Sri Jayendravani    Chapters    Last Page

19. పరాశక్త్యారాధన

®µ…[„s ALSµ³R…ƒ«sNRPV aRPVúNRPªyLRiLi „sZaP[xtsQ úFyaRPxqsòQù»R½ƒ«sV xqsLi»R½LjiLi¿RÁVNRPVLiµj…. µk…¬sõ xqsLixqsäQX»R½LiÍÜ[ "aRPVúNRPªyLRi' @LiÛÉÁ[ »R½„sVÎÏÁLiÍÜ[ "®ªsÖýÁ' @LiÉØLRiV. »R½„sVÎÏÁLiÍÜ[ ®ªsÖýÁ @LiÛÉÁ[ "¾»½ÌÁVxmso' @¬s @LóRiLi. xqsLixqsäQX»R½LiÍÜ[ NRPW²R… "aRPVúNRP' @LiÛÉÁ[ ¾»½ÌÁVxms®ƒs[ @LóRiLi. A „sµ³R…LigS Bµj… xqs*¿RÁèéQ\®ªsVƒ«s xmsLRiª«sW»R½ø xqs*LRiWFy¬sNTP úFy¼½¬sµ³R…ùLi ª«sz¤¦¦¦xqsVòLiµj…. xms„sú»R½\®ªsVƒ«s xmsLSaRPNTPòNTP úFy¼½¬sµ³R…ùLi ª«sz¤¦¦¦Li¿Á[ aRPVúNRPªyLRiLi ¿yÌÁ aRPV˳ÏÁúxmsµR…\®ªsVLiµj…, xmso¬ds»R½\®ªsVLiµj… NRPW²R….

ప్రపంచంలో వివిధములైన శక్తులు వ్యాపించి వుండటం మనం నిత్యం చూస్తుంటాం. మన దేహంలో శక్తి ఉత్పత్తి స్థానాలు అనేకం వున్నాయి. ఉదాహరణకు దృష్టిశక్తి, వినికిడి శక్తి, ఘ్రాణశక్తి, గమన శక్తి, ఆలోచనాశక్తి మొదలైనవి మనకున్నాయి. ఇదే విధంగా శక్తి రూపాంతరాలు చాలా వున్నాయి. కళ్లుపోతే దృష్టి నశిస్తుంది, చెవులు పోతే వినికిడి శక్తి హరిస్తుంది. ఇలాగే మిగతా శక్తులు కూడ. కాని సాధారణంగా మనలోని ఆలోచనాశక్తి పోవటం మనం వినియుండం. మనస్సు పోయినప్పుడు ఆలోచనాశక్తి నశించటం చాల అరుదుగా జరుగుతుంది. దేశంలో అక్కడక్కడ ఏ మారుమూలల్లోనో వున్న మునులు ప్రశాంతమైన, నిశ్చలమైన, ఆలోచనాశక్తి కూడ స్తంభించిన మానసిక శక్తని పొందియుండవచ్చు. కాని సామాన్య ప్రజల విషయంలో దృష్టి బంధించినా, వినికిడి లేకపోయినా, మనస్సు మాత్రం దాని ఆలోచనలను మానటాన్ని మనం చూడటం దుర్లభం. ఆలోచనల్ని నియంత్రించిన మనస్సు వుండటమనేది చాల అరుదైన విషయం.

ప్రశాంతమైన, నిశ్చలమైన నిర్మలమైన మనస్సు అంబ లేక పరాశక్తి యొక్క స్థితిని సూచిస్తుంది. అది మనకు సాధ్యమైతే మనం కూడ జిజ్ఞాస రహిత నిశ్చలస్థాయిని చేరవచ్చును.

వినికిడి శక్తి, దృష్టిశక్తి మొదలైనవి శక్తియొక్క సూక్ష్మస్థాయి రూపాలు. మైక్రోఫోను, దీపం, టేపురికార్డరు మొదలైనవి శక్తి యొక్క తక్కువ స్థాయి సాధనాలు. అలాగే విద్యుత్‌ బల్బు, ప్లగ్గు, తీగెలు మొదలైనవి కూడ ఒక పెద్ద శక్తిగల ఉత్పత్తి సాధనానికి సంధించబడతాయి. అలాగే దృష్టి, వినికిడి శక్తి మొదలైన శక్తులన్ని ప్రధాన ఉత్పత్తి కేంద్రమైన పరాశక్తి నుండి వెలువడుతున్నాయి. పరాశక్తి అన్నిటికంటే పెద్దదైన శక్తిని ఉత్పత్తిచేసే కేంద్రం. మరియు అన్నిటికంటే గొప్పదైన సర్వశక్తి నిలయం. మామూలు ఉత్పత్తి సాధనాల నుండి వెలువడే శక్తి పరిమాణం సాధనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి, వినియోగించే పరిమితుల ననుసరించి హెచ్చు తగ్గులకు గురికావచ్చు.

సహజమైన ఉత్పత్తి కేంద్రానికి కృత్రిమమైన ఉత్పత్తి సాధనాలకి చాల భేదముంది. కృత్రిమ ఉత్పత్తి సాధన విషయంలో శక్తిని నిరంతరం ఉత్పత్తి చేస్తూనే వుండాలి. అప్పుడే శక్తి నిరంతరాయంగా సమకూరుతుంది. కాని పరాశక్తి యొక్క శక్తి అనంతం. అది ప్రకృతి సిద్ధం, స్వాభావికం కనుక ఆ శక్తికి తగ్గుదల గాని క్షీణదశగాని వుండదు. అది శక్తిని అంతరాయం లేకుండా సమర్పించగలదు. కృత్రిమ ఉత్పత్తి సాధనాలకు ఈ పరాశక్తియే శక్తిని సమకూరుస్తుంది. శక్తి ఏ పరిస్థితిలోను క్షీణించిన పెద్ద ఉత్పత్తికేంద్రంతో పరాశక్తిని పోల్చవచ్చు. ఎవరికి ఎచ్చట ఎంత అవసరమో అంత శక్తిని సమకూరుస్తూ పూర్వస్థాయిని నిల్పుకొనేదే ఈ పరాశక్తి. అందువల్లనే దీనిని పరాశక్తి లేక మహోన్నత శక్తి అంటాం.

ఈశ్వరుణ్ణి పరమేశ్వరుడంటాం. పరమేశ్వర శబ్దానికి 'నియంత'అని అర్థం. నియంత అనగా పాలకుడు, నియంత్రణ చేయువాడు. వివిధ దేవతలు మనకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. ఉదాహరణకు ఇంద్రుడు వర్షాన్ని, కుబేరుడు సంపదను, వాయువు గాలిని, అలాగే మిగతా దేవతలు మరికొన్నిటిని మనకు సమకూరుస్తారు. వారందరూ తక్కువస్థాయి దేవతలే. వీరందరికి అధిపతియైన పరమాత్మ ఒకడున్నాడు. ఆయన్నే పరమేశ్వరుడంటాం (పరమ్‌ + ఈశ్వర్‌ = పరమేశ్వర్‌).

అదే విధంగా అన్ని శక్తులకంటే ఉన్నతమైన శక్తిని పరాశక్తి అంటాం. (పరా + శక్తి). ప్రపంచంలోని అన్ని శక్తులకు అది ఆధారభూతమైంది. ఈ శ##క్తే పార్వతి, లక్ష్మి, సరస్వతి మున్నగు బహురూపాల్ని స్వీకరిస్తుంది. అంతిమంగా మూలశక్తి ఒక్కటే. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల్ని సిద్ధింపచేయటానికి ఆ శ##క్తే బహురూపాల్లో దర్శనమిస్తుంది. ఆమె యొక్క అనుగ్రహం వల్లనే యీ ప్రపంచంలో మనమందరం మనగల్గుతున్నాం, వ్యవహరించగల్గుతున్నాం.

ఉన్నట్లుండి మనకు ఈ రోజే వర్షం కావాలని అనుకున్నా మనుకోండి అనుకున్నంత మాత్రాన వర్షం కురుస్తుందా ? కురవదు కాని సహజంగా వర్షం పడినప్పుడు వర్షపు జలాన్ని కాలువల ద్వారా ప్రవహింపజేసి పొలాలను సాగుచేసే ప్రయత్నం చేసుకుంటాం. జలాన్ని ప్రవహింపచేయటానికి, నిల్వ వుంచటానికి మనకు శక్తి అవసరం. విజ్ఞాన శాస్త్ర సాధనాల ద్వారా, ఉపాయాల మూలంగా కృత్రిమ పద్ధతులతో మేఘాల్ని సృష్టించి వర్షపాతాన్ని సృష్టించుకోవచ్చనే అభిప్రాయం లేకపోలేదు. కాని అలా సంపాదించిన వర్షపాతం కొద్ది కాలానికే పరిమితమౌతుంది. అంతేగాదు ఆ వర్షాన్ని ఎలా పొందగల్గుతాం, దాని యొక్క దుష్పలితాలు ఏవేవి వుంటాయి, అనే సంబంధిత విషయాల మీద పరిశోధన చేసి తేల్చుకోవాల్సి ఉంది. అంతేగాక కృత్రిమ వర్షపాతాన్ని కూడ సక్రమమైన పద్ధతిలో పొందలేం.

ఈ సందర్భంలో మనమొక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రకృతి సిద్ధంగా సంభవించే ఏ క్రియకూడ ఉపద్రవ ఫలితాన్ని ఈయదు; కృత్రిమ వర్షమనే ప్రక్రియ పూర్వం మనమెరిగిన విషయంకాదు కనుక అది ఆశ్చర్యానికి హేతువైనదే. కాని దానివల్ల సంభవించే ప్రమాదకర పరిణామాలు అనేకం. అలాగే సహజంగా వీచే మలయమారుతం దేహానికి ఆరోగ్యకరం. కనుక కొందరు విద్యుత్‌ పంకాల వల్ల వచ్చే గాలిని ఇష్టపడరు. పంకాలు లేకుండానే జీవించటానికి కాంక్షిస్తారు. కాని ప్రస్తుతకాలంలో ఎక్కువమంది పంకాలగాలి క్రిందే కాలంగడపటానికి ఇష్టపడతారు. కాని మనకు సహజంగా ప్రకృతిలోంచి లభించేది ఆరోగ్యకరం. కృత్రిమమైన దంతా హానికరం.

పరాశక్తి శక్తి ఉత్పాదనను సహజరీతిలో సాధించే మూలకశక్తి. ఆరంభం ఎరుగనిది ఆమె ఉనికి. ఆమె వల్లనే సర్వసృష్టి సంభవిస్తోంది. ఈ ప్రపంచంలో ప్రతిది ఆమె శక్తి ప్రభావం వల్లనే సృష్టింపబడుతోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సృష్టి స్థితి లయలనే మూడు విధులను క్రమంగా నిర్వహిస్తారు. వారికా విధి నిర్వహణ శక్తి పరాశక్తి వల్లనే లభిస్తుంది.

ఈ భావాన్నే ఆదిశంకర భగవత్పాదులు 'సౌందర్యలహరి'లో ఈ క్రింది రమ్యమైన శ్లోకంలో వ్యక్తీకరించారు.

శ్లో|| శివ శ్శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం

నచే దేవం దేవో నఖలు కుశల ః స్పందితు మపి |

అత స్త్వా మారాధ్యాం హరి హర విరిఞ్చా ది ఖిరపి

ప్రణంతుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవితుమ్‌||

bPª«so²R…V aRPNSòQùµ³yLRiLigS®ƒs[ NRPµR…ÌÁgRiÌæÁV»R½Vƒyõ²R…V. aRPNTPò ÛÍÁ[NRPVLi²y INRP NRPµR…ÖÁNRPƒ«sV NRPW²y ryµ³j…Li¿RÁÛÍÁ[²R…V.

@xmsö²R…xmsöV²R…V ƒ«s²R…ª«sÉجsNTP NRPW²R… aRPNTPòÛÍÁ[µR…¬s @LiÈÁWLiÉØLi. @ÍØlgi[ ª«sVL]NRPxmsöV²R…V „sƒ«sÉجsNTP aRPNTPò ÛÍÁ[µR…¬s @¬sNRPW²R… úxmsNRPÉÓÁryòLi. ƒ«s²R…ª«sÉجsNTP NSÎýÏÁ§ ËØgS®ƒs[ DLiÉØLiVV. „sƒ«sÉجsNTP úaRPª«sâßá[Liúµj…¸R…WÌÁV DLiÉØLiVV. NS¬s „sV¼½„dsVLjiƒ«s @ÌÁxqsÈÁ xmnsÖÁ»R½LigS aRPNTPò ƒ«sbPxqsVòLiµj…. @LiµR…Vª«sÌÁƒ«s ƒ«s²R…ª«sÛÍÁ[NRP F¡ª«sÈÁLi, „sƒ«sÛÍÁ[NRP F¡ª«sÈÁª«sV®ƒs[„s xqsLi˳ÏÁ„sryòLiVV. NRPƒ«sVNRP ª«sVƒ«sLi Gµj… ¿Á[¸R…WÌÁƒyõ aRPNTPò DLi²yÌÁ®ƒs[µj… gRiª«sV¬sLi¿yÖÁ.

శక్తి లేకుండా మానవులే గాదు ఈశ్వరుడు కూడ ఏ పనీ నిర్వహించలేడు. ఈశ్వరుడు శక్తి సమన్వితుడైనప్పుడే సృష్టిని, పోషణను, లయాన్ని నిర్వహించగల్గుతాడు. లేకపోతే ఆయన కనీసం కదలనుకూడలేడు.

అన్నిటికి ఆధారభూతమైన పరాశక్తి తన స్వచ్ఛమైన రూపంలో శ్వేత వర్ణం కలిగి వుంటుంది. అందువల్లే ఆమెను 'శుక్ర'అంటారు. ఆమె పూర్తిగా శ్వేతవర్ణురాలే; ఇతర వర్ణాలను కల్గి ఉండదు. సహజమైన కాంతి తెల్లగానే ఉంటుంది. అట్లే శక్తి తన స్వచ్ఛమైన రూపంలో పరాశక్తి స్వరూపిణ.

శరీరానికి శక్తి ఎలా లభిస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం. మనం అలసట చెంది బలాన్ని సమకూర్చుకోవాలని అనుకున్నప్పుడు ఆహారం తీసికొని నిద్రపోతాం. కొంత సమయం గడిచిన తర్వాత నిద్రమేల్కొని ఉపశమనం పొందుతాం.

అలాగే మానసిక దార్ఢ్యతను పొందుటకు కూడ మనం కొన్ని ప్రక్రియల్ని చేయాలి. అన్నిటికంటే ఉత్తమమార్గం ఒకసారి పరాశక్తిని స్మరించి ఆమెకు అనుబంధితులమైతే మిగాతా స్వల్పశక్తులన్నీ వాటంతటవే మన నిర్మాణంలో సృష్టింపబడతాయి. పరాశక్తి నిత్యశక్తిదాయని. ఆమె మనకు అవసరమైన శక్తులనన్నింటిని ప్రసాదిస్తుంది.

ఫ్లాష్‌ లైట్‌కెమెరా విషయం చూడండి. ఫ్లాష్‌లైట్‌ సహాయంతో మీదు మిక్కిలి 20 లేక 30 ఫోటోలు అది తీయగలదు. కాని తర్వాత దాని బ్యాటరీ లేక డెనమోలోని శక్తి క్షీణిస్తుంది. మళ్లీ వాటికి శక్తి సమకూర్చాలంటే 'ఛార్జర్‌'కు తగిలించాలి. పరిమిత సంఖ్యలో ఫోటోలు తీయడానికే ఆ బ్యాటరిగాని డైనమోగాని వినియోగపడు తుంది. అలాగే మనదేహం కూడ శక్తిని కొల్పోగానే మరల శక్తిని సమకూరుస్తుండాలి. ఈ శక్తని మనం ఆహారం ద్వారా నిద్ర ద్వారా మళ్లీ పొందుతాం.

అదే విధంగా మనం మన మానసిక శక్తిని పెంపొందించ తలస్తే మన మనస్సును అన్ని శక్తులకు గొప్ప ఉత్పత్తి కేంద్రమైన పరాశక్తి పాదపద్మాలకు అనుసంధించాలి. శక్తి పునరుద్ధరణ సరియైన స్థలంలో జరగాలి కాని ఎక్కడబడితే అక్కడకాదు. మన శరీర నిర్మాణం విషయంలో అందుకు యోగ్యమైన ఆహారాన్ని తీసుకున్నట్లే మనోదార్ఢ్యతను భగవదనుగ్రహాన్ని సేకరించుట కొరకు పరాశక్తి పాదపద్మాలే ఆశ్రయించాలి. ఆ శక్తి మాత్రమే మనకు శక్తి నీయగలదు. ఒక్కసారి వ్యక్తి నిత్యశక్తిదాయని యగు మహోన్నత శక్తికి అనువర్తనుడైతే జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రతిబంధకాల్ని అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతాడు. పరాశక్తి పాదకమాలాలకు ఆ ప్రత్యేక శక్తి వున్నది. ఈ విధంగా మనం మన ఆత్మబలాన్ని, ఆంతరంగిక దార్ధ్యతను పెంపొందించుకోవాలి.

తమిళభాషలో మనస్సుని 'ఉల్లం'అంటారు. 'ఉల్లం'అంటే 'ఉల్లతు' అనగా స్థిరంగా వుండేది అని అర్థం. 'ఆత్మ స్వరూప' మొక్కటే నిత్యమైంది. మిగాతావన్నీ కొంత కాలానికి నశిస్తవి. కనుక అశాశ్వతములు.

స్వచ్ఛమైన ఆత్మ స్వరూపాన్ని పొందాలంటే పరాశక్తి రూపాన్ని స్మరిస్తూ దానిపై ధ్యానం చేయాలి. అట్టి ధ్యాన క్రియకు పలు మార్గాలున్నాయి. అందులో ఒకటి 'నామజపం'. నామజపం అంటే ఈశ్వరుని యొక్క గాని పరాశక్తి యొక్క గాని నామాన్ని మననం చేయటమే. కాని మనకు దినచర్యలో చాలకార్యక్రమాలు వుంటాయి గనుక నామజపాన్ని మనం అనుకున్న సమయంలో నిర్వర్తించలేము. ప్రస్తుతకాలంలో ఆహారం విషయంలో అవసరమైన నియమాల్ని గాని, ఒక క్రమశిక్షణను గాని పాటించటం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది దొరకితే అది భుజించటం చాలమందికి పరిపాటై పోయింది. శరీరారోగ్యం మంచి స్థితిలో ఉండాలంటే మంచి ఆహారాన్ని నియమిత వేళల్లో భుజించాలి. రోగ గ్రస్తులైతే వైద్యుని వద్దకు వెళ్లి మందు సేవించి స్వస్థతను సమకూర్చుకోవచ్చని కొంతమంది వాదన. అలాగే మనిషి బాధలకు గురియైతే తప్ప భగవంతుణ్ణి స్మరించనవసరం లేదని భావించే వారున్నారు. కాని అది సరికాదు. ప్రతివాడు పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపాన్ని లేక ఈశ్వర స్వరూపాన్ని నిత్యం స్మరించాలి.

దైవస్మరణకు యుక్తమైన సమయం ఏదీ అనే ప్రశ్న ఉదయిస్తుంది. నిశ్చయంగా అన్ని సమయాల్లోకి ఉదయం చాల మంచిది. అప్పుడు మనస్సు నిర్మల స్థితిలో వుంటుంది. ఒక వ్యక్తి మరొకనితో పగలు, రాత్రి కూడ పోట్లాడుతుండవచ్చు. కాని నిద్రపోయి లేచిన తర్వాత కొంత సమయం వరకు మనస్సు ప్రశాంతంగానే వుంటుంది. ఒకరు ఉదయం 5 గంటలకు నిద్రలేవవచ్చు, మరొకరు 7 గంటలకు లేవవచ్చు. కాని వ్యక్తి నిద్ర లేచిన కొంత సమయం వరకు మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా వుంటుంది. మనస్సు యొక్క ఆ స్థితిలో పరమాత్మయొక్క స్వచ్ఛమైన రూపాన్ని ధ్యానించాలి.

ప్రతివాడు రోజులోని 24 గంటల్లో కనీసం 8, 10 నిముషాలైన నిద్రలేవగానే భగవధ్యానానికి వినియోగిస్తే ఆ వ్యక్తికి సమస్త సుఖాలు సమకూరుతాయి. అలాగని దైవధ్యానాన్ని కాఫీ త్రాగింతర్వాతో, వార్తా పత్రికలు చదివింతర్వాతో, మరొకపని పూర్తి చేసిన తర్వాతనో చేయవచ్చని వాయిదా వేయకూడదు. అలా చేసిన కొన్ని సత్ఫలితాలుండక పోవు. కాని నిద్రలేవగానే ప్రాతః కాలంలో కనీసం 2 నిముషాలు చేసిన ధ్యానం ఇచ్చే ఫలితాల్లో తర్వాతి సమయంలో చేసిన ధ్యానానికి లభించే ఫలితాలు నూరవవంతు కూడ వుండవు. పరాశక్తి స్వచ్ఛమైన రూపాన్ని ధ్యానించటానికి ప్రాతఃకాలం నిద్ర నుండి లేవగానే వున్న సమయం ప్రత్యేకంగా ఫలదాయకమైందిగా భావించాలి.

ఆదిశంకర భగవత్పాదులు పరాశక్తిని స్మరించటం విషయంలో మనందరకు సులభ మార్గాన్ని నిర్దేశించారు. దాన్ని అవగాహన చేసుకోవటం సుకరమే కాని ఆచరించటం బహుదుర్లభం. ప్రాతఃకాలంలో లేచి పరాశక్తిని స్మరించాలని చెప్పటం తేలికే. కాని అనుభవంలో అది ఎంత కష్టమో మనకు తెలుసు. మోక్ష ప్రాప్తి కొరకు వ్యక్తి పరమాత్మను గురించి నిరంతరం ధ్యానించాలని చెప్పబడుతోంది. కాని అతడు జీవనోపాధికొరకై, కుటుంబ నిర్వహణకై వివిధములైన వ్యాపకాలలో మునిగి తేలుతూ భగవద్ధ్యానానికి ఎప్పుడు ఎలా కాలాన్ని సర్దుబాటు చేసుకోగలడనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది.

జగద్గురువులు గృహస్థుపై కనికరంతో ఈ క్రింది మార్గాన్ని సూచించాడు. గృహస్థు తన విధులను యధావిధిగా నిర్వహిస్తూ, కుటుంబ సంరక్షణ చేసుకుంటూ, తాను నిర్వర్తించే ప్రతి కార్యాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అతడా ధోరణిని, మానసిక ప్రవృత్తిని అలవరచుకోవాలి. అతడు రామనామాన్ని నిత్యం పఠిస్తూ ఆఫీసుకు ఎలా వెళ్ళగలడు ? వెళ్ళి ఆఫీసు పనులను ఎలా నిర్వర్తించగలడు ? నిజంగా ఆఫీసులో అతడు రామనామానని జపిస్తూ గడిపితే మరుక్షణంలో అతన్ని ఉద్యోగం నుండి తీసివేస్తారు. కనుక ఆ రకమైన ధ్యానవిధానానికి తావులేదు. శంకరాచార్యులవారు అటువంటి వారికి ఒక తేలిక మార్గాన్ని సూచించారు. మనం ఏం మాట్లాడినా, ఏం రాసినా అది మనభాషకున్న 51 వర్ణాలకు పరిమితమై ఉంటుంది. ఈ 51 అక్షరాలు పరాశక్తి స్వరూపాన్ని లేక మాతృక స్వరూపాన్ని వర్ణిస్తాయి. ఇతరభాషలు 15 లేక 16 లేక 26 అక్షరాలను కల్గియుండవచ్చు. కాని సంస్కృతంలో మాత్రం మనకు 51 అక్షరాలున్నాయి మన ఉపన్యాసాలుగాని, సంగీతం గాని, చివరకు దూషణలుగాని యీ 51 వర్ణాలకే పరిమితం కావాలి. నిద్ర లేచింది మొదలు మళ్లీ పడుకోబోయేవరకు మనం ఏం మాట్లాడినా, తిట్టినా, దీవించినా, కలల్లో మాట్లాడినా అంతా ఈ 51 అక్షరాల్లోనే ఇమిడి వుంటుంది.

సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఇలా చెప్పారు.

శ్లో|| ''జపో జల్ప ః శిల్పం సకల మపి ముద్రావిరచనా

గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యహుతి విధి ః |

ప్రణామ స్సంవేశ ః సుఖ మఖిల మాత్మార్పణ దృశా

సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్‌ ||

""¬dsª«so DµR…¸R…VLi ¬súµR…ÛÍÁ[ÀÁLiµj… ®ªsVVµR…ÌÁV LSú¼½ xms²R…VN][ËÜ[¹¸…[V ª«sLRiNRPV GLi ª«sWÉýزT…ƒy @µj… xmsLSaRPNTPò LRiWxms®ªs[V @®ƒs[ ˳ت«sƒ«s NRPÛÍæÁ[ ÀÁ»R½ò úxmsª«sX¼½ò¬s @ÌÁª«sLRi¿RÁVN]['' @¬s aRPLiNRPLS¿yLRiVùÌÁ ªyLji A®µ…[aRPLi.

శ్లోకంలో మొదట జపో జల్పః అని అంటారు.

'జల్ప' అంటే మామూలు సంభాషణ అని అర్థం కాదు. దాని అర్థం వృధా ప్రలాపన అని. మామూలుగా ప్రతివాడు 'భగవన్నామ' స్మరణకు నాకు సమయం లేదు అంటూనే విసుగు జనించే ప్రయోజనం లేని సంభాషణలతో మొత్తం కాలం గడిపేస్తాడు. ఇలాంటి నిష్ర్పయోజనమైన అనవసరమైన ప్రలాపననే 'జల్పం' అంటారు. మనం ఏది భాషించినా పరాశక్తి నిత్య స్వరూపాన్ని గురించే అయివుండాలి. అని ఆదిశంకరాచార్యుల మాట. ఇది వినటానికి చాల సుళువైనదిగా కన్పిస్తుంది. జపతపాలేమి లేకుండా వ్యక్తి తన ధోరణిలో తాను సంభాషించవచ్చు ననుకోటం పొరపాటు. నిత్యమూ మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా వాటి వెనుకనున్న మన మానసిక ప్రవృత్తి చాల ముఖ్యం. ఉదయం లేచినప్పటి నుండి నిద్రాసమయం వరకు ''నీ నామాన్నే మాతృకలు లేక అక్షరరూపంలో స్వీకరిస్తున్నాను. నే నేదైనా పొరపాట్లు చేస్తే వాటిని సవరించి నా జీవితాన్ని ధర్మపథంలో నడుపుటకు సహాయపడకోరెదను'' అని దేవిని స్తుతించాలి.

జాగ్రదవస్థలో మనం ఏది సంభాషించినా అది పరాశక్తి స్వరూపాన్ని వర్ణించే అక్షరరూపాల్ని స్తుతించటానికై వినియోగపడాలి. మనం ఉపయోగించే ప్రతి అక్షరం పరాశక్తి స్వరూపమే గనుక మన సంభాషణలలో అసత్యానికి, దూషణకు, ఇతర చెడు విషయాలకు తావుండకూడదు. ఈ విషయాన్ని అవగాహన చేసికోవటం తేలికైనా, ఆచరణలో ప్రదర్శించటం కష్టం.

తర్వాత ఆదిశంకరులిలా అంటారు :

''శిల్పం సకలం ముద్రావిరచనా''

ముద్రలను ప్రదర్శించుటకూడ 'ఈశ్వరపూజ' లేక దైవారాధనలో భాగమే. ఈశ్వరారాధనలో జపానికి ఎంత ప్రాధాన్యత వుందో ముద్రల విన్యాసానికి కూడ అంత ప్రాధాన్యత వుంది. వివిధములైన క్రియలకు వాటికై నిర్ణయింపబడ్డ భిన్నభిన్న ముద్రలు, క్రియలను ప్రతిబింబించే చిహ్నాల రూపంలో వున్నాయి.

ఉదాహరణకు దేవీ ఆరాధనకు పది ముద్రలు ఏర్పాటు చేయబడ్డవి. ఈ క్రింది వాక్యాన్ని గమనించండి :

''దశముద్రాభిర్దేవీమారాధయేత్‌''

ప్రస్తుతం ముద్ర అంటే ఏమిటో ప్రజలకు తెలియకపోవటం దురదృష్టకరం. కేవలం రబ్బరు స్టాంపు, తపాల ముద్రలను మాత్రమే వారు ముద్రలుగా గుర్తిస్తారు.

కొన్ని ప్రత్యేకమైన క్రియల్ని సూచించుటకు ఒక పద్ధతిలో చేసే హస్తముల యొక్క, వ్రేళ్ళయొక్క విన్యాసాన్నే ముద్ర అంటారు. ఒక భావనను చేష్ట లేక విన్యాసం ద్వారా చేసే ప్రకటనే యిది. కొన్ని ప్రత్యేక క్రియలను సూచించటానికి ప్రత్యేక ముద్రలున్నాయి.

ఆరాధన విధానంలో క్రియను మౌనరూపంలో ప్రకటించేవే ముద్రలు. వాక్యసహాయం లేకుండా మౌనంతో క్రియల్ని హస్తన్యాసంతోను, వేళ్ల కదలికతోను సూచించటమే ముద్రల లక్షణం. కేరళలోని 'కథాకలి' నృత్యరూపంలో కూడ నర్తకులు సంభాషణను పూర్తిగా నిషేధించి నృత్య భంగిమలు అంగవిన్యాసాల ద్వారా భావప్రకటన చేస్తారు. మొత్తం నృత్యకార్యక్రమం అంతా ప్రదర్శన లేక ముద్రలు రూపంలో నిర్వహింపబడుతుంది.

అదే విధంగా ఈశ్వర ఆరాధన లేక దేవీ ఆరాధన కొరకు ప్రత్యేకమైన ముద్రలు నిబంధింపబడ్డాయి. మానవుడు నిష్క్రియత్వస్థితిలో ఒక సెకండు కూడ వుండడు. గీతలో కృష్ణ భగవానుడు ఇలా అంటారు.

శ్లో|| 'న హి కశ్చిక్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌ |

కార్యతే హ్యవశః కర్మ సర్వం ప్రకృతి జైర్గుణౖ ః ||

¬s»R½ùLi ª«sVƒ«sLi Gµ][ INRP úNTP¸R…VÍÜ[ ¬sª«sVgRiVõQQ\ÛÍÁ ¸R…VVLiÉØLi. ª«sVƒ«sNRPV ¿Á[¸R…VÉجsNTP G„dsV ÛÍÁ[NRPF¡LiVVƒy, g][ÎýÏÁ§ gjiÌýÁVNRPVLiÈÁW\®ƒsƒy NRPWLRiVèLiÉت«sVV. @Li¾»½[gS¬s ¿Á[»R½VÌÁV ª«sVV²R…V¿RÁVN]¬s Fsª«sLRiW NRPWL][èLRiV. ¿Á[»R½VÌÁV Fsxmso²R…W Gµ][ ¿Á[xtísQƒ«sV ®ªs»R½VNRPVäLiÈÁW®ƒs[ ª«soLiÉØLiVV.

ª«sV¬sztsQ »R½ƒ«s @ª«s¸R…VªyÍÜ[ò G ¿Á[xtísQƒ«sV ¬sLRi*QQLjiòLiÀÁƒy µy¬s¬s xmsLSaRPNTPò ALSµ³R…ƒy „sµ³yƒ«sLiÍÜ[ ª«sVÌÁ¿RÁgRiÍæØÖÁ. µy¬s®ƒs[ xmsLSaRPNTPò¬s xmspÑÁLi¿RÁVÈÁNRPV „s¬s¹¸…WgjiLi¿Á[ ª«sVVúµR…ÌÁLRiWxmsLiÍÜ[ LRiWF~Liµj…Li¿yÖÁ. @Li¾»½[gS¬s ª«sùQQNTPò g][ÎýÏÁ§N]LRiVNRPVäLiÈÁW NRPWL]è¬s NSÍجsõ ª«sXµ³y ¿Á[¸R…VLSµR…V. C L][ÇÁÙÍýÜ[ zmsÌýÁÛÍÁ[NSµR…V |msµôR…ÌÁV NRPW²R… g][ÎýÏÁ§ N]LRiVN][䪫sÈÁLi ¿RÁWryòLi. |msµôR…ÌÁV ª«sVVLiµR…V A @ÌÁªyÈÁVƒ«sV ª«sW¬s »R½ª«sV zmsÌýÁÖÁõ NRPW²R… xqsLjiµj…µôyÖÁ.

మన ప్రతి చేష్ట పరాశక్తికి ఆరాధనే. అంటే మన అవయవాల్ని పొరపాటు పనులకు వినియోగించ రాదని దీని భావం. మనం చేసే ప్రతిచర్య సాత్విక స్వభావపూరితమై యుండునట్లు మన చిత్త ప్రవృత్తిని మలచుకోవాలి.

ఈ క్రింది శ్లోకవాక్యాన్ని గమనించండి.

''గతిః ప్రాదక్షిణ్య క్రమణమ్‌''

ప్రదక్షిణం అంటే ఆలయం చుట్టూ సవ్యదిశలో తిరుగుట యని అర్థం. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక అడుగు ముందువేసి రెండవ పాదాన్ని దాన్ని అనుసరింపచేస్తాం. ఆ చర్యను అలా సాగించి ముందుకు సాగుతాం. మనం వేగంగా నడవవచ్చు. నెమ్మదిగా నడవవచ్చు. ప్రదక్షిణం ఎల్లపుడూ పాదాల్తోనే చేస్తాం. కనుకనే ఆదిశంకరు లిలా అంటారు

''గతిః ప్రాదక్షిణ్య క్రమణం''

'మన నడకనే పరాశక్తికి చేసే ప్రదక్షిణంగా రూపొందించుకోవాలి' అని శంకరుల వాక్యం.

ఒక వ్యక్తి సినిమాహాలుకు వెళుతున్నా, తాను దేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్లు భావించాలి. ఆ నడక కూడ దేవి ఆరాధనలో భాగంగా ఊహించుకోవాలి. మనం ఏ రూపంలో ఎక్కడకు నడచినా ఆ నడకను ప్రదక్షిణంగా తలచుకోమని శంకరుల ఆజ్ఞ. నిజంగా అలా చేయగల్గితే, మనం క్రమంగా సినిమాలకు ఇతర విలాస ప్రదేశాలకు వెళ్లటం విరమించుకొని ప్రదక్షిణాల్ని ఫలవంతంజేసే, అర్థవంతంచేసే దేవాలయాలకి వెళ్లటం ఆరంభిస్తాం.

తర్వాత నివేదన లేక భగవంతున కర్పించే నైవేద్యం విషయం పరిశీలిద్దాం.

ఆదిశంకరులంటారు: ''అశనాద్యాహుతి విధిజ ః ''

పూజా కార్యక్రమంలో 'నివేదన' ఒక ముఖ్యమైన అంశం. దాన్ని అనుసరించి చేసే మిగతావన్నీ ఉపచారాలు మాత్రమే.

''దీపారాధన, పుష్పాంజలి, ధూపం, దీపం వగైరా'' ఇవన్నియు నివేదనం తర్వాతనే. మొదట చందనం అర్పిస్తాం. తర్వాత కుంకుమ, ఆ తర్వాత ధూపం, తదనంతరం దీపం, చివరకు నివేదన సమర్పిస్తాం. ఈ ఐదు ఉపచారాలు పూర్తియైంతర్వాత భగవానుడు రాజాధిరాజనే భావనతో చేసే ఇతర రాజోపచారాలున్నాయి. మామూలు గృహస్థులు మూలకమైన మొదటి ఐదు ఉపచారాలు చేయగలరు. కాని రాజోపచారాలు వారికి సాధ్యపడక పోవచ్చు. మామూలు ఉపచారాలు చేసే సందర్భంలో కూడ కొందరు ధూప దీపాలకు బదులు అక్షతలు సమర్పించి సరిపెట్టు కుంటారు. కాని నైవేద్యం విషయం వచ్చేసరికి దానికి ప్రత్యామ్నాయంగా అక్షతలు సమర్పించి సరిపెట్టుకోటం జరగదు. నైవేద్యాన్ని అంత ముఖ్యంగా మనం భావిస్తాం. నైవేద్యంగా అర్పించే పదార్థం ఒక వంటకం మాత్రమే వుండనవసరం లేదు. భక్తిప్రధానంగా ఏ చిన్న పదార్థాన్నైనా అర్పించవచ్చు. కాని అది నైవేద్యానికి యోగ్యమైనదిగా మాత్రం ఉండాలి.

మనం పరాశక్తికి నైవేద్యంగా అర్పించిన పదార్థాన్నే భుజించాలని ఆదిశంకరులు సెలవిచ్చారు. మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలి. అది ఎలా జీర్ణమౌతుంది ? జీర్ణం గాని ఆహారం ఏమవుతుంది ? శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఈ క్రింది శ్లోకంలో సూచించాడు.

''అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితమ్‌ |

ప్రాణా పాన సమాయుక్త ః పచామ్యాన్నం చతుర్విధమ్‌ ||''

మానవులు, జంతుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు మొదలుగా గల సకల ప్రాణులు ఆహారం తిని జీర్ణించుకుంటాయి. ఈ జీర్ణక్రియ ఎలా జరుగుతోంది ? ''నేను వారి ఉదరాల్లో నివసించి జీర్ణక్రియను జరిపిస్తాను.'' అని శ్రీకృష్ణుడంటాడు. మనకు ఉపద్రవమైన విషయంగాని, అడ్డంకిని కల్గించే వస్తువుగాని తటస్థపడితే దానిని తొలగిస్తాం. అలా తొలగించే మార్గాలు రెండు మొదటిది అవాంఛనీయమైన దాన్ని తగులపెడతాం. లేక దాన్ని ఆ ప్రదేశం నుండి తొలగించి వేరేచోట వుంచుతాం. మరొక ప్రదేశంలో దాన్ని వుంచితే ఆ ఉపద్రవం ఈ ప్రదేశాన్నుంచి మరొక స్థలానికి బదిలీ అవుతుంది. తప్ప పూర్తిగా నిర్మూలింప బడదు. కనుక అవాంఛనీయ పదార్థాన్ని తగులబెట్టి దాన్ని పూర్తిగా తొలగించు కోటమే ఉత్తమమైన మార్గం. ఈ సత్యం మనం తినే ఆహారం విషయంలో కూడ వర్తిస్తుంది. కనుక ప్రాణులు తిన్న ఆహారం లోపల అగ్నికి ఆహుతి¸°తుంది. అలా జరిగిన తర్వాతే మనం తిరిగి ఆహారం తీసుకోగల్గుతాం.

మనం తిన్న ఆహారాన్ని దహింపచేయాలి. అలా దహించే శక్తి ఒక అగ్నికి మాత్రమే వుంది. జఠరాగ్ని రూపంలో భగవానుడు మన ఉదరంలో వుండి దహనక్రియను జరిపి మనం తిన్న ఆహారం జీర్ణమవటానికి తోడ్పడుతాడు.

భగవంతునికి సమర్పించిన ఆహారాన్నే మనం భుజించాలని ఆదిశంకరుల సూచన. అలాగని పరమాత్మునికి ఎక్కువ పర్యాయాలు నైవేద్యం పెట్టవచ్చు. గదాయని మనం రోజులో 4, 5 సార్లు భోజనం చేయవచ్చని తలంచరాదు. దేవునకు నైవేద్యం అర్పించటంలో కూడ దేవాలయాల్లో కొన్ని నియమాలు పాటిస్తారు. కనుక మనం కూడ ఆ నియమాల్ని అనుసరించాలి. దేవునకు నైవేద్యం పెట్టే పదార్థాలు స్వచ్ఛమైనవి, ఆరోగ్యకరమైనవిగా వుండాలి. అలాంటివే మనం భుజించాలి. ఆహారం మనమెప్పుడెప్పుడు తీసుకోవాలో, ఎలాంటిది తీసుకోవాలో అనే విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి.

ఛాందోగ్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది:

''ఆహారశుద్ధే సత్వశుద్ధిః''

మరొకరకంగా చెప్పాలంటే మనం భుజించే ఆహారం స్వచ్ఛంగా వుండాలి. అప్పుడే మనకు ఉన్నతమైన, నిర్మలమైన భావాలు కల్గుతాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు భగవంతుని స్మరించాలి. ఉన్నతమైన, నిర్మలమైన ఆలోచనలే చేయాలి.

ఆదిశంకరులు ఈ సందర్భంలో ఇంకా ఇలా అంటారు:

''ప్రణామం సంవేశం''

మన జీవితంలో పొరపాట్లు, తప్పులు చాలా చేస్తాం. మన మతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేక ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి భగవంతునికి నమస్కారం సమర్పించాలని నియమింపబడింది. మన దైనందిన జీవితంలో గూడ ఎవరైన మరొకరి పట్ల తప్పు చేస్తే 'నీ వాతని దగ్గరకు వెళ్లి తప్పు ఒప్పుకొని నమస్కారం సమర్పించు. లేకపోతే దేవుని ముందు సాష్టాంగపడి క్షమాభిక్ష వేడుకో' అని తప్పు చేసిన వానికి సలహాయిస్తాం. పశ్చాత్తాపంతో నమస్కారం సమర్పిస్తే చేసిన పాపానికి నిష్కృతి లభిస్తుంది. ఈ సూత్రం మన మతంలోనేగాదు, ఇతర మతాల్లోనూ వుంది. క్రైస్తవ మతం, ఇస్లాం మతాలు కూడ పాపాలకు దేవుని క్షమాభిక్ష వేడాలనే ప్రతిపాదనను సమర్థిస్తాయి. ఇతర మతాలకు సంబంధించి 'నమస్కారాలు' వేరొక రూపంలో వుండవచ్చు. పశ్చాత్తాపము, భగవంతుని క్షమాభిక్ష - ఇవి అన్నీ మతాలకు సామాన్యమే.

మనం తెలిసి కొన్నీ, తెలియక కొన్నీ మన దైనందిన జీవితంలో చాల తప్పులు చేస్తాం. పశ్చాత్తప్తులమై భగవంతుని ముందు మోకరిల్లి నమస్కరించి ఆయన క్షమాభిక్షను కోరుకుంటాం.

''నా నిద్రయే పరాశక్తికి నమస్కారం కావాలి'' అని ఆదిశంకరుల ఆవేదన. మనం కూడ ఆ పద్ధతిలో నమస్కారాలు చేయాలని ఆదేశించారు. ఆయన మనం చేయాల్సిన పద్ధతి సూచించారు. దాన్ని అనుసరించటానికి సరితూగే చిత్త ప్రవృత్తిని సమకూర్చుకునే బాధ్యత మనపై వుంది. దీనిని మానసిక పూజ లేక మానసికారాధన అంటాం. ఈ ఆరాధన చాల ఉత్కృష్టమైనది; కాని సులభ సాధ్యం మాత్రం కాదు. ఆ విధమైన మానసికారాధన ద్వారా లభించే ఫలితాలు అత్యధికంగా వుంటాయి.

మన దినచర్యలో మనం ఆచరించే ప్రతికార్యం పరాశక్తి ఆరాధనా విధంగా రూపొందాలనేది మన ప్రధాన ఆశయం. ఈ ఆశయంతో, భావనతో మనం ఉదయాన్ని ఆరంభిస్తే మిగతా దినచర్య అంతా ఆరాధనా విధానంలో భాగమై పరిణమిస్తుంది. మనం చెడు మార్గాన్ని అనుసరించే అవకాశం కూడ వుండదు. రోజు ఆరంభ సమయంలోనే మనమీ రకమైన చిత్త ప్రవృత్తిని అలవరచుకుంటే మిగతా దినమంతా ప్రశాంతంగా సుఖంగా గడుస్తుంది. సరియైన మానసిక ప్రవృత్తితో పరాశక్తిని అనిశం స్మరిస్తూ మానసిక పూజ చేయటం అందరికి సులభ సాధ్యం కాదు. కాని అది సాధించగల్గితే మనకు లభించే ఫలితాలు అనంతం.

గృహస్థులు కనీసం పంచాంగ పూజను తమ ఇండ్లలో చేయగలరు. ఉదయం ప్రశాంతకాలంలో దీన్ని సులభంగా చేయవచ్చు. తమ గృహాల్లో అనువైన వసతులు లేని గృహస్థులకు ఈ పూజను వారి ఇండ్లలో నిర్వహించటం కష్టసాధ్యం కావచ్చు. అటువంటివారు మానసిక పూజను చేయుటకు ప్రయత్నించవచ్చు. కాని తమ గృహాల్లో వసతులున్నవారు మాత్రం పంచాంగ పూజను విధిగా ప్రతిరోజు ఆచరించాలి.

ఆదిశంకరులు మన యోగక్షేమం కొరకు మనకీ సులభమార్గాన్ని సూచించారు. కనుక మనలో ప్రతివారు ప్రాతఃకాలంలో నిద్రమేల్కొని పరాశక్తిని ఈ సులభ విధానంలో ఆరాధించాలి. మనం ఉదయం పఠించే ఒక శ్లోకంలో పరాశక్తిని సరిగ్గా ఇదే విధంలో ఆరాధించే విషయం సూచింపబడింది.

శ్లో|| ''కరాగ్రే వసతే లక్ష్మీ ః కరమధ్యే సరస్వతి |

కరమూలేతు గౌరి స్యాత్‌ ప్రభాత్‌ కరదర్శనన్‌ ||

ÌÁOUPQQø, xqsLRixqs*¼½, FyLRi*»R½VÌÁV xmsLSaRPNTPò @ª«s»yLS¬sNTP úFy¼½¬sµ³R…ùLi ª«sz¤¦¦¦ryòLRiV. ªyLRiV ª«sVƒ«s NRPV²T… @LRi¿Á[¼½ÍÜ[ ª«soLiÉØLRiV. ÌÁOTPQQø ¿Á[¼½ ú®ªs[ÎýÏÁ N]ƒ«sÌÁÍÜ[ ª«szqsxqsVòLiµj…. xqsLRixqs*¼½ @LRi¿Á[»R½VÌÁ ª«sVµ³R…ù ˳ØgRiLiÍÜ[ƒ«sV, FyLRi*¼½ @LRi¿Á[¼½ úNTPLiµj… ˳ØgRiLiÍÜ[ƒ«sV ª«szqsryòLRiV. NRPƒ«sVNRP ª«sVƒ«sLi @LiµR…LRiLi DµR…¸R…V®ªs[V ÛÍÁ[ÀÁ ¿Á[»R½VÌÁV, @LRi¿Á[»R½VÌÁV xmsLjiaRPVú˳ÏÁLigS NRP²T…gji ª«sVƒ«s @LRi¿Á[»R½VÍýÜ[ ª«szqsLi¿Á[ C ª«sVW²R…V ª«sVWLRiVòÌÁ LRiWxmsLiÍÜ[ xmsLSaRPNTPò¬s xqsøLjiLi¿yÖÁ. ª«sV¬sztsQ aRPLkiLRixmso LRiLigRiV ƒ«sÌÁVxmsogS¬s, ¾»½ÌÁVxmsogS¬s @»R½¬s @LRi¿Á[LiVV ª«sWú»R½Li ƒ«sÌýÁgS DLi²R…µR…V. DµR…¸R…V NSÌÁLiÍÜ[ ¾»½ÌýÁµR…ƒ«sLi»][ ª«soƒ«sõ ª«sVƒ«s @LRi¿Á[¼½¬s ¿RÁWÀÁ xmsLSaRPNTPò ¹¸…VVNRPä xqs*¿RÁèéQ\®ªsVƒ«s ANSLS¬sõ »R½ÌÁ¿RÁVNRPVLiÉØLi. A®ªsVƒ«sV ª«sWƒ«szqsNRPLigS xqsøLjiryòLi. A®ªsV FyµR…xmsµyøÖÁõ gRiVLjiLiÀÁ AÍÜ[ÀÁryòLi.

ఈ క్రింది వాక్యం చూడండి.

శ్లో|| ''యత్ర యత్ర మనో మదీయం తత్ర తత్ర తవైవ రూపం'' ||

xmsLSaRPNTPò¬s FsÌýÁ®ªs[ÎÏÁÌÁ xqsøLjiLi¿yÖÁ. ª«sVƒ«s ª«sVƒ«sxqsV=ÌÁV µ³R…LRiøxms´y¬sõ ª«sµR…ÖÁ xqsLi¿RÁLjiLiÀÁƒ«sxmsöV²R…V ªyÉÓÁ¬s ®µ…[„s\®ªs}ms ª«sVLRiÌÁVƒ«sÈýÁVgS @ƒ«sVúgRiz¤¦¦¦Li¿RÁª«sV¬s NRPW²R… ®µ…[„s¬s úFyLójiLi¿yÖÁ. ª«sVƒ«s ª«sVƒ«sxqsV=ÌÁV xqsLi¿RÁLjiLiÀÁƒ«s úxms®µ…[aSÌÁ @¬sõÉÓÁ¸R…VLiµR…V ®µ…[„sLRiWFy®ƒs[õ µR…Lji+Li¿yÌÁ¬s, A®ªsVƒ«sV gRiVLjiLi¿Á[ xqsøLjiLi¿yÌÁ¬s NRPW²R… ª«sVƒ«sLi ®µ…[„s¬s N][LSÖÁ. C úxmsª«sX¼½ò¬s ª«sVƒ«sLi @ÌÁª«sLRi¿RÁVN][gRiÖæÁ¾»½[ ª«sVƒ«s ª«sVƒ«sxqsV=ÌÁV µ³R…LRiøª«sWLæS¬sõ »R½xmsöª«so. ª«sVƒ«s AÍÜ[¿RÁƒ«sÌÁV NRPW²R… A®ªsV ALSµ³R…ƒ«s¸R…VLi®µ…[ ÌÁgRiõª«s°»yLiVV. ®µ…[„s@LiaRP ª«sVƒ«sNRPV µR…LRi+ƒ«s„sVxqsVòLiµj….

కనుక పరాశక్తిని ఆమె యొక్క స్వచ్ఛమైన తెల్లని రూపంలో ప్రశాంత మనస్కులమై ఆరాధించి, ఏ పనిచేసినా అది ఆమె ఆరాధనా విధానంలోని భాగమేనని తలంచే చిత్తప్రవృత్తిని పెంపొందించుకొని ఆమె అనుగ్రహానికి పాత్రులమై సుఖశాంతులను పడయుదుము గాక !

Sri Jayendravani    Chapters    Last Page