Sri Jayendravani    Chapters    Last Page

15. సగుణరూపంలో భగవదారాధన - (i)

మన సృష్టిక్రమ సిద్ధాంతం ప్రకారం మనకు కృత, త్రేతా, ద్వాపర, కలి అన్న పేర్లతో నాల్గు యుగాలున్నాయి. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎన్నో సంఘటనలు ఉదయంనుంచి రాత్రివరకు జరగటం చూస్తూనే ఉంటాం. ఎక్కువ సంఘటనల్లో మనకు ఆసక్తి యుండదు. కాని ఇలాంటి ధోరణి ఇంతకు ముందు యుగాల్లో వుండేదికాదు. అలాగే కుంభాభిషేక సమయాల్లోగాని దేవాలయాల్లో జరిగే ఉత్సవాల సమయాల్లోగాని ఇప్పుడు ఉండే జనసమ్మర్దత వెనుకటి యుగాల్లో లేదు. కలియుగంలోనే జనసమూహాల సమావేశాన్ని గమనిస్తాం. కలియుగంలోనే ఈ సమూహానికి సంఘశక్తి సమకూరుతుంది. పరమాత్మ గడచిన యుగాల్లో అనేక అవతారాలను ఎత్తాడు. కాని భగవానుని కొరకు దేవాలయాలు నిర్మించటం, ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించటం, వానికి ఆరాధనలు సల్పటం అనేవి కలియుగానికే పరిమితమైనవి. కలియుగ ప్రజల కవి ప్రత్యేకమైన వరాల్లాంటివి.

పూర్వపు యుగాల్లో ప్రజలు మనోబలాన్ని, బుద్ధిబలాన్ని కల్గియుండి దైవారాధనను మానసికంగా నెరవేర్చేవారు. ఆ యుగాలవారు 40, 50 వేల సంవత్సరాలు జీవించేవారు. 10 వేలు, 15 వేలు సంవత్సరాలు తపస్సు చేసేవారు. అంతేగాక వందలకొలది సంవత్సరాలు ఆహారమేమీ స్వీకరించకుండా కేవలం నీరు త్రాగి బతికేవారు.

కాని ఈ యుగంలో మనస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకరోజు ఆహారం తీసుకోకపోతే బాధకు గురి¸°తాం. అంతేగాక మరుక్షణంలో ఏంజరుగుతుందో, మనకేమి ప్రమాదం పొంచివుందో తెలియని స్థితి మంది.

కృత, ద్వాపర యుగాల్లో పరమాత్ముని లీలలు సంభవించేవి. కాని పరమాత్ముని ఆరాధన ఎక్కువగా మానసికంగానే జరిగేది. త్రేతాయుగంలో మానసిక ఆరాధన తగ్గి, యజ్ఞాలద్వారా దైవాన్ని ఆరాధించటం ప్రబలమైంది.

ద్వాపర యుగంలో పూజావిధానాలు ఆరంభింపబడ్డాయి భగవదారాధన ప్రజల గృహాల్లో జరిగేది. కాని కలియుగంలో అది కూడ అదృశ్యమైంది. అదృష్టవశాత్తు కనీసం దేవాలయాల్లోనైనా దైవారాధన సాగుతున్నది. ముఖ్యమైన పర్వదినాల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఆలయాల్లో సమావేశ##మై ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

మన ప్రాచీన చరిత్రను, ప్రాచీన మత విషయాల్ని పరిశీలిస్తే మన మతం, మన సంస్కృతి ఎంత దూరం విస్తరించిందో, భారతదేశం యొక్క భౌతిక విస్తరణ ఎంతవరకు ఉందో మనకు అవగతమౌతుంది. కాని దురదృష్టవశాత్తు పరబ్రహ్మ ఆరాధన విషయంలో మనం చాల దుస్థితిలో ఉన్నాం.

9)

రోజులోని 24 గంటల్లో మనం జరిపే కార్యకలాపాన్ని విశ్లేషిస్తే, మనం భగవదారాధనకై ఎంత కాలం వెచ్చిస్తున్నామో అవగతమౌతుంది. సాధారణంగా మన దైనందిన చర్యలన్నిటిని డైరీలో ఎక్కిస్తాం. కాని దైవారాధనని గురించిగాని, దాని క్రింద మనం ఎంతకాలం వినియోగించిందిగాని డైరీలో సూచించం. అలా రాయటం మనం ఆరంభిస్తే ఆ వ్రాతల్ని, జ్ఞాపకాల్ని కొన్ని నెలల తర్వాత లేక, కొన్ని సంవత్సరాల తర్వాత చదువుకొని గుర్తుచేసుకుంటే మనకు చాల సంతృప్తి కల్గుతుంది.

ఎక్కువగా మనం మన డైరీలో ఆదాయ వ్యయాల్ని గురించి వివరాలు వ్రాసుకుంటాం. కాని కొంతకాలం గడిచింతర్వాత వ్రాసిన పాత విషయాలను మళ్లీ సమీక్షించుకుంటే మనకు ఆసక్తికరమైన విషయాలు గుర్తుకొస్తాయి.

మన జీవిత కాలంలో మొత్తం ఎంత నీరు త్రాగామో, ఎంత ఆహారం తీసుకున్నామో గణన చేసుకుంటే ఆ అంకెల్ని చూసి మనం విస్తుపోతాం. రోజులో మనం 4 లేక 5 గ్లాసుల నీరు త్రాగుతాం. కాని జీవిత కాలంలో ఇప్పటి వరకు లెక్కవేస్తే ఒక బావి మొత్తం నీళ్లు పూర్తిచేసి ఉంటాం. అలాగే ఒక రోజులో మనం భుజించిన అన్నం చాలకొద్దియైనా, మొత్తం మనం ఇంతవరకు జరిగిన జీవిత కాలంలో 10 లేక 12 నిండుబస్తాల బియ్యం ఆహారానికి వినియోగించి ఉంటాం. ఇలాగే మన మిగతా రోజువారి క్రియాకలాపాల విషయంలో కూడ ఆసక్తి దాయకమైన వివరాలు గోచరిస్తాయి. ఇలాంటి వివరాలు నూరు సంవత్సరాల కాలానికి సమీకరిస్తే ఆ అంకెలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.

ఇంతకీ మనం దైవారాధన క్రింద గడపిన కాలాన్ని లెక్కవేస్తే మనల్ని గురించి మనమే సిగ్గుపడతాం. వంద సంవత్సరాల కాలంలో మనం దైవచింతనకై గడపిన మొత్తం సమయం చాల కొద్ది మాత్రమే. ఇతర విషయాలకై కాలాన్ని, వస్తు సామగ్రిని బాహుళ్యంగా వినియోగించినా, ఆధ్యాత్మిక విషయాలకు గాని, భగవంతునికి సంబంధించిన విషయాలకు గాని మన నూరు సంవత్సరాల జీవిత కాలంలో 24 గంటలు కూడ వెచ్చించి యుండము.

అయినప్పటికి కలియుగంలో కూడ తమ సమయాన్నంతా భగవదారాధనకు, దైవచింతనకు వినియోగించి ఆధ్యాత్మిక పరంగాను, ఇతరంగాను ప్రయోజనాల్ని సాధించిన మహర్షులు, మహాత్ములు ఎందరో ఉన్నారు. త్యాగబ్రహ్మ అలాంటి వారిలో చేరినవారే.

కనుక కేంద్రీకృతచిత్తంతో భగవ ధ్యానము చేయుట మన మాచరించిన వలసిన ఉత్తమ కర్తవ్యము. భగవంతునిపై దృష్టి లేనివారమైతే మనం ఇంతమంది ఇక్కడ సమావేశమగుట సంభవించి ఉండేది కాదు. మానసిక ధ్యానంతో అందరూ తమ గృహాల్లోనే ఉండేవారు. కలియుగంలో జన సమీకరణద్వారా సంఘశక్తి ఉద్భవించే నేపథ్యంలో మన మందరం దేవాలయాల్లో సమావేశ##మై దేవుని ఆరాధిస్తున్నాం.

దేవాలయాల్లో దేవుని కృపకు పాత్రులం కావాలంటే మనం ఆయనకు అభిషేకాలు, అర్చనలు, పూజలు, ఆరాధనలు, నివేదనలు, ఉపచారాలు మొదలైన సేవలు చేయాలి. ఈ సేవలవల్ల ప్రధాన దేవత యొక్క దైవశక్తి అతిశయిస్తుంది. ఇదే విషయం ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

శ్లో|| అర్చకస్య ప్రభావేణ అర్చనస్య అతితోషణాత్‌ ||

¸R…VLiú»R½úxms¼½xtîsQ, @Õ³Á}tsQNSÌÁV ®ªsVVµR…\ÛÍÁƒ«s úxmsúNTP¸R…VÌÁ µy*LS „súgRix¤¦¦¦LiÍÜ[ B„sV²T…¸R…VVƒ«sõ ª«sVWLjiòNTP \®µ…ª«saRPNTPò ÌÁÕ³ÁxqsVòLiµj….

న్యూఢిల్లీలోని ఉత్తరస్వామిమలై దేవాలయంలో సుబ్రహ్మణ్యశ్వరుని విగ్రహం స్థాపించే ముందు ఆ దేవుని మూలమంత్రంతో కూడిన యంత్రం స్థాపింపబడింది. ఆ యంత్రాన్ని 45 రోజులు ఆరాధించగా దానికి ఆ కర్మకాండద్వారా దైవత్వం ప్రాప్తించింది. అప్పు డాయంత్రాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి, అటు పిమ్మట మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ యంత్రప్రతిష్ఠకు ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. యాగశాలలో ప్రత్యేకంగా నియోగింపబడ్డ పండితులు మూలమంత్ర పఠనంతో జపం చేశారు. మూలమంత్ర యంత్రాన్ని అధిష్టింప చేసిన చోట కలశానికి ఆవాహన జరిగింది. దీని ద్వారా యంత్రానికి క్రియాశక్తి ప్రాప్తించింది.

అదేవిధంగా అభిషేకంకూడ విగ్రహంలోని అధిదేవతకు శక్తిని సమకూరుస్తుంది. దేవతకు అభిషేకం చేసేసమయంలో ఆక్రియ చేసేవారి ధ్యానమంతా దేవతపై కేంద్రీకరింప బడుతుంది. అప్పుడు వారిశక్తి అంతా దేవతలో ప్రవేశించటం, తిరిగి అది అభిషేకంచేసే వారిలో ప్రసరింపబడటం జరుగుతుంది.

దేవతలో దైవశక్తిని రెండుమూడు మార్గాల్లో నిక్షేపించవచ్చు. వాటిలో ప్రధానమైనవి ప్రజలు సామూహికంగా నిర్వహించే అభిషేక అర్చనాదులు.

దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు.

మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు మనంలగ్నం చేసే స్థిరమైన భక్తి విశ్వాసాలే. మన బాధల్ని అధిగమించటానికి ఆవశ్యకమైన దార్ధ్యతను భక్తి సమకూరుస్తుంది. అలాంటి భక్తిని పెంచి పోషించే నిలయాలే ఆలయాలు. ఈ లక్ష్యంతోనే దేవాలయాలు నిర్మింపబడుతున్నాయి.

భగవంతుని తమ గృహాల్లో ఆరాధించేవారు దేవాలయాలకు వెళ్లవలెనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ''అవును. వెళ్లాల్సిందే'' అనేదే దానికి సమాధానం. ప్రతివాడు సాయంత్రం 6-30 గం.లకు అనగా ప్రదోషకాలంలో దేవాలయానికి వెళ్లి దైవదర్శనం తప్పని సరిగా చేసుకోవాలనేది మన మతం మనకిచ్చే ప్రత్యేక ఆదేశం. దేవాలయంలోని దేవత నారాధించుటను మనం ఒక ఆజ్ఞగా శిరసావహించాలి.

సర్వవ్యాపకుడైన దైవాన్ని ఆరాధించటానికి దేవాలయాల్లోకే వెళ్లాలా అని వేదాంతులు, పండితులు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. పరమాత్ముని ప్రతి వస్తువులోను చూడగల ఉచ్చస్థితికి మనం రాగల్గితే నిశ్చయంగా మనం ఆలయ దర్శనం చేయనవసరం లేదు. కాని మనం మన చేతులకున్న కాలుష్యాన్ని దేవాలయ గోడలపై రుద్ది ఆ గోడల్ని కలుషితం చేసే సమయంలో గోడల్లో దేవుని ఉనికిని భావిస్తామా? ఆ సందర్భంలో భగవానుడు గర్భగుడిలో మాత్రమే వుంటాడని తలుస్తాం. అలా భావించటం కూడ మంచిదే. అలాంటి విశ్వాసంతో దైవదర్శనం చేసికొని, ధ్యానించి దేవునిపై భక్తిని పెంపొందించుకొని భగవానుని సర్వవ్యాపకత్వాన్ని గురించి ఆలోచించే స్థాయికి చేరుకోగల్గుతారు. ఇలా దైవభక్తితో బహుసంఖ్యలో ఆలయాల్లో సమావేశమయ్యే ఆచారం మొత్తం దేశానికే శ్రేయోదాయకం.

మనం ఆలయాల్లో చేసే దైవారాధన మనగోత్ర నామాలు, జన్మనక్షత్రం మొదలైనవి చెప్పింతర్వాత ప్రారంభింప బడుతుంది. ప్రతివాడు తన యోగక్షేమం కొరకే దైవప్రార్థన చేస్తాడు. కనీసం తన కుటుంబ శ్రేయస్సును కూడ అర్థించడు. కాని మానసిక ధ్యానం చేసేవారు మాత్రం నిష్కామంగా ధ్యానజపం ఆచరిస్తారు. ప్రత్యేకమైన శ్రేయస్సులను తాము, తమ కుటుంబం సాధించుకోటానికి ప్రత్యేకమైన పూజావిధానాలున్నాయి.

ప్రతిదేవాలయంలోను నిత్యపూజలుంటాయి. అవి నిర్వర్తించిన తర్వాతే వ్యక్తులు తమ శ్రేయస్సుకోరి తమ గోత్రనామాలతో చేయించే పూజలు, అభిషేకాలు నిర్వహింపబడతాయి. ఇవిగాక సమాజ శ్రేయస్సు లక్ష్యంగా చేసే పూజలు కూడ ఉంటాయి. వీటిని పరార్థ పూజలంటాం. దేవాలయాలు దేశం మొత్తం ప్రజల శ్రేయస్సు కొరకు ఉద్దేశింపబడినవే. అచ్చట అందరు సమానులే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా అనే భావనకు అవకాశం లేదు. దేవాలయ కార్యక్రమ నిర్వహణలో అందరకు బాధ్యత ఉంది. ప్రతి ఆలయానికి ఒక సేవాసంఘం లేక సేవాసమితి ఉండవచ్చు. కాని దానికి ప్రత్యేక అధికారాలుగాని, హక్కులు గాని ఉండవు. కనుక ప్రజలందరు సమాన హక్కులను అనుభవిస్తూ, సేవానిరతిలో దేవాలయ కార్యక్రమాల్ని జయప్రదం చేయటానికి పూనుకోవాలి.

విగ్రహానికి పూజలు చేసేటప్పుడు ఔపచారిక క్రియలు చాలా నిర్వహిస్తాం. ఇంత క్రియాకలాపంతో కూడిన ఆరాధనను మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఎవరైనా అడగవచ్చు. కేవలం ప్రార్థన చేస్తే చాలదా ? దానికి సమాధానం లేకపోలేదు. మనం అనుభవించే ప్రతి వస్తువు భగవత్ప్రసాదితమే అనే భావనతో కృతజ్ఞతా పూర్వకంగా ఆయనకు ప్రీతియైన పదార్థాలను ఆయనకు నివేదించుంటే ఈ క్రియాకలాపాల అంతరార్థం.

అంతేగాక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువునకు ఆధారభూతుడు భగవానుడే. వానిని నమ్రతతో ఆయన పాదాలవద్ద సమర్పించి తిరిగి వాటిని స్వీకరిస్తే మన ఆపదలన్నీ పటాపంచలౌతాయి. ఈప్సితార్థాలన్నీ నెరవేరుతాయి. ఆయన కరుణా కటాక్షానికి పాత్రులమయ్యామనే ఆనందం మనకు దక్కుతుంది. భగవంతునకు మనం చేసే అర్పణల వెనుకనున్న ఆంతరంగిక భావన ఇదే.

ఆలయాల్లో చేసే విగ్రహారాధన విషయంలో ఒక ప్రత్యేక పరిస్థితిని మనం గమనిస్తాం. ఒక్కొక్కప్పుడు దేవుని మనం రాజాధిరాజుగా ఎంచి రాజలాంఛనాలకు సమమైన ఉపచారాలన్నీ సమకూరుస్తాం. అభిషేకాలు, అర్చనలు, దేవుని కీర్తిస్తూ చదివే నామాలతో పుష్పములనర్పిస్తూ పూజలు, హారతులు, నైవేద్యాలు మొదలైనవన్నీ చేస్తాం.

పిమ్మట ఛత్రచామరసేవలు అర్పిస్తూ, సంగీత వాద్యాలు కూడ ఏర్పాటుచేస్తాం. అవే పూజలు ఇండ్లలో నిర్వహించినప్పుడు అన్నిటికి బదులు అక్షతలను సమర్పిస్తాం. దేవాలయాల్లో అలాగాక అన్ని ఉపచారాలకు వలసిన వస్తువుల సమర్పణతో అతివైభవంగా అర్చన జరుగుతుంది.

భగవంతునకు మనం సమర్పించేవన్నీ అవసరమా అనే ప్రశ్న వస్తుంది. నిశ్చయంగా ఆయనకు వీటిలో ఏ ఒకదానితోనూ పనిలేదు. ఇది అంతా మన సంతృప్తి కొరకే మనం చేస్తాం. భగవంతుడు సృష్టికర్త. ప్రపంచాన్ని, మనకు అవసరమైన వస్తువుల్ని అన్నిటిని సృష్టిచేశాడు. మనకు కనీసం ఒక గడ్డిపరకను కూడ సృష్టి చేసేశక్తిలేదు. అంతేగాక ఆయన సంకల్పం లేకుండా మనం ఏ పనీ ఏ పరిస్థితిలోనూ చేయలేము. మీదుమిక్కిలి మనకు దేవుడిచ్చిన వాటిని అనుభవించటానికి మనలో మనం తగవులాడుకుంటాం. ఇంత చేసిన భగవంతునిపై కృతజ్ఞతాభావంతో మనం ఆయనకు అన్నిటిని నివేదన యొనరిస్తే ఆయన కృపకు పాత్రులమై అధికమైన వస్తుసంపదతో వర్థిల్లుతాం.

పిల్లలకెపుడైనా బహుమతిగా ఏదైన ఇస్తే, వారు దానిని తమ తల్లిదండ్రులకు చూపించిగాని దాన్ని వినియోగించుకోక పోవటాన్ని నిత్యం చూస్తుంటాం. అదే విధంగా మనకు దేవుడు బహుకరించిన వస్తువుల విషయంలో మనం ఆయన పట్ల కృతజ్ఞతను ప్రకటిస్తూ వాటిని ఆయనకు నివేదన చేసి మనం అనుభవించటం మన ధర్మం. అలా చేయటం వలన ఆ వస్తువులు మనల్ని వీడిపోవు.

మనం తీసుకునే ఆహారం కూడ దేవునికి ముందు నివేదించి భుజిస్తే మనకు క్షేమకరం గీతలో కృష్ణభగవానుడు ఇలా అంటాడు.

శ్లో|| యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషః |

భుంజతే తేధ్వం పాపా యే పచంత్యాత్మకారణాత్‌ ||

˳ÏÁgRiª«sLi»R½V¬sNTP ¬s®ªs[µj…LiÀÁ ¼d½xqsVNRPVƒ«sõ A¥¦¦¦LRi®ªs[V ª«sVƒ«sNRPV xmspLjiò AL][gSù¬sõxqsVòLiµj…. NRPƒ«sVNRP @ÍØ¿Á[¸R…VNRP A¥¦¦¦LRiLi ˳ÏÁVÑÁ}qsò L][gRiúgRixqsVòÌÁª«s°»yª«sVV. L][gRi{ms²T…»R½VÌÁ ª«s°»R½Vƒ«sõ xqsª«sV¸R…VLiÍÜ[ ˳ÏÁgRiª«sLi»R½V¬s gRiWLjiè, ®µ…[ªyÌÁ¸R…WÖÁõ gRiWLjiè xqsøLRißáNRPV¾»½¿RÁVèN][ª«sÈÁLi DÀÁ»R½Li NSµR…V.

దేవునికి ముందుగా ఆహారాన్ని సమర్పించే ఆచారాన్ని నివేదనం అంటాం కదా. నివేదన అంటే తెలుపుట అని అర్థం. మధుర, బృందావనం, గోకులం మొదలైన పుణ్యక్షేత్రాల్లో పూజార్లు పాలతో తయారుచేసిన ''పేడా''లను నివేదిస్తారు. ఆ సందర్భంలో వారు ప్రదర్శించే శ్రద్ధాభక్తులు అనిర్వచనీయం. ప్రతి''పేడా''ను రెండుముక్కలు చేసి ఒక ముక్కను విగ్రహం తినే పద్ధతిలో నోటివద్దకు తెచ్చి తిరిగి వెనక్కి తీసుకుంటారు. రెండవ ముక్కను ఉచ్ఛిష్టంగా భావించి నివేదనకు వినియోగించరు. అలా మిగతా ముక్కల్ని కూడ నివేదన చేసిగాని వాటిని ఉపయోగించరు.

ఈ సందర్భంలో తమిళనాడులో జరిగిన నివేదనకు సంబంధించిన ఇతివృత్తం ఒకటి వుంది. ఇది కలియుగంలోనే జరిగింది. చాల ఆసక్తికరమైంది కూడ. ఒక వినాయకుని ఆలయంలో తండ్రి పూజలు నిర్వహిస్తూ ఆరాధన చేసేవాడు. ఒకరోజు ఆయన గ్రామాంతరం వెళ్లవలసి వచ్చి తన పిల్లవాణ్ణి ఆలయ విధులకు వినియోగించాడు. బాలుడు పూజలుచేసి నివేదనం దేవునికి చేశాడు. కాని వినాయకుడు ఆ నివేదనాన్ని స్వీకరించలేదు. బాలుడు నిర్వేదన చెంది వినాయకుని అనేక విధాల ప్రార్థించాడు. గణశుడు ప్రార్థనలనాలకించి నివేదన చేసిన ఆహారాన్ని స్వీకరించాడు. అలా పది దినాలు గడిచాయి. తండ్రి తిరిగివచ్చిన తర్వాత వినాయకుడు బాలుడిచ్చిన ఆహారాన్ని భుజించిన కథనాన్ని విన్నాడు. ఆయన ఆ విషయాన్ని విశ్వసించక తనకై తానే చూడాలని అనుకున్నాడు. మరునాడు తండ్రి దాగియుండి ఆలయంలో జరిగే విషయాల్ని పరిశీలించాడు. బాలుడు మామూలుగ వచ్చి ఆహారాన్ని వినాయకుని ముందుంచట ఆయన దాన్ని తినటం తండ్రి కనులారా జూచి పరవశుడైనాడు. ఆ పిల్లవాడే పిల్లైయార్‌గా ప్రసిద్ధి చెందిన కవి. తేవరం, తిరువాచకం మొదలైన తమిళ రచనలకు ఆయనే బాధ్యుడు. అందువలన భక్తితో భగవంతునికి ప్రతి వస్తువును నివేదన చేసినతర్వాత మనందాన్ని వినియోగించుకోవటం శ్రేయోదాయక మనేదే ఈ ఇతివృత్త సారాంశం.

కాని భగవంతునకు ప్రప్రథమంగా అర్పించవలసింది మన మనస్సు. ప్రధానమైన మనస్సును అర్పిస్తే మిగతా వాటన్నిటిని నివేదించుకున్నట్లే. మన మనస్సు తప్ప మిగతా విషయాలు ఆయనలో లేనివి లేవు.

'శివానందలహరి'లో ఆదిశంకరులు ఇలా చెప్పారు :-

శ్లో|| ''కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థ ధనపతౌ |

గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణ |

శరస్థే శీతాంశౌ చరణయుగళ##స్థే ఖిలశుభే |

కమర్థం దాస్యే హం భవతు భవదర్థ మమ మనః ||''

""®ªs[VLRiV xmsLRi*»R½Li „sÌýÁV LRiWxmsLiÍÜ[ ¬ds ¿Á[¼½¸R…VLiµR…Vƒ«sõµj…. µ³R…ƒyµ³k…aRPV\®²…ƒ«s NRPVÛËÁ[LRiV²R…V ¬ds FyLRi+Q*ª«sVLi®µ…[ ª«szqsryò²R…V. xqs*LæRiÍÜ[NRPª«sVLiµR…ÖÁ NRPÌÁö»R½LRiVª«so, xqsNRPÍØÕ³dÁxtísQª«sVVÌÁƒ¯xqsLilgi[ NSª«sV®µ³…[ƒ«sVª«so, @ª«sVWÌÁù LRi»R½õQQ\®ªsVƒ«s ÀÁLi»yª«sVßÓá, Bª«s¬sõ¸R…VV ¬ds gRiXx¤¦¦¦ª«sVLi®µ…[ª«soƒ«sõ„s. bdP»R½ÌÁNTPLRißáV¬sõ aRPaSLiNRPV¬s ¬ds bPLRixqsV=Q\|ms µ³R…LjiLi¿yª«so. xqsLRi*úZaP[¸R…VxqsV=ÌÁ ¬ds¸R…VgRiÌÁ ¬ds FyµR…xmsµyøÌÁVLi²R…®ƒs[ª«soƒyõLiVV. NRPƒ«sVNRP ¬dsNRPV ®ƒs[®ƒs[„sV xqsª«sVLjiöLixmsgRiÌÁƒ«sV ? ƒy ª«sVƒ«sxqsV= ª«sWú»R½®ªs[V ¬dsNRPLjiöLi¿RÁgRiÌÁƒ«sV.''

ఈశ్వరునకు మనం బంగారాన్ని అర్పిద్దామని మధనపడనవసరంలేదు. మేరుపర్వతమే విల్లు రూపంలో ఆయన చెంతవుంది. మనం దేనిని సమర్పించాలని ఉద్దేశించినా అది మనకొరకేగాని ఆయన కొరకు గాదు. అలాగే మనం ఈశ్వరునకు ప్రార్థనలు చేయటం ఆయన కవి అవసరమని కాదు. నీలకంఠ దీక్షితులు ఇలా అన్నారు.

శ్లో|| ''ఆవేద్యతాం అవిదితం కిం అధాప్యుక్తం |

వక్తవ్యమాంతర రుజోపశమాయ నాలం |

ఇత్యర్థసే కిమపి త్వచ్చువణ నిధాతుం |

మాతః ప్రసీద మలయధ్వజపాండ్య కన్యే ||''

""ª«sVÌÁ¸R…Vµ³R…*ÇÁ FyLi²R…ùNRPVª«sWLki, ®µ…[„ds, ¬ds ZNPLRiVNRPÛÍÁ[¬s „sxtsQ¸R…V®ªs[Vª«sVVƒ«sõµj… ? ¬ds ®ªsLRiVgRi¬s „sxtsQ¸R…W¬sõ ®ƒs[ƒ«sV ¬dsNRPV FsÍØ Â¿ÁxmsögRiÌÁƒ«sV ? @LiVVƒy, @gRi»R½ùQ\®ªsVƒ«s AÍÜ[¿RÁƒ«sÌÁV ®ªsÌýÁVª«sgS ª«sVƒ«sxqsV=ƒ«sV ¬sLizms®ªs[xqsVòƒyõLiVV. ªyÉÓÁ¬s ª«sVƒ«sxqsV=ƒ«sVLi²T… ‡Áz¤¦¦¦LæRi»R½Li ¿Á[zqsƒ«s gS¬s ƒyNRPV aSLi¼½ ÌÁÕ³ÁLi¿RÁµR…V. NRPƒ«sVNRP J ®µ…[„ds, ¬ds ª«sVƒ¯[gRi»yÖÁõ ¬ds ª«sVVLiµR…V ®ªsÌÁVª«sLjiryòƒ«sV. µR…¸R…V¿Á[zqs ANRPÖÁLixmsoª«sVV.''

ప్రార్థన చేయనిచో మామూలుగ మన మనస్సులు వ్యాకులత చెందుతాయి. ప్రార్థన మన విధులలో నొకటి. ప్రార్థనలవల్ల భగవంతుని కృపకు పాత్రులమౌటయేగాక, మానసిక శాంతిని, స్వచ్ఛతను, మనోదార్ధ్యతను కూడ పొందగల్గుతాం. త్యాగనిరతి, విశాల హృదయం మనలో పెంపొందటానికి కూడ మనం భగవంతున కర్పించే ప్రార్థనలు, ఇతర వస్తువులు కారణభూతమౌతాయి.

కాని ఆదిశంకరులు నుడివినట్లు మనం భగవంతుని కర్పించే వస్తువుల్లో శ్రేష్ఠమైంది మన మనస్సు. ధనకనక వస్తువాహనాది విషయములేవియు మనస్సుతో సరికావు. ఈశ్వరునకవియన్నియు ఉన్నవి. మనస్సు మాత్రం లేదు గనుక ఆయనకు చింతలు లేవు. 'మనస్సే సకల దుఃఖాలకు, బాధలకు హేతుభూతమైనది. నేనా మనస్సును కలిగియున్నాను గనుక నాకు బాధలు తప్పుటలేదు. కనుక నీకా మనస్సును సమర్పిస్తాను' అని ఆదిశంకరులు వెనుకటి శ్లోకంలో విశదీకరించారు.

ఈశ్వరుడు మనకేమి చేయాలో ఆలోచించటానికి ఆయనకు మనస్సు లేదు గనుక ఆ విషయాన్ని నేనే ఆయనకు సూచిస్తానని కూడ శంకరులు అన్నారు.

శ్లో|| ''స్యాత్కోమలం యది మనో మమ విశ్వమాత -

స్తత్పాదయోము దులయోస్తవధ పాదుకాస్తు |

స్యాత్కర్కశం యది కరగ్రహణ పురారే -

రశ్మాధిరోహణ విధౌ భవతుప్రయోగః ||

""J ®µ…[„ds, ƒy ª«sVƒ«sxqsV= ª«sVXµR…V\®ªsƒ«s\®µ…ƒ«s¿][ µy¬s¬s ¬ds FyµR… LRiORPQÌÁVgS ¿Á[zqs {qs*NRPLjiLixmsoª«sVV. ÛÍÁ[µy @µj… NRPhjiƒ«s\®ªsVƒ«sµR…¬s ¬dsª«so ˳؄s}qsò µy¬s¬s bPÌÁƒ«sVgS ª«sWLjiè bPª«so¬s»][ ¬ds Dµy*x¤¦¦¦ xqsª«sV¸R…Vª«sVVƒ«s ÇÁLjilgi[ "xqsxmsò„sµ³j…'\ZNP „s¬s¹¸…WgjiLi¿RÁVª«sVV.'' @¬s Aµj…aRPLiNRPLRiVÌÁV \|ms aý][NRPLiÍÜ[ ®µ…[„s¬s xqsVò¼½Li¿yLRiV.

ఈశ్వరునకు మనం మన మనస్సు తప్ప ఇతర వస్తువులు మాత్రమే అర్పించిన ప్రయోజనముండదు. మన ప్రార్థనలకు ఫలితంగా మనం భగవంతుని ఏమి కోరాలి ? మామూలుగ అందరూ ప్రాపంచిక సుఖాల్ని కోరుతారు. కాని ఈ కోర్కెలకు అంతువుండదు. కోరికలనెప్పుడు పూర్తిగా సంతృప్తిపరచలేము. కోరికలు సముద్రంలోని అలలవలె ఒకదానివెంట యొకటి ఉవ్వెత్తున లేస్తూనే ఉంటాయి. ఇదే విషయాన్ని మహాభారతంలో ఇలా అంటాడు.

శ్లో|| న జాతు కామః కామనాం ఉపభోగేన శాభ్యతి |

హవిషా కృష్ణవర్మైవ భూయ ఏ వోపచీయత్‌ ||

„sxtsQ¸R…V xqsVÆØÌÁNRPV ¿RÁLRiª«sVzqós¼½ DLi²R…µR…V. AÇÁùLi F¡zqsƒ«sxmsöV²R…V @gjiõ úxmsÇÁ*LjiÖýÁƒ«s „sµ³R…LigS INRP N][lLiä xmspLjiò @LiVVƒ«s »R½LS*»R½ ª«sVL]NRPÉÓÁ xmsLRiLixmsLRigS DµR…÷é„sÌýÁV»R½W®ƒs[ DLiÉØLiVV. C xqsLiµR…LRi÷éLiÍÜ[ C úNTPLiµj… aý][NRPLi xmsLjiNTPLi¿RÁLi²T….

శ్లో|| మనోరధానాం న సమాప్తిరస్తి

వర్షాయరేణ అధవాసి లక్షౌ |

పూర్ణేషు పూర్వేషు పునర్నవానాం

ఉత్పత్తయః సన్తి మనోరధానాం ||

N][lLiäÌÁNRPV BLigýkixtsv ª«sVLiµR…VÌÁNRPV ryª«sVùLiª«soLiµj…. »R½ÌÁƒ¯zmsö ª«s}qsò "¸R…Wr¡ûQö'ªy²T…¾»½[ ®ªsLiÈÁ®ƒs[ ƒ¯zmsö »R½gæRiV»R½VLiµj…. NS¬s ª«sVLRiV¬s„sVxtsQLiÍÜ[ ª«sVL]NRP Ëص³R… D»R½öƒ«sõª«s°»R½VLiµj…. Ëص³R…ÌÁV xmsoƒ«sLSª«sX»R½Li @ª«so»R½W®ƒs[ ª«soLiÉØLiVV. gRiƒ«sVNRP ª«sVLiµR…VÌÁ @ª«sVøNSÌÁVNRPW²R… „sxqsòQX»R½LigS ÇÁLRiVgRiV»yLiVV. ªyùFyLRi µR…XztísQ»][ ¿RÁW¿Á[ „s®µ…[bdPNRPLi|ms¬ds ªyLjiä Bµj… xqsLi»R½Xzmsò¬s NRPÖÁgjiLi¿RÁª«s¿RÁVè. @ÍØlgi[ „sµR…Vù»`½ ‡ÁÌÁV÷ÌÁƒ«sV ª«sVƒ«sLi ªy²R…V»yLi. A ‡ÁÌÁV÷ÌÁV N]¬sõ ª«sWryÌÁV ª«sWú»R½®ªs[V ®ªsÌÁVgRiV»yLiVV. »R½LS*»R½ ªyÉÓÁ¬s ¼d½zqs®ªs[zqs úN]»R½ò ‡ÁÌÁV÷ÌÁV |msÈíÁVN][ª«sÌÁzqsLi®µ…[. NS¬s ª«sVƒ«sLi N][®ªsÌÁÍÜ[ ®µ…[ª«so¬s ª«sµôR… ®ªsÌÁVgRiV N]LRiNRPV Dxms¹¸…WgjiLi¿Á[ B»R½ò²T… úxms„sVµR… µk…FyÌÁV »R½LRi»R½LSÌÁVgRi ªy²R…‡Á²R…V»R½VLiÉØLiVV. „sµR…Vù»`½ ‡ÁÌÁV÷ÌÁƒ«sV »R½LRi¿RÁVgS ª«sWLRiVèÈÁª«sÌÁƒ«s ÍØÕ³ÁLi¿Á[µj… ‡ÁÌÁV÷ÌÁ D»R½ö¼½òµyLRiVÛÍÁ[. C xmsLjiúaRPª«sVÌÁ ƒyúaRPLiVVLi¿RÁVN]¬sƒ«s „s®µ…[bP¸R…VVÌÁV, ª«sVƒ«s ®µ…[bdP¸R…VVÌÁV NRPW²R… ªyLji ªyLji úxms¹¸…WÇÁƒyÌÁV zqsµôðj…Lixms¿Á[xqsVNRPVLiÈÁW FsNRPV䪫s ÍØ˳ØÌÁƒ«sV ALêjiLi¿Á[ µR…XxtísQ»][®ƒs[ DLiÉØLRiV.

సంతృప్తి పరచలేని విషయ వాంఛలను, తీర్చలేని కోర్కెలను దృష్టిలో ఉంచుకొని శంకరభగవత్పాదులు మనం భగవంతుని కోరదగిన కోర్కెను గురించి ఈ క్రింది విధంగా చమత్కారశైలిలో చెప్పారు :

శ్లో|| ''అశనం గరళం ఫణీ కలాపో

వసనం చర్మ చ వాహనం మహోక్షః |

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భుక్తిమేవ దేహి ||''

""®ƒs[ƒ«sV ¬s®ƒs[õ„sV @²R…gRiƒ«sV ? ƒyNRPV Dxms¹¸…WgRixms®²…[„s, ¬ds „ds¸R…V gRiÖæÁƒ«s„s ¬dsª«s®µô…[¸R…VVƒ«sõ„s ? ¬dsª«so ˳ÏÁVÑÁLi¿Á[µj… gRiLRiÎجsõ, NRPƒ«sVNRP ƒyNRPV ¬dsª«so A¥¦¦¦LRiLigS B¿Á[èµj… G„dsVÛÍÁ[µR…V. ¬dsª«so ƒygS˳ÏÁLRißáV²R…ª«so, NRPƒ«sVNRP ƒyNUP¸R…VgRiÌÁ A˳ÏÁLRißØÛÍÁ[„dsV ¬ds ª«sµôR…ÛÍÁ[ª«so. F¡¬ds µ³R…LjiLi¿RÁÉجsNTP µR…VxqsVòÌÁ¬sryòªy @LiÛÉÁ[ ¬dsª«so gRiÇÁ¿RÁLSøLi‡ÁLRiµ³R…LRiV²R…ª«so. G\®µ…ƒy ªyx¤¦¦¦ƒy¬sõ xqsª«sVNRPWLRiègRiÌÁ®ªs[®ªsW ƒ«sƒ«sVNRPVLiÛÉÁ[ ª«sXxtsQ˳ÏÁªyx¤¦¦¦ƒ«sV²T…„s ƒyZNP[„sV C¸R…VgRiÌÁª«so ? NRPƒ«sVNRP ƒy NTP®ªs[„dsV ª«sÌÁµR…V. ¬ds FyµR…xmsµyøÌÁ\|ms ˳ÏÁNTPò¬s úxmsryµj…Li¿RÁV ¿yÌÁV.''

ఈ ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్రజలు వినూత్నమైన ఆభరణాల్ని, వింతవింత దుస్తుల్ని ధరిస్తున్నారు. అతివేగంగా ప్రయాణించే విమానాల్లాంటి సాధనాలు లభ్యమౌతున్నాయి. కనుక మనం ఈశ్వరుని ఆధీనంలో ఉన్నవాటిని మనం అర్థించే అవసరంలేదు.

కనుక మనం ఈశ్వరుణ్ణి అర్థించగల్గిందిగాని, ఆయన సునాయాసంగా మనకీయగల్గింది ఏమీలేదు.

ఆదిశంకరులిలా అన్నారు :

''తవ పాదాంబుజభక్తిమేవ దేహి''

''నేను మిగతా విషయాలన్నీ సమకూర్చు కుంటాను. నీ పాదాంబుజములపై భక్తిని మాత్రం నాకు ప్రసాదించు. దానిని మాత్రం నేను ఉత్పత్తిచేయలేను. బజారులో కొనలేను. అంతేగాదు నాకు స్థిరమైన ప్రయోజనాన్ని ఇచ్చేది భక్తి మాత్రమే.'' వస్తు సంపద విషయంలో మనుజుని కోరికకు పరిమితిలేదు. ఎన్నివున్నా ఇంకా కావాల్సినవి చాలా మిగుల్తాయి. కనుక మనకు వాంఛనీయమైంది భక్తి మాత్రమే. అలాంటి భక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తే మన జీవితంలో శాంతి సౌఖ్యాలకు కొరతవుండదు.

మరియొక సందర్భంలో ఈ క్రింది విషయం చెప్పబడింది.

శ్లో|| ''త్వత్సన్నిధానరహితో మమ మాస్తు దేశః |

త్వత్తత్వబోధరహితా మమ మాస్తు విద్యా ||

త్వత్పాదభక్తి రహితో మవ మాస్తు వంశః |

త్వత్చింతయా విరహితం మమ మాస్తు చాయుః ||''

""ƒy ú‡Á»R½VNRPV¾»½LRiVª«so N]LRiNRPV ®ƒs[®ƒs[úFyLi»R½LiÍÜ[\®ƒsƒy ¬sª«szqsLi¿RÁª«s¿RÁVè. NS¬s \®µ…ª«sxqsª«sVORPQLi ÛÍÁ[¬s úxms®µ…[aRPª«sVLiÈÁW ª«soLi²R…NRPW²R…µR…¬s ƒy N][LjiNRP.'' G xmsÈíÁßáLi NS¬s, xmsÛÍýÁ NS¬s ®µ…[ªyÌÁ¸R…VLiÛÍÁ[NRPVLi²y ª«soLi²R…NRPW²R…µR…¬s µk…¬s ˳ت«sLi. ®µ…[ªyÌÁ¸R…VLiÛÍÁ[¬s ª«spÎýÜ[ úxmsÇÁÌÁV ¬sª«szqsLi¿RÁLSµR…®ƒs[ @LiaS¬sNTP LiVVNRPä²R… úFyµ³yƒ«sù»R½ C¸R…V‡Á²T…Liµj…. ª«sVƒ«sLi FsNRPä²R…NRPV®ªs×ýÁƒy \®µ…ª«sxqsª«sVORPQLiÍÜ[®ƒs[ ¬sª«szqsLi¿yÖÁ. ÕÁLýS ¹¸…VVNRPä gRiXx¤¦¦¦Li LSª«sVNRPXuñyxmsoLRiLiÍÜ[ D»R½òLRiry*„sVª«sV\ÛÍÁ AÌÁ¸R…W¬sNTP FsµR…VLRiVgS ª«soLiµj…. A¸R…Vƒ«s DµR…¸R…VLi ¬súµR…ÛÍÁ[ª«sgS®ƒs[ AÌÁ¸R…V g][xmsoLRiLi úxms´R…ª«sVLigS µR…LRi+ƒ«s „sVxqsVòLiµR…¬s Aƒ«sLiµR…Li»][ ƒy»][ ¿ÁFyö²R…V. µy¬sõ‡ÁÉíÓÁ úxmsÇجsªyxqs gRiX¥¦¦¦ÌÁ úFyLi»R½LiÍÜ[ ®µ…[ªyÌÁ¸R…VLi ¹¸…VVNRPä úFyª«sVVÅÁù»R½ƒ«sV A¸R…Vƒ«s gRiVLjiòLiÀÁƒ«sLiµR…VNRPV ®ƒs[ƒ«sV ¬sÇÁLigS Aƒ«sLiµR…˳ÏÁLji»R½Vßñá¸R…Wùƒ«sV. úxms˳ػR½ xqsª«sV¸R…WÍýÜ[ AÌÁ¸R…V g][xmsoLS¬sõ µR…Lji+Li¿Á[ ˳ØgRiùLi NRPÌæÁÈÁLi xmsoßáùúxmsµR…Li.

మనం గ్రంథాల్ని ఎక్కువగా పఠిస్తాం. కాని భగవత్సంబంధిత పుస్తాకాల్నే చదవటం ఉచితం. నీవు బహుళ సంఖ్యలో పుస్తకాలు చదువు. కాని దైవాన్ని గురించిన గ్రంథాల్ని ఎక్కువగా చదువు. అలాగని ఇతర విషయాల్ని గురించిన పుస్తకాలను బహిష్కరించమనికాదు. విషయ గ్రహణం కొరకు అవీచదవాల్సిందే. కాని దైవ మహిమను ప్రకటించేవి. దైవస్తుతి కల్గిన గ్రంథాలపై ఎక్కువ దృష్టిని వుంచాలి.''

''నిన్ను గురించిన నీ లీలలను గురించిన విజ్ఞానాన్ని ఈయని గ్రంథపఠనంగాని, చదువుగాని నాకవసరంలేదు. నీ పదపంకజములపై భక్తిలేకుండా నా జాతి వుండకూడదు. నా సంతతివారు, నా జాతులు బహుళంగా వుండవచ్చు. కాని వారందరూ నీయందు భక్తిగలవారై వుండాలి. అంటే భక్తి నశించగానే జాతికూడ అంతం కావాలని కాదు. కాని భక్తి ఒక సంతతినుండి తరువాత వార్కి నిరంతరంగా స్రవించాలి.

10)

''నా జీవిత కాలమంతా నిన్నే గురించి భావన చేయాలి. నిన్ను మరచి జీవించాలనే కోరిక నాకు లేదు.'' ఎవరూ తొందరగా మరణించాలని అనుకోరు. నిజానికి నిండా నూరేళ్ళు జీవించాలనే ప్రతివాడు ఇష్టపడతాడు. కాని జీవిత కాలమంతా దైవధ్యానాన్ని విడువరాదు. దైవాన్ని మరచి దుష్కృత్యాలు సలిపి తర్వాత పరితపించి ప్రయోజనంలేదు.

మరొక శ్లోకంలో ఆదిశంకరులే ఇలా చెప్తారు :

''సాధ్వీ నిజవిభుం''

పతివ్రతాశిరోమణియైన స్త్రీ తానే పనిచేస్తున్నా తన పతిని గురించే ఎల్లవేళల ఆలోచిస్తున్నట్లుగనే మనం మన తలపులను భగవానునిపై నిలపవలెను. భర్త బయటకు వెళ్లినపుడు భార్య తనపిల్లల పాలనలోను, గృహకృత్యాల్లోను నిమగ్నురాలై కూడ ఆమె దృష్టి, ఆలోచనలు నిరంతరం భర్తపైనే నిలుపుతుంది. ''సాధ్వీ నిజవిభుం'' అనే ప్రయోగంవల్ల స్త్రీధర్మమేగాక భక్తితత్వం కూడ విపులీకరించబడ్డాయి. పెనిమిటి బయటకు వెళ్లగానే భార్య తాను స్వేచ్ఛగా సంచరించ వచ్చునని తలంచరాదు. భర్త తన సమీపంలో లేకపోయినా, భార్య తన పతిని గురించిన తలంపును ఏసమయంలోను విడనాడరాదు. అదే విధంగా మనం ఏ పని నిర్వహిస్తున్నా భగవంతుని మరువరాదు. మనం చేసేపనే భగవంతుడని భావించగల్గితే పనిని సులభంగా సాధించవచ్చు; భగవధ్యానమందు తేలిగ్గా నిమగ్నం కావచ్చు.

కనుక ఆ కవి మాటల్లో ''పరమాత్ముని కొద్ది సమయంలో కూడ విస్మరించి జీవించటానికి ఇష్టపడను.

మరొక శ్లోకంలో ఈ క్రింది విధంగా చెప్పబడింది.

శ్లో|| ''యత్రైవ యత్రైవ మనో మదీయం

తత్రైవ తత్రైవ తవ స్వరూపం |

యత్రైవ యత్రైవ శిరో మదీయం

తత్రైవ తత్రైవ తవ పాదద్వయం ||

""˳ÏÁgRiªyƒ«sV²R…V xqsLRi*ªyùxmsNRPV²R…V. ª«sVƒ«s ª«sVƒ«sxqsV= G „sxtsQ¸R…VLi\|msª«soƒyõ xmsLRiª«sW»R½Vø¬s xqs*LRiWxmsLi ª«sVƒ«sxqsV=ƒ«sV ª«sµR…ÌÁNRPVLi²R…V gSNRP. xms¬s¿Á[xqsVòƒyõ, ˳ÏÁgRiª«s»yöQûLóRiƒ«sÍÜ[ ª«soƒyõ, @¬dsõ ˳ÏÁgRiª«sµyLSµ³R…ƒ«s ª«sWú»R½®ªs[V NSªyÖÁ. úxms¼½NRPLRiøƒ«sV \®µ…ªyLSµ³R…ƒ«sgS ˳؄sLi¿RÁgRiÖæÁ¾»½[ @Li»y xqsVÆØLi»R½®ªs[V @ª«so»R½VLiµj…. NRPuíyÛÍÁ[ xqsLi˳ÏÁ„sLi¿RÁª«so. NRPƒ«sVNRP ¬saRPèÌÁ\®ªsVƒ«s ª«sVƒ«sxqsV=»][ ˳ÏÁgRiª«sLi»R½V¬s\|ms ˳ÏÁNTPò¬s ¬sÌÁVöÈÁ¹¸…[V @¼½ úxmsµ³yƒ«s\®ªsVƒ«s „sxtsQ¸R…VLi.''

దేవాలయానికి వెళ్లటం అంటే సినిమా హాలుకు వెళ్లినట్లుకాదు. ఆలయంలో భగవానుడుంటాడని మనం గుర్తుంచుకోవాలి. ఆ భావనతో ఈశ్వరారాధన చేయాలి. ఇతర కోర్కెలతో బాటు ఆయన పాదారవిందములపై భక్తిని ప్రసాదించమని ఆయన్ను కోరాలి. కష్టాల్ని, దుఃఖాల్ని మననుండి దూరం చేసేదే భక్తి. మనస్సును ఇతర కోర్కెల వైపు త్రిప్పితే ఆ కోర్కెలకు అంతువుండదు.

పూర్వపు రోజుల్లో ప్రజలు సంవత్సరాని కొకసారైనా తిరుపతి వెళ్లి స్వామి ఆరాధనచేసి హుండిలో శక్తకొలది 10 రూపాయలుగాని 20 రూపాయలుగాని దైవకైంకర్యం కొరకు వుంచేవారు. ప్రస్తుతం తిరుపతి యాత్ర అధికవ్యయంతో కూడిన దౌటచే భక్తులు కొన్ని సంవత్సరాల కొకపర్యాయం మాత్రమే వెళ్లగల్గుతున్నారు.

విషయవాంఛ సమన్వితమైన భక్తిని మనం కోరనిచో భగవంతుడు దానిని వెంటనే ప్రసాదిస్తాడు. భగవదారాధన సల్పునపుడు మనకు వేగిరపాటు కూడదు. సహనంతో, భగవానునిపై అచంచల విశ్వాసంతో ఆయన్ని ఆరాధించి ఆయన దీవెనల కొరకు వేచియుండాలి.

దేవునిపై విశ్వాసమున్న భక్తునకు, విశ్వాసరహితుడైన మనుజునకు మధ్యగల వ్యత్యాసాన్ని వివరించటానికి రెండు సంఘటనలు మీ ముందుంచుతాను.

అప్పర్‌ అనే తమిళుడైన మహాత్ముని కథ ఇది. అతడు మొదట జైనమతాన్ని స్వీకరించి మరల హిందూ మతావలంబి ¸°తాడు. అతడు అష్టకష్టాలకు గురి¸°తాడు. మతమౌఢ్యులు అతన్ని అనేకరకాలైన కౄరహింసల పాల్జేస్తారు. సముద్రంలో త్రోయబడతాడు. సలసలాకాగే నూనెలో ముంచబడతాడు. రాతికి బంధింపబడి సముద్రజలాల్లో ముంచబడతాడు. అప్పర్‌ ఇన్ని బాధల్ని తట్టకొని ఆ సమయాల్లో ఈ క్రింది విధంగా ఉచ్చరించేవాడు.

''నన్ను ఎల్లవేళల రక్షించేది ఈశ్వరకృప, ఈశ్వరనామం మాత్రమే.'' అంతేగాని భగవంతుడనేవాడు వుంటే ఆయనే నన్ను రక్షించు గాక అని అనలేదు. అలా ఆయన ఆ చిత్రహింసల నుండి తన్నుతాను రక్షించుకోగలిగాడు.

మానిక్యవాచికర్‌ అనే సత్పురుషుని విషయంలో కూడ ఇలాగే సంభవించింది. మతవాదులచే ఆయన హింసింపబడినప్పుడు భగవానునిపై అకుంఠిత విశ్వాసాన్ని వుంచినవాడై ఆయన కృపకు పాత్రుడై బాధల్ని దూరం చేసుకోగల్గాడు. మండుటెండలో నీరు లభ్యంగాని పరిస్థితిలో ఒక కొండరాతినుండి జలాన్ని పొందగల మహిమకలవాడు ఆయన.

ఇవి కేవలం కట్టుకథలు కావు. ఈ కలియుగంలో యధార్థంగా జరిగిన సంఘటనలు. మనకు భగవానునిపై అచంచల విశ్వాసముంటే బాధలు మనల్ని స్పృశించవు. విశ్వాసం సన్నగిల్లితేనే మనం కష్టాల కబంధహస్తాల్లో చిక్కుకుంటాం. మనం చెడును దూరంగా ఉంచాలంటే స్థిరమైన విశ్వాసంతో భగవంతుని నిత్యం తలుస్తూ వుండాలి.

రోజులోని 24 గంటల్లో కనీసం 20 నిముషాలైన భగవత్ర్పార్థన కొరకు వినియోగించాలి. ఇతర మతాలకు చెందిన పిల్లలు వారి దేవుళ్లను ఎప్పుడూ తలుచుకుంటూ వుంటారు. ప్రార్థనాగీతాల్ని కూడ పఠిస్తారు. కాని మన పిల్లలు మాత్రం భగవంతుని కీర్తిస్తూ వున్న ఒక శ్లోకాన్ని కూడ చదవలేరు. శ్లోకాలు పఠిస్తూ దేవుని ప్రార్థిస్తే మనకు వరాలు వెంటనే అనుగ్రహిస్తాడు. చిరకాలం అనుభవించే ఫలాలను కూడ ఆయన మనకు ప్రసాదిస్తాడు. కనుక మనం స్త్రోత్రాల్ని, ప్రార్థనాగీతాల్ని అధ్యయనం చేసి మన పిల్లలకు కూడ బోధిద్దాం. శ్లోకపఠనం ద్వారా మనం భగవంతుని ప్రార్థిద్దాం.

భగవంతుని పాదపద్మముల యందే భక్తి నిరతం లగ్నమై యుండాలనే లక్ష్యంగల మనస్తత్వంతో సదా ఆయన్ని ధ్యాసిస్తూ ప్రార్థనలు అర్పించాలి. ఆలయాల్లో కూడ ఇదే మనస్తత్వంతో దైవశక్తిని ఆరాధించాలి.

మనదేశంలో వున్న దేవాలయాలు మనం అమితంగా గర్వించదగ్గ ఆస్తులు. ప్రపంచంలో ఇతరప్రాంతాల్లో అలాంటి వాటిని మనం చూడము. భారతదేశంలోని సగానికంటే ఎక్కువ సంఖ్యగల దేవాలయాలు తమిళనాడులోను లేక కావేరి, గంగా తామ్రపర్ణి మొదలగు ప్రముఖ నదీతీరప్రాంతాల్లోనూ వున్నాయి. వితరణ శీలురైన ఉదారులు అతిశయించిన భక్తి భావంతో ఈ ఆలయాల్ని నిర్మింపజేసి వాటి నిర్వహణ కొరకు నిధులను కూడ ప్రత్యేకించారు. మనకు ప్రసాదించబడిన ఈ అమూల్య సంపదను పరిరక్షించుకొనుటయేగాక అక్కడ పూజలు, నిత్యనైవేద్యాలు నిరంతరాయంగా జరిగేటట్లు చూడవలసిన పవిత్ర కర్తవ్యం మనపైవుంది. అలా చేయటం ద్వారా ఆలయాల్లో భగవత్సాన్నిధ్యం మనకు సదా లభిస్తుంది.

Sri Jayendravani    Chapters    Last Page