో ఆంజనేయ విగ్రహం విధిగా వుంటుంది. ఇతర ఆలయాల్లోనూ తరచుగా ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠిస్తారు. ఉదాహరణకు న్యూఢిల్లీలోని సరోజిని నగరంలోని వినాయకుని ఆలయంలో కూడ ఆంజనేయ విగ్రహం వుంది. అక్కడ 1973 జూన్‌ 13వ తేదీన కుంభాభిషేకం కూడ జరిగింది.

ఆంజనేయుని ఆరాధించుట వలన మనకు సమకూరే ఫలితాలేమిటో వాటిని ఈ క్రింది శ్లోకంలో ఒక కవి మనోహరంగా క్రోడీకరించాడు.

శ్లో|| ''బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా |

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్‌ || ''

B¿RÁèÈÁ ¿Áxmsö‡Á²T…ƒ«s xmnsÖÁ»yÌÁ¹¸…VVNRPä úNRPª«sVLi ¿yÌÁ ª«sVVÅÁùQ\®ªsVLiµj…. ®ªsVVµR…ÈÁ ‡ÁVµôðj… ¿Áxmsö‡Á²T…Liµj…. ALiÇÁ®ƒs[¸R…VV¬s ALSµ³j…Li¿RÁÈÁLi ª«sÌýÁ xqsµR…V÷µôðj… xqsª«sVNRPWLRiV»R½VLiµj…. ‡ÁVµôðj… xqsLji\¹¸…Vƒ«s Lki¼½ÍÜ[ DLiÛÉÁ[, „sVgRi»y „sxtsQ¸R…WÌÁ¬dsõ ªyÈÁLi»R½ÈÁ @®ªs[ xqsª«sùLigS LRiWF~LiµR…V»yLiVV. lLiLi²R…ª«s xmnsÌÁLi "‡ÁÌÁLi' xmnsÌÁxqsª«sVVµy¸R…VLiÍÜ[ "‡ÁÍجsõ' ª«sVVLiµR…V xqsWÀÁLi¿RÁÛÍÁ[µR…V. ‡ÁVµôðj…NTP ª«sVVLiµR…V ª«sùQQNTPòNTP "‡ÁÌÁLi' xqsª«sVNRPWLji¾»½[ @»R½²R…V G ª«sWLæRiLiÍÜ[ xms¸R…V¬sryò²][ ¿ÁxmsöÛÍÁ[ª«sVV. NRPƒ«sVNRP "‡ÁVµôðj…' ª«sVVLiµR…V ¿Áxmsö‡Á²T…Liµj….

సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఇలా చెప్పారు:

శ్లో|| సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |

చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్య తికరః

పరానందాభిరవ్యం రసయతి రసం త్వద్భజనవాన్‌ ||''

C aý][NRPLiÍÜ[ NRPW²R… xqsLRixqs*¼½¬s ª«sVVLiµR…V ¿Ázmsö »R½LS*»R½ ÌÁOTPQQø¬s úxmsryò„sLi¿yLRiV. „sµR…ùNRPV ®µ…[ª«s»R½\¹¸…Vƒ«s xqsLRixqs*¼½ ª«sVƒ«sNRPV „sÇì؃y¬sõ úxmsryµj…xqsVòLiµj…. xqsLixmsµR…NRPV ®µ…[ª«s»R½\¹¸…Vƒ«s ÌÁOTPQQø xqsLixmsµR…ƒ«sV @ƒ«sVúgRiz¤¦¦¦xqsVòLiµj…. xqsLixmsµR…, „sÇì؃«sLi c C lLiLiÉÓÁÍÜ[ƒ«sV ®ªsVVµR…ÉÓÁ róyƒ«sLi „sÇì؃y¬sNTP C¸R…V‡Á²T…Liµj…. xqsµR…V÷µôðj…NRPLiÛÉÁ[ ª«sVVLiµR…V ª«sV¬sztsQNTP xqsLixmsµR… ÌÁÕ³Á}qsò A xqsLixmsµR…ƒ«sV FsÍØ „s¬s¹¸…WgjiLi¿yÍÜ[, FsÍØ ÅÁLRiVè ¿Á[¸R…WÍÜ[ ¾»½ÖÁ¸R…V¬s zqós¼½ GLRiö²R…V»R½VLiµj…. NS¬s ‡ÁVµôðj… ª«sVVLiµR…V ÌÁÕ³ÁLiÀÁ »R½LS*»R½ xqsLixmsµR… xqsª«sVNRPWLji¾»½[, A xqsLixmsµR… xqsµj…*¬s¹¸…WgRiLi @ª«so»R½VLiµj…. NRPƒ«sVNRP úxms¼½ ª«sùQQNTPò xqsLRixqs*¼½ NRPÉØORPQLi xqsLiFyµj…LiÀÁ »R½LS*»R½ ÌÁOUPQQø NRPÉØORPQLi N]LRiNRPV úFyLóRiƒ«sÌÁV ¿Á[¸R…WÖÁ.

తైత్తిరీయ ఉపనిషత్తులో కూడ ఇదే భావం ప్రకటింపబడింది చూడండి :

''స మేంద్రో మేధయా స్పృణోతు తతో మే శ్రియమావహ |''

ఇక్కడ కూడ భక్తుడు సంపదకంటే ముందు మేధస్సు కొరకే ప్రార్థిస్తాడు. ఆదిశంకరులు తన వ్యాఖ్యానంలో ఇలా అంటారు.

''ఏభమదీని కుర్వాణా శ్రీర్యా తాం తతో మేధానిర్వర్తనాత్‌

పరం ఆవహ ఆనయ | అమేధసో హి శ్రీరనర్యా యైవేతి |

సద్బుద్ధి లేకుండా సంపద నార్జించిన వానికి దుష్ఫలితాలు మాత్రమే సంప్రాప్తిస్తాయి అని శంకరుల వారి ఉద్ఘాటన.

ఆంజనేయ ఆరాధనవల్ల సమకూరే ఇతర ఫలాలు ఏవనగా : కీర్తి, ప్రతిష్ఠ, ధైర్యము, వాక్చాతుర్యము, మంచి ఆరోగ్యము.

ఒక వ్యక్తి వేదపారంగతుడు, తత్వవేత్త కావచ్చు. కాని శారీరక బలహీనత కలిగివుండవచ్చు. వ్యక్తి మానసిక దార్ఢ్యతను కల్గి దుర్బలుడై యుండవచ్చు. అలాగే శారీరక దార్ఢ్యతను కల్గి, మానసికంగా దుర్బలుడై యుండవచ్చు. ఒకడు శారీరక సౌష్ఠవం అనుభవిస్తూ భక్తిహీనుడై యుండవచ్చు. ఒకడు భక్తి మాత్రమే కల్గియుండి జ్ఞానశూన్యుడై మెలగవచ్చు. ఆంజనేయుడు అలాంటి వారందరికి బుద్ధిని, మనోదార్ఢ్యతను, ఇంకా అవసరమైన ఇతర శక్తులను ప్రసాదిస్తాడు.

ఆంజనేయుడు నవవ్యాకరణాల్లో పాండితీగరిమ కలవాడు. రామాయణంలో రాముడు ఆయన్ని 'నవవ్యాకరణవేత్త' అని ప్రశంసిస్తాడు. కనుక ఆంజనేయుడు మనకు బుద్ధిని అనుగ్రహించటంలో శ్రేష్ఠుడు. బుద్ధినేకాదు, మనోదార్ఢ్యతను శారీరక, సౌష్ఠవాన్ని, మంచి ఆరోగ్యాన్ని మనకు సమకూరుస్తాడు.

ఆంజనేయారాధన ప్రతివానికి సర్వసౌఖ్యాల్ని సమకూరుస్తుంది. ఆంజనేయుడు సాహసానికి చిహ్నం. అంతేగాదు నిజమైన భక్తునకు కూడ ప్రతీక.

ధ్యాన శ్లోకంలో ఇలా చెప్పబడింది :

శ్లో|| ''యత్ర యత్ర రఘునాథ కీర్తనం |

తత్ర తత్ర కృతమస్తకాంజలిం ||

బాష్పవారి పరిపూర్ణలోచనం |

మారుతిం నమత రాక్షసాంతకం ||''

FsNRPäQ\®²…¾»½[ LSª«sVƒyª«sV D¿yèLRißძsV ª«sVƒ«sLi „sLiÉØ®ªsW, @NRPä²R… $LSª«sVV¬s µ³yù¬sxqsWò A{qsƒ«sV\®²…ƒ«s ALiÇÁ®ƒs[¸R…VV²R…V µR…LRi+ƒ«s„sVryò²R…V.

ఈ క్రింది శ్లోకాన్ని కూడ పరిశీలించండి.

శ్లో|| ''వైదేహీ సహితం సురదృమతవే హైమే మహామండపే

మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితమ్‌ |

అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః సరం

వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భ##జే శ్యామలం||''

ª«sVx¤¦¦¦L<RiVÌÁLiµR…LRiW »R½ƒ«sƒ«sV xmsLji®ªs[ztísQLiÀÁ¸R…VVLi²R…gS, ALiÇÁ®ƒs[¸R…VV¬s ªyLRiLiµR…LjiNTP ª«sVVLiµR…V ˳ØgRiLiÍÜ[ A{qsƒ«sV¬s ÛÇÁ[zqs $LSª«sVV²R…V ªyLjiƒ«sV®µô…[bPLiÀÁ xqs»yù¬sõ gRiVLjiLiÀÁ Dxms®µ…[aRPLi BxqsVòƒyõ²R…V.

కనుక ఆంజనేయ ఆరాధన నిజజీవితంలో మనకు అపేక్షించిన ఫలాలను సమృద్ధిగ లభింప జేస్తుంది. అందుచేత మనమందరం ఆంజనేయుని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రులమై సుఖ శాంతులతో వర్థిల్లుదాం

Sri Jayendravani    Chapters    Last Page